వెద వరిలో 7 సాళ్ల మినీ ట్రాక్టర్ గొర్రు | Details in Description

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ส.ค. 2024
  • #Raitunestham #Minitractor
    మీరు ఇక్కడ చూస్తున్న ఈ మినీ ట్రాక్టర్ గొర్రు.. వెద పద్ధతిలో సాగు చేసే వరిలో అంతర కృషికి బాగా ఉపయోగపడుతుంది. సాలు సాలుకి మధ్య 30 సెంటీమటర్ల ఎడంతో వెద పెట్టిన వరిలో … ఈ ఏడు సాళ్ల గొర్రుతో సులువుగా అంతర కృషి పూర్తి చేయవచ్చు. మొక్కలు మొలిసిన 45 రోజుల తర్వాత ఈ ట్రాక్టర్ తో గుంటక పనులు పూర్తి చేస్తే... కలుపు నివారణ అవుతుంది. వేరు వ్యవస్థకి గాలి బాగా ఆడుతుంది. తక్కువ వెదలో ఎక్కువ పిలకలు వస్తాయి. దిగుబడి పెరుగుతుంది. మరిన్ని వివరాల కోసం శాస్త్రవేత్త పుండరీకాక్షుడు గారిని 98490 34565 నంబర్ లో సంప్రదించి తెలుసుకోగలరు.
    ☛ Subscribe for latest Videos - bit.ly/3izlthm​...
    ☛ For latest updates on Agriculture -www.rythunestha...
    ☛ Follow us on - / rytunestham​. .
    ☛ Follow us on - / rythunestham​​​​​​​​

ความคิดเห็น • 12

  • @narayanaab654
    @narayanaab654 2 ปีที่แล้ว +6

    Full వీడియో పూర్తి వివరాలు తెలిపే vedio పెట్టగలరు

  • @bathalaudaykumar
    @bathalaudaykumar ปีที่แล้ว +1

    Super

  • @sayyadbasha4364
    @sayyadbasha4364 2 ปีที่แล้ว +2

    పోన్ నవంబర్ పెట్టండి

  • @bhavanibhavanisankar9993
    @bhavanibhavanisankar9993 2 ปีที่แล้ว +1

    సార్ నెంబర్ పేటండి

  • @bestashiva3777
    @bestashiva3777 2 ปีที่แล้ว +2

    Chiina Tractor or pedda Tractor?

  • @krishnareddypeddapudi5974
    @krishnareddypeddapudi5974 ปีที่แล้ว +2

    ఫోన్ నెంబర్ పెట్టండి మాకు ఎలా తెలియాలి

  • @malothshanker7938
    @malothshanker7938 ปีที่แล้ว

    Ur number sent mee