Garikapati Narasimha Rao Exclusive interview || Garikapati Latest Updates || iDream Exclusive

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ม.ค. 2025

ความคิดเห็น • 195

  • @mraju1163
    @mraju1163 16 วันที่ผ่านมา +37

    ఇది చాలా బాగా పాత వీడియో క్రొత్తగా upload చేసారు

  • @Ramakrishna-gj6uw
    @Ramakrishna-gj6uw 16 วันที่ผ่านมา +10

    Thalli meeru super, we all have great respect for you ❤❤❤❤

  • @kollalakshminarayana9319
    @kollalakshminarayana9319 16 วันที่ผ่านมา +12

    Garikipati sir is very great pandit. We should respect his knowledge and learning

  • @shreeker0725
    @shreeker0725 16 วันที่ผ่านมา +61

    Garikipati gari pravachanalu matrame vinandi migatadi manaku anavasaram 🙏🙏

    • @jayavictor285
      @jayavictor285 16 วันที่ผ่านมา +4

      నీతులు చెప్పేవాడు ముందు వాడు పాటించి మిగతా వాళ్ళకి చెప్తే వాడు నిజమైన మార్గదర్శకుడు

    • @onlineshopper7629
      @onlineshopper7629 16 วันที่ผ่านมา

      అన్న పెళ్లాన్ని కి కడుపు చేసిన గరికపాటి గారు నిజంగా సరస్వతి పుత్రుడు. కూతురు తో సంబంధం పెట్టుకున్న బ్రహ్మ కి నిజమైన వారసుడు మన గరికపాటి. కామాంధుల సనాతనం ధర్మం వర్ధిల్లాలి .

    • @vbrao2023
      @vbrao2023 16 วันที่ผ่านมา +1

      Eeyana Neechudu ,adhamudu
      ippativaraku vinnanu èyana pravachanalu ikamundu vinanu.

    • @చక్రం
      @చక్రం 16 วันที่ผ่านมา +1

      ​@onlineshopper7629 కూతురు వరుస అయిన మేరీని కమ్ముకొని గర్భం చేసిన పరిశుద్ధాత్మ గొప్పవాడే kadaa😂😂😂

    • @చక్రం
      @చక్రం 16 วันที่ผ่านมา +3

      కూతురు వరుస అయిన మేరీని కమ్ముకొని గర్భం చేసిన పరిశుద్ధాత్మ గొప్పవాడే kadaa😂😂😂

  • @jakkulatirupati9999
    @jakkulatirupati9999 16 วันที่ผ่านมา +23

    గరికపాటి గారు ఒక గొప్ప కవి , దేశభక్తుడు, దైవభక్తుడు, సహస్ర అవధాని, సాగరఘోశ లాంటి కావ్యాలు వ్రాసి తెలుగు భాష ను నిలబెడుతున్న పండితుడు, వారి ప్రవచనాల ద్వార పురాణాల నుండి ఎన్నో విషయాలను నేటి సమాజానికి ఆచరించే విధముగా చెప్పే వ్యక్తీ, ఈ రోజు తెలుగు పద్యాలు బ్రతికించిన వ్యక్తి, ఎంతో క్రమశిక్షణతో వుండే వ్యక్తి నీ ఒక పద్యం కూడ రాయలేని వారు కూడ అతని వ్యక్తి గత జీవితం లో జరిగిన విషయాన్ని చర్చించటం బాధాకరం. అతని మొదటి భార్య అతన్ని విడిచి వెళ్ళాక రెండవ భార్య తో పిల్లలను కనకుండ ఉన్న పిల్లల నే చూసుకునేటట్లు చేశాడంటే శారద గారిని ఎంత గౌరవంగ, ప్రేమగా, బాధ్యతగా చూసుకొని వుంటాడు. గరికపాటి గారి లో కేవలం స్త్రీ వ్యామోహం వుంటే రెండవ భార్య తో కూడ ఇంత కాలం కలసి వుండేవాడు కాదు కదా , అతనికి మొదటి భార్య తో యిబ్బంది జరిగిన కానీ ఎక్కడ సాహిత్యాన్ని వదల లేదు ఏ స్త్రీ నీ విమర్శించలేదు.తనను నమ్మి తన జీవితం లోకి వచ్చిన శారద గారిని చూస్తే అతని నిబద్ధత తెలుస్తుంది కదా మిత్రులారా.
    గరికపాటి గారి లాంటి వారు ఉత్తర భారతంలో హిందీ భాషలో ఈ సాహిత్యం, సాగరఘోష లాంటి కావ్యాలు వ్రాసి వుంటే భారతరత్న ఇచ్చేవారు అంతటి మహకవి నీ, పండితున్ని విమర్శించుకుంటే మనల్ని మనమే విమర్శించినట్లు అవుతుంది. వారి నుండి ఎంతో సాహిత్యాన్ని మనం తెలుసుకుందాం ఆస్వాదిద్దాం వారి వ్యక్తిగత జీవితాన్ని సవినయంగా వారి కుటుంబానికి వదిలేయడం మంచిదని తెలుగు భాషను ప్రేమించే వ్యక్తిగా నా అభిప్రాయం..

    • @ndnadh9122
      @ndnadh9122 16 วันที่ผ่านมา

      అవును అవును హిందూ మతాన్ని తప్పుడు దోవ పట్టించడానికి వచ్చిన ఒక
      ...

    • @malleswarigopalabhotla7748
      @malleswarigopalabhotla7748 16 วันที่ผ่านมา

      Chaalaa baga chepparu

    • @srinivasprasad3934
      @srinivasprasad3934 15 วันที่ผ่านมา +1

      Yentha panderhydaitgeyente. Chesindhe Penta pane khadhaaaaa.

  • @arunajyothi790
    @arunajyothi790 16 วันที่ผ่านมา +7

    ఆయన. జీవితంలో 30 40 సం రా ల క్రీ తం జరిగి పోయిన విషయా మీద రచ్చ మానేసి వారి విద్వత్తు కే మన ప్రధాన్య త ఉపనిషత్తురహస్యాలను వారు బహిరంగంగా చెబుతున్నారు అందుకే ఆయన కు ఈ దుర్ఘటన శంకరాచార్యుల ముగింపు ఎలా జరిగిందో ..... నిజం నిష్టూరంగా

  • @Ramaraajyam
    @Ramaraajyam 16 วันที่ผ่านมา +7

    థంబ్ నైల్ మార్చు తల్లి.....

  • @usharanigorrela2430
    @usharanigorrela2430 15 วันที่ผ่านมา

    Ayya mee manchi matalu vini naa barta chala maradu mem ipudu chala happy ga unam mee vaale swamy meku kruthajnathalu

  • @gummuluriramakrishna1440
    @gummuluriramakrishna1440 16 วันที่ผ่านมา +30

    ముష్టి కామేశ్వరి గారి ఎందుకు మనకు, దాని మొహం మాట తీరు చూస్తేనే తెలుస్తుంది అది ఎంత గయ్యేలో

    • @onlineshopper7629
      @onlineshopper7629 16 วันที่ผ่านมา

      అన్న పెళ్లాన్ని కి కడుపు చేసిన గరికపాటి గారు నిజంగా సరస్వతి పుత్రుడు. కూతురు తో సంబంధం పెట్టుకున్న బ్రహ్మ కి నిజమైన వారసుడు మన గరికపాటి. కామాంధుల సనాతనం ధర్మం వర్ధిల్లాలి .

    • @చక్రం
      @చక్రం 16 วันที่ผ่านมา

      ​@@onlineshopper7629 కూతురు వరుస అయిన మేరీని కమ్ముకొని గర్భం చేసిన పరిశుద్ధాత్మ గొప్పవాడే kadaa😂😂😂

    • @చక్రం
      @చక్రం 16 วันที่ผ่านมา +1

      ​@onlineshopper7629 కూతురు వరుస అయిన మేరీని కమ్ముకొని గర్భం చేసిన పరిశుద్ధాత్మ గొప్పవాడే kadaa 😂😂😂

    • @sasanapurimeenakumar5227
      @sasanapurimeenakumar5227 15 วันที่ผ่านมา

      Idi correct ga chepparu sir

  • @nagulamadhu4022
    @nagulamadhu4022 16 วันที่ผ่านมา +62

    ఎవరి పర్సనల్ మ్యాటర్ వాళ్ళది, గరికపాటి సార్ గారు ప్రజలకు మంచి చేశాడా లేద అన్నదే ముచ్చట, అతని మీద ఎన్ని విమర్శలు చేసిన లింగం మీద అభిషేకం వంటిదే ఏది శాశ్వతం కాదు, ఏ నిందలు అతని పైన నీలాదొక్కుకోలేవు, జై శ్రీరామ్ 🚩🚩🚩

    • @vinaymaddela4765
      @vinaymaddela4765 16 วันที่ผ่านมา +1

    • @nageshtv9846
      @nageshtv9846 16 วันที่ผ่านมา +4

      సమాజానికి ఇతను అవసరం
      పర్సనల్ విషయాలు సమాజానికి అనవసరం
      స్వస్తి

    • @manikasandhya3331
      @manikasandhya3331 16 วันที่ผ่านมา +2

      Mari ayana kuda eduti valla personal vishayalu matladathadu

    • @kmani6560
      @kmani6560 16 วันที่ผ่านมา

      Shegoodwoman

    • @srinivasprasad3934
      @srinivasprasad3934 15 วันที่ผ่านมา

      Bhichem khaaadhu. Adhe vere caste vaaadu chesunte dhummethe posevaaaru​@@nageshtv9846

  • @Sri_varahi_collections
    @Sri_varahi_collections 16 วันที่ผ่านมา +9

    Sarad a. Mam super

  • @varagantinagesh5926
    @varagantinagesh5926 16 วันที่ผ่านมา +47

    ఇందటి విద్వాంసుడు వుండడం తెలుగు జాతి అదృష్టం..

  • @mallikar5389
    @mallikar5389 15 วันที่ผ่านมา +1

    Ayanagurinchi cover chesukuntunnaranukunta guruvugaru......past gurinchi

  • @vijayalaxmi4981
    @vijayalaxmi4981 16 วันที่ผ่านมา +2

    Super ga chepadu

  • @raghukoka8106
    @raghukoka8106 16 วันที่ผ่านมา +7

    Misleading thumbnail.

  • @RamanjaiahChekuru
    @RamanjaiahChekuru 16 วันที่ผ่านมา +2

    Baga chepperu medam

  • @arunprabha7061
    @arunprabha7061 15 วันที่ผ่านมา +1

    గురుగారు మీ భార్య గారిని కాసేపు మాట్ల్డనివ్వలసింది

  • @srinivasraodontharaju9357
    @srinivasraodontharaju9357 16 วันที่ผ่านมา +1

    Crores of people's followed your speech and they are set right their ways wrll

  • @naraboyinayelleswara5303
    @naraboyinayelleswara5303 16 วันที่ผ่านมา +1

    Guruvu garu meeru chala great we love you

  • @ratnakarmandali9304
    @ratnakarmandali9304 16 วันที่ผ่านมา +20

    Heading is different from video.
    Why cheating the public.

    • @Prems66
      @Prems66 16 วันที่ผ่านมา +1

      To cash the current controversy, this is old video

    • @bharatdesam5619
      @bharatdesam5619 16 วันที่ผ่านมา

      Manam aa heading chusi videoloki vacham
      They r successful
      Now we need to report that misleading ani video

  • @rdy96-pk5qb
    @rdy96-pk5qb 16 วันที่ผ่านมา +35

    మొదటి పెళ్లాం కి రెండవ భర్త.
    రెండవ పెళ్లాం కి మొదటి భర్త.
    అనగా మొదటి పెళ్లాం బాగా ముదురు. 😂
    మొదటి పెళ్లాం కి మూడవ భర్త కూడా ఉన్నాడు లెండి. 😅😅😅
    ఇప్పుడు నంగనాచిలా విషం చిమ్ముతుంది 😚😚😚

    • @kalyankumar4754
      @kalyankumar4754 16 วันที่ผ่านมา +2

      Mari eeyana!?

    • @bharatdesam5619
      @bharatdesam5619 16 วันที่ผ่านมา +2

      How will he be like Rama

    • @rdy96-pk5qb
      @rdy96-pk5qb 16 วันที่ผ่านมา +2

      @@bharatdesam5619పెళ్లి చూపులులో ఆవిడ నాకూ రాముడు ఇష్టం అని అంటే...ఈయన సరదాగా నేనూ రాముడునే అన్నారు లెండి.😀😀

    • @humanexcellence4474
      @humanexcellence4474 16 วันที่ผ่านมา +1

      శారదగారు బంధువుల్లో అమ్మాయి అప్పటికి అన్నీ తెలుసు. ఇద్దరూ పిల్లలకు తల్లీ అయినా దేవత

  • @swarnagowri6047
    @swarnagowri6047 16 วันที่ผ่านมา +2

    ఓమ్ శ్రీ కాశీ విశ్వేశ్వరుడు వెలసిన భారత భూమి మనది. వేద గ్రంథాలను క్షున్నం ( క్షుణం ) గా ఔపోసన పట్టి , పురాణ ప్రవచనాలు ద్వారా ఎన్నో విషయాలు మనకు అందిస్తున్న వారిని , సరస్వతీ తల్లి వరం , పండితులు వారిని క్షోభ పెట్టటం దర్మమేనా. ఓమ్ నమశ్శివాయ.🙏🙏🙏

  • @sureshgudavalli5899
    @sureshgudavalli5899 16 วันที่ผ่านมา +47

    ఆయన రాముడంటే ఎలా నమ్మావు అమ్మ
    అప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్న గరికిపాటి వారు ఎలా రాముడు అయ్యాడు మీకు.

    • @sarisirao3645
      @sarisirao3645 16 วันที่ผ่านมา +5

      రాముడి గురించి తెలుసుకోండి ఆయన సమాధానం బాగా వినండి

    • @MH-xt2ce
      @MH-xt2ce 16 วันที่ผ่านมา +1

      Paiga anna pellani cheskunadu

    • @usharanigorrela2430
      @usharanigorrela2430 15 วันที่ผ่านมา

      Aa pilalu garikapati gari annaya pilalu sonta pilalani kanakunda thana Anna pilalani prema saakadu modati barya vadilesi velithe rendo peli chesukunaru aaa mahatali aa pilalani prema ga saakinidi sonta pilani kanaledu aa mahataliki naa namaskaralu ayya meeru Nijam ga ramude vala amma garu bathimAladir thene thana vadinanu chesukunaru aavida vadili velipothe sucide chesukunaru aina mana kosam bathikinchadu aa devude 🎉🎉

  • @lakshmannagurrala7107
    @lakshmannagurrala7107 16 วันที่ผ่านมา +2

    మొదటి భార్య క్లారిటీ ఎక్కడా చెప్పలేదు. టైటిల్ లో ఉన్న కంటెంట్ లేదు

  • @satyanarayana-raju-939
    @satyanarayana-raju-939 16 วันที่ผ่านมา +13

    Narasimharao garu topic divert cheastunnaru ani telustundhi.

    • @bharatdesam5619
      @bharatdesam5619 16 วันที่ผ่านมา

      This shows he is hiding things

  • @vidyavathiutpala871
    @vidyavathiutpala871 15 วันที่ผ่านมา +1

    Annipravachanaluchepparunathicharamianemantramumarichara

  • @ramanab3454
    @ramanab3454 16 วันที่ผ่านมา +2

    అందరు కామేశ్వరి గారు గురించి మాట్లాడుతున్నారు వీడు చేసింది తప్పు కాదు చాలా ఘోరం సొంత వదిన ని లోబర్చుకుని అఫైర్స్ పెట్టుకుని ఇద్దరు పిల్లలు ని కని ఇప్పుడు ఇంకో ఆవిడ ని పెళ్లి చేసుకుని మిగతా వాళ్ళకి నీతులు దేవుడు ప్రవచనాలు చెప్తున్నాడు అంటే మన ధర్మం మన దేవుడు ఎలాంటి వాళ్ళు వీడికి సపోర్ట్ చేస్తున్న బత్తాయి లు ఎలాంటి వాళ్ళు అర్ధం అవుతుంది ఏంటో ఈ దేశం లో రేప్ లు అక్రమాలు చేసినోళ్లు దేశ భక్తులు ధర్మ రక్షకులు అవుతున్నారు గొప్ప దేశం గొప్ప గొప్ప సంప్రదాయం లు 🙏

    • @humanexcellence4474
      @humanexcellence4474 16 วันที่ผ่านมา +1

      మరిదిని లోబర్చుకుని ఇద్దరు పిల్లలని కని ఇంకో పాటలు పడే వెధవతో వెళ్ళిపోయినా ఆవిడగురించా మీరు చెప్తున్నారు. ఆయన పిల్లలని తన పిల్లలుగా చూసుకుని క్షతం లోను సుఖం లోను తోడుగా నిలబడ్డ ఈ దేవత గురించి మాట్లాడండి

  • @chvenkatasatyaprasadvarma
    @chvenkatasatyaprasadvarma 16 วันที่ผ่านมา +1

    Sarada akka cheppindhi 100% correct

  • @ASrinivas-k4h
    @ASrinivas-k4h 16 วันที่ผ่านมา +9

    ఆ ప్రశ్నలు వేశారు. అప్పుడు గరికపాటి వయసు 21 శారదా వయసు 18అని చెప్పారు

  • @AddepalliKanakadurga
    @AddepalliKanakadurga 16 วันที่ผ่านมา +10

    ఇది పాత వీడియో

  • @reddyda
    @reddyda 16 วันที่ผ่านมา +1

    Knowing that he is already married with 12 year old kids she still married him which implies that she was in a desperate situation to get married.

  • @s.venkataprasad2683
    @s.venkataprasad2683 16 วันที่ผ่านมา +2

    Old video reposted

  • @Jaghruthi
    @Jaghruthi 16 วันที่ผ่านมา +1

    TV people have no commonsense. Why you upload now? What is the caption?
    Be sensible

  • @pranoav7583
    @pranoav7583 16 วันที่ผ่านมา +6

    anchor లో తెలుగు ధనం చక్కగా వుంది

  • @SarithaMandada
    @SarithaMandada 16 วันที่ผ่านมา

    This seems to be very old video

  • @ba2830
    @ba2830 16 วันที่ผ่านมา +7

    What about Smt.Kameswarigaru??

  • @vijayasarva8473
    @vijayasarva8473 15 วันที่ผ่านมา +1

    Hai palla kichhi

  • @Ramaraajyam
    @Ramaraajyam 16 วันที่ผ่านมา +2

    పైగా ఆనాటి క్షత్రియులలో ఇక పత్నీ వ్రతం అంత చెప్పుకోవలసిన విషయం కాదు.............
    దయచేసి ఒకరిద్దరు పేర్లు వివరించగలరు..,

  • @shivaprasadvenna4575
    @shivaprasadvenna4575 16 วันที่ผ่านมา +2

    ఆయన కాళీ దుమ్ము కాదు ఆయనను విమర్శించే వాళ్ళ మొకం కాదు

  • @jhansiranibiddka208
    @jhansiranibiddka208 16 วันที่ผ่านมา +1

    This is old video

  • @chinnaricherithnandan318
    @chinnaricherithnandan318 16 วันที่ผ่านมา +1

    ❤🙏🙏🙏

  • @sasikasi3440
    @sasikasi3440 16 วันที่ผ่านมา +2

    పాత వీడియోస్ ఎందుకు వ్యూస్ కోసమా

  • @pvrswamy4912
    @pvrswamy4912 16 วันที่ผ่านมา +1

    Appudu aayanaku " batta thala " undaa?

  • @narasimhasharma3535
    @narasimhasharma3535 15 วันที่ผ่านมา +1

    కొత్త సమస్య కు పాత వీడియో నే వేసి కొత్తగా చూపడం. బాగోలేదు

  • @durgaannamraju5267
    @durgaannamraju5267 16 วันที่ผ่านมา +5

    Kaneesam rendo oelli ayyindee ani cheppakapovatam daarunam

  • @sitaramaraovissapragada5286
    @sitaramaraovissapragada5286 16 วันที่ผ่านมา +9

    ఇది చాలా పాత వీడియో🤣🤣🤣

  • @Maheshthesinger
    @Maheshthesinger 16 วันที่ผ่านมา

    Old vedio interview

  • @jayaprakashalapati8008
    @jayaprakashalapati8008 16 วันที่ผ่านมา +2

    Mistake is done by Garikapats mother. Why she agreed the marriage between Garikepati and Kamseari even though she is bigger than her son physically and agely.

  • @littlesister3071
    @littlesister3071 16 วันที่ผ่านมา +5

    పాత విడియో

  • @ramuluvelugoti8801
    @ramuluvelugoti8801 16 วันที่ผ่านมา +2

    Misleading caption

  • @bondadasiblings7803
    @bondadasiblings7803 16 วันที่ผ่านมา +2

    Tagadalu vaste adavallu kooda enni pellillu ayina chesukovachha.. Gurivindaginja

  • @lalithanevili2079
    @lalithanevili2079 15 วันที่ผ่านมา +1

    Personal vi bayataku petey andha dhairyam unna modhati barya apudey gatiga nilabady samsaram chesthey aiepoyedhi epudu TVLo ki vachi chepadam thappu

  • @shanmukh5327
    @shanmukh5327 16 วันที่ผ่านมา

    ఇది old video అనుకుంట.

  • @BhagyaMani-n6e
    @BhagyaMani-n6e 16 วันที่ผ่านมา +4

    Jathakam kadu buddi manchiga undali

  • @b.venkateshgoud7293
    @b.venkateshgoud7293 16 วันที่ผ่านมา +6

    కామేశ్వరి కథ ఏమిటో చెప్పండి,, ❓

  • @padmaiahkatakam4411
    @padmaiahkatakam4411 16 วันที่ผ่านมา

    Yeka pathani vrathudenaa?
    Aiyithe ee gola enty?
    Modati ka bharya sangathi endy cheppandi

  • @pasala123
    @pasala123 16 วันที่ผ่านมา +1

    Ramudu tho polchukovatam 😂

  • @prashanthini3355
    @prashanthini3355 15 วันที่ผ่านมา +2

    Anna bhaaryani lepukochinavaadu Ramuda? Siggundaali

  • @coconutbala
    @coconutbala 16 วันที่ผ่านมา +1

    Anchor బాగా తెలివి తక్కువ questions వేస్తుంది... aged persons personal questions ఏంటి ఆయన సినిమా ఫీల్డ్ కాదు
    ఆయన కి బుద్ధి లేదు ఈవాళ ఆ sollu కబుర్లు కొంప ముంచు తున్నాయి

  • @Raghu-w9i
    @Raghu-w9i 16 วันที่ผ่านมา

    I am not questioning anyone's past or present life. Regardless of whether it is good or bad, be truthful and humbly acknowledge mistakes. Please avoid living in hypocrisy.

  • @bhaskaramani1643
    @bhaskaramani1643 16 วันที่ผ่านมา +15

    వీరు రాముడు అంటున్నారు,కామేశ్వరి గారు సీత అంటున్నారు

    • @user-jaisriram
      @user-jaisriram 16 วันที่ผ่านมา

      నువ్వేవడవి రా

    • @rameshgurram9569
      @rameshgurram9569 16 วันที่ผ่านมา

      😂😂😂

  • @AnandRaj-ot9yd
    @AnandRaj-ot9yd 16 วันที่ผ่านมา +7

    Atanu completely false person.

  • @Karthikoko
    @Karthikoko 16 วันที่ผ่านมา +1

    No 1 chor hai ,heske koi bat na mane sab joth bolta hai , old video dekh le sab bhagwan ke nama per juth bolakar logonko pasaya hai

  • @chiyyadirimanvitha6577
    @chiyyadirimanvitha6577 16 วันที่ผ่านมา +3

    గరికపాటి గారికి మొదటి పెళ్లి జరిగిందా లేదా

    • @kavireddy6613
      @kavireddy6613 16 วันที่ผ่านมา +1

      Idhi epatido patha video.

    • @pasala123
      @pasala123 16 วันที่ผ่านมา

      @@chiyyadirimanvitha6577 iendi

    • @MH-xt2ce
      @MH-xt2ce 16 วันที่ผ่านมา

      Jarigindhi athani anna pellam ne cheskunadu

  • @seetharamasastry8660
    @seetharamasastry8660 16 วันที่ผ่านมา +76

    ఈ వీడియోలో వారు మాట్లాడిన అసత్యాలు. ఎందుకంటే ఆ ఆరు ముందు కామేశ్వరి గారిని ఉంచుకుని 10 15 ఏళ్లు కాపురం చేశారు. 32 ఏళ్ల క్రితం పెళ్లి అంటున్నారు అది ఎలా సాధ్యం. వారు చెబుతున్నవన్నీ అసత్యాలు కచ్చితంగా

    • @soonaura
      @soonaura 16 วันที่ผ่านมา +31

      నువ్వు పక్కలు వేసినట్టు చెప్పుతున్నారు

    • @shreeker0725
      @shreeker0725 16 วันที่ผ่านมา +24

      Manchi manishi meeda abandalu veyyakandi

    • @varagantinagesh5926
      @varagantinagesh5926 16 วันที่ผ่านมา +10

      ఇందులో అబద్ధమేముంది.

    • @jayasreen9585
      @jayasreen9585 16 วันที่ผ่านมา +10

      మీకు తెలిసిన సత్యాలు ఆధారాలతో సహా చెప్పండి

    • @user-jaisriram
      @user-jaisriram 16 วันที่ผ่านมา

      ఈ వెదవలు కావాలనే ఉద్దేశంతో చేస్తున్నారు ఆయనకు పదవి వస్తుందని బురద చల్లుకుంటూ వస్తారు

  • @bidyasagar4289
    @bidyasagar4289 16 วันที่ผ่านมา +1

    2nd wife lapaki 😁😁🤪😁🤭🤪

  • @srilakshmiperepa3448
    @srilakshmiperepa3448 16 วันที่ผ่านมา +2

    No other choice

  • @Ramaraajyam
    @Ramaraajyam 16 วันที่ผ่านมา

    నేను రామచంద్రుడునే, ఎట్లా???????

  • @raghukoka8106
    @raghukoka8106 16 วันที่ผ่านมา +3

    Why use old videos for chep views.

  • @chandrasekharRajarapu
    @chandrasekharRajarapu 16 วันที่ผ่านมา +1

    Old video

  • @mahibujji8976
    @mahibujji8976 16 วันที่ผ่านมา +2

    వదిన గారిని లేపుకు తీసుకువెళ్ళి పెళ్లి చేసుకున్నాడు అంటే ఎలా ఆయన్ని సమర్ధిస్తారు..ఇన్ని ప్రవచనాలు చెప్పే వ్యక్తి అలా ఎలా???

  • @SubbammaJayakotaiah
    @SubbammaJayakotaiah 16 วันที่ผ่านมา

    Meeru Goppa Adharsa Dhampathulu

  • @renutalks7528
    @renutalks7528 16 วันที่ผ่านมา

    Edi old video

  • @borrabaji4567
    @borrabaji4567 16 วันที่ผ่านมา +2

    Yendha... andham ga...unnavu.😮 mee smile😂😂

    • @Ramyareddy-no2gu
      @Ramyareddy-no2gu 16 วันที่ผ่านมา +1

      Devudu ichinattu untaru andhulo valla thappuemundi smile

  • @suvarnayn9837
    @suvarnayn9837 16 วันที่ผ่านมา

    Only ayana pravachanalu kavala athe manaku antha baga cheputharu ayana parsonal manaki vaddu🎉

  • @srinivasraodontharaju9357
    @srinivasraodontharaju9357 16 วันที่ผ่านมา

    Guruvu garu yenugu velutunte kukkalu morugutayi don't care proceed your self

  • @SiriusTheStar-O
    @SiriusTheStar-O 16 วันที่ผ่านมา

    Enni abhadalu TV mundu cheppadu 😂

  • @s.s.giridharprasadaroy2157
    @s.s.giridharprasadaroy2157 16 วันที่ผ่านมา +2

    పవన్ కళ్యాణ్ రెండో పెళ్లి చేసుకుంటే తప్పు గాని, గరికపాటి వారు ఎన్ని పెళ్లిళ్లు అయినా చేసుకోవచ్చు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు!

    • @laxmansunka9939
      @laxmansunka9939 16 วันที่ผ่านมา

      అరేయ్ చిన్న నీకు నిజం గ్రహించే మెదడు పని చేయడం లేదు అనిపిస్తుంది రంగులు మార్చే ఊసరవెల్లి గొర్రె తోలు కప్పుకున్న గుంట నక్క పదవి కోసం ఎంతకైనా దిగజారే వాడు పవన్ రెండు కాదు మూడు భార్యలు

  • @g.vasanthalakshmilakshmi3733
    @g.vasanthalakshmilakshmi3733 16 วันที่ผ่านมา

    Ee topic tappa vere emi pani leda Idream valkaku. Wife and husband personnel vishyalu ekkuvaga matladaka potential Andariki manchidi. TH-cam anta eden topic. Headache vastondi. Valla life valkadi vadileyyandi ippatikina

  • @sanagalapothanna8309
    @sanagalapothanna8309 16 วันที่ผ่านมา +2

    కామన్ సెన్స్ వున్న వాళ్ళు ఎవరూ కూడా ఇతరుల వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడరు. పనిపాట లేని మహామహనీయులు మాత్రమే ఇలాంటి చెత్త విషయాల గురించి, ఇతరుల గురించి వెతుకుతూ వుంటారు. సమాజానికి పనికివచ్చే విషయాల గురించి సోషల్ మీడియాలో షేర్ చేస్తే సమాజం బాగుపడుతుంది ఇది ప్రతి ఒక్కడు గుర్తు పెట్టుకోవాలి

  • @davidraju2457
    @davidraju2457 16 วันที่ผ่านมา +2

    Andaru dongalay gurugaru

  • @user-jaisriram
    @user-jaisriram 16 วันที่ผ่านมา +3

    జై శ్రీరామ్

  • @durgaannamraju5267
    @durgaannamraju5267 16 วันที่ผ่านมา +1

    Yendukantee nuvvu vere vaallani cgesukunnavvu kaabatti

  • @suryacollections7023
    @suryacollections7023 16 วันที่ผ่านมา

    Nijamuga adena china vayasulo amina jarigi unte , epudu manishi maravachu kada , anuku eni comments chesthunaru garikipati vyethirekulu enaka apite bagutadi andariki , ayinagurinchi vyethirkamuga vinalemu apandi please, adena unte ayinto personal ga matldukondi

  • @MH-xt2ce
    @MH-xt2ce 16 วันที่ผ่านมา

    Anna bharya ni pelli cheskuna ithaniki anu ithani 1st bharya ki anni telisina kuda pelli cheskoni 2nd o pellam ga padi vuna eema ki siggu ledu.... kali kalam ila baditheginchina vaalu pravrchanalu chepthunari chiii
    Akrama sambandhalu petukuna Vala ki veela ki nti thedaa

  • @jyostnaekkirala8226
    @jyostnaekkirala8226 16 วันที่ผ่านมา

    Nijam nilakada meeda taylustundi😮

  • @ParameshM-e9t
    @ParameshM-e9t 16 วันที่ผ่านมา

    Yadhavalara edhi kaliyugam negative yapudu mundhu vastundhi

    • @MH-xt2ce
      @MH-xt2ce 16 วันที่ผ่านมา

      Kaliyugam kabatte anna pellani pelli cheskuna vaadu neethulu chepthunadu

  • @laxmansunka9939
    @laxmansunka9939 16 วันที่ผ่านมา +1

    రాముడు అంటే ఆడవారికి ఛాల ఇష్టం ఎందుకంటే చేయని తప్పుకు అగ్ని లో దూకించాడు రాముడు తరువాత నుండి గర్భవతి పరుల మాట విని అడవులకు పంపాడు కదా అందుకు రాముడు ఛాల నచ్చుతాడు

  • @Ramaraajyam
    @Ramaraajyam 16 วันที่ผ่านมา

    నేను రాముడునే, ఎట్లా?

    • @MH-xt2ce
      @MH-xt2ce 16 วันที่ผ่านมา +1

      Avnu anna pellam ni pelli cheskoni kulikinodu ramudu ani chepukuntunaduu

  • @shivashankarthupakula5903
    @shivashankarthupakula5903 16 วันที่ผ่านมา

    Second marriage in 1992

  • @viswanathareddymallem2931
    @viswanathareddymallem2931 16 วันที่ผ่านมา

    youtubers pedda pandaga roju veelaku paneledu

  • @kumarreddymusalaiahgari
    @kumarreddymusalaiahgari 16 วันที่ผ่านมา

    Garika pativaru edi tappu vunatlu vundi

  • @padmavathi-cl7dz
    @padmavathi-cl7dz 16 วันที่ผ่านมา

    Idi old vedio

  • @padmavathi-cl7dz
    @padmavathi-cl7dz 16 วันที่ผ่านมา

    Mari iddaru bharyalu vunnaru kada

  • @tadikamallasrinivasarao839
    @tadikamallasrinivasarao839 16 วันที่ผ่านมา +1

    Thadikamalla srinivasarao

  • @Ramaraajyam
    @Ramaraajyam 16 วันที่ผ่านมา

    Dear iDream వారు, రెండో భార్య క్లారిటీ ఎక్కడ?????

  • @adigarlaappalanaidu5696
    @adigarlaappalanaidu5696 16 วันที่ผ่านมา +10

    మేడం మీ పళ్ళు బాగున్నాయి,,, అవి చూసే ఇష్టపడి ఉంటాడు తాత,,,

    • @inaspower7983
      @inaspower7983 16 วันที่ผ่านมา +4

      మీ అమ్మ అంత గొప్ప అందగాతేనా

    • @trpadmavathi9047
      @trpadmavathi9047 16 วันที่ผ่านมา +5

      ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు. దేవుళ్ళని కూడా తేలికగా చులకన చేసే స్థితికి కొందరు వచ్చారు

    • @Ramyareddy-no2gu
      @Ramyareddy-no2gu 16 วันที่ผ่านมา

      Ni tooth inka daridranka untayai kadha

    • @jayavictor285
      @jayavictor285 16 วันที่ผ่านมา +1

      కరెక్ట్ గా చెప్పారు.. వీడు already ఒక ఆవిడని లేపుకెళ్లి అన్యాయం చేసి, ఈ పాకీజా ని పెళ్లి చేసుకున్నాడు

    • @r.sankargantie5915
      @r.sankargantie5915 16 วันที่ผ่านมา

      😂😂

  • @pranoav7583
    @pranoav7583 16 วันที่ผ่านมา +2

    ఈ సామీ మనుసులో కల్మషం ఏమి ఉండదేమో

  • @Rakshan.gaming
    @Rakshan.gaming 16 วันที่ผ่านมา

    Garikati.waru.monche.varu

  • @Cherukuri-j8l
    @Cherukuri-j8l 16 วันที่ผ่านมา +13

    ఏక పత్ని వ్రతం అంత పెద్ద గొప్ప విషయం కాదట 😠😠వదిన్ని మోసం చేసే కాపురం చేసిన నీకు రాముడికి పోలిక 🤣🤣

    • @shivaprasadvenna4575
      @shivaprasadvenna4575 16 วันที่ผ่านมา

      తెల్సుకుని మాట్లాడరా 😊