🥳ఛత్రపతి శివాజి కోట🥳 part-2

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 พ.ย. 2024

ความคิดเห็น • 27

  • @ashok_travel_vlogs
    @ashok_travel_vlogs หลายเดือนก่อน +1

    సూపర్

    • @saibabjeesheik8580
      @saibabjeesheik8580  หลายเดือนก่อน +1

      🙏Thank you so much, Ashok గారు 🙏

  • @saibabjeesheik8580
    @saibabjeesheik8580  2 หลายเดือนก่อน

    🙏మీయొక్క అమూల్యమైన ప్రోత్సాహానికి హృదయ పూర్వక కృతజ్ఞతలు సర్ 🙏

  • @saibabjeesheik8580
    @saibabjeesheik8580  2 หลายเดือนก่อน

    🙏sir, మీరు ఇంత విపులంగా నా activities గురుంచి పూసగుచ్చినట్టుగా వర్ణించి, నన్ను ప్రోత్సహించిన మీ అభిమానానికి హృదయ పూర్వక కృతజ్ఞతలు sir. నాకు చాలా inspiring గా వుంది, మీ మాటలు. ధన్యవాదములు 🙏

  • @ramachandraraomathi7127
    @ramachandraraomathi7127 2 หลายเดือนก่อน

    🎉🎉😂 sir super expnation and showing regarding chatraptisivajikota
    Jai jaiChatraptisivaji&sri Sainsbji🎉

    • @saibabjeesheik8580
      @saibabjeesheik8580  2 หลายเดือนก่อน

      🙏మీయొక్క అమూల్యమైన ప్రోత్సాహానికి హృదయ పూర్వక కృతజ్ఞతలు సర్ 🙏

  • @rangacharia.v4882
    @rangacharia.v4882 2 หลายเดือนก่อน

    Beautiful Narration.❤

  • @subbarayudunv5859
    @subbarayudunv5859 2 หลายเดือนก่อน

    చాలా బాగా చెప్పారు సర్. వృత్తి రీత్యా ఉపాధ్యాయులయిననందున ఎంతో విశ్లేషత్మకంగా మనదేశ చరిత్ర సంవత్సరాలతో వివరించారు. భావితరాలకు, మా బోంట్లకు ఈ వీడియో ఎంతో ఉపాయుక్తము, ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. మీరు స్వత్కర్ష (భుజాలు తట్టుకొనుట ) అంటున్నారు కానీ యింత శ్రమ తీసుకొని ఎన్నో క్లిష్ట మైన ప్రదేశాలు, ఆధ్యాత్మిక, చారిత్రక, వినోద (చలన చిత్ర ), ఎన్నో ఎన్నెన్నో సందర్శించి, చిత్రీకరించి వీడియో చేసి మాకు గోదావరి జలాలలో ఈది, పచ్చని పైరు పొలాలలో తిరిగి, రాజమండ్రి వీధుల్లో తిరిగి రాత్రి అందాలు చూసి, తీర్ధయాత్రలు చేసి అలసి పూతరేకులు తిని, టీ తాగి ఆ గ్లాసును తినిపించిన అనుభూతిని పంచారుగా. అన్నీ ఎలా మరుస్తామండి. ❤😂నిండు నూరేళ్లు ఆనందం గా జాలీగా యిలా సకుటుంబ సపరివారంగా వివిధ ప్రాంతాలు చూసి మాకు కొత్త కొత్త వీడియోలు అందించండి. వ్రాస్తుంటే విజయవాడ బుధమేరులా అక్షరాలు పరవళ్లు తొక్కుతున్నాయి. మీకు, యింకా సలహాలు, (కామెంట్స్ ) వ్రాసే, చూసే వారికీ బోరు కొట్టించను.

  • @intipallivenkatasrinivasar6713
    @intipallivenkatasrinivasar6713 2 หลายเดือนก่อน

    Good morning sir, Chatrapathi sivaji part 2 video is witnessed and historical places and points of explanation on history of chatrapati Kota is super. Thank you for submission.

    • @saibabjeesheik8580
      @saibabjeesheik8580  2 หลายเดือนก่อน

      🙏ధన్యవాదములు సర్ 🙏

  • @manishbhaigaming5670
    @manishbhaigaming5670 2 หลายเดือนก่อน +1

    Chhatrapati Shivaji Maharaj ki jai 🙏🚩💐

  • @VsnsarmaKommaraju
    @VsnsarmaKommaraju 2 หลายเดือนก่อน

    Super sir

  • @chigurupatinageseararao1948
    @chigurupatinageseararao1948 26 วันที่ผ่านมา

    Received pay slip seen every thing is correct sir thank you very much sir

  • @mulakalapallimadhu893
    @mulakalapallimadhu893 หลายเดือนก่อน

  • @SwamiMA
    @SwamiMA 2 หลายเดือนก่อน

    Jai shivaji❤🙏🙏🙏🙏🙏

  • @gujjarikoteswarammabybmj3147
    @gujjarikoteswarammabybmj3147 หลายเดือนก่อน

    Nice

  • @rangacharia.v4882
    @rangacharia.v4882 2 หลายเดือนก่อน

    Wonderful❤