Kalyan kumar
Kalyan kumar
  • 293
  • 152 997
మౌని అమావాస్య రోజు భైరవకోన కాలభైరవ త్రిముఖ దుర్గ దేవి దర్శనం.
మౌని అమావాస్య రోజు భైరవకోన కాలభైరవ త్రిముఖ దుర్గ దేవి దర్శనం #shortvideo #kaalabhairava #durga
มุมมอง: 49

วีดีโอ

నవగ్రహ శాంతి పూజ, ఏకాదశ రుద్రాభిషేకం, రుద్ర హోమము
มุมมอง 182 ชั่วโมงที่ผ่านมา
నవగ్రహ శాంతి పూజ, ఏకాదశ రుద్రాభిషేకం, రుద్ర హోమము #vídeos #kalyan #నవగ్రహశాంతి #రుద్రాభిషేకం #rudrahomam
పుణ్యక్షేత్రములు|శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానము ఒంగోలు|
มุมมอง 6816 ชั่วโมงที่ผ่านมา
పుణ్యక్షేత్రములు|శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానము ఒంగోలు| #shortvideo #ఆంజనేయ #దేవాలయం #kalyan
పుణ్యక్షేత్రములు| విజయదుర్గాదేవి (మహిషాసుర మర్దని)దేవస్థానము|ఒంగోలు
มุมมอง 8921 ชั่วโมงที่ผ่านมา
పుణ్యక్షేత్రములు| విజయదుర్గాదేవి (మహిషాసుర మర్దని)దేవస్థానము|ఒంగోలు
సంక్రాంతి సంబరాల్లో శ్రీ కలుగోళ శాంభవి దేవి అనుగ్రహముతో మరో వారసుడు వచ్చాడు
มุมมอง 22914 วันที่ผ่านมา
సంక్రాంతి సంబరాల్లో శ్రీ కలుగోళ శాంభవి దేవి అనుగ్రహముతో మరో వారసుడు వచ్చాడు
విశ్వకర్మ అనగా ఎవరు?గాయత్రి విశ్వకర్మ లకు సంబంధం ఏమిటి? మూల స్తంభం ఆధారముగా. సరళ భాషలో వివరణ
มุมมอง 1.9K14 วันที่ผ่านมา
విశ్వకర్మ అనగా ఎవరు?గాయత్రి విశ్వకర్మ లకు సంబంధం ఏమిటి? మూల స్తంభం ఆధారముగా. సరళ భాషలో వివరణ
గంగానది పుష్కర యాత్ర.2023 part.2 (agra)
มุมมอง 12621 วันที่ผ่านมา
గంగానది పుష్కర యాత్ర.2023 part.2 (agra)
బాలశంకర్ గురు స్వామి గారి గృహములో అయ్యప్ప స్వామి భజన.
มุมมอง 24021 วันที่ผ่านมา
బాలశంకర్ గురు స్వామి గారి గృహములో అయ్యప్ప స్వామి భజన.
కావలి లో తూర్పు గమిడి శీతలమ్మ కు పూజలు
มุมมอง 34921 วันที่ผ่านมา
కావలి లో తూర్పు గమిడి శీతలమ్మ కు పూజలు
జనవరి 1 వ తేదీ వరంగల్ లో విశ్వకళ్యాణం మహోత్సవము
มุมมอง 26921 วันที่ผ่านมา
జనవరి 1 వ తేదీ వరంగల్ లో విశ్వకళ్యాణం మహోత్సవము
కావలిలో వైభవముగా జగన్నాథ రథయాత్ర లాస్ట్ main short video
มุมมอง 1928 วันที่ผ่านมา
కావలిలో వైభవముగా జగన్నాథ రథయాత్ర లాస్ట్ main short video
శ్రీ గౌర - నితాయ్ (కృష్ణ బలరామ) జగన్నాథ రథయాత్ర. కావలి.2024 విశేషాలు. పూర్తి వీడియో మీ అందరి కోసం.
มุมมอง 286หลายเดือนก่อน
శ్రీ గౌర - నితాయ్ (కృష్ణ బలరామ) జగన్నాథ రథయాత్ర. కావలి.2024 విశేషాలు. పూర్తి వీడియో మీ అందరి కోసం.
పుణ్యక్షేత్రములు.గంగానదిపుష్కరయాత్ర 2023part.1(warangal)
มุมมอง 185หลายเดือนก่อน
పుణ్యక్షేత్రములు.గంగానదిపుష్కరయాత్ర 2023part.1(warangal)
కదళి వివాహము అంటే ఏమిటి ఎలా చేయాలి అరటి చెట్టుకు వివాహము kadali vivaham కుజదోషం తొలగుటకు kujadosham
มุมมอง 337หลายเดือนก่อน
కదళి వివాహము అంటే ఏమిటి ఎలా చేయాలి అరటి చెట్టుకు వివాహము kadali vivaham కుజదోషం తొలగుటకు kujadosham
పుణ్య క్షేత్రములు #శ్రీరాజరాజేశ్వరిదేవస్థానం #నెల్లూరు #nellore #భక్తి #తీర్ధయాత్రలు
มุมมอง 198หลายเดือนก่อน
పుణ్య క్షేత్రములు #శ్రీరాజరాజేశ్వరిదేవస్థానం #నెల్లూరు #nellore #భక్తి #తీర్ధయాత్రలు
బొమ్మల పెళ్ళి ఎలా చెయ్యాలి (last part)part.4
มุมมอง 163หลายเดือนก่อน
బొమ్మల పెళ్ళి ఎలా చెయ్యాలి (last part)part.4
బొమ్మలపెళ్ళి ఎలా చెయ్యాలి part.3 మంగళ స్నానములు,మాంగల్యములు స్వీకరించుట
มุมมอง 70หลายเดือนก่อน
బొమ్మలపెళ్ళి ఎలా చెయ్యాలి part.3 మంగళ స్నానములు,మాంగల్యములు స్వీకరించుట
బొమ్మల పెళ్ళి ఎలా చెయ్యాలి part.2
มุมมอง 192หลายเดือนก่อน
బొమ్మల పెళ్ళి ఎలా చెయ్యాలి part.2
అయ్యప్ప స్వామి పడిపూజ#shorts #అయ్యప్ప #స్వామి #telugu 17:21 - 22:19ను హైలైట్‌ చేయండి
มุมมอง 43หลายเดือนก่อน
అయ్యప్ప స్వామి పడిపూజ#shorts #అయ్యప్ప #స్వామి #telugu 17:21 - 22:19ను హైలైట్‌ చేయండి
బొమ్మలపెళ్ళి ఎలా చెయ్యాలి. part.1 నిశ్చితార్థం
มุมมอง 541หลายเดือนก่อน
బొమ్మలపెళ్ళి ఎలా చెయ్యాలి. part.1 నిశ్చితార్థం
నవగ్రహ శాంతి పూజ
มุมมอง 74หลายเดือนก่อน
నవగ్రహ శాంతి పూజ
Marrage celebration.
มุมมอง 1.3Kหลายเดือนก่อน
Marrage celebration.
నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ అర్చక పురోహిత సంఘం కార్తీక వన సమారాధన#telugu #కార్తీక #వనభోజనం
มุมมอง 318หลายเดือนก่อน
నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ అర్చక పురోహిత సంఘం కార్తీక వన సమారాధన#telugu #కార్తీక #వనభోజనం
నాగేంద్ర స్వామి విగ్రహ ప్రతిష్ట#telugu #event#ప్రతిష్ట #nagapratishta #naagadosham
มุมมอง 101หลายเดือนก่อน
నాగేంద్ర స్వామి విగ్రహ ప్రతిష్ట#telugu #event#ప్రతిష్ట #nagapratishta #naagadosham
my daughter half saree main function final part #viralvideo #telugu #pushpavathi #celebration#kalyan
มุมมอง 4812 หลายเดือนก่อน
my daughter half saree main function final part #viralvideo #telugu #pushpavathi #celebration#kalyan
అమరావతి #video #telugu #అమరావతి #పుణ్య క్షేత్రము #kalyan #భక్తి
มุมมอง 1772 หลายเดือนก่อน
అమరావతి #video #telugu #అమరావతి #పుణ్య క్షేత్రము #kalyan #భక్తి
నూతన గృహప్రవేశ సందర్భముగా వాస్తు పూజ, , రుద్రాభిషేకము, సుదర్శన హోమము,పూర్తి గా మంత్రములు వినండి.
มุมมอง 1712 หลายเดือนก่อน
నూతన గృహప్రవేశ సందర్భముగా వాస్తు పూజ, , రుద్రాభిషేకము, సుదర్శన హోమము,పూర్తి గా మంత్రములు వినండి.
వివాహ సాంప్రదాయములు #love #wedding #marriage #celebration #kalyan #వివాహము#telugu
มุมมอง 2102 หลายเดือนก่อน
వివాహ సాంప్రదాయములు #love #wedding #marriage #celebration #kalyan #వివాహము#telugu
my daughter half saree main function part 4.#telugu #trending #pushpavathi #celebration
มุมมอง 2832 หลายเดือนก่อน
my daughter half saree main function part 4.#telugu #trending #pushpavathi #celebration
నామకరణము చేయడం ఎలా ???#బారసాల #telugu #cermony #kalyan#celabration#event #namakaranam
มุมมอง 1402 หลายเดือนก่อน
నామకరణము చేయడం ఎలా ???#బారసాల #telugu #cermony #kalyan#celabration#event #namakaranam

ความคิดเห็น

  • @DeadlyGamer579
    @DeadlyGamer579 8 ชั่วโมงที่ผ่านมา

    ఓం దుం దుర్గాయై నమః

  • @revathitiyyabindi
    @revathitiyyabindi 8 วันที่ผ่านมา

    ఓం నమశ్శివాయ🙏🙏

  • @DorasaniKavya
    @DorasaniKavya 13 วันที่ผ่านมา

    😂😂

  • @ArendhulaShekaraChary
    @ArendhulaShekaraChary 13 วันที่ผ่านมา

    న మో విశ్వకర్మ ణె నమా :🚩🙏🌹

  • @venkateswararaochintapalli7979
    @venkateswararaochintapalli7979 13 วันที่ผ่านมา

    Very good information teliya jeesaru guruvu garu.

  • @rajagollapalli-fo5vn
    @rajagollapalli-fo5vn 14 วันที่ผ่านมา

    welldone🎉kalyan kumar garu Hai Andi mi vedios superb WellDONE 🦄⚓🧲TH-cam channel small request cities lo bypass roads lo Matistiti sarigalenollu jivistunnaru variki aahara badrata kalipiste baguntundi na aalochana cheppanu*🐦* thank you

  • @ksl5961
    @ksl5961 16 วันที่ผ่านมา

    Enjoy

  • @Sreegovinda
    @Sreegovinda 16 วันที่ผ่านมา

    💐💐ఓం నమో విశ్వకర్మణే నమః 💐💐💐

  • @satyanarayanaparupally6566
    @satyanarayanaparupally6566 16 วันที่ผ่านมา

    Om namo vsvakarma ne namha

  • @pr.bramhamprbh9668
    @pr.bramhamprbh9668 16 วันที่ผ่านมา

    Sirmee phno pettandi

  • @pr.bramhamprbh9668
    @pr.bramhamprbh9668 16 วันที่ผ่านมา

    Very good veryfine sir

  • @revathitiyyabindi
    @revathitiyyabindi 16 วันที่ผ่านมา

    కుటుంబ సభ్యులందరికీ, మిత్రులందరికీ భోగభాగ్యాలను ఇచ్చే భోగి శుభాకాంక్షలు🤝🤝

  • @mahanu4
    @mahanu4 16 วันที่ผ่านมา

    మేము

  • @RangaraoPodugu
    @RangaraoPodugu 16 วันที่ผ่านมา

    విశ్వకర్మ.అనగావిశ్వానికర్మాణిజగదుత్పాది.దీనాయశ్య.సా.విశ్వకర్మ.అనగా.విశ్వమునకు.సంభందించి.స్రృష్టికార్యమునుచేసేవాడినివిశ్వకర్మ..పొడుగుపాండురంగాచారి

  • @chandiprasadgollamudi1972
    @chandiprasadgollamudi1972 17 วันที่ผ่านมา

    Edo chepparu. Vedam lo vundaa? Basis edi.

    • @Srikala.devotis
      @Srikala.devotis 17 วันที่ผ่านมา

      అమరుడు వ్రాసిన మూల స్తంభం చూడ గలరు. వేదములో గాయత్రి ఇష్టి అను అను విధానములో దేవ దానవులు విశ్వకర్మ భగవానుని ,గాయత్రి దేవతను పూజినట్లు కలదు.గమనించ ప్రార్థన.

  • @SinivascharyBuvana
    @SinivascharyBuvana 17 วันที่ผ่านมา

    నమో విశ్వకర్మ నే

  • @revathitiyyabindi
    @revathitiyyabindi 17 วันที่ผ่านมา

    👍👍

  • @mahanu4
    @mahanu4 17 วันที่ผ่านมา

    మామయ్య నను తీస్కొనివెళ్లలేదు

    • @Srikala.devotis
      @Srikala.devotis 17 วันที่ผ่านมา

      అందుకే నాన్న వాళ్లకి దెబ్బలు పడతాయని పాట పెట్టాను. U r a good girl

  • @muniswamacharyn8133
    @muniswamacharyn8133 17 วันที่ผ่านมา

    Guruvagaru, Sri Veerabramhendraswami mariyu Govind Amma gari Gayathri manthram teliya cheyandi.

    • @Srikala.devotis
      @Srikala.devotis 17 วันที่ผ่านมา

      Naa watsapp ki hi Ani పెట్టగలరు. 9182110211

  • @krishnasrigiri5271
    @krishnasrigiri5271 18 วันที่ผ่านมา

    శ్రీ గురుభ్యోనమః. ఓం

  • @ramanandaswamy.gollapally5694
    @ramanandaswamy.gollapally5694 18 วันที่ผ่านมา

    తమ్ముడు చాలా వివరంగా విశ్లేషించారు బాగుంది

  • @lankeshwarrallabandi9147
    @lankeshwarrallabandi9147 18 วันที่ผ่านมา

    వివరణ చాలా బాగుంది కళ్యాణ్ గారు..

  • @dasubgb2032
    @dasubgb2032 19 วันที่ผ่านมา

    🎉🎉🎉🎉🎉

  • @mahanu4
    @mahanu4 19 วันที่ผ่านมา

    Super 🎉

  • @DeadlyGamer579
    @DeadlyGamer579 19 วันที่ผ่านมา

    ఓం నమో విశ్వకర్మణే

  • @DeadlyGamer579
    @DeadlyGamer579 19 วันที่ผ่านมา

    చాలా చక్కగా వివరించారు అన్న గారు

  • @mahanu4
    @mahanu4 19 วันที่ผ่านมา

    ❤️🙏

  • @pvacharyulu
    @pvacharyulu 19 วันที่ผ่านมา

    మంచి వీడియో అందరికీ చక్కగా అర్థమౌతుంది

  • @PraveenSastri-ow1te
    @PraveenSastri-ow1te 19 วันที่ผ่านมา

    ఓం నమో విశ్వకర్మణే నమః 🙏

  • @revathitiyyabindi
    @revathitiyyabindi 22 วันที่ผ่านมา

    ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప

  • @LakshmiV-mf2lk
    @LakshmiV-mf2lk 22 วันที่ผ่านมา

    Many more happy returns of the day kalyan bava garu

  • @lalishml7530
    @lalishml7530 23 วันที่ผ่านมา

    Swami sharanam

  • @revathitiyyabindi
    @revathitiyyabindi 23 วันที่ผ่านมา

    మీ శబరిమల యాత్ర జయప్రదంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. 🙏

  • @revathitiyyabindi
    @revathitiyyabindi 23 วันที่ผ่านมา

    ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప

  • @revathitiyyabindi
    @revathitiyyabindi 27 วันที่ผ่านมา

    ఓం శ్రీ కలుగోళ శాంభవి దేవ్యై నమః

  • @DeadlyGamer579
    @DeadlyGamer579 27 วันที่ผ่านมา

    ఇంత పెద్ద అంచు చీర కట్టుకుని తన కాళ్ల కు తానే పసుపురాసుకుని ఇంత పెద్ద బొట్టు పెట్టుకుని పీట వేసుకుని పీట మీద కూర్చున్న అందరూ వచ్చి నా కాళ్ళకు మొక్కి పొండి నేను జాతికే పెద్ద ముత్తయిదువను అంటుందట ఏంటో ఈ పరిస్థితి

  • @anileshwaracharya
    @anileshwaracharya 27 วันที่ผ่านมา

    అయినా పరమాత్మకి పెళ్లి ఎలా చేస్తారు...🤔

    • @Srikala.devotis
      @Srikala.devotis 27 วันที่ผ่านมา

      పరమాత్మకు రూపమే లేదు..నిరాకారస్వరూపుడు... నిరాకార స్వరూపుడైన పరమాత్మ సాకార రూపంను దాల్చి తన శక్తి రూపము లో ప్రకృతి ని సృష్టించారు.వేదములోనే ఉన్నది,అమరుడు వ్రాసిన మూలస్తంభము కూడా చూడండి. పెళ్లి కి....... లోక కళ్యాణము కోసం చేసే విధానములకు కొంచెం తేడా ఉంటుంది గమనించుకోగలరు.

  • @anileshwaracharya
    @anileshwaracharya 27 วันที่ผ่านมา

    ఎందుకండీ మన కులం యొక్క వైదిక గురువులు చేయకూడదని, అ వైదికం అని గాయత్రి దేవత లేదని చెప్పినా వినకుండా చేస్తున్నారు మీరు...😢🤦‍♂️

    • @Srikala.devotis
      @Srikala.devotis 27 วันที่ผ่านมา

      Anil Rock తమ్ముడు గాయత్రి లేదు అని ఎవరు చెప్పారు... ఆ చెప్పిన వాళ్ళు ధర్మ పీఠం ఏర్పాటు చేసిన సభకు ఎందుకు రాలేదు. ధర్మపీఠం పదవిలో నుండి అతని ఎందుకు తీసివేశారో కూడా అడగండి. గాయత్రి వేద విరుద్ధము అని ఏ విధంగా నిరూపించగలరు. వారి మాటలు గుడ్డిగా నమ్మకండి. గాయత్రీ లేదు అని వాదించేవారు హరిద్వార్ లోనే గాయత్రి పీఠం లోకి వెళ్లి మాట్లాడమని చెప్పండి బడిత పూజ చేసి పంపిస్తారు. మీరు అనే వైదిక గురువులకు......మన పెద్దలు అనుసరించినటువంటి (గాయత్రి విశ్వకర్మల పూజా)సాంప్రదాయాలను పరిగణలోకి తీసుకోమని చెప్పండి.... వేదములో ఉన్న ,ఉపనిషత్తులో ఉన్న, పురాణములలో ఉన్న,చందస్సులో ఉన్న ఎక్కడ ఉన్నా దేవత దేవతయే అని మీరు కూడా గుర్తించండి. మీతో వైదిక గురువులు అని చెప్పుకునేవారు ఈరోజు గాయత్రి లేదు అన్నారు... రేపు గాయత్రి విశ్వకర్మ దేవాలయాలను కూలగొట్టమంటారు.... ఇది హిందూ ధర్మమునకు మంచి పద్ధతి కాదు .తమ్ముడు... మీలాంటి వాళ్లు అర్థం చేసుకొని అటువంటి వైదిక గురువులను అని చెప్పుకునే వారిని నిలవరించవలసిన అవసరం ఉన్నది.. గాయత్రి లేదు అన్నవారు జంధ్యమును తీసి తిరగమని చెప్పండి.

  • @revathitiyyabindi
    @revathitiyyabindi 28 วันที่ผ่านมา

    అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు

  • @revathitiyyabindi
    @revathitiyyabindi 29 วันที่ผ่านมา

    Happy new year

  • @revathitiyyabindi
    @revathitiyyabindi 29 วันที่ผ่านมา

    ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప

  • @gopikrishna743
    @gopikrishna743 หลายเดือนก่อน

    Good

  • @revathitiyyabindi
    @revathitiyyabindi หลายเดือนก่อน

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే

  • @RevathiAnala
    @RevathiAnala หลายเดือนก่อน

    Achdvs dhd Xnsmy ,-($:6$rjsvdwjxakfsxmtvhhhhvvv Xxx

  • @LakshmiV-mf2lk
    @LakshmiV-mf2lk หลายเดือนก่อน

    ఓం నమః శివాయ

  • @revathitiyyabindi
    @revathitiyyabindi หลายเดือนก่อน

    ఓం శ్రీమాత్రే నమః

  • @Rachurivasu
    @Rachurivasu หลายเดือนก่อน

    Super 👍

  • @SuvarnaK-z2v
    @SuvarnaK-z2v หลายเดือนก่อน

    🎉🎉🎉👌👌👌👌👌

  • @narayanalaxmi6783
    @narayanalaxmi6783 หลายเดือนก่อน

    Nice marriage good couple ❤❤❤❤

  • @LordofKings-Raj
    @LordofKings-Raj หลายเดือนก่อน

    अती सुन्दर ❤❤❤ I'm looking for Telugu Girl 😊

    • @Srikala.devotis
      @Srikala.devotis หลายเดือนก่อน

      శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు