Ambati Rambabu Clear Cut Explanation On Polavaram Dam Construction | Chandrababu |
ฝัง
- เผยแพร่เมื่อ 17 มิ.ย. 2024
- Ambati Rambabu Clear Cut Explanation On Polavaram Dam Construction | Chandrababu | @SakshiTV
#ambatirambabu #polavaramproject #polavaramdam #chandrababuvscmjagan #sakshitv
నీ చారిత్రాత్మక తప్పిదాల వల్లే
పోలవరం ఆలస్యం
దీనికేమంటావ్ బాబు
Video Description:
Watch Sakshi TV LIVE - • Sakshi TV LIVE | Today...
Watch Sakshi TV, around-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
-----*****-----
For the latest news & updates: Subscribe :
--
Subscribe us @ : goo.gl/wD6jKj
Visit us @ www.sakshi.com
Like us on / sakshitv
Follow us on / sakshinews_tv
Follow us on whatsapp.com/channel/0029VaAu...
5 సంవత్సరాలు ఏమి చేసారో అది డ్రైయి oగ్ వేసి చూపించాయ్య
ఒరే లోఫర్ ఈ 5 సంవత్సరాలనుండి మీరు emi😂చేశారు లఫుట్
సంబరాల రాంబాబు డ్రాయింగ్ రాంబాబు ఐ య్యాడు 😅
explanation బావుంది కాని ఇదేవిధంగా మీరు పదవిలో వున్నప్పుడు చెబితే నమ్మశక్యంగా ఉండేది. రాంబాబు గారు.
Rushikonda palace (550 crores) costs more than Polavaram Diaphragm (469 crores) wall 😂😂😂
రేయ్ ఆంబోతు మీరు spillway పూర్తి చేసి కంప్లీట్ చేసుండొచ్చు
హేయ్ విశ్వేశ్వరయ్య లాంటి గొప్ప ఇంజనీర్ మన సుకన్య రాంబాబు
Jagan ni furniture donga antunnaru....nijamena🤔
పోలవరం నిర్మాణం గురించి అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజైనా మాట్లాడి ఉంటే బాగుండేది.మీ వివరణ ఇప్పుడు ఎవ్వరూ వినరు సార్
పనికి మాలిన వాడు... ఇప్పుడు చెప్పేది మంత్రీ గా ఉన్నపుడు చెబితే బాగుండు
కాంట్రాక్టర్ నీ మార్చడం వలన 16 నెలలు సమయం వృధా అయ్యింది.. ఆ 16 నెలల సమయంలో స్పిల్ వే పనులు పూర్తి చేసి కాఫర్ డాం పూడ్చి ఉంటే ప్రాజెక్టు ఆల్మోస్ట్ పూర్తి అయ్యేది.. సరే మీరు చెప్పినట్టు 2019-20 లో daiafram వాల్ ధ్వంసం అయ్యి ఉంటే కొత్త వాల్ నిర్మించి ఉంటే 2 సంవత్సరాల్లో పూర్తి అయ్యేది.. ఈపాటికి ecrf డాం కూడా పూర్తి అయ్యేది..
Ysrcp ki election lo vodipoena tharawatha bhoothulu tagi respect perigidi
ఒరేయ్ పుల్కా ఈ డ్రాయింగ్ అప్పడే గీసి ఏడ్వావచ్చు కదా 😢
మనం ఎంత కంప్లీట్ చేశామో క్లియర్ గా చెప్పండి.. అప్పుడు వీరి డెవలప్మెంట్ చూద్దాం
మీరు అసలు కట్టలేదు పెండింగ్ పెట్టారు అందుకే కొట్టుకుపోయింది, ఏ విషయం ఎప్పుడు చెప్పలేదు ఇప్పుడు డ్రాయింగ్ వేసి మరీ చెపుతున్నావ్ అంతే కప్పి పుచ్చు తున్నావ్
ఇన్నిరోజులు ఏమయ్యాడా అనుకున్నాం, ఇప్పుడు తెలిసింది వీడు స్కూల్ పిల్లల దగ్గర కు వెళ్ళి నది బొమ్మను వేయటం నేర్చుకున్నాడని శభాష్ ఆంబోతు బొమ్మ బాగా వేశావ్
మీరు అధికారంలో ఉన్నప్పుడు పోలవరం పూర్తి చేస్తాం అన్నారు కానీ ఇప్పుడు డ్రాయింగ్ వేసి మరి చెపుతున్నారు సూపర్ మీరు
అర్థం కాలేదన్నావ్.. ఇంత బాగా ఎక్సప్లయిన్ చేస్తున్నావ్.. ఏమిటి ఈ మాయ
ప్రతి ఒక్కరికి అర్థం అయ్యేటట్టు చాలా క్లియర్ గా చెప్పారు
5 years Lo mare meru pekende amete