Nijam aah lajakoduku permission ivvakapothe bavuntadhi kadha ippatike highway pakka na unna wines anni theeseyali last ki ee video lone accident ki proof undhi road pakkana wine shop mana India bagupadadhu ippatlo eh Korea Kim lanti vadu vasthey thappa
అయ్యా ని ప్రాణం ఏమో కాని ప్రజల ప్రాణాల గురించి అలాోచించు ,తాగి నిద్రపొ ..అంటే కాని తాగి లారీస్ నడిపితే లారీ సీజ్ చేయాలి ,ఆక్సిడెంట్ చేసేవాలని బైల్ ఇవ్వకుండా ఉండండి
@@KannamRajkumar andraiki ravali ga ala ekkadam ambulance lu plain stramlining tho unna vehicles ni choose cheskuntaru deenlo nunchi ah speed lo ala ekkadam kastam paiga direction maintain cheyatledu kada truck so veella vehicle ki damage chances ekkuva cinemallo chudaniki baguntai stunts real life lo pranalake pramadam
ఇలాంటి డ్రైవర్ కి జీవితం డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వకుండా బ్యాండ్ చేయాలి మళ్లీ మరొక డ్రైవర్ తప్పు చేయకూడదు ఇలాంటి వాళ్ల పబ్లిక్ ప్రాణానికి ప్రమాదకరం నేను ఒక డ్రైవర్
లారీ డ్రైవర్ తాగి డ్రైవింగ్ చేస్తే ఇలాగే వుంటాది పోలీస్ ఆఫీసర్ కి ముఖ్యగమనిక ఇలాంటి వాళ్ళని ఒక కాలు అంటే లెగ్ తీసి వేస్తే మిగతా డ్రైవర్ లకు ఒక గుణపాఠం అవుతుంది నెక్స్ట్ టీవీ లో యూట్యూబ్ ఛానెల్ లో చూపించాలి అప్పుడు కాస్త భయముతో డ్రై వర్ అన్నల కు ఒక్ గుణపాఠం
మద్యం షాప్ లు కనీసం ఆఫ్ కిలోమీటర్స్ ఒకటి అయిన ఉండేటట్లు పెట్టండి. అప్పుడు ప్రభుత్వాలకు ఆదాయం బాగా వస్తుంది. లారీ డ్రైవర్ మద్యం షాప్ లు దగ్గర్లో కనపడినట్లు లేదు. దాహం తీర్చుకోవడానికి స్పీడ్ పెంచి అక్కడ ఉన్న ప్రాణాలను లెక్కచేయకుండా ప్రాణాలను తీసినట్లు ఉన్నాడు. ప్రభుత్వ పెద్దలు ఇప్పటికైనా ఆలోచించండి మద్యం అమ్మకండి, సారాయి కాంచకుండా చూడండి సర్ ప్లీజ్
సైరన్ మోగించిన ప్రతి వానికి దారి ఇవ్వాలంటే ఎలా రోడ్ టాక్స్ అందరూ సమానంగా చెల్లించిన రోడ్డు మీద అందరికీ సర్వహక్కులు ఉంటాయిగా సైరన్ పెట్టుకున్న వాహనాలు ఏమైనా ఎగస్ట్రా రోడ్ టాక్స్ చెల్లిస్తున్నాయి
Govt providing good or bad quality liquor.. result is this... its govt mistake for providing license to sell alcohol drink.. ban alcohol drinks in Andhra...
These all common here ... 90 bikers will talk on bike while riding ...95 % car drivers will speak in phone while driving... 60% people wont take any insurance for bike or car ..95% dnt know about lanes ..99% patking place at home is public road .. 99.9% business places like shops , hotels , restaurant wont b having patking ...if has also it is road.. great people..great country... Our people only duty bring children remaining all govt should do..
ఐదు సంవత్సరాలు ఇంతే మందు షాపులను బాగా పెంచారు మందు రేట్లు కొత్త కొత్త మందులు వచ్చాయి మార్కెట్లోకి మందు షాపులను బాగా పెంచారు మందు రేట్లు కొత్త కొత్త మందులు వచ్చాయి మార్కెట్లోకి. ఇకఅంతే
😭🥃😭🦅😭🥃😭మద్యం మత్తులో డ్రైవింగ్ చేసి అమాయకుల 🥃💀🥃ప్రాణాలను ఆస్తులను నష్టము కలిగించిన ఇలాంటి వారికి కఠినమైన శిక్ష విధించాలి😭😭😭 జీవితకాలం వారికి డ్రైవింగ్ లైసెన్స్ బ్లాక్ చేయాలి 😭🦅🦅😭
Ambulance Anna nivu koncham mundu velli api unte inta oka pranam kapadina vadivi aiyyevadivi Pramadanni apale kani follow auvoddu Ni valla em labam cheppi ippudu Chusi kuda sahayam cheyaleka poinavu
Vadi venka velli Siren petti aaapu ani aristhey vadikem vinilisthadhi... police ki call chesi barrygate lu pettadamo,miru overtake cheyyadamo cheyyali...adhey cinema lo aithe e patiki vadu sudden break vesi ambulance lo nundi hero dhigithadu...adhi mana life...chi cinema script a better aipoyindhi
హై వే ల పక్కన వైన్ షాప్ లు ఇంకా పెంచండి .. ఇంకా ప్రజల ప్రాణాలు తియ్యండి ..
Super massage
Thanks 👍🙏
Why only lorry many 🚗 many people in cars are driving with alcohol intake in Hyderabad
First close wine shops
Nijam aah lajakoduku permission ivvakapothe bavuntadhi kadha ippatike highway pakka na unna wines anni theeseyali last ki ee video lone accident ki proof undhi road pakkana wine shop mana India bagupadadhu ippatlo eh Korea Kim lanti vadu vasthey thappa
Good ambulance you are saving so many lifes real heros in society
❤❤❤❤❤❤
అంబులెన్సు వల్లనే ఆక్సిడెంట్ జరిగింది వాణ్ణి సైరెన్ తో బయపెట్టకుండా ముందుకి వెళ్లి అపుంటే బాగుండేది
Apudu ambulance ni gudesedi
Ambulance staff very good
Video thise badhulo Larry stop cheyachu kada anna
Etla stop chestadu ra
Even he called police also
Overtake chance ledu
High chances of crashing the ambulance
Yes Right@@NagarajuAbbarapu
అయ్యా ని ప్రాణం ఏమో కాని ప్రజల ప్రాణాల గురించి అలాోచించు ,తాగి నిద్రపొ ..అంటే కాని తాగి లారీస్ నడిపితే లారీ సీజ్ చేయాలి ,ఆక్సిడెంట్ చేసేవాలని బైల్ ఇవ్వకుండా ఉండండి
ఓవర్టేక్ చేసి ఆ లారీ ఆపితే ఓక ప్రాణం మిగిలేది
Adi lorry ambulance omni or eeco Inko 2 pranalu poyevi
venukala nundi ekkachu kada
Aa lorry no overtake chesi aapela undha saami 🤔..
@@KannamRajkumar andraiki ravali ga ala ekkadam ambulance lu plain stramlining tho unna vehicles ni choose cheskuntaru deenlo nunchi ah speed lo ala ekkadam kastam paiga direction maintain cheyatledu kada truck so veella vehicle ki damage chances ekkuva cinemallo chudaniki baguntai stunts real life lo pranalake pramadam
@@KannamRajkumar kani em cheppav anna
ఇలాంటి డ్రైవర్ కి జీవితం డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వకుండా బ్యాండ్ చేయాలి మళ్లీ మరొక డ్రైవర్ తప్పు చేయకూడదు ఇలాంటి వాళ్ల పబ్లిక్ ప్రాణానికి ప్రమాదకరం నేను ఒక డ్రైవర్
Good job🎉👏
Meeru chalamandhini save chesaru
Well done brothers ....who have alerted people and police......Hatsoff
Anna nuvu వెంబడిచే బాధలు లారిని ఆపేది ఉండే నుకూడా బాదుడువే అన్నా
బ్రాందీ సాపుల పేర్లు మార్చాలి దేవుడి పేర్లు వాడవద్దు... కొత్త గవర్నమెంట్ దీని పైన చేర్యలు తీసుకోవాలి
Actually siren ni stop chesi fast ga overtake chesinte bagundedi..
Ambulance sound police 🚨 annukunadu driver
Same feeling
aunu anduke dorakakunda speed penchadu fast ga overtake chesi apadaniki try cheste bagundedemo
ఏకదో తాగి..వచ్చి వైన్ షాప్ వుంది అని మలి యి సైడ్ తిప్పాడు..బాగా దుమ్ము దులిపేసినడు బైక్స్ మీదకి జనాల మీదకి 😂😂💥💥🍾👑
Endi baya super jokes😂😂
Rani rani rani amma... Ayyo papam raniyamma 😂😂😂😂
ఇంకా వైన్ షాపులు రద్దు చేయాలి లేకపోతే ఇంకా ఎంత మంది ప్రాణాలు కోల్పోతారు
లారీ ఓనర్ పైన కేసు బుక్ చెయ్యాలి ..
Ayanem chesadu
Owner m chesadu taagi bandi nadupu ayya ani cheppada
Drive mida cheataru owner mistake em వున్నది
నిన్ను minister ని చేస్తే సమాజాన్ని సం*నాకిఇచ్చేస్తావ్ అన్న మాట
Owner ame chesadu
అంబులెన్సు వాడు ముందు పోయే వాళ్ళను అలెర్ట్ చేస్తే బాగుండేది
Nice compilation of the video
Liquor sales= Road accidents......Jai telangana
Lorry driver ambulance siren vini police lu chasing chesthunnar ani anukunnadu kavachu andke speed inka penchadu
లారీ డ్రైవర్ తాగి డ్రైవింగ్ చేస్తే ఇలాగే వుంటాది పోలీస్ ఆఫీసర్ కి ముఖ్యగమనిక ఇలాంటి వాళ్ళని ఒక కాలు అంటే లెగ్ తీసి వేస్తే మిగతా డ్రైవర్ లకు ఒక గుణపాఠం అవుతుంది నెక్స్ట్ టీవీ లో యూట్యూబ్ ఛానెల్ లో చూపించాలి అప్పుడు కాస్త భయముతో డ్రై వర్ అన్నల కు ఒక్ గుణపాఠం
Overtake cheyakunda video lu petandi
Bhoom bhoom mahima 💥
మద్యం షాప్ లు కనీసం ఆఫ్ కిలోమీటర్స్ ఒకటి అయిన ఉండేటట్లు పెట్టండి. అప్పుడు ప్రభుత్వాలకు ఆదాయం బాగా వస్తుంది. లారీ డ్రైవర్ మద్యం షాప్ లు దగ్గర్లో కనపడినట్లు లేదు. దాహం తీర్చుకోవడానికి స్పీడ్ పెంచి అక్కడ ఉన్న ప్రాణాలను లెక్కచేయకుండా ప్రాణాలను తీసినట్లు ఉన్నాడు. ప్రభుత్వ పెద్దలు ఇప్పటికైనా ఆలోచించండి మద్యం అమ్మకండి, సారాయి కాంచకుండా చూడండి సర్ ప్లీజ్
Bandi munduki veli apli sir
Ambulance staff did a great job 👏
సైరన్ మోగించిన ప్రతి వానికి దారి ఇవ్వాలంటే ఎలా రోడ్ టాక్స్ అందరూ సమానంగా చెల్లించిన రోడ్డు మీద అందరికీ సర్వహక్కులు ఉంటాయిగా సైరన్ పెట్టుకున్న వాహనాలు ఏమైనా ఎగస్ట్రా రోడ్ టాక్స్ చెల్లిస్తున్నాయి
Men sairan apali mi sairan sapuduku urukuthundu vadu
Adhe ambulance anna... Police kadhu kadha urukadanikeeee
ప్రభుత్వాలు మందు షాపులను పెంచడం ద్వారా ఇలాంటి ఆక్సిడెంట్లు అయితున్నాయి ప్రజల ప్రాణాలు తినండి రా బాబు మీరు
చంద్రబాబు గారు కల్తీ లేని మందు అముతున్నారు గా కల్తీ లేనీ యక్సిడెంట్ లు
జరుగుతాయి 😭😭😭
వైన్ షాప్ లు anchorage cheyandi inka
ఇంకా కొన్ని వైన్స్ షాప్ లను పెంచాలి గవర్నమెంట్ అప్పుడు రాష్ట్రము బాగుపడుతుంది దేశం బాగుపడుతుంది
Ambulance sound ki police lu venta padutunaru anukunado leda brake fail ayayyayo mari
Nuvvu siren aapalisindhira.
Video tisinodu empikutunadu lorry ni back side unchi
రేటెంత రెడ్డి ఏంట్రా మాకీ కర్మ 🤪
Venukala em pikuthunav bro mundhiki veli Appu ani chepava
Wine shop ni maatram touch cheyaledu 😂😂😂😂 he knows the value of liquor 🥃😂😂😂
Heroism chupisthe idhe common ga avuthundhi.
May be the lorry diver is giving way to ambulance
Govt providing good or bad quality liquor.. result is this... its govt mistake for providing license to sell alcohol drink.. ban alcohol drinks in Andhra...
Police 💐🙏good
పోలీస్ లు నిద్ర పోతున్నారు ఇదేనా సోమరి పరిపాలన
These all common here ... 90 bikers will talk on bike while riding ...95 % car drivers will speak in phone while driving... 60% people wont take any insurance for bike or car ..95% dnt know about lanes ..99% patking place at home is public road .. 99.9% business places like shops , hotels , restaurant wont b having patking ...if has also it is road.. great people..great country... Our people only duty bring children remaining all govt should do..
ఐదు సంవత్సరాలు ఇంతే మందు షాపులను బాగా పెంచారు మందు రేట్లు కొత్త కొత్త మందులు వచ్చాయి మార్కెట్లోకి మందు షాపులను బాగా పెంచారు మందు రేట్లు కొత్త కొత్త మందులు వచ్చాయి మార్కెట్లోకి. ఇకఅంతే
Super good driver. Sultanabad.lo Horns kottina evaru pakkaku vellaru. Baga iendhi. Appudu road mida rubab. Chestaru.
day time heavy enti.
Worst rules, వాడి కాలు తీసి గుణపాఠం చెప్పాలి
Lorry vechiles Drivers ni apudu Drunk and drive cheyali
srir
మూర్తి గారు సిమరాజు రాజు మీరు చెపాలి జగన్ జాతకం ఆపకండి sri సిమరాజ కగుపోలో చాల మంచియా విశియలు తెలుసుకొందామ
Babu nuvvu super, nuvvu yekkina ventene mandhu babulki pandaga
RIP Nashima Aunty.
Bike medha vachina vadu iena back nuchi lari akachu kadha traffic police llu am pekuthunaru
Ansukaney strictga rules pedithey darnalu chestharu lorry vallu ...
Police Immediate action teesukovasindi.., Where is police.., Ambulance Person Information ichharu kadaa Police ki..,
10 years jail lo veyali😂
Ambulense strength valla police any bayam to axident chasi natlundu
Sultanabad police em peikuthunnaru tagi padukunnara
😭🥃😭🦅😭🥃😭మద్యం మత్తులో డ్రైవింగ్ చేసి అమాయకుల 🥃💀🥃ప్రాణాలను ఆస్తులను నష్టము కలిగించిన ఇలాంటి వారికి కఠినమైన శిక్ష విధించాలి😭😭😭 జీవితకాలం వారికి డ్రైవింగ్ లైసెన్స్ బ్లాక్ చేయాలి 😭🦅🦅😭
Such the incidents Australian police can chach in 5 minutes
Drink chesi driving cheyakudadu antaru malla highway pakana wines ki permission istaru govt vallu
NOTHING STOPS UNLESS & UNTIL GOVERNMENT BANS ALCOHOL
She is my relative ,she died😢
ఉరి శిక్ష వేయాలి😢
gdk to krmr road no1 in karimnagar but worst negligible not any traffic rules
Overtake chesi apadainki try cheyyali.. other wise tell every body to become alert... by overtaking and going before the lorry...
Police ki inform chesina ventane spandinchaledu ,oka pranam poindi
Vallu call chesina yentha time ki accident ayyindhi chusaaru gaa
Antha fast ga yelaa respond avuthaaru
Brother ha ambulance siron valley vadu bayapade ala drive chesadu… cyron lekunda aape undalsendhe🙏
డ్రైవర్ గాడిని కోసి కారం పెట్టాలి... మల్లి ఇంకొకడు డ్రంక్ అండ్ డ్రైవ్ చెయ్యాలఅంటే భయపడాలి
Sensibility would have been to call 100 rather than following it filming whole thing but that moment it might not have stuck
Driver Might have seen kcr speech in you tube and drunk
First Video Thisevalani police station la veyali Video Thiyabaduku mudhuke veli apochu gaa 😡😡
Hattsof bro God bless you
people lo awareness chachipoindhi epudo, 😢
Wines Inka open cheyandi revanth Reddy garu
Adi chusthe Naku kopam vasthundi camentslo navvu ela vasthundi chi drawer valla enni kutunbalu nasanam nuvvu okkadive chacchipo
ilanti driverlaku licencecancel chesi,jaillo pettali.pmr
Lorry speed 30-40 km, nee ambulance tho overtake chesi addam petti brakes veste aipoyediga, cinema shooting la shoot cheyakapothe..
Intlo oka pranam ela accident lo oka vedhava karanam ga pote a inti paristiti anta darunamo naku telusu ma nanna chavu maku terani lotu😢😢😢
File case on govt revanth reddy is responsible for this because of them they are doing drink and drive ban liquor
Driver Driving licence Cancel chesi Jail lo veyaali
బ్రేక్స్ పడటం లేదు emo
Ela thagi bandi nadapatam valla ma akka babu chanipoyadu, chinna abbayi elantivi apandi please.... Aa thalli thandrulu entha badha anubhavistaro, pls apandi
New brand liquor thagindu kavochu.
Supper deriving 😂
Edhi em police ra,,,,, CM enukala prayanam inchalaga elluthundu
🤔🤔🤔🧐🧐🧐🍻🍻🚛🚛🍾🍾😒😒😒
🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
Andhariki thagindhi dhiginalega
Thisss typpp offf Zombezzz publiccc punishmennttt veryyy verryyy bestttt
Government drikers 🍻 ke license 🪪 provide cheyala only drinkar license revenue full generate
Antha sepu ala venukala vellakunda overtake cheshi haa lorry ni apithe oka pranam mugiledhe ga em manushulo emoooo
Wines munde vachi valadu..
వాని బద్దలు బాశింగాలు అయ్యింటయి 😡
Lorry vadini uncounter cheasi padidagadhi
Police irresponsible behaviour 😢
Ambulance Anna nivu koncham mundu velli api unte inta oka pranam kapadina vadivi aiyyevadivi
Pramadanni apale kani follow auvoddu
Ni valla em labam cheppi ippudu
Chusi kuda sahayam cheyaleka poinavu

అభివృద్ధి