లడ్డూ కాంట్రాక్టర్ థామస్ వివాదం | Sensational Drive on TTD | Lalith Kumar | Bharatavarsha

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.ย. 2024
  • భరతవర్షలో తాజా వార్తలు, విశ్లేషణలు, సంపాదకీయాలు, అభిప్రాయాలు, చర్చలు, కథనాల కొరకు ఛానల్ ను SUBSCRIBE చేసుకుని ఫాలో కాగలరు.
    ► Follow Bharatavarsha on:
    ✷Facebook: / bharatavarsha4u
    ✷Instagram: / bharatavarshaa4u
    ✷Koo: www.kooapp.com...
    ✷Twitter: / bharatavarsha4u
    ✷Threads: www.threads.ne...
    🫰Support Bharatavarsha:
    Phonepay/Googlepay/Paytm/BHIM- 9030271989
    Our Account Details:
    Bharatavarsha Digital MediaNetwork
    Bank Name: HDFC
    Ac No- 502000 8626 9395
    IFSC: HDFC0009628
    భరతవర్షకు ఎందుకు మద్దతు తెలపాలి? వీడియో చూడండి ఇక్కడ లింక్ పై క్లిక్ చేసి: • మీ మద్దతు కావాలి || Bh...
    ► Support Bharatavarsha by Join as a TH-cam Channel Member
    ✷JOIN: / @bharatavarsha4u
    #AndhraPradesh #Telangana #LatestTeluguNews #IndiaNewsTelugu #WorldNewsTelugu #TeluguCurrentAffairs #BHARATAVARSHA #bharatavarsha4u, #bharatavarshaNEWS, Telugu News 24/7, Latest Telugu News, Telugu News Live, National News Telugu, AP News, TG News, Telangana News, Andhra Pradesh News, World News Telugu, India News Telugu, Local News Telugu, International News Telugu, Bharatavarsha News Telugu, Bharatavarsha News Channel, Bharatavarsha TH-cam Channel, Bharatavarsha Latest Videos, bharatavarshaa, bharatavarsh, bharatavarshaaa, Bharat Varsh, Bharat Varsha
    ► Subscribe:
    ✷Bharatavarsha: / bharatavarsha4u
    ✷DuvvadaSivaPrasad: / @itsmeedsp
    ✷B Spiritual Talks: / @spiritualtalksintelugu
    ✷B Talkies Telugu: / @btalkiestelugu
    ✷DSP Thoughts: / dspthoughts
    ► 𝗗𝗜𝗦𝗖𝗟𝗔𝗜𝗠𝗘𝗥: భరతవర్ష ఛానల్ ద్వారా ప్రసారమయ్యే వీడియోలలోని కథనాలు, వార్తలు, కథలు, అభిప్రాయాలు, పిలుపులు, పదాలు మరియు ఇతరములు అన్నియూ.. ఏ వ్యక్తిని, వర్ణాన్ని, జాతిని, వర్గాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని, భాషని, దేశాన్ని ప్రత్యక్షంగానూ లేదా పరోక్షంగానూ అవమానించుట కొరకో, అనుమానించడానికో ఉద్దేశ్యించబడినవి కావు. ఎవరి మనోభావాలను కించపరచడానికీ కాదు. మా వీడియోల ద్వారా లభించు సమాచారం కేవలం మా అభిప్రాయము లేదా సేకరణ మాత్రమే. నిజనిర్ధారణ మీకు మీరుగా చేసుకోవలసి ఉంటుందని మా మనవి.
    (Articles, news, stories, opinions, calls, words and others in the videos broadcasted by Bharatvarsha channel are not intended to insult or suspect any person, color, race, class, religion, region, language, country directly or indirectly. Not to hurt anyone's sentiments. The information available through our videos is only our opinion or collection. Our request is that you have to make up your own mind.)
    ► మీ ఆలోచనలు, అభిప్రాయాలను మాతో పంచుకోవాలనుంటే bharatavarshawing@gmail.com లేదా 9030271989 కు వాట్సాప్ చేయండి.
    మీ భరతవర్ష✷ది వాయిస్ ఆఫ్ ట్రూత్ ✷The Voice of Truth✷
    Copyright Disclaimer under Section 107 of the copyright act 1976, allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal

ความคิดเห็น • 318

  • @bharatavarsha4u
    @bharatavarsha4u  หลายเดือนก่อน +24

    Full Video Link ఇదిగో ఇక్కడ చూడండి 👉 th-cam.com/video/Mq9HBapRBWA/w-d-xo.htmlsi=4QPHqVEEukfsrJ-r

    • @karunkarsodhinapalli9385
      @karunkarsodhinapalli9385 หลายเดือนก่อน

      Anna asalu gudilo paina position lo vunde lafoot gallaki dharmam ante ayina telusaa. Thamas aaa ani post cheste tappu ani prove chesi warning ivvali tappa legal notice lu Ichedi ENTI. Chattalu gudiki enduku. Gudilo dharmam anusarinchaleni stage vunte aaa gudi vunte enta lekunte enta. Atleast ttd lo ayina dharmanni implement cheyyali laws kaakundaa. Prati okkariki dharmam ante ento telustundi practical Gaa situations lo elaa use avuddi anedi. Laws static dharmam dynamic best solution. Istundi ani telustundi andariki dharmam goppatnam.

    • @tuglakreddy6262
      @tuglakreddy6262 หลายเดือนก่อน

      ​@@karunkarsodhinapalli9385modda guduv puka

  • @srishashiakshayakshara3657
    @srishashiakshayakshara3657 หลายเดือนก่อน +150

    CBN కూడా తిరుపతి వెంకన్న జోలికి పోవద్దని చెప్తున్న. జగన్ కళ్ళు నెత్తికి ఎక్కి తిరుపతిని పద్ధతి ప్రకారం దెబ్బ తీయాలి అనుకున్నాడు. పుట్టగతులు లేకుండా పోయాడు. జాగ్రత్త. కలియుగ ప్రత్యక్ష దైవానికి అణువు అణువు కళ్ళు ఉంటాయి. జాగ్రత్త.

    • @sankarsowjanya2584
      @sankarsowjanya2584 หลายเดือนก่อน +5

      💯🙏🙏🙏🙏🙏

    • @puritipativenkatareddy6248
      @puritipativenkatareddy6248 หลายเดือนก่อน +1

      జైశ్రీరామ్ తిరుమల తిరుపతి ట్రస్ట్ బోర్డు ఆ వ్యవస్థ అంతా కూడా నిమ్మకు నీరెత్తినట్టు దున్నపోతు మీద వాన కురుస్తున్న పట్టించుకోవడం లేదు అక్కడ ఉద్యోగుల్లో చాలామంది మత మార్పిడి వాళ్ళు ఉన్నారు కాంట్రాక్టర్లను ముస్లిమ్స్ ఏంటి అసలు క్రైస్తవులు ఏమిటి వాళ్ళు పరమత వస్తువులు ఎందుకు రాణిస్తున్నారు అక్కడికి వాళ్ల చర్చిలో వాళ్ళ మసీదుల్లో హిందువులని రాణిస్తారా హిందువుల యొక్క పెత్తనం ఒప్పుకుంటారా అలా ఒప్పుకోని వెధవలు తిరుమల తిరుపతి దేవస్థానంలో వచ్చే పెత్తనం చేయడం ఏంటి అంటే ఈ ట్రస్ట్ బోర్డులో లోపాలు ఉన్నాయన్నమాట గవర్నమెంట్ వ్యవహారం అందులో జోకింగ్ చేసుకుని ఇష్టానుసారంగా మత మార్పిడిలు వ్యవహారం చేయడం పరమ పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో పరమత వస్తుంది ఇమ్మీడియట్ గా పీకేయాలి ఇక్కడ నామం పెట్టుకున్న వాళ్లే హిందువులు అయి ఉన్నా హిందువుల నే అక్కడ ఉద్యోగంలో చేర్చుకోవాలి హిందువులకే నామం పెట్టుకున్న వాళ్లకే బోడి గుండు కొట్టించుకున్న వాళ్లకే హిందువులకే ఇవ్వాలి పర్వత స్తుతులకు ఇవ్వకూడదు అలా ఇచ్చిన మరుక్షణం ఈవో నీ చైర్మన్ గవర్నమెంట్ ని అందరిని హిందువులు నిలదీయాలి జైశ్రీరామ్ జై భరత వర్ష జై లలిత కుమార్ అన్నగారికి జయహో భారత్ భారత్ మాతాకీ జై జై సనాతన హిందూ ధర్మం జైశ్రీరామ్

    • @raaa8600
      @raaa8600 หลายเดือนก่อน

      potheey... pinaavi pikkuntaru ani kindavi pikutaru entraa daffer..

    • @Anti--secular
      @Anti--secular หลายเดือนก่อน +8

      ​@@raaa8600em matladutunnav ra lofar😂

    • @vrkumarvinjamuri5006
      @vrkumarvinjamuri5006 หลายเดือนก่อน +4

      Cm chndrbabu naidu sir memu miku vote vesi gelipincham anduku ttd lo vunna vividha hodalalo vidhulu nirvahi thunaka adhikarulanu aanya mathastulanu tholaginchali jai sriram jai barat jai bjp

  • @gangaisettysrinu7240
    @gangaisettysrinu7240 หลายเดือนก่อน +58

    టీటీడీ గత ప్రభుత్వంలో ఎన్ని అరాషకాలు చేసిందో వారి పైన చర్యలు తీసుకోలేదు కానీ ధర్మం కోసం పోరాడుతున్న లలిత్ కుమార్ పై మీ ప్రతాపమా

  • @vasukamesh9689
    @vasukamesh9689 หลายเดือนก่อน +70

    దేవాలయాల హుండీ లెక్కింపు లోనే అన్యమతస్తులు చేత చేపించారు హిందూ దేవుళ్ళని నమ్మని వారి చేత షేప్ ఇచ్చినట్లు మేము ఆధారాలు చూపిస్తాం ఆధారాలు చూపించాక దానికి సంబంధించిన పాలకమండలి చైర్మన్ మంత్రి రాజీనామా చేస్తారా లేదు నేను ఇంతే అని బతుకుతారా

    • @sriranga1000
      @sriranga1000 หลายเดือนก่อน

      టీటీడీ ప్రక్షాళన హుళక్కి. . ఇవన్నీ ఉతుత్తి మాటలే

  • @mallareddysandhupatla4128
    @mallareddysandhupatla4128 หลายเดือนก่อน +44

    TTD లో ఇంక ప్రక్షాలన జరగవలసిన అవసరం ఉంది. ఓం నమో వెంకటేశయ.🙏

  • @mohan3341
    @mohan3341 หลายเดือนก่อน +61

    అన్ని మతాలూ వారు కలిసి మెలిసి ఉండడం అంటే.. హిందూ గుళ్ళ లోనే కాదు చర్చ్ మసీదు లలో కూడా హిందూ పేదలకు ఉద్యోగాలు ఇప్పించాలి.. అలా కాదు కంటే హిందూ గుడులలో హిందువులు మాత్రమే పనిచేయాలి.. అక్కడ పని చేసి వ్యక్తి ,సేవ భక్తి భావం తో ఉండాలి.. వచ్చే భక్తులను గౌరవముగా చూడాలి.
    హిందువులు పాపులు, దేవుళ్లు ఒట్టి రాయులు అనే భావన ఉన్న వాలకి తిరుపతి ప్రాంతంలో కూడా ఉండ నివ్వ కూడదు..

    • @gsandeep7369
      @gsandeep7369 หลายเดือนก่อน +5

      Churchlo masidlo jobs itchi mana vallani matham easyga marchestharu muday manam seculars .marpu intlo nundi ravali jai sree ram. Smt subhaashini thirupathi.

    • @mohan3341
      @mohan3341 หลายเดือนก่อน +4

      @@gsandeep7369 మన హిందువులకు ఆ ఖర్మ పట్ట లేదు మేడం.. మన దేవుడు మనలని బాగానే చూసుకుంటాడు, పోషిస్తాడు. సెక్యులర్ అనే వాళ్ళకి చెప్తున్న మాట ఇది సమానత్వం అంటే అక్కడ కూడా హిందువులకు జాబ్ ఇవ్వాలి కదా అని.. ఒకవేళ వాళ్ళ వద్ద జాబ్ ఇచ్చిన కఠినమైన రూల్ పెట్ట గలరు వాళ్ళు .. మన వాళ్ళు చెయ్యలేక పోతున్నారు.. హిందూ దేవాలయాలలో పని చేసి ప్రతి ఒక్కరూ ఆ దేవుని నమ్మి ,మొక్కి, నామస్మరణ రోజు చెయ్యాలి.

  • @ravidevara09
    @ravidevara09 หลายเดือนก่อน +44

    టీటీడీ లో అన్ని విధాల విషయాలు తప్పకుండా వెబ్ సైట్ లో పెట్టాలి
    ప్రాంక్ విడియో తీసిన వాడిని కాకుండా విజిలెన్స్ వాళ్ళ మీద కేసులు వెయ్యాయి అది వాళ్ళ లోపం
    టీటీడీ లో ఒంటరి పోరు చేస్తున్న శ్యామలరావు ఆయనకి సపోర్ట్ గా కనీసం 4 ఐఏఎస్ ట్రైనీ హిందూ ఆఫీసర్ లు ఉండాలి
    శ్రీవాణి టికెట్ ధర 5000 చేయాలి దానికి రసీదు ఇవ్వాలి
    టీటీడీ లో ఇంకా ధర్మా రెడ్డి రోజా మీద కేసులు లేవు
    వైఎస్ఆర్సీపీ యేసుబ్యాచ్ 80 శాతం మంది అక్కడ పాతుకుపోయారు
    మీ

  • @venkatvedula793
    @venkatvedula793 หลายเดือนก่อน +139

    హైందవ ధర్మం గురించి పోరాటం చేస్తున్న మీలాంటి వారికి మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది

    • @siddhu_6074
      @siddhu_6074 หลายเดือนก่อน +1

      @@rajeshwarraokaramcheti962 2014 nunchi bjp adhikaram lo ne undi kadha, malli 2029 lo kuda bjp raavali ante ippati varuku Hindu dharma parirakshana jaragaledaa mari bjp adhikaram lo undi em laabam

    • @mohanakumari8128
      @mohanakumari8128 หลายเดือนก่อน +2

      ​@@siddhu_6074 నువ్వు అసలు హిందువ లేక turakavaa

  • @bankgoldappraiser
    @bankgoldappraiser หลายเดือนก่อน +86

    హిందూ బంధువులందరూ. మేల్కోవాలి

  • @ajayluckshmeparasajaylucks5892
    @ajayluckshmeparasajaylucks5892 หลายเดือนก่อน +7

    తెలుగుదేశం-బా.జ.పా- ప్రజారాజ్యం సంకీర్ణ ప్రభుత్వ వచ్చినా తిరమలలో ఇంకా సనాతనులు ఆశించిన మార్పు రాకపోవడం దురదృష్టకరం 😮

  • @omnamonarayanaya6917
    @omnamonarayanaya6917 หลายเดือนก่อน +81

    టీటీడీ CASE పెట్టడం కాదు
    మీరు అడిగిన ప్రశ్నకు వారు చెప్పిన సమాధానానికి పొంతన లేదు, కాంట్రాక్టర్ థామస్ అవునా కాదా? అనేదే ప్రశ్న
    దానికి TTD సమాధానం చెప్పాలి

  • @rameswarudu6856
    @rameswarudu6856 หลายเดือนก่อน +41

    Sir హిందువుల అని చెప్పి వారి కోటా రీజర్వేషన్ ప్రమేషన్ తీసుకోని చేర్చ్ వెళ్ళె వారీ గురించి యాక్షన్ తీసుకోండి

  • @pvsramakrishna6770
    @pvsramakrishna6770 หลายเดือนก่อน +10

    TTD దేవస్థానం చేసే ఎటువంటి వ్యాపార వ్యవహారాలు అయినా transparency maintain చెయ్యాలి. ఎందుకంటే ఇది భక్తుల నమ్మకాన్ని, హిందూ సిద్ధాంతముల మీద ప్రభావం చూపుతాయి.

  • @eswararaop7402
    @eswararaop7402 หลายเดือนก่อน +13

    హిందువులకు ఎంతో పవిత్రమైన టీటీడీ నీ జగన్ ప్రభుత్వం అన్ని విధాల సర్వనాశనం చేసింది. గత ఐదు సంవత్సరాలుగా హిందూ సంఘాలు ప్రభుత్వ వైఖరిని. వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా లలిత్ కుమార్ వంటివారు తో పాటు అనేకమంది హిందూ యోధులు ఉన్నారు. అన్యమతస్తుల పూర్తిగా తొలగించాలి.

  • @ravindra6666
    @ravindra6666 หลายเดือนก่อน +23

    ప్రియమైన హిందూ సోదరా మీ యొక్క హిందూ మతానికి హిందూ జాతికి మీరు చేస్తున్న కృషి చాలా హర్షించ తగినది,, ఇంకో విషయం సోదరా ఖాజు కట్టింగ్ గురించి శ్రీవారి సేవకులను వినియోగించు కొంటున్నారు రోజుకు 12 గంటలు రాసి రంపాన పెడుతున్నారు,, ఇది స్వామీ వారీ సేవన లేక కాంట్రాక్ట్ తీసుకొన్న వాడి కీ సేవనా నాకు అర్థం అవ్వట్లేడు ఒక సారి దీని పైన విశ్లేషణ చేయరా ప్లీజ్ OM NAMO VENKATESHAYA,🙏🙏🙏🙏🙏🙏🙏❤🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @ramakrishnarajana5006
    @ramakrishnarajana5006 หลายเดือนก่อน +16

    లలిత్ గారికి మా సపోర్ట్ 🌹🙏

  • @gmraja2944
    @gmraja2944 หลายเดือนก่อน +27

    🙏 శ్రీ వేంకటేశ్వర స్వామి వారిపై నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే TTD కి సంబంధించిన సంస్థల్లో పని చేయాలి🙏 మిగతా వాళ్లు వాళ్ళకి, వాళ్ళుగా స్వచ్ఛందంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి 🙏🙏🙏 అప్పుడు మాత్రమే వాళ్ళు ఆరాధించే దేవుడిపై వాళ్ళకు నమ్మకం అన్నట్లు 🙏🙏 తిన్న ఇంటి వాసాలు లెక్కించడం తగదు 🙏🙏

  • @gsn22
    @gsn22 หลายเดือนก่อน +53

    950కాకుండా అక్కడే ఉన్న మొత్తం ఉద్యోగుల సంఖ్య ఎంతో!?

    • @amarsaradhi
      @amarsaradhi หลายเดือนก่อน +7

      Balance are Cristian

    • @gsn22
      @gsn22 หลายเดือนก่อน +7

      దేవస్థానం వారైనా వివరించాలి...లేదా భరత వర్ష ఛానల్ వారైనా సేకరించాలి...చివరకు లలిత్ కుమార్ గారైన కనుక్కోవాలి
      స్వామి శ్రీవారి పోటు లో గల950 లో
      ఎవరెవరేంటో??

  • @srinivasgittha8298
    @srinivasgittha8298 หลายเดือนก่อน +9

    😭🦅😭కాంట్రాక్ట్ సరుకులు ఎవడు😭😭 సప్లై చేసే వాడి గురించి😭⁉️😭 చెప్పమంటే లడ్డు తయారీ గురించి చెప్పడం టిటిడి లో😭🦅😭 జరుగుతున్న😭🦅😭 అవినీతికి పరాకాష్ఠ 😭😭😭

  • @Prasanthimnp
    @Prasanthimnp หลายเดือนก่อน +16

    మీరు అస్సలు తగ్గద్దు ఇలానే అన్నీ అన్నీ అన్నీ బయటకు తీయండి. ఇన్నాళ్లూ ఎవరూ మీలా చేసేవాళ్లు లేక అన్యమతస్తులు రెచ్చిపోయి ఇష్టారాజ్యంగా చేసుకుంటూ వచ్చారు. ఇకనైనా మేలుకోపోతే హిందూమతం అనేదే లేకుండా పోతుంది. మన స్టేట్ లో కలిసిమెలిసి ఉంటున్నారేమో ( అక్కడక్కడా) కానీ కొన్ని నార్త్ సైడ్ స్టేట్స్ లో ముస్లిమ్స్ దారుణాతిదారుణంగా ఉన్నారు. బెంగాల్ లో చూసారా ఎంతమంది పెరిగిపోయారో వాళ్ళు కావాలనే జనాభాని పెంచేస్తున్నారు. మనం అలా చేయలేం కనీసం కలిసికట్టుగా ఉండి అయినా హుందూమతాన్ని రక్షించుకోవాలి. ttd వాళ్లు అదంతా చెప్పారు కానీ కాంట్రాక్టు ఎవరికి ఇచ్చారు అన్నది చెప్పలేదు గమనించారా

  • @XYZPQR2346
    @XYZPQR2346 หลายเดือนก่อน +8

    తిరుమల తిరుపతి సనాతనాధర్మ అనుసరించేవారిది ఇక్కడ secular పాఠాలు బోధించకండి.ఆ గురివిందలు మీ పైన ఏమిచర్యలు తీసుకుంటారా.ముందు వాళ్ల నలుపును కడుక్కోమనండి.జై సనాతన.🚩🚩🚩

  • @user-gd7vd4mh5x
    @user-gd7vd4mh5x หลายเดือนก่อน +11

    శ్రీవారి లడ్డూ తయారీకి సరుకులు పంపించే విషయంలో హిందువులకు ఉన్న భయ భక్తులు అన్యమతాలవారికి ఉండాలన్న రూలేమీలేదు. ముడిసరుకులో రసాయనాల వాడకం ఎక్కువగా ఉంటే లడ్డూ తినేవారిమీద దాని ప్రభావం విపరీతంగా ఉంటుంది. సంతాన హంతక రసాయనాలు కలిస్తే మరీ ప్రమాదం. దానివలన వేలమంది భక్తులు సంతాన ప్రాప్తికి దూరమయ్యే అవకాశం ఉంది. లడ్డూ తయారీకి ముందే వ్యాపారులు పంపించిన ముడి సరుకుని ల్యాబ్ టెస్టు చెయ్యాలి. ఆ తరువాత లడ్డూ తయారీకి అనుమతించాలి. ముడిసరుకు నాణ్యంగా ఉందాలేదా అని కంటితో చూడటమే కాకుండా అనుచిత రసాయనాలు కలిశాయా లేదా అని ల్యాబ్ టెస్టు చెయ్యాలి. ఎందుకంటే ఇది లక్షలమంది భక్తపౌరులకు సంబంధించిన వ్యవహారం. ఏదిఏమైనా హిందూ వ్యాపారులకు కరువువచ్చినట్టు అన్యమతస్తులకు అవకాశం ఇవ్వటం గర్హనీయం, అనుమానాస్పద విషయం.

  • @cheenepallikirankumar
    @cheenepallikirankumar หลายเดือนก่อน +7

    గత ప్రభుత్వం హిందువుల మీద చేసిన దాడులు అదే విదంగా ఈ ప్రభుత్వం కూడా చెయ్యడం దారుణం 🙏🙏🙏

  • @nagm997
    @nagm997 หลายเดือนก่อน +9

    మన నమ్మకాలు మన విశ్వాసాలు పై నమ్మకం లేని వాళ్ల కంటే ఇలా తెలిసి తెలీకుండా హ్యాపీ గా ఉంటున్నారు అని పిచ్చి మాటలు మాట్లాడేవారు చాలా danger. మీరు చెప్పిన మిగిలిన అంశాలు పై వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు అంటే అవి నిజం అని అనుకోవాలి.

  • @bksatyanarayana9783
    @bksatyanarayana9783 หลายเดือนก่อน +1

    తిరుమల ప్రక్షాళన స్టార్ట్ చేయాలి
    ప్రతిదీ డిక్లేర్ చేసి పారదర్శకత చూపాలి

  • @ramusagar8701
    @ramusagar8701 หลายเดือนก่อน +28

    జై శ్రీ రామ్ మిత్రులారా🙏
    మీరు కలిసి విశ్లేషణ చేస్తుంటే ఆనందంగా వుంది .
    ఇలాగే హిందూ యోధులంధరు కలిసి ఉండాలని కోరుతున్నాను.
    స్ట్రింగ్ వినోద్ గారిని మీతో చూడాలనివుంది .ఆయన వీడియోలు రావడంలేదు ఎందుకో

  • @madhukesari7212
    @madhukesari7212 หลายเดือนก่อน +13

    హిందు ధర్మం మతాన్ని కాపాడండి అది అందరిని రక్షిస్తుంది ❤

  • @balajiopticals7795
    @balajiopticals7795 หลายเดือนก่อน +5

    ఏనుగులు గమ్యానికి వెళ్ళేటప్పుడు కుక్కల అరుస్తుంటాయి ....?
    🚩🚩జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ 🚩🚩🚩

  • @jvb2601_knl
    @jvb2601_knl หลายเดือนก่อน +1

    కృష్ణార్జునులు యుద్దరంగంలోకి అడుగుపెట్టారు..!
    ఇక కురుక్షేత్రమే..!

  • @lakshminandula5303
    @lakshminandula5303 หลายเดือนก่อน +5

    మనబంగారము మంచిదైతే…. కంసాలి వారిని, అనుకుని … ప్రయోజనముందా…. ( సెక్యులరిజం మనలో జీర్ణ మై , ముగా మనలో ప్రవహిస్తున్నదిగా… అదే మానవత్వముగా చెలామణి లో…….🤝

  • @narayananeeli1994
    @narayananeeli1994 หลายเดือนก่อน +5

    జై హింద్ జై భారత్

  • @rayalaraghukishore
    @rayalaraghukishore หลายเดือนก่อน +1

    మనం అడిగితె అయిన భయం తో హిందువుల కోసం చేస్తారు. నెయ్యి దాన్యం కోసం తెలుగు రాష్త్రాల్లో 15 వేల రైతులకు పాడి పంటలు సహజంగా పెంచే అవకాశం కలుగుతుందని శ్రీ విజయ్ రాం గారు చెప్పారు.

  • @narasimharaokoppuravuri5671
    @narasimharaokoppuravuri5671 หลายเดือนก่อน +10

    సిగ్గు ఉండాలి మన నాయకులు కి

  • @sridharbabu8838
    @sridharbabu8838 หลายเดือนก่อน +2

    ಲಲಿತ್ ಕುಮಾರ್ ಮತ್ತು ಭರತ್ ವರ್ಷ ರವರೆ, ನಿಮ್ಮ ಅದ್ಭುತ ಹೋರಾಟಕ್ಕೆ ನನ್ನ ಶಿರಸಾವಂದನೆಗಳು, ನಿಮ್ಮ ಹೋರಾಟಕ್ಕೆ ನಮ್ಮ ಬೆಂಬಲ ಸದಾ ಇರುತ್ತದೆ... 🙏🏻💐🙏🏻

  • @KarnamRani
    @KarnamRani หลายเดือนก่อน +5

    Jai Sriram Jai Bharat Jai Hindu

  • @tamaranakapurna7356
    @tamaranakapurna7356 หลายเดือนก่อน +22

    మంచి విషయం చెప్పారు

    • @couragecub1473
      @couragecub1473 หลายเดือนก่อน +1

      CBN kuda muslims ki India lo 10% reservation kavala ni koruthunnadu

    • @sridharelluri2828
      @sridharelluri2828 หลายเดือนก่อน

      @couragecub1473, aa jaglak gaadu Christians modda cheekithe, ee bolligaadu turkolladi cheekutaadu anthe Theda.

  • @padmaoruganti9179
    @padmaoruganti9179 หลายเดือนก่อน +5

    Very well done , these pujaris must be booted out , how did they even allow it to happen , మహా పాపం జరిగింది , గోవిందా గోవిందా 🙏

    • @sridharelluri2828
      @sridharelluri2828 หลายเดือนก่อน

      @padmaoruganti9179, ikkada poojarla topic ekkada vacchinde gorre mokamdaana

    • @padmaoruganti9179
      @padmaoruganti9179 หลายเดือนก่อน

      @@sridharelluri2828 పిచ్చి గొర్రె , ఏదైనా జరగరానిది జరిగితే ఎవ్వరైనా అడగొచ్చు, పూజారులు కదా దేవుడికి ప్రసాదం నైవేద్యం పెట్టేది , అది నా వృత్తిగత అభీపాయం రా కుక్క

    • @padmaoruganti9179
      @padmaoruganti9179 หลายเดือนก่อน

      @@sridharelluri2828 అరేయ్ పిరికి పంది , ధైర్యం ఉండాలి రా చవట , నీలాంటి చీడ పురుగులే danger 😱🤡☠️🙃🤬

  • @nagadhararao8135
    @nagadhararao8135 หลายเดือนก่อน +4

    అలా కామెంట్స్ పెట్టినవారు హిందువులు కారు. టీటీడీలో అసౌకర్యాలు సంబంధించి ఒక కంప్లయింట్ బాక్స్ పెట్టమ నండి..లేక ఒక toll-free phone పెట్టమనండి. అప్పుడు చెప్పమను. వాళ్ళ బండారం పుంఖాలుగా బయటికి వస్తాయి.

  • @pepakayalaraghu6259
    @pepakayalaraghu6259 หลายเดือนก่อน +3

    మీకు నా పూర్తి మద్దతు తెలియ చేస్తున్నాను సార్.

  • @sumannaga
    @sumannaga หลายเดือนก่อน +1

    తప్పుడు బుద్ధి వాళ్ళ గురించి మనకు ఎందుకు సమయం వృధా
    మీరు మంచి ని తెలియజేస్తున్నాను అది చాలు. ధన్యవాదములు 🙏

  • @anilkumarkota5027
    @anilkumarkota5027 หลายเดือนก่อน +4

    సోదరులిద్ధరికి నా ధన్యవాదములు.

  • @divyaluckey8464
    @divyaluckey8464 หลายเดือนก่อน +4

    TTD కవరింగ్ మాని తప్పులను ఇంక నుంచి ఐనా సరిచేసుకుంటే మంచిది.

  • @krishnapidaparthi6489
    @krishnapidaparthi6489 หลายเดือนก่อน +8

    హైందవ సోదరులకు...జై🚩🚩🚩...మీ పోరాటానికి మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది 🙏

  • @kondapallilavanya8952
    @kondapallilavanya8952 หลายเดือนก่อน +4

    Lots of thanks to lalith Kumar sir and bharathavarsha sir.....we always be with you

  • @gopikrishnapyate2040
    @gopikrishnapyate2040 หลายเดือนก่อน

    లలిత్ కుమార్ గారికి నమస్కా రములు . మీ కృషి చాలా అభినందనీయం, మీ కృషి కి మా మద్దతు ఎప్పటికీ ఉంటుంది, పరశు రామ బ్రాహ్మణ సేవా ట్రస్ట్ బళ్లారి కర్ణాటక.

  • @nageswararaochinni2874
    @nageswararaochinni2874 หลายเดือนก่อน +8

    మీ విశ్లేషణాత్మక చాలా సూపర్ గా ఉంది కామెంట్ చేసే వ్యక్తులకు నేను చెప్తున్నా వారు విశ్లేషించి ప్రత్యేకంగా అన్ని విషయాల మీద అవగాహన కలిగి చెబుతున్నారు మీరు కూడా అవగాహన కలిగి కామెంట్లు చేయండి అంతేగాని ఉత్తినే కామెంట్లు చేయవద్దు

  • @suribabujampana3573
    @suribabujampana3573 หลายเดือนก่อน +3

    తిరుమల తిరుమల తిరుపతి దేవస్థానములు లో హిందూ ధర్మంపై జరుగుతున్న అన్యాయాల గురించి మేం వెలిగిత్తేచాటుదాం. ఇందులో ఇతర మతాలకు సంబంధించిన తల దూర్చడం ఎందుకు.

  • @KranthikumarCheekoti
    @KranthikumarCheekoti หลายเดือนก่อน +1

    నేను నా కళ్లరా చూశా,లడ్డూలూ చేసిన ట్రే క్లీన్ చేసే దగ్గర గుట్కా తినుకుంటూ తుపుక్ తుపుక్ అని వూంచడం నేను చూశా 🙏

  • @satyanarayanamurthy1860
    @satyanarayanamurthy1860 หลายเดือนก่อน +3

    I request Hindus to support lalit and co. strongly. What they are telling is scent true.

  • @Suryanarayanass
    @Suryanarayanass หลายเดือนก่อน +14

    🙏🏿🙏🏿🙏🏿జై శ్రీరామ్

  • @sujathaprasad1877
    @sujathaprasad1877 หลายเดือนก่อน +2

    🙏🙏🙏🙏🙏 నాకు తెలిసిన వారు హిందూ సర్టిఫికెట్ తో లడ్డు తయారీ లో కిసియనులు పనిచేస్తున్నారు

  • @jagannadharao2439
    @jagannadharao2439 หลายเดือนก่อน +5

    Lalit Garu, your logic and reality are superb. Some TTD staff offering prayers in church were brought to the notice of the authorities. Instead of taking action on them they tried to threaten those who complained.

  • @rambabuyakala
    @rambabuyakala หลายเดือนก่อน +2

    స్వామి వారి ప్రసాదానికి థామస్ కాంట్రాక్టు ఏమిటి?దీనికి కారణం అయిన వారిని బహిరంగంగా ఊరి తీయాలి

  • @satishsiliveri8607
    @satishsiliveri8607 หลายเดือนก่อน +2

    It's true ,every hindu to know the daily purchase of food material is compulsory from our hindu people

  • @user-uu4xx3jc4w
    @user-uu4xx3jc4w หลายเดือนก่อน +8

    Jai sriram🙏 jai lalith bro🙏🙏

  • @nadimintivenkateswararao4598
    @nadimintivenkateswararao4598 หลายเดือนก่อน +2

    ఇంతక ముందు గవర్నమెంటు తప్పు చేసింది అది అందరికీ తెలిసిన విషయమే , మరి ఇప్పుడు వచ్చిన కొత్త గవర్నమెంటు ఎం చేస్తుంది sir , ఎప్పుడొచ్చినా గవర్నమెంటు కూడా పట్టించుకోకపోతే మనకి , మన మతానికి , మన సంప్రదాయాలకు ఎవరు దిక్కు sir

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 หลายเดือนก่อน +6

    Great Lalith anna 🇮🇳🙏🇮🇳
    Thanks for your great info

  • @Vasu.sekhar99
    @Vasu.sekhar99 หลายเดือนก่อน +1

    Jai barathavarsha ❤❤❤ lalith Garu super

  • @paladivijaymohan8740
    @paladivijaymohan8740 หลายเดือนก่อน +1

    జై శ్రీరామ్.

  • @rambabuyakala
    @rambabuyakala หลายเดือนก่อน +1

    యోగీ గారిని గౌరవ అధ్యక్షులుగా చేయాలి. అపుడు మాత్రమే సమూల ప్రక్షాళన జరుగుతుంది.

  • @malliahsettyh2056
    @malliahsettyh2056 หลายเดือนก่อน +1

    YES U R RIGHT SIRJI JAI SRI RAM

  • @janakidevi1526
    @janakidevi1526 หลายเดือนก่อน +4

    Jai sriRam 🙏,jai Bharath🇮🇳,
    lalith kumar garu namaskaram,
    mana hinduvula kosam chesa poratamki hinduvula support vuntundhie.

  • @hareeshbabu3920
    @hareeshbabu3920 หลายเดือนก่อน +1

    కరేక్ట్ గా తెలిపారు

  • @saibabakoppera3834
    @saibabakoppera3834 หลายเดือนก่อน +1

    Jai Shri Ram

  • @user-pf7vq4vo4e
    @user-pf7vq4vo4e หลายเดือนก่อน +1

    JAI HIND

  • @lakshminandula5303
    @lakshminandula5303 หลายเดือนก่อน +2

    మనబంగారము మంచిదైతే…. కంసాలి వారిని, అనుకుని … ప్రయోజనముందా…. ( సెక్యులరిజం మనలో జీర్ణ మై , రక్తముగా ప్రవహిస్తున్నదిగా… )అదే మానవత్వముగా ( సమయానుకూలముగా, సందర్భానుసారంగా తమకే అనుకూలముగా,చెలామణి లో వంద శాతముగా సాధిస్తుంటే)🤝

  • @bairagonivinodgoud4340
    @bairagonivinodgoud4340 หลายเดือนก่อน +1

    జై శ్రీరామ్ 🕉️🙏🏻

  • @durgaprasad-ly9ef
    @durgaprasad-ly9ef หลายเดือนก่อน +3

    నిజంగా చిత్త శుద్ధి ఉంటే ఈ మధ్యలో అనేక ఆరోపణలు TTD విషయంలొ వచ్చినాయి. వాటి అన్నిటిపై TTD ద్రుష్టి సారించి అవి వాస్తవాలా? అవాస్థవాలా? అన్నది కూడా చెపితే TTD పట్ల ప్రజలకు నమ్మకం కుదురుతుంది. లేకపోతే అది పభుత్వం మారినా అది మారలేదు అనేది తెలుస్తుంది.

  • @bksatyanarayana9783
    @bksatyanarayana9783 หลายเดือนก่อน +1

    దినుసుల suppliers పేర్లు టీటీడీ డిక్లేర్ చేయాలి

  • @Srirama-sm6zx
    @Srirama-sm6zx หลายเดือนก่อน +8

    Contractors, employees... their names, designation online lo unchali...

  • @madhueppakayala7282
    @madhueppakayala7282 หลายเดือนก่อน +1

    TTD has to respond positively, and need to protect hindu temple
    .

  • @rangaramasatyanarayana1729
    @rangaramasatyanarayana1729 หลายเดือนก่อน +3

    Hindus weakness ni andaru cash chesukontunnaru.edi correct.

  • @satyatmv
    @satyatmv หลายเดือนก่อน +6

    Why we should follow the socalled secularism logic ONLY in HINDU temples ? We don't see Non Muslim employee, in any masjid or drgha, similarly we don't see a non Christian employees in any church.

  • @vekatathummala412
    @vekatathummala412 หลายเดือนก่อน +1

    Vastavalu bayataku ravali

  • @kadaribiksham6571
    @kadaribiksham6571 หลายเดือนก่อน

    మీ పోరాటం న్యాయమే jai sri Ram

  • @challachandramouli9485
    @challachandramouli9485 หลายเดือนก่อน +1

    టీటీడీ కు భక్తులను దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారు దరిద్రులు

  • @trinadhrao3936
    @trinadhrao3936 หลายเดือนก่อน +1

    Jayaho Hindu

  • @mounikareddygoli3778
    @mounikareddygoli3778 หลายเดือนก่อน +1

    Nana meeru chala correct cheptaaru endukante manam hinduvulam kani mana hinduvulu melkonanta varaku emi maradu don't disappoint keep it up Jai shree ram jai hind jai bjp

  • @satheeshnimmarajula6087
    @satheeshnimmarajula6087 หลายเดือนก่อน +5

    టీటీడీ, ప్రభుత్వం విధానాలను చూస్తే 😂😂నవ్వొస్తుంది. పాత సినిమాలు గుర్తుకు వస్తున్నాయి. హీరో ప్రభుత్వం, దొంగ స్వామీల దోపిడీ నీ బయట పెడితే అప్పుడు హీరో నీ పిచ్చోడు అని, మానసిక విధానం బాగా లేదు అని పిచ్చి హాస్పిటల్ లో వేస్తారు.. ఈ లలిత్ అన్న మీద కూడా దొంగల ముఠా ఇలాగే ఉంది... టీటీడీ ప్రక్షాళన అయ్యేంత వరకు నిద్ర పోకు అన్న.. మా అందరి సపోర్ట్, ఆ భగవంతుడు కూడా మీకు అండగా ఉంటాడు.

  • @PrabhakarSirimalle-tj8xs
    @PrabhakarSirimalle-tj8xs หลายเดือนก่อน +1

    అసలు ఆంధ్ర ప్రజలే మొదటిగా YCP ని గెలిపించి చాలా తప్పు చేసారు ఇప్పడేమో చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్నారు ఇప్పుడు మా telngana కూడా అదే తప్పు చేసింది అనుకోండి ప్రభుత్వం టీటీడీ మొత్తం ప్రక్షాళన చేయాలి

  • @upendarbayya7994
    @upendarbayya7994 หลายเดือนก่อน +4

    Old government vaalla paradeshi religion vaadiki ichchindi
    Hinduvula sommu ee vidanam dwaara daari mallinpu ee contract ni radducheyali
    Om Namovenkateshaya🙏 🕉🚩

  • @mohanbingi6091
    @mohanbingi6091 หลายเดือนก่อน +1

    🙏🌺🌼🌻🙏om Namah shivaya 🙏

  • @ramanamadala
    @ramanamadala หลายเดือนก่อน +2

    అన్నా ఒక ఆ.ర్టీ.ఐ (R.T.I) ఫైల్ చేయండి... అదే అధికారులు అన్నీ మూటకట్టి మన ముందు ఉంచుతారు

  • @sudhal3433
    @sudhal3433 หลายเดือนก่อน +1

    God bless you
    Lalit Kumar and bharat varsha
    Om namo venkatesa

  • @gsandeep7369
    @gsandeep7369 หลายเดือนก่อน +1

    Hinduvullo marpu intlo amma nannala nundi ravali Jai shree Ram. Smt subhaashini thirupathi.

  • @suryanarayanachunduri2602
    @suryanarayanachunduri2602 หลายเดือนก่อน +1

    Good information 👍 👌 👏 we support Bharatavarsha

  • @shivaprasadvenna4575
    @shivaprasadvenna4575 หลายเดือนก่อน +3

    లలిత్ గారు ఇటీవల శ్రీశైలం ఫుడ్‌కోర్ట్‌లో మేము టీ తాగి ఫోన్‌పేయ్ చేయబోతే అది తురక పేరు.అంటే షాప్‌లో హిందువులను ఉండి తురకలు నడుపుతున్నారు అన్న మాట

    • @sridharelluri2828
      @sridharelluri2828 หลายเดือนก่อน

      @shivaprasadvenna4575, aa maraka lanjakodukulu eppudu mosagaalle. Votes kosam vaallani akkada allow chesina donga Lkoduku Shilpa chakrapani gaadu, ex atmakur MLA

  • @gopikrishnapyate2040
    @gopikrishnapyate2040 หลายเดือนก่อน

    నేరస్తులను టీటీడీ చట్టం పరిధి లో కఠిన చర్యలు తీసుకోవాలని మనవి.

  • @amarsaradhi
    @amarsaradhi หลายเดือนก่อน +2

    Yes somany Muslims suppling to ttd

  • @user-wd7oh8gf4r
    @user-wd7oh8gf4r หลายเดือนก่อน

    Ji.sriram.thanks.bro.s🙏👍

  • @narsingrao1019
    @narsingrao1019 หลายเดือนก่อน +1

    Jai Shree Ram 🙏 Om Shree Venkateshayah Namah 🙏🙏

  • @ssvasu
    @ssvasu หลายเดือนก่อน

    We support you 🎉

  • @konetisrinivas7489
    @konetisrinivas7489 หลายเดือนก่อน

    జై శ్రీరామ్

  • @skisys
    @skisys หลายเดือนก่อน +10

    Lalith garu HERO material

  • @priyaranjanialeti8951
    @priyaranjanialeti8951 หลายเดือนก่อน +1

    Pls ఇలాగే మీరు హిందూమత o ను కాపాడాలి

  • @sramarajupgt4898
    @sramarajupgt4898 หลายเดือนก่อน

    Excellent job....

  • @maddisrinivasreedy7137
    @maddisrinivasreedy7137 หลายเดือนก่อน

    Jai Hind

  • @lavakumarkalikiri1062
    @lavakumarkalikiri1062 หลายเดือนก่อน

    Jai sriram

  • @shashikanthreddy5642
    @shashikanthreddy5642 หลายเดือนก่อน

    Chithanyamu ravali manalo good information

  • @user-ku9im7gm1z
    @user-ku9im7gm1z หลายเดือนก่อน

    Jaisriram