ప్రతి ఒక్కరు వినాల్సిన మాటలు! / Lalitha Jewellery Kiran / Exclusive Interview / Itlu Mee Jaffar

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ธ.ค. 2024

ความคิดเห็น • 1.2K

  • @anandpulagam9166
    @anandpulagam9166 ปีที่แล้ว +1938

    లైకులు ఎవరికీ ఊరికే ఇవ్వరు ... పనికిమాలిన రాజకీయ వ్యబిచారులతో కాకుండా ఇలాంటి క్రమశిక్షణ, పట్టుదల,గౌరవం ఉన్న వ్యక్తులతో నాలుగు మంచి మాటలను చెప్పిస్తే కొంతైనా కొందరిలో మార్పు వస్తుంది జాఫర్ భయ్యా 🙏

  • @RAAGOTREND
    @RAAGOTREND ปีที่แล้ว +244

    మా గుండు మామ సింపుల్ గా ఉంటాడు. గర్వం అహంకారం అనేది లేదు. ఆకలి విలువ తెలిసినోడు కాబట్టే ఇలా ఎదిగాడు.❤ Super గుండు మామ.

  • @revivalprayerhousesaritha.2332
    @revivalprayerhousesaritha.2332 ปีที่แล้ว +774

    నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా ఉంటాడు 👍

    • @chandoonunna1732
      @chandoonunna1732 ปีที่แล้ว +10

      Amen

    • @harshawings
      @harshawings ปีที่แล้ว

      Ee gundu uncle gold tho iridium metal kalipaadu ani reports vacchaayi....
      Gundu uncle dabbulu thearaga raavu dhenganiki🤬

    • @nagamanibodepu9097
      @nagamanibodepu9097 ปีที่แล้ว +4

      జై జగన్ అన్నా

    • @theprevailing3650
      @theprevailing3650 ปีที่แล้ว +2

      ​@@nagamanibodepu9097 😂😂😂. Super comedy

    • @Skkreports
      @Skkreports ปีที่แล้ว

      Adhi venakati kalamlo ippudu chesinode dhairyanga unnadu.

  • @rajaofficial8701
    @rajaofficial8701 ปีที่แล้ว +638

    కిరణ్ గారు మాట్లాడుతూ ఉంటే అలా వినాలనిపిస్తుంది ఎందుకంటే తన జీవితంలో పేదరికాన్ని జయించి మహా గొప్ప స్థాయికి ఎదిగిన వ్యక్తి
    నిజంగా చెప్తున్న చాలా మందికి ఇన్స్పిరేషన్...❤

    • @harshawings
      @harshawings ปีที่แล้ว

      Ee gundu uncle gold tho iridium metal kalipaadu ani reports vacchaayi....
      Gundu uncle dabbulu thearaga raavu dhenganiki🤬

    • @Balasmartway7992
      @Balasmartway7992 ปีที่แล้ว

      ATHANI PI MIRU PREMA MIRU ENTHO EDIGARU TQ RAJA BAYYA EMOTIONS MESSAGE FROM YOU I ALSO INSPIRED FROM KIRAN SIR

  • @maddalatimothy7599
    @maddalatimothy7599 ปีที่แล้ว +653

    కిరణ్ మీ హృదయం లో నుండి
    మాట్లాడన ప్రతీ మాట చాలా
    విలుకలిగినది

    • @harshawings
      @harshawings ปีที่แล้ว

      Ee gundu uncle gold tho iridium metal kalipaadu ani reports vacchaayi....
      Gundu uncle dabbulu thearaga raavu dhenganiki🤬

  • @itlumeechiranjeevi
    @itlumeechiranjeevi ปีที่แล้ว +80

    క్షమించండి కిరణ్ గారు మిమ్మల్ని టీవీలో యాడ్ చూసినప్పుడు మిమ్మల్ని కమెడియన్ అనుకున్నాను కానీ ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత లలిత జ్యువెలరీ ఓనర్ కిరణ్ గారు అంటే హీరో అనిపిస్తుంది🙏🙏 special thanks to Jaffer Garu❤️❤️❤️

  • @Cephas777
    @Cephas777 ปีที่แล้ว +332

    ఎంత సంపాదించినా అమ్మ మరియు నాన్న గారు లేకపోతె అంత సూన్యమే అని చెప్పాకే చెప్పావూ సారూ

    • @harshawings
      @harshawings ปีที่แล้ว

      Ee gundu uncle gold tho iridium metal kalipaadu ani reports vacchaayi....
      Gundu uncle dabbulu thearaga raavu dhenganiki🤬

  • @bheriumamahesh2311
    @bheriumamahesh2311 ปีที่แล้ว +44

    కిరణ్ గారి ప్రతీ మాట ఉత్కంఠగా ఉంది.ఒక ఆత్మీయుని మాటల్లా హృదయాన్ని హత్తుకుంటుంన్నాయ్

  • @togoodbegood4098
    @togoodbegood4098 ปีที่แล้ว +251

    తన్ను తాను తగించుకొనువాడు హెచ్చింపబడును.so excellent personality Sir🙏

    • @karam218
      @karam218 ปีที่แล้ว +2

      ❤🙌🙏🙏🙏

    • @Beast-ur3ew
      @Beast-ur3ew ปีที่แล้ว +1

      Bible words❤

    • @kalyani7758
      @kalyani7758 ปีที่แล้ว +1

      Yes

    • @harshawings
      @harshawings ปีที่แล้ว

      Ee gundu uncle gold tho iridium metal kalipaadu ani reports vacchaayi....
      Gundu uncle dabbulu thearaga raavu dhenganiki🤬

    • @Jesus03082
      @Jesus03082 ปีที่แล้ว +1

      God bless you brother

  • @jnrrocks5402
    @jnrrocks5402 ปีที่แล้ว +102

    కిరణ్ మాటలు వింటూటే కళ్లలో కన్నీరు ఆగడం లేదు.. ఎందుకో ఎమోషన్ గా చూసా సర్.. మీ వ్యాపార నమ్మకo, మీ హార్డ్ వర్క్ యే.. మీ విజయం.. ప్రతీ మాట గుండెల్లో వస్తుంది

  • @boyathirumalesh8508
    @boyathirumalesh8508 ปีที่แล้ว +304

    కష్టం విలువ తెలిసినోడు,,,డబ్బు విలువ ,, మనుషుల విలువ తెలిసినోడు ---- ఇలాంటి వాళ్ళు (ప్రాణం పోయిన మోసం చేయరు )- ఆయన చెప్పిన ప్రతి మాట ( బంగారు మూట ) సూపర్ "జాఫర్ అన్న వెరీ లవ్లీ ఇంటర్యూ 🙏🙏❤️❤️...

    • @kalyani7758
      @kalyani7758 ปีที่แล้ว

      Yes sir 🙏

    • @harshawings
      @harshawings ปีที่แล้ว

      Ee gundu uncle gold tho iridium metal kalipaadu ani reports vacchaayi....
      Gundu uncle dabbulu thearaga raavu dhenganiki🤬

    • @sravanishorts
      @sravanishorts ปีที่แล้ว

      Sir మీకు ఆయన గురించి తెలియకుండా ఆయన చెప్పేది నమ్ముతున్నారు ఆయన గురించి తెలిస్తే ఇలా మాట్లాడారు

    • @boyathirumalesh8508
      @boyathirumalesh8508 ปีที่แล้ว +4

      @@sravanishorts అయ్యో రామా ఇంకా నెగిటివ్ కామెంట్ రాలేదా అని చూస్తున్న వచ్చింది సుమ 😊

    • @sravanishorts
      @sravanishorts ปีที่แล้ว +3

      సరే మీరు చెప్పినట్టే నెగిటివ్ కామెంట్ అనుకుందాం, నేను విశాఖపట్నం లలిత జువెలరీలో ఆయనతో పాటు వన్ మంత్ ట్రావెల్ చేసిన నాకు తెలుస్తుందా ,లేకపోతే మొబైల్లో యూట్యూబ్లో ఇంటర్వ్యూ చూసి ఆయన ఏది చెప్తే అదే నిజమని నమ్మే మీకు తెలుస్తుందా చెప్పండి

  • @sreenivasreddy2393
    @sreenivasreddy2393 ปีที่แล้ว +65

    నిరుపేద నిరుద్యోగ యువతియువకులకు ఆదర్శం Sir మీరు... మీ తల్లిదండ్రులు ధన్యులు

  • @korubilliravi-kq9hc
    @korubilliravi-kq9hc ปีที่แล้ว +42

    కిరణ్ గారి మాటల్లో నిజాయితీ మనసులో ఖచ్చితత్వం అనేది ఈ ఇంటర్వ్యూలో
    చూపించారు. జాఫర్ గారు ఇటువంటి
    గొప్ప వ్యక్తుల జీవిత గాథ ని ప్రతీ ఒక్కరూ
    మెచ్చుకొనేలా ప్రతీ గుండెకి గుచ్చుకొనేలా
    ఇప్పటి తరానికి కిరణ్ గారు ఇన్ఫర్మేషన్.
    ఒక మంచి ఇంటర్వ్యూకి ప్రాణం పోసిన
    లలితా జ్యుయలర్ కిరణ్ గారికి
    ఇట్లు మా జాఫర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు....

  • @thatamaravi444
    @thatamaravi444 ปีที่แล้ว +289

    మంచి మనిషిని ఇంటర్వ్యూ చేశావు జఫర్ నీ జన్మ ధన్యం

    • @harshawings
      @harshawings ปีที่แล้ว

      Ee gundu uncle gold tho iridium metal kalipaadu ani reports vacchaayi....
      Gundu uncle dabbulu thearaga raavu dhenganiki🤬

  • @alluarjunclub9182
    @alluarjunclub9182 ปีที่แล้ว +286

    Pain + Hardwork = success🏆💪

    • @harshawings
      @harshawings ปีที่แล้ว

      Ee gundu uncle gold tho iridium metal kalipaadu ani reports vacchaayi....
      Gundu uncle dabbulu thearaga raavu dhenganiki🤬

  • @bungamary4289
    @bungamary4289 ปีที่แล้ว +29

    తనను తాను తగ్గించుకోను వాడు, హెచ్చింప బడును.🙏🙏🙏🙏🙏 Super kiran gaaru

  • @jettibalajeevaraprasad2566
    @jettibalajeevaraprasad2566 ปีที่แล้ว +241

    డబ్బులేదంటే మనిషి జీవితంలో విలువ లేదు ఏమీ లేదు Lallitha jewelry Kiran గారు is successful person !

    • @harshawings
      @harshawings ปีที่แล้ว

      Ee gundu uncle gold tho iridium metal kalipaadu ani reports vacchaayi....
      Gundu uncle dabbulu thearaga raavu dhenganiki🤬

    • @ParameshwarKadire
      @ParameshwarKadire ปีที่แล้ว

      Manishi jeevithamlo money makes more things 90%

  • @Sairam004
    @Sairam004 ปีที่แล้ว +49

    0:53
    అదే నెల్లూరు నగరంలో తన బంగారు దుకాణం త్వరలో ప్రారంభం అవుతున్న శుభ సందర్బంగా కిరణ్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు
    చివరగా "డబ్బు ఎవరికీ ఊరికే రాదు"

    • @satyalakshmi797
      @satyalakshmi797 5 หลายเดือนก่อน

      Lalitha jwellary owner garu meeru entha EDHIGINA odhigi vunde gunamu meelo vundhi andhuku meeku NASIRASABHI vandhanamulu

  • @rathlavathswamynayak3159
    @rathlavathswamynayak3159 ปีที่แล้ว +66

    నిజంగా కిరణ్ గారు చాలా గొప్ప వ్యక్తి....
    కిరణ్ గారి ఇంటర్వ్యూ ఎ చానల్ లో వచ్చిన ప్రతి ఇంటర్య్వూ చూస్తాను.............

    • @harshawings
      @harshawings ปีที่แล้ว

      Ee gundu uncle gold tho iridium metal kalipaadu ani reports vacchaayi....
      Gundu uncle dabbulu thearaga raavu dhenganiki🤬

    • @kirankumar-vg3pb
      @kirankumar-vg3pb ปีที่แล้ว

      Thank you so much

  • @KBR1989
    @KBR1989 ปีที่แล้ว +23

    జాఫర్ అన్న మీ కెరీర్ లో , మొట్టమొదటి సారిగా ఒక మంచి ఇంటర్వ్యూ చేసారు,అని నా అభిప్రాయం, అలాగే ఒక నిబద్దత కల్గిగిన వ్యాపారిని కిరణ్ గారి మాట విధానం చాలా బాగుంది,All The Best Both Of You

  • @sandeepenagandulanayee8248
    @sandeepenagandulanayee8248 ปีที่แล้ว +205

    మీ ఛానల్ లో ఇది చాలా గొప్ప ఇంటర్వ్యూ జాఫర్ గారు 🙏🙏🙏

    • @harshawings
      @harshawings ปีที่แล้ว

      Ee gundu uncle gold tho iridium metal kalipaadu ani reports vacchaayi....
      Gundu uncle dabbulu thearaga raavu dhenganiki🤬

    • @lakshmiabbaraju14
      @lakshmiabbaraju14 ปีที่แล้ว +1

      మీలాంటి వాళ్ళు నుంచి చాలా తెలుసు కోవాలి సారు🙏

  • @amularakesh2412
    @amularakesh2412 ปีที่แล้ว +38

    ఎదుగుదలకు వయస్సు తో సంబంధం లేదని నిరూపించిన వ్యక్తి సర్ మీరు...గ్రేట్ సర్

  • @Yjampannajampanna
    @Yjampannajampanna ปีที่แล้ว +36

    ఏడిపించారు సార్ సూపర్ మీరు చాలా గ్రేట్ మీ మనసు చాలా మంచిది సార్ అందరూ నీలాగే కష్టపడాలి జీవితంలో పైకి ఎదగాలి కష్టం విలువ తెలిసిన ప్రతి ఒకరు చూడాలి

  • @indrakaran9289
    @indrakaran9289 ปีที่แล้ว +25

    చాలా సంతోషం జాఫర్ అన్న 🙏🙏
    కిరణ్ గారితో ఇంటర్వ్యూ చెయ్యడం 🎉🎉

  • @girish0610
    @girish0610 ปีที่แล้ว +299

    Behind every success story there is a massive destructions .....🥺

    • @harshawings
      @harshawings ปีที่แล้ว

      Ee gundu uncle gold tho iridium metal kalipaadu ani reports vacchaayi....
      Gundu uncle dabbulu thearaga raavu dhenganiki🤬

  • @Chinnuchinny3978
    @Chinnuchinny3978 ปีที่แล้ว +95

    మీరు చెప్పే ప్రతి మాట మీ హృదయంలో నుంచి వస్తుంది ప్రతి పేద మధ్యతరగతి వాళ్ళు మీ జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని కష్టపడితే ఖచ్చితంగా విజయం సాధిస్తారు...❤

  • @laxmanneelam2319
    @laxmanneelam2319 ปีที่แล้ว +8

    మీరు నిజమైన హీరో మీ యొక్క లైఫ్ దేశంలో ప్రతి ఒక్కరికి ఆదర్శంగా ఉంటుంది🙏✊🙌🤝👆🙏💐

  • @krupaarepalli5706
    @krupaarepalli5706 ปีที่แล้ว +12

    వేలికేస్తే కాలికేసి కాలికేస్తే వేలికేసే జఫ్ఫార్ కూడా చాలా ఎంజాయ్ చేస్తూ interview చెయ్యటం first time చూస్తున్నాము. అంటే కిరణ్ గారిలో వేలెత్తి చూపటానికి ఏమి లేదు అని అర్థం అవుతుంది.

    • @DJSidhu24
      @DJSidhu24 ปีที่แล้ว

      Wow bro 😮

  • @MrChinnap
    @MrChinnap ปีที่แล้ว +45

    జాఫర్ భాయ్ చాలా మనస్పూర్తి గా interview లో ఇద్దరు పాల్గొన్నారని అనుకుంటున్నా

    • @harshawings
      @harshawings ปีที่แล้ว

      Ee gundu uncle gold tho iridium metal kalipaadu ani reports vacchaayi....
      Gundu uncle dabbulu thearaga raavu dhenganiki🤬

  • @bhargavikalla9368
    @bhargavikalla9368 ปีที่แล้ว +68

    నిజం sir డబ్బు కి వున్న విలువ మనిషికి విలువ లేదు

  • @Rambooo143
    @Rambooo143 ปีที่แล้ว +21

    Best person in the world.... Koncham kuda pogaru ledu... What a man..

  • @kreddy62RavindraReddy
    @kreddy62RavindraReddy ปีที่แล้ว +24

    Jaffer garu I have never seen any interview like this before...I listened to him completely without missing a single statement.
    He spoken from heart not like others..
    He is an inspiration to lot of people..
    One'thing wanted to say everyone irrespective of situations and struggles if your willing to do something do it success will behind you..

  • @p.v.8775
    @p.v.8775 ปีที่แล้ว +18

    మీకు నా హృదయపూర్వక అభినందనలు hats off అన్న గారు

  • @indrakaran9289
    @indrakaran9289 ปีที่แล้ว +62

    ఎన్ని సార్లు ఈ ఎపిసోడ్ చూసిన ఇంకా చూడాలని అనిపిస్తుంది ❤❤❤

  • @bondadanityanandam7824
    @bondadanityanandam7824 ปีที่แล้ว +86

    తనని తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును ఇది బైబిల్ మాట వావ్❤❤

    • @srinivasjinka123
      @srinivasjinka123 11 หลายเดือนก่อน +1

      గంజాయి వనంలో తులసి మొక్క

    • @pastormpbaburao
      @pastormpbaburao 9 หลายเดือนก่อน

      Matthew(మత్తయి సువార్త) 23:12
      12.తన్నుతాను హెచ్చించు కొనువాడు తగ్గింపబడును; తన్నుతాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును.

  • @akhil7627
    @akhil7627 ปีที่แล้ว +12

    ఇప్పటి నుండి మా కుటుంభం ఎప్పుడు బంగారం కొన్న, లలిత జ్యువలరీలోనే కొంటా.

  • @RakeshEduguttu
    @RakeshEduguttu ปีที่แล้ว +61

    Without Money there is Nothing in this world 🙏🤞🤞🤞🤞

  • @giftshop_dev7186
    @giftshop_dev7186 ปีที่แล้ว +6

    Great Business Person... మనసుని స్వచ్చం గా వుంచుకుని ఎదుటి వారి కష్టం కి విలువిచ్చి ఆ కష్టం కి ప్రతిఫలం గా పొందేదే సెల్ఫ్ satisfaction... అల వ్యాపార జీవితంలో ఎంత ఎదిగినా ఒదిగి వుంటూ వ్యాపారం లో సక్సెస్ అయ్యి పదిమందికి ఉపయోగపడే ఈ జీవితం సూపర్ సార్👏👏🙏👍💐... ఏదో అల అల కొంచెం వ్యాపారం చేస్తూ పైకి వద్దాం అని దిగాను నేను హ్యాపీ... బట్ సమాజం దృష్టిలో ....🙏✨

  • @ManiMani-qu4bn
    @ManiMani-qu4bn ปีที่แล้ว +56

    Observe his sincerity in his eyes

    • @harshawings
      @harshawings ปีที่แล้ว

      Ee gundu uncle gold tho iridium metal kalipaadu ani reports vacchaayi....
      Gundu uncle dabbulu thearaga raavu dhenganiki🤬

    • @durgalakshmisaraswathi5847
      @durgalakshmisaraswathi5847 ปีที่แล้ว +4

      Good...
      But smugglings fraud fakes scams business lo vuntai...scames lekunda billiineer legal gaa business cheste great really amazing person ayinatlu
      Legal gaa business chesi profits billioneer ayina andaru great

  • @abdulmalikkommalapadu2335
    @abdulmalikkommalapadu2335 ปีที่แล้ว +6

    కిరణ్ గారు మీలాంటి నిజాయితీ మనుషులు ఉంటే ప్రపంచం బాగుపటుతుంది

  • @jyothipalvoy9078
    @jyothipalvoy9078 ปีที่แล้ว +19

    Mother and Father Discussing Was Heart ❤️ Touching Even 😭 Tears From My 👀👁️👁️ Eye's Too.

  • @MukkannaMasipogu-g7s
    @MukkannaMasipogu-g7s ปีที่แล้ว +1

    Tq so much Anna
    మంచి వ్యక్తిని , కష్ట పడి ఎదిగిన అన్నను నాకు పరిచయం చేశారు

  • @janahitham3230
    @janahitham3230 11 หลายเดือนก่อน +5

    Kiran sir మీరు పలుకుతున్న ప్రతీ మాట నూటికి నూరు శాతం.... నిజాలు sir

  • @ashokreddy-oy2ov
    @ashokreddy-oy2ov 10 หลายเดือนก่อน +1

    కిరణ్ గారు మార్కెటింగ్ మీకు దానివల్ల మీ కష్టార్జితం మిమ్మల్ని ఈ స్టేజి మిమ్మల్ని కాపాడింది కిరణ్ గారు మీరు❤❤❤❤❤❤

  • @nagamaheshbabudonthala9511
    @nagamaheshbabudonthala9511 ปีที่แล้ว +20

    విలువలు కలిగిన వ్యక్తి❤

  • @airportvlogsofficial
    @airportvlogsofficial 10 หลายเดือนก่อน +1

    వీడియో అయ్యేంతవరకు కన్ను ఆరపకుండా చూసా టైం కూడా తెలియలేదు.. మహానుభావుడు కిరణ్ గారు... కుదిరితే మళ్ళీ ఇంటర్వ్యూ చెయ్యండి... చూస్తాం... 👏🏼👏🏼👏🏼👏🏼

  • @mr_asrith.
    @mr_asrith. ปีที่แล้ว +40

    This person is true inspiration that studies are not important to life , your obidience , hardwork and smartwork is depends on your life

    • @harshawings
      @harshawings ปีที่แล้ว

      Ee gundu uncle gold tho iridium metal kalipaadu ani reports vacchaayi....
      Gundu uncle dabbulu thearaga raavu dhenganiki🤬

    • @jinnaradhika3250
      @jinnaradhika3250 ปีที่แล้ว

      ,So. Excellent 👍 words

  • @krantie6807
    @krantie6807 ปีที่แล้ว +2

    I met Kiran garu in his showroom. Real ga down to earth person. Chala manchiga matladaru❤❤❤

  • @sumitavenkata7223
    @sumitavenkata7223 ปีที่แล้ว +20

    Sir really you are an icon sir hats off to ur open heart you speak from the deapth of ur heart very few people have the guts to speak the truth all ur family members are lucky to have a pillar like you sir 🎉🎉

  • @prakashdavedu9198
    @prakashdavedu9198 ปีที่แล้ว +6

    Kiran Ji Down To Earth & Self Confidence Person🙋🙏

  • @srinugudipati9748
    @srinugudipati9748 ปีที่แล้ว +11

    కిరణ్ సార్ మీరు నాకు చాలా ఇన్స్పిరేషన్ ❤❤ సార్

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 ปีที่แล้ว +13

    నిజమే యుక్త వయస్సులో ఉన్నప్పుడే కోట్లు సంపాదించలేము.మనం ఆర్ధికంగా స్థిరపడ్డాం అనేసరికి మనం వయస్సు ఐపోతుంది.అప్పుడే ఆ డబ్బుకు, ఆ మనిషికి గౌరవం, మర్యాద

  • @bottushivanaidu9806
    @bottushivanaidu9806 ปีที่แล้ว +21

    Entha varaku naa life lo chusina most inspirational interview idhe .. 😊

  • @girisarmanda7962
    @girisarmanda7962 ปีที่แล้ว +1

    కిరణ్ డాడీ మీరు మాట్లాడతు౦టే నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మీరు చాలా కష్టాలు అనుభగించారు కష్టం ఇలువ మీకు చాలా బాగా తెలుసుకనుక మిమల్లిని చూస్తుంటే మా డాడీ ల ఉన్నారు నా ఆయూసు పోసుకొని చల్లగా ఉండు గాడ్ బ్లెస్స్ యూ డాడీ

  • @raniyeddu
    @raniyeddu ปีที่แล้ว +3

    కిరణ్ సార్ మీరు సూపర్ ఇప్పటికి చాలా సార్లు చూశా అనేక మందితో ఇంటర్వూల్లో మీరొక రోల్ మోడల్ అందరికీ నాకు

  • @pithambrappavinod8676
    @pithambrappavinod8676 11 หลายเดือนก่อน

    మీరు తల్లిదండ్రులు పై ఇప్పటికి చూపిస్తున్న ప్రేమ కు హ్యాట్సాఫ్ మీరు బాగుండాలి ఇంకా ఎత్తుకు ఎదగాలి ఎందరికో స్ఫూర్తి కావాలి ఆని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్...

  • @mahenderveera7070
    @mahenderveera7070 ปีที่แล้ว +3

    Jaffer garu meeru intha possitive ga interview chesindi eppudu chudaledu this credit goes to Kiran garu

  • @gopinath-wq4uk
    @gopinath-wq4uk ปีที่แล้ว +1

    Okka negative comment kuda లేదు , మీరు చాలా గ్రేట్ sir... I like you

  • @AnilKumar-pq4db
    @AnilKumar-pq4db ปีที่แล้ว +22

    కిరణ్ గార నిజయితికి కోటి వందనాలు

  • @Rajasekhar_1729
    @Rajasekhar_1729 ปีที่แล้ว +1

    మీలాగే మీ పిల్లలు కూడా మంచి స్థాయి లో ఉండాలి కిరణ్ గారు, you are such a beautiful father❤❤❤❤

  • @allabakshushaik9576
    @allabakshushaik9576 ปีที่แล้ว +4

    ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు లో త్వరలో ప్రారంభం అవుతున్న శుభసందర్బంగ శుభాకాంక్షలు 💐🙏🙏🤝🤝👌👌👌

  • @riokia8595
    @riokia8595 10 หลายเดือนก่อน +1

    🙏వారి కుటుంబ సభ్యులు (సంతానం )గురించి అడగలేదు??? బీదరికం లో ఉన్న మీ జీవితం బంగారం ఓనర్ గా👏👏👏 ఎదిగిన మీకు ఆ భగవంతుడు ఆరోగ్యం ప్రసాదించమని మనసారా కోరుకుంటున్నాను 🙏

  • @sree376
    @sree376 ปีที่แล้ว +3

    I have seen Kiran garu... Busy with the customers outside Lalita jewelry Vijayawada... Its was my first visit to his shop... I felt very happy... On seeing him... He is soo humble and so inspiring.. Jafar garu u did a great job

  • @shaikyusuf5298
    @shaikyusuf5298 ปีที่แล้ว +2

    సూపర్ సార్ ఈ కాలంలో డబ్బుకు ఉన్న విలువ మనిషికి లేదని నిరూపించారు సార్ డబ్బు ఉంటే అన్నీ ఉంటాయి డబ్బు లేకపోతే ఇంట్లో కూడా విలువ ఉండదు ఇది సార్

  • @nookaraju9897
    @nookaraju9897 ปีที่แล้ว +4

    ఇంటర్వ్యూ ఇంకా ఉంటే బాగున్ను జాఫర్ భాయ్
    చాలా మంచి ఇంటర్వ్యూ 👌👌👌👌

  • @mohammadimranahamed7832
    @mohammadimranahamed7832 ปีที่แล้ว +4

    Almighty God bless ur family kiran garu
    Golden words about mother /father❤🙏🙏🙏🙏

  • @Kiran_MK
    @Kiran_MK ปีที่แล้ว +13

    His behaviour defines his greatness 👏

  • @madalayugendar1715
    @madalayugendar1715 ปีที่แล้ว

    ఇలాంటివి ఎన్నో మనస్ఫూర్తిగా కోరుకుంటున్న. మనిషి పుట్టిన తర్వాత. డబ్బు అహంకారం ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలాంటి ఇంటర్వ్యూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్న. నా మనసు చాలా నా ప్రశాంతం చేసిన మీ తమ్ముడు లడ్డా

  • @bottushivanaidu9806
    @bottushivanaidu9806 ปีที่แล้ว +17

    What he said abousoutly right......dabbulu lekunte manishiki viluva ledu.....I literally experience this

  • @naveenasaimatcha5092
    @naveenasaimatcha5092 ปีที่แล้ว +29

    Such an inspiring person...no more words regarding these interview 🙏🙏

  • @padmajasharma984
    @padmajasharma984 ปีที่แล้ว +15

    Our most favourite personality... really he is in the hearts of every one....very natural expressions.....😊💐

  • @neelachiranjeevi836
    @neelachiranjeevi836 ปีที่แล้ว +13

    ఈ రోజుల్లో నాలుగు డబ్బుల సంపాదిస్తే డబ్బులు ఇచ్చి మరీ తల్లిదండ్రులను అనాధ ఆశ్రమాల్లో వదిలేస్తున్నారు.
    కిరణ్ గారు ఇంత డబ్బు సంపాదించిన తల్లి తండ్రులను తలుచుకుని బాధపడ్డాడు.ఇదే కద తల్లిదండ్రుల మీద ప్రేమ అంటే

  • @Tmc805
    @Tmc805 ปีที่แล้ว +23

    I loved the way he expresses everything...with a smile.....🎉

  • @raghunandan358
    @raghunandan358 ปีที่แล้ว +7

    Jaffar Anna, ఈ Episode 👌👌😊🙏 ❤ Lalitha jewellery MD గారు అంటే నాకు అభిమానం..❤😊 He is Great Honest business man..అన్న nxt Episode Hero Nagarujuna గురించి tryచేయండి. Nagarujuna sir Business man అంట.🤔

  • @yochanapoluru3218
    @yochanapoluru3218 ปีที่แล้ว +16

    I read an article about him in newspaper long back . Very inspiring person .👏👏👏👏.

  • @venkateswarlupoondla
    @venkateswarlupoondla ปีที่แล้ว +4

    We are all proud of Lalitha jewlery Kiron I boldly say that I am also from Nellore our residence is very near by street where Kiron garu started his life carrier No his life Struggle ., each Rupee he earned is drenched in his sweat…👏👏👏👏🌸🌸🌸

  • @Anand88744
    @Anand88744 ปีที่แล้ว +4

    ఒక్క మాట కాదు sir బైబిల్ లో అన్నీ words very very realistic ఆ మాటలు ఆకలిని తీరుస్తాయి చచ్చిన వారిని బ్రతికిస్తాయూ

  • @RAJU5KPHYSICALTRAINAR
    @RAJU5KPHYSICALTRAINAR ปีที่แล้ว +8

    చాలా బాగా చెప్పారు సిర్ మనిషి యెక్క క్యారక్టర్ గురించి చాలా అద్భుతం మీ యెక్క విషయాలు 👏👏👏🙏🙏🙏

  • @chukkanaidu5195
    @chukkanaidu5195 ปีที่แล้ว +16

    అలుపెరగని కష్ట యోధుడు కిరణ్ సార్ కష్టే ఫలి✊✊

  • @appannaduvvu4904
    @appannaduvvu4904 ปีที่แล้ว +2

    3నిమిషాలు వరకు వీడియో ఎడిటింగ్ చాలా బాగా చేశారు jaffar voice bagundi

  • @srinivastalatam8607
    @srinivastalatam8607 ปีที่แล้ว +4

    Jaffer garu,we need these type of interviews from a wonderful journalist.Especislly for the present generation.

  • @nazeerahmedkhan4604
    @nazeerahmedkhan4604 ปีที่แล้ว +2

    Really Kiran Sir is Great person. I like him very much. He my roll Model. I have started a small Hotel with his inspiration. May God bless him and to His Family also.

  • @maddalatimothy7599
    @maddalatimothy7599 ปีที่แล้ว +7

    కిరణ్ గారికి, జాఫర్ అన్నా
    గాడ్ బ్లేస్ యూ అన్నా

  • @srinivasraograndhi3485
    @srinivasraograndhi3485 ปีที่แล้ว +1

    కిరణ్ కుమార్ గారు... నిజంగా మీరు హోనేస్ట్ పర్సన్.
    మీ ఇంటర్వ్యూ నాకు నచ్చింది. మీరు చాలా కష్టపడే మనిషి... నాకు అది బాగా నచ్చింది. మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్ సార్. ఆ చాలా మందిలో నేను ఒకడిని.
    మాకు కూడా మీతో సెల్ఫి దిగి ఒక రెండు నిమిషాలు మాట్లాడాలని ఉంది సార్.
    మీతో మాట్లాడటానికి మాకు కూడా అవకాశం ఇవ్వండి.
    ఒకసారి కాకినాడలో మీ షోరూం కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు మీరు సెల్ఫీ ఇచ్చారు చాలా మందికి.
    ఇంటర్వ్యూ చేసిన జాఫర్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.
    కిరణ్ కుమార్ గారు మీ ఇంటర్వ్యూ చాలా బాగుంది. మీరు ఇంటర్వ్యూ లో చెప్పిన వర్డ్స్ చాలా బాగున్నాయ్.
    జాఫర్ అన్న మీ ద్వారా అయిన మాకు ఒక అవకాశం అడగండి.

  • @nikhilreddy6103
    @nikhilreddy6103 ปีที่แล้ว +6

    Such a beautiful interview upto till now, Kiran sir with golden heart ❤️ , his words makes me strong and stronger. Thank you

  • @keerthana9741
    @keerthana9741 11 หลายเดือนก่อน +1

    చాలా ధన్యవాదాలు అండి మీరు మంచి మాటలు నేర్చుకోవాలి

  • @santhoshsai6903
    @santhoshsai6903 ปีที่แล้ว +16

    Really great words from Kiran garu 🙏

  • @thirupatiraoamballa6630
    @thirupatiraoamballa6630 ปีที่แล้ว +2

    డబ్బు లేని వారికి విలువ లేదు అనేది కరెక్ట్ అయితే, అందం మనిషిలో, మనసులో,మనం మాట్లాడే చక్కని మాటల్లో,చేసే పనిలో ఉంటుంది తప్ప లక్షలు పెట్టి కొనే బంగారం లో లేదు అనేది కరెక్ట్. ఈ ఇంటర్యూ కూడా మీ పబ్లిసిటీ కోసమే, కోట్లు ఊరకే రావు జనాల డబ్బు ను ఎలా రాబట్టుకోవాలి అనేది తెలిస్తే చాలు..

  • @praveen1947kumar
    @praveen1947kumar ปีที่แล้ว +9

    This is best ever interview I have seen in my life.. every word tells a story really you are awesome sir 👌👌👌

  • @srinivasraograndhi3485
    @srinivasraograndhi3485 ปีที่แล้ว +2

    నిజమే సార్ నమ్మించి మోసం చేసిన వారికన్నా , మోసపోయిన వాడికి పెయిన్ చాలా ఎక్కువ వుంటాది చెనిపోయే వరకు , నిజం సార్ మీరు హార్ట్ నుంచే మాట్లాడతారు , మీకు ధన్యవాదాలు , మాకు ఒక అవకాశం ఇవండి సెల్ఫీ కి , మేము కూడా మీ లలిత jewellery కస్ట్మర్స్ సార్.నిజమే సార్ డబ్బులు వచ్చిన తరువాత మనిషి మారితే వాడు మనిషి కాదు , ఇంటర్వ్యూ చేసిన జాఫర్ గారికి కృతజ్ఞతలు

  • @srinib8557
    @srinib8557 ปีที่แล้ว +7

    Love for this Gundu Boss after listening from his own words of how he came from a humble beginnings.

  • @kavithasharma2246
    @kavithasharma2246 ปีที่แล้ว +1

    అనుభవంతో చాలా మంచి మాట చెప్పారు

  • @Bikelover.27
    @Bikelover.27 ปีที่แล้ว +5

    Nijam gaa Anna e interview lo kiran sir great words cheparu ❤❤

  • @trammanoharlohia4959
    @trammanoharlohia4959 ปีที่แล้ว

    కిరణ్ అంటేనే వెలుగు, ఈ వెలుగులు విరజిమ్ముతూనే ఉండాలి సార్ 👌❤️🌹

  • @mahenderveera7070
    @mahenderveera7070 ปีที่แล้ว +9

    Real hero & human being ❤❤❤

  • @ParamananadreddyParamana-mh8pe
    @ParamananadreddyParamana-mh8pe ปีที่แล้ว +1

    మంచి సందేశం అందించారు ఓకే థాంక్యూ

  • @biradawadamuniprathap2652
    @biradawadamuniprathap2652 ปีที่แล้ว +7

    Success comes when you adopt the right mindset💫

  • @ravindrachantigadu863
    @ravindrachantigadu863 ปีที่แล้ว +1

    Ilanti vallani interview chesi maku oka manchi manishi gurinchi introduce chesinanduku meku chala thanks Jafer garu... Chala rojula tharvatha oka manchi manishi interview chustunna me valla 🙏🙏🙏🙏

  • @VenuGopalReddy.
    @VenuGopalReddy. ปีที่แล้ว +8

    Very honest video, got so many valuable words from kiran garu and jaffer garu a big thanks for making these kind of useful videos.

  • @bethelprayerfellowship8048
    @bethelprayerfellowship8048 หลายเดือนก่อน

    మీరు చాలా great sir, ఎందుకంటే మీరు డబ్బును కష్టపడి సంపాదించారు గనుక మీకు డబ్బు విలువ తెలుస్తాది.