ఒరేయ్ ఆజాము లాగెత్తరో | Big News Debate with Murthy | YSRCP | AP Politics | Jagan | TV5 News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ต.ค. 2024

ความคิดเห็น • 254

  • @srisri817
    @srisri817 2 หลายเดือนก่อน +83

    న్యాయమూర్తుల మీద దుర్భాషలాడిన వారి మీద వెంటనే చర్యలు తీసుకోవాలి

  • @Mickeykarthik4fk
    @Mickeykarthik4fk 2 หลายเดือนก่อน +68

    పిన్నెల్లి సోదరుడు విషయం లో పోలీసులు తలచుకోవటం లేదనుకుంటా! తలచుకుంటే:::::::::

  • @sankararao9773
    @sankararao9773 2 หลายเดือนก่อน +46

    న్యాయమూర్తులను తిట్టినా ఏమీ కాలేదు.

  • @vijaykumarkarodi5397
    @vijaykumarkarodi5397 2 หลายเดือนก่อน +106

    YCP వాళ్ళని ఇప్పుడున్న గవర్నమెంట్ శిక్షిoచకపోతే అప్పుడు రాజకీయ నాయకులు అందరూ ఒకటే అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్ముతారు పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు గారిని లోకేష్ గారిని ఎవరు నమ్మరు 2029 లో చట్ట పరంగా శిక్ష పడాలి

    • @chantibandi8880
      @chantibandi8880 2 หลายเดือนก่อน +3

      À

    • @tamiriachari4342
      @tamiriachari4342 2 หลายเดือนก่อน +1

      P

    • @Murthy596
      @Murthy596 2 หลายเดือนก่อน +3

      కరెక్టుగా చెప్పారు సోదరా ❤

    • @vishnumurthysanka4613
      @vishnumurthysanka4613 2 หลายเดือนก่อน +1

      వైవీసీ వారు చేసిన అరాచకాలు చేసి న వారిందరిన జైలు వేయాలి NAD వారు

    • @janakiramabathula4219
      @janakiramabathula4219 2 หลายเดือนก่อน

      @@tamiriachari4342

  • @koteswararao726
    @koteswararao726 2 หลายเดือนก่อน +12

    Transfer కాదు, శిక్షలు వేస్తేనే భావితరాలకు సరియైన సంకేతాలు.

  • @hussainpeeran8405
    @hussainpeeran8405 2 หลายเดือนก่อน +9

    కోర్ట్లుతీర్పులను ఏనాడూ గౌరవించారు కోర్టులు చెప్పినా వినలేదు ఇప్పుడు ఏమి చేస్తారు

  • @PoolavanamManoharam
    @PoolavanamManoharam 2 หลายเดือนก่อน +35

    యాక్షన్ తీసుకోకపోతే ప్రజలకు నమ్మకం ఉండదు

  • @hariprasadk1586
    @hariprasadk1586 2 หลายเดือนก่อน +11

    అభివృద్ధి చేయటానికి ఇంకా 5yrs టైమ్ వుంది, దోషులను పట్టుకోవటానికి కూడా అంతే టైమ్ వుంది అనుకుంటే చివరికి మీరే దోషులుగా మిగిలి పోతారు

  • @chandhram4125
    @chandhram4125 2 หลายเดือนก่อน +9

    ధనధాహం ధనధాహం ధనధాహం తో ప్రజల మీద దాడులు ఒక్కడిని వదలకూడదు వదిలితే కూటమి కూడా అలాంటిదే అవుతుంది

  • @Mickeykarthik4fk
    @Mickeykarthik4fk 2 หลายเดือนก่อน +42

    పాపం వంశీ, పాపం పిన్నెల్లి తమ్ముడు, పాపం గుట్కా నాని, పాపం గుడ్డు, పాపం ఆంబోతు, పాపం అనిల్ యాదవ,లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పాపం డైమండ్ రింగుల ( నీలి)రాణి.

  • @vishwakarmayoutube7944
    @vishwakarmayoutube7944 2 หลายเดือนก่อน +24

    లీగల్ గా అయినా కూడా ఇంత లేటా... అవునులే మీ ఎంఎల్ఏ ఆర్.ఆర్.ఆర్. గారి కేసు కే దిక్కులేదు... కార్యకర్తలు ఏమైపోయినా పర్లేదు...
    కార్యకర్తలే మా బలం అంటారుగా... అంతా అబద్ధం కదా...
    జవహర్ ను ఎందుకు వదిలేశారు.. బీజేపీ వదిలేయమందా..

    • @koteswararaoullangula9899
      @koteswararaoullangula9899 2 หลายเดือนก่อน +1

      Leedu bro waiting for documentary evidence and time

    • @HARISH2153
      @HARISH2153 2 หลายเดือนก่อน +2

      11CBI 7ED Chargesheet ఉండి బెయిల్ మీద ఉన్న వాడు కోర్టు విచారణకు హాజరు కాకపోయినా కోర్టులు ఏమీ చేయలేకపొయుంది కానీ ప్రజలు ఒక్క రోజులో వాడిని పాతాలానికి తొక్కేసారు మనకు కావాల్సింది ప్రజా చైతన్యం

    • @guttasridhar116
      @guttasridhar116 2 หลายเดือนก่อน

      మా అన్న అయితే ఎ ఎవిడెన్స్ లేకపోయినా 53 రోజులు జైల్లో పెట్టాడు​@@koteswararaoullangula9899

    • @sushmakillari3429
      @sushmakillari3429 2 หลายเดือนก่อน

      Sir koncham agandi andi. Okesari andarni ettite allarlu srustistaru sir chinna chinna ga okkokkalni etti lopala vestaru. Pinnelli,1. Ration rice tinna vadu 2. Ippudu vallabhaneni 3 order lo vastunnaru kada sir. Tondara enduku.

    • @sushmakillari3429
      @sushmakillari3429 2 หลายเดือนก่อน

      Modata chinna tappu lu chesina vaallu madhyLo kodali Roja, Borugadda , ambati , Anil Kumar yadav guddu mantri, perni Nani, peddi Reddy..... chivarakariki Avinash ,sajjala, midun Reddy, ys j m Reddy. Andaru veltaru... Attarintiki. Ok na sir

  • @koteswararaomuthyala7938
    @koteswararaomuthyala7938 2 หลายเดือนก่อน +12

    చట్ట ప్రకారం వారందరికీ శిక్ష లు పడాలిసిందే. వారి మీద ఎటువంటి దయా దాక్షన్యాలు చూపించనవసరం లేదు

  • @Subha-lh5uh
    @Subha-lh5uh 2 หลายเดือนก่อน +15

    పాపులను రక్షించకుడు ....శిక్షించుడు..అదియే దేవుని నిర్ణయము...

  • @satyanarayanparachuri2065
    @satyanarayanparachuri2065 2 หลายเดือนก่อน +4

    Correct

  • @vishwakarmayoutube7944
    @vishwakarmayoutube7944 2 หลายเดือนก่อน +18

    బయట ఏమంటున్నారో తెలుసా మూర్తి గారు... జగనే బెటర్రా.... లేపాలి అనుకుంటే టపా టపా లేపేసాడు... వీళ్లేమిటిరా గోడమీద పిల్లిలా.. అంటున్నారు
    ఇంకొందరు ఇదంతా బీజేపీ వెనక వుంది జగన్ కి గొడుగు పడుతున్నారు అని అంటున్నారు
    ఏది ఏమైనా టీడీపీ ఉదాసీనత మాత్రం తప్పు...
    లీగల్గా చర్యలే కానీ ఫాస్ట్ గా తీసుకోవాలి... బాబు గారి విలువ ఏది

    • @srinivasd8200
      @srinivasd8200 2 หลายเดือนก่อน

      U R 100%correct

    • @vempatisuresh8855
      @vempatisuresh8855 หลายเดือนก่อน

      Correct bro backside amithsha ఉన్నాడు

  • @chinnamalathi7116
    @chinnamalathi7116 2 หลายเดือนก่อน +1

    🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @hariprasadk1586
    @hariprasadk1586 2 หลายเดือนก่อน +9

    వాళ్ళు పారిపోయే అవకాశం ఇవ్వకుండ, వెంటనే అరెస్ట్ చేస్తే మంచిది. లేకుంటే NDA ప్రభుత్వం మీద కూడా నమ్మకం పోతుంది.

  • @palyaamlakshmidevi5457
    @palyaamlakshmidevi5457 2 หลายเดือนก่อน +1

    👍

  • @venkateshkalle5538
    @venkateshkalle5538 2 หลายเดือนก่อน +4

    🎉❤ super dibet

  • @hariprasadhari342
    @hariprasadhari342 2 หลายเดือนก่อน +25

    ఆగకుండా జారుకోరా ముండా ను షార్ట్ కట్ గా ఆజాము అని అంటారా మూర్తి గారు!

  • @balabalaram3045
    @balabalaram3045 2 หลายเดือนก่อน +1

    Yes

  • @venkypadala8463
    @venkypadala8463 2 หลายเดือนก่อน +2

    👌👌👍🙏

  • @bharaniravuri1316
    @bharaniravuri1316 2 หลายเดือนก่อน +16

    జగన్ YS మోసం దేవుని బిడ్డ,
    5 ఏళ్ల పరిపాలన :
    ₹ Dr. రాజన్న రాజ్యం
    ₹ క్రీస్తు ప్రభువు పాలన.

    • @sekhargn9767
      @sekhargn9767 2 หลายเดือนก่อน +2

      తప్పు, దోచుకో, దాచుకో పాలన

    • @bharaniravuri1316
      @bharaniravuri1316 2 หลายเดือนก่อน

      @@sekhargn9767
      Agreed.

  • @NaniVedala
    @NaniVedala 2 หลายเดือนก่อน +3

    Caption super😂

  • @vkbr2708
    @vkbr2708 2 หลายเดือนก่อน +2

    అకౌంటబిలిటీ లేని ప్రభుత్వం అడ్రస్ లేకుండా పోతుంది!!!

  • @vishwakarmayoutube7944
    @vishwakarmayoutube7944 2 หลายเดือนก่อน +14

    ఏమి మూర్తి గారు ... ఎక్కడా మీలో ఆ పౌరుషం... మీరు నిలతీయాలి
    ఒక టీడీపీ కార్యకర్త గా నిలతీస్తున్న.. ఎక్కడ ప్రభుత్వం.. ఇంత చావ చచ్చిన పరిపాలన అనుకోలేదు... ఛీ ఛీ.. ఇంత ఉదాసీనతనా.. కొంచం అయినా పౌరుషం లేదా govt. కీ...

    • @triangle4490
      @triangle4490 2 หลายเดือนก่อน

      Meeku ap abhirudi kavala ? Godavalu kavala .somu motham kortuku .layar ku katala .ap khajana motham kali

    • @vishwakarmayoutube7944
      @vishwakarmayoutube7944 2 หลายเดือนก่อน

      @@triangle4490 గొడవ పడమని ఎవరు అన్నారు అండి.. అందరూ జాగ్రత్త పడ్డాక లీగల్ ప్రొసీడింగ్స్ అని అందరూ తప్పించుకుంటూ వుంటే చూస్తూ ఊరుకుంటారా అంటున్నా... జడ్జి లను బూతులు తిట్టిన వాళ్ళు ఎక్కడ.. టీడీపీ కార్యకర్తల్ని చంపిన వాళ్ళు ఎక్కడ.. హాయిగా తిని తిరుగుతున్నారు.. అంతేగా చెప్పండి సార్

    • @vishwakarmayoutube7944
      @vishwakarmayoutube7944 2 หลายเดือนก่อน

      @@triangle4490 అభివృద్ధి ఆటోమేటిక్ గా జరుగుద్ది... కారణం అక్కడ వున్నది బాబు గారు... ఇంకా 5 years వుంది... కానీ ఇక్కడ అరెస్టు కి 5 నిమిషాలు కూడా ఆలోచించకూడదు.. ఎందుకో తెలుసా అండి.. మన govt. లోనే కోవర్ట్ లు ఉన్నారు.. ప్రతీది చెరవేస్తున్నారు.. పోనీ వాళ్ళని కంట్రోల్ చేస్తున్నారా టీవీ లో వచ్చాక జాగ్రత్త పడతారా.. ఇదా పరిపాలన చెప్పండి సార్..

    • @vishwakarmayoutube7944
      @vishwakarmayoutube7944 2 หลายเดือนก่อน

      @@triangle4490 13 ఇయర్స్ కుర్రాడిని పెట్రోల్ పోసి తగలపెడితే ఇప్పటివరకు ఎవరిని పట్టుకోలేదు. ఏమంటారు దీన్ని చెప్పండి అలసత్వం కాదా

    • @vishwakarmayoutube7944
      @vishwakarmayoutube7944 2 หลายเดือนก่อน +2

      @@triangle4490 నేను కూడా టిడిపి కార్యకర్తలు వినండి 19 లోనే మళ్లీ బాబు గారి వస్తారని హైదరాబాద్ నుంచి ఆంధ్ర కి వచ్చేసిన వాడిని 10 లక్షల నష్ట పోయాను అయినా బాధ లేదు కానీ ఇప్పుడు వీళ్ళు చేసేది చూస్తుంటే నాకు చాలా బాధగా ఉందండి.

  • @raodb3679
    @raodb3679 2 หลายเดือนก่อน +20

    గత అయిదు సంవత్సరాల పరిపాలన చరిత్రలో నిలిచి పోతుంది.

  • @venkatadasp1888
    @venkatadasp1888 2 หลายเดือนก่อน +9

    ప్రజాస్వామ్యంలో అధికారం నిమిత్త మాత్రమే😂😂😂

  • @asurya2845
    @asurya2845 2 หลายเดือนก่อน +46

    వల్లభనేని వంశీ గాడు ని మాత్రం కుక్కను కొట్టినట్టు కొట్టుకుంటూ తిప్పాలి విజయవాడ లో.... జై లోకేష్ అన్న

    • @alapatiprasad6263
      @alapatiprasad6263 2 หลายเดือนก่อน +1

      Avunu anna

    • @Bsr601
      @Bsr601 2 หลายเดือนก่อน +5

      Tippadam kadu educhu kellali

    • @sushmakillari3429
      @sushmakillari3429 2 หลายเดือนก่อน

      ​@@Bsr601 ninna KT R nu ettinatlu assembly nundi kakunda edchukellali vedavni

    • @ashoku5102
      @ashoku5102 2 หลายเดือนก่อน

      రోకలి దింపండి వంశీ గానికి

  • @Rupesh-t1z3b
    @Rupesh-t1z3b 2 หลายเดือนก่อน +1

    Super

  • @user-ar5una1977
    @user-ar5una1977 2 หลายเดือนก่อน +2

    👍🏻😊

  • @avantsaprasad7370
    @avantsaprasad7370 2 หลายเดือนก่อน +12

    అసలైన బూతులు నాయకుడుని వదిలేశారేం?

    • @Aditya31315
      @Aditya31315 2 หลายเดือนก่อน

      Vadni speaker ni chesadu kada chandri

  • @SubbarajuSaripella-nz1mc
    @SubbarajuSaripella-nz1mc 2 หลายเดือนก่อน +3

    మీరుకామెంట్లు చదువుతారాజగన్శుక్రవారం శుక్రవారంకోర్టుకివెళ్లాలిఅన్నారుదాని మాటమర్చిపోయారు

  • @ramasubbaraosure4062
    @ramasubbaraosure4062 2 หลายเดือนก่อน +1

    What about
    Door delivery..so far..no news

  • @SrinivasuluBeerala
    @SrinivasuluBeerala 2 หลายเดือนก่อน

    నిజం

  • @krr23
    @krr23 2 หลายเดือนก่อน +3

    మూర్తి గారూ, వాళ్లు రెవెన్యూ రికార్డులు, ఇతర మంత్రిత్వ శాఖల రికార్డులు తగల పెట్టిన కేసు లో ఉద్యోగులు నే కేవలం సస్పెండ్ చేసారు అంతే 😮 ఇప్పటికి ఆఫీసులు, పోలీస్ స్టేషన్ లో కూడా పాత నాయకులు హవానే నడుస్తోంది. అన్నీ వేల కోట్ల నిధుల దుర్వినియోగం జరిగితే, అక్రమాలు, భూకబ్జాలు, కుంభకోణాలు, ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. వారు నిజంగా చర్య తీసుకోవాలనుకుంటున్నారా లేదా సాక్షులు తుడిచివేయడానికి, అప్‌స్కాండ్ అవటం కి సులభతరం చేస్తున్నారా?? చేయాలనుకుంటున్నారా

  • @ThrilokarNaidu
    @ThrilokarNaidu หลายเดือนก่อน

    Great words sir

  • @sekhargn9767
    @sekhargn9767 2 หลายเดือนก่อน +2

    చేసిన వారి కంటే, చేయించి వాల్లది తప్పు

  • @sanagasettyvenkateswararao1313
    @sanagasettyvenkateswararao1313 2 หลายเดือนก่อน +2

    PIL should be filed in courts for the hypothetication of public properties 😂😂😂😂😂😂

  • @sobhang2372
    @sobhang2372 2 หลายเดือนก่อน +1

    పాపం తింటున్నాడో లేదో వైసీపీలోకి వెళ్లే వాళ్ళు అన్నం తినరు అని చెప్పాడు కదా ( బహుశా పెంట తింటున్నాడు ఏమో )

  • @vishwakarmayoutube7944
    @vishwakarmayoutube7944 2 หลายเดือนก่อน +4

    బెస్ట్ అడ్మినిస్ట్రేటర్.... అంటే ఇదేనా... బాబు గారు
    2 నెలల్లో 4 గురు టీడీపీ వాళ్ళుచచ్చిపోయారు .. ఇంకెందుకు మీకు ఆ బిరుదు బాబు గారు

    • @Aditya31315
      @Aditya31315 2 หลายเดือนก่อน

      Nuv velli champu ra

  • @ChandraChandra-u3b
    @ChandraChandra-u3b 2 หลายเดือนก่อน +1

    కానీ ఏపీ ప్రజలు అన్నీ తెలుసుకొని సరియైన తీర్పు ఇచ్చారు రాబోయే రోజులన్నీ కూడా ఏపీకి మంచి రోజులే

  • @nrnarayana3278
    @nrnarayana3278 2 หลายเดือนก่อน +1

    Baga chepparu Moorthy garu

  • @dsuri5118
    @dsuri5118 2 หลายเดือนก่อน +1

    Madam garu super explained, Thank you so much.

    • @Aditya31315
      @Aditya31315 2 หลายเดือนก่อน

      Useless fellow …work chesko ra

  • @hariprasad-cc8qg
    @hariprasad-cc8qg 2 หลายเดือนก่อน +4

    వాళ్లను అరెస్ట్ చేసే ధైర్యం ఉంటే మీరు నా తలపై నుంచి వెంట్రుకలు తీయలేరని అంటున్నారు

  • @gopijosephkuram.2514
    @gopijosephkuram.2514 2 หลายเดือนก่อน

    🎉🎉🎉

  • @sanagasettyvenkateswararao1313
    @sanagasettyvenkateswararao1313 2 หลายเดือนก่อน +1

    Citizens are awaiting for the catch of BIG FISH😂😂😂😂😂😂

  • @rambabusaitdhanala5932
    @rambabusaitdhanala5932 2 หลายเดือนก่อน +1

    అదికారంలో యింది 5 సవత్సాలుయింటే 20 సవత్సాలు ఎలా రౌడియిజం చేసారు బాబు

  • @konerusrinivasarao2074
    @konerusrinivasarao2074 2 หลายเดือนก่อน +3

    Bad resend politicians

  • @mraj7235
    @mraj7235 2 หลายเดือนก่อน +2

    వాళ్ళూ మానవులే పాపము కానీ కొంత మంది వుంటారు. ఎవడి బ్యాక్ గ్రౌండ్ ఏంటి తెలిసీ కూడా సరే కొంత మంది ప్రజలు తెలివి తేటలు లేని వాళ్ళు వుంటారు వండర్ ఏంటంటే ఐఏఎస్ లు ఐపీఎస్ లు అధికార్లు కొంత మంది ఇంత సిగ్గు లేకుండా
    సపోర్ట్ చేయడము మనః శాంతి నిద్రాహారాలు లేకుండా పరుగులు తీయడం స్టోరీ బాగుంది. వైసీపీలో వున్న వాళ్ళు వాడే భాష యాస తెలిసీ ఎంత హౌలా గాల్లో ఇప్పుడు తెలిసిందా

  • @vinodkumar-ue5uu
    @vinodkumar-ue5uu 2 หลายเดือนก่อน +1

    మూర్తి గారు సీబీఎన్ గారు ఏదో నలుగురు పెద్ద చేపల్ని సస్పెండ్ చేశారు. మీరన్నట్లు వారికింద పనిచేసిన తిమింగళాలు చాలా వున్నాయి. ఇంతెందుకు ఇప్పటికి సీబీఎన్ గారి దగ్గర ఆయన్ను అవమానించిన అప్పుడు ఎలక్షన్ కమీషనర్ వున్న ద్వివేది లాంటి వాళ్ళు సీఎంఓ ఆఫీస్ లో సీబీఎన్ గారి దగ్గర పనిచేడుతున్నారు. మొన్నటికి మొన్న తన మీదనే కేసు పెట్టిన పోలీస్ ఆఫీసర్ కు ప్రమోషన్ ఇచ్చాడని వార్తలు. వీటితో ప్రజలు, కార్యకర్తలు అవాక్కు అవుతున్నారు సీబీఎన్ గారి అతి మంచితనానికి. తనను 52 రోజులు జైల్లో పెట్టి, తన భార్యను అసెంబ్లీలో దుర్భాషాలాడిన పట్టించుకోలేదు. జగన్ గారికి ప్రమాణ స్వీకారం రోజున
    రాచమర్యాదలు చేశాడు. ఇంకా అవినీతి, వైసీపీ అభిమానులన అధికారులను పోషిస్తున్నందుకి ప్రజలు, కార్యకర్తలు ఎంతో అసహనంతో ఉన్నారు

  • @SrinivasRao-pf1bq
    @SrinivasRao-pf1bq 2 หลายเดือนก่อน

    మూర్తి గారు మీకు అభినందనలు,ఎలాంటి వాళ్ళ పని పట్టాలి మా విన్నపం,వీళ్ళ ను దేవుడి కూడా వదలడు,

  • @SubbaraoNeethipudi
    @SubbaraoNeethipudi 2 หลายเดือนก่อน +1

    గత 20 సం రాలుగా పిన్నెల్లి అరాచకాలు సాగుతున్నాయి అంటున్నారు సైకో పాలన 19 నుండి 24వరకూకదా వాళ్ళే్మీ చర్య తీసుకోరు 04 నుండి 14 వరకు కాంగ్రెస్ వాళ్ళసలు టచ్ చేయరు మరి 14 నుండి 19 వరకు టీడీపీ ప్రభుత్వమే కదా ఉన్నది అంటే టీడీపీ కూడా ఆ ఫ్యాక్షనిజాన్ని పోషించారా ఆ 5 సం రాలలో వాళ్ళమీద కేసులెందుకు పెట్టలేదు చర్యలెందుకు తీసుకోలేదో టీడీపీ వాళ్ళను సమాధానం చెప్పమనండి

  • @muralimunagala2091
    @muralimunagala2091 2 หลายเดือนก่อน +1

    jyoshna garu excellent speech always

  • @p.l.ramakrishna4015
    @p.l.ramakrishna4015 2 หลายเดือนก่อน +1

    No problem to Vamshi ,he is safe under JUNIOR NTR?

  • @pkrishna866
    @pkrishna866 หลายเดือนก่อน +1

    😂😂😂

  • @RatnaParadise
    @RatnaParadise 2 หลายเดือนก่อน +2

    Paaripoyevaraku enduku voorukuntunnaru? అమెరికాలో ఇన్వెస్ట్ చేస్తే గ్రీన్ కార్డ్ వచ్చేస్తుంది. వంశీ గ్రీన్ కార్డ్ తీసుకుని ఇక్కడ బిజినెస్ చేసుకుంటాడు.

  • @vivekanandajampani7262
    @vivekanandajampani7262 2 หลายเดือนก่อน

    Unofficial buildings and plots handover chesukovali

  • @alapatiprasad6263
    @alapatiprasad6263 2 หลายเดือนก่อน +2

    Murthi anna garu good

  • @venkatasubbarao4873
    @venkatasubbarao4873 2 หลายเดือนก่อน

    All those criminals may be allowed to be under tension for atleast 1 year.

  • @ChandraChandra-u3b
    @ChandraChandra-u3b 2 หลายเดือนก่อน

    రాష్ట్రం బాగుపడితే రాష్ట్రం ఆనందంగా ఉంటే వాళ్ళు ఓర్చుకోలేరు అమ్మ మీరు చెప్పిన మాటలు నిజం

  • @kondalkondal1581
    @kondalkondal1581 2 หลายเดือนก่อน

    🎉

  • @allurusainagandrasingh997
    @allurusainagandrasingh997 2 หลายเดือนก่อน +1

    సార్ మూర్తి గారు జగన్ ప్రభుత్వ హయాంలో BJP వాళ్లకు యంథొ సపోర్ట్ చేసింది,కానీ ఈకూటమి వాళ్లను యేమిచే యలేని పరిస్టితిలో ఉంది సార్.

  • @rajasekharpolavaram6529
    @rajasekharpolavaram6529 2 หลายเดือนก่อน +3

    Jaicbn jainaralokesh

  • @rasagna6126
    @rasagna6126 2 หลายเดือนก่อน

    Please అనలేదు ఆయన డిమాండ్ చేశారు

  • @seekingclarity10
    @seekingclarity10 2 หลายเดือนก่อน +1

    7:55 yedho oka simple issue petti divert chestharu.... ahh trap loh meeru padatharu.... Chesina Rakshasatvam vadilesi prathipaksha position meedhaki divert chesadu , state motthanni...

  • @lakshmanakilada7529
    @lakshmanakilada7529 2 หลายเดือนก่อน +5

    సూపర్ సిక్స్ అమలు చేయక పోతే ప్రజలు లాగేతిస్తారు రా టీడీపీ నీ

  • @anilkumar-fw1hm
    @anilkumar-fw1hm 2 หลายเดือนก่อน +1

    What about rk Roja, can you?

  • @Pavan-MGM-IT-Training
    @Pavan-MGM-IT-Training 2 หลายเดือนก่อน

    Super title to the video 😂😂

  • @balamms6181
    @balamms6181 2 หลายเดือนก่อน

    12:35 అవును 😮🎉

  • @seekingclarity10
    @seekingclarity10 2 หลายเดือนก่อน +1

    Monthly oka exhibition pettandi delhi loh.... one topic per month of 5 yrs.... it will be better awareness of whole country of how each sector can be misused by a electoral govt

  • @drvishnu52
    @drvishnu52 2 หลายเดือนก่อน +1

    The present kutami govt failed miserably in arresting several culprits officials in previous govt even after they booked cases against the offenders, and these officials are missing.

  • @sekharmc4553
    @sekharmc4553 2 หลายเดือนก่อน +1

    నిజమే, వారు ప్రభుత్వము మారదు అన్న ది వారి విశ్వాసం కాదు, బలమైన నమ్మకం.
    వారు న్యాయ వ్యవస్థలను కూడా వారి అనునాయులతో నింపేందుకు ప్రయత్నించి కొంత సక్సెస్(CBN గారిని రిమాండ్ కు పంపిన జడ్జి గారి నేపథ్యం మరియు call record కాస్త పరిశీలించ అవసరము ఉంది) సాధించారు.

  • @girijaghanta7130
    @girijaghanta7130 2 หลายเดือนก่อน +1

    Shamelessness , looting murders and now begging in courts for bail , that's YCP

  • @SrinivasuluBeerala
    @SrinivasuluBeerala 2 หลายเดือนก่อน

    అలా చెప్పాలి

  • @sagarlasudhakar6772
    @sagarlasudhakar6772 2 หลายเดือนก่อน +1

    Jagananna elukala padhakam...super

  • @MystandMyvoice
    @MystandMyvoice 2 หลายเดือนก่อน +1

    Debri mohalu bhale chepparu jyotsna garu 😂 correct title.

  • @Gopi123Gopi12-j
    @Gopi123Gopi12-j หลายเดือนก่อน

    🙏🏼🌹✌️🙏🏼🌹

  • @chandhram4125
    @chandhram4125 2 หลายเดือนก่อน +1

    పిన్నెల్లి సోదరుడు ఎక్కడ

  • @playwithart5672
    @playwithart5672 2 หลายเดือนก่อน

    Yes, we should have accountability

  • @radhap329
    @radhap329 2 หลายเดือนก่อน +1

    Elantivi Narasaraoet lo kuda jaruguthunay kani bayataki raniyatam ledu prasnistha mavalathona velivasthunaru

  • @VijethaInfotech
    @VijethaInfotech 2 หลายเดือนก่อน +4

    Maa acting star elavan mohan reddy

  • @KondapallisrinivasraoSrinivas
    @KondapallisrinivasraoSrinivas 2 หลายเดือนก่อน

    murti garu chudandi meru super sir happy

  • @ChSharthbabu
    @ChSharthbabu 2 หลายเดือนก่อน

    ఎన్నిరోజులుపరిపోతారు.ఎక్కడికిపోతారు

  • @nlmanohari1598
    @nlmanohari1598 2 หลายเดือนก่อน +2

    Aajamu meaning ento cheppandi

  • @guttasridhar116
    @guttasridhar116 2 หลายเดือนก่อน +1

    అది అలా తిట్టాలి కొడుకుల్ని జ్యొత్సనగారు మనం కూడా వాళ్ళ అవస్తలని చూస్తూ రాక్షసంగా నవ్వాలి మేడమ్ మా అందరి వాయిస్ మీరు చెప్పినట్లు ఉంది మేడమ్ 😂

  • @HarshaLenka
    @HarshaLenka 2 หลายเดือนก่อน

    Total corrupted amount recovery cheyyali sir

  • @aaa-ey9cx
    @aaa-ey9cx 2 หลายเดือนก่อน +2

    Maa Simha muppai yelli paripalistadi anukunnaam

  • @rasagna6126
    @rasagna6126 2 หลายเดือนก่อน

    Judge ki diamond ring presentation

  • @polammamangapathi6184
    @polammamangapathi6184 2 หลายเดือนก่อน +1

    Ycp.kirajyangyam.ante.ardhamteleyadu.murtigarujaganni.pogadadam.matrametelusu

  • @MdAli-db5lv
    @MdAli-db5lv 2 หลายเดือนก่อน +2

    Asalu needi tv na
    Ekemyna ??

  • @Parasiva-t2t
    @Parasiva-t2t 2 หลายเดือนก่อน

    అధర్మాన ప్రసాద్ సైకో యాక్చి, హారతి సిమెంట్ సంస్థల పునాది.

  • @sanagasettyvenkateswararao1313
    @sanagasettyvenkateswararao1313 2 หลายเดือนก่อน +1

    How Annamayya dist. Collector posted to Krishna dist. Collector who is booked CBN in Angallu murder case???

  • @JanasenaMissilepawankalyan
    @JanasenaMissilepawankalyan 2 หลายเดือนก่อน +5

    మీరు..కూడా...ఎందుకు..మేడం..అంత.. రాష్..మతాడుతున్నారు.. మనం ప్రజా జీవితంలో ..ఉన్నాం..

    • @rameshkumarpenmetsa
      @rameshkumarpenmetsa 2 หลายเดือนก่อน

      ఆమె ఒక్క మాట కూడా తప్పు మాట్లాడలేదు. నేను ఎన్ని తప్పులు చేసినా నా మీద ఎవరూ చర్య తీసుకోలేదు, తీసుకోరు అని నమ్మకం కుదిరితే పరిణామాలు ఎలా ఉంటాయి.. ఇప్పడిదాకా జగన్ కి చంద్రబాబు, తెలుగుదేశం టార్గెట్ అయ్యారు. ఈ పిచ్చోడికి చంద్రబాబు లేకపోతే జనాలు టార్గెట్ అయ్యేవాళ్ళు.. ఈ జగన్ కి వోట్ వేసిన పులివెందుల జనాలని ఏమనాలో కూడా తెలియట్లేదు. వివేకానంద రెడ్డి జనాలకోసం పనిచేసేవాడు అనే పేరు ఉంది. అలాంటి నాయకుడిని చంపిన వాళ్లని వీళ్ళు ఒకడిని MLA ఇంకొకడిని MP గా గెలిపించారు.. వీళ్ళు మళ్ళీ పౌరుషాలు గురించి గొప్పగా చెప్పుకుంటారు.

  • @vishwakarmayoutube7944
    @vishwakarmayoutube7944 2 หลายเดือนก่อน +10

    ఇలాగే వుంటే టీడీపీ డౌన్... డౌన్.. అంటారు...

    • @Bsr601
      @Bsr601 2 หลายเดือนก่อน

      Entra anedhi,,, AP ki pattina peeda ycp

  • @dasaridhanraj221
    @dasaridhanraj221 2 หลายเดือนก่อน

    Babu garu jyosna madam gariki m l c ivvali

  • @deeperdeeper7882
    @deeperdeeper7882 2 หลายเดือนก่อน +1

    Dikku maalina, debyam mohalu antu aame gatti gattiga arusthu unte chaala annoying undi.. mic unnappudu antha peddaga mic ki daggaraga aristhe voice usually sharp n annoying aye chance untadi.. pitch ekkuva unte adi inka impinging untadi. Knchm observe chesukuni matadali kada.. n aa wrds kuda intlo kurchuni evarno thidthunnattu undi tv lo matadthunnattu ledu. Can’t continue watching. Sorry, no offense intended

  • @pathrudump2998
    @pathrudump2998 2 หลายเดือนก่อน

    We the public request all Sincere leaders, advocates, lawyers, and all Selabrates not to support these notorious culprits the way they have behaved with every one.

  • @rajb8954
    @rajb8954 2 หลายเดือนก่อน

    Josthna Mam Ive vishayalu NATIONAL TV lo kuda prastha vinchali. Desamantha teliyali

  • @srinivasag6164
    @srinivasag6164 2 หลายเดือนก่อน

    వంశీని జూమ్ కాల్ లో అయినా ఒకసారి చూడాలని గన్నవరం పబ్లిక్ కి ఉంది, ఒక్కసారి అయినా అటెండ్ అవ్వు వంశీ నువ్వు ఎలాగూ గట్టి చెట్నీ తింటావ్ కదా