రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానం అమలు | Free Sand Policy implemented

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.ย. 2024
  • రాష్ట్రంలోని భవన నిర్మాణ కార్మికులు, గుత్తేదారులు, ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఉచిత ఇసుక విధానం సోమవారం నుంచి అమల్లోకి రానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా అధికార యంత్రాంగం ఈ మేరకు కార్యాచరణను సిద్ధం చేసింది. తొలుత అన్ని జిల్లాల్లోని నిల్వ కేంద్రాల్లో ఉన్న ఇసుక డంప్ ల నుంచి ఇసుకను అందజేస్తుంది. ప్రభుత్వం రూపాయి తీసుకోకుండా నిర్వహణ ఖర్చులు, సీనరేజ్ మాత్రమే వసూలుచేసి ప్రజలకు ఉచితంగా ఇసుకను అందజేయనుంది
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
    ☛ Visit our Official Website: www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our TH-cam Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

ความคิดเห็น • 70

  • @user-cl6gd5jr5o
    @user-cl6gd5jr5o 2 หลายเดือนก่อน +29

    ముఖ్యంగా అవినీతి జరుగకుండా ప్రభుత్వం మరియు జిల్లా అధికారుల పర్యవేక్షణ లో చాలా జాగ్రత్తగా అమలు జరపాలి.
    అలా జరుగనప్పుడు బీద బడుగు బలహీనవర్గాల వారు చాలా నష్టపోతారు.
    దందాలు,కుంభకోణాలు, మాఫియా లేకుండా చూడాలి. ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా నాయకులు, కార్యకర్తలు, అధికారులు భాధ్యత వహించాలి.
    జైహింద్ - జై భారత్ - జై ఆంధ్రప్రదేశ్.

  • @Myyoutubechannel-365days
    @Myyoutubechannel-365days 2 หลายเดือนก่อน +13

    నిజముగా ఇది గ్రేట్..గత ప్రభుత్వం పక్క రాష్ట్రలకి తరలించి కోట్లు కొల్లాగొట్టారు

    • @28.8.21
      @28.8.21 2 หลายเดือนก่อน +5

      తెలుగదేశం ఏమి తక్కువ తినలేదు, కర్నూల్ నగరం హంద్రీ నదిలో మొత్తం ఇసుకను బెంగళూరు, హైదరాబాద్ లకు తోడేశారు, ఇప్పుడు అక్కడ ఎండు భూమి, కంప చెట్లతో కర్నూలు అసహ్యం ఉంది.

    • @mrmr7143
      @mrmr7143 2 หลายเดือนก่อน

      Emi akkada isuka vubdadaa ,ycp vacchaka ne doraka ledaa ,TDP vunnapudu dorikedaa ,govt ne ipoudu pakka raastaani ki ammi aadayam penchocchugaa ,ikkada vaallaki free gaa icchi

    • @tigiripallijyothi216
      @tigiripallijyothi216 2 หลายเดือนก่อน

      1225rs anti adhi money kada

  • @gattikallaveeranjaneyulu2253
    @gattikallaveeranjaneyulu2253 2 หลายเดือนก่อน +9

    పేరుకు మాత్రమే ఉచితం 1ట్రాక్టర్ ఇసుక 6000 పై నే

  • @VemanaNagakishore-vc3rq
    @VemanaNagakishore-vc3rq 2 หลายเดือนก่อน +4

    Thankyou babu garu great cbn sirrrr🎉

  • @vinods5672
    @vinods5672 2 หลายเดือนก่อน +9

    Great initiative, Good Government.

  • @srinubabub598
    @srinubabub598 2 หลายเดือนก่อน +6

    Thank you సార్ జై టీడీపీ జై జనసేన

  • @sanjeevareddybommu9189
    @sanjeevareddybommu9189 2 หลายเดือนก่อน +5

    టిడిపి వారికి dosukovataniki balae balae అవకాశం

  • @thammisettihari5105
    @thammisettihari5105 2 หลายเดือนก่อน +7

    ఇసుక ఉచితం అన్నారు 4200 తీసుకున్నారు మావూరిలో

  • @kanchisudhakarreddy5929
    @kanchisudhakarreddy5929 2 หลายเดือนก่อน +7

    గ్రావెల్ మట్టి కూడా ఒక నిర్ణయము తీసుకొని ప్రజలకు అందుబాటులోకి తెచ్చి ప్రజలకు అందించ వలసినదిగా కోరుచున్నాము

  • @aparnavanarchi9452
    @aparnavanarchi9452 2 หลายเดือนก่อน +4

    గత ప్రభుత్వంలో ఇసుక రేటు ఎంత ఉందో చెప్పారు మరి ఈ ప్రభుత్వం ఎంత ఉందో చెప్పండి సార్

  • @apraveenkumar1162
    @apraveenkumar1162 2 หลายเดือนก่อน +5

    ETV lo free sand😂. But bayata ton ki 1300 kattali

  • @chinnarao4732
    @chinnarao4732 2 หลายเดือนก่อน +4

    జై జై జనసేన జై బిజెపి జై టిడిపి

  • @ravitejakarri5523
    @ravitejakarri5523 2 หลายเดือนก่อน +8

    Hamaya neynu elu katadham start cheyochu

  • @apraveenkumar1162
    @apraveenkumar1162 2 หลายเดือนก่อน +3

    Free ani chepparu malli ton ki 1300 collect chestha antunnaru.mari ela free avuthundhi

  • @Hareeshsunkari
    @Hareeshsunkari 2 หลายเดือนก่อน +3

    అన్ని ప్రభుత్వ కార్యాలకు ముందు సప్లై చేసి అర కోర పనులు కంప్లీట్ చేయండి.

  • @Truth235
    @Truth235 2 หลายเดือนก่อน +4

    Ton ki 1394+ vehichle tarrifff

  • @LIFELINE77777
    @LIFELINE77777 2 หลายเดือนก่อน +1

    Good decision

  • @aswathakumarnr6909
    @aswathakumarnr6909 2 หลายเดือนก่อน +2

    ఆ నీచులు ఇక్కడ కొని పక్క రాష్ట్రంలో అమ్మితే ఎలా కంట్రోల్ చేస్తారు

  • @JAYKrishna-g1j
    @JAYKrishna-g1j 2 หลายเดือนก่อน +1

    ఎం ఐనా అర్ధం ఉందా అసలు..... ఉచితంగా ఇస్తా అని Ton కి 1250 రూపాయలు. ఇంకా ఏదో గొప్ప హామీ నెరవేరిచ్చినట్లు Publicity, ప్రశంస లు...

  • @rajanireddy06
    @rajanireddy06 2 หลายเดือนก่อน +2

    Enduku free ani cheptunaru 1225 rupees ithe free ani cheptunaru enduku 😮 infact rates perigayi...

    • @sreenivasulureddy330
      @sreenivasulureddy330 2 หลายเดือนก่อน +1

      1494 anta bro

    • @67chandra
      @67chandra 2 หลายเดือนก่อน

      ఇసుక ఉచితం నే లోడింగ్ చార్జెస్ & ట్రాన్స్పోర్ట్ చార్జెస్ తీసుకుంటున్నవారు పే చెయ్యాలి...

  • @harijanaramudu6088
    @harijanaramudu6088 2 หลายเดือนก่อน

    Tq madamu

  • @Hareeshsunkari
    @Hareeshsunkari 2 หลายเดือนก่อน +2

    సమస్యల కు కంప్లయింట్ నెంబర్ కూడా ఇవ్వండి

  • @gopichand7620
    @gopichand7620 2 หลายเดือนก่อน +1

    Jai CBN and Pawan

  • @ramaraoainala4662
    @ramaraoainala4662 2 หลายเดือนก่อน

    Super cm ap babugaru

  • @NaniNani-tz4oz
    @NaniNani-tz4oz 2 หลายเดือนก่อน +1

    GST Evaru thisukuntaru

  • @explorewithannapurna
    @explorewithannapurna 2 หลายเดือนก่อน

    👏👏👏

  • @somanaboinarangarao6347
    @somanaboinarangarao6347 2 หลายเดือนก่อน

    Antay mamuluga viniyogadharulaki enthaki istaru one tractor isuka cheppagalara andra lo

  • @cognizant94
    @cognizant94 2 หลายเดือนก่อน +1

    ఉచితం అంటే free ane అర్థం
    ట్రాన్స్పోర్ట్ పేరు చెప్పి దోపిడీ చేయడం కాదు

  • @Abhi-di5zs
    @Abhi-di5zs 2 หลายเดือนก่อน +1

    పన్నులు వేసి ప్రభుత్వం ఎం తీసుకోదు అంటున్నావు..మెంటల

  • @jayaraojoythi2877
    @jayaraojoythi2877 2 หลายเดือนก่อน

    free ga sand isthamu annaru Ee theesukoni vellevallu money pindutharu , evariki labam alochinchandi .

  • @Guptha-hq2lb
    @Guptha-hq2lb 2 หลายเดือนก่อน +3

    Sand మాఫియా తగుతుంది

  • @arunyandrapati4910
    @arunyandrapati4910 2 หลายเดือนก่อน +1

    1394 ra, it's not free

    • @67chandra
      @67chandra 2 หลายเดือนก่อน

      ట్రాన్స్పోర్ట్ చార్జెస్ & లోడింగ్ చార్జెస్...

  • @VrajMuppidi
    @VrajMuppidi 2 หลายเดือนก่อน

    10 ryampalaku 2 matrame uchitham sand istaru migathavi, vari parti vallku istharu, thvaralo meere chudandi, inka godavari madyalo raithula sand untundhi adhi vallu mafiya chestharu

  • @SMR1990
    @SMR1990 หลายเดือนก่อน

    8k tesukuntunnaru ra one tractor ..rip kutami

  • @yehoshuvakommana7655
    @yehoshuvakommana7655 2 หลายเดือนก่อน

    జే సి కెసి అంటే ఏమిటి

  • @hari.k5363
    @hari.k5363 2 หลายเดือนก่อน

    ETV ,ABN media sollu chyppatam lo first untayi

  • @satyampathivada4775
    @satyampathivada4775 2 หลายเดือนก่อน +1

    1350rs 1 tone uchitam ani cheputavu siggu leada

    • @67chandra
      @67chandra 2 หลายเดือนก่อน

      లోడింగ్ చార్జెస్ & ట్రాన్స్పోర్ట్ చార్జెస్... ఇసుక ఫ్రీ నే...

  • @asromstudio5952
    @asromstudio5952 2 หลายเดือนก่อน

    Free free free 6000 free ఫ్రీ

  • @mah54123
    @mah54123 2 หลายเดือนก่อน

    Bangaru sand only 1300₹. Free sand 😅

  • @ramaraoainala4662
    @ramaraoainala4662 2 หลายเดือนก่อน

    Tg free covile ravinthreddy

  • @JAYKrishna-g1j
    @JAYKrishna-g1j 2 หลายเดือนก่อน

    ఉచితం అంటే అర్ధం ఏమి

  • @VrajMuppidi
    @VrajMuppidi 2 หลายเดือนก่อน

    Tunnuki 80 rs theesukunte inka uchitham perendhuku, next loding lebour charges tunnuki 100 rs avuthundhi, chala bhavundhi, inka baata chargi, grama kamiti chargi untundhi

    • @ShankarBorapu
      @ShankarBorapu 2 หลายเดือนก่อน

      Travelling charges, drivers , labour lu enti tintaru bro

    • @VrajMuppidi
      @VrajMuppidi 2 หลายเดือนก่อน

      @@ShankarBorapu labar charge ante load chesevallu, vaallu urikine load chesthara, inthaku mundhu unnadhe anna, traveling, drivers gurinchi nennu cheppaledhu

  • @yehoshuvakommana7655
    @yehoshuvakommana7655 2 หลายเดือนก่อน

    🎉🎉🎉🎉

  • @user-xp6rg8zm3e
    @user-xp6rg8zm3e 2 หลายเดือนก่อน

    Poyam mosam 😅 free free.

  • @SMR1990
    @SMR1990 หลายเดือนก่อน

    Poyyam mosam

  • @mrbharath8408
    @mrbharath8408 2 หลายเดือนก่อน

    drama 😅😅😅😅😅

  • @Rajesh-gk9zy
    @Rajesh-gk9zy 2 หลายเดือนก่อน +4

    Orey pulakesh Naidu ga ton sand 1394 me government lo , Jagan term lo 475rs Malli Nuvu ne ayya free ani publicity thu