బ్యూరోక్రాట్ల సీక్రెట్ మీటింగ్... | AP BUREAUCRATS Secret Meeting | Journalist YNR

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ม.ค. 2025

ความคิดเห็น • 189

  • @RajasekharVJA1
    @RajasekharVJA1 18 วันที่ผ่านมา +82

    పదుల సంఖ్యలో IAS, IPS లను వేధిస్తున్నాము, ఇది మంచి ప్రభుత్వం😁

  • @ARTHYD222
    @ARTHYD222 18 วันที่ผ่านมา +68

    ప్రతి దానికి అధికారులు బాధ్యులు అని చెప్పటం వల్ల ఇటువంటి పరిస్థితి

  • @radhakrishnaprasadneeli1570
    @radhakrishnaprasadneeli1570 18 วันที่ผ่านมา +75

    నీతి గల ఆఫీసర్ లు ఎవరైనా అలాగే వుండాలి.అధికారంలో వున్న నాయకులకు వత్తాసు పలికితే వాళ్ళు అవినీతి పరులే

  • @Knr-i6q
    @Knr-i6q 18 วันที่ผ่านมา +51

    అధికారులు చట్టపరంగా పనిచేయాలి.ప్రజల సహకారం లభిస్తుంది

  • @SubbaLakshmiVemavarapu
    @SubbaLakshmiVemavarapu 18 วันที่ผ่านมา +90

    Evm lekapothe. Jagan garu cm

    • @CHANDUPTM
      @CHANDUPTM 18 วันที่ผ่านมา +2

      Avunu 2019 EVM lekapothe cm Chandrababe

    • @Chowreddy786
      @Chowreddy786 18 วันที่ผ่านมา +1

      2019 😂

    • @Katta-x6z
      @Katta-x6z 17 วันที่ผ่านมา

      MlC election ballot tone జరిగాయి. Three years back. 3 టిడిపి గెలిచినది. Kaabatti ఈ munda జగన్ dengaleka evm evm లు ani yedustunnadu.

    • @bolemsrikanth6561
      @bolemsrikanth6561 17 วันที่ผ่านมา +2

      అలా అనుకోని బ్రతికేయాలి..లేక పోతే ఈ 5 ఏళ్ల నిద్ర కూడా రాదు

    • @sivasri6448
      @sivasri6448 16 วันที่ผ่านมา

      😂😂😂😂😂😂😂

  • @muralimohanaraoeatalapaka6736
    @muralimohanaraoeatalapaka6736 18 วันที่ผ่านมา +31

    ఇది ఒక మంచి నిర్ణయం👌

  • @prakashmarketing
    @prakashmarketing 18 วันที่ผ่านมา +45

    జగన్ చెప్పిన ఒకే ఒక్క మాటకి బ్యూరో క్రాట్స్ నిర్ణయం కి వచ్చారు. సప్త సముద్రాల అవతల ఉన్న ఎవరిని వదిలిపెట్టను . ఇక అంతే దెబ్బకి బుర్రలో ఉన్న గుజ్జు మొత్తం సరిగా ఆలోచన లో పడింది

    • @Katta-x6z
      @Katta-x6z 17 วันที่ผ่านมา

      Lavada emanna నా IAS జగన్ ki బాట pedataaniki.

  • @pmrsocioeducationalmedia5757
    @pmrsocioeducationalmedia5757 18 วันที่ผ่านมา +44

    ఐఏఎస్ ,ఐపీఎస్ లో కు ఈ పరిస్థితి రావడం మంచిది కాదు. వారు చట్ట ప్రకారం పోవడం మంచిది.

  • @aanandh8517
    @aanandh8517 18 วันที่ผ่านมา +13

    CBN ఉన్నంత కాలం ఇటువంటి రాజకీయాలు ఉంటాయి ఆ భగవంతుడే పరిష్కారం చూపాలి

    • @jhanij-6465
      @jhanij-6465 17 วันที่ผ่านมา +1

      Vadu Total GAA bagavanthuday lepeyale devudunnadu

  • @pratapreddy5711
    @pratapreddy5711 18 วันที่ผ่านมา +47

    సీజ్ ద బ్యూరోక్రాట్స్

  • @sadasivuniramanamurthy8076
    @sadasivuniramanamurthy8076 18 วันที่ผ่านมา +23

    చాలా మంచి నిర్ణయం

  • @sriramulu2116
    @sriramulu2116 14 วันที่ผ่านมา +1

    కూటమి ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం కాదు. ఇది రాజకీయ వ్యాపారులకూ సయోధ్య

  • @TheSantharam
    @TheSantharam 18 วันที่ผ่านมา +21

    ఒక్క పనీ కాదు... ఎందుకంటే.. చంద్రబాబు అవినీతి లేకుండా ఒక్క పనీ చెయ్యడుగా..

  • @madhusudhanreddyavutu7221
    @madhusudhanreddyavutu7221 18 วันที่ผ่านมา +26

    Avunu EVM , EC undaga manakenti digulu

  • @kudaravallilakshmanadas2134
    @kudaravallilakshmanadas2134 17 วันที่ผ่านมา +4

    We saw their great performance during 2019-24

  • @vijay-um1cy
    @vijay-um1cy 17 วันที่ผ่านมา +3

    Chand Babu ప్రతీకార రాజకీయాలకు ప్రతినిధి

  • @rambabuyerra2304
    @rambabuyerra2304 17 วันที่ผ่านมา +3

    ఒక్క journalist ఒక్కో పార్టీ

  • @ggiridhari2966
    @ggiridhari2966 18 วันที่ผ่านมา +14

    ఈ రాజకీయ నాయకులు చేయగలిగింది transfer తప్ప ఇంకేం చేయలేరు. మంచి పోస్టింగ్ కోసం కొందరి స్వార్థం నాయకులకు lever అవుతుంది. నిస్వార్థ పరులు rules ని violate చేయరు. మంచి నాయకులు అరుదుగా ఉంటారు కనుక జాగ్రత్త అవసరం.

  • @satyanandambandaru1660
    @satyanandambandaru1660 18 วันที่ผ่านมา +46

    ఆ మీటింగ్ లో మాజీ ap ఎలక్షన్ కమిషన్ ceo ఉన్నారా.

    • @sekhartempalle
      @sekhartempalle 18 วันที่ผ่านมา +7

      మంచి ప్రశ్న...ఉంటే మొత్తం సమాచారం అప్పచెప్పేసి కంగాళీ చేసేస్తారు...

    • @prakash6298
      @prakash6298 18 วันที่ผ่านมา

      వాడు ఉండడు. వాడికి 30 IAS పని గుడా వాడికే ఇస్తాడు

    • @rambabupalika3305
      @rambabupalika3305 18 วันที่ผ่านมา +1

      మాజీ IPS ఉన్నతాధికారి కూడా వుండవచ్చు.

  • @nagarajunakka2892
    @nagarajunakka2892 18 วันที่ผ่านมา +3

    Yes, వందకు వంద శాతం అది మంచి నిర్ణయం

  • @kantasrinivas6392
    @kantasrinivas6392 18 วันที่ผ่านมา +9

    Very good decision taken by officers

  • @saiprasadkudupudi7270
    @saiprasadkudupudi7270 18 วันที่ผ่านมา +8

    Hats off to those officers

  • @ramaraoadapa8961
    @ramaraoadapa8961 17 วันที่ผ่านมา +2

    Pl go accordingly law,it is good for all

  • @bujjireddymunagala9016
    @bujjireddymunagala9016 18 วันที่ผ่านมา +8

    Very good

  • @BalajiNaik-m4h
    @BalajiNaik-m4h 18 วันที่ผ่านมา +4

    Super సార్

  • @baddepudivenkatarao172
    @baddepudivenkatarao172 18 วันที่ผ่านมา +7

    Sir YNR garu IAS IPS officers Chattaprakaram cheste prajalaku Nyayam jaruguthundi

  • @muralikrishna6621
    @muralikrishna6621 12 วันที่ผ่านมา

    Chala alasyamga Ina sere good and bold decision

  • @sreedharthota6828
    @sreedharthota6828 18 วันที่ผ่านมา +3

    Appreciate IAS and IPS for this initiative. This is a good decision inline with your highest education and qualification. If a cream of the country can't uphold justice, then who can do it. The politicians are seasonal and you are permanent. Politicians are like business men ...most of them invest and then recover money with profits, Some want to be in politics to get undue advantage and to cover up their mistakes.

  • @battaganikamalakararao4607
    @battaganikamalakararao4607 17 วันที่ผ่านมา +1

    Excellent decision

  • @subbaramaiahkadiveti1289
    @subbaramaiahkadiveti1289 18 วันที่ผ่านมา +1

    మంచి నిర్ణయం

  • @vallabhaavallabhaa3315
    @vallabhaavallabhaa3315 18 วันที่ผ่านมา +1

    మంచి విషయాలు చెప్పారు ynr గారు

  • @vasudevyaradi6436
    @vasudevyaradi6436 18 วันที่ผ่านมา +2

    Yes, its most welcoming decision of IAS officers , mostly IPS should think of it ,

  • @charitysare4686
    @charitysare4686 17 วันที่ผ่านมา +1

    వారికి అర్థము అయ్యింటుంది.. సూపర్ 6 ఎలా అమలు గాదు నెక్స్ట్ వచ్చేది వైసీపీ అని

  • @drsiddiqueshaik6177
    @drsiddiqueshaik6177 18 วันที่ผ่านมา +3

    Good

  • @sureshreddy5074
    @sureshreddy5074 17 วันที่ผ่านมา +1

    good decession by officers.

  • @srifamily8485
    @srifamily8485 18 วันที่ผ่านมา +4

    Good ynr. Channel.
    .

  • @balabattinibrahmanandamu2751
    @balabattinibrahmanandamu2751 18 วันที่ผ่านมา +3

    Be good. Do good. Don't deviate from your sincerity. Hats up to those officers

  • @Kishorer437
    @Kishorer437 18 วันที่ผ่านมา +7

    Cinema లో ఒక సీన్ చేసి కట్ అంటే వదిలేసి తర్వాత scene కి వెళ్ళినట్లు అన్ని అలా వదిలేస్తున్నారు 😂
    Seize The Ship- స్టెల్లా వెళ్ళిపోయింది
    కారు పైన కాటమరాయుడు- రైతులకి కోర్ట్ ఫైన్ వేసింది 😂 ⁉️
    తిరుపతిలో తీన్మార్ - హైదరాబాద్ కోర్ట్ లో సాక్ష్యాలు ఇవ్వమంటే ఇవ్వలేదు ⁉️
    చల్లపడ్డ సర్దార్- సుగాలి ప్రీతి కేసు వదిలేశారు ⁉️

  • @sitaramareddyburra5222
    @sitaramareddyburra5222 18 วันที่ผ่านมา +2

    ఆంధ్రలో పాలన గందరగోళంగా వుంది, ఐఏఎస్ లు ఐపీఎస్ లు రూల్ book ప్రకారం పనిచేయాలి , ఆ విధంగా పని చేస్తేనే వాళ్లకు మంచిది.

  • @KKNOV11
    @KKNOV11 18 วันที่ผ่านมา +3

    మంగళవారం కబుర్లు...
    అధికారం రాకముందు ప్రభుత్వ పెద్దల తప్పులు...
    అధికారం వచ్చాక, అధికారుల తప్పుల వల్లనే ప్రజలకు సంక్షేమం అందించలేకున్నాం... అని నేటి అధికారపక్ష విధానం...

  • @jagannadhveluvarti
    @jagannadhveluvarti 18 วันที่ผ่านมา +17

    YNR GARU EE SIXMONTHS LO CHESINDI EMITI ?? 😊😊

    • @RajasekharVJA1
      @RajasekharVJA1 18 วันที่ผ่านมา +2

      పదుల సంఖ్యలో IAS, IPS లను వేధిస్తున్నాము, ఇది మంచి ప్రభుత్వం😁

    • @Rams-wr3bt
      @Rams-wr3bt 18 วันที่ผ่านมา

      Pacha mandha ki sampada srusti

    • @Kishorer437
      @Kishorer437 18 วันที่ผ่านมา +1

      ఆరు నెల‌ల్లో ల‌క్ష కోట్లు అప్పులు తేవ‌డమంటే మాట‌లా మ‌రి 👍
      Whole India Should accept this!!!😊

    • @AB-oq7lv
      @AB-oq7lv 15 วันที่ผ่านมา

      lachala kotlu sampada srustincharu kada babu garu

  • @srinivasareddybhavanam454
    @srinivasareddybhavanam454 17 วันที่ผ่านมา +1

    EVM CM CBN

  • @madhusudhanreddyavutu7221
    @madhusudhanreddyavutu7221 18 วันที่ผ่านมา +7

    EC open ayipoindi.

  • @govindarajulugamidi465
    @govindarajulugamidi465 17 วันที่ผ่านมา +1

    sir,ynr gaaru గతంలో సీనియర్ ఆఫీసర్స్
    IAS IPS లు CM కేబినెట్ ni రూల్ ప్రకారం నడి పించేవాళ్లు kani ఇప్పటి వాళ్ళు వాళ్ళ స్వార్థం కొరకు మెహర్బని కొరకు వాళ్ళ ki సలాం కొట్టి వాళ్ళు చెప్పొనట్లు chattaalanu తమ తెలివితేటలతో వక్ర్రేకరించి పని చేసి వాళ్ళ మెప్పు పొందుతున్నారు తప్పి ఆఫీసర్స్ డే.ఇప్పటికైనా కళ్ళు తెరిచారు మంచిదే.

  • @psrinivasulareddy9690
    @psrinivasulareddy9690 17 วันที่ผ่านมา +1

    ఇప్పటికైనా I a s I p s ఉద్యోగులు తెలుసుకోవాలు ఎందుకుంటే మీకే సమస్యలు

  • @sudhaka18
    @sudhaka18 16 วันที่ผ่านมา

    Great decision by officers don't bend to any political party

  • @buchireddyreddy1513
    @buchireddyreddy1513 18 วันที่ผ่านมา +1

    మా గవర్నమెంట్ అంతే

  • @atchuthungati4938
    @atchuthungati4938 18 วันที่ผ่านมา +1

    Good❤❤

  • @swarnalathachennuru3350
    @swarnalathachennuru3350 18 วันที่ผ่านมา +1

    Right decision

  • @VijayakumariPodapati
    @VijayakumariPodapati 18 วันที่ผ่านมา +2

    Yes chattaprakarame cheyyali,no parties

  • @chandu3188
    @chandu3188 17 วันที่ผ่านมา

    ఇది జరిగే విషయము? జరిగితే చాలా బాగుంటుంది.

  • @Venkat75848
    @Venkat75848 18 วันที่ผ่านมา +1

    Nice decision

  • @nagireddy819
    @nagireddy819 18 วันที่ผ่านมา

    మంచి పార్పు

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 18 วันที่ผ่านมา +14

    వెంటనే వీళ్లందరినీ డిస్మిస్ చేసి పారేయ్యాలి 😂😂😂

    • @gopinathareddyt4925
      @gopinathareddyt4925 18 วันที่ผ่านมา +9

      సీజ్ ది ips ias

    • @Appalareddy-s7e
      @Appalareddy-s7e 18 วันที่ผ่านมา +4

      @gopinathareddyt4925 👌👌👌

  • @naraganiadityapaul6439
    @naraganiadityapaul6439 17 วันที่ผ่านมา

    ఏడీశారు .

  • @senseful-rp
    @senseful-rp 18 วันที่ผ่านมา +1

    ఇది నిజమైతే చాలా సంతొషం . ఎందుకంటే cbn మంద అధికారంలో ఉన్నావారు ప్రతీకార దాడులు , కేసులు పెట్టి వేదించడం సమన్యం అనుకుంటూ చాలా తీవ్రస్థాయికి తీసుకెళ్ళారు . దానికి బ్యూరోక్రాట్స్ ని అతిగా ఉపయోగిస్తిన్నారు . ఇదేతీవ్రతని ప్రతిపక్షాలు ఆకళింపుచేసుకున్నాయంటే రాష్త్రంలో ఏవ్యవస్థ పనిచేయలేదు . ఒకబీహారో , ఒక ఒకప్పటీ ఫ్హాక్షనిజంతో అల్లాడిన రాయ్లసీమలాగా మారటానికి ఎంతో సమయం పట్టదు . ఇప్పుడు ఈవార్త నిజమైతే ఆప్రమాదం కొంచెం తప్పిన్నట్టవుతుంది .

  • @Rajking81
    @Rajking81 18 วันที่ผ่านมา +1

    Mangalavaram CBN..

    • @Harikrishna-fs5ex
      @Harikrishna-fs5ex 18 วันที่ผ่านมา +1

      Orey mangalavaaram mi psycho gadu ra Odipoyi 11 vasthey EVM tampering mangalavaaram kaburlu cheppedhi miru miku endhuku ra gorre

  • @yvijayakumar9
    @yvijayakumar9 13 วันที่ผ่านมา

    ఈవీఎం తో గెలిచారు కాబట్టే టీడీపీ కి భయం

  • @narayanaraovakalapudi549
    @narayanaraovakalapudi549 17 วันที่ผ่านมา

    రామాంజనేయులు, విశాల్ గున్ని, కాంతిలాల్ రాణా, Sunil Kumar చేసిన పనులపై విడియో చెయ్యండి😂😂

  • @naturejoy5116
    @naturejoy5116 18 วันที่ผ่านมา

    Good decision

  • @badavathubaddiyanaik707
    @badavathubaddiyanaik707 17 วันที่ผ่านมา

    వై ఎన్ ఆర్ గారు ఆ ఆఫీసర్లు నిజాయితీపరులు సార్

  • @narayanaraovakalapudi549
    @narayanaraovakalapudi549 17 วันที่ผ่านมา

    పేర్ని నాని ni arrest చెయ్యలేకపోవటం పై విడియో చెయ్యండి😂😂😂

  • @malikarjunaaripineni8290
    @malikarjunaaripineni8290 18 วันที่ผ่านมา

    Sir good morning

  • @saikittu9564
    @saikittu9564 18 วันที่ผ่านมา

    Police constable రావాల్సిన బకాయిల గురించి ఒక వీడియో చేయండి సార్ వైఎన్ఆర్ గారు

  • @bbravoalpha
    @bbravoalpha 18 วันที่ผ่านมา

    Good decision Finally🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @perumallukathula6491
    @perumallukathula6491 16 วันที่ผ่านมา

    Rule book prakaram chesthe problem vundadu

  • @honeyhoney3453
    @honeyhoney3453 18 วันที่ผ่านมา

    Sir vallu IAS IPS. Vallaki telusu vallu emi cheyyali manam you tube channel lo chebite ayipodu....inkoti emanate ippudu vallu secret meeting petteru ani Ela telisindi ......god bless u sir

  • @keerthiprashamsa1872
    @keerthiprashamsa1872 18 วันที่ผ่านมา

    Manchi paripalana ni Marchipoleni vyaktulu vallu🎉🎉

  • @badavathubaddiyanaik707
    @badavathubaddiyanaik707 17 วันที่ผ่านมา

    తప్పు చేయటానికి. భయపడే ఆఫీసర్లు సార్ వాళ్ళు

  • @guravareddy2133
    @guravareddy2133 18 วันที่ผ่านมา

    ఎవ్వడు అధికారం లో వున్నా మామాటే వినాలి మేము చెప్పిందే చేయాలి లేకపోతే వేబీ చేర cenals లో వేబీ చేరులతో వాగిస్తూ అక్రమ కేసుల్లో ఇరికించి ఎంత నీశం గా అయ్యిన చేస్తాం అనేపద్దతి మన్సిది కాదేమో అందరూ ఆలోసిన్సాలి

  • @nakkathiru
    @nakkathiru 18 วันที่ผ่านมา

    Rules follow aite andariki manchidi

  • @rajeshkumar-ts6oe
    @rajeshkumar-ts6oe 18 วันที่ผ่านมา +1

    EVM.....

  • @bethalababurao4824
    @bethalababurao4824 18 วันที่ผ่านมา +1

    ఇప్పటికైనా బ్యురొక్రాట్స్ నిజం ,చరిత్ర తెలుసుకొని ప్రవర్తించాలి.జగన్ ప్రభుత్వం మీరు తప్పు చేస్తే ఇప్పుడు ఆ తప్పులు ఇప్పుడు చెయ్యకండి సార్లు.అందువలన పదోన్నతి కోసం,అవినీతి కోసం,కులం మతం కోసం అడ్డదారుల్లో పనిచేయ్యోద్దు రాజా .జాగ్రత గా ఉండండి.కోర్టులు ఆశ్రయించిండి మీ హక్కులు కోసం ఉమ్మడిగా నిలవండి.విలువలు కొంచెం పాటించండి

  • @bajji9966
    @bajji9966 18 วันที่ผ่านมา

    Finally .... Let us see some change

  • @abrahamtummala2506
    @abrahamtummala2506 18 วันที่ผ่านมา

    Ynr sir palakulu five years untaru beuroctates 62 years job cheyyali.adi.evvaru marava.valadu.

  • @ammaodimathaananthananda7510
    @ammaodimathaananthananda7510 18 วันที่ผ่านมา

    శుభమ్, బ్యూరాక్రాట్స్ లో ఈ పాటి వెన్నెముక బలపడటం రావలసిన పరిణామమే!చంబా కి సహకరించి అప్పటి ఐఏఎస్ సాంబశివరావు,రాజీనామా చేసి,హెరిటేజ్ కి వెళ్ళిపోయాడు.శ్రీలక్ష్మి ని,నిమ్మగడ్డల్నీ చూసామ్.😊

  • @user-sx6ry9cq7q
    @user-sx6ry9cq7q 12 วันที่ผ่านมา

    Dear sir,
    Is it possible in ap in present situation.
    Even corporate on municipality also command administrative officers. Un less people react on this issue, no body can't any thing.

  • @bolemsrikanth6561
    @bolemsrikanth6561 17 วันที่ผ่านมา

    😂😂😂😂 avishyam mere chepali 😂😂😂😂

  • @madhusudhanreddyavutu7221
    @madhusudhanreddyavutu7221 18 วันที่ผ่านมา +5

    Kutami kuda EVM manipulation gurunchi noru kuda teravatam ledu.

  • @venkatprasad8320
    @venkatprasad8320 18 วันที่ผ่านมา +2

    Just blame others n get on. That's the motto of father n son duo. What a shame. If they cannot rule, they should resign n sit at home. God take care of AP n punish the corrupt father n son duo, who work for one caste n two districts.

  • @VsmurthySusarla
    @VsmurthySusarla 18 วันที่ผ่านมา

    Sincere officer like sri praveen prakash garu got disgusted and went on VRS... Sad we lost on e good administrator

  • @worldenhancement2540
    @worldenhancement2540 18 วันที่ผ่านมา

    Okkey oka CM 5ys rule chesaadu but chaala mamdhiki bayam ela untundho choopinchaadu which created discipline

  • @siddiqshaik1589
    @siddiqshaik1589 18 วันที่ผ่านมา

    న్యాయం వైపు నిలబడి నిజాన్ని గెలిపించండి చాలు

  • @vijayalaksmim7326
    @vijayalaksmim7326 18 วันที่ผ่านมา

    If the officials function as per rule of law they can help the people and uphold Democratic values.
    Every one except the selfish politicians will certainly appreciate them and be with them.

  • @Sevenhillssiri
    @Sevenhillssiri 18 วันที่ผ่านมา

    😮😮ho

  • @Yeduguri45-xc8jm
    @Yeduguri45-xc8jm 17 วันที่ผ่านมา

    Generally govt officials dont take sides.
    but one particular CASTE OFFICERS are exception to this impartial functioning.
    Example: purchase of ISREAL PHONE TAPPING EQUIPMENT ILLEGALLY.

  • @sambusankar1663
    @sambusankar1663 18 วันที่ผ่านมา

    Sir civilsuply depot ki godown rent ki iste ration taggite deportment ment responsibility tisukovala leka godown owner responsibility tisukovala

  • @umanaiduvarri7905
    @umanaiduvarri7905 18 วันที่ผ่านมา

    Bureaucrats ను దర్యాప్తు ఏజెన్సీలు చుట్టు , జైళ్ళు చుట్టూ తిప్పిన ఘనత ఏ ఏ పార్టీకి ఉందో మాత్రం చెప్పరు.

  • @madhusudanadabbiru1806
    @madhusudanadabbiru1806 18 วันที่ผ่านมา

    What happened to them 5 years before?

  • @umanaiduvarri7905
    @umanaiduvarri7905 18 วันที่ผ่านมา

    సివిల్ సర్వీస్ అధికారులను రాజకీయ పార్టీలు వేధిస్తుంటే , అధికారులకు రాజకీయ పార్టీలకు మధ్యవర్తిత్వఓగా న్యాయ వ్యవస్థ అనేది ఒకటి ఉంది.
    వాస్తవాన్ని వక్రీకరించి చెప్పడం అంటే ఇదే.

  • @saidurajaviveknanda6971
    @saidurajaviveknanda6971 18 วันที่ผ่านมา

    అంటే..లాస్ట్ 5 ఇయర్స్..చట్టబద్ధంగా...చేయలేదా..6 months.... లో కోర్డ్ ఆఫ్ లా వచ్చిందా

  • @NetajiHanumantu
    @NetajiHanumantu 17 วันที่ผ่านมา

    Enthamandini Emicheyagalaru.IAS,IPS lu nijayithiga panichesthe manchidi.

  • @dummudulupde
    @dummudulupde 18 วันที่ผ่านมา

    No super six. Local and village public are discussing a lot about it. Bureaucrats clearly know that public are going to revolt in some months. So they are not willing to take sides unnecessarily. If Kootami wants to show strength then they should start with proper implementation of super six. Otherwise 164 will be nothing infront of public anger.

  • @sarabhareddyannem8762
    @sarabhareddyannem8762 18 วันที่ผ่านมา +1

    Police dept,nyayavyavasta lo kulagajji officers valla ap nasanam

  • @devikireddy634
    @devikireddy634 18 วันที่ผ่านมา +2

    Already kutami prabhutwam meeda chala vathirekatha unna visayam adhikarulaku thelusu

    • @vin2629
      @vin2629 18 วันที่ผ่านมา

      Ne gudha ra erripuka. AP is developing on all fronts

  • @liveasv
    @liveasv 18 วันที่ผ่านมา

    Nice to hear such change in officials

  • @kamlal1611
    @kamlal1611 18 วันที่ผ่านมา

    జగన్ గారి ప్రభుత్వంలో అప్పటి అధికారులు అన్ని ఆధారాలతో కేసులు పెట్టారు, అడ్డదిడ్డంగా వెళ్ళలేదు చట్టాన్ని అతిక్రమించి లేదు, ఇప్పుడు అధికారులు చట్టాన్ని అతిక్రమిస్తూ, చంద్రబాబు కి పాదాక్రాంతం పనిచేస్తూ, అప్పుడు చట్టపరంగా వెళ్ళిన అధికారులను మేము శిక్షిస్తున్నా మూ , న్యాయంగా వెళ్లిన వాళ్ళని మేము శిక్షిస్తే, చంద్రబాబు ఒత్తిడి వలన అన్యాయంగా చట్టాన్ని అతిక్రమించి చర్యలు చేపడుతున్న మమ్మల్ని వాళ్లు శిక్షించకుండా వదిలి పెడతారా అనే భయంతో ఈ మీటింగ్లు పెడుతున్నారు, మళ్లీ చంద్రబాబు ప్రభుత్వ వస్తాది అని నమ్మకం ఉంటే, ఈ మీటింగ్ లు ఏమీ ఉండవు, ఎనీ హౌ అధికారులు ఇబ్బంది పడడం మాత్రం నిజం నలిగి పోవడం అనేది నిజం

  • @challachinnarao4140
    @challachinnarao4140 18 วันที่ผ่านมา

    ఈ 5years టిడిపి, నెక్స్ట్ 5years YCP తప్పు చస్తే ఐఏఎస్ IPS యెవరైనా OKTE

  • @rayasamsureshbabu8363
    @rayasamsureshbabu8363 18 วันที่ผ่านมา

    Neutal ga chepoandi please

  • @alexanderrodda4031
    @alexanderrodda4031 18 วันที่ผ่านมา

    Mr. YNR!
    Who said buracrates are not doing what ministers say?
    Then how did the social media people were taken from police station to station for months together?😮
    IAS & IPS officers are not always correct.
    How did the allowed construction of the diaphram wall without diversion of river and construction of cofferdams?