@thandurimasala1364 చిన్నప్పుడే అమ్మ ప్రేమకి దూరం ఔతాడు కర్ణుడు స్నేహం కోసం ఇచ్చిన మాట కోసం ప్రాణ దానం చేయడానికి సిద్ధం ఔతాడు. కర్ణుడే గొప్ప ఏంటి ఇప్పుడు.
@thandurimasala1364 అరేయ్ ప్రబుద్ధ అంటున్నావు. సరే రా. నా ♥️da లో argument నీతో అవసరం లేదు ఎవరి ఇష్టం వాళ్ళది మాకు కర్ణుని లాంటి స్నేహితులే కావాలి be Frank చెప్పాలి అంటే.. ఏకలవ్యుని బొటన వేలు కేవలం అర్జునికి ఇచ్చిన మాట కోసం ద్రోణాచార్యుడు అడుగుతాడు అదెందుకు కులం వేరే అని. కర్ణునికి కూడా అవమానం జరిగింది సూత పుత్రుడు అని అప్పుడు దుర్యోధనుడు తన స్వార్థం కోసం తోడుగా నిలిచారు అయిన ఇప్పటికీ అంటారు కర్ణుని లాంటి స్నేహితుడు ఉండాలి అని. నీకు అర్జునుడు ఇష్టం అయితే పొగుడుకో మొక్కుకో కర్ణుడు చెడ్డోడు అని అనకు.. నా comments ki reply ఇవ్వడం మనేయ్ ఇక సెలవు మళ్ళి చెప్తున్న ఎవరి ఇష్టం వాళ్ళది. మాకు కర్ణుడే గొప్ప
You should read at least draupadi cheeraapaharanam scene from moola grandh You will know the depth of deprivation of Karna And if there’s anyone who is a great warrior after Krishna - it’s Bheeshma pitaamaha
మహాభారతం ముఖ్య పాత్రలు భీష్ముడు----- చిరంజీవి ద్రోణా చర్య----- నాగార్జున కర్ణ. ------ ప్రభాస్ శ్రీకృష్ణ---- మహేష్ బాబు ధర్మరాజు-----జగపతిబాబు భీమా----- nt రామారావు Arjuna----- రామ చరణ్ నకుల,సహదేవుడు----- Roshan, నిఖిల్ దుర్యోధనుడు----- రాణా
Small correction sir, కర్ణుడి వల్ల Mahabharat జరగలేదు, Dronacharyudu అర్జునుడిని ఈ భూలోకం lo nee kanna goppa విలు vidyavanthunni chesthanu ani maata ichhadu విద్య nerpinchinappu. ఇక్కడ మనం జనరల్ గా థింక్ cheyalsindi ఒకటి ఉందీ. పరుషు రాముడు విద్య నేర్పక pothey Dronacharyudiki విద్య yela vachhedi? So విద్య అనేది ఒకరి sontham kaadu. విద్య yevirina nerchukovachhu goppavallu kavachhu. Dronacharyudu ichhina mata నీలబెట్టు కోవడానికి Mahabharat lo ఇద్దరు గొప్ప veyktuli ఛనిపోవడానికి kaaranam Dronacharyudu. అర్జునిడి jealous వల్ల and Dronacharyudi ichhina maata వల్ల యేక లవ్యుడు and కర్ణుడు ఛనిపోవడానికి kaaranam అయ్యారు. కర్ణుడు Drutharastrudi pakka cheradaniki అర్జునుడు and Dronacharyude kaaranam. Ala Mahabharata యుద్దం జరగడానికి Dronacharyude kaaranam. కర్ణుడు yeppatiki kaaranam kaadu. Daramam nilichindi Krishnudi వల్ల, కర్ణుడి గొప్పతనం Mahabharatam వల్ల Prapanchaniki తెలిసింది. గురువులు విద్యని అందరికి సమానం ga నేర్పాలి. ఎదా గురు తదా శిష్యా.
కర్ణుడు మిక్కిలి దయాగుణం కలిగిన వారు మరియు ధనుర్విద్యలో అర్జునుడికి ధీటైన వారూనూ . కానీ ఈ గుణాలు పట్టుకొని ఆయన మాత్రమే పిస్తా అంటే తప్పు . మీరు నేనూ మనమూ కొట్టుకోవడము కాదు . సాక్షాత్తు వేద వ్యాసుల వారే రాశారు "దుష్ట చతుష్టయం " అని అందులో ఈ కర్ణుడు ఒకడని . అక్కడితో వాదనలు ఆపేసి వేదాలు రాసిన గొప్పవారి నిర్ణయాన్ని ఒప్పుకొని కర్ణుడు ఒక దుష్టుడు అని అంగీకరించాలి , మరియూ అతను చేసిన మంచిని మాత్రమే మనము నేర్చుకోవాలి . శుభం .
Very wrong & immatured posting. Karna talked lot nonsense against Draupadi. He along with Dussasana has used un bearable language against Draupadi, several times.
The best question to irregular arguments in favour of Karna. Bhishmacharya fought for 10 days. Dronacharya fought for 5 days. Karna fought for mere 2days only. Then How Karna has to be recognised as a greater soldier of Kurukshethra war?
@@gopalakrishnanagulapalli7900 , కర్ణుడు వీరుడు ధైర్యవంతుడు ఎవరి అండ లేకుండా జీవితం మొత్తం స్వయంకృషి తో ఎదిగిన గొప్ప వ్యక్తి ఇంకా వీరత్వం అంటావా కృష్ణుడు అడ్డు లేకపోతే అర్జునుడు భగదత్తుడి చేతిలోనే పోయేవాడు కర్ణుడు చేతిలో నాగస్త్రం తో పోయేవాడు కురుక్షేత్రం తర్వాత ద్వారక నుంచి indhraprasthaniki ఆడవాళ్ళని teesukochhetappudu గాండీవం అక్షయ తునీరం ఉంది కదా అయిన దారి దొంగల చేతిలో ఓడిపోయాడు భారతంలో కృష్ణుడు దేవుడు భీష్ముడు వీరుడు కర్ణుడు ఆదర్శప్రాయుడు అర్జునుడు దేవుడి చాటు పిల్లాడు
Mee Maid West... Jaraganivi Bharatam Lo Vunnavi.. Abimanyudu Satyaki Chetilo oka Sanbarbam Lo Odipoyaru... Krishna Bhagavan Abimanyudu 17 Sarlu Odipoyaru Jarasandudu Chetilo.. Ela chala
In Mahabharatha no heros were there not even Krishna , In Mahabharatha only hero is Dharma if you do good same returns to you , if you do bad to others same will returns to you . Where ever Dharma will be there that team wins .
మీరు అంత కలిసి కర్ణుడిని హీరో నీ చేయండి ధర్మాన్ని మరిచి ఇలా మాట్లాడటం మంచి విషయం కాదు... వ్యాస మహర్షి రాసిన వ్యాస భారతం చదివే చెప్తున్నార మీరు అన్న సందేహం వస్తుంది...😔😔😔
Karnudu pragalbhalu palakadam lo ditta. So chaganti gaaru said karna speech. Out of 9 face to face with arjuna, he never won with arjuna. Lost two times to arjuna. He lost to ghandarvas and lost to drupadha. Arjuna won with same ghndarvas and drupada. Pragalbhalu palakadam atmahasthya smanam ani paramatma cheppadu. Abhimanyudu karnundi cheelchi raktam vachela kottesadu. Appudu venakkeli villu virichadu.why did not he won with abhimanyu alone
Why Arjuna and even Krishna also were having big worries about Shakthi weapon and Nagastram available with Karna,even Arjuna was having more weapons like Pasupatastam etc...
Shalyudu and dharmaraju, iddaru mosam chesaru adi dharmama?? Dharmaraju shalyudni vrutthi dharmam ki dhorham chese papam chese lá chesadu só dharmaraju kuda dhurmargudey shalyudu kuda dhrohi ne
మహాభారతం లోని నలుగురు దుష్టులలో (దుష్ట చతుష్టయం) కర్ణుడు ఒకరు. ఒక్క దానగుణం తప్ప ఆయన దగ్గర గొప్పతనం ఏమీలేదు. ద్రౌపదీ స్వయంవరం లో ఆయన రాణించలేదు. అరణ్యపర్వంలో యక్షులు కర్ణుని ఓడించి దుర్యోధనుని బంధిస్తే అర్జునుడు విడిపిస్తాడు. ఉత్తర గోగ్రహణంలో అర్జునుడితో ఓడిపోతాడు.అర్జునుడుపై ఓర్వలేనితనంతో ప్రగల్బాలు పలుకుతుంటాడు. మహాబారతం లో అర్జునుడు,భీముడు హీరోలు.కర్ణుడు ఒక విలన్. ఇక కృష్ణ భగవానుడు మహాభారత సూత్రధారి. అంటే దర్శకుడు. 🙏🙏🙏
జై కర్ణ మహారాజ్ 🚩🚩
Karnudu not a villain it's a hero in this world 🌎
@thandurimasala1364 ఎంత చెప్పినా వేదవ్యాసుడినే నమ్మని వారు, తమ కథలు తామే రాసుకుంటారు.
వెళ్లి మహాభారతం చదువుకోపో🤣😂🤣😂.
@thandurimasala1364 చిన్నప్పుడే అమ్మ ప్రేమకి దూరం ఔతాడు కర్ణుడు స్నేహం కోసం ఇచ్చిన మాట కోసం ప్రాణ దానం చేయడానికి సిద్ధం ఔతాడు. కర్ణుడే గొప్ప ఏంటి ఇప్పుడు.
@thandurimasala1364 అరేయ్ ప్రబుద్ధ అంటున్నావు.
సరే రా. నా ♥️da లో argument నీతో అవసరం లేదు ఎవరి ఇష్టం వాళ్ళది మాకు కర్ణుని లాంటి స్నేహితులే కావాలి be Frank చెప్పాలి అంటే..
ఏకలవ్యుని బొటన వేలు కేవలం అర్జునికి ఇచ్చిన మాట కోసం ద్రోణాచార్యుడు అడుగుతాడు అదెందుకు కులం వేరే అని.
కర్ణునికి కూడా అవమానం జరిగింది సూత పుత్రుడు అని అప్పుడు దుర్యోధనుడు తన స్వార్థం కోసం తోడుగా నిలిచారు అయిన ఇప్పటికీ అంటారు కర్ణుని లాంటి స్నేహితుడు ఉండాలి అని.
నీకు అర్జునుడు ఇష్టం అయితే పొగుడుకో మొక్కుకో కర్ణుడు చెడ్డోడు అని అనకు..
నా comments ki reply ఇవ్వడం మనేయ్ ఇక సెలవు మళ్ళి చెప్తున్న ఎవరి ఇష్టం వాళ్ళది. మాకు కర్ణుడే గొప్ప
One only karna no1 real hero
Karna forever in our hearts
Comedy🤣😂🤣😂
You are a basterd@@avinashbalakrishna1927
Yes bro🎉
Karna is always a great warrior in mahabharat ❤️❤️❤️❤️
You should read at least draupadi cheeraapaharanam scene from moola grandh
You will know the depth of deprivation of Karna
And if there’s anyone who is a great warrior after Krishna - it’s Bheeshma pitaamaha
Karna is Great warrior
Real hero.karna the great.....
Jai karna 🔥🔥🔥✊✊✊🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹
Lo
Real hero karna
jai krishna and jai karna
Whole maha Bharat the one and only king karn
శ్రీ కృష్ణ: అశ్రువులలో జనించిన బంధం అశ్రువులలోనే ముగుస్తుంది!
Karna
Jai karna , jai karna , jai karna
Karna❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤mahabharatham
Karnudu Leni bharatam ledu,krushunudu Leni pandavula gelupekkadidhi
Dharmam evari vaipu vunte vaare neggagalaru
Joy mahakarna
మహాభారతం ముఖ్య పాత్రలు
భీష్ముడు----- చిరంజీవి
ద్రోణా చర్య----- నాగార్జున
కర్ణ. ------ ప్రభాస్
శ్రీకృష్ణ---- మహేష్ బాబు
ధర్మరాజు-----జగపతిబాబు
భీమా----- nt రామారావు
Arjuna----- రామ చరణ్
నకుల,సహదేవుడు----- Roshan, నిఖిల్
దుర్యోధనుడు----- రాణా
Jai karna
Super sir 🙏👏
Om..krishna
Mahabharatam real heroo karnudu🔥🔥
Andhuka mundha chanepoyadu
కాదు. మహాభారతం రియల్ విలన్
Avunu sir
ఓన్లీ వన్ హీరో శ్రీకృష్ణ భగవాన్
@@SaiRam-up5jv donga debha kottadam kadu
No one is heroes in Mahabharatam
కుట్ర కాదు అది పాపాల కర్మల ఫలితం అది స్వయంకృతం ముందుగా కృష్ణుడు చెప్పినా వినలేదు.
Karnudu em papal chesado cheppandi?
Avunu
బ్రో ద్రౌపతి స్వయంవరంలో కర్ణుడిని సూతపుత్రుడు అని అవమాణించింది కదా అప్పుడు కృష్ణుడు అక్కడే వున్నారు కానీ అది తప్పు అని cheppale
కర్ణుడు ఏమి పాపాలు చేయలేదు దాన వీరుడు
@@ajaybaburajam2017Karunudu adharmam Undatam Vallana 2. Drowpathi Devi Ni Nindu Sabhalo Vesya anadam, 3. Duryodhanudu rendu Thodallu meedha Kurcho mani anadam. Actual gaa Karunudu Virata Uddam lo Challa sarullu Ranarangam Nunchi 6 sarulu Paripoyadu.
I like karna
No.krshina & no arjuna ? Real hero of maha bharata is karna
Yela chepthunav sodhara ..
@@chandukolli9539karna life style chudu sodara oksari
Asalu mahabharata karnudu valla jarigindi karnudu valle mugisindhi....
Small correction sir, కర్ణుడి వల్ల Mahabharat జరగలేదు, Dronacharyudu అర్జునుడిని ఈ భూలోకం lo nee kanna goppa విలు vidyavanthunni chesthanu ani maata ichhadu విద్య nerpinchinappu. ఇక్కడ మనం జనరల్ గా థింక్ cheyalsindi ఒకటి ఉందీ. పరుషు రాముడు విద్య నేర్పక pothey Dronacharyudiki విద్య yela vachhedi? So విద్య అనేది ఒకరి sontham kaadu. విద్య yevirina nerchukovachhu goppavallu kavachhu. Dronacharyudu ichhina mata నీలబెట్టు కోవడానికి Mahabharat lo ఇద్దరు గొప్ప veyktuli ఛనిపోవడానికి kaaranam Dronacharyudu. అర్జునిడి jealous వల్ల and Dronacharyudi ichhina maata వల్ల యేక లవ్యుడు and కర్ణుడు ఛనిపోవడానికి kaaranam అయ్యారు. కర్ణుడు Drutharastrudi pakka cheradaniki అర్జునుడు and Dronacharyude kaaranam. Ala Mahabharata యుద్దం జరగడానికి Dronacharyude kaaranam. కర్ణుడు yeppatiki kaaranam kaadu. Daramam nilichindi Krishnudi వల్ల, కర్ణుడి గొప్పతనం Mahabharatam వల్ల Prapanchaniki తెలిసింది. గురువులు విద్యని అందరికి సమానం ga నేర్పాలి. ఎదా గురు తదా శిష్యా.
Good Man on the Bad side ...
ఓం శ్రీ గురుభ్యోనమః
Karna is great but he is villain side ..
Thats a sad thing
కర్ణుడు మిక్కిలి దయాగుణం కలిగిన వారు మరియు ధనుర్విద్యలో అర్జునుడికి ధీటైన వారూనూ . కానీ ఈ గుణాలు పట్టుకొని ఆయన మాత్రమే పిస్తా అంటే తప్పు .
మీరు నేనూ మనమూ కొట్టుకోవడము కాదు . సాక్షాత్తు వేద వ్యాసుల వారే రాశారు "దుష్ట చతుష్టయం " అని అందులో ఈ కర్ణుడు ఒకడని .
అక్కడితో వాదనలు ఆపేసి వేదాలు రాసిన గొప్పవారి నిర్ణయాన్ని ఒప్పుకొని కర్ణుడు ఒక దుష్టుడు అని అంగీకరించాలి , మరియూ అతను చేసిన మంచిని మాత్రమే మనము నేర్చుకోవాలి .
శుభం .
Karnudu carrect person duryodanudu karnudu real frendship
OM
... 💐
Karnde karect apudu thappu cheyyale thappuga matladale andharu kalisi mosham chesharu
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
Right
Very wrong & immatured posting. Karna talked lot nonsense against Draupadi. He along with Dussasana has used un bearable language against Draupadi, several times.
🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣... Draupadi chira lagamani idea ichinde karnudu..TV serials appesi veli Mahabharatam chaduvu telustadi
Paina unna vaallu.
Karnudu fans ki karnudi tappoppulu telusu.
Meeru special ga,maku avem teliyavu annatlu ga comments pettakandi.
నాకు తెలిసినంతవరకు జరాసంధుడు మహాభారత యుద్ధము సమీపించే నాటికి కాలం చేశాడని అనిపిస్తుంది
Jarasandudu Veru Jalandharudu Veru. Jalandarudi Barya Tulasi Mata
జరాసంధుడు కాదు, జరసంధ కుమారుడు అని గురువు గారు పలికారు. ఇంకోసారి వినండి 👏👏
Jai krishna jai arjuna
Karnudu lekapote Mahabharatam ledhu suryaputra karna real warrior 🥷🥷🥷
Karnudu ni bheemude eppudo chsmpesevade.arjunudu champutanu Ani pratijna chesedu kabatti bheemudu karnuduni vadelesedu.kunti ki mata ivvatame tappu.duryodanudu veenini nammukuni vunte kunti veeru Ela mata istadi?
Asalu karnudu evaro meeku telisinattu ledu.karnudu mundu janmalo sahasra kavachudu Ane rakshasudu.mee prasangamlo ekkada eppudu sahasrakavachudu prasakti techinatru ledu.karnudini goppavadu kadu.atani vadaku kutra cheyyavaladina avasaram ledu.krishnudu arjunudu enduku puttero kuda meeku teliadu.mundu telusukondi.jaya vijayulu.sapam.3 rakshasa janmalu.janmalu valakhilulu sanaka sanadadulu. .hiranyaksha hiranya. Kasipulu.Ravana kumbhakarnulu.sisupala dantavraktulu.Nara narayanulu.sahasra kavachudu.suryudu.kunti varam.kavacha kundala.karnudu.karnudi chavu. Ivi meeru ignore marugu chesynnara ?? Leka teliada? Karnudu dusta swabhavudona rakshasudu.drowpatini sabhalo gelichesina vadu.Abhimanuni chatuga venukanundi villu virachina durmargudu.Bhishmuni matalaku kopinchi mundu nunchi yuddam cheyyanivadu.Suryudu cheppina vinakunda kavacha kundalalu indruniki ichina murkudu.Daniki pratigna indrudu ichina asram teesukunna musti vadu.a saktiki Leni goppadananni apafincheru.adi anta sakti ite arjununiki ke aranya parvamlo arjunudu indralokamniki vellinappudu ichevadu.arjununi pasupati astram kanna goppadi kadu a sakti.adi anta saktivantamite indrudu ennisarlo Rakshasula chetilo ravanudi chetilo vodipoe vadu kadu.adi enni sarlu ina prayoginchagalige sakti adi.karnunuki okka sari prayoginchatanike istadu.
Andu cheta Karnuni goppavadiga nakula sahadevulu dharmaraju bheemudu takkuvaga chupinchaku.adi bharatamlo rasivunna.Karnudu rakshasudina sahasra kavachudu.idi vere puranam.teliakapote chaduvujondi.daya chesi.
Hello koteswarao,Karnudu meeru cheppinantha parakramavanthudu aithe,Abhimanyuni villunu venukavaipu nundi yelaa viragagottado cheppandi.
The best question to irregular arguments in favour of Karna. Bhishmacharya fought for 10 days. Dronacharya fought for 5 days. Karna fought for mere 2days only. Then How Karna has to be recognised as a greater soldier of Kurukshethra war?
@@gopalakrishnanagulapalli7900 Exactly.
@@gopalakrishnanagulapalli7900 ,
కర్ణుడు వీరుడు ధైర్యవంతుడు ఎవరి అండ లేకుండా జీవితం మొత్తం స్వయంకృషి తో ఎదిగిన గొప్ప వ్యక్తి
ఇంకా వీరత్వం అంటావా కృష్ణుడు అడ్డు లేకపోతే అర్జునుడు భగదత్తుడి చేతిలోనే పోయేవాడు
కర్ణుడు చేతిలో నాగస్త్రం తో పోయేవాడు
కురుక్షేత్రం తర్వాత ద్వారక నుంచి indhraprasthaniki ఆడవాళ్ళని teesukochhetappudu గాండీవం అక్షయ తునీరం ఉంది కదా అయిన దారి దొంగల చేతిలో ఓడిపోయాడు
భారతంలో కృష్ణుడు దేవుడు
భీష్ముడు వీరుడు
కర్ణుడు ఆదర్శప్రాయుడు
అర్జునుడు దేవుడి చాటు పిల్లాడు
@@narasimharaogattineni8238😂😂😂😂😂😂😂...
Arjunudu bagadathudi nunchi matrame krishnudu kapadtadu..
Nagastram scene okasari Sariga chaduvu poyi..
Nagastram situation lo karnudu guri tappu ga pettadu.. shalyudu cheppina vinadu..
Radani krishnudu karnudu arrow release cheyaka Munde Bhumi Loki tokutadu..
Clear ga Mali chepta arrow release cheyaka Munde radani thokestadu krishnudu..
Arjunudu ki chache poye situations vachai..kani arjunudu chavu ki ready ayadu tappa.. karnudu la paripoledu😂😂😂..
Virat yudham lo paripoyadu
Gandarvula dagara paripoyadu.
14 th day bheemudu Chethilo 3 sarlu paripoyadu🤣🤣🤣🤣🤭🤭🤭🤭🤭
@@sandeepkumarmedapati4001 ,17 VA roju , karnudini champi sibiraniki vasta Ani Pratigna chesi bhargavastram debbaki sibiraniki paripoyindi evaru
మహా భారత యుద్ధంలో అసలు సిసలు హీరో అభిమన్యుడు.
aaaahaaaaaa
nijamaina veeruni telusukunnna meeeku paaadabivandanalu
Mee Maid West... Jaraganivi Bharatam Lo Vunnavi.. Abimanyudu Satyaki Chetilo oka Sanbarbam Lo Odipoyaru... Krishna Bhagavan Abimanyudu 17 Sarlu Odipoyaru Jarasandudu Chetilo.. Ela chala
Ha ❤ avunu bro
In Mahabharatha no heros were there not even Krishna ,
In Mahabharatha only hero is Dharma if you do good same returns to you , if you do bad to others same will returns to you .
Where ever Dharma will be there that team wins .
అందుకే భారతం బొంకు అన్నారు.
ఇప్పుడు జరుగుతున్నది కూడ అదే.
Next episode plzz
మహాభారతం లో కర్ణడు గొప్ప వాడు
ఆ headings గురువు గారికి చూపిస్తున్నార???
అర్జునుడు చేతిలో కర్ణుడు చాలాసార్లు ఓడిపోయాడు.మహాభారతం పూర్తిగా చదివిన వాళ్లకి తెలుస్తుంది.
@ఓడిపోతే తప్పేముంది బ్రో . మీరు ఎపుడు ఒడిపోలేదా నిజ జీవితం లో. కర్ణుడు జీవితం ఈపాటి తరం కి చాలా దగ్గర వుంటుంది అందుకే ఆయనకి అభిమానం ఎక్కువ
మీరు అంత కలిసి కర్ణుడిని హీరో నీ చేయండి
ధర్మాన్ని మరిచి ఇలా మాట్లాడటం మంచి విషయం కాదు...
వ్యాస మహర్షి రాసిన వ్యాస భారతం చదివే చెప్తున్నార మీరు అన్న సందేహం వస్తుంది...😔😔😔
Mahabaratham jariginapudu nuvu nenu akada lemu....so y ur arguing with great schoolers...what they know they Said ....😂😂😂
Karnudu pragalbhalu palakadam lo ditta. So chaganti gaaru said karna speech. Out of 9 face to face with arjuna, he never won with arjuna. Lost two times to arjuna. He lost to ghandarvas and lost to drupadha. Arjuna won with same ghndarvas and drupada. Pragalbhalu palakadam atmahasthya smanam ani paramatma cheppadu. Abhimanyudu karnundi cheelchi raktam vachela kottesadu. Appudu venakkeli villu virichadu.why did not he won with abhimanyu alone
సహజ కవచకుండలాల్లో గుండా బల్లెం వెళ్ళదు ముందు అది తెలుసుకోండి చెప్పేటప్పుడు
కవచ కుండలాలు సూర్యుడు బ్రాహ్మణుడి రూపం లో వచ్చి బిక్ష అడిగితే ఇచ్చేస్తాడు అది తెలుసుకో ముందు వినేటప్పుడు
Karna is the hero
Nijamaina dhanurdhari karna
Karnudu Ala Adaga Ledu.. Saludu Korukuntadu Karnudu Ki Radam Naduputanu Ani... Entha kante Goppa yuddalu jarigavi.. Karnudu Ni Yedurinchi Odinchali Ante yenti Yugalu Ina Odinchaleru Krishna Arjunudu Endrudu.
When Pandavas are behaving like Kauravas, what is the difference between them and how can we say dharma is on Pandavas’ side??
Arjun kudaa virata parvam lo
Okkade dronudu,,, bhishma,,,, karna ku kudaaa odincadu
Single man Arjun is great
And Karn kuda great aaa
Why Arjuna and even Krishna also were having big worries about Shakthi weapon and Nagastram available with Karna,even Arjuna was having more weapons like Pasupatastam etc...
Okkookalu okola cheptynaru vyasa maharshi em chepado adhi cheppandi
Idi vennupotaa?mari abhimanyudni venukanundi dhanassu viraga gottindi karnudega! Karnudi chesindi veeruda?
Naku nachalani kadhu... Kani yudistarudu epudu alantidi korukodu... Nenu 1978 lo birth naku theliyandi edhi cheppina nammali.. nenu edhi chadavedhu ilanti varu cheppeve vinatam thappa.. raju thaluchukunte dhebbalaki kodhava enti..
Kala kramena okari nundi okariki gynanam transfer avuthunnapudu konni additions and deletions jaruguthai... Okariki oka charecter nachidhi.. inkokariki inko character nachidhi.. maruthuntai.. munde salyudu karnudi radha saradhi ani decide kadhe... Bhishma padipoue varaku karna yudhanike raadu..
ఒరే మానవత్వం లేని మనషులారా కర్ణుడు కాదురావీరుడు అర్జునుడు జగ దేకవీరుడు చాగంటి గారు చెప్పి నది విని మీరు అలా అనుకుంటున్నారు
Kutra chesi champenta potu gademi kadu. Goppa verude kani Arjunudi antai vadu kadu. Karanam arjunudi la savya sachi kadu, andhakaram lo kuda lakshya bhedhanam cheyya ledu, arjunudi vegan kani sahasam kani ledu
Shalyudu and dharmaraju, iddaru mosam chesaru adi dharmama?? Dharmaraju shalyudni vrutthi dharmam ki dhorham chese papam chese lá chesadu só dharmaraju kuda dhurmargudey shalyudu kuda dhrohi ne
కుట్ర అవసరమా. అతని పాపాలే శాపాలైనాయి.
sledging.. Darmame na ithe..
Suryudu mundu villandaru devullu goppa emi kadu, suryudu nu trikalla llo trimurti lutho polcharu, migilina e duvudunu poltchaledu, so ayana putruduga karnudu mundu migilina evaru paniki raru, ardham ayyindi anukonta mana vedhavalku logic alochinchandira Babu anta mosamu tho dengaru, krishndu ayina , indrudu ayina, bochulo pandavulu ayina
Anta mosamu tho dengaru, karnudu mundu andaru verri pushpale
మహాభారతం లోని నలుగురు దుష్టులలో (దుష్ట చతుష్టయం) కర్ణుడు ఒకరు. ఒక్క దానగుణం తప్ప ఆయన దగ్గర గొప్పతనం ఏమీలేదు. ద్రౌపదీ స్వయంవరం లో ఆయన రాణించలేదు. అరణ్యపర్వంలో యక్షులు కర్ణుని ఓడించి దుర్యోధనుని బంధిస్తే అర్జునుడు విడిపిస్తాడు. ఉత్తర గోగ్రహణంలో అర్జునుడితో ఓడిపోతాడు.అర్జునుడుపై ఓర్వలేనితనంతో ప్రగల్బాలు పలుకుతుంటాడు. మహాబారతం లో అర్జునుడు,భీముడు హీరోలు.కర్ణుడు ఒక విలన్. ఇక కృష్ణ భగవానుడు మహాభారత సూత్రధారి. అంటే దర్శకుడు. 🙏🙏🙏
nvu pedha velon vi anna
Orey nekem telusu ra bhagavad-gita gurinchi
mari talliki ichina mata , puttindhi appudi chinna sutha vamsam lo undatam and enno sepalu aynaa back step veyyaledhu real warrior karna 💪💪💪
Meeru kuda cinema lo vunna avasthavalanu balopetham chesela vyakyanalu chesthunnaru.dhaya vunchi vyasa bharatham loni vasthavalanu veluguloki thendi.
Okko sari kokkati chepputhavu apu swami
Jai karna
karndo sapagrsthodo
Jai karna
Jai karna
Jai karna