జై గురు దత్త... ఓం సాయిరాం.షిర్డీ సాయి నాధుడు దత్త అవతారం. ఆ దత్తుడు అనుగ్రహం ఉన్నవారికి అది నిరూపణ అవుతుంది. గురు కృప పుష్కలంగా లభిస్తుంది. బాబా ని నమ్మిన వారికి ఆ దత్తుడిని కూడా బాబా నే దగ్గర చేస్తారు. ఎందుకంటె బాబా నే దత్తుడు. దత్తుడే బాబా
Swamy nijamgaa Darshanam istharu sister naku oka kanthirupamlo darshanam iccharu daily brahmamuhurtha samayamlo istharu naku nijamgaa tears on my eyes🥹🥹🥹 Jai guru dathatreya
నాకు ఇలాంటి అనుభూతి కలిగింది అనఘాష్టమి వ్రతం చేసుకున్నప్పుడు ఇదేనే మొదటిసారి చేసుకోవడం సరిగ్గా చేయగలనా లేదా అని కొద్దిగా ఆందోళన పడ్డాను కానీ ఆ దత్త స్వామి అనఘ మాత నా కూడా ఉంది జరిపించినట్టు మనసుకు అనిపించింది పూజ అయిన తర్వాత నా తప్పులు ఉంటే క్షమించు ఇదే మొదటిసారి చేసుకోవడం అని మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటున్నాను సరిగ్గా అదే సమయంలో దత్తాత్రేయుల వారి ఫోటో నుండి పుష్పం రాలి కింద పడింది ఆ అనుభూతి మాటలలో చెప్పలేనిది ఇలా చాలా నిదర్శనాలు నాకు కలిగాయి జై దత్త శ్రీ దత్త గురుదేవ దత్త.
భగవంతుడు ఇలా darsanaalu👍🏻ఇవ్వటాన్ని దైవ లీలలు అంటారు ఎందుకు లీల చూపిస్తారు అంటే కలియుగం లోమనిషికి విశ్వాసం తక్కువ అనుమానం ఎక్కువ లాజిక్ వెతుకుతాడు so ఇవన్నీ టీ మధ్య ఒక లీల నిదర్శనం ఇవ్వకపోతే దేవుని యందు తన యందు విశ్వాసం కోల్పోతాడు అందుకు ఈ దర్శనం కల్పిస్తూ నిరంతరం మనల్ని దైవ మార్గం లో ఉంచుతారు
Hello , good afternoon akka recently i started seeing your youtube channel honestly to say learned a lot from them also feeling blessed 😊 thank you and will be waiting for more such videos to come and to learn also my mother started asking daily whether there is any video from you to learn ,,, thank you
@@Dataa_Analyst yes అండి ఇది కేవలం నా అభిప్రాయం, నాకు షిరిడి సాయి 1963 నుండి తెలుసు, అప్పుడు సాయి వున్నాడని ఎవ్వరికీ తెలియదు. విజయం చంద్ర సినిమా తీసే అంతవరకూ తెలియదు.
Guru charitra 17 th lesson for education...follow nanduri Gari video to know more information. I watched to know more information. Then start 21 ,15 ,or 7 etc...accordingly your timings..All the best to your bright future dear.. Stay blessed 🙌
Amma sri pada vallabha charitra lo kuda sai baba svyam hanuman ani vundi.saibaba సాక్షాతూ ఆంజనేయ స్వామి అని శ్రీవల్లభుడు చెప్పాడు. శ్రీ వల్లభుడు అవతారం చలించక ఆయన అంశ బాబా లో కలుస్తుంది. ఇది నిజం.
జై గురు దత్త... ఓం సాయిరాం.షిర్డీ సాయి నాధుడు దత్త అవతారం. ఆ దత్తుడు అనుగ్రహం ఉన్నవారికి అది నిరూపణ అవుతుంది. గురు కృప పుష్కలంగా లభిస్తుంది. బాబా ని నమ్మిన వారికి ఆ దత్తుడిని కూడా బాబా నే దగ్గర చేస్తారు. ఎందుకంటె బాబా నే దత్తుడు. దత్తుడే బాబా
Thank u so much ma...nenu me experiences pettandi ani adiganu ....ventanae meru videos ma kosam pedtunnaru...❤❤❤
Swamy nijamgaa Darshanam istharu sister naku oka kanthirupamlo darshanam iccharu daily brahmamuhurtha samayamlo istharu naku nijamgaa tears on my eyes🥹🥹🥹 Jai guru dathatreya
నాకు ఇలాంటి అనుభూతి కలిగింది అనఘాష్టమి వ్రతం చేసుకున్నప్పుడు ఇదేనే మొదటిసారి చేసుకోవడం సరిగ్గా చేయగలనా లేదా అని కొద్దిగా ఆందోళన పడ్డాను కానీ ఆ దత్త స్వామి అనఘ మాత నా కూడా ఉంది జరిపించినట్టు మనసుకు అనిపించింది పూజ అయిన తర్వాత నా తప్పులు ఉంటే క్షమించు ఇదే మొదటిసారి చేసుకోవడం అని మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటున్నాను సరిగ్గా అదే సమయంలో దత్తాత్రేయుల వారి ఫోటో నుండి పుష్పం రాలి కింద పడింది ఆ అనుభూతి మాటలలో చెప్పలేనిది ఇలా చాలా నిదర్శనాలు నాకు కలిగాయి జై దత్త శ్రీ దత్త గురుదేవ దత్త.
Nenu start chesanu akka sapthaha parayanam e roju 4 th day Wednesday ayioyaka Thursday roju pitapuram darshananiki velthunnanu..... thankyou for your videos
Sripada vallaba charitra lo sai baba gurinchi undhi andaru chadavandi
దత్తుడి మహిళలు చెప్పటానికి అలివి కానివి నా జీవితంలో ఎన్నో దత్తాత్రేయుడు అనుభవం చాలా ఉన్నాయి తల్లి
Na bhuto na bhavishyat thalli....chala thanks sister for sharing this ❤
Thank you for sharing valuable information
భగవంతుడు ఇలా darsanaalu👍🏻ఇవ్వటాన్ని దైవ లీలలు అంటారు ఎందుకు లీల చూపిస్తారు అంటే కలియుగం లోమనిషికి విశ్వాసం తక్కువ అనుమానం ఎక్కువ లాజిక్ వెతుకుతాడు so ఇవన్నీ టీ మధ్య ఒక లీల నిదర్శనం ఇవ్వకపోతే దేవుని యందు తన యందు విశ్వాసం కోల్పోతాడు అందుకు ఈ దర్శనం కల్పిస్తూ నిరంతరం మనల్ని దైవ మార్గం లో ఉంచుతారు
Hello , good afternoon akka recently i started seeing your youtube channel honestly to say learned a lot from them also feeling blessed 😊 thank you and will be waiting for more such videos to come and to learn also my mother started asking daily whether there is any video from you to learn ,,, thank you
Mee video's kosam waiting.... Jai guru datta🙏🏻
కోర్ట్ case lu రాజీ అవ్వాలని బ్లెస్సింగ్స్ ఇవ్వండి గురు దత్త. శరణు శరణు
Swami naku manisui roopam lo kanipinchi natho sambhasana chesaru naku appudu teliyaledu taruvata telisindi natho matladindi swami ani jai guru datta
శ్రీ గురుదత్త
Hi ee video chusthundagane naaku enduku teliyadu eppudu leni vidanga viparithanga edupu 😢 vacchindi, jai guru deva datta
Om Namo Venkateshaya Govinda 🙏
Om Namo Venkateshaya Govinda
Jai gurudevadatta
What is your opinion on Sathya Sai Baba?
Naku darshanam kavali sis nenu Pooja chesthunna
We expect more this type of videos amma...🙏
Jai Guru Deva Datta
జై గురు దత్త 🙏
కానీ క్లియర్ గా కనిపిస్తున్నారు
Sri Gurubhyonamaha
Jaigurudev datta 🙏🏼🙏🏼🙏🏼
Nice dress ekhada thiskunnaru mam
Sis gangapur lo nija padhukalu golden dantlo petti vuntay vatilo brown colour rayi edho petti vunchutaru avi ela padhukalu avutay okkasari explain cheyandi sis telusukovalani undi
Vatini nerguna padukalu antaru...vaatiki akaram vundadandi
Blessed people
జై గురుదత్త 🙏
Tq sister
Namasthe madam.....yeti suthakam unnavaru sri guru charithra saptaha parayanam cheyavacha....ma husband valla thatha gaaru chanipoyi 6 months avthundi .... Sri guru charithra saptaha parayanam cheyocha madam ... Reply kosam waiting ....
Please help me Datta 🙏🕉️🙏
Memu ninnanea gangapur vellocham meeru cheppaka 2 days unnam
షిరిడీ సాయి pic చూచి వీడియో చూడలేదు
జై గురుదత్త
సాయి దత్త అవతారం కాదు అని మీ అభిప్రాయం నా అండి
@@Dataa_Analyst yes అండి ఇది కేవలం నా అభిప్రాయం, నాకు షిరిడి సాయి 1963 నుండి తెలుసు, అప్పుడు సాయి వున్నాడని ఎవ్వరికీ తెలియదు.
విజయం చంద్ర సినిమా తీసే అంతవరకూ తెలియదు.
i love you
Akka nen chadivina Guru charitra book inkokaru chadavaccha akka
Please reply ivvandi evaryna
Entha mandhi chadhivethe antha shakthi untundhi aa pusthakaniki jai guru dhathratreya
నేను ఫోటో స్క్రీన్ shot తీసుకుని zoom చేసుకుని చూసాను
Akka guru charitra and Sai charitra day lo appudaina chaduvaccha akka reply pls,,
Yes.
@@Praggnasdiary ok tq akka
Akka naku july 31st ki DSC exam undi.. Nenu success avvalante naku edyna slokalu kany mantram kany cheppandi please please please🙏🙏🙏🙏🙏🙏🙏
Guru charitra 17 th lesson for education...follow nanduri Gari video to know more information. I watched to know more information. Then start 21 ,15 ,or 7 etc...accordingly your timings..All the best to your bright future dear..
Stay blessed 🙌
Arjuna krutha Durga stotram any job ,most powerful full stotram
@@pinisettypadmasri8764 thank you mam 🙏🙏
@@pinisettypadmasri8764 21,15,or 7 enti artham kaledu.. Dates a
@@lakshya844 exam roju okka roju chadavacha..
Book 📚 chadavithe saripothundhaa
Chadavatam start cheyand vallu chepina vidanam lo tharvatha meke ardam avuthai anni mundu namakam tho modalubpetandi
@@madhurimunnaluri6632 ok madam
Amma sri pada vallabha charitra lo kuda sai baba svyam hanuman ani vundi.saibaba సాక్షాతూ ఆంజనేయ స్వామి అని శ్రీవల్లభుడు చెప్పాడు. శ్రీ వల్లభుడు అవతారం చలించక ఆయన అంశ బాబా లో కలుస్తుంది. ఇది నిజం.
Madam sai baba ki dattudiki sambandham enti ...thumbnail lo saibaba photo endhuju
అందుకే వీడియో చూడలేదు
Sis ninu kuda ha dhatthudune nammuthunna jai guru dhattha sri guru dhattha nuve dikku naku na pillalaku
Nuvu elantivi cheppu hindu dharmani chedagotaku