ఈ దక్షిణామూర్తి స్తోత్రమును పలికినా, విన్నా, ఇక ఈజెన్మలో ఏకర్మఐనా అలా తుడిచి వేయబడుతుంది.... ఇంతకన్నా, నిధి నిక్షేపాలు ఏముంటాయి., ఆ స్వామి దయ ఒక్కటి చాలు కదా! 🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐
Thank you so much madam మేడం చాలా సంతోషంగా ఉంది ఎప్పటినుంచో నేర్చుకోవాలని కోరిక దక్షిణామూర్తి స్తోత్రం నేను చాలా సూత్రాలు మీ వీడియోస్ ద్వారా నేర్చుకుంటున్నాను మేడం లలితా సహస్రనామం కూడా నేను నేర్చుకుంటున్నాను మనసుకి ఎంతో సంతోషాన్ని ఇస్తుంది మేడం సంగీతం పట్ల ఉన్న కోరిక మీ వీడియో ద్వార మా కోరిక నెరవేరుతుంది చాలా సంతోషం మేడం విష్ణు సహస్రనామం కూడా నేర్పించండి అమ్మ
అమ్మ ఈ దక్షిణామూర్తి స్తోత్రం అర్ధం, భావం, ప్రతి పదమర్ధం యొక్క అర్ధం తెలియజేయుదురని మాకు తెలుసు కుంటే ఇంకా హృదయం ఆనందం అనుభవించి స్వామి వారిని స్తుతించటానికి మాకు ఒక అనుభూతి ని కలగజేసి స్వామీవారి పట్ల తన్మయం చెంది పరవశించి అనుభూతి ని పొందుతాము. నేను మాత్రం చాలా సులభం గా తమతో అభ్యశించి నేర్చుకోగాలిగాను, చాలా సంతోషం తల్లి.
అమ్మా మీరు నేర్పుతున్న దక్షిణామూర్తి శ్లోకాలు చాలా బాగున్నాయి.మీరు చేస్తున్న కృషికి నా (మా) శతకోటి వందనాలు. ఇలాంటి పనికొచ్చే వీడియోలు చేస్తారని భావిస్తున్నాను.
అమ్మ నాకు చాలా రోజులు నుండి దక్షిణమూర్తి స్తోత్రం నేర్చుకుందాం అనుకున్న కానీ అది నెరవేరలేదు ఏ రోజు దక్షిణమూర్తి స్తోత్రం విందామని youtube చూసా మీరు నేర్చుకోనే విధానం చెప్పారు చాలా సంతోషం తల్లి, ఏ రోజు న పుట్టినరోజు నాడు నేను దక్షిణమూర్తి స్తోత్రం నేర్చుకున్న ను చాలా సంతోషం గా వుంది అమ్మ.
మేడం మీరు నేర్పించేది దక్షిణామూర్తి స్తోత్రం మాకెంతో సంతోషంగా ఉంది మేడం మీ నుంచి ఎన్నో ఎన్నెన్నో చూడరమ్మ సతులారా సాంగ్ నేర్చుకో గలిగాము ఎన్నెన్నో సాంగ్స్ నేర్చుకో గలిగాము స్తోత్రాలు నేర్చుకో గలిగాము మేడం మీ పాదాలకు మా వందనాలు థాంక్యూ మేడం
నమస్కారం అమ్మ. మీకు పరబ్రహ్మం అనుగ్రహం సదా ఉండాలని .మీరు చెప్పే తీరు cha la బావుంది . ప్రతి పదం కి అర్థం భావం చెబితే అనుభూతి తాదాత్మ్యం పొందే అవకాశం మా అందరి కలుగుతుంది
తల్లీ నమస్కారము, మీరు శ్రీదక్షిణా మూర్తి సోౖత్రం చక్కగా పలికించి మా బోటి వారలకు వినే భాగ్యం కలిగించిన మీకు, మీ బృంద అమ్మలకు ఇదే నా హృదయ పూర్వక నమస్కారములు.
మీరు నేర్పతోన్న ఈ దక్షిణామూర్తి స్తోత్రం మా మనుమలు కి కుటుంబం లో అందరికీ, మా వాట్సాప్ స్టేటస్ లో కూడా అందరికీ పంపాను మీ శ్రేయోభిలాషులు వేంకట కామేశ్వరరావు కాచీభట్ల పెనుగొండ
@@chatlaraghu4617 భావం, అర్ధం తెలుసుకోవాలనే స్రద్దవుంటే పూజ్య శ్రీ సుందర చైతన్యా నంద స్వామీజీ వారు వుపదేసమును వీడియో లో తెలుసుకోన గోరుచున్నాను.------------హరిహ్ ఓం తత్సత్
Thnq u so much ..! I really can’t tell u how much happy I’m dat I could be able to read nd sing clearly perfectly..! As I was trying to learn since a long time nd couldn’t..! But this video made me learn quickly
ఈ దక్షిణామూర్తి స్తోత్రమును పలికినా, విన్నా, ఇక ఈజెన్మలో ఏకర్మఐనా అలా తుడిచి వేయబడుతుంది....
ఇంతకన్నా, నిధి నిక్షేపాలు ఏముంటాయి., ఆ స్వామి దయ ఒక్కటి చాలు కదా! 🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐
ఈ దక్షిణా మూర్తి స్తోత్రం యొక్క భావం కూడా తెలియ జెస్తే అందరికి అర్ధ వంతంగా , మరింత ఉపయోగ కరంగా ఉంటుంది మేడమ్ ....!
🙏🙏🙏🙏🕉 thank you Maa God bless you always 🙏
Thank you madam 🙏sathakoti vandanndam Amma
Meaning cheppandi madam
శిష్యాస్తు చిన్న .....సంశయః అని కాదు
శిష్యాస్తు..చిన్న సంశయః
😢 అని విడ తీయాలి.
అమ్మ చాలా బాగుంది జ్ఞానాన్ని అందించే శ్లోకాలను చక్కగానేర్పించారు మీకు మీ బృందానికి మీ గురువులుకు వందనాలు 🙏🏻🙏🏻🙏🏻
Thank you so much madam మేడం చాలా సంతోషంగా ఉంది ఎప్పటినుంచో నేర్చుకోవాలని కోరిక దక్షిణామూర్తి స్తోత్రం నేను చాలా సూత్రాలు మీ వీడియోస్ ద్వారా నేర్చుకుంటున్నాను మేడం లలితా సహస్రనామం కూడా నేను నేర్చుకుంటున్నాను మనసుకి ఎంతో సంతోషాన్ని ఇస్తుంది మేడం సంగీతం పట్ల ఉన్న కోరిక మీ వీడియో ద్వార మా కోరిక నెరవేరుతుంది చాలా సంతోషం మేడం విష్ణు సహస్రనామం కూడా నేర్పించండి అమ్మ
Hi
Feeling blessed, yeppati nundoo narchukovali ani chusrhunnam . Meru ma panine chala thalika chesaru
ఓంశ్రీ గురు దక్షిణామూర్తి యైనమహః 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾 🙏🏾🙏🏾🙏🏾🙏🏾
Super support
😊
అమ్మ ఈ దక్షిణామూర్తి స్తోత్రం అర్ధం, భావం, ప్రతి పదమర్ధం యొక్క అర్ధం తెలియజేయుదురని మాకు తెలుసు కుంటే ఇంకా హృదయం ఆనందం అనుభవించి స్వామి వారిని స్తుతించటానికి మాకు ఒక అనుభూతి ని కలగజేసి స్వామీవారి పట్ల తన్మయం చెంది పరవశించి అనుభూతి ని పొందుతాము.
నేను మాత్రం చాలా సులభం గా తమతో అభ్యశించి నేర్చుకోగాలిగాను, చాలా సంతోషం తల్లి.
అమ్మా మీరు నేర్పుతున్న దక్షిణామూర్తి శ్లోకాలు చాలా బాగున్నాయి.మీరు చేస్తున్న కృషికి
నా (మా) శతకోటి వందనాలు. ఇలాంటి పనికొచ్చే వీడియోలు చేస్తారని భావిస్తున్నాను.
🕉 Namo bhagavathe guru Dakshinamurthie 🙏
చాలా సంతోషం గా వున్నాది మాకు నేర్చుకో వాలని ఎన్నో రోజులు గా వున్నాది ఇపుడు మీ ద్వారా శివయ్య అనుగ్రహం దొరికింది ఓమ్ నమ శివాయ 🙏🙏🙏🙏🙏
అమ్మా చాలా సంతోషంగా ఉంది.మీకు వేల నమస్కారములను తెలియచేస్తున్ననాను. మీరు దీని భావమును కూడా తెలియ చేయాలని కోరు కొంటున్నాను. నమస్కారం
అమ్మ దయచేసి దీని భావ తాత్పర్యాలని కూడా తెలియజేయగలరు..🙏
తల్లి అలాగే మూక పంచశతి కూడా పాడి వినిపించి నేర్పించమని విన్నపం 🙏
ఓం నమో భగవతే శ్రీ దక్షిణామూర్తయే నమః 🙏🙏🙏
భావాన్ని కూడా తెలియ జేయ గలరు.🙏
అమ్మ నాకు చాలా రోజులు నుండి దక్షిణమూర్తి స్తోత్రం నేర్చుకుందాం అనుకున్న కానీ అది నెరవేరలేదు ఏ రోజు దక్షిణమూర్తి స్తోత్రం విందామని youtube చూసా మీరు నేర్చుకోనే విధానం చెప్పారు చాలా సంతోషం తల్లి, ఏ రోజు న పుట్టినరోజు నాడు నేను దక్షిణమూర్తి స్తోత్రం నేర్చుకున్న ను చాలా సంతోషం గా వుంది అమ్మ.
Thank u so much mam ఇప్పుడే దక్షిణామూర్తి స్తోత్రం విందం అని యు ట్యూబ్ ఓపెన్ చేసా. మీ వీడియో చూసాను చాలా థాంక్స్ అమ్మా
Madam thank you so much madam
మేడం మీరు నేర్పించేది దక్షిణామూర్తి స్తోత్రం మాకెంతో సంతోషంగా ఉంది మేడం మీ నుంచి ఎన్నో ఎన్నెన్నో చూడరమ్మ సతులారా సాంగ్ నేర్చుకో గలిగాము ఎన్నెన్నో సాంగ్స్ నేర్చుకో గలిగాము స్తోత్రాలు నేర్చుకో గలిగాము మేడం మీ పాదాలకు మా వందనాలు థాంక్యూ మేడం
🙏
🎉🎉🎉@@ThaneeshTumukunta
నమస్కారం అమ్మ. మీకు పరబ్రహ్మం అనుగ్రహం సదా ఉండాలని .మీరు చెప్పే తీరు cha la బావుంది . ప్రతి పదం కి అర్థం భావం చెబితే అనుభూతి తాదాత్మ్యం పొందే అవకాశం మా అందరి కలుగుతుంది
తల్లీ నమస్కారము, మీరు శ్రీదక్షిణా మూర్తి సోౖత్రం చక్కగా పలికించి మా బోటి వారలకు వినే భాగ్యం కలిగించిన మీకు, మీ బృంద అమ్మలకు ఇదే నా హృదయ పూర్వక నమస్కారములు.
అమ్మ వందనములు యవ్వనమందికి, మీ గురుబులకు.
🙏 గారికి పాదాభివందము ధన్యవాదములు
Iam very happy madam for learning Dakshinamurthy Stotram thanks 🙏🙏🙏
Chala chala thanks amma mee daya valana chala stotralu nerchukogaliganu , nerchukuntu unnanu....
OM SREE DAKSHINAMURTHAYE NAMAH🙏🙏🙏
Chala bagundi madam , Baganipinchindi class ...manchi manasika trupthini pondam mam..
కృతజ్ఞతాభివందనములు. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః
🙏❤️అమ్మ ❤️🙏మీ ❤️🙏వాయిస్ ❤️🙏చాలా బాగా వున్నది ❤️🙏తల్లి ❤️🙏దక్షిణా మూర్తి సోష్ట రాన్ని❤️🙏తెలుగులో ❤️🙏అర్థాలను❤️🙏అను వాదం ❤️🙏చెయ్యండి❤️🙏తల్లి ❤️🙏మీ వాయిస్ తొవి నాలి ❤️🙏తల్లీ
భావార్దంకూడాచెప్పండిఅమ్మ చాలా బాగుంది మీకు ధన్యవాదాలు 🙏
Om shree dhashina murtaeyenamaha
మీరు నేర్పతోన్న ఈ దక్షిణామూర్తి స్తోత్రం మా మనుమలు కి కుటుంబం లో అందరికీ, మా వాట్సాప్ స్టేటస్ లో కూడా అందరికీ పంపాను మీ శ్రేయోభిలాషులు వేంకట కామేశ్వరరావు కాచీభట్ల పెనుగొండ
🙏
ఓం దక్షణ ముర్తియే నమః ❤❤❤
చిన్ముద్రం ఆనందరూపం
మేడం, దక్షిణ మూర్తి స్తోత్రం నేర్పేంచి నందుకు చాలా చాలా కృతజ్ఞతలు, మీకు మీ గురువులకు శతకోటి వందనాలు.
భావం తెలియచేయండి అమ్మ 🙏
ధన్యవదలు మేడం చాలా బాగా చెప్పారు...ఎన్హ్లీష్ లో కూడా ఇచ్చారు థాంక్స్ మం.
అమ్మా ధన్యవాదాలు 🙏🙏🙏
ఓం దక్షిణామూర్తియె నమః భావం తో కూడిన తొ చేయండి🙏
అమ్మ.... సోదరీ.... మీరు... మీ ప్రయత్నం.... అద్భుతం హః.... విజయోస్తు.....
నమస్కారం. చాలా చక్కగా నేర్పారు. చాలా సంతోషం. 🙏🙏🙏
చాలా ధన్యవాదములు అమ్మ 🎉🎉
ఓం శ్రీ గురు దక్షిణ మూర్తియై నమః 🙏🙏🙏
Very nice 👏👏👏
దక్షిణమూర్తి అవతారం గురుంచి చాలా చక్కగా వివరించారు అమ్మ, రోజు ప్రాక్టీస్ చేసి నేర్చుకొంటాను, ధన్యవాదములు అమ్మ 🙏💐
🙏🙏🙏🙏🙏🙏ఓం దక్షిణ మూరితి నమః
చాలా బాగా వివరించారు అమ్మ 🙏మరియు మీ బృందానికి కృతఙ్ఞతలు
🙏చాలా బాగుంది మేడం 🙏
అమ్మ నమస్కారం తల్లి
Thank you so much 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Dhanyabadhamu Andi mesasath samkalaniki *,
Sri Dakshuna Murthy Sthothramu, alaage meeru Telugulo Bhavam & ardhamu vivarinchagaligethe , Audience chala santhrupthi mariyu danthisha padagalaru🙏. SudhakarGoud
Aalapama gunchi
ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః
Thankyou madam chala easy ga chaala chakkagaa neerpinchaaru ....very clear ❤👏👏👏
Iam very happi medam for learning Dakshina Murthy sthotram
చాలా బాగా నేర్పించారండీ. మీకు ధన్యవాదాలు.
Thank You so much madam superb ❤❤❤
అమ్మ 🙏🙏
ఈ స్త్రోత్రము లోని ప్రతి పద అర్థం, శ్లోకాలు యొక్క తాత్పర్యం తో మరల ఈ స్త్రోత్రము చెప్పిన చాలా సంతోషం.
🙏🙏ఓం శ్రీ దక్షీణామూర్తయే నమః 🙏 ఓం శ్రీ దక్షి ణామూర్తయే నమః🙏🙏 ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః 🙏🙏
ప్రతి పదార్ధం మరియు భావనను కూడా తెలియచేయగలరు అని ప్రార్థిస్తున్నాను
ఓం శ్రీ దక్షిణామూర్తి మేడం గారు చాలా బాగా చెప్పారు
శ్రీ దక్షిణ మూర్తయే నమః
ధన్యవాదములు అమ్మ 🙏🙏🙏🙏
Namaskaram medam thanku medam naku chala santhosam
Thank you Ammavaru 🙏for nice video for learn
ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః🎉🎉
Thanks Amma
ఓం నమఃశివాయ 🙏
శ్రీ గురుభ్యోన్నమః🙏🙏💐💐
SUPER MADAM YOUR VOICE IS VERY GOOD . NAMASAKARAM MADAM
Thank you soo much
Got Guru Dhskshinamurthy🙏🏼💐
భావాన్ని అర్ధాన్ని కూడా తెలియజేయగలరు 🙏
Yea
❤@@chatlaraghu4617
❤
@@chatlaraghu4617❤
@@chatlaraghu4617 భావం, అర్ధం తెలుసుకోవాలనే స్రద్దవుంటే పూజ్య శ్రీ సుందర చైతన్యా నంద స్వామీజీ వారు వుపదేసమును వీడియో లో తెలుసుకోన గోరుచున్నాను.------------హరిహ్ ఓం తత్సత్
🙏గురువుగారికి పాదాభివందనలు ❤ 🙏🌹🙏🙏
చాలా బాగుంది మేడం ధన్యవాదములు
అమ్మ దక్షిణామూర్తి స్తోత్రము చాలా బాగా చెప్పారు మీకు ధన్యవాదాలు మీ గురువులకు ధన్యవాదాల
Chala chakkaga varnincharu Amma
🙏🙏🙏
Hara Maha deva, Sambho Sankara, Sri Mathrenamaha.
Sri Dakshina murthy slokamulu chala maga nerpincharu. E sloka bavam, artham kuda chepithe inka chala sulabanga arthamovuthu nerchukovdaniki chala bavuntubdi 🙏🙏🙏danyavadamulu ammaa🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thank you Amma 🙏
Chala danyavadalu chakkaga padharu song nice mam🙏🙏👍
🙏🏻 గురువుగారికి పాదాభివందనాలు🙏🏻🌹🌹
Medum chala santhoshamga vundhi
So good Ma my heart is peaceful..thanks alot maa
Thanks madam namaste
TQ mam ఓం దక్షిణామూర్తి నమః
Thank you amma
So many thanks. We are trying to learn through your vedio.
Thank you very much
Sairam
Thanks amma 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Chala thanks Amma
తల్లి మీ పాదాలకు నా వందనములు 💙💙💚💚❤️❤️🌹🌹🙏🙏
అమ్మ నీ పాద ముద్రలు కు మమకారం❤
Thank u universe Thank u team Thank u my mobile.
Sper Amma
Madam garu chala prasantham gaa undhi
మేడం మీకు నమస్కారాలు
Thank U medam garu
Thanks Madam
You made it easy to learn and I just learned first 7 stotras 🙏
వాణీ జయరాం వాయిస్ లాగ ఉంది madam. Super
థాంక్స్
Thanku So Much Amma Garu
అమ్మ భవానీ
Thnq u so much ..! I really can’t tell u how much happy I’m dat I could be able to read nd sing clearly perfectly..! As I was trying to learn since a long time nd couldn’t..! But this video made me learn quickly
Namaste talli
Thank you madam.chaalaa happy ga vundi
Amma. Mi valana nenu daily
Nertchukontinnanu. God bless you ammagaru.
Excellent Medam . we are very happy
భగవద్గీత, nàrpinchandi