రెండు ముక్కలైన బీజేపీ | PM Modi Serious On Telangana BJP Leaders | Etela Rajender | iNews

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 พ.ย. 2024

ความคิดเห็น • 51

  • @PaavanaShaiviPositiveOceans883
    @PaavanaShaiviPositiveOceans883 8 ชั่วโมงที่ผ่านมา +8

    ఈటెల గుడ్ పర్సన్ ఇన్ ట్స్ people

    • @SaibabaSandesham
      @SaibabaSandesham 3 ชั่วโมงที่ผ่านมา

      Etele BRS kovart

  • @sureshbabuvattikuti2646
    @sureshbabuvattikuti2646 7 ชั่วโมงที่ผ่านมา +7

    రెండు పార్టీల నుండి వచ్చిన వాళ్లని చేర్చుకుంటే రెండు వర్గాలు కాక ఏమి అవుతుంది.

  • @shivaprasadkandula6998
    @shivaprasadkandula6998 4 ชั่วโมงที่ผ่านมา +1

    Etela good person

  • @ragequit-s9j
    @ragequit-s9j 6 ชั่วโมงที่ผ่านมา +1

    అందరూ పెద్దలే అందుకే ఆచి తూచి చూడాలి. కానీ అలా కాకూడదు. ఎందుకంటే దేశానికి ఈ పార్టీ అవసరం.

  • @rajashekhar1243
    @rajashekhar1243 3 ชั่วโมงที่ผ่านมา

    బీజేపీలో సిద్ధాంతాలకు మాత్రమే ప్రాధాన్యత . నిజాయితీ గల వారికి . పార్టీ కోసం పనిచేసేవారికి మాత్రమే విలువా. బీజేపీలో. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కు నో respect .......

  • @Rambabuu-fe5go
    @Rambabuu-fe5go 7 ชั่วโมงที่ผ่านมา +3

    Maa telangana lo khangress partty bjp partty okkate

  • @hyderbadcity5520
    @hyderbadcity5520 6 ชั่วโมงที่ผ่านมา +1

    Raghunandan correct

  • @bodayugandhar907
    @bodayugandhar907 8 ชั่วโมงที่ผ่านมา +2

    BJP appoint new president (Bondi) mass leader

    • @durgaraokasthala4398
      @durgaraokasthala4398 6 ชั่วโมงที่ผ่านมา

      EXCEPT IN KARIMNAGAR, HE IS NOT WELCOMED IN OTHER DISTRICTS

  • @ganguladamodarreddy5038
    @ganguladamodarreddy5038 5 ชั่วโมงที่ผ่านมา +1

    Bjp కి ప్రధాన లోపం సరైన నాయకుడు లేకపోవడమే.. యువత ఓటు వేసింది ఇక్కడున్న నాయకులని చూసి కాదు.. మోడీ ని చూసి.. కాని యువత ఇప్పుడు కష్టం లో ఉంటే bjp అస్సలు పట్టించుకోవట్లేదు... అది భవిష్యత్తు లో వారికే నష్టం..

  • @alandi.balu.balaji7548
    @alandi.balu.balaji7548 5 ชั่วโมงที่ผ่านมา

    Etela nu like tiskondi

  • @burrapramodgoud1873
    @burrapramodgoud1873 6 ชั่วโมงที่ผ่านมา +1

    భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలతో కూడిన పార్టీ అర్ధాంతరంగా వచిన్న వాళ్లతో నిలబడేది కాదు కానీ కొందరు కొత్తగా పార్టీలో చేరిన నాయకుల వల్ల పార్టీకి ఎన్నో సంవత్సరాల అనుభవంతో పనిచేసిన కార్యకర్తలను పక్కన పెట్టడమే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి తెలంగాణలో పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలు చాలా వరకు ఉన్నారు అలాంటి వాళ్లకు పదవులు ఇవ్వరు ఎలక్షన్లలో నిలబడడానికి టికెట్ ఇవ్వరు ఇలా పార్టీ కోసం వాడుకొని వాళ్ళను పక్కన పెట్టడమే కొత్తగా వచ్చిన బడా నాయకుల మాటల తీరుతో అర్థమవుతుంది కానీ పార్టీ సిద్ధాంతాల పట్ల అవగాహన లేని వారికి ఎలాంటి మార్పు చేర్పులు చేసిన ఫలితం ఉండదు ఒక్క బీజేపీ కరుడు కట్టిన కార్యకర్త మిగతా పార్టీలో 100 మందితో సమానం ఎందుకంటే ఒక చిన్న హోటల్ పెట్టి టీ అమ్ముకునే కార్యకర్త బిజెపి పార్టీ జెండా వదలకుండా అపోజిషన్ పార్టీలకు వ్యతిరేక నినాదాలు చేస్తూ పార్టీ బలాన్ని పుంజుకునే దిశగా కొనసాగుతున్నారు అంటే ఆ పార్టీ సిద్ధాంతాల మహిమ జగిత్యాల గడ్డ కాషాయం అడ్డా చాల్గల్ జై భారత్ జై బిజెపి జై నరేంద్ర మోడీ తెలంగాణకు బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షులు ఉండడం కరెక్ట్

    • @deepknowledgezone
      @deepknowledgezone 5 ชั่วโมงที่ผ่านมา

      వద్దులే అన్నా. టీ స్టాల్ ఉదాహరణలు చెప్పకు. వాళ్ళు ఎక్కడ మోడీ లాగా తమకు పోటీ వస్తారో అని ఈ బుడ్డి, తొండి లు టీ స్టాల్ నడిపే వాళ్ళను ఎదగనివ్వరు.
      ముందు ఒకడు వంకాయ ఉండేవాడు. వాడి బాపతే వీళ్ళు కూడా

  • @rajupippiri2756
    @rajupippiri2756 3 ชั่วโมงที่ผ่านมา

    ఊరంతా ఒకటి, ఉలిపి కట్టె ఒక దారి అన్నట్టుంది తెలంగాణ బిజెపి స్తితి. Modiji has to intervene to settle the state issue. Very important

  • @prabhakarkarne2395
    @prabhakarkarne2395 9 ชั่วโมงที่ผ่านมา +1

    Eetala is. Only person. Damaged the. Party

  • @rajupippiri2756
    @rajupippiri2756 3 ชั่วโมงที่ผ่านมา

    Party important not persons

  • @bodayugandhar907
    @bodayugandhar907 8 ชั่วโมงที่ผ่านมา +2

    Fake message

  • @hyderbadcity5520
    @hyderbadcity5520 6 ชั่วโมงที่ผ่านมา +1

    Kulamu Nasanamu kavali, hinduvullara yekamu kandi, jai hind

  • @narayanamurtykarukola2809
    @narayanamurtykarukola2809 6 ชั่วโมงที่ผ่านมา

    thank you media respected Telangana BJP leaders BJP not like other party two piece three piece no question if right then all are not BJP real members BJP never difference thank you 🙏

  • @srinivasgorige1960
    @srinivasgorige1960 5 ชั่วโมงที่ผ่านมา

    Jai sri ram.jai bjp

  • @RajuaTelangana
    @RajuaTelangana 5 ชั่วโมงที่ผ่านมา

    Eitela best

  • @bodayugandhar907
    @bodayugandhar907 8 ชั่วโมงที่ผ่านมา

    Remove TG BJP president

  • @kumarmadhurdevanathan2611
    @kumarmadhurdevanathan2611 5 ชั่วโมงที่ผ่านมา

    The BJP was the only alternative political party in Telangana alternative to BRS party and was in great position but however the Congress Party which was in 3 rd position however succeeded in forming the Government in Telangana
    A great opportunity to BJP thus ended in failure due to infighting within the Party leaders and forecasting future.

  • @avnreddy4224
    @avnreddy4224 6 ชั่วโมงที่ผ่านมา

    Congress and BJP are both are friends

  • @ShekarGayar-ru3wy
    @ShekarGayar-ru3wy 3 ชั่วโมงที่ผ่านมา

    BJP PARTY in Telengana they are not meeting Bjp members and doing press meet in location Bjp leaders should be alert Jaihind

  • @edunurichiranjeevi3455
    @edunurichiranjeevi3455 5 ชั่วโมงที่ผ่านมา

    Jai BJP

  • @chunchusreenanda6004
    @chunchusreenanda6004 7 ชั่วโมงที่ผ่านมา

    Rajender or Raghunandan both are deserving for the president post

  • @MarriSrinivas-z6v
    @MarriSrinivas-z6v 8 ชั่วโมงที่ผ่านมา

    Etela.is.a.bjp.chef.bestu.nixtu.cm.prajadarana.unnalidaer

  • @BhaskarraoMalka
    @BhaskarraoMalka 4 ชั่วโมงที่ผ่านมา

    Eatela nu ellagottandi endukante valliddaru dopididarule bjp siddantham eatela ku thelvadu kada

  • @YSaddle-lf7ps
    @YSaddle-lf7ps 5 ชั่วโมงที่ผ่านมา

    కొవ్వు పెరిగిందా మీకు?

  • @rav3553
    @rav3553 4 ชั่วโมงที่ผ่านมา

    Hahahahaha....joke..anadhikarikamga cheelipoindani meekela telusu? Meekemaina cheppinara cheelipoina vallu😅😂...proof ? Press meet emaina pettinara ? Just I have doubt whether thus is reliable information or not ..

  • @RamaKrishna-sx5rp
    @RamaKrishna-sx5rp 6 ชั่วโมงที่ผ่านมา

    Okapakka RSS py muppeta daadi jaruguthu vuntae Telangana lo yeveriki vaarae yamunaa teerae antu ikyamatyamuga pravarthistunnaru. Parjallo saanubhuthi nilabettu kovalasina avasaramu mudavahamu laekapothe down hill tappadu.tasmath jagartha jagartha jai hind jai bharat jai modiji

  • @sripathianagandula7035
    @sripathianagandula7035 7 ชั่วโมงที่ผ่านมา +4

    Raghunandan best for president

  • @navathesathyanarayana7217
    @navathesathyanarayana7217 4 ชั่วโมงที่ผ่านมา

    😂😂

  • @deepknowledgezone
    @deepknowledgezone 5 ชั่วโมงที่ผ่านมา

    చాలా తప్పు. రెండు కాదు స్పష్టంగా మూడు ముక్కలుగా పర్తేఉంది. కిషన్ రెడ్డి, సంజయ్, ఈటెల వర్గాలు ఉన్నాయి.
    రఘునందన్ లేదా కాటిపల్లి లలో ఒకరిని ప్రెసిడెంట్ చేస్తే తప్ప వీళ్ళ మొహాలకు వీళ్ళు అధికారంలోకి రావడం కల్ల

  • @satishkumar-wp8mf
    @satishkumar-wp8mf 3 ชั่วโมงที่ผ่านมา

    Swartham perigindhi
    Padhavi vyamoham, leaders ni kalupokoni poyevallu leru
    public, cader, party kosam Pani chese vallu thakkuva
    Central team endhuku correct action & interest thisukovatledhu, valla intelligence em panichesthundhi

  • @srinivasulumedisatty5890
    @srinivasulumedisatty5890 2 ชั่วโมงที่ผ่านมา

    8 ముక్కలు కావాలి

  • @hyderbadcity5520
    @hyderbadcity5520 6 ชั่วโมงที่ผ่านมา +1

    Raghunandan correct