కేంద్ర నిధులను గత వైకాపా ప్రభుత్వం దారి మళ్లించింది | సీఎం

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ต.ค. 2024

ความคิดเห็น • 2

  • @nar880
    @nar880 2 หลายเดือนก่อน +1

    ఈయన ప్రజలకు శాపమో వరమో తెలియడం లేదు. రాజకీయం అంటే ఒక ఉద్వేగం. సామజిక స్పృహ. వైసీపీ నాయకులు కార్యకర్తలతో కలసి అధికారులు జరిపిన దోపిడీ దౌర్జన్యాలకు ఎదురు తిరిగి ఓటు వేశారు. 50 రోజులనుంచి విధ్వంసం చేశారు అని చెప్పిందే చెపుతావు ఏంది ప్రభో.... అరాచకం మీద విచారణ కాదు..శిక్షించాలి.. అది సగటు ఓటరు కోరుకొనేది..మీరు ఇలా మాట్లాడితే పార్టీలో అంతర్గత తిరుగుబాటు వస్తుంది.. సంకీర్ణ ప్రభుత్వాలు ఎప్పుడూ సరిగా నడిచినట్లు చరిత్రలో లేదు.. మీ వలన బీజేపీ 1999 లో నడిచింది కానీ బీజేపీ వల్ల మీకు 2019 లో ఏమి జరిగిందో చూసాముగా. మీరు ఎన్టీఆర్ కు ఏమి చేశారో అదే మీకు జరిగి పార్టీ నాశనం అవుతుంది. కేడర్ చల్లా చెదురవుతుంది.. బీజేపీ జె స్ పి లు కాచుకొనే వుంటాయి. చరిత్ర పునరావృతం అవ్వదు. అయితే దాని పర్యవసానాలు దారుణంగా వుంటాయి అన్నది లోకోక్తి. గెలిపించిన ప్రజల ఆకాంక్ష అది కాదు మహాప్రభో.. వాళ్ళను చిత్తు చిత్తుగా ఓడించాను అనగానే కార్యకర్తల ఆస్తి ప్రాణ నష్టం తిరిగి వస్తుందా..

  • @MahilaTelugu
    @MahilaTelugu 2 หลายเดือนก่อน +2

    Eeyana state ki manchi jaragalani kastapadutunte inka yedupe..etu kodi odipoyadu ga jagan state ni develop avvanivvandi