Providing Subsidised Food | Anna Canteens Getting Vast Demand | Idi Sangathi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ก.ค. 2018
  • ఐదు రూపాయలకే భోజనం... చాలా రుచిగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో అన్ని చోట్ల వినిపిస్తున్న మాట ఇది. చిన్న పెద్ద అన్న తేడా లేకుండా... అందరూ ఈ క్యాంటీన్ల ఎదుట బారులు తీరుతున్నారు. అతి తక్కువ ధరలోనే... మంచి భోజనం అందిస్తుండటం వల్ల... ప్రారంభించిన రోజు నుంచే ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ముఖ్యంగా.. రోజు వారీ కూలీలు... ఈ పథకం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల నుంచి వస్తున్న సానుకూల స్పందన... అధికారుల్లో ఉత్సాహం నింపుతోంది

ความคิดเห็น • 33

  • @varmarakesh7733
    @varmarakesh7733 5 ปีที่แล้ว +10

    Good

  • @swarnabharathi7785
    @swarnabharathi7785 5 ปีที่แล้ว +14

    జోహార్ యన్ టి Jai Chandra Babu Naidu
    Ramesh Kuchipudi

  • @mohanraosunku4882
    @mohanraosunku4882 5 ปีที่แล้ว +11

    One person gave a suggestion is great keep one hundi there so some people will donate money as per their capacity so that this money also will be use full for Akshay foundation

    • @gganesh9999
      @gganesh9999 5 ปีที่แล้ว +1

      really great idea

    • @prashantn1544
      @prashantn1544 5 ปีที่แล้ว +1

      Great idea nenu ade anukunanu.. Let them denote 1-1000 enta veelu aite anta..

  • @subbaraotatavarthi3129
    @subbaraotatavarthi3129 5 ปีที่แล้ว +10

    జై ఆంధ్ర ప్రదేశ్ జై చంద్రబాబు.

  • @varaLakshmi-bk8kw
    @varaLakshmi-bk8kw 5 ปีที่แล้ว +12

    Jai TDP, Anna datha

  • @avineethijaganuneducatedpa3424
    @avineethijaganuneducatedpa3424 5 ปีที่แล้ว +4

    CBN is good and dynamic administrator

  • @satyajobsmaddukuri
    @satyajobsmaddukuri 5 ปีที่แล้ว +15

    Jai CBN GREAT VISIONARY LEADERSHIP

  • @psrama4749
    @psrama4749 5 ปีที่แล้ว +22

    Jai CBN. Pawala gaadu kooda vachi thinaali.

    • @srenivasulu2825
      @srenivasulu2825 ปีที่แล้ว

      NTR గారు పెట్టిన ₹2/- బియ్యాన్ని.....
      మీడియా మాఫియా బ్యాచ్ వారి బ్రోకర్ పనివాడు అయిన చంద్రంతాతనూ cm చేసిన కేవలం 6నెలల్లోనే 3/- నుండి తన 9 yearsలో 6/- వరకు పెంచాడు.
      మళ్ళీ YSR 2004లో CM అవ్వగానే 2/- చేశాడు.
      తరువాత కిరణ్ కుమార్ రెడ్డి 1/- కే ఇవ్వడం స్టార్ట్ చేసాడు.
      అంతేనా ఈ అన్న క్యాంటీన్లను చంద్రంతాత అప్పుడే తన 9years లో పెట్టవచ్చు కదా?!
      మన చంద్రంతాత అలా పెట్టాడు.
      పెడితే.....
      చంద్రంతాతకు మెత్తగా ఉండే చోట చెప్పుతో కొడతారు మన మీడియా మాఫియా బ్యాచ్. ఎందుకంటే వారి పనులకోసం సంపద కోసం చంద్రంతాతను ఒక బ్రోకర్, పనివాడుగా నియమించుకున్నారు.
      ఎలక్షన్ ముందర 2 వేలు అకౌంట్లో డబ్బులు వేసి 10 వేలు వేశాం అని చంద్రంతాత అతని మీడియా మాఫియా బ్యాచ్ ప్రచారం చేసుకోవడం సోమరితం కిందకు రాదా?!
      90 లక్షల మంది రైతుల రుణ మాఫీ చేస్తామని చివరికి కేవలం 17 లక్షల మంది రైతులలో కొంతమందికి ఒక్క విడత, మరికొంత మందికి రెండు విడతలు వేసి రైతులను మోసం చేయడం సోమరితనం కిందకి రాదా?!
      2014 ఎలక్షన్లో చంద్రంతాత ఎందుకు 600 హామీలు ఇచ్చాడు. అవన్నీ సోమరితనం కిందకి రావా. ఇచ్చిన హామీలు తీర్చలేక చంబ్లాక్ తాత 23 కీ పడిపోయాడు.
      నెలలో డ్వాక్రా రుణాలను మాఫీ అన్నాడు.
      ఇంటికో జాబ్.
      నెలలోనే బ్యాంకులో ఉండే మీ బంగారం మీ ఇంట్లో ఉంటుంది అనే దగ్గర నుండి పేపర్ వేసే వాడికి, పాల పాకెట్స్ వేసేవాడికి ఫ్రీ గా bike అని, రైతుల రుణ మాఫీ అనే వరకు ఎందుకు చంద్రంతాత అలాంటి సోమరితనం హామీలు ఇచ్చాడు.
      2014 లో చంబ్లాక్ తాత cm అవ్వగానే 600 tdp మేనిఫెస్టోను tdp website లోనుంచి తీసేసాడు.
      చివరకి2014లో All Free తాత అని చంద్రంతాత పేరు తెచ్చుకున్నాడు.
      రాయలసీమకు బుల్లెట్ ట్రైన్ నుండి పునాదులతో రాజధాని నగరం నిర్మిస్తా అని ఎన్నో తప్పుడు హామీలు ఇచ్చి చివరకు కరకట్ట దగ్గర ఉండే అంగుళం రోడ్డు కూడా వేయలేక పోతే ఇప్పుడు జగన్ అక్కడ డబుల్ రోడ్డు వేస్తున్నాడు.
      చంద్రంతాత ఎంత ఘోరాతి ఘోరంగా పరిపాలన చేయకుంటే నక్సలైట్లు చంద్రంతాతను చంపాలనుకుంటారు అని.
      అప్పట్లో....,
      "దేశంలోనే మా టార్గెట్ చంద్రబాబును రూపుమాపడం" అని భహిరంగగానే స్టేట్మెంట్స్ ఇచ్చారు. అది చంద్రంతాత గత 9ఏళ్ల అవినీతి పరిపాలన.
      అమరావతికి bus లో చంద్రంతాత వెళ్తే అక్కడ జనం చేప్పులతో దాడి చేస్తే అదే bus లో చంద్రంతాత రిటర్న్ అయ్యాడు. అందుకే అక్కడ జనరల్ ఎలక్షన్స్ నుండి స్థానిక ఎన్నికల వరకు YCP జెండానే ఎగురుతోంది.
      అంతెందుకు ఇప్పుడూ రాబోవు 2024లో మన All Free చంద్రంతాత ఎన్ని హామీలు అదే మీరు చెప్పే సోమరితనం హామీలు ఎన్ని ఇస్తాడో wait & see..
      చంద్రంతాత కాస్త development చేసుంటే ఇంట్లో కూర్చొని ప్రచారం లేకుండానే గేలిచేవాడు. ఇలా ఇతర పార్టీల కాళ్లు పట్టుకొనే పరిస్థితుల్లో బ్రతికేవాడు కాదు. అవన్నీ మీడియా మాఫియా బ్యాచ్ తప్పుడు వార్తలు. ఇప్పుడు చంద్రంతాతను జనం KA పాల్ లా చూస్తున్నారు. సున్నా మేమే కనిపెట్టం, cell phones నేనే కనిపెట్టాను, tdp పార్టీ NTRతో నేనే పెట్టించాను, ఉక్రియన్లో బాంబులు లెక్కపెట్టు....etc etc.
      చెత్త పన్ను చంద్రంతాత 2015 నుంచే వసూలు చేశాడు. మద్యం పాలసీలు కూడా చంద్రంతాతే తెచ్చి తన మీడియా మాఫియా బ్యాచ్ తో బురద చల్లాలని చూసిన last month assembly sessions లో జగన్ date లతో సహా స్క్రీన్ మీద వేసి చూపించడంతో మీడియా మాఫియా బ్యాచ్ వారి బ్రోకర్, పనివాడు అయిన చంద్రంతాత వారు తెచ్చిన బూమ్ బూమ్ బీర్, లెజెండ్ లేబుల్ పవర్ స్టార్ బ్రాండ్ లాంటివి తాగి పడిపోయారు.
      ఇతర పార్టీల కాళ్లు పట్టుకోవడం తప్ప చంద్రంతాత ఏమి చెయ్యలేడు.
      Note:
      చంద్రంతాత చనిపోయాడని LowCaseగాడు ప్రచారం చేసుకున్న కనీసం వార్డ్ మెంబర్ గా కూడా ఓడిపోతాడు.!!.
      17 వేల ఓట్ల తేడాతో వెంకటాద్రి నాయుడు చేతిలో చంద్రగిరిలో ఓడిపోయి టీడీపీలోకి జంప్ చేసి కుప్పానికి పారిపోయిన చంద్రంతాత NTR Cycle గుర్తు లేకుండా సొంతంగా నిలబడితే ప్రజలు ఒక్క ఓటు కూడా వేయరు.
      అంతా మీడియా మాఫియా బ్యాచ్ కుట్ర మాయ..!!

  • @RamuRamu-wp7rj
    @RamuRamu-wp7rj 5 ปีที่แล้ว +3

    Jai anna canteen

  • @gurramramarao204
    @gurramramarao204 5 ปีที่แล้ว +7

    Jaicbn

  • @xtrztr5273
    @xtrztr5273 5 ปีที่แล้ว +2

    Super sir

  • @chittibabup1811
    @chittibabup1811 5 ปีที่แล้ว +5

    Jai CBN

  • @avineethijaganuneducatedpa3424
    @avineethijaganuneducatedpa3424 5 ปีที่แล้ว +3

    Anna canteen super

  • @truedemocracy7669
    @truedemocracy7669 5 ปีที่แล้ว +3

    This is what poor wanted ,it's a great scheme.

  • @sakethsreenu4818
    @sakethsreenu4818 5 ปีที่แล้ว +5

    Enka penchamdi peedhalaku upayogapaduthumdhi

    • @naiduswamulu7372
      @naiduswamulu7372 5 ปีที่แล้ว

      Lotu budget so our cm may increase during next year...

  • @gganesh9999
    @gganesh9999 5 ปีที่แล้ว +3

    Tirumala Tirupathi Devasthanam , migitha dabbu vunna devasthaanaalu kuda anna canteens nirvahana lo paalu panchukunte baaguntundi

  • @bsrao8802
    @bsrao8802 ปีที่แล้ว

    Food quality is Excelllemt, Iscon Super, Chandranna great, sad that people defeated Naidu.
    Amboence Excellent, Swarnayugam.
    Annacanteen outbeats T.Nadu Ammacanteen where the food is Lousy. Humans cannot cornsume this food. No Drink water.
    Sad part was people voted to Jagan a mere Goon Rajyam.
    Give 150 seats to Naidu
    NTR is the one who brought frree food at Tirumala.

  • @rajuballa9266
    @rajuballa9266 5 ปีที่แล้ว +1

    supaer cbn garu cm

  • @appalanaidujammu7882
    @appalanaidujammu7882 5 ปีที่แล้ว +2

    Jai TDP Jai TDP 🙏🙏🙏🙏

  • @rajyalakshmim8891
    @rajyalakshmim8891 5 ปีที่แล้ว +2

    ANNA DAATHA SUKHIBHAVA.

  • @xtrztr5273
    @xtrztr5273 5 ปีที่แล้ว +2

    Next cm cbn

  • @g.rajuraju7337
    @g.rajuraju7337 5 ปีที่แล้ว +3

    Tirugu ledhu malli chabdra babue ap cm

  • @sivaganesh1407
    @sivaganesh1407 5 ปีที่แล้ว +2

    Anna dhatho sukhibhava 🙏

  • @gganesh9999
    @gganesh9999 5 ปีที่แล้ว

    "The way to some body`s heart is through his or her stomach" . Dabbu vunna vallu Anna canteen ki velli mekkakandi ,veraalaalu evvandi .

  • @vjfoodtravel2683
    @vjfoodtravel2683 5 ปีที่แล้ว +3

    Peda Valla party tdp jai cbn

  • @suribabu973
    @suribabu973 5 ปีที่แล้ว

    Bidha vallaku I'd card lantidhi pettali sthomatha unna vallu kuda vachi dhobbi thintunaru