అందరి తలరాతలు నాకు కనిపిస్తాయి | V Rajayalaxmi | Jayavahneie | Spiritual Journey EP69 | PMCTelugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 พ.ย. 2021
  • అందరి తలరాతలు నాకు కనిపిస్తాయి | V Rajayalaxmi | Jayavahneie | Spiritual Journey EP69 | PMCTelugu
    " ప్రతిక్షణం - సత్యదర్శనం "
    - బ్రహ్మర్షి పితామహ పత్రీజీ
    PMC (పిరమిడ్ మెడిటేషన్ ఛానల్) ఒక ప్రత్యేకమైన ధ్యాన ప్రచార ఉపగ్రహ ఛానెల్ .. ప్రపంచంలో ఇదే మొదటిది. 2018 సంవత్సరంలో అఖిల భారత పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ వ్యవస్థాపకులైన బ్రహ్మర్షి పితామహా పత్రిజీ చేత స్థాపించబడింది. సార్వత్రిక ఆధ్యాత్మిక సత్యాలను సానుకూల మీడియా ద్వారా మానవాళి మొత్తానికి ఆధ్యాత్మిక జ్ఞానం సులభంగా మరి సరళంగా చేరేలా PMC పనిచేస్తుంది. శాకాహారం, అహింస వంటి ప్రాథమిక లక్షణాలను కలిగి ఉన్న సమాజాన్ని సాధించడం PMC యొక్క ముఖ్య ఉద్దేశ్యం. శాంతియుత ధ్యాన ప్రపంచాన్ని స్థాపన PMC కోరుకుంటుంది ముఖ్యపాత్ర పోషిస్తుంది. అలాగే ఈ మహా యజ్ఞంలో అవిశ్రాంతంగా పనిచేస్తున్న సకల ఆధ్యాత్మిక సంస్థలకు, గురు పరంపరలకు వారధిగా నిలుస్తుంది. PMC ఛానెల్‌లో ముఖ్యంగా బుద్ధ ప్రబోధిత ఆనాపానసతి ధ్యానం విధానంపై అవగాహన కల్పించడమే PMC యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ప్రపంచవ్యాప్తంగా పిరమిడ్ మాస్టర్ల అనుభవాలను ప్రసారం చేయడం. శాకాహారాన్ని వ్యాప్తి చేయడం మరి పిరమిడ్ శక్తిపై అవగాహన కల్పించడం. PMC ని అతి త్వరలో జాతీయ-అంతర్జాతీయ స్థాయిలో విభిన్న భాషలలో తీర్చిదిద్దడంలో మీ అమూల్యమైన సహాయ సహకారాలను ప్రేమపూర్వకంగా కోరుకుంటుంది.మరి ఇతర సమాచారం కొరకు పిరమిడ్ కాల్ సర్వీస్ ను సంప్రదించండి.
    సంప్రదించాల్సిన ఫోన్ నెం.: 8500046596, 040-66002332, 040-29880145,
    🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
    Patriji PMC App (Download)
    📱 play.google.com/store/apps/de...

    Our Favorite Shows:
    🌼 - 🌼 - 🌼
    🌼 Patrji Speeches (Free) • Patriji Speech
    🌼 Swarnamrutam by Swarnamala Patri (Free) • Swarnamrutham
    🌼 Spiritual journey • Spiritual journey
    🌼 Guided Meditation - Maha Sunyamlooki Prayanam 🌼 th-cam.com/users/playlist?list...
    🌼 Navakanth Interviews (Free) • Navakanth Interviews
    🌼 Guru Sangatyam by Marella Ravi Sastry • Guru Sangathyam Season 1
    🌼 Swadhyaya Yogam by Srinivas Reddy • Swadhyaya Yogam - Srin...
    🌼 Natural Healing by Ravi Varma • Natural Treatment Ravi...
    🌼 - 🌼 - 🌼
    Official Social Profiles of Patriji (Subscribe)
    🌐 / pyramidmeditationchannel
    🌐 / pssmmedia
    🌐 / pmctelugu

    Official Brahmarshi Patriji Website:
    🌎 www.pmconlinetv.com
    🌎 www.pssmovement.org
    Our Famous other Channels:
    🌐 PMC English: / pmcenglish
    🌐 PMC Telugu: / pmconlinetv
    🌐 PMC Music: • How To Upload TH-cam ...
    🌐 Patriji Telugu Messages : / patrijitelugu
    🌐 Patriji English Messages : / @patrijienglishmessages
    🌐 PMC Films : / @pmcfilm
    🌐 PMC Health : / @unstoppablemotivations
    🌐 ICON TALKS : / @icontalks
    🌐 PMC Green Dot Kitchen : / @greendotkitchen
    🌐 Miracle of Meditation : / @dhyanadivyajeevitam
    🌐 PMC Kids : / @pmckids
    🌐 PMC Global : / pmcglobal

    🌎 🌎 🌎 Contact Us: 🌎 🌎 🌎
    🌎 Phone: 040-66002332, 040-29880145, 8500046596
    🌎 Email: pmconlinetv@gmail.com
    Like, Share & Subscribe to our PMC Telugu Channel
    🌎 / pmconlinetv
    PSSM Official Websites:
    🌎 www.pssmovement.org
    🌎 www.pmconlinetv.com
    🌎 www.pmcenglish.com
    🌎 www.pmctelugu.com
    🌎 www.pyramidcallservice.org
    🌎 pssmglobal.org
    Patriji PMC App (Download)
    📱 play.google.com/store/apps/de...
    #meditation #pyramidmeditation #breathmeditation #SubhashPatriji #Light #musicmeditation #evolution #pmc #pmcenglish #pmcenglishtv #pmcenglishonline #pmcenglishonlinetv #pmcenglishvideos #pmcenglishchannel #pmcenglishchannelvideos #pmc_channel​​ #pmconlinetv​​ #pmclive​​ #pyramidmeditationchannel​ #brahmarshi​​ #patriji​​ #pyramid​​ #pmcchannellive​​ #pmcmeditationchannel​​ #patrijilatestspeeches​​ #pmctv​​ #patrijimeditation​​ #HowtoMeditate​​ #Mindful​​ #WhatisMeditation​​ #yoga​​ #yogadaily​​ #enlightenment​​
  • แนวปฏิบัติและการใช้ชีวิต

ความคิดเห็น • 474

  • @PMCTelugu
    @PMCTelugu  ปีที่แล้ว +5

    Thanks for watching, kindly Like, Share, Comment, and Subscribe to our Channels🙏🤝🙏🤝🙏

  • @siddardha3752
    @siddardha3752 2 ปีที่แล้ว +35

    మెడిటేషన్ చేస్తే అందరూ అద్భుతం అని ఫీలైయ్యేవి మనకు కామెడీ గాఉంటాయి
    చాలా ఆనందం ఉంటుంది
    నీవు ఎవరితో మాట్లాడిన వారు నీకు
    ఫ్రెండ్స్ అయిపోతారు
    చాలా ఆనంద మనతో ఉంటుంది

    • @blackcommandosom6181
      @blackcommandosom6181 2 ปีที่แล้ว

      ب۔بب۔۔۔بببببب۔ب۔ببط۔بب۔ب۔طب۔ب۔ب۔۔ب۔ب۔بب۔۔طب۔ط۔ب۔ب۔ب۔ب۔ب۔ب۔ب۔ب۔ب۔

    • @ramadevimanchoju4856
      @ramadevimanchoju4856 2 ปีที่แล้ว

      ⁰ 6u

  • @DsnchakravarthiKdpdist
    @DsnchakravarthiKdpdist 2 ปีที่แล้ว +25

    అమ్మ మీరు చాలా బాగా చెప్పారు మీకువందనాలు

  • @krishnareddynidrabhangi1316
    @krishnareddynidrabhangi1316 2 ปีที่แล้ว +3

    అమ్మ మీరు ఎదుటవారి మంచి కోరే మీరు, నిజాయితీగా, నమ్మకంతో మాట్లాడే మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలి.. అందులో మేము ఉండాలి 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @choukirajendra1492
    @choukirajendra1492 2 ปีที่แล้ว +10

    జై గురు చండీ
    అమ్మా మీ అనుభవాలు
    మీ జీవితం ఆదర్శప్రాయం, అనుసరణీయం,
    మీ మాటల్లో మధురమైన దివ్య ప్రేమ
    ధన్యవాదాలు

  • @KrishnaPrasad-ep1eb
    @KrishnaPrasad-ep1eb 2 ปีที่แล้ว +7

    నిజమైన ఆధ్యాత్మికతలో అద్భుతాలు జరగవు.అద్భుతాలు జరిగాయంటే‌ అది నిజమైన ఆధ్యాత్మికత కాదని అర్ధం.

    • @nellurinageswara2837
      @nellurinageswara2837 ปีที่แล้ว

      చక్కగా చెప్పారు..వాస్తవం 🙏

  • @uniquehut7083
    @uniquehut7083 2 ปีที่แล้ว +20

    Anchor garu..Chinapudu mimalni serials lo vilan charecter lo chuusedaanni...ipudu ila mimalni chustunte chala happy ga undhi

    • @krishnak9956
      @krishnak9956 2 ปีที่แล้ว +1

      I want madam mobile number plz
      I want to talk my personal

    • @krishnak9956
      @krishnak9956 2 ปีที่แล้ว

      🙏🙏🙏🙏🙏🙏🙏

    • @pavithrareddy9669
      @pavithrareddy9669 2 ปีที่แล้ว +1

      Ravoi Chandamama seriallo unnaru ga,

    • @bharadwajrk4
      @bharadwajrk4 2 ปีที่แล้ว

      I also feel happy to see anchor garu

  • @viswanathareddya4928
    @viswanathareddya4928 2 ปีที่แล้ว +40

    అమ్మ ఎన్నో వీడియో లు చూసాము మీ మాటలు లో ఎంతో నిజాయతీ గా ఉంది🙏🙏🙏🙏🙏🙏

  • @seelamkumar5081
    @seelamkumar5081 2 ปีที่แล้ว +27

    Thank you for valuable information ammagaru!!

  • @sivakumaripinnamaneni7025
    @sivakumaripinnamaneni7025 2 ปีที่แล้ว +2

    అమ్మ meeku ఛాలా dhanyavadhalu superb word's 👌👌🙏🏻🙏🏻

  • @kirankumarbattula4743
    @kirankumarbattula4743 2 ปีที่แล้ว +5

    Thanks for sharing your wonderful experiences amma🙏🙏
    We are very glad to hear you...

  • @shishupalreddykunta
    @shishupalreddykunta 2 ปีที่แล้ว +12

    రాజ్యలక్ష్మి గారు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకా ఎన్నో విషయాలను కూడా ఇలాగే మాతో కలిసి మీ యొక్క ఆలోచనలు విషేష జ్ణానం పంచుకోవాలని కోరుకుంటున్నాను జై శ్రీమన్నారాయణ జై శ్రీరామ్

  • @sarada6278
    @sarada6278 2 ปีที่แล้ว +15

    Really great information for all good people.

  • @rameshgundeti07
    @rameshgundeti07 ปีที่แล้ว +2

    అమ్మ మాటలు వింటూనే పడుకున్న ......మళ్ళీ ఇప్పుడు మధ్యలో లేసి కామెంట్ చేసిన...అమ్మ చాలా మధురం ని అనుభూతి చాలా చక్కగా చెప్పారు ....

  • @bhavanikolla7280
    @bhavanikolla7280 2 ปีที่แล้ว +5

    No words to say. I just want keep on hearing her experience 🙏🙏🙏

  • @venkateswaramuttavarapu7148
    @venkateswaramuttavarapu7148 2 ปีที่แล้ว +33

    అమ్మ మీ అనుభవాలు నాకు చాలా బాగా నచ్చింది ధన్యవాదములు తల్లి

  • @padmavathij6487
    @padmavathij6487 2 ปีที่แล้ว +1

    అస్సలు 55 నిమిషాల వీడియో చూసిన టైం యే తెలియలేదండి. చాలా ఆసక్తిగా ఉందండి. చూడాలని ఉంది మేడమ్🙏🙏

  • @ngopiraju8559
    @ngopiraju8559 2 ปีที่แล้ว +3

    Exlent meditation entervewe thank you verey much medem verey weldon

  • @mounikamallisetty4562
    @mounikamallisetty4562 2 ปีที่แล้ว +8

    E speech vinte chala mandhi maratharu anipistundi really love u maa

  • @bhagawansagarvemula7044
    @bhagawansagarvemula7044 2 ปีที่แล้ว

    మీ అమూల్యమైన అనుభవాలు తెలిపారు.‌🙏

  • @palakodetivenkataramadevi4895
    @palakodetivenkataramadevi4895 2 ปีที่แล้ว +2

    Very good information sharing Rajlakshmi garu ☺️☺️

  • @swamyswamy6040
    @swamyswamy6040 2 ปีที่แล้ว +11

    Wonderful message 🙏

  • @renukadoraswamy1918
    @renukadoraswamy1918 ปีที่แล้ว

    Rajalaxmigaaru thank you Andi . You have enlightened many. Superb video.

  • @lakshminarayanaas7252
    @lakshminarayanaas7252 2 ปีที่แล้ว +5

    Greatest Leader and master of Meditation and Astrological Reading. Thanks to PMC

  • @divyasaidivyasai1468
    @divyasaidivyasai1468 2 ปีที่แล้ว +1

    మీ ఊరు తెలుసు అమ్మా ,
    మాfriends మీ ఊరు ను బుచ్చి అని ముద్దు ముద్దుగా పిలుచుకునే వారు చాలాచాలా సంతోషం మీకు శుభాకాంక్షలు 🙏🙏🙏.

  • @ramakrishnasathelli9854
    @ramakrishnasathelli9854 2 ปีที่แล้ว +5

    Amma meru chephina vidhanam chala bagha unadhi Amma miku na pranamalu⚘⚘⚘🍋🍋🙏

  • @yadagirireddyp7378
    @yadagirireddyp7378 2 ปีที่แล้ว +5

    🙏🌱🥀Madam!.Mee
    Experiences Prathiokkariki Spoorthidayakam!.🥀🌱🙏

  • @kirankumar-tl6hl
    @kirankumar-tl6hl 2 ปีที่แล้ว +11

    Amma good knowledge sharing and wonderful message andi

  • @meena6918
    @meena6918 2 ปีที่แล้ว +1

    Chala Bhaghundhi madam manchi information ichharu Tq very much

  • @srikanthgovardana
    @srikanthgovardana 2 ปีที่แล้ว +6

    This anchor become this much spiritual ? Surprising !!!!

  • @embroideryreelsbysri2718
    @embroideryreelsbysri2718 2 ปีที่แล้ว

    excellent words rajyalakshmi garu..... me brother gariki 🙏🙏🙌

  • @pemmarajugopalakrishna3344
    @pemmarajugopalakrishna3344 2 ปีที่แล้ว +1

    Mee anubhavaalu chakkagaa, spurthidaayakam gaa vunnayandi, Namaskaramulammaa.

  • @ramakrishnapatnaik8189
    @ramakrishnapatnaik8189 2 ปีที่แล้ว +4

    చాల బాగుంది

  • @karthikvlogs9544
    @karthikvlogs9544 2 ปีที่แล้ว +1

    Thanks madam chala manchi visayalu teliya chesaru

  • @esware5863
    @esware5863 2 ปีที่แล้ว +5

    Excellent presentation of experiences especially talked about heat producing in breathe. Anchor also played a good role. Thank you.

  • @chandra9441
    @chandra9441 2 ปีที่แล้ว +14

    Dhiryam.., support.., satisfaction.., Vmc , PMC , all should feel happy..

  • @ramaiahsetty925
    @ramaiahsetty925 2 ปีที่แล้ว +6

    Very rare personality. One should be lucky to talk to her

  • @koppulanithish5572
    @koppulanithish5572 2 ปีที่แล้ว +1

    Tqs amma meeru cheptunte alane enka enka am cheptharo vinali anipistundi

  • @ratnakolli9675
    @ratnakolli9675 2 ปีที่แล้ว +2

    Very nice interview 🙏.Chala informative information and said very well mam.Thank you so much..

  • @phanikiranbodavula5523
    @phanikiranbodavula5523 2 ปีที่แล้ว +5

    Watching Mataji first time....Thought of listening for 5 mins...its interesting. Dont know how I spent 1 hour.

  • @jayanthy4774
    @jayanthy4774 2 ปีที่แล้ว +6

    సృష్టి గురించిన వివరణ అద్భుతః రాజ్యలక్ష్మి గారూ!

  • @yadavallimalini4533
    @yadavallimalini4533 2 ปีที่แล้ว +5

    This was really fantastic

  • @kunchesrinivasarao1431
    @kunchesrinivasarao1431 28 วันที่ผ่านมา

    దేవుడు పరిశుద్దుడు అతనికి బార్యలు ఉండరు. ఇది అసలైన సత్యజ్ఞానం.

  • @ajaygoud1824
    @ajaygoud1824 2 ปีที่แล้ว +11

    Super masters thank you 🙏🙏🙏🙏

  • @Sree613
    @Sree613 2 ปีที่แล้ว +4

    Ammagaru meeru maatladutuntey anandanni anubhavistunnanu, bliss bliss.
    I bow my head to PATRIJI.

  • @shobhankumar841
    @shobhankumar841 ปีที่แล้ว +1

    చాలా అద్భుతంగా వివరించారు

  • @rajyalakshmichoutpally489
    @rajyalakshmichoutpally489 2 ปีที่แล้ว +1

    awesome Rajyalakshmi garu

  • @varalakshmigodaba1183
    @varalakshmigodaba1183 2 ปีที่แล้ว +7

    Excellent experiences madam

  • @MKumar-pf5rn
    @MKumar-pf5rn 2 ปีที่แล้ว +13

    Too much anxiety... Too much enthusiastic... very eagerly explaining her feelings. Truth in her words....? She only knows or else do meditate and know about it your self.
    Aata kada Shiva... aata kada Kesava...
    aata kada mannu aata kada minnu midhyalo unchi aadevu nannu....

  • @swamykothi4841
    @swamykothi4841 2 ปีที่แล้ว +73

    మీ అన్నయ్య చాలా గ్రేట్ ఈ రోజుల్లో ఎవరు ఆలా ఉండరు 🙏

  • @AnilKumar-yv4iu
    @AnilKumar-yv4iu 2 ปีที่แล้ว +2

    Chala baga matladaru.... chala innocent and open ga chepparu...

  • @sai-ns6pe
    @sai-ns6pe 2 ปีที่แล้ว +7

    Wondrful mesej icharu medam
    💐❤🙏

  • @swaroopabykur9110
    @swaroopabykur9110 2 ปีที่แล้ว

    Chala thanks amma mee anubhavalu teliya parachinanduku

  • @ushhanagaraj6375
    @ushhanagaraj6375 2 หลายเดือนก่อน

    Rajyalakshmi madam chaala baaga explain chesaaru.

  • @bsrinivas51
    @bsrinivas51 2 ปีที่แล้ว +6

    Excellent 👌 Amma

  • @gummalapativeena6145
    @gummalapativeena6145 2 ปีที่แล้ว +1

    amma super meru chala baga matladathunnaru

  • @sisvids5413
    @sisvids5413 2 ปีที่แล้ว

    Intresting first time I watched with out skipping

  • @sathyarawvanapalli727
    @sathyarawvanapalli727 2 ปีที่แล้ว +3

    Rajya lakshmi madam chala adhbhutamaina visayalu chepparu. Thank you madam

  • @shankarvemula6761
    @shankarvemula6761 2 ปีที่แล้ว +8

    Last words excellent

  • @krishnavenim970
    @krishnavenim970 2 ปีที่แล้ว +1

    Mee experience chala bagunnayee madam

  • @prakashnandelli5930
    @prakashnandelli5930 2 ปีที่แล้ว +4

    మీ అమ్మ మీ నాన్న చాలా గోప్పవారు మీ అన్నయ్య ఇంకా గొప్పవారు మీరు చెప్పిన శ్వాస మీద ధ్యాస , స్త్రీ పురుషులు ఒకటేనని ప్రేమ పంచినప్పుడే ఈ సృష్టి సమతుల్యంగా ఉంటుంది అన్నది ఒక గొప్ప వెంగమాంబ మాత లాగా చెప్పారు సంతోషము శుభము

  • @umamaheswaraoeppaka7200
    @umamaheswaraoeppaka7200 2 ปีที่แล้ว +9

    You shared an amazing information with us. Thank you so much Amma.

  • @greatman8537
    @greatman8537 2 ปีที่แล้ว +12

    Thank you for clearifing all my doughts

  • @deathshot1121
    @deathshot1121 2 ปีที่แล้ว +2

    Dhanyavadhalu dhanyavadhalu 🙏🙏🙏 Amma

  • @ramadeviramadevi7431
    @ramadeviramadevi7431 2 ปีที่แล้ว +6

    అమ్మ పాదాలకి శత కోటి వందనములు 🙏🙏🙏🌹🌹🙏🙏🙏🙏

  • @anithayellareddy4102
    @anithayellareddy4102 2 ปีที่แล้ว +2

    Thank you amma 🙏🙏🙏🙏🙏

  • @supriyam7367
    @supriyam7367 2 ปีที่แล้ว +3

    Amma chala baga chapparu shatakotidanyavadallu🙏🙏🙏🙏

  • @padmaelagari1491
    @padmaelagari1491 2 ปีที่แล้ว

    Thank you amma 🙏🙏sri mathre namaha 🙏🕉🙏

  • @jayanthikolli5543
    @jayanthikolli5543 2 ปีที่แล้ว

    Very good message maa. Good

  • @jyothigunturu2676
    @jyothigunturu2676 2 ปีที่แล้ว +2

    అమ్మా మీ అనుభవాలు చాలా అద్భుతం ఒకసారి మీతో మాట్లాడాలి మీఫోన్ నంబర్ కావాలి, మిమ్మల్ని కలవాలి ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్,

  • @krishnakanukollu7695
    @krishnakanukollu7695 2 ปีที่แล้ว +2

    మంచి info అమ్మా. Thank you

  • @vijayakumargopaluni1882
    @vijayakumargopaluni1882 2 ปีที่แล้ว +3

    Thanks amma . very good message .

  • @saisathwik1668
    @saisathwik1668 2 ปีที่แล้ว +4

    Chalaa Baga maatladaru madam meeru, ippativaraku meelaa yevvaru maatladaledhu.

  • @enjamoorthimmareddy8957
    @enjamoorthimmareddy8957 2 ปีที่แล้ว +9

    అమ్మ మీకు నమస్కారం

  • @perumallaah4240
    @perumallaah4240 ปีที่แล้ว +1

    మీ కుటుంబం మూర్ఖపు గొప్పతానికి ఓ నమస్కారం తల్లి.పసుపు నీళ్ళు చల్లుకోవడం

  • @pavankola4510
    @pavankola4510 2 ปีที่แล้ว +13

    అవతారాలు చాలించి అంతర్భాగం నుండి అంతరిక్షం దాకా ఎదిగి ఒదిగిన స్మార్ట్ ఫోన్ తోడు
    మనుష్యులంటే మంచివారు ముందు చూపుతో మార్గం చూపేవారు
    పండించేది అందించుటకే పండించలేనిది ఆపదలకే గ్యాస్ ఖనిజ ఇంధనమే తరాల భావితరాల బ్రతుకుల బాగుకే సాగుకే
    కుల సంఘాల పటిష్టమే కోపాన పాపాన శాపాన కాపాడే కాలమా జీవితమా ప్రభుత్వమే
    లక్షణమే రక్షణవే శుద్ధీకరణవే అక్షరమే సాధ్యమే సమస్తం దాసోహమే

  • @govindarajujagannadha7430
    @govindarajujagannadha7430 2 ปีที่แล้ว +1

    Pmc channel super

  • @mswapna2461
    @mswapna2461 2 ปีที่แล้ว

    Chala bagundi amma

  • @syamalambikayellapu5970
    @syamalambikayellapu5970 2 ปีที่แล้ว +4

    Tq u so much for your experiences Rajalakshmi mam

  • @vishwanathg7555
    @vishwanathg7555 ปีที่แล้ว

    Very very interesting to reason I like these things very she is very spirit

  • @shivakrishnakudurupaka3601
    @shivakrishnakudurupaka3601 2 ปีที่แล้ว +2

    Goosebumps and Surprising after watching this video

  • @upendarrao5922
    @upendarrao5922 2 ปีที่แล้ว +6

    God blessings

  • @sandhyareddy5558
    @sandhyareddy5558 2 ปีที่แล้ว +1

    Wow super andi

  • @govindarajujagannadha7430
    @govindarajujagannadha7430 2 ปีที่แล้ว +1

    Samajaniki good message echaru amma

  • @kamalbathineni4263
    @kamalbathineni4263 ปีที่แล้ว

    No words to say. I just want keep on hearing her experience

  • @rajeshamkummar3058
    @rajeshamkummar3058 2 ปีที่แล้ว

    PMC Best Chanel

  • @sandhyareddy5558
    @sandhyareddy5558 2 ปีที่แล้ว +1

    Me simplicity is really great

  • @mandalasrinivas
    @mandalasrinivas 2 ปีที่แล้ว +2

    Maa Atma pranamamlu..

  • @MSNarayanaMusic
    @MSNarayanaMusic 2 ปีที่แล้ว +5

    Mem its happening with me also those who connected through dyanam we can experience all these.after afewe years you will feel god presence you can see through your 3rd eye.thourgh which you will realise from life.from where you came what have been.all the best

    • @sowndaryasri4189
      @sowndaryasri4189 2 ปีที่แล้ว +1

      Hi satyanarayana I would like to know more about dyanam and third eye
      How can I reach out to you ?

  • @jygu9054
    @jygu9054 2 ปีที่แล้ว +15

    On namah shivaya , those who have mad comments , may God change their brains/ thoughts

  • @satyanarayanam6285
    @satyanarayanam6285 2 ปีที่แล้ว +1

    అమ్మ ....మా అమ్మ గారిని మీ దగ్గరకు తీసుకురావాలి అనుకుంటున్నాను.... 🙏

  • @buchibabub1189
    @buchibabub1189 5 หลายเดือนก่อน

    Universe is great. Okka patri ji entha impact create chesaadu... Pranamam Patri ji.

  • @kasulubabugudepu4105
    @kasulubabugudepu4105 2 ปีที่แล้ว +1

    Aavedaki బుర్ర లేదు కానీ ancar గారు మమ్మల్ని చాలా రోజులు తరువాత చూశాను eevedani eppudai anada శరణాలయం lo వీడియో చూశాను

  • @srinivasulubheemisetty8196
    @srinivasulubheemisetty8196 2 ปีที่แล้ว +7

    అమ్మ అమ్మ 🙏🙏🙏🙏

  • @arunachalasiva.
    @arunachalasiva. 2 ปีที่แล้ว

    బాగుంది

  • @bruhda8027
    @bruhda8027 2 ปีที่แล้ว +1

    Chalabagunnadi madam

  • @sriharisalibindla2532
    @sriharisalibindla2532 2 ปีที่แล้ว +5

    Super mam Thank you 🙏🙏🙏

  • @mallikabobbili1041
    @mallikabobbili1041 2 ปีที่แล้ว +4

    🙏 అమ్మ రాజ్యలక్ష్మీ గారు

  • @varalakshmi3514
    @varalakshmi3514 ปีที่แล้ว

    Thank you Amma....

  • @anilkumarkumar5685
    @anilkumarkumar5685 2 ปีที่แล้ว +1

    Wonder full episode medam 🙏🙏🙏🙏🙏