జోహార్: లక్కోజు సంజీవరాయశర్మ Johar: Lakkoju Sanjeevaraya Sarma జన్మదిన నివాళి

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ก.พ. 2025
  • ప్రపంచంలోనే అత్యధికంగ 6000 గణిత అవధానాలు చేసి గణితబ్రహ్మ గా పేరుపొంది ప్రపంచపు 6 గురు గణితమేధావులలో ఒక్కరుగా గుర్తింపు పొందిన లక్కోజు సంజీవరాయ శర్మ గారు
    Mathematical genius - Lakkoju Sanjeevaraya Sarma.
    Born blind, he never went to any school but learnt numbers and imagined their compounded shapes to spontaneously give a solution to any problem, faster than the Computer. Ms.Shakunthala Devi, the Mathematical Wizard also praised his enviable acumen.

ความคิดเห็น • 6

  • @karrirbhnchakravarthi629
    @karrirbhnchakravarthi629 2 หลายเดือนก่อน

    ఆనందవిషాదములు నిండిన చక్కని విషయమును you tube తెర మీదకు తెచ్చినందుకు శుభాభినందనలు🎉
    మరిన్ని మంచి విషయములు నీ ద్వారా వస్తాయని ఆశిస్తున్నాను.

    • @NaaNenu
      @NaaNenu  2 หลายเดือนก่อน

  • @vijayaranikolati866
    @vijayaranikolati866 2 หลายเดือนก่อน

    Ganitha brahama sanjeeva raya sarma gari gurinchi maku thiliyani enno adbuthamaina vishyalu me dwara maku theliyachesinaduku dhanyavadalu...ilanti videos marinni ma munduku thevalani korukuntunna🎉

    • @NaaNenu
      @NaaNenu  2 หลายเดือนก่อน

      ధన్యవాదములు . తప్పకుండా ప్రయత్నిద్దాం

  • @dadianuradha4536
    @dadianuradha4536 2 หลายเดือนก่อน

    చాలా చాలా గొప్ప వ్యక్తి గురించి తెలియ చేసేవు

    • @NaaNenu
      @NaaNenu  2 หลายเดือนก่อน

      ధన్యవాదములు