మాకు తెలిసిన ఒకరు లలితా లో హారం కొన్నారు. 3 నెలల్లో అది నల్లగా అయ్యింది. వెళ్లి అడిగితే ఇది మా దగ్గర కొనలేదు అని బుకాయించారు. బిల్లు చూపినా కూడా. లాలితాలో మోసాలు ఎక్కువ అంటారు
Today we went to Vizag Lalitha Jewelers. Very Worst Experience. They didn't even show interest in showing what we wanted. I won't recommend any of my relatives
Mi show room lo gold purchase cheddam ani velthe no respect,asalu kontamo ledo chudakunda behave chesaru....we hurted a lot....@kakinada branch@😡😡😡😡😡😡😡
ఆ టెక్నీక్స్ అన్ని మీరే చేస్తున్నారు కదా మీరు పెట్టని ఆఫర్స్ లేవు మీరు తగ్గించిన wastegs మీరు తగ్గించే మాజురి లు అన్ని గమనించి మీ మాటలు గమనిస్తే కొంచెం తెలివి ఉన్నా ఏ ఒక్కరూ మీ షాప్స్ లో గోల్డ్ కొనడకూడదు
Hyd lo chandhanagar lo una lalitha jewelry stuff china items thisukune customers ni chala thakuva chustharu behaviour ala careless ga anipisthadhi big items konevalaki chala respect istharu
Orey kiran gaa first check with your dilsuknagar brach arun fellow who don't know making trouble to staff first remove move him and you are earning money not from customers from employee
Bogas old man why boring people use less viodous in all tvs specially in all bhakti tvs not able to his face and dielogs dubing people why some one should exchange old gold?and diemonds also fake how he spendind carror of Rs on tv channals let him produce own film a nd act dont belive him avide see his use less boring vidious in tvs.Be alert ladies.
మాకు తెలిసిన ఒకరు లలితా లో హారం కొన్నారు. 3 నెలల్లో అది నల్లగా అయ్యింది. వెళ్లి అడిగితే ఇది మా దగ్గర కొనలేదు అని బుకాయించారు. బిల్లు చూపినా కూడా. లాలితాలో మోసాలు ఎక్కువ అంటారు
వేస్ట్
Howroom lo kontene pedda loss
Boss gold anedi yellolone vundadu
Some times culor change avvuddi
Reson is camical reaction
But meru only purity kosam fight cheyandi not colour
Realga cheppandi
S 100%
ఏంటో ఈ గోల్డ్ గురించి, రకరకాలుగా చెప్తారు. మనకి ఫైనల్ గా ఏ క్లారిటీ రాదు. ఏమి అర్ధం కాదు. ఫైనల్ గా మోసపోవటం ఖాయం 😂😂😂. దండాలు 🙏🙏🙏.
అదే కామన్
22 క్యారెట్ల బంగారం నక్లెస్ తీసుకుంటే దాంట్లో రెండు పర్సంటేజ్ metals ఉంటాయి కానీ మీరు 24 క్యారెక్టర్ కి అమౌంట్తీసుకుంటున్నారు
Tharugu, gst ivanni kalipithae 24 gold cost kantae akkuvae paduthundi.
22 k gold better aa
Poorvam 18 CT,20,22 CT konevaru ,cheyinchevaru item ni,but ippudu 916 almark antunnaru.
Gold rate ekkuva unnauppudu check cheyinchukoni telusukoleni valle ippudu ekkuva 916 mark choosukoni konukkomantaru,rate ekkuva undi ga samanya prajalu bangaram mosapokunda konukkoval ante 914,912,910 Ila kooda pettandi,
Taruna,majooru,teesukuntaru,ledante maa daggara konte adi akkaraledu Antara,
Kani Pata gold ammi new koneppudu meeke labham,ippudu item okati ayina 10 yrs marchakunda untunnara,anta strong ga untunnayi,vastuvulu Mari
Strong kosam vastuvulu copper ekkuva kalipi vastuvu chesevaru 20 yrs ammammalavi,nannammalavi kooda unnayi,
Ippati Tara lo levudesign kosam 916 macrame vastundi ani inka bukayimpulu
Anni gold shops kooda andariki andubatulo undali,designs okko shop ki pratyekata untundi.valla kamasalila Meena untundi Ala cheyyandi
Palisetty Vani
Yinjarapu Sreevani
రోషన్ కి ఎంత అభిమానించిన తక్కువ ఎన్ని థాంక్స్ లు ఎన్ని చెప్పినా సరిపోవు కిరణ్ సార్ కి ఇంటర్వ్యూ చేసినందుకు రోషన్ నీ థాంక్స్
🙄🙄🙄
Om Shanti Shiva baba thanks for your information.
Today we went to Vizag Lalitha Jewelers. Very Worst Experience. They didn't even show interest in showing what we wanted. I won't recommend any of my relatives
ఒక్కసారి స్వర్ణకారుల నీ ఇంటర్వ్యూ చెయ్ అసలు నిజాలు తెలుస్తాయి
చెయ్యరు బ్రో వాళ్ళు అంటే లక్షలు ఇచ్చి ఇంటర్వ్యూ కి వస్తారు మన దగ్గర ఏముంది
Gold chesevaini interview చేయాలి
Yes
🙏 Sir, మీరు TVలో కూడా Yards ఇస్తూ ఉంటారు కదా! దానికి (కోట్లు రూపాయలు ఖర్చు) పెట్టారు.ఈ కోట్లు రూపాయలు వసూలు ఎలా? ఈ
Mana nunde tax and charges vesi badhude badhudu
నేను అనంతపురం లలితా లో కొన్నాను నాక్లేస్ 11.99% తరుగు వేశారు.3% GST వేశారు. తరుగు లేదన్నారు కదా అని అడిగితే, అలా చెప్తాము అంతే అన్నారు.
Tarugu ledu ani nuvve lopalki vellav
Gold items ki tarugu lekunda edi undadu
సార్ అక్కడ 100%తరుగు లేదు అని కాటౌట్ పెట్టారు.
@@shaiknazeerbasha7244 swami ayana compare matrame cheyamannaru
Tarugu ledani eakkada cheppaledu.
Meru return icheytappudu tarugu vundadu idi fact
Meku tarugu lekunda bangaram kavalante biscuit konandi ornaments kadu
బంగారాన్ని వస్తువుగా మార్చాలంటే ఖర్చు అవుతుంది కదా..తరుగు లేకుండా ఎలా ఇస్తారు...
@@shaiknazeerbasha7244 asi mee pata bagaram ki tarugu teeyaru ani dani artam
నేను లలిత జ్యువెలరీ కన్నా నా దగ్గర ఇంకా తక్కువ రేట్ లో దొరుకుతుంది బంగారం వెండి ఏ వస్తువైనా నీ గోల్డ్ సిల్వర్ రేట్లు కంపేర్ చేసుకుందాం ఎనీ టైం రెడీ
❤
Kurnool district ekkada sar
Kadapa lo kuda shop open cheyandi
Kadapa Koti Reddy Circle July Month Opening Lalitha jewellery Beside Cafe Cuddapah Bakery
Kajana. Best places bro. I will check ✅✅✅✅✅✅✅✅
Scheme pay cheyadaniki vellina no proper response, konadaniki vellina no response.. worst services, jewellery kuda not much shining too..
Mi show room lo gold purchase cheddam ani velthe no respect,asalu kontamo ledo chudakunda behave chesaru....we hurted a lot....@kakinada branch@😡😡😡😡😡😡😡
Sir Mee branch Pune lo kuda open chaiyandi, Kalyan jewellers kuda unndi medi kuda open chaiyandi 😀
Lalitha జ్యువలరీ రెస్పాన్స్ బాడ్ కలెక్షన్స్ బాడ్
Super sir
కిరణ్ సార్ మంచి మోటివేషన్ ఉపదేశించారు సార్ మీరు మీకు మా కృతజ్ఞతలు రోషన్ కి ఎంత అభిమానించిన
ఆ టెక్నీక్స్ అన్ని మీరే చేస్తున్నారు కదా మీరు పెట్టని ఆఫర్స్ లేవు మీరు తగ్గించిన wastegs మీరు తగ్గించే మాజురి లు అన్ని గమనించి మీ మాటలు గమనిస్తే కొంచెం తెలివి ఉన్నా ఏ ఒక్కరూ మీ షాప్స్ లో గోల్డ్ కొనడకూడదు
How to sell gold
Sri Open ur shope in kolar branch
Iam.kolar
Veedu oorike dialogues cheptaadu...assal difference A vundadhu ..nenu chooosa...🤦🏻♀️🤦🏻♀️
గుండు నువ్వు బంగారం కొనని వాళ్లకి సహాయం చేయవు వచ్చిన వాళ్ళకి వేయకుండా ఓదలవు మరు గుండు
Who is Lalitha?
Lalita lo kuda ekkuva percentage vundhi
Ah aunu kadha madam sanvisanvi9971 hi madam how are you nitho lifelong friendship cheeyali anni undhi ma with your permission tho
Meru okkasari khazanaki velli ee mata cheppandi medam eakkada taruku eakkuvo telustundi
Lalitha jewellery staff worst.receiveing worst.
Hyd lo chandhanagar lo una lalitha jewelry stuff china items thisukune customers ni chala thakuva chustharu behaviour ala careless ga anipisthadhi big items konevalaki chala respect istharu
Anchor has zero knowledge on gold business for everything he says super
Dabbulu yevariki urikey ravu lalita vallaki matarmay free gaa vastai andukey tarugu ledu majuri free
V.A ani mundhe extra charges dhobbutunnaru
Siddipet lo sit pattandi
రోషన్ బాబు సుమన్ టీవీ నా తరపు నుంచి ధన్యవాదాలు
Anni mosapu scams chepeyvi okati taruvata cheseyvi okati...peydavalaaa kalalni nasanam chestaruu 🙏🙏🙏
Vidu pettatleda offer festival ki😅
Orey kiran gaa first check with your dilsuknagar brach arun fellow who don't know making trouble to staff first remove move him and you are earning money not from customers from employee
Total stone items too much price
అంత సీన్ లేదు
Ory kiran mi lalitha lo gold asalu bagodu gold ante khajana super
GST Billsir
2018 లో gst ఎగట్టి పోయిండు, గవర్నమెంట్ ని cheat చేసినాడు గుండు sir
Self Declared Messiah to teach, preach,act and cheat.
DABBULUU URIKEE RAVUU😂
Bogas old man why boring people use less viodous in all tvs specially in all bhakti tvs not able to his face and dielogs dubing people why some one should exchange old gold?and diemonds also fake how he spendind carror of Rs on tv channals let him produce own film a nd act dont belive him avide see his use less boring vidious in tvs.Be alert ladies.
Bangaram antea mosam
Mooooosagaaadu 😂