చాలా చక్కని విషయాలు చెప్తున్నారు మీరు చెప్పేవన్నీ చక్కని పరిష్కార మార్గాలుగా కనిపిస్తున్నాయి ఎంతోమంది ఆరోగ్యానికి మీకు మీ కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలను కలిగించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం ధన్యవాదములు డాక్టర్ గారు 🙏🙏🙏🙏
చాలా చక్కగా చెప్పారు డాక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు అసలు నా ప్రాబ్లమ్ ఏంటి అనేది నాకు వివరంగా మీరు చెప్పడం జరిగింది ఈరోజు మీ చెప్పినటువంటి క్లాస్ విన్న దగ్గర నుండి ఇంక యోగ ఆపకుండా చేయాలని అనుకుంటున్నాను థాంక్యూ డాక్టర్ గారు
Tq sir Hospital ki వెళ్లిన కూడా ఇంత detailed గా చెప్పారు 🙏 నాకు 40 లో ఐయ్యే periods on time రావడం లేదు ముందు వెనుక ఉంటున్నాయి monopoj వచ్చేసింది అంటారా
డాక్టర్ గారు ధన్యవాదాలు చాలా మంచిగా వివరించారు నాకు 44 వచ్చాయండి నాకు పీరియడ్స్ ఆగిపోయింది టూ మంత్స్ అవుతుంది ఎప్పుడు మంత్ టైం కాళ్లు చేతులు బాగా లాగుతున్నాయి వైట్ డిశ్చార్జ్ అయితుంది నేను నేను మామూలుగా ఎక్కువగా పల్లీలు నువ్వులు పెరుగు పాలు ఇవన్నీ ఇవన్నీ తీసుకుంటాను కాల్షియం టాబ్లెట్లు తీసుకోవాలా అండి నేను వన్ మంత్ నుంచి హోమియోపతి టాబ్లెట్స్ వాడుతున్నాను నేను ఇంకా ఏమి వాడాలి కొంచెం చెప్పండి డాక్టర్ గారు ప్లీజ్❤
Ma mother ki 25 years age vunapdu hysterectomy ayindi now my mother age is 45 years... Ma amma ki legs chala pain vastunayi roju... Yekkuva walk chesina pains vastuni...oka video cheyandi doctor garu e topic mida...
Thank you very much Dr. Ram Prasad! Excellent information presented with such clarity. Really appreciate your knowledge. World needs excellent physicians like you are Doctor! We live in Dallas, Texas. I stumbled into this video and subscribed too. Thanks again. My parents live in Hyderabad. If you happen to have a practice in Hyderabad, please kindly let us know.
సార్ ఫైబ్రాడ్ ఉండి గర్భసంచి తీసేసారు 7నెలలు ఇనది. 47 నుండి 57 కి వెయిట్ పెరిగాను విపరీతంగా ఆయాసం మోకాళ్ళ నొప్పులు వసున్నాయి చాలా ఇబ్బంది పడుతున్న ఫుడ్ ఏమి తీసుకోవవాలి గ్యాస్ వల్ల ఆయాసం వస్తుంది అన్నారు పని 40 ఇచ్చారు డాక్టర్ ఇలా ఎన్నాళ్ళు వాడాలి. మా కోసం ఒక్క వీడియో ప్లీజ్ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Very useful vlog. Watching your channel for the first time. Good suggestion from youtube😊 keep doing this kind of vlogs to educate the people.. All the best for your future endeavours and God bless you and your family 😊
Meru chepindi 100% true doctor garu...na age 49...2yrs back uterus remove chesaru...appatinunchi bone weak muscle mass weak...body kuda sannaga ayanu..meru important infrmatn ichanu
Thank you Doctor I am 68 years now living alone very recently I am facing pain in knee and ankle that too only in the left leg. I think it would suits for me. Kindly advise.
Doctor garu eppude mi video chesanu tq so much andi nenu hydrabad lo untanu thappakunda manchi doctor ni ekkadekali medice start chesthanu leda dasara timelo vachi mimmalni kalusthanu god bless u tq sir🙏
GOOD MORNING DOCTOR IM Anuradha 44 yrs. Naaku hysterectomy 38 yrs lo ayyindhi 2 ovaries remove chesaru. Now im suffering from join paints . Im also diabetic pls give me solutions. No
Naku 25 years ki delivery time lo garbha sanchi teesyaru,eppudu Naku 52, bone pains ,knee replacement chesuko annaru doctor 😢,chala problems face chestunna.
Thank you so much sir🙏🙏 nenu ipude menopause age lo ki enter ayyanu...45years....ento sarirakam ga manasikam ga nenu naake artham kavadam ledhu.....mee videos choosi naaku koncham knowledge vachindhi about my health..... Now I am ready to face menopause period.....meeru cheppinattu follow avuthanu..... thank you so much 🙏🙏
Sir,super advises to ladies suffering , is thyroid patients can take brokoli and cabbage 2.patients suffering with sugar and gout what diet is to be followed,please reply
థాంక్యూ డాక్టర్ గారు నాకు క్లియర్ గా అక్కల ఎలా చెప్పారు నాకు 52 ఇయర్స్ పీరియడ్స్ ఆగిపోయాయి నాకు తైరాయిడ్ ఉన్నది మీరు చెప్పిన కాల్షియం టాబ్లెట్స్ వాడండి
Dr garu naa age 48 . Inka nenu transmenpasal phase lo vunnanu.since 2 yrs naaku muscle mass Baga taggipoyindi. And weak feel avuthunnanu. And post viral arthralgia tho suffer avuthunnanu. Meeru suggest chesina type1 collagen tablets vadavaccha.. pls telupagalaru. Pls suggest any best Rhuemetologist in Hyderabad.
Na vayasu 36.naku deta. Timeki vastundi kani 30 datinappatinunchi naku deta vachina rendo roju vipiritamayna bleeding noppi barincha lekapotunna mudo roju ami undadu malli adi amanna problema ami paravaleda cheppandib Dackter garu
Thank you doctor this information is very useful to me and many others, from 39 years I went into the menopause stage, my gynic said this is the premenopause, my estrogen levels down to zero, now I am 44, l am facing disc problem, but my BMD is good, calcium levels also good, is there any relation this disc problem with menopause stage? How should I overcome from this problem.
Sir iam 40 years Naku symptoms gunde dhada, nirasam, ngt no nidra, dry Ness unay peroid enka stop kale but monopose symptoms coming . What I should do now plz suggest and plz do one video 🙏
Tq for suggestions women bone health sir,Sir,24, months aiyindi periods aipoyayi sir,mam told premeture minopose annaru sir,still age 33 only sir.please reply to me sir
థాంక్యూ డాక్టర్ గారు ఒకటికి రెండుసార్లు క్లియర్గా అర్థమయ్యేటట్లుగా అందరికీ అర్థమయ్యేటట్లుగా చాలా చక్కగా అవేర్నెస్ కలిగించారు
నా వయసు 52 సంవత్సరాలు నేను మెనోపాజ్ ఇబ్బందులు చాలా పడుతున్నాను మీరు చాలా మంచి వీడియో చేశారు చాలా ధన్యవాదములు
చాలా చక్కని విషయాలు చెప్తున్నారు మీరు చెప్పేవన్నీ చక్కని పరిష్కార మార్గాలుగా కనిపిస్తున్నాయి ఎంతోమంది ఆరోగ్యానికి మీకు మీ కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలను కలిగించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం ధన్యవాదములు డాక్టర్ గారు 🙏🙏🙏🙏
చాలా చక్కగా చెప్పారు డాక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు అసలు నా ప్రాబ్లమ్ ఏంటి అనేది నాకు వివరంగా మీరు చెప్పడం జరిగింది ఈరోజు మీ చెప్పినటువంటి క్లాస్ విన్న దగ్గర నుండి ఇంక యోగ ఆపకుండా చేయాలని అనుకుంటున్నాను థాంక్యూ డాక్టర్ గారు
Tq sir Hospital ki వెళ్లిన కూడా ఇంత detailed గా చెప్పారు 🙏
నాకు 40 లో ఐయ్యే periods on time రావడం లేదు ముందు వెనుక ఉంటున్నాయి monopoj వచ్చేసింది అంటారా
డాక్టర్ గారు ధన్యవాదాలు చాలా మంచిగా వివరించారు నాకు 44 వచ్చాయండి నాకు పీరియడ్స్ ఆగిపోయింది టూ మంత్స్ అవుతుంది ఎప్పుడు మంత్ టైం కాళ్లు చేతులు బాగా లాగుతున్నాయి వైట్ డిశ్చార్జ్ అయితుంది నేను నేను మామూలుగా ఎక్కువగా పల్లీలు నువ్వులు పెరుగు పాలు ఇవన్నీ ఇవన్నీ తీసుకుంటాను కాల్షియం టాబ్లెట్లు తీసుకోవాలా అండి నేను వన్ మంత్ నుంచి హోమియోపతి టాబ్లెట్స్ వాడుతున్నాను నేను ఇంకా ఏమి వాడాలి కొంచెం చెప్పండి డాక్టర్ గారు ప్లీజ్❤
Homeopathy tablets aapandi first
Ma mother ki 25 years age vunapdu hysterectomy ayindi now my mother age is 45 years... Ma amma ki legs chala pain vastunayi roju... Yekkuva walk chesina pains vastuni...oka video cheyandi doctor garu e topic mida...
Thank you doctor for valuable information thank you for educating us how to take care of our selves in different phases of life it’s truely helpful 🙏🙏
Good Morning dr garu
Very good information icharu
So many thanq sir
Meeru cheppinavanni నాకు సరిపోయినవే.
Iam in post menopause stage Dr. and also a coffee addict. Tq for giving relevant information and guidance about my present medical problems. VL
Thanks, Doctor!! You covered all solutions for osteopenia patients. Good job!!
Nice video Dr tq
థాంక్యూ థాంక్యూ డాక్టర్ గారు మంచి ఇన్ఫర్మేషన్ ఆడవాళ్ళ గురించి చెప్పారు
Chaala clear gaa ,andariki artham ayyetatlu explain chesaaru doctor gaaru👌👌👏👏🙏Thank you so much sir 🤝😊
Thank you very much Dr. Ram Prasad! Excellent information presented with such clarity. Really appreciate your knowledge. World needs excellent physicians like you are Doctor! We live in Dallas, Texas. I stumbled into this video and subscribed too. Thanks again. My parents live in Hyderabad. If you happen to have a practice in Hyderabad, please kindly let us know.
No sir only guntur.
సార్ ఫైబ్రాడ్ ఉండి గర్భసంచి తీసేసారు 7నెలలు ఇనది. 47 నుండి 57 కి వెయిట్ పెరిగాను విపరీతంగా ఆయాసం మోకాళ్ళ నొప్పులు వసున్నాయి చాలా ఇబ్బంది పడుతున్న ఫుడ్ ఏమి తీసుకోవవాలి గ్యాస్ వల్ల ఆయాసం వస్తుంది అన్నారు పని 40 ఇచ్చారు డాక్టర్ ఇలా ఎన్నాళ్ళు వాడాలి. మా కోసం ఒక్క వీడియో ప్లీజ్ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
థాంక్యూ వెరీ మచ్ సర్ చాలా అంటే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసారు సార్
You’re explanation simple reachable easy to understand thank you very much ❤
నిజమే డాక్టర్ గారూ పీరియడ్స్ వచ్చేప్పుడు ఆరోగ్యం బానే ఉంది ఎప్పుడు ఆగిపోయాయో (47) అప్పుడు లైఫ్ గందరగోళంగా ఉంది ఎటు చూసిన బాడీ పెయిన్స్ నే
Yes andi😞
@@t.rajanihosannanellore7701😊😊
Avunu naku kuda
Avunu me to
Me to
Great job,Dr garu
Very useful information
Pl guide us about induced menopause in the case of Hysterectomy patients.Thank you sir 🙂
Early age lo hysterectomy ayina valla kosam oka video cheyandi sr.oka hysterectomy ayina patient and me video viewer ga it's my request sr.
Actually Naku 37 age ke periods Stop ayyindhi doctor Naku left leg chala pain vuntundhi tell me the suggestion
Very useful vlog. Watching your channel for the first time. Good suggestion from youtube😊 keep doing this kind of vlogs to educate the people.. All the best for your future endeavours and God bless you and your family 😊
డాక్టర్ గారు... ఉపయోగపడే విషయాలు చాలా ఓపిగ్గా చెప్పారు... చాలా చాలా ధన్యవాదములు
Thank you sir.
Very useful information to us. Thank you Doctor garu 🙏
Histarectomy chinna agelo ayina vallu elanti care tesucovalo cheppandi
Well explained doctor,my periods have been stop at the age of 39 now i am 42 so suggest regarding my problem
Thankyou doctor garu chala .. usefull information..histrectomy ayna vallu harmon therepy entha kalam these kovali..
Histrectomy ayna vallu emukala koraku elanti jagrathalu theeskovalo daya chesi thelpagalaru
Meru chepindi 100% true doctor garu...na age 49...2yrs back uterus remove chesaru...appatinunchi bone weak muscle mass weak...body kuda sannaga ayanu..meru important infrmatn ichanu
Thank you Doctor I am 68 years now living alone very recently I am facing pain in knee and ankle that too only in the left leg. I think it would suits for me. Kindly advise.
Mundhuga miku danyavadhalu mi busy schedule lo miru time esthunandhuku . Chala chakaga vivarincharu.
Doctor garu chala manchi message ichharu.
Doctor garu eppude mi video chesanu tq so much andi nenu hydrabad lo untanu thappakunda manchi doctor ni ekkadekali medice start chesthanu leda dasara timelo vachi mimmalni kalusthanu god bless u tq sir🙏
TQ doctor garu u said valuable suggestions for ladies now I am suffering menopause symptoms TQ sir
Okay mam.
Thank you Dr it was so good to know more about the health problem and the remidies
Well explained doctor garu
Busy time lo kuda andhariki use aiyii information esthunnaru 🙏🙏.
Thanks sir
God bless you sir
Lady doctors kuda chepaleni mtr meru cheparu
Manchi food treatment chepandi
Good Informaation DOCTOR garu
Namaste doctor garu, thank you very much for given good information
Clearly explained, step by step.
Thank you Dr.
GOOD MORNING DOCTOR
IM Anuradha 44 yrs.
Naaku hysterectomy 38 yrs lo ayyindhi 2 ovaries remove chesaru. Now im suffering from join paints .
Im also diabetic pls give me solutions. No
Thank you so much Dr. గారూ for your valuable and useful information🙏
Thank you ma. Manchi information itchinanduku. Let us try to do your suggestion.
Excellent explonation... Very usefull information.. Thank you doctor ramprasad..
Thank you so much Doctor garu. Chala baaga cheputavunnaaru. Naaku chala nachhindi
Tq
Naku 25 years ki delivery time lo garbha sanchi teesyaru,eppudu Naku 52, bone pains ,knee replacement chesuko annaru doctor 😢,chala problems face chestunna.
Okay mam once please come to hospital.
Doctor garu.. You advised about vegetarian proteins for post menopausal women but is it okay for patients with gout?
ధన్యవాదాలు sir ఎంతో మంది మహిళలల కి మేలు కలిగే హిస్త్రక్టమి అయి ఓల్డ్ ఏజ్ లో ఉన్న వారికి మీ విలువైన సలహాలు చెప్పండి plss
Good Evening Sir🙏🏼.... Egg yolk good cholostrel or bad cholostrel... Please clarify Sir.
మీరు హిస్టెక్టమి అయినవాళ్లు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పండి
Please cheppandi sir
Yes I too want to know, naku kuda hysterectomy ayyindi
@@hemalathakesavapatnam1282 ah
Please cheppandi sir
Please sir
Thank you so much sir🙏🙏 nenu ipude menopause age lo ki enter ayyanu...45years....ento sarirakam ga manasikam ga nenu naake artham kavadam ledhu.....mee videos choosi naaku koncham knowledge vachindhi about my health..... Now I am ready to face menopause period.....meeru cheppinattu follow avuthanu..... thank you so much 🙏🙏
🎉
Very informative video Dr. Also Dr enlighten for women above 65 to 70yrs to take some treatment.Tqs Dr.
Thank you sir ,మీరు చాలా బాగా చెప్పారు.
Thank udoctor garu
Excellent and useful information doctor garu
Sir,super advises to ladies suffering , is thyroid patients can take brokoli and cabbage
2.patients suffering with sugar and gout what diet is to be followed,please reply
Okay sir.
TQ సార్ నా జీవితం మొత్తం e ప్రాబ్లం వల్ల చస్తున చి
Okay mam.
Meeru chala clear ga chepparu
Goodmorning doctor. you are giving so many valuable advices. Thankyu. God bless you
Always welcome sir
Thank you very very much 🙏....Dr kongara Ravi gaaru tharuvatha ...Mee video lo chala clear ga cheptunnaru .....
Yes
Thank you so much for sharing this valuable information andi 🙏🏽
Tq sir 🙏 naku 46 chala baga cheparu 5 years nundi bons nopi
Miruchepinavani unai avagahana ledu tq sir 🙏
థాంక్యూ డాక్టర్ గారు నాకు క్లియర్ గా అక్కల ఎలా చెప్పారు నాకు 52 ఇయర్స్ పీరియడ్స్ ఆగిపోయాయి నాకు తైరాయిడ్ ఉన్నది మీరు చెప్పిన కాల్షియం టాబ్లెట్స్ వాడండి
Very useful information,thanks to you doctorgaru
Thank you sir, sir protein akkuvaithe problem vasthunda sir cheppandi sir
Really too informative sir🙏🙏..
In same situation
Calcium tab name cheppandi sir
Thank you very enlightening information be blessed by divine
Dr garu naa age 48 . Inka nenu transmenpasal phase lo vunnanu.since 2 yrs naaku muscle mass Baga taggipoyindi. And weak feel avuthunnanu. And post viral arthralgia tho suffer avuthunnanu. Meeru suggest chesina type1 collagen tablets vadavaccha.. pls telupagalaru. Pls suggest any best Rhuemetologist in Hyderabad.
Na vayasu 36.naku deta. Timeki vastundi kani 30 datinappatinunchi naku deta vachina rendo roju vipiritamayna bleeding noppi barincha lekapotunna mudo roju ami undadu malli adi amanna problema ami paravaleda cheppandib Dackter garu
Thank you doctor garu valuable information andi tq once again doctor garu🙏
You are a very good doctor really
very informative doc...pls make a video on HRT
Thank you Doctor for your valuable suggestions
Polio legs లో calcium deposition గురించి చెప్పండి
Naku 26 years nunche periods stop ayipoyayi andi dr garu
Sir dambuls unnai ma intloo
Daily walking workout cheystaa
60 kgs unna now..
But fever yenduku vastundi cheyppandi plz..
Waiting for you ans
Tq somch for very good information your video so happy and very useful sir
Sir rheumatoid arthritis vachchina vallu tisukovalsina jagrathalu stages cheppandi sir plz sir
So nice🙏 thanks doctor👨⚕ your great👏 god bless you🤗
Chalaa thanks doctor garu health gurinchi bagaa chepthunnaru
TQ mam.
Doctor garu my problem
Periods 8 years continue
Not come my age 31 unmarried
Thank you doctor this information is very useful to me and many others, from 39 years I went into the menopause stage, my gynic said this is the premenopause, my estrogen levels down to zero, now I am 44, l am facing disc problem, but my BMD is good, calcium levels also good, is there any relation this disc problem with menopause stage? How should I overcome from this problem.
Eat half a spoon black gingelly seeds and one Arabic date regularly which is available in Apollo pharmacy.
You are a good doctor
Good information
Tqq somuch sir chala manchi vishyalu cheputharu mee meeru chese prathi vedio nenu chustanu❤❤love u sir
Sir it is very use full for womens thank you so much 🙏
Welcome medam garu tq.
Doctor I can't take calcium tablets as my stomach bloats so what is the other supplement I can take, please let me know
Thank you doctor this information is very useful to me and other's Thank you so much sir
You are most welcome
నెలసరి నొప్పి నివారణ మార్గలు చెప్పండి sir. ఎంతో మంది స్త్రీలకు చాలా ఇబ్బంది పెట్టే సమస్య ఇది.
Pls suggest which food should taken diabetic patient wherethey pass on through post menopause.tq
Dr.garu omega 3 fatty acids yevarayinaa teesukivachaa naa age 54.teesukovachaamdi?
thank you sir manche tips maaku echaru
Namastee sir chala gastric vundi Edina medicine cheppandi please urgent
3days nunchi badapadutunnanu
Doctor garu naku uterus with two ovaries remove chesaru nenu em medicine vadali naa age 33
చాల ధాన్యావధాలు డాక్టర్ గారు
Naku 42 years and Naku నెలసరి two months ki okasari vasthunaye one year iendi plz reguler ga రాణికి chepandi sir plz
Sir iam 40 years Naku symptoms gunde dhada, nirasam, ngt no nidra, dry Ness unay peroid enka stop kale but monopose symptoms coming . What I should do now plz suggest and plz do one video 🙏
Tq for suggestions women bone health sir,Sir,24, months aiyindi periods aipoyayi sir,mam told premeture minopose annaru sir,still age 33 only sir.please reply to me sir
సార్ నా వయసు 45సం నాకు గర్భసంచి తీసివేశారు ఇప్పుడు కాళ్ళు నెప్పులు చాలా భాధ పడుతున్నాను సార్ మోషన్ కూడా ఇబ్బందిగా ఉంటుంది
హిస్టెక్టమి అయింది నాకు చాలా ఒళ్ళు నొప్పులు ఉంటున్నాయి
Tq dr garu valluble informesion naa age 52 naku leftleg nee pain collerax gs powder vadutunnanu box ten packs yenni months vadochu 12 grams one pack please cheppandi
Naku kuda 38 ke agipoyayi naku bacj pain vachindhi chala nirasanga undhi mreu chepavi ane correctga undhi sit