కాస్తయినా సిగ్గుండదా..? | TDP Media Attack | AP Politics | Journalist YNR

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ม.ค. 2025

ความคิดเห็น • 300

  • @bnarasimha4057
    @bnarasimha4057 วันที่ผ่านมา +211

    ఆంధ్రప్రదేశ్కు పట్టిన దరిద్రం ఏదైనా ఉంది అంటే అది ఎల్లో మీడియా మాత్రమే.

    • @sivaramakrishnaadvocate2015
      @sivaramakrishnaadvocate2015 วันที่ผ่านมา

      Mana cooli Neeli 420 you tube rascals bro

    • @ravivirat1208
      @ravivirat1208 13 ชั่วโมงที่ผ่านมา +1

      Mari sakshi media enti ap ki pattina bhrama radham aaa😅😅

    • @shankarreddynallagundla
      @shankarreddynallagundla 12 ชั่วโมงที่ผ่านมา

      @@ravivirat1208 akkada yellow media last 30 years. Sakshi only for them only. You may know yellow media do more tricks. Yellow spread lies as truth. So it’s spoil entire AP public. Sakshi just for ycp and ycp supporters.

    • @sureshreddyaarikavaragaani
      @sureshreddyaarikavaragaani 10 ชั่วโมงที่ผ่านมา

      ​@@ravivirat1208ఈనాడు, ఆంధ్ర జ్యోతి సరిగ్గా రాస్తే... అసలు సాక్షి పుట్టేదే కాదు... ఈనాకొడుకులు మొదటి నుంచి టీడీపీ కి అనుకూలమే.... నికార్సు గా రాస్తే...అసలు సాక్షి పుట్టేదే కాదు... సాక్షి లో YS బొమ్మ ఉంటుంది... ఈనాడు, ఆంధ్రజ్యోతి కూడా చంద్రబాబు బొమ్మ వేసుకుంటే.... ఎవడు అడగడు

  • @d.chandrasekhararao7820
    @d.chandrasekhararao7820 วันที่ผ่านมา +104

    జర్నలిజం కు ఎప్పుడో వీళ్ళు విలువలకు సమాధి కట్టినారు

    • @ravivirat1208
      @ravivirat1208 13 ชั่วโมงที่ผ่านมา

      Mari Sakshi media vallu viluvalu pemcharaaa...... ????
      Pettandi dj lu kottadi chappatlu anii😅😅

  • @chandrasekhar1785
    @chandrasekhar1785 วันที่ผ่านมา +93

    AP ప్రజలమనే మేము గొర్రెలము కాబట్టి ఈ దున్నపోతులను గెలిపించుకున్నాము 😅😂🤣😅😂🤣😅😂🤣

    • @eswarreddy.000reddy8
      @eswarreddy.000reddy8 16 ชั่วโมงที่ผ่านมา +3

      కాదు అంటాను నేను. కారణం ఈవీఎం లే.

  • @BoyaSudhakar-v8u
    @BoyaSudhakar-v8u วันที่ผ่านมา +52

    ఉదయం లేస్తే జగన్ అనే పేరు తలచుకునింది ఏ పని చేయట్లేదు

  • @kpram5281
    @kpram5281 วันที่ผ่านมา +54

    జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఆంధ్రజ్యోతి లో ఈనాడు లో వచ్చిన క్లిపింగ్స్ తో జగన్ press మీట్ పెట్టి చెపితే కనీసం కొద్దిమంది ప్రజలకి అన్న అర్ధం అవుతుంది

  • @seenu9574
    @seenu9574 วันที่ผ่านมา +79

    ఆది ఉంటే ఆది TDP మీడియ ఎందుకు అవుతుంది సర్

  • @psrinivasulareddy9690
    @psrinivasulareddy9690 วันที่ผ่านมา +74

    హలో వై ఎన్ ఆర్ గారూ ఎల్లో మీడియా సిగ్గు లేదు

    • @ravivirat1208
      @ravivirat1208 13 ชั่วโมงที่ผ่านมา

      Mee sakshi ki baga Siggu undi kadaa 😅😅

  • @Gowrish-d5m
    @Gowrish-d5m วันที่ผ่านมา +89

    వాళ్ళకి చెప్పిన సిగ్గు ఉండదు

  • @rra6816
    @rra6816 วันที่ผ่านมา +47

    వాళ్ళు చెప్పిందే నమ్మారు కదా జనం, అందుకే వాళ్ళ ఓవర్ కాన్ఫిడెన్స్

  • @ramugurugubelli-i4n
    @ramugurugubelli-i4n วันที่ผ่านมา +73

    ఈవీఎం మహిమ

    • @chennupatichalapathirao6750
      @chennupatichalapathirao6750 14 ชั่วโมงที่ผ่านมา

      Correct anukunte raboye graduate m.l.c election lo 3 months mundhe potie cheyam Ani prakatincharu ycp vallu

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e วันที่ผ่านมา +63

    వాళ్ళు హెచ్చరిస్తే.. తిడితే అది హీరోయిజము 😂😂😂

  • @krishnarongli2371
    @krishnarongli2371 วันที่ผ่านมา +38

    100%..... Sir

  • @rajashekarraj1816
    @rajashekarraj1816 วันที่ผ่านมา +62

    Sir.. వారిది మాఫియా మీడియా బలం...

  • @RajasekharVJA
    @RajasekharVJA วันที่ผ่านมา +26

    యువగలం యాత్ర లో లోకేశాం ఎంత మంది పోలీసు లను బెదిరించాడో వీడియో లో వున్నాయి 😀

  • @challachinnarao4140
    @challachinnarao4140 วันที่ผ่านมา +23

    చదివిన వాడు పచ్చడి పచ్చ వాడు అయితే ఈ పచ్చడి పచ్చ మీడియా ఇలానే రాస్తా డు

  • @abhianush8787
    @abhianush8787 วันที่ผ่านมา +24

    Super analysis

  • @gajjalaadiseshareddy9487
    @gajjalaadiseshareddy9487 วันที่ผ่านมา +27

    YNR gaaru mee visleshana good.

  • @yesubabunetala8643
    @yesubabunetala8643 วันที่ผ่านมา +18

    Super super super sir👌 God bless you sir🎉🎉🎉

  • @SaiDarshini-y7e
    @SaiDarshini-y7e วันที่ผ่านมา +25

    Ynr garu super

  • @kalyanchakravarthi2865
    @kalyanchakravarthi2865 วันที่ผ่านมา +23

    Hats off to you sir

  • @DaneshH-ol3tx
    @DaneshH-ol3tx วันที่ผ่านมา +23

    Correct sir

  • @krishnaprasaduppala4839
    @krishnaprasaduppala4839 วันที่ผ่านมา +23

    Good 👍 job, Great Analysis 💯👏 Well Explained 💯 Gentleman, 💯 Hatsof Sri YNR Garu.

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e วันที่ผ่านมา +26

    ఈవీఎంల మేజిక్ మీద fac news media ఫ్యాక్టరీకి నమ్మకం మరింత ముదిరినట్టుందే 😂😂😂

  • @srinivasreddy6925
    @srinivasreddy6925 วันที่ผ่านมา +18

    Sir 🙏, తిరుమల లో జరుగుతున్నా జరిగిన దాస్టికలు టాపిక్ డైవర్షన్ కోసమే ఇ టీడీపీ పచ్చ పత్రికల డ్రామా, మాములుగా చెంద్రానికి అవసరంగా pk డైవర్షన్ పాలిటిక్స్ తెచ్చేవాడు కానీ ఇ సారి pk ఇందుకు భిన్నంగా తురుమల ఇష్యూ మీద స్పందించాడు, ఇప్పుడు ఆ బాధ్యత ఇ మీడియా తిసికుంది

  • @sudhakarreddyputturu9515
    @sudhakarreddyputturu9515 วันที่ผ่านมา +16

    Super sir

  • @Lokesh32145
    @Lokesh32145 วันที่ผ่านมา +23

    జగన్ జగన్ అనే పేరు తలుచుకుంటే నిద్ర పడుతుంది

  • @shaikkhadarbasha5196
    @shaikkhadarbasha5196 วันที่ผ่านมา +14

    మాకు లేదుగా
    😂😂😂

  • @srinunamala1593
    @srinunamala1593 วันที่ผ่านมา +14

    జై జగన్ అన్న

  • @ramakrishnakancharla6291
    @ramakrishnakancharla6291 วันที่ผ่านมา +9

    మరి tv5 ఛానల్ అయితే మాత్రం నేషనల్ హైవే మీద లారీలకు చేతులెత్తి ఒళ్ళు అమ్ముకొని బ్రతికే వాళ్ళు వాళ్లను వేరే భాషతో అంటారు నేను అనను వాళ్ల మాదిరిగా అన్ని విప్పేసుకుని రోడ్డు మీద డాన్స్ చేస్తూ ఉంది వాడు మూర్తి గాడు అంట వాడు పర్ఫెక్ట్ గా పాయింట్ ఫైవ్ గాడు ఆ ఛానల్ పాయింట్ ఫైవ్ ఎ ఈ పాయింట్ ఫైవ్ ఓవరాల్ గా బట్టలు విప్పేసి నేషనల్ హైవే మీద డాన్సులు చేస్తున్నారు

  • @pashok3569
    @pashok3569 วันที่ผ่านมา +10

    ❤❤❤ anna

  • @dwarapudieswarrao4639
    @dwarapudieswarrao4639 วันที่ผ่านมา +19

    ఎవరూ వినరు సార్

  • @kakarakarunakar5634
    @kakarakarunakar5634 วันที่ผ่านมา +8

    Supar ga chepavu anna

  • @seelakaadireddy1906
    @seelakaadireddy1906 วันที่ผ่านมา +8

    Yourgreatjournalist

  • @NarendraL-v9r
    @NarendraL-v9r วันที่ผ่านมา +7

    Anna super

  • @kalyanchakravarthi783
    @kalyanchakravarthi783 วันที่ผ่านมา +6

    Good ynr garu

  • @krishnareddyv6337
    @krishnareddyv6337 20 ชั่วโมงที่ผ่านมา +3

    అద్భతమైన విశ్లేషణ....

  • @Kishorer437
    @Kishorer437 วันที่ผ่านมา +6

    మనకు అనుకూలంగా వార్తలు రాసి దుష్ప్రచారం చేసినందుకు ఛైర్మెన్ పదువలు ఇస్తే ఇలానే జరుగుద్ది
    అయినా అశ్లీల వీడియోలు అమ్ముకునేటోడికి చైర్మన్ ఇచ్చినప్పుడే అపవిత్రం జరిగింది
    ఇంకా ఛానల్ పేరిట వాడు చేసిన పాపాలు ఎన్ని
    అలాంటోడూ కలియుగ ప్రత్యక్ష దైవం సన్నిధిలో ఉండడానికి కూడా అర్హత లేదు

  • @leelasatishpolumati5383
    @leelasatishpolumati5383 วันที่ผ่านมา +3

    చాలా బాగా చెప్పారు

  • @AdiSuryanarayan
    @AdiSuryanarayan วันที่ผ่านมา +5

    really appreciate you brother. for telling the truths without any your personal benefits. your concern only the truth reach to the public hats up my dear YNR. happy Bhogi to all our viewers.

  • @JayaraoVinukonda-vo7pj
    @JayaraoVinukonda-vo7pj วันที่ผ่านมา +5

    వాళ్ళ మీడియా కు నమ్మించడం. వెన్నతో పెట్టిన విద్య. ఉన్నది లేన్నట్టు లేనిది ఉన్నట్టు. చూపించడం. నమ్మించడం అలవాటు

  • @AnnapurnaKoutharapu
    @AnnapurnaKoutharapu 16 ชั่วโมงที่ผ่านมา +2

    అధికారం రాగానే గతంలో ఏం మాట్లాడింది గుర్తు ఉండదా ఈ రాజకీయ నాయకులకు?. ynr గారు మీరు సంధించిన ప్రశ్నలకు నారా లోకేష్, పవన్ కళ్యాణ్ సమాధానాలు ప్రెస్ మీట్ పెట్టి ఇవ్వాలి.

  • @ravivirat1208
    @ravivirat1208 13 ชั่วโมงที่ผ่านมา +1

    Ynr garu మీరు నిజంగా మగోడు ఐతే సాక్షి మీడియా గురించి కూడా మాట్లాడండి 😅😅 open challenge niku

  • @SANDEEP-dz5xq
    @SANDEEP-dz5xq วันที่ผ่านมา +5

    👍👏

  • @vemurisuresh7082
    @vemurisuresh7082 16 ชั่วโมงที่ผ่านมา +1

    Super super bro 👌💯👍👍👍👍

  • @subbaraoduggirala4856
    @subbaraoduggirala4856 6 ชั่วโมงที่ผ่านมา

    మీరు ఎప్పుడూ సూపర్ గా analysis చేస్తారు sir ❤❤

  • @M.N.Venkichannel
    @M.N.Venkichannel 17 ชั่วโมงที่ผ่านมา +1

    Super chaparu bro

  • @jayachandrareddy2235
    @jayachandrareddy2235 วันที่ผ่านมา +6

    YNR garu,i have stopped to watch telugu news channels,papers long back irrespective of which party it affiliated.

  • @KvNarayanareddy-e5z
    @KvNarayanareddy-e5z วันที่ผ่านมา +5

    Ann tv5 etv kantey vyanicharile nayam sir

  • @SiddhamStudiosOfficial
    @SiddhamStudiosOfficial วันที่ผ่านมา +1

    కూటమి అంటేనే గుంపులో గోవిందా 😂

  • @venugopalyadav6953
    @venugopalyadav6953 วันที่ผ่านมา +1

    👌👌👌

  • @psubramanyam4780
    @psubramanyam4780 17 ชั่วโมงที่ผ่านมา +1

    మన రాష్ట్రానికి పట్టిన ఎల్లో బ్యాచ్ చీడ పురుగులు సార్ వాళ్ళు మీరు ఎలా మన రాష్ట్రమే బాగుపడతారు సార్

  • @vijayakumardevarapalli
    @vijayakumardevarapalli 15 ชั่วโมงที่ผ่านมา +1

    Ynr.excellent n thrilling analysis.true n correct expression.ur heading is suitable n perfect.u r the genuine journalist.keep it up.move forward.we encourage u n support u.AP.needs such journalists.thanq.well done

  • @NagarajuNagaraju-z3z
    @NagarajuNagaraju-z3z 14 ชั่วโมงที่ผ่านมา +1

    జై జగన్ 🔵⚪🟢

  • @nageswararaoakunuri678
    @nageswararaoakunuri678 วันที่ผ่านมา +3

    Bolli brothers(CBN BR Naidu) ki shock meeda shock,sleep less nights,kallu therchina kallu musical Jagan,jagan......😂😂😂😂

  • @prabhakarprabha7964
    @prabhakarprabha7964 วันที่ผ่านมา +5

    Bro e mafia asalu em chedam

  • @KrishnareddyK-f1x
    @KrishnareddyK-f1x 12 ชั่วโมงที่ผ่านมา

    Good morning sir
    Great truth inform to public

  • @jagadeeshsaikumar3985
    @jagadeeshsaikumar3985 22 ชั่วโมงที่ผ่านมา +1

    ప్రజలు షార్ట్ మెమొరీ తోనే కూటమికి మద్దతు తెలిపారు సర్

  • @SalagalaSalagala-i2y
    @SalagalaSalagala-i2y 15 ชั่วโมงที่ผ่านมา +1

    Jai jagan

  • @VenkatRao-pf4yx
    @VenkatRao-pf4yx 13 ชั่วโมงที่ผ่านมา +1

    Yellow media is worst janralijamu so sad so bad
    AP prajalanu Aa baghavathudu kapadali 😂

  • @kappalavenkatramulu3188
    @kappalavenkatramulu3188 17 ชั่วโมงที่ผ่านมา +1

    Y n r ❤❤

  • @chittihariprasad
    @chittihariprasad 15 ชั่วโมงที่ผ่านมา

    మీరు బాగా చెబుతున్నారు sir

  • @krishnarongli2371
    @krishnarongli2371 วันที่ผ่านมา +2

    👑👑👑

  • @srinvasreddyveluri9130
    @srinvasreddyveluri9130 15 ชั่วโมงที่ผ่านมา

    Baga chepparu sir

  • @chandrasekharreddy1943
    @chandrasekharreddy1943 13 ชั่วโมงที่ผ่านมา

    Good,Analess,👌👌👌👌👌👌👌

  • @Bybybyby284
    @Bybybyby284 16 ชั่วโมงที่ผ่านมา +1

    కూటమి లో పతివ్రతలు,,

  • @Tejesh39
    @Tejesh39 วันที่ผ่านมา +1

    అయ్యో అలా నమ్మారు కాబట్టి వోట్ వేసి మరి గెలిపించారు, అన్ని సీట్స్ వచ్చాయ్. Public feels their news are correct and they are right people for ruling. Irrespective of reality

  • @పొనుగుమాటి
    @పొనుగుమాటి วันที่ผ่านมา +4

    Jai bhim jai jagan

  • @N_Shasank
    @N_Shasank 14 ชั่วโมงที่ผ่านมา

    Sir సంక్రాంతి శుభాకాంక్షలు మీకు మన ప్రజలకి

  • @ramakrishnaGosu
    @ramakrishnaGosu 14 ชั่วโมงที่ผ่านมา

    I am appreciating you bringing the fact news to the society.

  • @d.d.r...6699
    @d.d.r...6699 16 ชั่วโมงที่ผ่านมา

    Good move 🤝

  • @vithanalasrinubabu2987
    @vithanalasrinubabu2987 15 ชั่วโมงที่ผ่านมา

    Superga chaparusir👍

  • @alladisrinivasarao5059
    @alladisrinivasarao5059 12 ชั่วโมงที่ผ่านมา

    టీవిలో వచ్చిన వార్తలు చూసి నిజం అనుకునే జనాలు చాలామనది వున్నారు సార్ వీళ్లకి బుద్ది రాదు సార్

  • @vijayraju9256
    @vijayraju9256 23 ชั่วโมงที่ผ่านมา

    Hi sir, i have huge respect on you the way you are analyzing the issues and bring out the truths..

  • @DaleNarayana
    @DaleNarayana 14 ชั่วโมงที่ผ่านมา

    Baga...chepavu...anna

  • @k.dhanunjaya6765
    @k.dhanunjaya6765 วันที่ผ่านมา

    Thank u sir

  • @ReddyKeshava-rs7vt
    @ReddyKeshava-rs7vt 16 ชั่วโมงที่ผ่านมา

    కరెక్ట్ నరసింహ రావు గారు డిజిపి కూడా వార్నింగ్ ఇచ్చినారు తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు

  • @b.ankireddy4416
    @b.ankireddy4416 6 ชั่วโมงที่ผ่านมา

    Good analysis YNR GARU

  • @narasingaraoadapaka6852
    @narasingaraoadapaka6852 17 ชั่วโมงที่ผ่านมา

    Excellent Assessment sir, Happy Sankranti sir

  • @Govardhanreddy-143
    @Govardhanreddy-143 13 ชั่วโมงที่ผ่านมา

    Ha siggu vallaki laydu ynr garu

  • @Raman-724
    @Raman-724 วันที่ผ่านมา +2

    మీరు ఉన్నారు గా ఎడ్యుకేటే చేయడానికి 😂😂😂

    • @srinathreddy532
      @srinathreddy532 22 ชั่วโมงที่ผ่านมา

      Nuvvu answer cheppu divert cheyyaku diversion pacha batch

    • @srinathreddy532
      @srinathreddy532 22 ชั่วโมงที่ผ่านมา

      Super six ekkada ra

  • @bashaucs3132
    @bashaucs3132 วันที่ผ่านมา

    పోలీసులు ఎవ్వరి దెగ్గరైన కోర్ట్ డైరెక్షన్ లొ నడిస్తే బాగుంటుంది కాని ఒక పోలీస్ ఇంకొక పోలీస్ ని అరెస్టు చెయ్యటం అంటే వీళ్ళ పరువు వీళ్ళే తీసుకుంటున్నారు ప్రభుత్వలు ఆదేశిస్తే ముందు వెనక అలోచించి కుండా దూకుడు గా వ్యవహరించడం వల్లే ఈ దుస్తుతి మన చొక్క మనమే వేసుకోవాలి వేరేవాళ్ళ చొక్కా మనం వేసుకుంటే ఇలానే వుంటది

  • @bhaskarreddy5880
    @bhaskarreddy5880 11 ชั่วโมงที่ผ่านมา

    Anna meeru prathi visayanni gurthu cheyandi your right 🥗💐

  • @ramakrishna4937
    @ramakrishna4937 13 ชั่วโมงที่ผ่านมา

    SUPER ANNA

  • @prasadgvsvprasad283
    @prasadgvsvprasad283 12 ชั่วโมงที่ผ่านมา

    Yn garu happy Makar Sankranti sar

  • @ReddyKeshava-rs7vt
    @ReddyKeshava-rs7vt 16 ชั่วโมงที่ผ่านมา

    సార్ నరసింహ రావు గారు తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కలెక్టర్ ను బెదిరించిన సందర్భాల్లో చంద్రబాబు నర్సింగ్ రావు గారు మే డే వెనక్కి ఆలోచించుకుంటే మంచిది

  • @krishnarongli2371
    @krishnarongli2371 วันที่ผ่านมา +4

    💙🤍💚

  • @ReddyKeshava-rs7vt
    @ReddyKeshava-rs7vt 15 ชั่วโมงที่ผ่านมา

    సార్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు పోలీసోళ్ళని వార్నింగ్ ఇస్తే పోలీసు కుటుంబాలు పోలీసు సంఘాలు రోడ్లెక్కి ధర్నాలు చేసిన రోజులు ఉండదు సార్ నరసింహ రావు గారు

  • @satyanarayanareddy9086
    @satyanarayanareddy9086 12 ชั่วโมงที่ผ่านมา

    మళ్ళీ.EVM లతో గెలుస్తాం అనే ధీమా వుండి వుంటది నిజమే.కదా వారికి.EVM లు ఎలా.చేయవచ్చో తెలుసు

  • @guravareddy2133
    @guravareddy2133 14 ชั่วโมงที่ผ่านมา

    రాజకీయ నాయకులు పార్టీలు ఏదో వాగుతూనే వుంటారు కానీ మీడియా పబ్లిక్ గా వేబీ చేరం చేయటం ఎలా సాధ్యం అవుతుంది అని ఎవ్వడీకి ఏదిఅవ్వతల

  • @jsnmurthy47
    @jsnmurthy47 10 ชั่วโมงที่ผ่านมา

    Our blood is different sir

  • @guravareddy2133
    @guravareddy2133 14 ชั่วโมงที่ผ่านมา

    తిరుపతిలో జరిగిన ఘోరం గురించి కిందా పైనా మూసుకొని ఇప్పుడు నోరులేగుస్తుంది

  • @ChallaSurya-yj5zy
    @ChallaSurya-yj5zy วันที่ผ่านมา +1

    CBN ABN TV5 Etv maha new waste froad sir

  • @sreelakshmiconstructions8822
    @sreelakshmiconstructions8822 วันที่ผ่านมา +1

    Kutami. Pagati kalalu kantundi next election lo goranga vodipothundi pakka next cm jai jagan 👑👑👑👑👑👑👑

  • @narsireddypassam9359
    @narsireddypassam9359 วันที่ผ่านมา

    ynr గారు ఏపీ ప్రజలు గొర్రెలు. ఈ గొర్రెలకు ఎల్లో మీడియా చెప్పిందే వాస్తవం. నిజా నిజాలు తెలుసుకునే అంత స్థాయిలో ఏపీ ప్రజల లేరు. అందుకనే ఎల్లో మీడియా దృష్టిలో ఏపీ ప్రజలు గొర్రెలతో సమానం. జగన్మోహన్ రెడ్డి గారి ఓడిపోయిన తర్వాత నాకు కూడా అర్థం అయింది ఏంటి అంటే ఏపీ ప్రజలు గొర్రెలతో సమానమని..

  • @parvathikilaparthi8552
    @parvathikilaparthi8552 15 ชั่วโมงที่ผ่านมา

    Nijam cheppina vinaru sir mana gonthika povadam thappa

  • @bmr5787
    @bmr5787 วันที่ผ่านมา +3

    Jsgan adhikarulaku chala gowravam ichhi,vasriki space ichhadu.andhuke ippatiki variki jagan meedha soft corner undhi.

  • @prakashguru8872
    @prakashguru8872 22 ชั่วโมงที่ผ่านมา

    Meelanti vallu vundabatte konchamaina nijam telustondi 🙏🙏🙏..Good work YNR garu...

  • @muthyalanaidu3543
    @muthyalanaidu3543 15 ชั่วโมงที่ผ่านมา

    జగన్ అంటే జన సముద్రం ,జగన్ మోహన్ రెడ్డి ఏ హోదా వున్నా,లేకపోయినా జగన్ కోసం లక్షలు జనాలు వస్తారని అన్ని మీడియాలు చేపుతున్నాయి కాబట్టి జగన్ వచ్చేటప్పుడు ఎంత పొటక్షన్ ఇవ్వాలో అధికారులు గుర్తించాలి

  • @bmr5787
    @bmr5787 วันที่ผ่านมา +2

    Oka varganni santrupthi parachadaniki pani chesthunna media..

  • @venkateswarareddymadduri68
    @venkateswarareddymadduri68 วันที่ผ่านมา +1

    Paruvu untega povadaniki