TTD Chairman BR Naidu Had Annaprasadam with Family Members in Tirumala | TV5 News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ม.ค. 2025
  • TTD Chairman BR Naidu Had Annaprasadam with Family Members in Tirumala | TV5 News
    Watch TV5 News LIVE : www.youtube.co...
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

ความคิดเห็น • 27

  • @sureshroyal7365
    @sureshroyal7365 2 หลายเดือนก่อน +4

    శుభంభూయాత్ sir... మీకు శ్రీవేంకటేశ్వరస్వామి ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలని... మీరు శ్రీవారికి మరియు ముఖ్యంగా శ్రీవారి భక్తులకు పరిపూర్ణ సేవలు చెయ్యాలని కోరుకుంటున్నాం...
    విజ్ఞప్తి; తిరుచానూరు అమ్మవారి టెంపుల్ చుట్టుపక్కల రోడ్లు అన్నిట్లో షేపులు చాల ముందుకు పెట్టీ యాత్రికులు నడవడానికి కూడా ఇబ్బంది పెట్టేస్తూనారు... ఎప్పుడైనా ఒకసారి క్లియర్ చేసిన... మళ్ళా తరువాతి రోజునుంచి సరమాములు అవుతోంది... గుడిచుట్టు, కోనేరు చుట్టూ ఈ విధమైన పరిస్థితి మీరు గమనించ గళారు...

  • @thodindulamallikarjuna9192
    @thodindulamallikarjuna9192 2 หลายเดือนก่อน +2

    Super. Super. Super. Sir

  • @jaganmohanraokoganti5963
    @jaganmohanraokoganti5963 2 หลายเดือนก่อน +2

    చాలా మంచి పద్దతి 😊

  • @srinivasulunaidu5818
    @srinivasulunaidu5818 2 หลายเดือนก่อน +3

    మీకు, మీ పాలకమండలి కి శుభాకాంక్షలు! అన్న సత్రములో మీకు వడ్డించినంత సున్నితంగా వడ్డించరు, కూరో పచ్చడితో తినే లోపు సాంబారో రసమో విసిరి విసిరి పోస్తారు! అడిగి వేయరు! వరసలు గా వేసుకుంటూ వెళతారు!తొందర గా తినేవారు ఉంటారు , తినలేని వారు ఉంటారు! గమనించకుండా వేసుకుంటూ వెళతారు, ఈ విషయము గమనించి మార్పులు చేయండి! వృద్ధులు పిల్లలు నిదానంగా తినేవారు ఉంటారు! భయము భక్తితో బోజనం పై చాలా మంది చెప్పలేక పోతున్నారు!

  • @yugandharpatha9548
    @yugandharpatha9548 2 หลายเดือนก่อน +3

    సార్ మీకు ధన్యవాదములు. సార్ మీకు ఒక విన్నపం మరియు మనవి మూడు నెలల ముందు అడ్వాన్సు రిజర్వేషన్, 300 రూపాయల టికెట్, ఆర్జిత సేవలు సమయం రద్దు చేసి ఒకటే నెల కు ఇవ్వగలరు, ఎందుకనగా ఇంట్లో లేడీస్ ప్రాబ్లం వాళ్ల టైమ్ కుదరడం లేదు, మరియు లైన్ లో 300 రూపాయల టికెట్లు ఇవ్వగలరు

  • @chalapathitamatam634
    @chalapathitamatam634 หลายเดือนก่อน

    నాయుడు గారి కుటుంబ విదేయతకి నా నమస్కారం

  • @dantalasubhash8019
    @dantalasubhash8019 2 หลายเดือนก่อน +1

    Recently visited Tirumala with my family members on 31st Oct 2024 and had a Sarvadarshanam.Serving of meals in Vengamamba was very good and tasty.

  • @draja8140
    @draja8140 2 หลายเดือนก่อน +4

    మీ ఫ్యామిలీ వరకే కూర్చొని అన్న ప్రసాదం తినడం కాదు
    భక్తులు అందరితో కూర్చొని మీరు తిని ఉంటే బాగుండు
    మీకు మీ వరకే రాచమర్యాదలు ఇవ్వడం ఏమిటి
    దేవుని దగ్గర అందరు సమానమే

    • @ashff8131
      @ashff8131 2 หลายเดือนก่อน

      Correct ga chepparu ..sai

  • @KNOWLEDGEHUB16
    @KNOWLEDGEHUB16 2 หลายเดือนก่อน

    అక్కడ భోజనం అంతగా బాగులేదు..అందులో విపరీతమైన వాతం పెంచే ఆహార పదార్థాల వాడతారు..అది తమిళ్ నాడు వాళ్ల కోసం వందుతున్నరు
    అక్కడ భోజనం కన్నా అన్నవరం, సింహాచల, విజయవాడ దేవస్థానంలో భోజనం బాగుంటుంది..
    అలాగే తమిళనాడు లో గోల్డెన్ టెంపుల్ లో కూడా భోజనం బాగుంది..
    తిరుపతిలో మాత్రం బాగులేదు
    ఒకపూట తింటే రెండో పూట తినలేము..బయట టిఫిన్ చేద్దాం అంటే అక్కడ అస్సలు బాగోలేదు

  • @narasimhanarasimha
    @narasimhanarasimha 2 หลายเดือนก่อน +1

    మునుపటిలా 300/- టికెట్స్ క్యూ లైన్లలో ఇవ్వండి

  • @narendrababu5448
    @narendrababu5448 2 หลายเดือนก่อน

    On namo vekatesa ❤

  • @prasadtadepalli1962
    @prasadtadepalli1962 2 หลายเดือนก่อน

    ఇలా అధికారులు రుచి చూస్తే అన్నప్రసాదవితరణ అద్భుతమైన రుచితో,శుచిగా చేస్తారు ఓం నమో వేంకటేశాయ

  • @sicorevanth809
    @sicorevanth809 2 หลายเดือนก่อน

    Good

  • @SuryaNarayana-x8s
    @SuryaNarayana-x8s 2 หลายเดือนก่อน

    Congratulations B V R NAIDU garu 🙏👍

  • @ramanamurthygarimella8333
    @ramanamurthygarimella8333 2 หลายเดือนก่อน

    మీరు బయలుదేరక ముందే వారికి తెలిసి పోతుంది

  • @Kandulasimon478gma
    @Kandulasimon478gma 2 หลายเดือนก่อน

    Sir request roju e food tinandi

  • @arbabu9
    @arbabu9 2 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @narasimhanarasimha
    @narasimhanarasimha 2 หลายเดือนก่อน

    దేవాలయాల అధికారులు వచ్చినప్పుడు రుచిగా చేస్తారు,మిగతా రోజుల్లో ఆటుపోట్లే వంటలు

    • @he3446
      @he3446 2 หลายเดือนก่อน

      neeku biryani pedataru rara

  • @rajeshnagula5687
    @rajeshnagula5687 2 หลายเดือนก่อน

    Special meals 😅

  • @RamaDevi-tt3zb
    @RamaDevi-tt3zb 2 หลายเดือนก่อน

    Sir, namaskaram
    Sevakas serve food very fast. They won't allow senior citizens to eat. They wony come to serve rice for buttermilk. They serve together for rasam as well as buttermilk .kindly do needful action.

  • @narasimhanarasimha
    @narasimhanarasimha 2 หลายเดือนก่อน

    లడ్లు రుచిగా లేదు

    • @he3446
      @he3446 2 หลายเดือนก่อน

      ikkada vunna comments lo negative comments anni nuvve pettinnav intaki sankar jaati biddavaa nuvvu???

  • @srinivasulunaidu5818
    @srinivasulunaidu5818 2 หลายเดือนก่อน

    భక్తులు కూడా ఇదే విధంగా వడ్డిస్తారా? వడ్డించరు విసిరి విసిరి వడ్డిస్తారు!

  • @jagadishuppuluri9713
    @jagadishuppuluri9713 2 หลายเดือนก่อน

    Gimmick good

    • @TheCommonman-xd1gr
      @TheCommonman-xd1gr 2 หลายเดือนก่อน

      ikkada kooda negative comment pedutunnavate mi amma asalu ninnu mansuhulake kanindaa ani doubt kodutondi bro???