రాజవిద్యా రాజగుహ్య యోగము శ్లో|| 22: అనన్యాశ్చిన్త యన్తోమాం యే జనాః పర్యుపాసతే । తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్ || (జీవాత్మ, పరమాత్మ) భావము : ఎవడైతే అన్యచింత లేకుండ నన్ను ఎల్లప్పుడు ఉపాసించుచున్నాడో, వాడు నిత్యము నాతో కూడుకొనివున్నాడు. అట్టివాని యోగము యొక్క క్షేమమును నేనే వహించుచున్నాను. వివరము : మానవునికి భక్తి అంటూ ఉంటే అది ఎందరో దేవతలకు సంబంధించి ఉండడము సహజము. భూమిమీద ఎందరో దేవుళ్లుండడము అందరికి తెలిసిన విషయమే. సంపూర్ణ జ్ఞానము తెలియనంతవరకు మానవుడు దేవుళ్లను ఆరాధించడము పరిపాటైపోయింది. దేవుళ్లందరికి దేవుడైన పరమాత్మ ఒకడున్నాడని తెలియకపోవడమే ముఖ్యకారణము. ఎవనికైతే సంపూర్ణ జ్ఞానము తెలియునో వాడప్పుడు భూమిమీదున్న దేవుళ్లందరు తనవలె జీవాత్మలని, తన శరీరములోవలె ఆత్మ జీవాత్మలు వారికి ఉన్నవని తెలిసినవాడై, అందరికి అతీతుడైన ప్రపంచమునకు ఆదికర్తయైన పరమాత్మను తెలియవలెనను పట్టుదలతో ఉండును. అటువంటివాడు వాని మనస్సులో ఇతర దేవతల ఆలోచన రానీయక, ఆత్మకంటే పరమైన పరమాత్మను శ్రద్ధతో ఉపాసించును. పరమాత్మను ఉపాసించుటంటే అందరు ఆచరించునట్లు ప్రత్యేకమైన పూజా విధానమేది కాదని తెలియాలి. జీవాత్మగనున్నవాడు తన స్థితిని కోల్పోయి పరమాత్మలోనికి ఐక్యమగుటకు చేయు ప్రయత్నమని తెలియాలి. దానినే యోగమంటాము. పరమాత్మలోనికి ఐక్యమగుటకు మార్గము యోగము. యోగమవలంభించి దైవమును చేరవలెనని ప్రయత్నించు వానికి ఆరోగ్యము సరిగ లేకుండపోవచ్చును. ఆర్థిక ఇబ్బందులు రావచ్చును. శత్రువుల బాధలు కలగవచ్చును. ఇంటిలో భార్య పిల్లల యొక్క వ్యతిరేఖత కలుగవచ్చును. ఇట్లు ప్రపంచములో అనేకమైన బాధలు కలిగినప్పటికి వాటినుంచి ఎటువంటి రక్షణగాని, బాధ నివారణగాని, ఆర్థిక సహాయముగాని పరమాత్మ కలుగచేయడు. సహాయముగాని, రక్షణగాని, బాధ ఉపసంహరణగాని యోగికి కలుగ చేయనపుడు వాని క్షేమమును పరమాత్మ ఎలా వహించినట్లవుతుందని మనకు తప్పక ప్రశ్న రాగలదు. ఆ ప్రశ్నకు జవాబును వెదికి చూచినట్లయితే, పరమాత్మను ఆరాధించు యోగిక్షేమమును పరమాత్మ చూడడములేదు. వాని యొక్క అనారోగ్యము నుండి గాని, అన్ని ఇబ్బందులనుంచి గాని కాపాడుతానని ఆయన పై శ్లోకములో చెప్పనూలేదు. ఆయన చెప్పినది కేవలము తనను ఆరాధించు వాని 'యోగము' యొక్క క్షేమమును కాపాడుతానని చెప్పాడు కాని, ఆరాధించువాని యొక్క క్షేమమును కాపాడుతానని చెప్పలేదు. పై శ్లోకములో 'యోగక్షేమ' మన్నాడు గాని యోగిక్షేమమనలేదు. భూమిమీద యోగమాచరించు ఉత్తమ యోగులకు కూడ ప్రపంచములోని మానవుల నుంచి కష్టాలు తప్పలేదనుటకు గత చరిత్రలోను, వర్తమానములోను ఎన్నో ఆధారములు కలవు. సక్రమమైన యోగికి ఎన్ని కష్టాలొచ్చిన, అనారోగ్యమైన ప్పటికి పరమాత్మ మీద దృష్ఠి మాత్రము సడలదనుటకు కూడ చరిత్రలోను, వర్తమాన కాలములోను ఆధారములు గలవు. వీటినన్నిటిని బట్టి చూచినట్లయితే తనకు కల్గు ప్రపంచ ఒడిదుడుకులన్ని కర్మరీత్య కలుగునవని, తన శ్రద్ధను ఎల్లప్పుడు పరమాత్మ మీద నిలిపిన యోగి యొక్క యోగము దెబ్బతినకుండ దాని క్షేమమును పరమాత్మయే చూడగలడని తెలియుచున్నది.
@Rakshitchannel పై ప్రశ్నకి మీ దగ్గర ఉన్న భగవద్గీతల్లో ఇచ్చిన వివరంతో త్రైతసిద్థాంత భగవద్గీతలో చెప్పిన వివరం చూడండి.చూసే ముందు ప్రబోధ గ్రంథం మొదటి చాప్టర్ వరకు చదవండి ముందు.తప్పకుండా చదివి వాట్సాప్ మెసేజ్ ఇవ్వండి.త్రైతసిద్థాంత భగవద్గీతలో కొన్ని శ్లోకాల చుట్టూ రౌండ్ బాక్స్ గీసి ఉంటుంది.ఆ శ్లోకాల వివరం చదివి మీ దగ్గర ఉన్న పాత భగవద్గీతలో చెప్పిన వివరం చూడండి బాగా అర్థం అవుతుంది
🙏🌹🙏మూగవాలు ఎంతోమంది వున్నారు 🌹🙏🌹ఇవన్ని చూసి కూడా దేవుడు లేరు అంటే అర్ధం లేదు గురుగారు పాదాభివందనం 🌹🙏🌹🙏🌹
గురువుగారికి పదములకు నమస్కారం ఈ భూమండలం వు న్నతవరకు మానవుకి అమృత వాక్యములు.
ఓం శ్రీ గురుభ్యోనమః
om శ్రీ gurubyo namaha 🙏
Thank you guru garu namaste 🙏 namaste 🙏 namaste 🙏 namaste 🙏 namaste 🙏
రాజవిద్యా రాజగుహ్య యోగము
శ్లో|| 22: అనన్యాశ్చిన్త యన్తోమాం యే జనాః పర్యుపాసతే ।
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్ ||
(జీవాత్మ, పరమాత్మ)
భావము : ఎవడైతే అన్యచింత లేకుండ నన్ను ఎల్లప్పుడు ఉపాసించుచున్నాడో, వాడు నిత్యము నాతో కూడుకొనివున్నాడు. అట్టివాని యోగము యొక్క క్షేమమును నేనే వహించుచున్నాను.
వివరము : మానవునికి భక్తి అంటూ ఉంటే అది ఎందరో దేవతలకు సంబంధించి ఉండడము సహజము. భూమిమీద ఎందరో దేవుళ్లుండడము అందరికి తెలిసిన విషయమే. సంపూర్ణ జ్ఞానము తెలియనంతవరకు మానవుడు దేవుళ్లను ఆరాధించడము పరిపాటైపోయింది. దేవుళ్లందరికి దేవుడైన పరమాత్మ ఒకడున్నాడని తెలియకపోవడమే ముఖ్యకారణము. ఎవనికైతే సంపూర్ణ జ్ఞానము తెలియునో వాడప్పుడు భూమిమీదున్న దేవుళ్లందరు తనవలె జీవాత్మలని, తన శరీరములోవలె ఆత్మ జీవాత్మలు వారికి ఉన్నవని తెలిసినవాడై, అందరికి అతీతుడైన ప్రపంచమునకు ఆదికర్తయైన పరమాత్మను తెలియవలెనను పట్టుదలతో ఉండును. అటువంటివాడు వాని మనస్సులో ఇతర దేవతల ఆలోచన రానీయక, ఆత్మకంటే పరమైన పరమాత్మను శ్రద్ధతో ఉపాసించును. పరమాత్మను ఉపాసించుటంటే అందరు ఆచరించునట్లు ప్రత్యేకమైన పూజా విధానమేది కాదని తెలియాలి. జీవాత్మగనున్నవాడు తన స్థితిని కోల్పోయి పరమాత్మలోనికి ఐక్యమగుటకు చేయు ప్రయత్నమని తెలియాలి. దానినే యోగమంటాము. పరమాత్మలోనికి ఐక్యమగుటకు మార్గము యోగము. యోగమవలంభించి దైవమును చేరవలెనని ప్రయత్నించు వానికి ఆరోగ్యము సరిగ లేకుండపోవచ్చును. ఆర్థిక ఇబ్బందులు రావచ్చును. శత్రువుల బాధలు కలగవచ్చును. ఇంటిలో భార్య పిల్లల యొక్క వ్యతిరేఖత కలుగవచ్చును. ఇట్లు ప్రపంచములో అనేకమైన బాధలు కలిగినప్పటికి వాటినుంచి ఎటువంటి రక్షణగాని, బాధ నివారణగాని, ఆర్థిక సహాయముగాని పరమాత్మ కలుగచేయడు. సహాయముగాని, రక్షణగాని, బాధ ఉపసంహరణగాని యోగికి కలుగ చేయనపుడు వాని క్షేమమును పరమాత్మ ఎలా వహించినట్లవుతుందని మనకు తప్పక ప్రశ్న రాగలదు. ఆ ప్రశ్నకు జవాబును వెదికి చూచినట్లయితే, పరమాత్మను ఆరాధించు యోగిక్షేమమును పరమాత్మ చూడడములేదు. వాని యొక్క అనారోగ్యము నుండి గాని, అన్ని ఇబ్బందులనుంచి గాని కాపాడుతానని ఆయన పై శ్లోకములో చెప్పనూలేదు. ఆయన చెప్పినది కేవలము తనను ఆరాధించు వాని 'యోగము' యొక్క క్షేమమును కాపాడుతానని చెప్పాడు కాని, ఆరాధించువాని యొక్క క్షేమమును కాపాడుతానని చెప్పలేదు. పై శ్లోకములో 'యోగక్షేమ' మన్నాడు గాని యోగిక్షేమమనలేదు.
భూమిమీద యోగమాచరించు ఉత్తమ యోగులకు కూడ ప్రపంచములోని మానవుల నుంచి కష్టాలు తప్పలేదనుటకు గత చరిత్రలోను, వర్తమానములోను ఎన్నో ఆధారములు కలవు. సక్రమమైన యోగికి ఎన్ని కష్టాలొచ్చిన, అనారోగ్యమైన ప్పటికి పరమాత్మ మీద దృష్ఠి మాత్రము సడలదనుటకు కూడ చరిత్రలోను, వర్తమాన కాలములోను ఆధారములు గలవు. వీటినన్నిటిని బట్టి చూచినట్లయితే తనకు కల్గు ప్రపంచ ఒడిదుడుకులన్ని కర్మరీత్య కలుగునవని, తన శ్రద్ధను ఎల్లప్పుడు పరమాత్మ మీద నిలిపిన యోగి యొక్క యోగము దెబ్బతినకుండ దాని క్షేమమును పరమాత్మయే చూడగలడని తెలియుచున్నది.
Sri Prakshananda Giri Swamy Guru gariki Koti Pranam .Mee pravarchanalu ADHUBHUTHAM
Sri gurubhyonamaha guruvu gari padalaku vandanalu
Om Sri gurubyo namaha
Chalabaga cheputaru swami. Namaskarams.
Thanks 🙏 namaste 🙏 namaste 🙏 namaste 🙏
🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏
Thanks
Jai shree manarayana namah
🌹🌹🌺🌺🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
జై శ్రీకృష్ణ పరమాత్మ నమః 🌹🌺🙏🌹🌺🙏🌹🌺🙏🌹🌺🌹
నమస్కారం.యోగ క్షేమాలు అంటే శరీర అనారోగ్యాల్ని లేకుండా చేసి ఆరోగ్యంగా ఉంచుతానని అర్థమా?
పురుషోత్తమ ప్రాప్తి యోగం 16 17 శ్లోకాల్లో క్షరుడు అక్షరుడు పురుషోత్తముడు అని ముగ్గురు పురుషుల గురించి వివరంగా చెప్పమని మనవి చేస్తున్నాను
గురువుగారు భూమిపై లేరు
లేరని నాకు కూడా తెలుసు సర్.ఆయన శిష్యులు ఉంటారు కదా వాళ్ళు చెపుతారేమో అని
Namaskaralu 🙏🙏🙏
@@Rakshitchannel వాట్సాప్ ఉంది కదా? అది చాలు.👃👃
@Rakshitchannel పై ప్రశ్నకి మీ దగ్గర ఉన్న భగవద్గీతల్లో ఇచ్చిన వివరంతో త్రైతసిద్థాంత భగవద్గీతలో చెప్పిన వివరం చూడండి.చూసే ముందు ప్రబోధ గ్రంథం మొదటి చాప్టర్ వరకు చదవండి ముందు.తప్పకుండా చదివి వాట్సాప్ మెసేజ్ ఇవ్వండి.త్రైతసిద్థాంత భగవద్గీతలో కొన్ని శ్లోకాల చుట్టూ రౌండ్ బాక్స్ గీసి ఉంటుంది.ఆ శ్లోకాల వివరం చదివి మీ దగ్గర ఉన్న పాత భగవద్గీతలో చెప్పిన వివరం చూడండి బాగా అర్థం అవుతుంది
Tt
Batii
Thank you guru garu namaste 🙏 namaste 🙏 namaste 🙏 namaste 🙏 namaste 🙏
Thank you guru garu namaste 🙏 namaste 🙏 namaste 🙏