తిరుమల express లో చివరి సారి 2006 లో ప్రయాణం చేశాను. తిరుపతి వెళ్ళేటపుడు విజయవాడ వరకు ఫాస్ట్ ప్యాసింజర్ లో, విజయవాడ నుండి మిలీనియం express లో. Return lo తిరుమల express లో తిరుపతి నుండి సామర్లకోట దాకా ప్రయాణం చేశాను 😊
రాయలసీమలో అత్యధిక దూరముగా వెళ్లే రైలు పూణే కన్యాకుమారి నడిచే జయంతి జనతా express గురించి వీడియో చేయండి మంత్రాలయం రోడ్ నుండి చిత్తూరు వరకు నడిచే రైలు పాకాల నుండి మంత్రాలయం వరకు ఆగే రైలు
hii bro it's travel time how r u i am telling u happy sunday evening when u will travel 12707 ap sampark kranti sf express from tirupati (TPTY) to agra cantt (AGC) to see all youtube viewers only from kiran.
బ్రహంగారి మఠంపుణ్య క్షేత్రం రావాలంటే ఈ రైల్ ద్వారా ఎక్కి వచ్చు అయితే లాస్ట్ స్టేషన్ కడప రైల్ స్టేషన్ లో దగ్గర ఉన్న ఆటో లో పాత బస్టాండ్ చెప్పి అక్కడ నుంచి ప్రోదుటూర్ మైదుకూరు బస్ లో ఎక్కి మైదుకూర్ బస్టాండ్ లో దిగిమఠం బస్ లు ఉంటాయి లేకపోతే అందుబాటు లో రైల్ గాని కడప బస్ సర్విస్ లో ఎక్కి లాస్ట్ స్టేజ్ మైదుకూర్ బస్టాండ్ లో దిగి వచ్చు

NICE CONTINUE
Excellence undefined
Thank q
Super vlog brother
Thank q
రాయలసీమలో అత్యధిక దూరముగా వెళ్లే రైలు పూణే కన్యాకుమారి నడిచే జయంతి జనతా express గురించి వీడియో చేయండి మంత్రాలయం రోడ్ నుండి చిత్తూరు వరకు నడిచే రైలు పాకాల నుండి మంత్రాలయం వరకు ఆగే రైలు
16381 updated in my bucket list
Nice 👍
Thanks ✌
Super information bro
Thank you so much 🙂
Anna vishka exp chey anna
Yeah chasthanu bro, visakha already mana channel lo undi but vzm varaku, full journey chasthanu sure ga
hii bro it's travel time how r u i am telling u happy sunday evening when u will travel 12707 ap sampark kranti sf express from tirupati (TPTY) to agra cantt (AGC) to see all youtube viewers only from kiran.
Already plan undi
Bro vizag to warangal video chey bro.
From warangal fans ❤️
Already mana channel lo video untundi like east coast express
Ma Eluru railway station chupinchaleadhu yeandhuku.
Eluru station record chasanu nenu some clips miss ieyee sorry 😔
బ్రహంగారి మఠంపుణ్య క్షేత్రం రావాలంటే ఈ రైల్ ద్వారా ఎక్కి వచ్చు అయితే లాస్ట్ స్టేషన్ కడప రైల్ స్టేషన్ లో దగ్గర ఉన్న ఆటో లో పాత బస్టాండ్ చెప్పి అక్కడ నుంచి ప్రోదుటూర్ మైదుకూరు బస్ లో ఎక్కి మైదుకూర్ బస్టాండ్ లో దిగిమఠం బస్ లు ఉంటాయి లేకపోతే అందుబాటు లో రైల్ గాని కడప బస్ సర్విస్ లో ఎక్కి లాస్ట్ స్టేజ్ మైదుకూర్ బస్టాండ్ లో దిగి వచ్చు
Good info
Please don’t put any loud music
Feedback taken
హాయ్. అన్న
Hello
Hai brother. How are you.
All good