Lithium ion vs Lead Acid Battery Electric Scooter - EV Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ส.ค. 2024
  • Lithium ion vs Lead Acid Battery Electric Scooter. Which battery technology is best discussed in this Telugu Video.
    Swachh Bharat E Vehicles Founder Srinivas has 25 years experience in the electronics field shares his knowledge about current Battery technology in India.
    Lead acid vs Lithium ion Battery. Electric vehicles battery warranty, service and quality.
    A complete guide to know about the difference between Lithium ion and lead acid battery technology.
    In Lithium ion battery customers facing warranty claim issue, but the recent advancement in Gel Based lead acid batteries are giving tough competition to lithium ion batteries.
    Lead acid batteries are cost effective and recyclable.
    #lithiumion
    #leadacid

ความคิดเห็น • 494

  • @EVTelugu
    @EVTelugu  2 ปีที่แล้ว +3

    Please watch all these videos for the right awareness:
    Expert show with Deepak Mudiraj - Battery Manufacturer and expert:
    బ్యాటరీ స్కూటర్లో మంటలు రావడానికి కారణాలు ఇవ?
    Why do electric vehicles catch fire?
    th-cam.com/video/5WHCvKlbX0k/w-d-xo.html&ab_channel=EVTelugu
    ఎందుకు ఎలక్ట్రిక్ వెహికల్స్ Blast అవుతున్నాయి ? Expert show with Anand Babu
    th-cam.com/video/N-njVY3N8XU/w-d-xo.html&ab_channel=EVTelugu
    ఎలక్ట్రిక్ వాహనాలలో ఎందుకు మంటలు వస్తున్నాయి? EV Facts 4
    th-cam.com/video/6Ej12WXyErU/w-d-xo.html&ab_channel=EVTelugu
    Lithium-ion vs Lead Acid Battery Electric Scooter - EV Telugu
    th-cam.com/video/pO5W5xUc_sM/w-d-xo.html&ab_channel=EVTelugu
    th-cam.com/video/qaHPzvEGM74/w-d-xo.html&ab_channel=EVTelugu
    ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ తయారీ చూద్దాం రండి! Lithium ion Battery Manufacturing Plant
    th-cam.com/video/uJVQw_uZssQ/w-d-xo.html&ab_channel=EVTelugu

    • @BokkaSatyanarayana-zd8ko
      @BokkaSatyanarayana-zd8ko 2 หลายเดือนก่อน

      జెల్ బాటరీ ఆరు నుండి ఎనిమిది చర్జిరింగ్ చేస్తే ఎన్ని కిలోమీటర్లు నడుస్తంది విరంగా చెప్పలేదు శ్రీవాస్ గారు. వివరించేంది

  • @kavalibalaji8022
    @kavalibalaji8022 3 ปีที่แล้ว +35

    ఎలక్ట్రిక్ స్కూటర్ కొనే వాళ్ళ తరుపున మీరు ప్రశ్నలు నిజాయితీ గ అడగడం చాలా బాగుంది .జెల్ బ్యాటరీ మరియు లిథియం బ్యాటరీ గురించి వాటి ధరలు గురించి మీ ఇవితెలుగు ఛానెల్ ద్వారా ప్రజలకు తెలియడం చాలా బాగుంది .ఎలక్ట్రిక్ స్కూటర్ కొనే వాళ్లకు ఈ వీడియో చాలా USEFUL 👌 👌👌 THANKS YOU MANDELA👏👏👏

    • @lifehackers7665
      @lifehackers7665 3 ปีที่แล้ว

      th-cam.com/video/C4ftoFDzr_M/w-d-xo.html

  • @anandaraopampana8164
    @anandaraopampana8164 2 ปีที่แล้ว +6

    శ్రీనువాస్ గారు విష్లేసన సుాపర్,బ్యాటరీలు గురించి వాటి పనితనము,చక్కగా వివరించారు,ఏదైన మద్యతరగతి వాళ్ళకు మంచి అవగాహన,చెప్పడానికి ముందుడే మంచి మనిషి,స్నేహశిలి,కస్టమర్ల సందేహలను నివృత్తి చేసిన కృష్ణచైతన్యగార్కి,అభినందనలు,

  • @dasarilakshmanrao9645
    @dasarilakshmanrao9645 3 ปีที่แล้ว +7

    శ్రీనివాస్ గారికి నమస్కారం అండీ ఆయనడిగిన ప్రశ్న కి చక్కటి సమాధానం చెప్పారు చాలా ఓపిగ్గా చెప్పారు మీకు నా సెల్యూట్ జై భారత్

  • @siddhu4991
    @siddhu4991 3 ปีที่แล้ว +119

    ఒకే ఒక్కడు మూవీ లో అర్జున్ రఘువరన్ ని అడిగే విధంగా ఒక సామాన్యుడు అడిగినట్లు అడిగినందుకు నీకు ధన్యవాదాలు మండేలా బ్రో 👍 VIZAG 🎉

    • @lifehackers7665
      @lifehackers7665 3 ปีที่แล้ว

      th-cam.com/video/C4ftoFDzr_M/w-d-xo.html

  • @durgaprasadsaina3375
    @durgaprasadsaina3375 3 ปีที่แล้ว +6

    👌👌👌 బ్రదర్ నువ్వు ఎప్పుడు కామన్ కోసమే ఆలోచిస్తావ్ 👌👌👍👍 i లైక్ కృష్ణ చెతన్య మండేలా 👌👌👌

  • @EVTelugu
    @EVTelugu  2 ปีที่แล้ว +10

    EV తెలుగు సరైన ఎలక్ట్రిక్ వాహనాలపై అవగాహన కల్పించడానికి అంకితమైన మొదటి మరియు అతిపెద్ద యూట్యూబ్ ఛానెల్. తెలుగు ప్రజల కోసం తెలుగు వారిచే ప్రారంభించబడింది. మమ్మల్ని ప్రేరేపించడానికి సభ్యత్వాన్ని పొందండి.
    EV Telugu is the First and the Largest TH-cam Channel Dedicated to offering the right Electric Vehicles awareness. Started by Telugu people for the Telugu People. Subscribe to motivate us.

  • @Telugu_India
    @Telugu_India 3 ปีที่แล้ว +15

    Two electric vehicles experts..talk and reveal many facts. Thank you both

  • @chivukulakrishna5318
    @chivukulakrishna5318 3 ปีที่แล้ว +44

    మీరు బాగా చేశారు ఇక్కడ రేంజ్ అవసరం 150km speed60km వస్తే gel బ్యాటరీ ఎంత వేసుకోవాలి తెలపండి

  • @lavetilaxmiprasad333
    @lavetilaxmiprasad333 3 ปีที่แล้ว +9

    నిజానికి కంపెనీ వాళ్ళు చెప్పే వి మాత్రమే నమ్మకూడదు
    ఇలాంటి అనుభవం ఉన్న వల్ల మాటల్లో విషయం తెలుసుకొని ఆలోచించాలి

  • @rajkumarreddyuppela
    @rajkumarreddyuppela 3 ปีที่แล้ว +17

    debates give more information than interviews. we can get all versions instead of a single person's version. nice👍

  • @prasadcomputers9069
    @prasadcomputers9069 3 ปีที่แล้ว +16

    Sreenivaas gaaru 👌ga chepparu.
    Krishna gaaru mee interview questions baagunnayi..

  • @ravikiranborra7072
    @ravikiranborra7072 3 ปีที่แล้ว +22

    Gel battery 15k for 1year
    Lithium ion battery 50k for 3years
    Price wise same

    • @SivaKumar-wv1zm
      @SivaKumar-wv1zm 3 ปีที่แล้ว +2

      2 +years gel battery 800+ cycles so more then 2

    • @karann279
      @karann279 2 ปีที่แล้ว

      What about service?
      If it fails then what is repair type and cost?
      More over lithium batteries are imported from China.
      Why do you want to promote china products when there is no guarantee on their products. Gel batteries are being made in india should be preferred.
      people expect to see India as developed country but they do not preffer indian brands but they prefer Chinese without reviewing the drawbacks of products. Poor fellows.., metallectually.

    • @9740241860
      @9740241860 ปีที่แล้ว

      Both are good, for those who doesn't want performance can go for gel.. Lithium ion is mainly for cars and big vehicles

    • @enigma533
      @enigma533 5 หลายเดือนก่อน

      Asala electric scooter oddhayya

  • @sreedharbabu6804
    @sreedharbabu6804 3 ปีที่แล้ว +10

    I say ion Barrier or best.. 1) lead acid for same capacity as Ion weights more. More weight less performance less range..
    2) more charging time and less range.
    3) why to change batteries every time. they will also take service charges...
    4) already many customers took such gel or acid batteries suffering.. simple they are telling they got cheated..
    My suggestion is go for good brand for electric vehicles... Don't go with these Cheaters or warranty talk.. now a days in market many brands coming they are selling cheap vehicles will stylish exterior.. don't fall into traps

    • @komaravellinandini8622
      @komaravellinandini8622 2 ปีที่แล้ว

      Okati kavaale ante okati vadhulukovaale annattu vundhi ee vyavaharam bro.

  • @lakshminarayananarayana3485
    @lakshminarayananarayana3485 2 ปีที่แล้ว +2

    Srinivas Garu cent percent correct sir

  • @mohankrishna4998
    @mohankrishna4998 3 ปีที่แล้ว +23

    Some people's be like: I am confused petrol vatiki podam😂

  • @themultitalentedkrish
    @themultitalentedkrish 3 ปีที่แล้ว +6

    Sriinivas is correct regarding Lithium ion batteries, coz lithium is more hazardous to environment compared to lead, but still this topic is debatable.

  • @saikiranreddykaturu
    @saikiranreddykaturu 3 ปีที่แล้ว +13

    Lead acid lo repair cheyadaniki em ledhu and lithium ion repair cheyyavachu
    Manam lead acid thisukunte distributor ki best and lithium ion is good battery if a cell is damaged we can replace it but we cannot repair lead acid battery it also consists of cells if one cell is damaged we can't repair we have to replace. Just blindly go for lithium ion

  • @venkatmeethim
    @venkatmeethim 3 ปีที่แล้ว +6

    తాను పట్టిన కుందేలు కి మూడే కాళ్లు .... అనే పెద్దాయన తో ఎందుకు బ్రదర్ ఇంత సేపు ..... నువ్వు ఎన్ని చెప్పినా లెడ్ ఆసిడ్ బ్యాటరీ నే మంచిది అంటాడు ........ లిథియమ్ బ్యాటరీ అమ్మే వాళ్ళు, కొనేవాళ్ళు పిచ్చోళ్లా ?....... కానీ బాగా ఆడుకున్నావు ...... అతన్ని .

    • @Sarath.9738
      @Sarath.9738 3 ปีที่แล้ว

      Lead acid and Gel based batteries are different

    • @Sarath.9738
      @Sarath.9738 3 ปีที่แล้ว

      Aithe.... Actual ga Lithium ion battery lu repu podduna repair chese vaallu thayaru avutharu.... Yendhuku ante connection set chesina, damage aina single li ion battery ni replace chesthe, poorthi battery malli set aithadhi

  • @simplemanindian6885
    @simplemanindian6885 17 วันที่ผ่านมา

    శ్రీనివాస్ గారూ చాలా బాగా చెప్పారు...😄👍

  • @laxmanraot8892
    @laxmanraot8892 3 ปีที่แล้ว +2

    మీ ఛానల్లో తెలుసుకొని నేను ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకున్నాను చాలా హ్యాపీగా ఉన్నాను నా వెహికల్ ఎక్కువగా పంటపొలాల్లో లోకి ఇంకా గడ్డి మోపులు కి వాడుతున్నాను నాకు చాలా సులువుగా పని జరుగుతుంది అమౌంట్ విషయం లో చాలా సేవ్ అయ్యాను నేను కేబుల్ ఆపరేటర్ ని ఆ పర్పస్ కూడా వాడుకుంటున్నాను నా వెహికల్ చాలా బాగా పనిచేస్తుంది మీ ఛానల్ కి ధన్యవాదాలు

    • @EVTelugu
      @EVTelugu  3 ปีที่แล้ว

      Welcome 😁

    • @ssreenivasulu845
      @ssreenivasulu845 2 ปีที่แล้ว

      మీరు ఏ ev వాహనం కొన్నారు?

    • @hanmanthrao5134
      @hanmanthrao5134 ปีที่แล้ว

      Ye battery byke konnaru sir miru

  • @rohithkumar6380
    @rohithkumar6380 3 ปีที่แล้ว +4

    ఈ ఇంటర్వ్యూ అరాచకం భయ్యా కృష్ణ చైతన్య గారు మీరు సూపర్

    • @EVTelugu
      @EVTelugu  3 ปีที่แล้ว +1

      Thanks for your support

  • @niranjannune5614
    @niranjannune5614 3 ปีที่แล้ว +14

    వాడు ఉద్దేశం ఏమిటంటే ప్రతినెల వాడి దగ్గరికి వెళ్తుంటే సర్వీస్ డబ్బులు దోబ్బ డానికి ప్రయత్నం

  • @narayanasamygopalakrishnan838
    @narayanasamygopalakrishnan838 3 ปีที่แล้ว +3

    Absolutely correct the hazard inthe lead acid battery is very less as compared to lithium-ion battery.

  • @miriyalakishore
    @miriyalakishore 3 ปีที่แล้ว +8

    లిథియం ion battery chaina వి. Zel battery మనవి. జై హింద్ , make in India

  • @mallikarjunaraouvv
    @mallikarjunaraouvv 3 ปีที่แล้ว +4

    Good informative conversation. What about weight to power ratio. Weight to out put ratio

  • @punyalokam519
    @punyalokam519 3 ปีที่แล้ว +14

    లెడ్ యాసిడ్ బ్యాటరీ అయితే ఇంకా తక్కువ ధరలోనే వస్తుంది కదా? పైగా రీసైక్లింగ్ కూడా చెయ్యవచ్చు.

    • @boppadapuganesh410
      @boppadapuganesh410 3 ปีที่แล้ว +3

      లితియం అయాన్ బ్యాటరీ కూడా రీసైకిల్ చేయవచ్చు కదా విదేశాల్లో పాత ల్యాప్ టాప్ స్మార్ట్ ఫోన్ డిజిటల్ కెమెరాలు కోని అందులో కరీదైన మెటల్ అలాగే లితియం అయాన్ బ్యాటరీ కూడా రీసైకిల్ చేస్తున్నారు అని విన్నాను

    • @punyalokam519
      @punyalokam519 3 ปีที่แล้ว

      @@boppadapuganesh410 అవును. ఒకసారి ఈ ఛానల్ లోనే చూపించినట్టు గుర్తు.

    • @heckervarun
      @heckervarun 3 ปีที่แล้ว +2

      lithium resources are not in india, to import lithium batteries the taxes are high, otherwise both are same price

    • @KARTHIKCREATIONS23
      @KARTHIKCREATIONS23 3 ปีที่แล้ว

      Yes lithium battery kuda recycling avuthudi kavalante battery Pai recycling icon check cheyyandi

  • @SKCHANNELHUB
    @SKCHANNELHUB 3 ปีที่แล้ว +2

    Super interview bro....srinivas garu chala e vehical paina clarity knowledge undhi am souport him ....all the best sir

  • @yanadilukeanand8977
    @yanadilukeanand8977 3 ปีที่แล้ว +1

    Thank you srinivas garu mi vidio s follow avuntanu

  • @lokeshbujji6722
    @lokeshbujji6722 3 ปีที่แล้ว +6

    కృష్ణ చైతన్య గారు మీ ఛానల్ లో ఇలాంటి వాటిని expect చేయలేదు..ఇప్పుడు ఇప్పుడే customers lithium batteries ki మారుతున్నారు...ఇలాంటి టైం లో ఇలాంటి సగం సగం తెలిసిన అతన్ని encourage చేయడం మంచిది కాదు...మాట్లాడితే 25 సంవత్సరాలు అంటాడు ఎందుకు ఎవరికి ఉపయోగం ఇలాంటి వాళ్ళ వల్ల...

  • @lalithakumari9947
    @lalithakumari9947 3 ปีที่แล้ว +6

    sir plz note that discharge of lead acid battery is only 50 % but where as Li ion can be discharged to zero where as lead acid cannot be deep discharged if done cannot be recharged

  • @naveenkumar-ht7dk
    @naveenkumar-ht7dk 3 ปีที่แล้ว +11

    Nice conversation boss

    • @EVTelugu
      @EVTelugu  3 ปีที่แล้ว +2

      Thanks 😊

  • @karthikeyag6610
    @karthikeyag6610 3 ปีที่แล้ว +5

    If you want save environment from pollution, first install rooftop solar on the house.(grid connected).
    Use energy saving appliances with five star rating.
    If you want to save petrol cost,then choose electric bike.
    Choose a branded bike
    Don't buy bike because government is giving subsidy.
    Bike quality depends upon the cost you are going to invest.
    Don't expect adventure riding with electric bike or scooter.
    In Andhra Pradesh roads are not well maintained.
    As time passes milage of electric vehicles decreases due to various reasons.
    Choose electric bike according to your needs.
    Don't modify or add anything in electric bike to change performance.
    Daily 50 km milage is enough for normal use.
    If you want to travel from one village to another town or one town to another town please choose public transport for safety.

  • @K.A.K.A._7676
    @K.A.K.A._7676 3 ปีที่แล้ว +16

    Yes, Lithium-ion battery if any problem, it should be sent to company only, if opened warranty will be void. If gel battery it can be replaced immediately, if water washing also done nothing happens to terminal. For Lithium-ion battery warranty time service takes long time but will be rectified and each and every cell should be checked and takes time upto 1 week to 15 days or sometimes more. Each battery has its own advantages. leniponi youtube channels anta😂😩Tv9 rajinikanth la unadu anakapalli dealer high voltage man.

    • @praveenshetty3416
      @praveenshetty3416 3 ปีที่แล้ว

      👌

    • @bharathchowdary7413
      @bharathchowdary7413 3 ปีที่แล้ว

      Ne thalakai koni vadu ha taruvatha chepu

    • @KISHORE4123
      @KISHORE4123 3 ปีที่แล้ว

      Gel battery 🔋 super
      I got problem once replace with in warranty lo on the spot chesaru but LT-ion worst

    • @roshansanju341
      @roshansanju341 3 ปีที่แล้ว +2

      China trimmer lo lithium battery
      Philips trimmer lo lithium battery ..
      Not are same but both are same lithium..but quality are far difference..
      Good lithium life was much longer than lead acids..
      Some idiotic people don't know because of half knowledge..

    • @K.A.K.A._7676
      @K.A.K.A._7676 3 ปีที่แล้ว

      @@roshansanju341 trimmer is different(which has only 1 or 2 cell) but using battery on evehicle on road is different, because we have seen problems like connections get disconnected inside due to vehicle up and downs of vehicle, cells imbalancing when improperly charged, if single drop of water enters total battery should be thrown to dustbin as per reality, and now only 99% of manufacturers use BAK cells in india mostly which has 1000cycles in which each cell costs rs.105/- per cell, When samsung or panasonic cells cost around 300/- per cell which is burden to customers and manufacturers and has same life cycles i.e 1000 lifecycles. Samsung and panasonic cells are mostly used for electronics only. Mostly Lithium-ion batteries better compared to GEL and Lifepo4 cells when compare to cost and compliants if maintenance is good like regular charging upto 80% and used, never deep discharge. Should not wet the battery in flood water.

  • @ckumar4013
    @ckumar4013 3 ปีที่แล้ว +5

    Lithium ion battery is best 👍
    Because of battery🔋 life

  • @kishore1640
    @kishore1640 2 ปีที่แล้ว +2

    శ్రీనివాస్ గారి knowledge అద్భుతం అయినా, అది పెడదారి పట్టింది లేటెస్ట్ technology ని ఆహ్వానిచలేకున్నరు..

  • @gowrisankarkumar
    @gowrisankarkumar 3 ปีที่แล้ว +3

    Mandela Brother! Excellent video about EV batteries. Your questions are pure practical and logical . The dealer concept also good provided the quality of VRLA GEL batteries are proved . Most useful vlog and educational too . Keep it up 👍 brother- GowriSankar, kadapa.

  • @davidcollinsjoseph6084
    @davidcollinsjoseph6084 2 ปีที่แล้ว

    I bought this e45 10 days back from Manom Motors Sriharipuram Vizag for 32000 . Due to small tyres and no rear and front suspension, the vehicle jerks. I climbed the ex services men colony hill slope effortlessly. Slope 1:8 . The pickup is good. The dealer showed me the latest bike with seat with coil spring. Cdr David Collins HQENC

  • @msemarvelstudiosentertainm8377
    @msemarvelstudiosentertainm8377 ปีที่แล้ว +1

    Anna nuvu chese prathi video chala baguntadhi

  • @nagasiddhanti1982
    @nagasiddhanti1982 3 ปีที่แล้ว

    బాసూ! ఇంటర్వ్యూ ఆధారగొట్టేశావు!!
    మనం మన ఫ్రెండ్స్ తో మాట్లాడుకున్నాంత ఈజీ గా ఇంటర్వ్యూ చేసేసావు!

  • @shingirikondasrikanth4132
    @shingirikondasrikanth4132 2 ปีที่แล้ว

    లిక్విడ్ బ్యాటరీ కొంటే ఎక్సైడ్ బ్యాటరీ మాత్రమే కొనాలి సూపర్ క్వాలిటీ

  • @sainaveen5139
    @sainaveen5139 3 ปีที่แล้ว +6

    Rapid fireing questions super 🔥

  • @bhairavirajesh5453
    @bhairavirajesh5453 3 ปีที่แล้ว +1

    Hatsaf sreenivas gaaru and chaitanya brother.

    • @EVTelugu
      @EVTelugu  3 ปีที่แล้ว +1

      Thanks

  • @rizvanshaik3800
    @rizvanshaik3800 2 ปีที่แล้ว +3

    శ్రీనివాస్ గాడు మాటల మాంత్రికుడు

  • @416manikanta
    @416manikanta 2 ปีที่แล้ว +1

    Ur right sir lithium ion battery are not safe in India temperature now a days all bikes are catching fires

  • @ramanamittana
    @ramanamittana 3 ปีที่แล้ว +16

    Lithium ion , led acid ఈ రెండింటిలో ఏది ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. I mean whether problems లేక heavy use heat ఎక్కడం వలన fire అయిపోవడం అలాగా.

    • @startrek007
      @startrek007 3 ปีที่แล้ว +5

      Lithium Ion

    • @murthymickel
      @murthymickel 3 ปีที่แล้ว +4

      Lithium Ion Batteries has more Chances to blast..

    • @salutevlogs
      @salutevlogs 3 ปีที่แล้ว +3

      Lithium ion battery very dangerous but safety is first 🙏🙏🙏👌👌👌

    • @Sarath.9738
      @Sarath.9738 3 ปีที่แล้ว +2

      Li ion batteries fire aye chances vunnayi... Aayana cheppe batteries Gel between lead plates... Kani acid battery kaadhu

    • @cbchocolatebisket1033
      @cbchocolatebisket1033 3 ปีที่แล้ว

      No boss trimmer is best example

  • @yanadilukeanand7155
    @yanadilukeanand7155 2 ปีที่แล้ว +1

    Thank you srinivas garu🙏

  • @Nawazmathsphysics
    @Nawazmathsphysics 3 ปีที่แล้ว +2

    I purchased ev.. i follow his rules..I took lead acid gel battery...Tq for ur information both of you ...

  • @narayanareddy9072
    @narayanareddy9072 2 ปีที่แล้ว +1

    Nice video all the best 👌👍👌

  • @9740241860
    @9740241860 ปีที่แล้ว

    వామ్మో, ఎంటి ఈ మనిషి ఇలా ఉన్నాడు...ఒక salesman అంటే ఇలాగే ఉండాలి

  • @kishorebabu2362
    @kishorebabu2362 2 ปีที่แล้ว +3

    Lead Acid battery is outdated
    Lithium ion is the best

  • @praveenshetty3416
    @praveenshetty3416 3 ปีที่แล้ว +2

    Super explaining very good.

  • @manoharnrcnallamsetty8682
    @manoharnrcnallamsetty8682 3 ปีที่แล้ว +2

    కృష్ణ చైతన్య మండేలా గారిని ఏపీ ఎలక్ట్రిక్ వెహికల్ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించాలి
    గో గ్రీన్ గో ఎలక్ట్రికల్...

  • @friendlycreationsstatuswor2781
    @friendlycreationsstatuswor2781 3 ปีที่แล้ว +1

    🙂 great conversation and best youtube channel

  • @narayanareddy9072
    @narayanareddy9072 3 ปีที่แล้ว +1

    Super gaa cheppavu srinu All the best

  • @bangarumanikyam1204
    @bangarumanikyam1204 2 ปีที่แล้ว +1

    He was technical person he was opened ev battery display 100% corect. Ev vehicle any repair came send the part to the co and when returning back GOD knows

  • @skiran5129
    @skiran5129 3 ปีที่แล้ว +3

    I enjoyed a lot by watching this video. I feel like a funny fight b/w you both.

    • @komaravellinandini8622
      @komaravellinandini8622 2 ปีที่แล้ว

      B w means between kaani kondaru black and white anukuntaaru bro god bless you .

  • @reachvenu16
    @reachvenu16 3 ปีที่แล้ว +2

    పాపం Tesla వాల్లకు technology తెలియదు ఎందుకంటే వాల్లకు electricity spelling కూడా రాదు అందుకే వాల్లు lithium ion batteries వాడుతున్నారు.

  • @user-wv2kg6hi7i
    @user-wv2kg6hi7i 24 วันที่ผ่านมา

    Thanks

  • @CristianoRonaldooss
    @CristianoRonaldooss 3 ปีที่แล้ว +4

    No one uses old-school batteries anymore, it doesn't charge fast, needs maintenance, heavy weight occupies almost whole underseat space, leakage issues, less range, and he says 800 cycles which means lasts around 80000km really😒. If you are using a branded EV they probably would use good li batteries. Don't jus manipulate people.

  • @sivaramakrishnasasanala8501
    @sivaramakrishnasasanala8501 3 ปีที่แล้ว +1

    నమస్తే అండి మండేలా గారు ఉదాహరణకు ఒకినావా స్కూటర్ ఉంది అనుకుందాం ఆ బ్యాటరీ వచ్చేసి ఒక్కొకరి 12- 50 కేజిలు ఉంటాయి మొత్తం 75 కేజిలు ఉంటాయి. లిథియం బ్యాటరీ మాత్రం 25 కేజీలు ఉంటుంది దీని వలన బండి ఎప్పుడు 50 కేజీల అదనపు భారం మోస్తూనే ఉంటుంది దీని వలన బండి మధ్య స్టాండు వేయడం కష్టంఇంకా చాలా సమస్యలు ఉన్నాయి జల్ బ్యాటరీలు కూడా తక్కువ రేటు ఎం కాదు దాదాపు 35 వేల రూపాయల పైనే ఉన్నాయి.

  • @manahistory8073
    @manahistory8073 ปีที่แล้ว

    Sir, asalu lithium ion batteries kottavi ekkada konali, patadi chedipoindi. Mana state lo mana scooter ki tagga size and specifications ekkada konali ?? Ee videos chsara ?? Chala help avutundi.

  • @sakarmanpunnamchander6942
    @sakarmanpunnamchander6942 3 ปีที่แล้ว

    Gud debate and informative sir
    Than q
    Srinivas sir & Mandela sir

  • @vishnuponamala
    @vishnuponamala 3 ปีที่แล้ว

    మీరు బాగా చెప్పారు సార్, iam useing red jell battery, నేను కుడా ట్రెండ్ సెట్ చేస్తాను,no battery, no charging, only rideng

  • @pullaraomekala223
    @pullaraomekala223 2 ปีที่แล้ว

    Hero gAdura bayya nuvvu meerò matrame verry good news given public too. Ithium ion battery. Verry battery was gel baterys

  • @narayanarao840
    @narayanarao840 3 หลายเดือนก่อน

    Excellent

  • @shingirikondasrikanth4132
    @shingirikondasrikanth4132 2 ปีที่แล้ว +3

    లిక్విడ్ బ్యాటరీ పేలే అవకాశం ఉండదు

    • @user-wv2kg6hi7i
      @user-wv2kg6hi7i 24 วันที่ผ่านมา +1

      Liquid ante led acid naaa

  • @nithinmunasa4255
    @nithinmunasa4255 3 ปีที่แล้ว +3

    Gel batteries are heavier and lithium batteries are lighter
    For old citizens lithium batteries are suitable.

  • @vinodilla1013
    @vinodilla1013 3 ปีที่แล้ว +2

    Every year battery ki 15k pettali and fast charge vundadhu daily power cuts vunte kastam 6 to 8 hours charge time. Lithium ion battery fast charge and hero company 3 years battery warranty isthunnaru...

  • @kkrishnarjun
    @kkrishnarjun 3 ปีที่แล้ว +2

    Exide & Amaron బ్యాటరీ నాకు తెలిసిన పాపులర companies..ఈతను ఏంటో china companies పేర్లు చెబుతున్నాడు...నేను china కి వ్యతిరేకిని💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

  • @9959934768
    @9959934768 3 ปีที่แล้ว

    Good srinivas garu for your valuable information

  • @chethantech4877
    @chethantech4877 3 ปีที่แล้ว +2

    Nice video bro excellent information 👌👌👌👌👏👏👏👏

    • @EVTelugu
      @EVTelugu  3 ปีที่แล้ว

      Thanks for your support

  • @rameshratnala6673
    @rameshratnala6673 10 หลายเดือนก่อน

    Sir,
    Batteries ekkada dorukutayo oka video cheyyandi (electic vehicle)

  • @durgacharansarvade
    @durgacharansarvade 3 ปีที่แล้ว +2

    Srinivas Garu dealar gurinchi matladutunaru, End user gurinchi matladtam ledu.....
    Ilanti videos cheyadu bro....
    Gel batteries ekkuva konesi nattu vunnadu ayana, avi ammukoneki ivanni

  • @venkatraododdi3707
    @venkatraododdi3707 3 ปีที่แล้ว +4

    Gell batteries best. .With low coast
    Lithium ion batteries is too much of cost

    • @heckervarun
      @heckervarun 3 ปีที่แล้ว

      lithium resources india lo levu ,vaatini import cheyadam valla dhaani price peruguthunde kaani ,avi correct price a.

    • @KARTHIKCREATIONS23
      @KARTHIKCREATIONS23 3 ปีที่แล้ว

      Gel battery fast gaa heat ekkuthundi

  • @surya914teja
    @surya914teja 3 ปีที่แล้ว +4

    Lead acid batterys will discharge during rainy season.

  • @mmk4854
    @mmk4854 3 ปีที่แล้ว +1

    Super information anna

  • @veeranjaneyulukhambampati8882
    @veeranjaneyulukhambampati8882 3 ปีที่แล้ว +2

    Jel(lead acid battery) milage,speed enta istundhi charging , warranty etla

  • @lavetirajesh6980
    @lavetirajesh6980 ปีที่แล้ว

    Prismatic battery cells గురించి వీడియో చైయండి ఎలక్ట్రికల్ స్కూటీ కొసం చైయండి బాగుంటుంది 👌

  • @m.revanth6454
    @m.revanth6454 9 หลายเดือนก่อน

    electric wheelchair ki best battery cheppandi bro🙏

  • @payalasrinivas1397
    @payalasrinivas1397 3 ปีที่แล้ว +1

    We are not against for genuine lithium batteries. But think positively

  • @mohammadarmaan8161
    @mohammadarmaan8161 3 ปีที่แล้ว +3

    Let everyone know which ev scooter is best according to range speed nd price
    Nd also for ev bikes

  • @venubommuluri
    @venubommuluri 3 ปีที่แล้ว

    Super bro nice interview

  • @chintugamingff8443
    @chintugamingff8443 3 ปีที่แล้ว +1

    Hi anna I want to buy a electric Scootywhich is best iam seeing all your videos but iam in confuse which scooter want to buy

  • @kothurukoushik2530
    @kothurukoushik2530 3 ปีที่แล้ว

    Super content. Thanks to EV Telugu

  • @srk6610
    @srk6610 3 ปีที่แล้ว

    Lead acid gel batteries initial load ante pick up time lo power consumption ekkuva untadi anduke range thakkuva ga untadi but lithium battery linear ga power consumption chestadi
    Lithium batteries China nundi vastunnai.. So quality expect cheyalem..

  • @pavansaibathini6390
    @pavansaibathini6390 2 ปีที่แล้ว

    Thanks kirshna..

  • @harishmadishetty271
    @harishmadishetty271 ปีที่แล้ว

    Good Mandela

  • @shyamdittakavi6460
    @shyamdittakavi6460 3 ปีที่แล้ว +1

    Nice conversation sir

  • @sureshkumar-yk7ud
    @sureshkumar-yk7ud 3 ปีที่แล้ว

    Very useful info which is actually happening present market

  • @vinayakprasad7009
    @vinayakprasad7009 ปีที่แล้ว

    sreenu garu meeru super

  • @sivajee616
    @sivajee616 2 ปีที่แล้ว

    Thanq for good information.

  • @VIP-qb3ev
    @VIP-qb3ev 2 ปีที่แล้ว

    Sir one more question .? Zell betery bhadulu lithion bettery use cheyocha (or) lithion bettery bhadhulu Zell bettery use cheyocha vhekhil ki

  • @gisteaas
    @gisteaas 2 ปีที่แล้ว

    శ్రీనివాస్ గారు చెప్పేది 80% కరెక్టు.. 20% li ion బాటరీ కాస్ట్ ఎక్కువ

  • @meelookadu6313
    @meelookadu6313 3 ปีที่แล้ว

    వ్యాపారానికి కిరణ మరియు vegtebels కి ఉప యోగపడే ev Vehicle best' వాహనం చెప్పండి review cheyyandi brother

  • @meragamerz8110
    @meragamerz8110 3 ปีที่แล้ว

    Sir, electric bikes, heavy rain lo use cheyachu ah, I mean, konne place nilesepotunde, tyre kanna height lo water untunde, ah water lo vellachu a

  • @psnraju1566
    @psnraju1566 2 ปีที่แล้ว

    Can we purchase Tata EV vehicle without battery and buy gel battery outside. Please advise.

  • @Srivishnutejas
    @Srivishnutejas 3 ปีที่แล้ว +1

    Thank you so much 💵🚗🏡💖

  • @newvijayvasireddynewvijayv2529
    @newvijayvasireddynewvijayv2529 2 ปีที่แล้ว

    U Done A Good Job k C M 👏

  • @kondalarao5442
    @kondalarao5442 ปีที่แล้ว

    కరెక్ట్ గా చెప్పారు నిత్యం అయాన్ బ్యాటరీ ఒక్కసారి ఆగిందంటే కస్టమర్ కి వాడు దూల వాడికి తీరిపోద్ది బ్లడ్ ఆసిడ్ తో అయితే ఆ ప్రాబ్లం ఉండదు జస్ట్ స్క్రూ టైప్ చేసుకోవడం అంతే వారంటీ వెంటనే క్లైమ్ అవుతుంది