Bhagavadgita/భగవద్గీత 15వ అధ్యాయం🌴 పురుషోత్తమ ప్రాప్తి యోగం

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ก.พ. 2024
  • 🦚నమస్కారం ☘
    🌳45వ రోజు
    🌲15వ అధ్యాయం
    🌴 పురుషోత్తమ ప్రాప్తి యోగం
    🎄🎄 ఈరోజు మీకు శ్రీ శ్రీ శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వామీజీ సారాంశం ఆడియో 60 నిమిషములలో చక్కగా వివరించడం జరుగుతుంది.......
    🦜🦜 ఈ సారాంశం టైం లేనివారు ఉదయం సగం ..... సాయంత్రం సగం అయినా వినవచ్చు.........
    👉 మంచి పనులకు రిజల్టు తొందరగా రాదు..... మీరు మొత్తం భగవద్గీత చదవకున్నా కనీసం వచనం ఆడియో లు.... సారాంశం ఆడియో లు విన్నా ....... మీరు నిజంగా అదృష్టవంతులు
    🌹🙏 గీత వినక ముందు..... మీరు మామూలు మనుషులు..... విన్న తర్వాత మీరు భగవత్ స్వరూపులు...
    ఇది నిజం ....మీ వ్యక్తిత్వం...... మీ కుటుంబ వ్యక్తిత్వము..... మీ బిజినెస్ ...... మీ నడవడి లో చాలా మార్పులు కనిపిస్తాయి..........
    🌹 జై శ్రీమన్నారాయణ 🙏
    🌴ధన్యవాదములు🌴
    🌴🌴🌴🌴🌴🌴🌴🌴

ความคิดเห็น •