Aho Oka Manasuku Nede Puttina Roju Song - Allari Priyudu Movie | Rajasekhar | Ramyakrishna

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ม.ค. 2025

ความคิดเห็น • 2K

  • @prasanthgampa3227
    @prasanthgampa3227 3 ปีที่แล้ว +263

    అహో ఒక మనసుకు నేడే పుట్టిన రోజు
    అహో తన పల్లవి పాడే చల్లని రోజు
    ఇదే ఇదే కుహూ స్వరాల కానుక
    మరో వసంత గీతిక జనించు రోజు...
    అహో ఒక మనసుకు నేడే పుట్టిన రోజు
    అహో తన పల్లవి పాడే చల్లని రోజు...
    మాట పలుకు తెలియనిది
    మాటున ఉండే మూగ మది
    కమ్మని తలపుల కావ్యమయె
    కవితలు రాసే మౌనమది...
    రాగల రోజుల ఊహలకి
    స్వాగతమిచ్చే రాగమది
    శృతిలయలెరుగని ఊపిరికి
    స్వరములు కూర్చే గానమది...
    ఋతువుల రంగులు మార్చేది
    కల్పన కలిగిన మది భావం
    బ్రతుకును పాటగ మలిచేది
    మనసున కదిలిన మృదునాదం...
    కలవని దిక్కులు కలిపేది
    నింగిని నేలకు దింపేది
    తనే కదా వారధి
    క్షణాలకే సారధి మనస్సనేది...
    అహో ఒక మనసుకు నేడే పుట్టిన రోజు
    అహో తన పల్లవి పాడే చల్లని రోజు...
    చూపులకెన్నడు దొరకనిది
    రంగు రూపు లేని మది
    రెప్పలు తెరవని కన్నులకు
    స్వప్నాలెన్నో చూపినది...
    వెచ్చని చెలిమిని పొందినది
    వెన్నెల కళగల నిండు మది
    కాటుక చీకటి రాతిరికి
    బాటను చూపే నేస్తమది...
    చేతికి అందని జాబిలిలా
    కాంతులు పంచే మణిదీపం
    కొమ్మల చాటున కోయిలలా
    కాలం నిలిపే అనురాగం...
    అడగని వరములు కురిపించి
    అమృతవర్షిని అనిపించే
    అమూల్యమైన పెన్నిధి
    శుభోదయాల సన్నిధి మనస్సనేది...
    అహో ఒక మనసుకు నేడే పుట్టిన రోజు
    అహో తన పల్లవి పాడే చల్లని రోజు
    ఇదే ఇదే కుహూ స్వరాల కానుక
    మరో వసంత గీతిక జనించు రోజు...!

  • @RockyWalker999
    @RockyWalker999 3 ปีที่แล้ว +537

    ఎన్నో కనిపెడుతున్నారు. Time machine ఉంటే..90s కి వెళ్లిపోవాలని ఉంది.

    • @mahendersheelam5199
      @mahendersheelam5199 2 ปีที่แล้ว +24

      Naku kudam vellalani vundi bro 1990 ku

    • @yjayaprakash5985
      @yjayaprakash5985 2 ปีที่แล้ว +10

      😂😂😂😂

    • @RaviSep1982
      @RaviSep1982 2 ปีที่แล้ว +36

      నిజమే సోదరా....
      ఎంతైనా ఆరోజులు వేరు ఆ మనుషులు వేరు అబ్బా...

    • @lakshminarasimhayagala8810
      @lakshminarasimhayagala8810 2 ปีที่แล้ว +12

      Yes bro

    • @ManojKumar-kq2tl
      @ManojKumar-kq2tl 2 ปีที่แล้ว +8

      Naku kuda anna

  • @2007phanikmr
    @2007phanikmr 3 ปีที่แล้ว +214

    సీతారామశాస్త్రి సాహిత్యం... బాలూ చిత్రాల అద్భుతమైన గానం...కీరవాణి సంగీతం...ఎందరో మహానుభావులు...అందరికీ వందనాలు

  • @Tothepoint_4u
    @Tothepoint_4u 3 ปีที่แล้ว +483

    ఈ పాటని మీరు 2022 లో కూడా మీరు వింటున్నారు అంటే తెలుగు సాహిత్యం పైన మీకు ఉన్న అభిలాష కి జోహార్లు .. long live golden days of music, old is always gold 🥇..
    Edit - 2023 lo kuda old is gold ae andi 🥇

    • @rameshramu3744
      @rameshramu3744 2 ปีที่แล้ว +4

      Nijame nenu Karnataka ninchi kannada ma matrubasha naaku Telugu kooda baaga nechutundi

    • @vaasusms605
      @vaasusms605 2 ปีที่แล้ว +1

      మనసుకు స్వాంతన చేకూరుస్తుంది.....ఈ పాట ఒక అద్భుతం👍

    • @bhuvaneswaribhuvaneswari607
      @bhuvaneswaribhuvaneswari607 2 ปีที่แล้ว +1

      Yes

    • @mohmadsayedmoulana6466
      @mohmadsayedmoulana6466 2 ปีที่แล้ว

      నాకు ఈ పాట చాలా ఇష్టం

    • @songithashrret1283
      @songithashrret1283 2 ปีที่แล้ว

      @@rameshramu3744llllll

  • @AnuAnu-xr4es
    @AnuAnu-xr4es 9 หลายเดือนก่อน +17

    Movi lo sogns 100% ప్రణంపోసరు❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @satyavanitarigoppula670
    @satyavanitarigoppula670 3 ปีที่แล้ว +54

    బాలు గారు చిత్రగారు పోటీ పడి పడినట్లు పాడారు. అద్భుతమైన పాట.బాలుగారు తప్ప ఎవరిని ఉహించలేము కూడా

    • @vardhanreddynani8035
      @vardhanreddynani8035 ปีที่แล้ว +1

      Super songs kadha madam satyavanitarigoppula670 hi madam how are u nenu ninu true ga love chesthunanu ma

  • @suravarapuchalamareddysama362
    @suravarapuchalamareddysama362 3 ปีที่แล้ว +38

    మనసు కోరుకున్న మనిషికి ఉషస్సు...
    మనసుకు తెలుసు మదిభాష...
    తనువు తాకిన తరంగం
    హృదయ మౌనరాగం...
    ప్రేమ కలిసిన ప్రణయం
    జన్మ జన్మల ప్రయాణం...
    Beautiful song
    Beautiful lyrics
    Beautiful music
    రాఘవేంద్రుని మాయాజాలం
    రాజశేఖరునితో రమ్యమైన మధుబాల గీతం...
    🎶🎵🎶🎵❤️💜💙

    • @suryakumariregulagedda8424
      @suryakumariregulagedda8424 2 ปีที่แล้ว

      సాహో... సీతా రామ శాస్త్రి గారు

  • @jsgoud9022
    @jsgoud9022 4 ปีที่แล้ว +84

    ఈ లాంటి పాటలు వింటే జీవితం మర్చిపోతాం

  • @goudsabvenky18
    @goudsabvenky18 4 ปีที่แล้ว +302

    వేయి జన్మలు అయినా ఇలాంటి పాటలు మళ్ళీ రావు

    • @MukthiyarAsif
      @MukthiyarAsif 3 ปีที่แล้ว +2

      ఈ జన్మలో విన్నావుగా.... అన్నా

    • @srinivasjavvajijiojavvaji3091
      @srinivasjavvajijiojavvaji3091 2 ปีที่แล้ว

      Excellent SONG.

    • @srinivasjavvajijiojavvaji3091
      @srinivasjavvajijiojavvaji3091 2 ปีที่แล้ว

      Manava Jeevitham SUKHA DUKHALA THO KUDHUKONNADHI EE OKA JANMA SARIPODHA. ENKA ENNI JANMALU ETTHI JEEVINCHALI. MANAVA JEEVITHAM WASTE. ENNI UNNA PRASHANTHAM GA LENAPUDHU AA JEEVITHAM VYADHRAM.

    • @psb3643
      @psb3643 ปีที่แล้ว

      S

    • @ashok-co4ju
      @ashok-co4ju ปีที่แล้ว

      Ammanga varudu

  • @shivarambollepogula4496
    @shivarambollepogula4496 4 ปีที่แล้ว +68

    ఈ పాటను ఇంత అద్భుతంగా బాలుగారు తప్ప ఎవ్వరు పాడలేరు, ఎవరు పాడిన పాటకు ఉన్న కళ పోతుంది

  • @indupalliashok7167
    @indupalliashok7167 4 ปีที่แล้ว +16

    90s songs. Super... అబ్బ..ఎన్ని సార్లు. విన్నా బోరే. కొట్టదు

  • @punab8010
    @punab8010 12 วันที่ผ่านมา +1

    2025 lo kuda e song hitttttt ehhhh....emantaru.....intha chakkani saahithyam untadha mari

  • @anjusharmasharma1097
    @anjusharmasharma1097 4 หลายเดือนก่อน +108

    2024 లో వినవారు ఓకే లైక్

  • @yesumanikudali2024
    @yesumanikudali2024 11 หลายเดือนก่อน +357

    2024 లో వినే వాళ్లు ఒక like వేయండి

    • @PavanKalyanparla
      @PavanKalyanparla 10 หลายเดือนก่อน +6

      Me

    • @k.vinodkumar5251
      @k.vinodkumar5251 10 หลายเดือนก่อน +9

      Me❤

    • @ramaprasad8036
      @ramaprasad8036 10 หลายเดือนก่อน +4

      ఆరోగ్యకరమైన సంగీత ప్రియులు ఈ పాటలు వింటారు. ఆస్వాదిస్తారు.

    • @yadlapatisailaja5118
      @yadlapatisailaja5118 10 หลายเดือนก่อน +1

      Me

    • @srinivas7118
      @srinivas7118 8 หลายเดือนก่อน +1

      ❤❤❤

  • @srinivasaraovemuri5930
    @srinivasaraovemuri5930 8 หลายเดือนก่อน +8

    ఈ పాట వింటుంటే 1993 మార్చి నెల నా ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు గుర్తుకు వస్తున్నాయి..... హేమలత అమ్మాయి ని ఎంతో ఇష్టం గా ప్రేమించాను... బాధ్యత లు లేవు, టీనేజ్, అమ్మ ఉన్నది... ఇప్పుడు 2024..😢😢😢😢😢
    భలే గుర్తుకు తెచ్చావ్ బాబాయ్ 🙏

    • @RajuMore-tl7es
      @RajuMore-tl7es 8 หลายเดือนก่อน

      Hemalatha garini pelli chesukunnara friend ..

  • @Vijayawadacrazy
    @Vijayawadacrazy 2 ปีที่แล้ว +35

    రాజశేఖర్ గారి సాంగ్స్ లో ఇదో ఒక సూపర్ హిట్ సాంగ్

  • @thrimurthulubandaru9310
    @thrimurthulubandaru9310 4 ปีที่แล้ว +180

    సీతారామశాస్త్రి గారి కలం నుంచి జాలువారిన ఎన్నో మంచిపాటల్లో ఒక మంచిపాట గానం బాలూ చిత్ర సంగీతం కీరవాణి చిత్రంపేరు మీకుతెలుసు.

  • @hemanth7119
    @hemanth7119 7 ปีที่แล้ว +19

    అత్యంత అర్థవంతమైన సాహిత్యం అద్భుతమైన సంగీతం అమోఘమైన గానం వర్ణనాతీతమైన అభినయం.

  • @kvsspavankumar
    @kvsspavankumar 2 ปีที่แล้ว +6

    అహో.....ఒక మనసుకు నేడే పుట్టినరోజు
    అహో..తన పల్లవి పాడే చల్లనిరోజు
    ఇదే...ఇదే... కుహూ స్వరాల కానుక
    మరో వసంత గీతిక జనించురోజు
    అహో.....ఒక మనసుకు నేడే పుట్టినరోజు
    అహో..తన పల్లవి పాడే చల్లనిరోజు
    మాటా పలుకూ తెలియనిది మాటున ఉండే మూగ మది
    కమ్మని తలపుల కావ్యమయే కవితలు రాసే మౌనమది
    రాగల రోజుల ఊహలకి స్వాగతమిచ్చే రాగమది
    శృతిలయలెరగని ఊపిరికి స్వరములు కూర్చే గానమది
    ఋతువుల రంగులు మార్చేది కల్పన కలిగిన మది భావం
    బ్రతుకును పాటగ మలిచేది మనసున కదిలిన మృదునాదం
    కలవని దిక్కులు కలిపేది నింగిని నేలకి దింపేది
    తనే కదా వారధి..క్షణాలకే సారధి.. మనస్సనేది
    చూపులకెన్నడు దొరకనిది రంగూరూపూ లేనిమది
    రెప్పలు తెరవని కన్నులకు స్వప్నాలెన్నో చూపినదీ
    వెచ్చని చెలిమిని పొందినది వెన్నెల కళగల నిండుమది
    కాటుక చీకటి రాతిరికి బాటను చూపే నేస్తమదీ
    చేతికి అందని జాబిలిలా కాంతులు పంచే మణిదీపం
    కొమ్మల చాటున కోయిలలా కాలం నిలిపే అనురాగం
    అడగని వరములు కురిపించి అమృతవర్షిణి అనిపించే
    అమూల్యమైన పెన్నిధి..శుభోదయాల సన్నిధి.. మనస్సనేది

  • @SpirichualKreatures
    @SpirichualKreatures 6 ปีที่แล้ว +605

    అహో..ఒక మనసుకు నేడే పుట్టినరోజు
    అహో..తన పల్లవి పాడే చల్లనిరోజు
    ఇదే...ఇదే...
    కుహూ స్వరాల కానుక
    మరో వసంత గీతిక జనించురోజు
    ||అహో||
    *మాటా పలుకూ తెలియనిది మాటున ఉండే మూగ మది
    కమ్మని తలపుల కావ్యమయే కవితలు రాసే మౌనమది
    రాగల రోజుల ఊహలకి స్వాగతమిచ్చే రాగమది
    శృతిలయలెరగని ఊపిరికి స్వరములు కూర్చే గానమది
    ఋతువుల రంగులు మార్చేది కల్పన కలిగిన మది భావం
    బ్రతుకును పాటగ మలిచేది మనసున కదిలిన మృదునాదం
    కలవని దిక్కులు కలిపేది నింగిని నేలకి దింపేది
    తనే కదా వారధి..క్షణాలకే సారధి.. మనస్సనేది
    ||అహో||
    *చూపులకెన్నడు దొరకనిది రంగూరూపూ లేనిమది
    రెప్పలు తెరవని కన్నులకు స్వప్నాలెన్నో చూపినదీ
    వెచ్చని చెలిమిని పొందినది వెన్నెల కళగల నిండుమది
    కాటుక చీకటి రాతిరికి బాటను చూపే నేస్తమదీ
    చేతికి అందని జాబిలిలా కాంతులు పంచే మణిదీపం
    కొమ్మల చాటున కోయిలలా కాలం నిలిపే అనురాగం
    అడగని వరములు కురిపించి అమృతవర్షిణి అనిపించే
    అమూల్యమైన పెన్నిధి..శుభోదయాల సన్నిధి.. మనస్సనేది
    ||అహో||

  • @srinivasaraoveluchuri2213
    @srinivasaraoveluchuri2213 4 ปีที่แล้ว +23

    అప్పుడు నేను 3rd class, ఈ music ki, డైలీ మంచి డ్రీమ్స్ తొ చాలా enjoy గా ఉందేది.

  • @jagadishtopvid
    @jagadishtopvid 7 ปีที่แล้ว +883

    దేవుడు వరమిస్తే 90'స్ లోకి ఒక రోజు ఇమ్మంటా...నిజంగా

  • @akumurikrishnasekhar7678
    @akumurikrishnasekhar7678 6 ปีที่แล้ว +76

    1993 big musical hit by K Raghavendra Rao -- Hats off Keeravani

  • @KareemullaShaik-mn4vn
    @KareemullaShaik-mn4vn 10 หลายเดือนก่อน +11

    కొందరు రాజశేఖర్ గారిని తక్కువ చూపుతో చూస్తారు కాని ఒకప్పుడు ఆయన రేంజ్ వేరేగా ఉండేది.

  • @rajaganagaramvasala6490
    @rajaganagaramvasala6490 2 ปีที่แล้ว

    అవి కరిగి జరిగిన రెండు నారి రోజు రాత్రి కూడా అంటారు ఆర్ ఆరు ఏ కారణం లేకుండా అందరికీ రంగుల పెరిగితే అంత పెద్ద నాధ న కళాశాల ంగీత ఒక ఓక ఓం

  • @devotionalsongs55
    @devotionalsongs55 ปีที่แล้ว +64

    ఈ పాటను 2023 లో వినే వాళ్లు ఒక like వేయండి

  • @vamsikrishna5468
    @vamsikrishna5468 5 ปีที่แล้ว +157

    really credit goes to lyricist for not using the word PREMA atleast for a single time in whole lyrics but wrote beautifully in every possible way to describe it.
    fantastic isnt it?

    • @sathishdarshanala6137
      @sathishdarshanala6137 5 ปีที่แล้ว +3

      Vamshi correct bro

    • @venkatdasari1589
      @venkatdasari1589 5 ปีที่แล้ว +6

      Yes bro... what you said is obviously correct... amazing lyrics. Nowadays very hard to get by such mesmorising lyrics and heart touching music as well...

    • @kaveripakamgayathri7805
      @kaveripakamgayathri7805 4 ปีที่แล้ว +1

      Vamsi krishna.... Ofcouse yes

    • @sandhyamaggidi708
      @sandhyamaggidi708 3 ปีที่แล้ว

      Yes brother ur absolutely correct ...

    • @suryakumariregulagedda8424
      @suryakumariregulagedda8424 2 ปีที่แล้ว

      అదే శాస్త్రి గారి గొప్పదనం

  • @radhamadhavi9891
    @radhamadhavi9891 3 ปีที่แล้ว +69

    కలవని దిక్కులు కలిపేది
    నింగిని నేలకు దింపేది
    తనే కదా వారధి
    క్షణాలకే సారధి మనస్సనేది
    Wt a lyrics... super 👍👍👍..naku chala istam

  • @MRaj-zl4bk
    @MRaj-zl4bk 6 ปีที่แล้ว +411

    9o S అంటె నాకు ఉహ తెలిసిన తొలిరోజులు అవీ 90 s పాటలు వింటే నా చిన్ని చిలిపి తనానికి వెల్లిపోతాను

  • @babumudavath852
    @babumudavath852 5 ปีที่แล้ว +2

    అహో ఒక మనసుకు నేడే
    అహో ఒక మనసుకు నేడే పుట్టిన రోజు
    అహో తన పల్లవి పాడే చల్లని రోజు
    ఇదే ఇదే కుహూ స్వరాల కానుక
    మరో వసంత గీతిక జనించు రోజు
    మాట పలుకు తెలియనిది
    మాటున ఉండే మూగ మది
    కమ్మని తలపుల కావ్యమయె
    కవితలు రాసే మౌనమది
    రాగల రోజుల ఊహలకి
    స్వాగతమిచ్చే రాగమది
    శృతిలయలెరుగని ఊపిరికి
    స్వరములు కూర్చే గానమది
    ఋతువుల రంగులు మార్చేది
    కల్పన కలిగిన మది భావం
    బ్రతుకును పాటగ మలిచేది
    మనసున కదిలిన మృదునాదం
    కలవని దిక్కులు కలిపేది
    నింగిని నేలకు దింపేది
    తనే కదా వారధి
    క్షణాలకే సారధి మనస్సనేది
    చూపులకెన్నడు దొరకనిది
    రంగు రూపు లేని మది
    రెప్పలు తెరవని కన్నులకు
    స్వప్నాలెన్నో చూపినది
    వెచ్చని చెలిమిని పొందినది
    వెన్నెల కళగల నిండు మది
    కాటుక చీకటి రాతిరికి
    బాటను చూపే నేస్తమది
    చేతికి అందని జాబిలిలా
    కాంతులు పంచే మణిదీపం
    కొమ్మల చాటున కోయిలలా
    కాలం నిలిపే అనురాగం
    అడగని వరములు కురిపించి
    అమృతవర్షిని అనిపించే
    అమూల్యమైన పెన్నిధి
    శుభోదయాల సన్నిధి మనస్సనేది

  • @ramaprasad8036
    @ramaprasad8036 10 หลายเดือนก่อน

    అగ్రశ్రేణి కళాకారుల అధ్భుత విన్యాసం. పాట ఎంత హాయిగా ఉన్నది. కన్నుల పండుగగా ఉన్నది. శ్రీ రాఘవేంద్ర రావు గారి అంకుటిత దీక్ష....

  • @RaviSep1982
    @RaviSep1982 2 ปีที่แล้ว +84

    ఈ పాటని 2022లొ వింటున్న వాళ్ళు ఒక లైక్ వేసుకోండి అబ్బా

  • @babysrikanapalakanapala2480
    @babysrikanapalakanapala2480 7 หลายเดือนก่อน +13

    Ede song ni 2024 vine varu evaraina unnara? Ple like Today my Hubby birthday 🎂 love hany🎉🎉🎉🎉

  • @democracy2392
    @democracy2392 3 ปีที่แล้ว +3

    మనసు గురించి మహా అద్భుతం గా రాసారు కవి 🙏🙏🙏

  • @jaffersadiq4006
    @jaffersadiq4006 ปีที่แล้ว +1

    great song anny sarlu vinna tanuvitirani pata

  • @pothugantisreesh871
    @pothugantisreesh871 ปีที่แล้ว +2

    మా టైం లో అంటే 1990 లో .. ప్రేమ ఏదో మధురానుభూతి ..i like this సాంగ్

  • @Harinimohanofficial
    @Harinimohanofficial 4 หลายเดือนก่อน +23

    2024 like vesukondi

  • @NirajaNarisi
    @NirajaNarisi 7 หลายเดือนก่อน +56

    2024లో కూడా ఉన్నారా

  • @mudavathsanthosh7182
    @mudavathsanthosh7182 3 ปีที่แล้ว +1391

    ఈ పాటని 2021లో విన్నవాళ్ళు

  • @sunilmaheshbabu
    @sunilmaheshbabu 3 ปีที่แล้ว +12

    జై అంగ్రీ స్టార్ రాజశేఖర్ సార్ 🌹🌹♥️

  • @Rajupujari757
    @Rajupujari757 ปีที่แล้ว +6

    ఈ సాంగ్ 2023 చూసే వాళ్ళు లైక్ చేయండి

  • @rsubbaiah3994
    @rsubbaiah3994 4 ปีที่แล้ว +7

    Yes 80s 90 s lo puttina vallu Chala adrustavantulu.intha manchi music ni vine adrustam kaligindhi

  • @guruprasad1624
    @guruprasad1624 7 ปีที่แล้ว +65

    Rajasekar you are the real hero of south.Ragavendrarao garu you are the gem to telugu people.

  • @soundarya_ladies-tailor
    @soundarya_ladies-tailor 3 ปีที่แล้ว +2

    Ee song enni sarlu vinnamo lekka ledu.. antha baguntundi music and song. Sp garu meku vandanalu🙏🙏❤❤❤❤

  • @salinaeswar4091
    @salinaeswar4091 ปีที่แล้ว +2

    Challani vennelalo, godavari teerana , vintunte prakruti enta andamainadi anipistundi

  • @radhamadhavi9891
    @radhamadhavi9891 3 ปีที่แล้ว +3

    అడగని వరములు కురిపించి
    అమృతవర్షిని అనిపించే
    అమూల్యమైన పెన్నిధి
    శుభోదయాల సన్నిధి మనస్సనేది.....
    E song rasina lyricist gariki 🙏🙏🙏

  • @shvprkatta
    @shvprkatta 3 ปีที่แล้ว +18

    Beautiful Ramya.... what an intense actress!

  • @panduatta6118
    @panduatta6118 2 ปีที่แล้ว +57

    ఈ పాట నీ 2022 విన్న వారు వున్నారా 😊😊

  • @chitrasenasirigiri303
    @chitrasenasirigiri303 ปีที่แล้ว

    సినీ ఇండస్ట్రీలో రాజశేఖర్ హీరో చాలా మంచి వ్యక్తి అలాంటి వ్యక్తి సినిమా తీస్తే పబ్లిక్ చూడరు కానీ అతని ఇంటి దగ్గరికి ఇంటికి వచ్చిన అతిథిని పిలిచి భోజనం పెట్టే మహా గొప్ప వ్యక్తి అతనే హీరో రాజశేఖర్

  • @rajanaraju8692
    @rajanaraju8692 ปีที่แล้ว +1

    Wonder ful music the great mm Keeravani garu & the great Director K. Raghvendrao garu

  • @vundrathivinaykumar6427
    @vundrathivinaykumar6427 5 ปีที่แล้ว +15

    Ee song ki evadra dis likes kottindi ??? All time hit song....

  • @Manu-yp1br
    @Manu-yp1br 4 ปีที่แล้ว +172

    2021 lo kuda song ni chusevallu Oka like vesukondi friends

  • @tallurimanojkumar5543
    @tallurimanojkumar5543 3 ปีที่แล้ว +19

    Raviteja garu one of the hero's who were non film background hats off sir for your talent

  • @bhanuprakashraghavendra2702
    @bhanuprakashraghavendra2702 4 หลายเดือนก่อน +1

    అద్భుతమైన పాట, సంగీతం

  • @kanumukkalashobha5448
    @kanumukkalashobha5448 10 หลายเดือนก่อน

    అప్పుడు సినిమాలు ఇలా వున్నాయి కాబట్టే ఎవరికీ పనికిమాలిన ఆలోచనలు రాలేదు బాగా వున్నారు ఇప్పుడు సినిమాలు చూసి అన్ని నేర్చుకుంటున్నారు

  • @BheeraiahPullamgari-ht1xz
    @BheeraiahPullamgari-ht1xz 9 หลายเดือนก่อน +5

    2024 లో కొత్త ప్రేమికులకు స్వాగతం🎉❤

  • @srimannarayana1512
    @srimannarayana1512 3 ปีที่แล้ว +83

    Rajasekar is one of the finest actors in 90 s

  • @abhishekvardhanperi8530
    @abhishekvardhanperi8530 ปีที่แล้ว +7

    Listening to this song on birthday is really blessed

  • @adithyasolutions6133
    @adithyasolutions6133 หลายเดือนก่อน

    What a song and lyrics.... 90s value appatillo teliyaleadu. Ippudu kavali anukunn vellalem. Appudu unna atmasphear and air ippudu leadu. Technology vachhindi ani anadapadala, badha padalo teliyani situation. What a music....

  • @Pradeep-vi5nb
    @Pradeep-vi5nb หลายเดือนก่อน

    కలపని దిక్కులను కలిపేది నింగికి నేలను కలిపేది తనే కదా మారుతి.. what a lyrics super sirrrrrr❤🎉🎉🎉🎉

  • @midhunsr3131
    @midhunsr3131 10 ปีที่แล้ว +87

    Beautiful melody ...what a voice my chithramma.

  • @sukumard1335
    @sukumard1335 10 หลายเดือนก่อน +6

    ఈ పాట ను 2024 lo vintunna vallu like

  • @bharathgoud853
    @bharathgoud853 5 ปีที่แล้ว +4

    అప్పుడు అరొజులొ నాకు ఉహ తెలిసిన రొజులు అప్పుడే విన్న ఈసాంగ్ అరోజులు మరిచి పొలేనివి

  • @bhavithanya02-sep16
    @bhavithanya02-sep16 ปีที่แล้ว

    Nenu intermediate 1992_94 6times cinema chusanu...chala gap tharvatha vinna na manasu entha ayyega vyundo....chala thanks balugariki....

  • @huntervisionnews8777
    @huntervisionnews8777 3 ปีที่แล้ว

    రవితేజ అప్పటికీ ఇప్పటికీ ఎంత మార్పు వచ్చింది కష్టపడితే విజయం వరిస్తుంది...........................#

  • @arjunprasad1178
    @arjunprasad1178 ปีที่แล้ว +4

    Elanti songs marla ila ravemo. Those days are really memorable ❤

  • @ramakrishnapatnana4124
    @ramakrishnapatnana4124 2 ปีที่แล้ว +17

    Traveling to 90s and 80 songs because old is gold.this song i listening daily 50 times

    • @sivasaikalpanagudapati3897
      @sivasaikalpanagudapati3897 ปีที่แล้ว +1

      Daily 50 times, on-line ఉద్యోగం అనుకుంటా, అదృష్టవంతులు..

  • @MrSrikanthraja
    @MrSrikanthraja 4 ปีที่แล้ว +27

    SPB and Chitra at their best. EXCELLENT 👍. Also brilliant performance by Ramakrishna, Madhubala and Rajasekar... Overall Excellent 👍👌

  • @shobanjallipalli2843
    @shobanjallipalli2843 2 ปีที่แล้ว

    తన మనుసులో పుట్టిన ప్రేమకు పుట్టన రోజు.. అదే తనా ప్రియుడి పుట్టిన రోజు గా భావించి సాగినా ఆ సంగీత సాహిత్యయం.... అటు సంగీత ప్రియులను ఇటు యువ ప్రేమికులను ఎంతగానో అలరించింది......

  • @jayaram4250
    @jayaram4250 2 ปีที่แล้ว

    ఈ సినిమా లో పాటలు విన్నప్పుడు నా బాల్యం 1994-2000గుర్తుకు వస్తుంది

  • @sujathaharshz745
    @sujathaharshz745 5 ปีที่แล้ว +12

    Sooper lyrics and thanks to raghavendra rao garufor directing like these movies

  • @amarendhar1340
    @amarendhar1340 5 ปีที่แล้ว +23

    Musical Hit Movie Always in TELUGU Industry

  • @satyasatya5390
    @satyasatya5390 5 ปีที่แล้ว +7

    Musical Hit movie Allari Priyudu.

  • @NANDUDUJAVE
    @NANDUDUJAVE 3 หลายเดือนก่อน +1

    Aho Oka Manusuku NenePuttina Roju🌹Nice Very Very 🌹Good Songs This Film🌹❤🙏❤

  • @Mastertveducation
    @Mastertveducation 2 ปีที่แล้ว

    15.09.2022 రోజు పుట్టినరోజు జరుపుకంటున్న నా శ్రీమతి దీపిక కి శుభాకాంక్షలతో ఈ పాట నీకు ,,deidate చేస్తూ ......నీ విజయ్

  • @contentadda7964
    @contentadda7964 3 ปีที่แล้ว +32

    2022 still rocking 🤘 💥 this song.. ❤

  • @subbu.atmakuri
    @subbu.atmakuri 4 ปีที่แล้ว +8

    శుభోదయాల సన్నిధి మనస్సనేది.💞💞💞💕

  • @venkatasuresh4087
    @venkatasuresh4087 ปีที่แล้ว +3

    🎉listening the song in 2023...music is simply superb...

  • @chinnapanguyarrakarunakar3860
    @chinnapanguyarrakarunakar3860 ปีที่แล้ว +2

    Reminds me of our tape recorder, requiring frequent repairs, damage to casette reel

  • @namburinagaseshu137
    @namburinagaseshu137 หลายเดือนก่อน

    రికార్డ్ ముగింపు బావుంది sadden గా స్టాప్ అయ్యారు మొత్తం అయితే మధురమైన జ్ఞాపకం ❤❤❤

  • @naveengiripogu8345
    @naveengiripogu8345 5 ปีที่แล้ว +28

    Premikudu,premikula roju, itlati songs Anni movie songs vinnaka inka knchm early ga 90's lo puttinte bagundu anipinchindi

    • @ramkipraveen4383
      @ramkipraveen4383 4 ปีที่แล้ว

      Premukudu, premukudu roju, AR RAHMAN music Tamil films dubbed the telugu version...

  • @rahulnayakdunguroth2646
    @rahulnayakdunguroth2646 6 หลายเดือนก่อน +5

    Ee paata 2024 lo vinnavallu oka like veskondii

  • @ramakrishnakrishna2597
    @ramakrishnakrishna2597 6 ปีที่แล้ว +8

    What I have to tell about this song no words to say about this song hats off keeravani gaaru voice is superb both of you

  • @nareshk8853
    @nareshk8853 4 หลายเดือนก่อน +1

    E movie 1993 lo fever vachinapudu ma nana garu theatre lo chupinchyru na age a time lo 8yeras prsnt 2024 lo fever vachinapudu marala song vintunanu

  • @SuneelKumar-kf1wg
    @SuneelKumar-kf1wg 7 ปีที่แล้ว +70

    What a beautiful song..simply superb ..nice tune ..Hatsoff to MM keeravani...

  • @apexgamers.15
    @apexgamers.15 4 ปีที่แล้ว +6

    Awesome composing...good expression s by young hero rajshekhar

  • @sathamhussain7023
    @sathamhussain7023 6 ปีที่แล้ว +20

    Awesome perfrmnc by Ramya Krishnan.

  • @Shameer779
    @Shameer779 ปีที่แล้ว

    Enni times vinna malli malli vinali Ani pimchey song
    I love Rajasekhar

  • @saikumarmondla9490
    @saikumarmondla9490 3 ปีที่แล้ว +1

    70s 90s time లో పుట్టల్సింది

  • @kuttumvanitha4742
    @kuttumvanitha4742 5 ปีที่แล้ว +16

    వినటానికి వినసంపుగా ఉంది సాంగ్ సూపర్ 👌👌

  • @Kissy_speaks
    @Kissy_speaks 4 ปีที่แล้ว +3

    Tane kada varadi....kdhnalake saradhi ...manassanedi....great lyrics❤️❤️❤️❤️

  • @shaikyaseen2304
    @shaikyaseen2304 3 ปีที่แล้ว +17

    Excellent song,,, excellent music 👍
    Evergreen song/wonderful meaning.
    Golden days

  • @vangeevarupusujatha8666
    @vangeevarupusujatha8666 3 ปีที่แล้ว

    నా చిన్నప్పుడు పండగప్పుడు పందిర్లలో పెట్టేవాళ్ళు ఇప్పటికి షేర్ షాట్ లో మంచి ట్రేడింగ్ సాంగ్ సూపర్ మూవీ ❤️❤️❤️❤️👌🏼👌🏼👌🏼

  • @moruboinanagamalleswarrao423
    @moruboinanagamalleswarrao423 ปีที่แล้ว +1

    Nice song
    Wonder fulsong

  • @sumanmighty
    @sumanmighty 6 ปีที่แล้ว +18

    How can he come with such beautiful words. Simply awesome !!!

  • @gunduraghuveerdutta2607
    @gunduraghuveerdutta2607 4 ปีที่แล้ว +58

    In 1990's era, after chiru Dr. Rajshekar was only star hero without any background in film industry.

    • @obuleshjonnalagadda2029
      @obuleshjonnalagadda2029 4 ปีที่แล้ว +4

      విశ్వ నట తేజ డాక్టర్ రాజశేఖర్ తెలుగు సినిమా మగాడు 👌

    • @dheerajnagraj8683
      @dheerajnagraj8683 4 ปีที่แล้ว

      What about suman

  • @varaprasad8206
    @varaprasad8206 5 ปีที่แล้ว +24

    lyrics ku music ku andham ichi padina great legend Spb sir

  • @kamarajupankaja964
    @kamarajupankaja964 2 ปีที่แล้ว

    eppudu vinalanipishtundi 👌👌👌👌👌👌👌👌👌👌 maatallo cheppalenu so evergreen song TQ TQ so much

  • @sravanigummadi7998
    @sravanigummadi7998 ปีที่แล้ว +2

    Super rajashekar Ramya Krishna

  • @srinivasaraoeenadu5893
    @srinivasaraoeenadu5893 6 ปีที่แล้ว +205

    పాత పాటలు వాటి సాహిత్యం ఇలాంటివి మళ్ళీ మళ్ళీ రావు

    • @sureshn6609
      @sureshn6609 5 ปีที่แล้ว +1

      srinivasarao eenadu