ఇంటికి సున్నం ఏపిస్తున్న పెంటి.. కొట్లాటకొచ్చిన కొమ్రక్క || Jabardasth Komaram | Patas Praveen

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ก.พ. 2025
  • Jabardasth Komaram | Village Comedy
    ఇంటికి సున్నం ఏపిస్తున్న పెంటి.. కొట్లాటకొచ్చిన కొమ్రక్క
    please subscribe for more updates
    Subscribe : / komarakk tv 👉Facebook : / komarakka.fans 👉Instagram : / komarakka #KomarakkaTv#Patasapraveen#VillageComedy
    Category
    Entertainment

ความคิดเห็น • 466

  • @maheswarimahi4817
    @maheswarimahi4817 3 ปีที่แล้ว +6

    ఇలా నేను నీ మంచి మనసుకి దేవుడు ఎప్పుడు చల్లగా చూస్తాడు మీ టీం అందరికీ అడ్వాన్సు దీపావళి శుభాకాంక్షలు అక్క మీరు ఎప్పుడు ఇలానే మమ్మల్ని నవ్విస్తూ మీ వీడియో చూసి మేము ఎంత రిలాక్స్ అవుతాయో

  • @shaikjabinaparveen9441
    @shaikjabinaparveen9441 3 ปีที่แล้ว +21

    పెంటయ్య మాటలు వింటే నువ్వు ఆపుకోలేము పెంటయ్య గారు మీరు సూపర్ అండి మీరే కాదు మీ టీమ్ మొత్తం సూపర్ మీ అందరికీ ఒకసారి కలవాలనుంది

  • @nagarajukandukuri8468
    @nagarajukandukuri8468 3 ปีที่แล้ว

    సూపర్ కొమురక్క నీ మనసు బంగారం నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలని ఆ దేవుని కోరుకుంటున్న కొమురక్క టీవీ అంచెలంచెలుగా ఎదిగి ఇంకా పది మందికి సహాయం చెయ్యాలని కోరుకుంటున్న నీ మంచి మనసుతో నీ టీంలో ఉన్న ప్రతి ఒక్కరికి బట్టలు పెట్టావు అక్క నీ మనసు బంగారం అక్క ఆ దేవుడు నిన్ను ఎప్పుడు చల్లగా చూడాలి

  • @vikkyvikash8198
    @vikkyvikash8198 3 ปีที่แล้ว +52

    చెడ్డ తమ్ముడు ఉంటాడేమో కానీ చెడ్డ అక్కడ ఉండదు, నాకైతే ఏడుపొచ్చింది కొమురక్క,😭😭😭😭 నేనొక అనాధ నా లైఫ్ కి మా అక్కే అమ్మ,,, నేను సంతోషంగా ఉండేది ఉండగలిగేది మీ వీడియోస్ చూసినప్పుడే..i happy komarka hadsup🙏🙏🙏🙏

  • @rajusowmya7333
    @rajusowmya7333 3 ปีที่แล้ว +18

    ప్రతివాత పండుగ చేస్తే ఊరు మోకాలని ఉపసం ఉన్నాయట,
    అందరికి కొత్త బట్టలు పెట్టి నౌ
    మంచి మనసు నిధి కొమ్మరక

  • @ramkrish5587
    @ramkrish5587 3 ปีที่แล้ว +3

    పెంటి సూపర్ స్టార్ 🤚🤚🤚🤚💐💐💐💐💐🌹🌹🎈🎈

  • @gurrammanasamanasa1524
    @gurrammanasamanasa1524 3 ปีที่แล้ว +16

    సూపర్ కొమ్రాక్క నీ వీడియోస్ అన్ని సూపర్ అక్క ❤❤❤❤❤❤❤😂😂😂😂

  • @govardhanreddy2676
    @govardhanreddy2676 3 ปีที่แล้ว +37

    ఈసారి వారం కాకముందే కొత్త video పెట్టినావు చాలా సంతోషం అక్క

    • @sainadha425
      @sainadha425 3 ปีที่แล้ว

      Chala andam ga vunnaru govardhan

    • @govardhanreddy2676
      @govardhanreddy2676 3 ปีที่แล้ว

      @@sainadha425 చాలా చాలా థాంక్స్ అండి

  • @pasulasnehadeepika4368
    @pasulasnehadeepika4368 2 ปีที่แล้ว +1

    Super 👌👌👌😍😍😍 komurakka mi videos anni chaala baaga unnayi komurakka miru marinni videos thisi mundhuku ravalani korukuntunna komurakka

  • @rameshtimez9084
    @rameshtimez9084 3 ปีที่แล้ว +5

    కొమ్రక్క అందరికీ బట్టలు.. పెట్టావ్.. నీ మంచి మనసుకు 🙏 మీరు ఇలాగే మమ్మల్ని.. మీ విడియో లతో మమ్మల్ని happy ga ఉంచాలి అని కోరుకుంటున్న.. మీ టీమ్ కు happy diwali

  • @gurrammanasamanasa1524
    @gurrammanasamanasa1524 3 ปีที่แล้ว +1

    సూపర్ కొమ్రాక్క నీ ప్రేమ చాలా బాగుంది అక్క ఐ లైక్స్ సోమచ్ అక్క 😘😘😘😘😘

  • @Maniram-ou1vp
    @Maniram-ou1vp 3 ปีที่แล้ว

    అందరికీ మంచి గా బట్టలు ఇచ్చారు కుమార్ అక్క నీకు ధన్యవాదములు మాట ఎప్పుడు ఇస్తావు మల్లి బట్టలు కుమార్ అక్క నీ ఛానల్ అంతకంతకు ఎదగాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొమురక్క పెంటయ్య రాము అన్న గోపాల్ అన్న భారతమ్మ జాంగిరి బి అక్క మంచి ఆరోగ్యాలతో ఉండాలని ఆ దేవుని కోరుకుంటున్నాను అక్క🙏

  • @kmalleshs8472
    @kmalleshs8472 3 ปีที่แล้ว +46

    ఎంత బాధలో ఉన్న మీ వీడియోస్ చూస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది సూపర్ కొంరక్క పెంటయ్య అల్ టీం మెంబెర్స్ 🙏🙏

  • @lalithareddy7035
    @lalithareddy7035 3 ปีที่แล้ว +4

    Intha fast ga videos peduthunanduku chala chala happy, inthakamundu wpudu video pedatharaa ani eduruchusedanini, now very happy 😍😍😍

  • @rajuveeramalla4246
    @rajuveeramalla4246 3 ปีที่แล้ว +1

    Super video 💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗 💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗💗

  • @bhavanithaduka8076
    @bhavanithaduka8076 3 ปีที่แล้ว

    👌👌👌👌comedy😂😂😂komurakka pentayya

  • @ammu_888
    @ammu_888 3 ปีที่แล้ว +2

    Superb komakka😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @bandlasankeerthanreddy5861
    @bandlasankeerthanreddy5861 3 ปีที่แล้ว +3

    Penti comedy is super with oldman

  • @rajuchakrala7818
    @rajuchakrala7818 3 ปีที่แล้ว

    అడ్వాన్సు హ్యాపీ దీపావళి సూపర్ కోమరక్క టీం 🤝🤝🤝🙏🙏🙏👍👍👌👌💐💐🌋🌋🌋

  • @arifabegam5162
    @arifabegam5162 3 ปีที่แล้ว +1

    Penti 👏🏻👏🏻👍🏼👍🏼👌👌👌👌😁😁😁😱😱😁

  • @mylaramganga4085
    @mylaramganga4085 3 ปีที่แล้ว +1

    Penti unna prathi video supero super😂😂

  • @radhaambti729
    @radhaambti729 3 ปีที่แล้ว

    Ni .epsod .chuste maku pandage super komarakka and pentanna

  • @krishpraba224
    @krishpraba224 3 ปีที่แล้ว

    Supper komarakka needi chala manchi manasu ilage eppudu undali inkaa unnatata staiki edagaalani korukuntunnamu

  • @gayatribollaboiena78
    @gayatribollaboiena78 2 ปีที่แล้ว

    Chala Chala bagundi ea video kommaraka ☺️🥰🙏

  • @DivyaDivya-gx2om
    @DivyaDivya-gx2om 3 ปีที่แล้ว

    Supar akka 👌👌👌👌😂😂😂😂👍👍👍👍👍🙏🙏🙏🙏

  • @gurijalaarun8514
    @gurijalaarun8514 3 ปีที่แล้ว

    Pentanna comedy super navvi navi kodupesindhi tq komarakka

  • @vlhmcreations
    @vlhmcreations 3 ปีที่แล้ว +6

    Penttanna acting sooper jaisriram🙏

  • @vasanthathodupunuri4203
    @vasanthathodupunuri4203 3 ปีที่แล้ว

    Jai komrakka, jai telangana, nuv ilage, vandalu, velu koddi veidios cheyali, ni matalu super

  • @shaikjabinaparveen9441
    @shaikjabinaparveen9441 3 ปีที่แล้ว

    తాటాకు చప్పుళ్ళకి కుందేళ్లు భయపడదు పెంటయ్య పంచులన్నీ సూపర్ గా ఉన్నాయి ఎంత బాధలో ఉన్న మి వీడియో చూస్తే కన్ఫామ్ గా నవ్వొస్తుంది మీరు సూపర్

    • @shaikjabinaparveen9441
      @shaikjabinaparveen9441 3 ปีที่แล้ว

      @Ma Palle Penti మీరు నిజంగానే సూపర్ మీ కామెడీ మీ మాటలు మీ యాక్టింగ్ రియల్లీ సూపర్

  • @akhilrider991
    @akhilrider991 3 ปีที่แล้ว +2

    Komarakka Tv Vallandhariki Chala Thanks ...
    Mammalni Baga Navvisthunnandhuku ..🙏🙏

  • @siddagonimadhugoud5485
    @siddagonimadhugoud5485 3 ปีที่แล้ว +1

    Komrakka pentanna Ramanna comedy baguntadi

  • @vennelavennela4785
    @vennelavennela4785 3 ปีที่แล้ว

    Hi komarakka etlunav nenu meeku pedda fan ni meeru epudu happy ga undi mammalni ila navvinchalani korukuntuna 😊😊😊 mee vedios miss kakunda chusta roju 😍😍😍😍

  • @sachinfolksinger6748
    @sachinfolksinger6748 3 ปีที่แล้ว

    Akka Super Conspet,Komrakka TV inka chala mundhuku vellalani korukuntunna Andharuki dipavali shubakangshalu Ettlane andharu kalisi undali 🤝🤝🤝👌👌❣️🤗🤗🙏🙏🙏🙏

  • @shaiknazma3510
    @shaiknazma3510 3 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏chala great Akka 🙏🙏🙏🙏Bada antha pothadi meee videos chuste akka 🙏🙏

  • @lokeshtonangi185
    @lokeshtonangi185 3 ปีที่แล้ว

    Super komarakka meru apudu ella manchi pani chayalani korukutuna

  • @sundaragirinagaraju2446
    @sundaragirinagaraju2446 3 ปีที่แล้ว

    Very very thanks akka ninnu aa devudu challaga chudalani manaspuruthiga korukuntunnanu

  • @srikanthreddyparkala276
    @srikanthreddyparkala276 3 ปีที่แล้ว

    👌👌👌👌👌👌 మాటల్ లెవ్ మాట్లాడుకోవడం లెద్👌👌👌👌👌👌 కోమరక్క టీవీ సబ్యులకు మరియు ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు,

  • @ammu_888
    @ammu_888 3 ปีที่แล้ว

    Super Akka😂😂😂😂😂😂

  • @ravijadav197
    @ravijadav197 3 ปีที่แล้ว

    Excellent ramu and malli ki leda

  • @sandeepbsp993
    @sandeepbsp993 3 ปีที่แล้ว

    Mee videos kanisam roju ki oka 5times iyna chustha akka.....

  • @jeevankolakani4710
    @jeevankolakani4710 3 ปีที่แล้ว

    మీ ఇద్దరి బాధ పడలేక మీ మొగుడు మా దగ్గరికి దుబాయ్ వచ్చిండు 😀😀😀😀😀😀సూపర్ కొమ్రక్క పెంటి

  • @swapnakandi271
    @swapnakandi271 3 ปีที่แล้ว

    Pentaiah thatha tho muchatlu super comedy 😀😀😀😀😀

  • @rajeevcreations.2114
    @rajeevcreations.2114 3 ปีที่แล้ว +1

    నేను పెంటయ్య కి ప్యాన్...కొమ్రక్క టీం కి దివిల పండుగ శుభాకాంక్షలు.అడ్వాన్స్ గా...

  • @Saidhu8340
    @Saidhu8340 3 ปีที่แล้ว +1

    రాములు పెంటయ్య మల్లయ్య కొమురక్క మీరంతా సూపర్ చేస్తున్నారు

  • @lavanyad1449
    @lavanyad1449 3 ปีที่แล้ว

    Super nice komrakka miku 🙏

  • @lakshmigowri2959
    @lakshmigowri2959 3 ปีที่แล้ว

    Super annaya super annaya 🤝🤝🤝🤝🌺🌺🌺🌺🤝🤝🤝

  • @madasisandeep6330
    @madasisandeep6330 3 ปีที่แล้ว

    Akka super 💓💓💓

  • @RaviTeja-nx1sc
    @RaviTeja-nx1sc 3 ปีที่แล้ว +4

    1:58😂😂😂😂😂👌👌👌👏👏😍 కొమర క్క టీం అందరికీ ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏🙏 పెంటన్న కొమర క్క జోడి సూపర్ నవ్వులే నవ్వులు😂😂😂😂😂😂😂😂😂🙏🙏🙏🙏🙏10:38👌👌👌

  • @gotlathirupathigotlayadavg7546
    @gotlathirupathigotlayadavg7546 3 ปีที่แล้ว

    కొమురక్క మీ మంచి మనసుకు నా శతకోటి వందనాలు
    సౌదీ నుండి గొట్ల తిరుపతి యాదవ్
    మంచిర్యాల జిల్లా జన్నారం మండలం మురిమడుగు విలేజ్

    • @komarakka
      @komarakka  3 ปีที่แล้ว

      సూపర్ 🙏

  • @bashadudakula2561
    @bashadudakula2561 2 ปีที่แล้ว

    supar akka ❤❤❤❤❤❤❤❤❤

  • @peswara5868
    @peswara5868 3 ปีที่แล้ว +1

    కొమరక్క నువ్వు సింహరాశి సినిమా లోని కామెడీ సీన్ రాజాన్న వచ్చిన నాడు, ఒక సారి వచ్చినపొమా మెరుపు తీగ అనే కామెడీ సీన్ పెంటమ్మతో చెయ్యండి కచ్చితంగా అందరికీ చాలా సంతోషం అవుతుంది

  • @gogucreateves8046
    @gogucreateves8046 2 ปีที่แล้ว

    Komaram anna ku vandhanalu jai komarakka

  • @deepaknani3602
    @deepaknani3602 3 ปีที่แล้ว +1

    Penti superd

  • @janardansuri7008
    @janardansuri7008 3 ปีที่แล้ว

    Andariki dress lu thechav nuvu super komurakka 👌

  • @geethamallepelli2045
    @geethamallepelli2045 3 ปีที่แล้ว

    Penti 😂🤣😂🤣😂🤣😂🤣😂🤣🤣😂🤣😂🤣😂

  • @Ravinayak-no6yg
    @Ravinayak-no6yg 3 ปีที่แล้ว

    No comment కొమరక్క
    👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @bhagyamuddasani8239
    @bhagyamuddasani8239 2 ปีที่แล้ว

    Naku mee video s chala istam andi

  • @sumathipanthagani4668
    @sumathipanthagani4668 3 ปีที่แล้ว

    Super annagaru 👌👌👌

  • @gottehareshhareshgotte521
    @gottehareshhareshgotte521 3 ปีที่แล้ว

    Akka nee vAlla Chala bA dalalu kuda marechepothunnamu❤️❤️❤️❤️❤️❤️

  • @nageshkatika3049
    @nageshkatika3049 3 ปีที่แล้ว

    Komrakka ni videos super ❤️❤️❤️

  • @posanpallysrinivas1773
    @posanpallysrinivas1773 3 ปีที่แล้ว

    A video chesina praveen unte enka aa video black buster avuthudhi

  • @narsimhuluyadav8042
    @narsimhuluyadav8042 3 ปีที่แล้ว

    Super Ramu , komuram greet job

  • @pillivijaykumarrcl1129
    @pillivijaykumarrcl1129 3 ปีที่แล้ว

    ఆల్ టీమ్ నెంబర్స్ సూపర్ యాక్టింగ్ కొమ్రక్క

  • @shaikhontmahaboob3280
    @shaikhontmahaboob3280 3 ปีที่แล้ว +1

    Super komaraka penty and team

  • @komaramramarao2839
    @komaramramarao2839 3 ปีที่แล้ว

    కోమరక్క మీరు సూపర్ మీMయూ ఎప్పుడు మీ జోక్ లే చూస్తూ ఉంటాము చాలా బాగుంటాయి
    గూటం గోపాల్. రాము పెంటయ్య ప్రవీణ్ సురేష్ జాంగ్రీబీ భారతమ్మ అందరు కూడా మంచి సపోర్ట్ చేస్తున్నారు మీరు ఇంకా పైకి రావాలని కోరుకుంటున్నాము

  • @m.rameshramesh4964
    @m.rameshramesh4964 3 ปีที่แล้ว

    అన్నా ఈ వీడియో లో వదినమ్మ ని చూపించినవ్ చాలా సంతోషం

  • @kandlapallysrinu9989
    @kandlapallysrinu9989 3 ปีที่แล้ว

    సూపర్ కోమరక్క

  • @indudharshik111
    @indudharshik111 3 ปีที่แล้ว

    Penti 😂😂👌👌 big fan of u

  • @nareshchinna3210
    @nareshchinna3210 3 ปีที่แล้ว

    Superallfallhappyiloveyouall❤❤❤❤🙌🙌🙌🙌

  • @mrkalyansagar8631
    @mrkalyansagar8631 3 ปีที่แล้ว

    Akka super video chysthru challa happy ga undu 🤩tq so much akka

  • @mrlokeshleoleo5604
    @mrlokeshleoleo5604 3 ปีที่แล้ว

    Akka you super 👌👌👌👌 akka good blase you akka Jesus🙏🙏❤❤❤❤❤

  • @rafisharli3776
    @rafisharli3776 3 ปีที่แล้ว

    😂😂👏👏Amoo Nayana madhi Andhra kani Telangana basha istam Naku super comedy I love 👑 komarakka tv ❤️❤️

  • @swapnasriatoz1034
    @swapnasriatoz1034 3 ปีที่แล้ว

    Komriiiii
    Nivalaaaaaa
    Memu makuu unaaa badhalu marchipoyiii happy ha navukuntammm 10 nimishalu
    Tq komriiii

  • @rathansingh8089
    @rathansingh8089 3 ปีที่แล้ว

    Komri పెంటి miru super

  • @chhatpatlachu
    @chhatpatlachu 3 ปีที่แล้ว +1

    Akka midi prati okka episode chustuna super gaa unnayi

  • @nanivarma489
    @nanivarma489 3 ปีที่แล้ว

    Enni rojulu komarakka pisinarodi anukunna Kani komarakka ento epudu telisindi ur great komarakka Miku. Mi family members ki mi Tim andar iki advance happy Diwali 🌋🌋🎇🎇🎆🎆

  • @chinnurupa8861
    @chinnurupa8861 2 ปีที่แล้ว +1

    Super super

  • @tanuudaygorrepati8070
    @tanuudaygorrepati8070 3 ปีที่แล้ว

    Super a komri... Nenu neku pedddaaa fan

  • @chittigadu.1990
    @chittigadu.1990 3 ปีที่แล้ว +1

    Very good kommarakka

  • @saivenkat89
    @saivenkat89 3 ปีที่แล้ว

    Akka ne manadai chana manchidi akka. Nuvu inka chala adagali ani korkuntuna 🙏🙏🙏🙏🙏🙇🙇🙇

  • @vijethaallaboina1716
    @vijethaallaboina1716 3 ปีที่แล้ว

    Anna me Bangaru thalli super. Qt gril

  • @muppedanagaraju5088
    @muppedanagaraju5088 3 ปีที่แล้ว

    Superb video 👌👌🥰

  • @telugintiathakodaluruchulu
    @telugintiathakodaluruchulu 3 ปีที่แล้ว

    సరదాగా సందడిగా బాధలు అన్నీ మర్చిపోయి నవ్వుతూ ఉంటారు అండి మీ వీడియోలు మీ కామెడీ చూసి చాలా బాగుంటాయి వీడియోలు సూపర్ అండి తెలుగింటి అత్తాకోడళ్ల రుచులు ఛానల్ నుంచి

  • @udayteja547
    @udayteja547 3 ปีที่แล้ว

    Chika chika antandha 😁🤩🤩🤩🤩 thas my desi accent.🤍

  • @amruthajetti6537
    @amruthajetti6537 3 ปีที่แล้ว

    , హాయ్ కొమురక్క 🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👌👌👌👌👌👌 అడ్వాన్స్ దీపావళి శుభాకాంక్షలు కొమురక్క మీ కొమురక్క టీం వాళ్ళందరికీ కొమురక్క ❤️❤️❤️❤️❤️❤️

  • @AkshayKumar-rx8qr
    @AkshayKumar-rx8qr 3 ปีที่แล้ว +5

    కొమరక్క అందరికీ బట్టలు పెట్టి అందరినీ ఆనంద పరిచినవు ధన్యవాదాలు కోమరక్క 😘

  • @niranjanreddy636
    @niranjanreddy636 3 ปีที่แล้ว +2

    Superb comedy 😂🤣😀

  • @chinnadurgaraogoddella5963
    @chinnadurgaraogoddella5963 3 หลายเดือนก่อน

    😅 super comedy ❤🎉

  • @bmahesh5142
    @bmahesh5142 3 ปีที่แล้ว

    Super aka good morning ana 🙏🙏👍❤️👌👌

  • @thilaknani9937
    @thilaknani9937 3 ปีที่แล้ว +1

    happy Diwali komarakka andar ki full happy super Manu MI Tilak Nani

  • @rammohansirram7300
    @rammohansirram7300 3 ปีที่แล้ว

    Chala bagunnadi

  • @srikanthvlogs.6943
    @srikanthvlogs.6943 3 ปีที่แล้ว

    Super komrakka nevu challga undale 💯🙌

  • @AnilKumar-br3tw
    @AnilKumar-br3tw 3 ปีที่แล้ว +1

    అన్నా మీ నాన్న గారు చాలా బాగా వున్నారు...👌

  • @kurimillaravalika2755
    @kurimillaravalika2755 3 ปีที่แล้ว

    Super gaa undi but komarkka and penti emotional ayte chala badhga undi its super

  • @basheerahamad1642
    @basheerahamad1642 3 ปีที่แล้ว

    Penti untene super penti untene maza

  • @gaddammanjula1992
    @gaddammanjula1992 3 ปีที่แล้ว

    ఎంత బాధలో ఉన్న ని వీడియో చూడగానే పోతది ఈ వారం తొందరగా చేసిరు

  • @nerlaakantibhaskar2753
    @nerlaakantibhaskar2753 3 ปีที่แล้ว

    Pentayya super

  • @sunithasunitha3619
    @sunithasunitha3619 3 ปีที่แล้ว

    Super vundhi

  • @pallikondachanrashekar9239
    @pallikondachanrashekar9239 3 ปีที่แล้ว

    Nice 👏👏👏👌👍🏼

  • @sravanthipandu8171
    @sravanthipandu8171 3 ปีที่แล้ว +1

    Komrakka Penty ramlu Jahangir b andar ki Deepavali Subhakankshalu