మీ సినీమా. Ajka gundaraj రిలీస్ ఐనప్పుడు. నేను ఢిల్లీ లో ఉండేవాడిని. ..చాందిని చౌక్ దగ్గర థియేటర్ లో ఆడింది... బాలీవుడ్ హీరోలకి నచ్చక పోవచ్చు...కానీ ఆ సినిమా చూసిన ప్రతి ఒక్కరు ..మీ యాక్టింగ్ ని సినిమాని .చాలా లైక్ చేశారు..అక్కడ మీ పేరు తెలియని మాస్ .క్లాస్.. కూడా మీ యాక్టింగ్ ని పొగిడారు...
చిరంజీవి గారు .. మీ స్వచ్ఛమైన తెలుగు బాషా పదాలు ఎంత గానో బాగుంటాయి , కొన్ని వాటికి ఈ కాలం కుర్రవాళ్ళకు అస్సలు అర్థం తెలీదు . సభ లో ఎలా మాట్లాడాలో మీ నుంచి అందరు నేర్చుకోవాలి
Telugu lo top directors chala mandhi unnaru k viswanath, vitalacharya, dasari,raghavendra,kodi Rama, kodanda Rami Reddy, jandyala etc not only rajamouli
రాజమౌళి సినిమా లో యాక్ట్ చేసిన తరువాత ప్రతి హీరో కి తరువాత ఫిల్మ్ ఫ్లాప్ అవడం జరుగుతుంది. ఆ నెగటివ్ సెంటిమెంట్ ని రామ్ చరణ్ బ్రేక్ చేస్తాడని చిరు గారు చెప్పారు. కానీ ఆ రిస్క్ చరణ్ కు లేదు. ఎందుకంటే ఇది "ఆచార్య ". చిరంజీవి లీడ్ రోల్ అయన సినిమానే. కాబట్టి సెంటిమెంట్ బ్రేక్ చేసి సూపర్ హిట్ అవుతుంది. సెకండ్ రీసన్ ఏంటంటే కొరటాల శివ టేకింగ్ ఎప్పుడు సక్సెస్ 👍
సౌత్ భరత్ లో మణిరత్నం గారు రోజా సినిమా హిందీలో అలాగే ఆయన ప్రతి సినిమా విశ్వనాధ్ గారి శంకరాభరణం అన్ని భాషల్లో తీసి తెలుగువారి కీర్తిని పెంచాయి తరువాత బాహుబలి ఆ ఖ్యాతిని ఇంకా పెంచాయి
💥🌼💥 తను ఎదుర్కొన్న ప్రతీ ప్రతిభందకాన్ని గొప్పగా పునాదులు నిర్మాణం చేసుకొని , అత్యున్నతమైన ఉన్నత శిఖరాలను నిర్మిచుకొన్న నిత్యకృషీవలుడు , మహానుభావుడు ❤️🙏
మెగా స్టార్ అయిన భర్త ను, మెగా పవర్ స్టార్ అయిన కొడుకు ను ఒకే చిత్రం లో, ఒకే తెర మీద, ఒకే సారి చూడాలి అనుకున్న మెగా స్టార్ సతీమణి సురేఖ గారు.. మెగా కుటుంబం లో సురేఖ గారు భర్త, కొడుకు, కూతుర్లల తో పాటు అత్త, మామ,మరదళ్ళు, మరుదులు, వారి పిల్లలు....వీళ్లందరిని బాగా చూసుకుని, ఎక్కడా మాట రాకుండా, మాట పడకుండా కుటుంబాన్ని చూసుకున్న ఉత్తమ ఇల్లాలు... సురేఖ గారు... సురేఖ గారిని ప్రతి కోడలు ఆదర్శంగా తీసుకోవాలి....
Great persons can only speak great words like this great respect to women as ancient respectable culture. Only one legend in India chiranajivi garu hats off
Telugu producer vere state cinemaalu dubb chesi Telugulo baaga aadali dabbulu sampaayinchaali..ha ha ..cinema is only business bro, Example Bicchhagaadu is Tamil movie but many Telugu fans for Antony..Telugu producers good profit.. So final ga..movie anedhi business..ye baashaina sare..
SS Rajamouli and the entire Telugu film industry has United the nation in celebrating each and every language film. No more South and North. It's Indian cinema that we all want. Telugu, Tamil, Kannada and Malyalam movies have more rich content than the Bollywood movies. Thats why the audiences across the country loves their movies.
Bhayya bharatratna enduku istaro telusa... Nehru govt lo vallu vallaki ichukunnaru... But Dani viluva taggaledu taggadu... Rajamouli is great director yet he needs to do more to get bharatratna... Please don't reduce its value....
Sir SSR garu is a great and wonderful, most talented director no doubt in that. Along with these Telugu movies, KGF-1&2 also has broken the boundaries of regional movie word and it’s also broken all the Bollywood movies records too. As a Tollywood movie lover and Indian movie lover we should also appreciate KGF technicians and director.
nd they feel as if south indians lives in india by north indians mercy🤦♀️ sare vundandi ma country lo ani vaallu manaki permission ichinattu feel aipotharu🤦♀️
Well said sir. As a Kannadiga, I completely agree and truly believe that SSR has helped define India cinema correctly. Like in many other areas only when the narrative moves upwards from South true course correction happens!
You will never see any Bollywood actor praising a director like Chiranjeevi sir praising Rajamouli, That's what make our Megastar Chiranjeevi Garu different from arrogant Bollywood actors. Jai Chiranjeevi.🙏🙏
Yes bro talent needs timing. It's unfortunate for charan & same with mahesh babu nenokadine, pan india range movie ... Though pushpa below avg movie got high reception, everything needs luck
Truly said Megastar sir. Hitherto there was no recognition to South Indian pictures in North India. So many celebrity actors were not properly recognized. The craze now brought by SSRajamouli is outstanding. He proved was Telugu talent is. Other languages may have to make a long wait and journey to reach SSR, by that time SSR might have been reached further heights.
Yes, bollywood hegemony is broken now. Thanks to people like rajamouli, sukumar, prashanth Neel, shankar, mani sir. Many more directors should come forward and follow the path shown by these directors, or else ee prashthanam veelathone aagipothundhi.
Chi - ru cannot be possible to take tollywood to next level because only character of hero not real but the Direction is real heroism and director is real hero
Chiranjeevi gariki certain kind of charisma untadi matladtunte....i think chiranjeevi garu mass films e kakunda character oriented film okati cheyali like chantabbai, abhilasha etc.
After long time and ever & never i have seen to Chiranjivi sir very happy and very emotionally lokking on the stage. I disided one day i will meet u chiranjivi sir before i die.
Forever Chiru Anna, Great and Humble speech thanks for pointing out the humiliation you went through and at the same time being proud how southern film industry has bounced back let's pray all our great directors from all languages deliver many more monster hits and along with entertainment also feed the hardworking people behind the scenes. Respect 🙏
భారతీయ సినీ చరిత్రలో తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఇచ్చిన రాజమౌళి శతకోటి వందనాలు ధన్యవాదములు
మీ సినీమా. Ajka gundaraj రిలీస్ ఐనప్పుడు. నేను ఢిల్లీ లో ఉండేవాడిని. ..చాందిని చౌక్ దగ్గర థియేటర్ లో ఆడింది... బాలీవుడ్ హీరోలకి నచ్చక పోవచ్చు...కానీ ఆ సినిమా చూసిన ప్రతి ఒక్కరు ..మీ యాక్టింగ్ ని సినిమాని .చాలా లైక్ చేశారు..అక్కడ మీ పేరు తెలియని మాస్ .క్లాస్.. కూడా మీ యాక్టింగ్ ని పొగిడారు...
Dr. Vishnuvardhan & Dr.Raj were the greatest legends of Kannada film Industry rightly said by Chiranjeevi garu.
చిరంజీవి గారు .. మీ స్వచ్ఛమైన తెలుగు బాషా పదాలు ఎంత గానో బాగుంటాయి , కొన్ని వాటికి ఈ కాలం కుర్రవాళ్ళకు అస్సలు అర్థం తెలీదు . సభ లో ఎలా మాట్లాడాలో మీ నుంచి అందరు నేర్చుకోవాలి
అందరి గురించీ ఇలా మెచ్చుకుంటూ..హృద్యంగా మాట్లాడడం చిరూ కే సొంతం.
కింగ్ అఫ్ ఇండియన్ ఫిల్మ్ & తెలుగు ఇండస్ట్రీ డైరెక్టర్ SS .R❤🇮🇳❤
King of the Indian movie industry
Telugu lo top directors chala mandhi unnaru k viswanath, vitalacharya, dasari,raghavendra,kodi Rama, kodanda Rami Reddy, jandyala etc not only rajamouli
చాల గొప్పగా చెప్పారు సార్... అందుకే మీరు మెగాస్టార్.....☀️ మీరు మాకు మన తెలుగు సినిమా యింటి గుమ్మం సార్ ❤️❤️❤️❤️❤️
For Tamil - MGR and Sivaji Ganesan,
For Telugu - NTR and ANR,
For Malayalam - Prem Nazir and Satyan,
For Kannada - Rajkumar and Vishnuvardhan 🙏
Happy Birthday Dr.Rajakumar 🎂.
Chiru Sir Always Support Kannada Industry. 💛❤
Absolutely bro! We love 🔥❤️ YASH 🧡 PUNEET🔥
@@dr_rockybhai9904 🙏🙏
I am from Karnataka l. Hats off to chiranjevi sir for the courage to tell this in public. Hindi cinemas is also a regional cinema or north cinema.
Are babu you are telling wrong don't like like this message okay
@@canilkumarcanilkumar5439 he said he is from Karnataka.
I don't know what happened to them after Kgf.
They Boycotted RRR in Karnataka.
@@ravikumarpnt1254 are u crazy ...rrr released in Karnataka
@@kkKkK.KK87 you want me to show in twitter.
How many Boycotted RRR.
It's ok cool
Idiot Hindi is not regional every state has it's own language cinema in india
Bengali , Maithali , Bhojpuri , Assami, Gujrati, Punjabi
రాజమౌళి సినిమా లో యాక్ట్ చేసిన తరువాత ప్రతి హీరో కి తరువాత ఫిల్మ్ ఫ్లాప్ అవడం జరుగుతుంది. ఆ నెగటివ్ సెంటిమెంట్ ని రామ్ చరణ్ బ్రేక్ చేస్తాడని చిరు గారు చెప్పారు. కానీ ఆ రిస్క్ చరణ్ కు లేదు. ఎందుకంటే ఇది "ఆచార్య ". చిరంజీవి లీడ్ రోల్ అయన సినిమానే. కాబట్టి సెంటిమెంట్ బ్రేక్ చేసి సూపర్ హిట్ అవుతుంది. సెకండ్ రీసన్ ఏంటంటే కొరటాల శివ టేకింగ్ ఎప్పుడు సక్సెస్ 👍
Dr ರಾಜಕುಮಾರ್ ಮತ್ತು Dr ವಿಷ್ಣುವರ್ಧನ್ ಬಗ್ಗೆ ಇಷ್ಟು respect ಇಟ್ಟಿರುವುದು ನೋಡಿ ತುಂಬಾ ಖುಷಿಯಾಯಿತು.... ನೀವು great Sir
South Indian movies = Pan India
Bollywood movies = Pan masala India
🤩🤩🤩
Akshay and Ajay pan masala. Now Yash rejected pan ad. I guess Allu Arjun too
@@koteswar009 yes. Even though latest movie trailer heropanthi 2 trailer also giving headache..
There are good actors in Hindi also like Ranbir, Ranveer, Ayushmann, Vicky, Rajkumar Rao etc support them
@@hatemonger3831 standards are getting down day by day. Movie has no borders...
😀😀
సౌత్ భరత్ లో మణిరత్నం గారు రోజా సినిమా హిందీలో అలాగే ఆయన ప్రతి సినిమా విశ్వనాధ్ గారి శంకరాభరణం అన్ని భాషల్లో తీసి తెలుగువారి కీర్తిని పెంచాయి తరువాత బాహుబలి ఆ ఖ్యాతిని ఇంకా పెంచాయి
Ram gopal varma sivaa also
Ha but Indian cinema avaledu telugu cinema lane vundi
సౌత్ భారత్ ఏంది రా స్వామి దక్షిణ భారతదేశం అను
S.shankar
@@భక్తిమార్గం-ఠ4ఠ 😂😂
Selfless speach,...Pride of south film industry... 🙏🙏... Chiru garu Maturity level is immense.. 🙏🙏
తిరుగు లేని హీరో చిరంజీవి గారు 👍👍👍🌺🌷🌹 ప్రపంచంలో మెప్పించిన సూపర్ డైరెక్టర్ 🙏🙏🙏🙏🙏
I am from kolar..Any cinema from chiru is festival here.. eagerly waiting for acharya. Very thankful to him as he has appreciated KGF team.
💥🌼💥
తను ఎదుర్కొన్న
ప్రతీ
ప్రతిభందకాన్ని
గొప్పగా పునాదులు నిర్మాణం చేసుకొని , అత్యున్నతమైన ఉన్నత శిఖరాలను నిర్మిచుకొన్న
నిత్యకృషీవలుడు , మహానుభావుడు ❤️🙏
మీ స్పీచ్ చాలా బావుంది.
మెగా స్టార్ అయిన భర్త ను, మెగా పవర్ స్టార్ అయిన కొడుకు ను ఒకే చిత్రం లో, ఒకే తెర మీద, ఒకే సారి చూడాలి అనుకున్న మెగా స్టార్ సతీమణి సురేఖ గారు..
మెగా కుటుంబం లో సురేఖ గారు భర్త, కొడుకు, కూతుర్లల తో పాటు అత్త, మామ,మరదళ్ళు, మరుదులు, వారి పిల్లలు....వీళ్లందరిని బాగా చూసుకుని, ఎక్కడా మాట రాకుండా, మాట పడకుండా కుటుంబాన్ని చూసుకున్న ఉత్తమ ఇల్లాలు... సురేఖ గారు...
సురేఖ గారిని ప్రతి కోడలు ఆదర్శంగా తీసుకోవాలి....
Kootullnu vaddu baboi""""
❤️Chiruji❤️my favorite actor in the world😍😍❤️❤️
Thanku from dr. Vishnuvardhan fans🙏🙏
We are proud to be a Telugu person
చిరంజీవి గారు ద మోస్ట్ కంప్లీట్ యాక్టర్ బెస్ట్ డాన్సర్ బెస్ట్ యాక్టర్ ఇస్ కామెడీ ఆల్సో విత్ గుడ్ టైమింగ్ డౌన్ టు ఎర్త్ పర్సన్
చిరంజీవి ఒక శిఖరం అయినా బొటనవేలు ని కుడ తకాలెరు జై మెగాస్టార్ చిరంజీవి 🙏🙏🙏
Aithe vani moddani thakupo bochugadu chiranjivi nuvvu sulli ganivi
ఇప్పుడు ఏవరేమన్నారు😂
బొంగరం ఏమి కాదు, ఎవుడ్రా నువ్వు
@@maheshwarreddypanga1953 eddu😂😂😂
@@maheshwarreddypanga1953 mogudi ni raa
Boss.. mi genuine presence ki hats off.. very down to earth ani proof chesukunmaru.. actually miku antha avasaram ledu .. you are a true legend..
Great persons can only speak great words like this great respect to women as ancient respectable culture. Only one legend in India chiranajivi garu hats off
BB Use the edit icon to pin, add or delete clips.oTouch and hold a clip to pin it. Unpinned clips will be deleted after 1 hour.
That's lovely expression from upasana to ramcharan.... when praising charan.... Such proud moment for her
ఆ హీరో ఈ హీరో కాదు మన తెలుగు సినిమా ఆడాలి ప్రపంచం అంతా
Niyabba kannada ikkada
Telugu producer vere state cinemaalu dubb chesi Telugulo baaga aadali dabbulu sampaayinchaali..ha ha ..cinema is only business bro, Example Bicchhagaadu is Tamil movie but many Telugu fans for Antony..Telugu producers good profit..
So final ga..movie anedhi business..ye baashaina sare..
SS Rajamouli and the entire Telugu film industry has United the nation in celebrating each and every language film. No more South and North. It's Indian cinema that we all want. Telugu, Tamil, Kannada and Malyalam movies have more rich content than the Bollywood movies. Thats why the audiences across the country loves their movies.
Well said, Chiranjeevi garu. Rajamouli Sir is real " BHARAT RATNA".
Bhayya bharatratna enduku istaro telusa... Nehru govt lo vallu vallaki ichukunnaru... But Dani viluva taggaledu taggadu... Rajamouli is great director yet he needs to do more to get bharatratna... Please don't reduce its value....
Sir SSR garu is a great and wonderful, most talented director no doubt in that. Along with these Telugu movies, KGF-1&2 also has broken the boundaries of regional movie word and it’s also broken all the Bollywood movies records too. As a Tollywood movie lover and Indian movie lover we should also appreciate KGF technicians and director.
Adhi kuda Cheppaaru CHIRANJEEVI GARU...Meru motham Chudaledanukunta ..KGF gurinchi, Prashant Neel gurinchi,Yash Gurinchi, Prabhas gurinchi, NTR gurinchi kudaa Goppaga chepparu Chiru sir ..
He told about , KGF , prashant neel , yash ,. And also Vishnu sir and Dr. Raj
@@anilraj3846 agreed, I missed to listen complete video. 🙏🙏
@@JS.104 agreed Nenu miss iyya vinadam
@@JS.104 AQ
Sir Rajamouli Garu god gift for Telugu industry..!
Mohan Babu ilanti speech ivalante padhi janmalu ethhali
vaadi bonda Vaadu vadi koduku kuthuri TFI ki pattina shani..aa Manchu eppud kottukapothundo.
Vanda janmalu
The speech is coming from Chiru's heart.
అన్నయ్యకు ఎవడైనా వాటర్ ఇవ్వండిరా....
This is very true, not just cinema, in general too, North Indians look down on South.
I saw this even in Hyderabad which is a South Indian city.
they feel ki india means only north states. south indians belongs to another country🤦♀️
@@nagalakshmigali6165 Yes! They come to Hyderabad looking for jobs and look down on Telugu people.
I am talking about IT sector.
North people don't learn to speak Telugu even after living in Hyderabad for so long.Instead We speak hindi
@@penmatsavisali5842 S
nd they feel as if south indians lives in india by north indians mercy🤦♀️ sare vundandi ma country lo ani vaallu manaki permission ichinattu feel aipotharu🤦♀️
Well said sir. As a Kannadiga, I completely agree and truly believe that SSR has helped define India cinema correctly. Like in many other areas only when the narrative moves upwards from South true course correction happens!
Lots of love and respect to chiranjivi sir from Karnataka,,
Bro.we respect all kannada heros.love from AP
You will never see any Bollywood actor praising a director like Chiranjeevi sir praising Rajamouli, That's what make our Megastar Chiranjeevi Garu different from arrogant Bollywood actors.
Jai Chiranjeevi.🙏🙏
Dp matram Bollywood hero di
Correct...
True' legends of Indian cinema r
Rajkumar gaaru
ANR & NTR gaaru
MGR
Raj Kapoor
This is true speech
Rangasthalam movie is real pan India movie but they did not release all over India
Yes
Yes bro talent needs timing. It's unfortunate for charan & same with mahesh babu nenokadine, pan india range movie ... Though pushpa below avg movie got high reception, everything needs luck
Rangasthalam & Magadheera if had done proper marketing would have become pan India movies
Truly said Megastar sir. Hitherto there was no recognition to South Indian pictures in North India. So many celebrity actors were not properly recognized. The craze now brought by SSRajamouli is outstanding. He proved was Telugu talent is. Other languages may have to make a long wait and journey to reach SSR, by that time SSR might have been reached further heights.
10 years 10 years back Amitabh Bachchan told to you about Chiranjeevi remuneration that is a great achievement of Andhra Pradesh film industry
Super sir meeru
Andhra pradesh film industry kadu, telangana film industry
@@venkattummala Telugu film industry 🙏
@@venkattummala appatiki motham Andhra ae kadaa... 😐
Please take care of your health megastar sir…we love you& we respect you, thank you
Love you chiranjivi sir.you are a great person.
same feeling sir when i worked in pune ..i feel ur speech..
Respect that word "If u permit sir..."
పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా సీఎం అవుతారు ప్రజల గుండెల్లో నిలిచిపోతారు దటీజ్ పవర్ స్టార్ జై జనసేన
King maker is SSR no doubt in this ..he is first man to proved no boundaries in films
Inthamandini gurthuchesthu , intha engaging ah intha sepu matladagaligina sathha tilll date tfi lo miku matrame sadhyam , no doubt at all
Jai tollywood,Jai Rajamouli sir 🙏🙏🙏🙏
Megastar is always Megastar but Rajamouli is truly a legend. Telugu cinema is now international cinema
Maniratnam , RGV & shankar now rajamouli they all are pride of indian film industry.
ONE AND ONLY MEGA STAR CHIRANJEEVI SIR ✨ KING OF TOLLYWOOD ✨⭐⭐⭐
Yes, bollywood hegemony is broken now. Thanks to people like rajamouli, sukumar, prashanth Neel, shankar, mani sir.
Many more directors should come forward and follow the path shown by these directors, or else ee prashthanam veelathone aagipothundhi.
Maniratnam ,S.Shankar and S.S.Rajamouli .......these three people are the main pillars.
@@KK-gc5lj Rgv
@@KK-gc5lj you just forget Prashant neel sukumar bro vellu iddaru movies bollywood ki maranam icchindi
@@yashrocky5384 😂😂
@@mr.a2572 yeah , may be , but sukumar is always anti-hin.du
Bollywood RIP 🥀🥀
🥰❤💐lots of love from karnataka, to chiranjivi garu, Ram charan, RAJmuoli❤❤💐💐🥰🥰🙏🔥🔥🔥👌👌🥰🥰💐❤🙏
Chiru Sir, you have a great vision
Super Star 'SahasaShima Vishnuvardhanji deserved lot more than he got actually... Very Unfortunate 😢
Rajamouli sir is legendary director in the Telugu industry,
Not only Telugu industry but also Indian industry also
Indian film industry.
Chi - ru cannot be possible to take tollywood to next level because only character of hero not real but the Direction is real heroism and director is real hero
Chiranjeevi sir is a great person
Respect from KA
అన్నయ్య ఎక్కువ మాట్లాడాడు..నిజాలు మాట్లాడాడు...కానీ సినిమా డౌబ్ట్ ..హిట్ అవ్వాలని కోరుకుంటు...తమ్ముడు
Annaya screen meda kanipichale gani hit ayte ante flop ayte ante bro ekada vundi megastar kanipisthe challu anukuntunte malli hit ah flop ah enti bro
Deniki kuda negative comments peduthunaru konthamandi ...vallu (Chiru,SSR) chesindantlo Mee jeevitham motham lo 1% cheyandi.. tharwatha matladandi.🥱
Chepoukune tanta goppa cinema lu emi cheyyaledule......
@@sureshbabusri9331 Alana sir🤣 okay.. Meeru theyandi sir Goppa cinemalu chustham..
@@jaikrishna3876 🤣😂adiki kadupu Manta nanukunta macha
@@sureshbabusri9331 aa vooru babu needi
@@sureshbabusri9331 valla ucha thagadaniki kuda panikiravu ra puka..
Aaayyaaa meko dandam nuvu matladinanta sepu na ventukalu nilchone unay🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
To be Frank.. rajamouli sir is a great director.. but .. you are a true legend .. me mannanalu pomdadam rajamouli sir's truly achievement..
Yedo .. eroje kothaga industry ki ochina vadi laga telugu vari success ni enjoy chestunna miku padabhivandanalu..
You are a true legend.. please be a care taker of telugu Industry.. you are only the person who can be a Industry ANNAYYA..
You are only the person deserved for Industry Pedda dikku... aa prasannanjaneya swami .. blessings miku yellappudu untai...
Chiranjeevi gariki certain kind of charisma untadi matladtunte....i think chiranjeevi garu mass films e kakunda character oriented film okati cheyali like chantabbai, abhilasha etc.
After long time and ever & never i have seen to Chiranjivi sir very happy and very emotionally lokking on the stage. I disided one day i will meet u chiranjivi sir before i die.
We appreciate to Mr. Rajamauly hats off to you sir
Wow great words about Rajmouli
Pitadhi pathi
Jai megastar 🇮🇳
Super speach annayya
చిరంజవిగారు my favourite hero
Always great bahubali............. 1&2
Jai Rebal 🌟 Jai prabhasanna love you Darling love you so much
Thanks for reference to kannada kanteerava Dr Rajkumar
Chinnollaina sir ani anatam, meru echey respect awesome...
Chiru annayya we LOVE always
రామ్ చరణ్ అన్న 🥰🥰🥰
அருமை👍
All 'things coverd in one speach , Megha star ⭐ Is Megha star .
You are right sir dr Rajkumar and Vishnuvardhan are great actors in kannada
Boss is back we want more mass movies from u sir
Puli 🐅kadupuo pule pudutundi Anna 🐯. 👍.jai mega ✨. 🎉.
Forever Chiru Anna, Great and Humble speech thanks for pointing out the humiliation you went through and at the same time being proud how southern film industry has bounced back let's pray all our great directors from all languages deliver many more monster hits and along with entertainment also feed the hardworking people behind the scenes. Respect 🙏
Jai megastar
Seems Rajamouli helping all directors
Great speech magastar garu mana thelugu chala baga matladaru
Jaiiiii sudheedr annaaaaa
Rajamouli sir is great ever and ever he is God for many directors
Rajkumar & Vishnuvardhan ❣️🥰
Dr Rajkumar,Vishnu sir♥️♥️
Meri 1990 lo nai pan india hero n 2013 nundi rajmouli pan indian director love u telugu industry the great legends chiru garu n rajmouli garu
Pan india hero naa?
Gentle man cinema remake chesi flop kittadu.
@@sureshbabusri9331 prathibandh, aaj kaa gundaa raj హిట్స్, అవి neeku theleedaa...
@@murthygudla838 antha ledu.
Paiga pratibandh, Ankusam remake ani neeku telida?
Aaj ka goondaraj is flop.
@@sureshbabusri9331 aaj ka gundaraj super hot 3+ crores collected in hindi dear
@@yataravikumar4269alaga!
Chiranjeevi is most handsome actor ever in telugu film industry. Dont think anyone can beat him.
Dr.Vishnuvardhan too at his time most handsome.. senior to chiru
Handsome ante king nagarjuna
Maa Balayya matrame thopu
Raajamouli garu mana telugu director avvatam mana adrustam, thanks sir
Well speech siranjeevi garu
Rajamouli helped kannada cinema people that is now kgf world wide spreading
Pushpa kuda sir jii..... Ni yavva thaggedhe le🔥🔥🔥 Indian most popular dialague
Super speech
Jai ram charan 🙏🙏❤
KGF MOVIE DIRECTOR Prashant Neel is also from ANANATAPUR, AP.
Neel means నీలకంఠపురము. Ex minister respected, రఘ్ వీరారెడ్డి brother's son.
Where from anantapur
Neel means నీలకంఠపురము. Ex minister respected, రఘ్ వీరారెడ్డి brother's son.
@@gsvvikram ohh thanks bro ur information
GSV Vikram
Rajamouli from Karnataka
@@shobharanganathsr6862 he may born there but his roots are from Andra