బహుజన రాజ్యాధికార యాత్రలో RSP పై బహుజన రాక్ స్టార్ బూర్గుల యాదక్క మరో అద్బుతమైన పాట ll RSP ll BSP l

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ต.ค. 2024
  • బహుజన రాజ్యాధికార యాత్ర లో RSP పై బహుజన రాక్ స్టార్ బూర్గుల యాదక్క మరో అద్బుతమైన పాట ll RS Praveen Kumar Latest Song ll RSP Song 2022 ll RSP పై బూర్గుల యాదక్క మరో అద్బుతమైన పాట ll Burgula Yaadakka ll Bahujana Rock Star ll
    RACHANA GAANAM : BAHUJANA ROCK STAR BURGULA YAADAKKA.
    Music : Ravi Kalyan
    Sponsored by : Ravi Kalyan
    SPECIAL THANKS TO :-
    Ravi Kalyan

ความคิดเห็น • 379

  • @karnakardhara7930
    @karnakardhara7930 ปีที่แล้ว +109

    💐💐🙏 ❤
    ఆర్ఎస్ ప్రవీణ్ సార్ గురించి
    ఇంత గొప్ప పాట పాడిన యాదక్కకు ప్రత్యేక ధన్యవాదాలు

  • @telanganadappukalakarulasa2746
    @telanganadappukalakarulasa2746 ปีที่แล้ว +32

    జై భీమ్ యదఅక్క ఇలాంటి పాటలు మరి ఇంకా ఎన్నో పడాలని కోరుతున్నాను 🙏🙏🙏

  • @karthikaseetharamu1611
    @karthikaseetharamu1611 ปีที่แล้ว +36

    జై భీమ్ యాదక్క గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు

  • @Thinkpositivealways_8
    @Thinkpositivealways_8 ปีที่แล้ว +38

    అమ్మ చాలా చక్కగా ..పాడారు..మీ పాటతో..చాలా మంది మారుతారు..జై బీమ్✊✊ జై RSP😎😎 జై BSP🐘🐘🐘

  • @Tharun0372
    @Tharun0372 ปีที่แล้ว +31

    ఈ పాటతో కనిళ్లు😢తెప్పించవు అక్క. ....మన దళిత కళాకారులు దోర సంకాలో చెరి పాటమ్మత్తో దోరను పొగిడే పనిలో ఉన్నారు.. మహనీయుల త్యాగాలను మహిమరచి పొయారు.ఈ పాటను ప్రతి ఒక్కరికీ షేర్ చెయ్యండి...jai భీం జై Bsp

  • @msrinivasulu5262
    @msrinivasulu5262 ปีที่แล้ว +12

    మంచి సాంగ్ సిస్టర్ 🙏🏽🙏🏽🙏🏽🙏🏽💐💐💐💐

  • @fr.kothapallijosephmanohar6919
    @fr.kothapallijosephmanohar6919 ปีที่แล้ว +112

    అమ్మ చాలా చక్కగా, అర్థవంతంగా,చేతన్యపరిచే విధంగా పాడావమ్మ. మీకు జోహార్.

  • @vanthadupulasrinivas1706
    @vanthadupulasrinivas1706 ปีที่แล้ว +14

    అమ్మ ఎంత చక్కగా వివరిస్తూ పాడిన ఇకనైనా మన మనం ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ను ముఖ్యమంత్రిని చేయాలని మన అధికారం మనం తీసుకు రావాలని ఆశిస్తూ జై భీమ్ RSP

  • @dasarisudhakar1640
    @dasarisudhakar1640 ปีที่แล้ว +23

    చాలా చక్కగా పడినావ్ అమ్మ వందనాలు 🙏

  • @Srikanthdon50
    @Srikanthdon50 ปีที่แล้ว +14

    యాదక్క మీరు చాలా బాగా పాడారు మీ స్వారం లో బహుజన గురించీ బాగా చెప్పారు మీకు 1000 దండంలు అక్క

  • @bakiswamy9184
    @bakiswamy9184 ปีที่แล้ว +28

    ✊ జై భీమ్ యాదక్క ఇలాంటి పాటలు పడాలి అక్క కొత్త పాటలు ఇంకా పాడాలి అక్క మాయావతి మేడం గారి మీద కూడా యొక్క కాన్సిరాం సార్ మీద పాడాలి అక్క🐘🐘🐘🐘🐘🐘

  • @SHAIKGOUSYAMahin
    @SHAIKGOUSYAMahin 11 หลายเดือนก่อน +116

    అమ్మ పాట మొత్తం మీద మా మైనారిటీ మరిచి పోయారు మా కులం లో కూడ పేద ముస్లిమ్ ఉన్నారు కొంచం దయ ఉంచాలి అమ్మ మీ లాంటి వాళ్లు మా లాంటి వాళ్ళకి తోడుగా ఉండాలి కోరుతున్నాను అమ్మ సాంగ్ super 🎉🎉🎉🎉

    • @MadhuSharma-xy3kk
      @MadhuSharma-xy3kk 11 หลายเดือนก่อน

      తప్పు తముడు ముస్లీమ్ క్రిస్టియన్స్ వీలు రాజలు ప్రపంచం లో అక్కడ తక్కువ కాదు వీలు

    • @rkvlogs1550
      @rkvlogs1550 11 หลายเดือนก่อน +3

      ❤❤

    • @DeshamoniShailaja
      @DeshamoniShailaja 11 หลายเดือนก่อน +1

      Ok Anna

    • @p_youthcreations1834
      @p_youthcreations1834 11 หลายเดือนก่อน +3

      బహుజనులు అంటే మనం అందరం వస్తాం భాయ్

    • @nanicreations8680
      @nanicreations8680 11 หลายเดือนก่อน +4

      Bahujanam ante Muslim lu kuda ostharu Bhai ... Ila negetive gaaa comments pettoddu Bhai...

  • @sowmyakommu1401
    @sowmyakommu1401 ปีที่แล้ว +18

    ప్రవీణ్ సర్ పాటలు చాలా చక్కగా పాడినందుకు థాంక్స్ అమ్మ

  • @Laddu-bl5rm
    @Laddu-bl5rm ปีที่แล้ว +9

    తెలంగాణ బహుజనుల్లో చైతన్యం నిండేలా ఉంది మీ స్వరం...... జై bsp ✊️💙 జై rsp ⚡️💙✊️

  • @moglielukapalli6328
    @moglielukapalli6328 ปีที่แล้ว +13

    అక్క సూపర్ పాటలు

  • @KMohon-fd6sy
    @KMohon-fd6sy ปีที่แล้ว +9

    జై. భీమ్ సూపర్ అక్క పాట

  • @shivamanigoodboy1410
    @shivamanigoodboy1410 ปีที่แล้ว +17

    Kadhalali bahujana ప్రజల కోసం ప్రగతి దిశగా అడుగులు వేయడం..జై భీమ్

  • @sureshmadigakingofyellur7022
    @sureshmadigakingofyellur7022 ปีที่แล้ว +41

    యాదక్క గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు నువ్వు పాడిన పాట నా హార్ట్ టచ్ చేసింది యాదక్క గారి అడుగుజాడలో తెలంగాణ గడ్డపై ఉన్న అమ్మలు అక్కలు అన్నలు అందరం కలిసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారికి మద్దతు ఇవ్వాలని కోరుకుంటూ మీ యాదక్క అభిమాని నువ్వు పాడిన పాట కల్లా నీలు తెప్పించాయి అక్క 🙏🙏

  • @donsoori1351
    @donsoori1351 ปีที่แล้ว +10

    యాదక్క సూపర్ గా పాడినారు 👌👌👌

  • @ravilmaharaj2366
    @ravilmaharaj2366 ปีที่แล้ว +7

    realy good lyrics.,.jai bheem amma, jai bsp jairsp

  • @ajilapuramgangapuri7681
    @ajilapuramgangapuri7681 ปีที่แล้ว +7

    సూపర్ సాంగ్ అక్క

  • @venkatvenky9632
    @venkatvenky9632 ปีที่แล้ว +9

    సూపర్ సాంగ్

  • @rrrdancer9108
    @rrrdancer9108 ปีที่แล้ว +7

    ✊భీమ్💙. మన బహుజనం పుంజుకునే యాల్ల అయింది పాట అదిరింది ఇక విజయం వైపు పయనం మొదలయింది✊BSP✊RSP

  • @goodthinking5768
    @goodthinking5768 ปีที่แล้ว +5

    అక్కా మీకు నా హృదయపూర్వక అభినందనలు

  • @mayurianu3835
    @mayurianu3835 ปีที่แล้ว +3

    E patani eppatiki 20 times vinnanu,bt malli vinalnipisthundhi,Amma ni voice superb nd sng meenings kuda👌👌👌💯💯😊😊

  • @bhaskar8235
    @bhaskar8235 ปีที่แล้ว +13

    నేనూ ఐఏత్ 1000.1000.దండలు పెడుత మన కోసము ఎంత మంచి పాట ఈది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐💐🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝

  • @venkateshkolavenkey7360
    @venkateshkolavenkey7360 11 หลายเดือนก่อน +4

    అమ్మ చాల బాగా పాడినరు సమాజంలో ఇ పాట ఒక్క మార్పును తీసుకొస్తుంది

  • @youvalokam
    @youvalokam ปีที่แล้ว +10

    Youvaloka ఉద్యమభి వందనాలు✊✊✊✊✊✊

  • @lordsrikrishnahare6884
    @lordsrikrishnahare6884 11 หลายเดือนก่อน +9

    Iam a Patel BC-D . But song chala baundi and feeling is pure 🥰

  • @kotikanakam9596
    @kotikanakam9596 ปีที่แล้ว +16

    Jai bheem Jai RSP Jai bsp exllent song ✊✊✊💪💪🐘🐘🐘

  • @rajendarpole123
    @rajendarpole123 ปีที่แล้ว +7

    సూపర్ అక్క ❤✊️✊️✊️

  • @prasadpole8391
    @prasadpole8391 ปีที่แล้ว +8

    superb song😰

  • @phulenews4291
    @phulenews4291 ปีที่แล้ว +5

    సూపర్ సాంగ్ అక్క యాదక్క

  • @Madhu_Raina
    @Madhu_Raina ปีที่แล้ว +4

    సూపర్ సాంగ్ జై BSP

  • @Mrmonu326
    @Mrmonu326 7 หลายเดือนก่อน +1

    Rock star yadhakka❤

  • @saidulubarapati246
    @saidulubarapati246 ปีที่แล้ว +7

    అమ్మ మీ పాట కి పాదాభివందనాలు అమ్మ 🙏🙏🙏🌹🌹✊✊✊ జై భీమ్

  • @rameshramcharan6948
    @rameshramcharan6948 11 หลายเดือนก่อน +5

    అమ్మా 💙జై bsp jai RSP🦁🙏👑🐘

  • @HafeezBaba-sb8us
    @HafeezBaba-sb8us ปีที่แล้ว +7

    Nice song ☺️😊....
    Jai bheem Jai BSP Jai RSP

  • @kasamollasreekanth3351
    @kasamollasreekanth3351 ปีที่แล้ว +3

    అమ్మ నీవ్ ఈ పాట చాలా బాగా రాసి పడినావ్ నీకు 🙏 మరిన్ని రాయాలి అని మనస్సు పూర్తిగా కోరుకుంటున్నాను జై BSP ❤

  • @LingaswamyRathnam
    @LingaswamyRathnam 11 วันที่ผ่านมา

    అక్క song super గా పాడింది

  • @patnamseshadri3886
    @patnamseshadri3886 ปีที่แล้ว +4

    చైతన్యం రావాలి.. పిల్లల భవిష్యత్తుకు దారి వేయాలి. శుభా కాంక్షలు.❤

  • @vishalshing802
    @vishalshing802 11 หลายเดือนก่อน +2

    Very congratulations ♥️♥️

  • @manaintivantalu1336
    @manaintivantalu1336 ปีที่แล้ว +2

    Song super అమ్మ Jai bheem jai sevalal Jai insaan full video watched

  • @botukavenkataiah7713
    @botukavenkataiah7713 ปีที่แล้ว +1

    Nice super cute Akkay 🙏🙏🙏 Jai 💐💐💐💐💐 Jay Bheem

  • @buyyanaresh3228
    @buyyanaresh3228 ปีที่แล้ว +4

    Grate సాంగ్ అమ్మ 🙏🙏🙏

  • @kdprasad8281
    @kdprasad8281 ปีที่แล้ว +10

    Jai Bhim ✊🙏 jai BSP 🐘 jai RSP ✊ from Andhra Pradesh ✊

  • @ChilumulaGangadhar
    @ChilumulaGangadhar ปีที่แล้ว +1

    Amma super ga padaramma jai RSP sir jai bheem

  • @eergala_vinod_edits5260
    @eergala_vinod_edits5260 ปีที่แล้ว +3

    🙏✊️Jai bheem✊️😢🙏
    Dubai nunde comment chesthunna chala rojula tharuvatha oka manchi song vinna inka enno songs padalani koruthu mana bahujana janda dhesham antha egaraveyali koruthu meluko bahujana jai bheem🙏🤝✊️super song 🥰😍🎉🎉

  • @chvinnu5308
    @chvinnu5308 ปีที่แล้ว +2

    చాలా బాగుంది

  • @perumalachandu6803
    @perumalachandu6803 ปีที่แล้ว +4

    Akka your voice very pleasant to hear 🙂❤.....Jai BSP Jai RSP✊✊

  • @vinodkumar-sg2xl
    @vinodkumar-sg2xl ปีที่แล้ว +5

    Nice song ❤

  • @PavanKumar-cy7mu
    @PavanKumar-cy7mu ปีที่แล้ว +3

    అబ్బ..... మట్టి లో మాణిక్యం.... నువ్ వాయిస్ వింటే... వాన వచ్చే మట్టి వసనా లాగ ఎంతో మధురం గా వుంది..... ఫైనల్ గా మా అమ్మ పడినట్టు వుంది...... 👌👌👌👌👌👌👌

  • @Potty_kannaya
    @Potty_kannaya 11 หลายเดือนก่อน +1

    Plzz saport for Rs praveen kumar sir plzzzzzz super amma

  • @bonthalathirupathi5971
    @bonthalathirupathi5971 ปีที่แล้ว +2

    అక్క సూపర్

  • @anilkalvala493
    @anilkalvala493 ปีที่แล้ว +1

    💙✊ super ga cheparu song tho jai Bsp💙

  • @gopalerukala6939
    @gopalerukala6939 ปีที่แล้ว +3

    super Amma song🙏🙏

  • @braghuramulu9280
    @braghuramulu9280 10 หลายเดือนก่อน +5

    Jai RSP 🌹💐jai BSP ✊️✊️✊️

  • @kvnadham
    @kvnadham ปีที่แล้ว +42

    నేను మూర్చనలు బోతున్నా! ఉద్వేగాన్ని అదుపుజేసుకోలేక బోతున్నా.
    పాట రాసిన మితృనికీ, పాడిన ఆ సహోదరికీ, టెక్నికల్ టీం అందరికీ నా సలాం.

  • @gurralaayyanna7900
    @gurralaayyanna7900 ปีที่แล้ว +3

    Super song Amma
    Jai bheem

  • @sairammanda2066
    @sairammanda2066 ปีที่แล้ว +1

    జై భీమ్ మనం తాగేది లే ❤😎🤏

  • @mabbumallesh4802
    @mabbumallesh4802 ปีที่แล้ว

    సూపర్....పిన్ని

  • @kallempetasravan
    @kallempetasravan 10 หลายเดือนก่อน +2

    చాల బాగా పాడారు అమ్మ ❤

  • @sureshanikenpally9687
    @sureshanikenpally9687 ปีที่แล้ว +2

    Good song🎶🎤🎵 jai BSP zindabaad vote for🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘

  • @arekallulingaraju6587
    @arekallulingaraju6587 11 หลายเดือนก่อน

    Super Amma ❤❤❤

  • @mahendrababulake
    @mahendrababulake ปีที่แล้ว +1

    అమ్మ చాలా బాగా అర్థవంతంగా అన్నీ విధాలుగా అందరికీ అర్థమయ్యే విధంగా పాడావు అమ్మ..సూపర్ సూపర్ సూపర్

  • @nareshchanti5831
    @nareshchanti5831 ปีที่แล้ว +1

    Super.. jai Bheem

  • @bijanapallyvamshi9235
    @bijanapallyvamshi9235 ปีที่แล้ว +11

    సూపర్ గా పడురు అమ్మ నేను అయితే ఒక 100 సార్లు విన్న వింటూనే ఉన్న ❤️ జై bsp

  • @RajKumarAmbedkarBSPAPTS2024
    @RajKumarAmbedkarBSPAPTS2024 ปีที่แล้ว +2

    Super song akka jai bheem 🙏

  • @chunarkarpravalika3364
    @chunarkarpravalika3364 10 หลายเดือนก่อน

    Superr sonh......very inspirational......🙏🙏🙏

  • @kosgivenkatesh1
    @kosgivenkatesh1 ปีที่แล้ว +53

    మరో సారి సమాజాన్ని ప్రభావితం చేసే మంచి పాట పాడిన మా అక్క కి జై భీమ్

  • @youtubevideos8154
    @youtubevideos8154 ปีที่แล้ว +2

    Super song

  • @rajeshkanna4237
    @rajeshkanna4237 ปีที่แล้ว

    Super undhi pata

  • @vadalavenkatesh2509
    @vadalavenkatesh2509 ปีที่แล้ว +3

    🐘JAI RSP JAI BSP💙 YADHAKKA

  • @jaganyadav5406
    @jaganyadav5406 ปีที่แล้ว

    భౌగోలిక తెలంగాణలో బహుజనుల రాజ్యం రావాలి. జై BSP

  • @mr.kalyanmadhiga2882
    @mr.kalyanmadhiga2882 11 หลายเดือนก่อน +3

    JAI BSP 🐘💙 JAI RSP ✊💙

  • @laxmanjinka6468
    @laxmanjinka6468 ปีที่แล้ว +1

    యాదక్కా పాట సూపర్ 💙💙💙🐘🐘🐘🐘🐘

  • @Akhil-999Dj
    @Akhil-999Dj 6 หลายเดือนก่อน

    జై అమ్మ మీకు పాదభి vandaanalu

  • @Pavanofficial208
    @Pavanofficial208 ปีที่แล้ว

    Super Amma...💙✊

  • @rajeshk2054
    @rajeshk2054 ปีที่แล้ว +3

    Super song jai bheem akka

  • @gainiramesh5326
    @gainiramesh5326 ปีที่แล้ว +1

    Super ✊✊✊🐘🐘🐘🐘🇪🇺🇪🇺🇪🇺🇪🇺

  • @Mdarani-f6p
    @Mdarani-f6p 10 หลายเดือนก่อน

    Super Amma

  • @GurralaAyyanna-ln6qr
    @GurralaAyyanna-ln6qr ปีที่แล้ว

    Super amma❤🙏💯

  • @venkatsagaram8075
    @venkatsagaram8075 ปีที่แล้ว +1

    నీ పాట వింటే బహుజనులoదరు ఎక్కం కావాలని కోరుకుంటున్న అమ్మ గారు

  • @UdayKumar-ld7pz
    @UdayKumar-ld7pz 11 หลายเดือนก่อน

    Chala chakkaga payadu chala Baga ardham aeyela padaru Amma ❤️❤️

  • @pedhintilaxman9917
    @pedhintilaxman9917 ปีที่แล้ว

    Supar akka 💪👍

  • @RajeshJannu398
    @RajeshJannu398 ปีที่แล้ว

    Super padavamma

  • @amruthav929
    @amruthav929 ปีที่แล้ว +1

    Super explanation Amma

  • @thirupathisoyam5637
    @thirupathisoyam5637 ปีที่แล้ว +1

    Superb song Amma

  • @manaintivantalu1336
    @manaintivantalu1336 ปีที่แล้ว

    Wow chala Baga padaru అమ్మ

  • @krishnamrajukrishnamrajubs437
    @krishnamrajukrishnamrajubs437 ปีที่แล้ว

    Supar undi akka song 👌👍💐

  • @burgulavenkatesh7125
    @burgulavenkatesh7125 ปีที่แล้ว

    Chala chakkaga padaru amma🙏

  • @anandutkur5406
    @anandutkur5406 ปีที่แล้ว +2

    సూపర్👌👌👌👌👌👍👍👍✍️🙏✍️✍️✍️🙏💪☝☝☝

  • @ChinagallaMahesh
    @ChinagallaMahesh ปีที่แล้ว

    జై భీమ్

  • @maheshnarumalla5487
    @maheshnarumalla5487 ปีที่แล้ว +1

    Jai bheem yadakka ne voice exlent🎉

  • @chennamonibhaskar3890
    @chennamonibhaskar3890 ปีที่แล้ว +1

    Wonderful song awa ❤👌👌

  • @pilliashok9714
    @pilliashok9714 ปีที่แล้ว +1

    చాలా బాగా పాడారు అక్క జై భీమ్

  • @AkashAkash-k8ec
    @AkashAkash-k8ec ปีที่แล้ว +3

    JAI..BHIM🙏🏻🙏🏻,,JAI..RSP✊✊

  • @pallerlanarahari9301
    @pallerlanarahari9301 ปีที่แล้ว +1

    super voice amma ,🙏🙏🙏👏👏👏👏

  • @sukendranallapothula375
    @sukendranallapothula375 ปีที่แล้ว

    Super🎉

  • @nagarajunagaraju3687
    @nagarajunagaraju3687 ปีที่แล้ว

    superrrrrrrrrrrrrr👍🙏