Pakistan Girl Heart Transplant: 30 లక్షలకు పైగా ఖర్చయ్యే ఈ ఆపరేషన్ ఆమెకు ఉచితంగా చేశారు, అంతేకాదు...

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 เม.ย. 2024
  • ఈ పందొమ్మిదేళ్ల పాకిస్తాన్‌ అమ్మాయికి చెన్నైలో ఉచితంగా గుండె మార్పిడి ఆపరేషన్ జరిగింది. అయితే ఈమెకు దిల్లీలోని ఒక వ్యక్తి గుండెను అమర్చారు. ఇంతకీ ఈ ఆపరేషన్ వెనుక చాలా పెద్ద కథే నడిచింది.
    #PakistanGirl #HeartTransplant #India
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

ความคิดเห็น • 91

  • @potlasukumar7492
    @potlasukumar7492 14 วันที่ผ่านมา +57

    పాకిస్తాన్ ఆ విషయం గ్రహించాలి. డబ్బు ఇక్కడ ప్రధానం కాదు. ఆయేషా గారికి ప్రాణదానం చేసిన భారతీయత గొప్పదనం. 🙏

    • @adumullerabindar942
      @adumullerabindar942 13 วันที่ผ่านมา +7

      పాకిస్తాన్ కు మనం ఎంత మేలు చేసినా, ఆ మేలును మరచి భారత్ పై మూర్ఖత్వమే ప్రదర్శిస్తది.
      వారికి ఎంత మేలు చేసినా లాభం లేదు.

    • @vsvlogs1875
      @vsvlogs1875 11 วันที่ผ่านมา

      But ikkada chudalsindhi deshalamadya poru kadhu bro,oka samanya manishiki jeevitham prasadhincharu..mundhu manishini manishiga chudandi..aapadalo unnavalani aadhukodam mana dharmam.. Tarwatha country fights..Andhulo elagu Bharath chala shakthisali..ammai life bagundali.. 😊

  • @hemanthacharyulumbhemantha8891
    @hemanthacharyulumbhemantha8891 14 วันที่ผ่านมา +29

    సరే సరే మీ దేశంకు వెళ్లిన తర్వాత ఇంక ఉగ్రవాదులను పంపకండి అని మీ దేశ ప్రధాన మంత్రికి చెప్పండి...

    • @eshagoldskm1309
      @eshagoldskm1309 14 วันที่ผ่านมา +5

      ఉగ్రవాదులు బార్డర్ దగ్గరే అయిపోతున్నారు లోపలికి ఎక్కడ వస్తున్నారు ఇప్పుడు

    • @liongamerff793
      @liongamerff793 14 วันที่ผ่านมา

      @@eshagoldskm1309meru cheppedi konta varuku correct kani India lopala kooda chala Mandi terrorists unnaru.recent ga rameswaram cafe blast marchipoyara ilanti gatanalu enno unnay

    • @nanibabualthi3677
      @nanibabualthi3677 12 วันที่ผ่านมา +3

      బాగా చెప్పారు,మనకు కావాల్సినది మానవత్వం not countries 🎉🎉🎉🎉😂😂😂😍😍😍😍😂

  • @vuthukdvprasad9784
    @vuthukdvprasad9784 14 วันที่ผ่านมา +31

    ఆ డాక్టర్లు దేవుళ్ళు. ఆ బిడ్డ ఆయురారోగ్యాలుతో నిండు నూరేళ్ళు సంతోషంగా జీవితం గడపాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. 🙏🙏🙏

    • @ramcharan8876
      @ramcharan8876 14 วันที่ผ่านมา +4

      india vallaki dikkuledu kani vere deshaniki chestharaa
      BJP modi godi kuda anthe.. COVID vaccine mana janalaki ivvakunda vere deshalaki free ga ichadu. manam emo black market lo double ki teskovalasi vachindi

    • @vuthukdvprasad9784
      @vuthukdvprasad9784 14 วันที่ผ่านมา +3

      కోపగించుకోకండి మిత్రమా. కొంత రాజకీయం కొంత మానవత్వం ద్రుష్టతో చూడండి. మీరు చెప్పింది యదార్థమే.

    • @vishnuchalla5559
      @vishnuchalla5559 14 วันที่ผ่านมา +5

      అవును తీవ్రవాదులను కని. భారత్ ను. భాధించాలిగా

    • @vuthukdvprasad9784
      @vuthukdvprasad9784 14 วันที่ผ่านมา +4

      మీరు మీ యొక్క భావం అర్థం అయింది. కొందరు ప్రవర్తించిన తీరును మొత్తం అందరికీ ఆపాదించడం బావ్యమా. ఆలోచించండి మిత్రమా

    • @GopalarajuDantuluri
      @GopalarajuDantuluri 10 วันที่ผ่านมา

      ​@@vuthukdvprasad9784super baradar

  • @sravankumarp007
    @sravankumarp007 13 วันที่ผ่านมา +8

    తనకు మలిన ధర్మంగా చూస్తున్నాం ఈ అంశాన్ని! మరుయు BCC అత్యుత్సాహని కుడా గమనిస్తున్నాం!!

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 13 วันที่ผ่านมา +2

    చాలా గొప్ప విషయం. వైద్యరంగం మరింత అభివృదిచెంది మానవాళి సుఖపడాలి. ఈ జగమంతా ఒక కుటుంబం అవ్వాలి.

  • @HUNTER-618
    @HUNTER-618 14 วันที่ผ่านมา +14

    అవయా దానం (organ donation ) చేయరు
    కానీ అవయవాలు అమర్చు కోవడానికి ముందు వుంటారు

    • @srinnevaaschilumula2028
      @srinnevaaschilumula2028 9 วันที่ผ่านมา +1

      Islam me heart, liver, kidney donate karna haram hai.

  • @valigsk3250
    @valigsk3250 14 วันที่ผ่านมา +6

    Wow wonderful. Take care sister I hope Pakistan and India peacefully. Thank you doctors such a great job.

  • @user-uj7vl7te5h
    @user-uj7vl7te5h 14 วันที่ผ่านมา +8

    🇮🇳Indian

    • @ramcharan8876
      @ramcharan8876 14 วันที่ผ่านมา

      india vallaki dikkuledu kani vere deshaniki chestharaa
      BJP modi godi kuda anthe.. COVID vaccine mana janalaki ivvakunda vere deshalaki free ga ichadu. manam emo black market lo double ki teskovalasi vachindi

  • @yashwanthsooryamekala3730
    @yashwanthsooryamekala3730 11 วันที่ผ่านมา +4

    మనమేమో వాళ్ళకి సహాయం చేస్తుంటాం వాళ్ళేమో మన దేశం మీదకి జిహాద్ ఉగ్రవాదులను పంపుతుంటారు

    • @GopalarajuDantuluri
      @GopalarajuDantuluri 10 วันที่ผ่านมา

      Vallayna,manamayna,mnusulumancivallame,kani,antha,rajakiyanayakul,manatho,adukuntaru

    • @yashwanthsooryamekala3730
      @yashwanthsooryamekala3730 10 วันที่ผ่านมา +1

      @@GopalarajuDantuluri అవునా.. ఒక్కసారి పాకిస్తాన్ పైన ఆటం బాంబ్ వేసి అందరినీ లేపెద్దాం అని చెప్పి చూడు bro.. మనవాళ్ళే నిన్ను తిడతారు.. కానీ అదే పాకిస్తాన్ పందులు అయితే terrorist లకు support చేస్తూనే ఉంటారు..

  • @vishnu_vlogstelugu3016
    @vishnu_vlogstelugu3016 13 วันที่ผ่านมา +3

    అందరి మనసు హద్దు కుంది కానీ అవయవ దానం తీసుకోవచ్చు కానీ ఇవ్వకూడదు అని ఏ మతంలో ఉంది చెప్పగలరా

  • @shaikhyder7421
    @shaikhyder7421 14 วันที่ผ่านมา +3

    Ede na India jai hind 🇮🇳

  • @Dark-space99
    @Dark-space99 14 วันที่ผ่านมา +8

    Great effort 👍

  • @salanagovindarao7960
    @salanagovindarao7960 14 วันที่ผ่านมา +4

    ❤ఇండియా ఆర్మీ

  • @VenuMandula
    @VenuMandula 13 วันที่ผ่านมา +1

    మానవత్వం ఒక్కటే నిలిచిపోవును 🙏

  • @nabilshaik6684
    @nabilshaik6684 13 วันที่ผ่านมา +1

    Good job aiswarya trust!

  • @bujjulubujju8845
    @bujjulubujju8845 14 วันที่ผ่านมา +5

    E video Maku Kadu Pakisthaan vallaki chupiyandi .....
    Proper education system ledu Helath Treatment hospitals Levu
    Jobs Levu ..... Tara Taraluga A 3 Vatiki India Ye Adharam Vallaki
    India Anni Sayalu chestadi A Pak Ki
    Iyna India meda Kopam vallaki Boms vestaru mana Sainikulanu Champeyalani Mana Deshame ni Akraminchalani chustaru Karma
    I'm Not against her And her Operation I appreciate Who treated All Doctors
    But Ade Treatment leka Endaro Indian Chanipotunnaaru Yenduku A Organizations enduku Andariki anTa Money Support cheyatledu govt em chestundi .... Prajalaku prati Treatment Free of cast Pettaliga govt pay cheyali ga elnati big operations ....
    Manam Pak meda Puvvulu Veste vallu Mana meda Bullets vestunnaru
    Kalsi develop avudam ani alochana ledu vallaki .... good luck for your Future Thalli ❤

  • @lottirajudev6771
    @lottirajudev6771 14 วันที่ผ่านมา +5

    Great work doctors . Proud to be an indian .

  • @pathipatinarasimhulu9135
    @pathipatinarasimhulu9135 14 วันที่ผ่านมา +1

    God bless you amma🎉🎉🎉🎉

  • @emiliamma
    @emiliamma 12 วันที่ผ่านมา

    God bless you . Take care.

  • @venkateshwarrao435
    @venkateshwarrao435 13 วันที่ผ่านมา +1

    మెడికల్ టూరిజం పాకిస్తాన్ వాళ్లకు కూడా ఇవ్వ వచ్చు.బంగ్లాదేశ్ కి లాగా. ఇవ్వ వచ్చు.సమస్య ఏమిటంటే ,దుర్వినియోగం అవుతుందేమో అని భయం. పెద్దన్న భారత్ విషయం లో, పాకిస్తాన్ ప్రభుత్వం,విచక్షణ తో మెలిగితే పాకిస్తాన్ ప్రజలు లాభ పడతారు.అక్కడి పాలకులకు అది అవసరం వున్నట్లు లేదు.

  • @PattiSatyanarayana
    @PattiSatyanarayana 14 วันที่ผ่านมา

    God bless you and your family

  • @rajakrishna9
    @rajakrishna9 13 วันที่ผ่านมา

    India is the best

  • @naveenyadav3182
    @naveenyadav3182 14 วันที่ผ่านมา +1

    Take care of your health sister ❤

  • @user-ze2wo3hx4s
    @user-ze2wo3hx4s 14 วันที่ผ่านมา +2

    All r humans we only created this religions boarders hope our borders will be peaceful soon

  • @vamsi3161
    @vamsi3161 13 วันที่ผ่านมา

    Jai hindustan ❤ good job❤

  • @harihara101
    @harihara101 14 วันที่ผ่านมา +2

    Muslims ku help bhudhidha lo posina panneray,help chesi urope countries worry feel avuthunnai

  • @rdy96-pk5qb
    @rdy96-pk5qb 11 วันที่ผ่านมา

    Ok you're so comfort now. After reaching Pakistan , tell your Prime minister that don't send terrorists to India anymore in future ❤❤

  • @jayasree815
    @jayasree815 13 วันที่ผ่านมา +8

    హిస్పిటల్ పబ్లిసిటీ స్టంట్.. బాగుంది.. మరి ఇండియా లో ఉన్న పిల్లలకు మాత్రం ఫ్రీగా చేయరు

    • @bashakurnool2152
      @bashakurnool2152 13 วันที่ผ่านมา +3

      BRO ANDARIKI CHESTARU IPPATI NUCHI KADU CHALA YEAR NUNCHI CHENNAI CHILDREN HOSPITAL INDIA AND PAKISTAN BANGLADESH SRILANKA NEPAL BHUTAN ANDARIKI MOST IMPORTANT , VALLU KEVALAM PILLALANU CHUSTARU YE DESAM VAARU ANI KADU , AYINA MANA SHATRU DESAM NUNCHI OKA PAPA IKKADA PRANALU POSUKOYINDI ANTE ARTAM CHESUKONDI , VALLA DESAM YENTHA VENUKAPADINDO ,

    • @GopalarajuDantuluri
      @GopalarajuDantuluri 10 วันที่ผ่านมา

      Super baradar

  • @nanibabualthi3677
    @nanibabualthi3677 12 วันที่ผ่านมา

    Doctors అందరికి వందనములు 🎉🎉🎉❤❤❤😂😂

  • @183srikanth
    @183srikanth 14 วันที่ผ่านมา +4

    Mera Bharath mahan

    • @ramcharan8876
      @ramcharan8876 14 วันที่ผ่านมา

      india vallaki dikkuledu kani vere deshaniki chestharaa
      BJP modi godi kuda anthe.. COVID vaccine mana janalaki ivvakunda vere deshalaki free ga ichadu. manam emo black market lo double ki teskovalasi vachindi

  • @VenkatRamanKanchari-xw4be
    @VenkatRamanKanchari-xw4be 13 วันที่ผ่านมา

    Godbes🎉all doctors

  • @vamsiprabhu7862
    @vamsiprabhu7862 14 วันที่ผ่านมา

    Iam so happy sir

  • @liongamerff793
    @liongamerff793 14 วันที่ผ่านมา

    Indians elanti vallo ee okka incident to Pakistan vallaki telsutundi.mana enemy country girl Ayina heart transplantation chesi amenu batakincharu Indians.indians anta goppavallu.proud to be an Indian

  • @marimbishaik6564
    @marimbishaik6564 14 วันที่ผ่านมา +2

    Aa ammayiki free ga operation cheisna vallu , mana Indians ki enduku free ga operation cheyaru ?

  • @bashakurnool2152
    @bashakurnool2152 13 วันที่ผ่านมา

    GREATE DOCTORS , PROUD TO INDIAN DOCTORS GIVE TO LIFE A CHELDREN , FUTUR NATION PEACEFULL

  • @rajesh46467
    @rajesh46467 8 วันที่ผ่านมา

    ఢిల్లీ గుండె కాదు భారత దేశపు గుండె

  • @manjumanjunath6839
    @manjumanjunath6839 13 วันที่ผ่านมา +1

    మనదేశం మంచికే చెయ్యి అందిస్తాం,కానీ పాకిస్తాన్ ఆ మంచికి చాచిన చేతినే నరికేస్తుంది.

  • @akulasalupailman650
    @akulasalupailman650 14 วันที่ผ่านมา

    God is greatest

  • @thademashok0202
    @thademashok0202 9 วันที่ผ่านมา

    First నేను BBC కి కృతజ్ఞతలు చెప్తున్న
    దేశాలలో శాంతి సామరస్యం ప్రజల మధ్య మంచితనం ఒక దెశం గురించి ఇంకో దేశం మంచి అబిప్రాయం తొ ఉంటారు ...

  • @thetruth3322
    @thetruth3322 14 วันที่ผ่านมา

    Doctor I hope you are saying the truth.

  • @sureshsatti5477
    @sureshsatti5477 14 วันที่ผ่านมา

    🎉🎉🎉

  • @user-cd3sn8ob6x
    @user-cd3sn8ob6x 12 วันที่ผ่านมา

    భారతీయులు విశాల హృదయులు

  • @KishanRaja-kq8tl
    @KishanRaja-kq8tl 12 วันที่ผ่านมา

    దేశాల మధ్య ఉండాల్సింది విద్వేషాలు కాదు. ఇలాంటి ఆప్యాయత ప్రేమ అనురాగాలు మానవత్వం ఉండాలి అప్పుడు ప్రతి దేశాల మధ్య కొట్లాటలు లేకుండా ఉంటాయి.

  • @Arunkumar-zo1po
    @Arunkumar-zo1po 13 วันที่ผ่านมา +1

    Good, but india lo kuda chala mandi ki heart problem vundi, so vallu andariki free gane cheyandi. K na.

  • @user-gr8bu2fq7x
    @user-gr8bu2fq7x 14 วันที่ผ่านมา

    Dr Narayana hrudyalaya please advise from times of india Dr consultancy 😢 Ora per pharmacy income likes to contact Pfyszer pharmacy Ora by Dr Narayana hrudyalaya please

  • @mohammadsamdani7682
    @mohammadsamdani7682 13 วันที่ผ่านมา

    Manadesamvallaku enni sarjarilu freegachesaromari manadesamlo freegaga vadyamdoraka enthomandi chanipothunnaru andulookaduradrustavanthunni nenkuda mavidaku liver sarjari freega chesthe ippatiki brathuthunde anthacheppukovadanike

  • @bobbyyalla8687
    @bobbyyalla8687 14 วันที่ผ่านมา

    👸🏻

  • @dharanikumarseege5822
    @dharanikumarseege5822 14 วันที่ผ่านมา +5

    53 Islam undi kuda India ki vacharante

    • @ramcharan8876
      @ramcharan8876 14 วันที่ผ่านมา +1

      india vallaki dikkuledu kani vere deshaniki chestharaa
      BJP modi godi kuda anthe.. COVID vaccine mana janalaki ivvakunda vere deshalaki free ga ichadu. manam emo black market lo double ki teskovalasi vachindi

  • @user-cd3sn8ob6x
    @user-cd3sn8ob6x 12 วันที่ผ่านมา

    పాకిస్థాన్ కూడా ఒకప్పుడు ఇండియాలోనిదే అక్కడి మనుషులు ఇక్కడివారే...

  • @user-qy1nr5pe6u
    @user-qy1nr5pe6u 11 วันที่ผ่านมา

    Powerful బాంబ్ తయారు చేసి డిల్లీ మీద వెయ్యి

  • @targetssc0717
    @targetssc0717 13 วันที่ผ่านมา

    Donating organ is Haram in Islam but y not receiving organs is not Haram 😢

  • @rajakrishna9
    @rajakrishna9 13 วันที่ผ่านมา

    Hindu heart beating in Muslim

  • @sermon007
    @sermon007 13 วันที่ผ่านมา

    Valla language chusthe chala posh ppl la unnaru..vallaki endhuku free ga cheyadam??

  • @Kavya_Nani899
    @Kavya_Nani899 13 วันที่ผ่านมา

    Pamulaku paalu poyyatam
    Paakistanilaku elaa help cheyyatam
    Rendu.okkate

  • @haridream8519
    @haridream8519 12 วันที่ผ่านมา

    BBC that is INDIA gurthupetuko India gurinchi manchi matalu chepu thapudu news manuko

  • @suryakanthamkosuri2545
    @suryakanthamkosuri2545 13 วันที่ผ่านมา

    ⛄ పాకిస్తాన్ జిహాద్ థో రుణం thirchu kuntundhi 👻 bb c kuda 🦂

  • @MrRedddy007
    @MrRedddy007 13 วันที่ผ่านมา

    Muslims organ donation cheyaru, and teeskuntaru, jara Hindus sochna

  • @shadikshaik7675
    @shadikshaik7675 13 วันที่ผ่านมา

    Dabbu lu este chesaaru free ga em kadu ga ayina edi desaniki sambandichina matter kuda kadu

    • @sagarr132
      @sagarr132 13 วันที่ผ่านมา +1

      Freeganey chesaaru

  • @ramcharan8876
    @ramcharan8876 14 วันที่ผ่านมา +3

    india vallaki dikkuledu kani vere deshaniki chestharaa
    BJP modi godi kuda anthe.. COVID vaccine mana janalaki ivvakunda vere deshalaki free ga ichadu. manam emo black market lo double ki teskovalasi vachindi

  • @muralinkrishna1108
    @muralinkrishna1108 13 วันที่ผ่านมา

    ఎవరికైనా గుండెను దానంచెయ్యాలంటె అల్లాగాడు తురకలకి కన్యలనిచ్చినంత సులువుగా గుండెను ఇవ్వలేడని,,తెలుసుకోవాలి పాకీగాళ్ళు,,😂😂😂

  • @karthikgorripati2342
    @karthikgorripati2342 13 วันที่ผ่านมา

    E Desam eppatiki bagupadadhu, india never learns from the past.

  • @venkatsrikanth6613
    @venkatsrikanth6613 3 ชั่วโมงที่ผ่านมา

    Bharat antey prema edhi Christian sannasi lo ki and konthamandhi muslim sannasi lo ki ardham avvali😢