Tamilnadu : కులం పేరుతో దాడికి గురైన ఈ దళిత విద్యార్థి సీఎం Stalin ను ఎలా మెప్పించారంటే..

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 พ.ค. 2024
  • తమిళనాడుకు చెందిన ఈ విద్యార్థిపై కులం పేరుతో దాడి జరిగింది. ఆసుపత్రిలో నెలలపాటు చికిత్స తీసుకోవాల్సివచ్చింది. అయినా పట్టుదల కోల్పోలేదు. చివరికి సీఎంని కూడా మెప్పించాడు.
    #tamilnadu #cbseresultclass12 #cmstalin #study
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

ความคิดเห็น • 124

  • @haribabuharibabu1299
    @haribabuharibabu1299 20 วันที่ผ่านมา +70

    RSS మరియు బిజేపి వాళ్ళు దీనిపై స్పందించరు. వారికి హిందూ వోట్స్ కావాలి కానీ హిందూ కులం లో ఉండే రుగ్మతల పై మాట్లాడారు. ఏది ఏమైనా విద్య తోనే అభివృద్ధి, గౌరవం మనిషికి.

    • @shaikallavuddin940
      @shaikallavuddin940 7 วันที่ผ่านมา +3

      ఔను

    • @DkDk-ek9wm
      @DkDk-ek9wm 5 วันที่ผ่านมา

      ఒరేయ్ జఫ్ఫా
      బీజేపీ తమిళనాడు స్పందించింది చూసుకో

  • @DINESH-DARELLI
    @DINESH-DARELLI 19 วันที่ผ่านมา +32

    ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరికీ క్యాస్ట్,రిలీజియన్ పిచ్చి ఉంటది పైకి మాకు అలాంటి ఫీలింగ్స్ లేవు అంటారు
    INCREDIBLE INDIA

  • @sirivennela2765
    @sirivennela2765 21 วันที่ผ่านมา +52

    చదువు ఉంటేనే విలువ గౌరవము,, అది చిన్న వయసులో నీకు అర్ధం అయినందుకు చాలా సంతోషం,, congratulations brother 💐💐💐

    • @KS-wt7rj
      @KS-wt7rj 20 วันที่ผ่านมา

      మానవ శరీరం= 60% మట్టి+30% నీరు+ గాలి, సూర్యుడు ఉన్నంత కాలం నీరు, నేల, గాలి సూర్యకాంతి సహాయంతో భూమి ఉపరితలంపై వివిధ రకాల జీవాలు గా (మొక్కలు, జంతువులు మానవులు, శిలీంధ్రాలు మరియు బ్యాక్టీరియా, కరోనా కూడా) ఏర్పడతాయి. సాధారణంగా ఏదైనా జీవి నీరు, నేల మరియు గాలి మిశ్రమం. ఏదైనా జీవి యొక్క తల్లి (మానవులతో సహా) ఆహారం తినడం ద్వారా (నేల మరియు నీరు మిశ్రమం) మరియు నీరు త్రాగడం ద్వారా తన బిడ్డను తయారు చేసింది. కాబట్టి ప్రకృతి తనను తాను చూడటానికి ప్రాణం తీసుకుంటుంది మరియు ప్రకృతి తనను తాను తింటుంది. జాతి, మతం కులం, కేవలం మానవ మెదడులోని సమాచారం మరియు వాటికి భౌతిక ఉనికి లేదు, ఒక వ్యక్తి చనిపోయినప్పుడు మానవ శరీరం భూమిలో తిరిగి కలుస్తుంది, మానవులంతా సమానం, మానవులంతా కలిసి సంతోషంగా జీవించాలి.

    • @namrathb4u
      @namrathb4u 14 วันที่ผ่านมา

      Anthe kani kulam peru tho dhadi matram aparu anthe ga

  • @rameshpilli9408
    @rameshpilli9408 20 วันที่ผ่านมา +27

    BJP.... ని follow అయ్యేవారు.. ప్రతిచోటా వున్నారు.... వారికి విచక్షణ ఉండదు..... ఉన్మాదం తప్ప

    • @Canon-zq6ui
      @Canon-zq6ui 9 วันที่ผ่านมา +1

      Reservation Baga dengi tiniali, malli bjp ni blame cheyali😂😂

  • @ramu90143
    @ramu90143 21 วันที่ผ่านมา +49

    ఇదే అసలైన భారతదేశ ముఖచిత్రం...

    • @KS-wt7rj
      @KS-wt7rj 20 วันที่ผ่านมา

      మానవ శరీరం= 60% మట్టి+30% నీరు+ గాలి, సూర్యుడు ఉన్నంత కాలం నీరు, నేల, గాలి సూర్యకాంతి సహాయంతో భూమి ఉపరితలంపై వివిధ రకాల జీవాలు గా (మొక్కలు, జంతువులు మానవులు, శిలీంధ్రాలు మరియు బ్యాక్టీరియా, కరోనా కూడా) ఏర్పడతాయి. సాధారణంగా ఏదైనా జీవి నీరు, నేల మరియు గాలి మిశ్రమం. ఏదైనా జీవి యొక్క తల్లి (మానవులతో సహా) ఆహారం తినడం ద్వారా (నేల మరియు నీరు మిశ్రమం) మరియు నీరు త్రాగడం ద్వారా తన బిడ్డను తయారు చేసింది. కాబట్టి ప్రకృతి తనను తాను చూడటానికి ప్రాణం తీసుకుంటుంది మరియు ప్రకృతి తనను తాను తింటుంది. జాతి, మతం కులం, కేవలం మానవ మెదడులోని సమాచారం మరియు వాటికి భౌతిక ఉనికి లేదు, ఒక వ్యక్తి చనిపోయినప్పుడు మానవ శరీరం భూమిలో తిరిగి కలుస్తుంది, మానవులంతా సమానం, మానవులంతా కలిసి సంతోషంగా జీవించాలి

  • @mahikommathoti
    @mahikommathoti 21 วันที่ผ่านมา +78

    ఆ పిల్ల. వాడి మనసులో ఎంత భాద ఉంటుందో జీవితం లోమరిచిపోలేడు వేరే దేశాలో సైన్స్ స్పేస్ అంటూ ముందుకు వెళ్తుంటే ఈ దేశం లొ కులం మతం అని ఇంకా వెన్నక్కి వెళ్తున్నామా

    • @gopal31097
      @gopal31097 21 วันที่ผ่านมา +12

      Deshdrohi vi apothav bro alaa ante 🤫

    • @dharaneeswarreddy6278
      @dharaneeswarreddy6278 20 วันที่ผ่านมา +1

      You must and should question issues like this but not comparing with other so called development countries, they have much worst discrimination then caste system. They treated blacks as cheaper then dogs and pigs even in 90's. Even now electing a senate to electing a president Race is game changing factor. We have caste, some have Race, other have sect and tribes ect;. We have to fight against discrimination, not against criteria for discrimination.

    • @KS-wt7rj
      @KS-wt7rj 20 วันที่ผ่านมา +1

      మానవ శరీరం= 60% మట్టి+30% నీరు+ గాలి, సూర్యుడు ఉన్నంత కాలం నీరు, నేల, గాలి సూర్యకాంతి సహాయంతో భూమి ఉపరితలంపై వివిధ రకాల జీవాలు గా (మొక్కలు, జంతువులు మానవులు, శిలీంధ్రాలు మరియు బ్యాక్టీరియా, కరోనా కూడా) ఏర్పడతాయి. సాధారణంగా ఏదైనా జీవి నీరు, నేల మరియు గాలి మిశ్రమం. ఏదైనా జీవి యొక్క తల్లి (మానవులతో సహా) ఆహారం తినడం ద్వారా (నేల మరియు నీరు మిశ్రమం) మరియు నీరు త్రాగడం ద్వారా తన బిడ్డను తయారు చేసింది. కాబట్టి ప్రకృతి తనను తాను చూడటానికి ప్రాణం తీసుకుంటుంది మరియు ప్రకృతి తనను తాను తింటుంది. జాతి, మతం కులం, కేవలం మానవ మెదడులోని సమాచారం మరియు వాటికి భౌతిక ఉనికి లేదు, ఒక వ్యక్తి చనిపోయినప్పుడు మానవ శరీరం భూమిలో తిరిగి కలుస్తుంది, మానవులంతా సమానం, మానవులంతా కలిసి సంతోషంగా జీవించాలి.

    • @KS-wt7rj
      @KS-wt7rj 20 วันที่ผ่านมา

      మానవ శరీరం= 60% మట్టి+30% నీరు+ గాలి, సూర్యుడు ఉన్నంత కాలం నీరు, నేల, గాలి సూర్యకాంతి సహాయంతో భూమి ఉపరితలంపై వివిధ రకాల జీవాలు గా (మొక్కలు, జంతువులు మానవులు, శిలీంధ్రాలు మరియు బ్యాక్టీరియా, కరోనా కూడా) ఏర్పడతాయి. సాధారణంగా ఏదైనా జీవి నీరు, నేల మరియు గాలి మిశ్రమం. ఏదైనా జీవి యొక్క తల్లి (మానవులతో సహా) ఆహారం తినడం ద్వారా (నేల మరియు నీరు మిశ్రమం) మరియు నీరు త్రాగడం ద్వారా తన బిడ్డను తయారు చేసింది. కాబట్టి ప్రకృతి తనను తాను చూడటానికి ప్రాణం తీసుకుంటుంది మరియు ప్రకృతి తనను తాను తింటుంది. జాతి, మతం కులం, కేవలం మానవ మెదడులోని సమాచారం మరియు వాటికి భౌతిక ఉనికి లేదు, ఒక వ్యక్తి చనిపోయినప్పుడు మానవ శరీరం భూమిలో తిరిగి కలుస్తుంది, మానవులంతా సమానం, మానవులంతా కలిసి సంతోషంగా జీవించాలి

    • @namrathb4u
      @namrathb4u 14 วันที่ผ่านมา +3

      ​@@dharaneeswarreddy6278usa have elected Obama as there president
      Rushi sunak is the prime minister of England
      But which have india done.....
      There are tons and tons of black movie stars and pop singers in west show me one st who sings folk as tribes that have a good grip on folk songs
      The rights of sc and st are worst than the blacks in the west right from the beginning of the past century and hinduiyis the origin for that
      And we SCs are completely aware of it

  • @sivaprasadmadakam
    @sivaprasadmadakam 21 วันที่ผ่านมา +66

    పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్ళు తప్ప 👏💯❤️

    • @KS-wt7rj
      @KS-wt7rj 20 วันที่ผ่านมา

      మానవ శరీరం= 60% మట్టి+30% నీరు+ గాలి, సూర్యుడు ఉన్నంత కాలం నీరు, నేల, గాలి సూర్యకాంతి సహాయంతో భూమి ఉపరితలంపై వివిధ రకాల జీవాలు గా (మొక్కలు, జంతువులు మానవులు, శిలీంధ్రాలు మరియు బ్యాక్టీరియా, కరోనా కూడా) ఏర్పడతాయి. సాధారణంగా ఏదైనా జీవి నీరు, నేల మరియు గాలి మిశ్రమం. ఏదైనా జీవి యొక్క తల్లి (మానవులతో సహా) ఆహారం తినడం ద్వారా (నేల మరియు నీరు మిశ్రమం) మరియు నీరు త్రాగడం ద్వారా తన బిడ్డను తయారు చేసింది. కాబట్టి ప్రకృతి తనను తాను చూడటానికి ప్రాణం తీసుకుంటుంది మరియు ప్రకృతి తనను తాను తింటుంది. జాతి, మతం కులం, కేవలం మానవ మెదడులోని సమాచారం మరియు వాటికి భౌతిక ఉనికి లేదు, ఒక వ్యక్తి చనిపోయినప్పుడు మానవ శరీరం భూమిలో తిరిగి కలుస్తుంది, మానవులంతా సమానం, మానవులంతా కలిసి సంతోషంగా జీవించాలి.

    • @KS-wt7rj
      @KS-wt7rj 20 วันที่ผ่านมา

      మానవ శరీరం= 60% మట్టి+30% నీరు+ గాలి, సూర్యుడు ఉన్నంత కాలం నీరు, నేల, గాలి సూర్యకాంతి సహాయంతో భూమి ఉపరితలంపై వివిధ రకాల జీవాలు గా (మొక్కలు, జంతువులు మానవులు, శిలీంధ్రాలు మరియు బ్యాక్టీరియా, కరోనా కూడా) ఏర్పడతాయి. సాధారణంగా ఏదైనా జీవి నీరు, నేల మరియు గాలి మిశ్రమం. ఏదైనా జీవి యొక్క తల్లి (మానవులతో సహా) ఆహారం తినడం ద్వారా (నేల మరియు నీరు మిశ్రమం) మరియు నీరు త్రాగడం ద్వారా తన బిడ్డను తయారు చేసింది. కాబట్టి ప్రకృతి తనను తాను చూడటానికి ప్రాణం తీసుకుంటుంది మరియు ప్రకృతి తనను తాను తింటుంది. జాతి, మతం కులం, కేవలం మానవ మెదడులోని సమాచారం మరియు వాటికి భౌతిక ఉనికి లేదు, ఒక వ్యక్తి చనిపోయినప్పుడు మానవ శరీరం భూమిలో తిరిగి కలుస్తుంది, మానవులంతా సమానం, మానవులంతా కలిసి సంతోషంగా జీవించాలి

    • @KS-wt7rj
      @KS-wt7rj 20 วันที่ผ่านมา

      That's right

  • @MadhavJK
    @MadhavJK 21 วันที่ผ่านมา +21

    బడుగు వర్గాల విద్యార్థులకు ఈ విద్యార్థి ఇచ్చిన సందేశం చాల గొప్పది.
    ‘మీ జీవితంలో ఏమైనా జరగవచ్చు. కానీ, మీ చదువును ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలి పెట్టవద్దు. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని రక్షించడానికి విద్య ఒక్కటే మార్గం. కాబట్టి బాగ చదువుకోండి.’
    ఈ బాబు కోరిక నెరవేరావని, జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలని ప్రార్థిద్దాం.
    ఇటువంటి సూక్ష్మమైన, సున్నితమైన విషయాల పట్టల ముఖ్యమంత్రి స్టాలిన్ ఎటువంటి ప్రచార ఆర్భాటాలకు పోకుండా ఎంత హుందాగా ఆ విద్యార్థిని ప్రోత్సహించడం చాలా అభినందనీయం.
    అదే మన దొంగ డిగ్రీ సర్టిఫికేట్ల ప్రధాని అయితే ఇలాంటి విషయాన్ని ఎలా ప్రచారానికి వాడుకుని ఉండేవాడో ఒక్కసారి ఊహించుకోండి.

  • @raj88324
    @raj88324 12 วันที่ผ่านมา +6

    కులం మాత్రం వదిలి పెట్టారు కానీ రిజర్వేషన్స్ మాత్రం రద్దు చెయ్యాలి

    • @KonguRaju-rk7rh
      @KonguRaju-rk7rh 9 วันที่ผ่านมา +2

      మ అక్క ని మా sc వాళ్ళు పెళ్లి చెయ్యి

    • @nagarajua9195
      @nagarajua9195 7 วันที่ผ่านมา

      Niku kuda cast perutho vere vaari pai attack cheyaalane psycho think vundi ,,,, Ani,,
      Ni message chebuthundi
      Kodaka niku pagulu thaadi reyyy

    • @nagarajua9195
      @nagarajua9195 7 วันที่ผ่านมา

      Nichena metla Kula vyavasthalo ,, nuvvu yenni metlaa kinda vunnavo chusuko,,,
      Nikanna okadu kinda vunnadani smile 😂 cheyaku
      Dog anandam pondaku

  • @thogarisrikanth644
    @thogarisrikanth644 12 วันที่ผ่านมา +7

    అంటరానితనం లేదు అనే కొందరు ఎదవలకు ఇలాంటి సంఘటనలు కనిపించవు

    • @Canon-zq6ui
      @Canon-zq6ui 9 วันที่ผ่านมา

      Pora kukka 😂😂

  • @victorbabuganguluri4698
    @victorbabuganguluri4698 21 วันที่ผ่านมา +26

    Super Tammudu great my india 🏋‍♀👨‍🎓

    • @VenkatVibrant
      @VenkatVibrant 20 วันที่ผ่านมา +2

      India goppadanam em kanipinchindi bro ,Inka e deshamlo kulam peritho dadulu cheyatam great na

  • @srilathamidathapalli3545
    @srilathamidathapalli3545 21 วันที่ผ่านมา +11

    Well done 👏🏼👏🏼👏🏼👏🏼💐💐💐congratularions for ur sucess

  • @chandu1779
    @chandu1779 21 วันที่ผ่านมา +10

    Ninnu choosthunte narappa movie lo dialogue gurthukosthundhi thammudu "mana bhumulu laakkogalaru, mana dabbu nu lakkogalaru, kani mana chaduvu ni mathram evaru lakkoleru. Perfect example for it

    • @vedavathiseethamraju5630
      @vedavathiseethamraju5630 20 วันที่ผ่านมา +1

      Mana telugu lo padyalu vunnayi
      Life yela lead cheyyalo aa padyalu chepthayi
      Ye psychologist akkarledu, ye motivational speakers, counsellor akkarledu, vemana sathakam, neethi sathakam,
      Pillalu kosam
      Telugu bala ane padyalu vunnayi.
      దొరలు దోచలేరు
      దొంగ లెత్తుక పోరు
      భాతృజనము వచ్చి పంచుకోరు
      విశ్వవర్ధనంబు విద్యాధనమురా
      లలిత సుగుణజాల
      తెలుగుబాల

    • @chandu1779
      @chandu1779 20 วันที่ผ่านมา

      @@vedavathiseethamraju5630 baaga chepparu Andi👏👏

    • @vedavathiseethamraju5630
      @vedavathiseethamraju5630 20 วันที่ผ่านมา

      @@chandu1779 thank you. Meeku thelisina vallaki kuda cheppandi especially pillalu meaning tho ee sathaka padyalu nerchukovali. Day to day life ki use ayye lessons avi.🙏

  • @kvrajesh3874
    @kvrajesh3874 21 วันที่ผ่านมา +4

    You inspired me
    Never give up

  • @gunnamvaraprasad1761
    @gunnamvaraprasad1761 21 วันที่ผ่านมา +10

    God bless you

  • @anjikeshapagu265
    @anjikeshapagu265 20 วันที่ผ่านมา +4

    Great willpower ❤

  • @junedali9117
    @junedali9117 20 วันที่ผ่านมา +2

    We r with you brother

  • @ravikanthero1996
    @ravikanthero1996 6 วันที่ผ่านมา

    ప్రతి ఒక్కరికీ ప్రతిభ ఉంటుంది అనేది చాల వాస్తవం..

  • @user-vq6tn7fz2l
    @user-vq6tn7fz2l 21 วันที่ผ่านมา +13

    Mana desha mediya ki yelativi yenduku kanipinchavu 24ovars dappu kotti janalani cavakodataru yekkado puttina bbc ki manaprblams kanpisuttny mana mediya ki cempa pettu yy bbc cenal best of luck bbc

    • @ramcharan8876
      @ramcharan8876 21 วันที่ผ่านมา

      BEST education given to POOR by JAGAN ANNA
      CBN , only NARAYANA CHAITHNYA batti patte chaduvulu be careful

  • @shashankvinnu
    @shashankvinnu 21 วันที่ผ่านมา +4

    Veerudu👏 🔥

  • @ksvt65
    @ksvt65 21 วันที่ผ่านมา +4

    God blessyou my child

  • @neome365
    @neome365 20 วันที่ผ่านมา +3

    1:06 salute 🫡 to the teacher.

  • @user-ib3mq6wu7n
    @user-ib3mq6wu7n 17 วันที่ผ่านมา +1

    The last sentences of the boy very great.We the lower classes or castes youth must list his work patience coordination responsibility towards family members made to stand him First Hero of depressed backward community in times our boys enjoying with bad habits like as you know. Let us all stand as one to follow him when our nation since centuriesmade us untouchables. We stand for sincerity values and one strength to help our people. Thank you
    Vandemataram Satyanandam Tuni Ap.

  • @praveenmist
    @praveenmist 21 วันที่ผ่านมา +8

    Nice.
    Great stalin sir..

  • @umamaheswaraosiramsetti4882
    @umamaheswaraosiramsetti4882 20 วันที่ผ่านมา +2

    God bless you👏👏

  • @ramamohandarla1820
    @ramamohandarla1820 20 วันที่ผ่านมา +3

    is this possible in any state in India?. greatest cm ever.

  • @k.venkat9376
    @k.venkat9376 20 วันที่ผ่านมา +2

    Brave boy ❤❤🙏🙏🙏

  • @bhanukiranjampana6811
    @bhanukiranjampana6811 21 วันที่ผ่านมา +2

    You are the real hero

  • @ramachandrasreeram3497
    @ramachandrasreeram3497 15 วันที่ผ่านมา +1

    Jai Bheem

  • @dadianjaneyulu152
    @dadianjaneyulu152 21 วันที่ผ่านมา +3

    Endukura E Vivacha ‼️⁉️
    Congratulations Boy 🌹🌹

  • @rajumanchoju5169
    @rajumanchoju5169 20 วันที่ผ่านมา +2

    All the best
    God bless you chinna

  • @shaikthayyeb732
    @shaikthayyeb732 18 วันที่ผ่านมา +1

    Your great student❤🎉🎉🎉

  • @jiivakiran3048
    @jiivakiran3048 20 วันที่ผ่านมา +2

    Ambedkar ❤❤❤

  • @Nanveshana
    @Nanveshana 21 วันที่ผ่านมา +10

    Jai bheem❤

    • @BoyaveereshVeeresh-kq1pt
      @BoyaveereshVeeresh-kq1pt 21 วันที่ผ่านมา

      Hi broh how are you

    • @sayyadbaji7
      @sayyadbaji7 18 วันที่ผ่านมา

      Fake anveshana😂​@@BoyaveereshVeeresh-kq1pt

  • @balupsw1406
    @balupsw1406 21 วันที่ผ่านมา +5

    ✊ Ji 🙏 bheem ✊🙏❤️

  • @user-cn5jp1wi5o
    @user-cn5jp1wi5o 20 วันที่ผ่านมา +5

    ఇంకా ఎన్నాళ్ళు చస్తారు రా కులం కులం అని

  • @shaikallavuddin940
    @shaikallavuddin940 7 วันที่ผ่านมา +3

    బత్తాయిలు దీని మీద స్పందించండి 🍊🍊

  • @poorvikam
    @poorvikam 21 วันที่ผ่านมา +6

    SUper❤❤❤❤

  • @kravivarma1567
    @kravivarma1567 20 วันที่ผ่านมา +1

    Originality of our great india... degree PG time ki natural ga cast feeling baga ardam avutundi... ippudu mari chinnapatinundey nerputunnaru mana peddalu

  • @Kiabahai
    @Kiabahai 21 วันที่ผ่านมา +4

    Great stalin sir

  • @gujjeli
    @gujjeli 21 วันที่ผ่านมา

    Wish you will be in very good position in future.🎉

  • @srilathamidathapalli3545
    @srilathamidathapalli3545 21 วันที่ผ่านมา +1

    1:28😢

  • @electricalgarage
    @electricalgarage 19 วันที่ผ่านมา

    Keep it up

  • @prasanthkumar8588
    @prasanthkumar8588 9 วันที่ผ่านมา +1

    డౌన్ డౌన్ బీజేపీ ఆర్ ఎస్ ఎస్

  • @satyateja4058
    @satyateja4058 7 วันที่ผ่านมา

    👏👏👏👏👌👍

  • @kattasudhakar3325
    @kattasudhakar3325 20 วันที่ผ่านมา

    Good ❤

  • @Sairam30722
    @Sairam30722 21 วันที่ผ่านมา +6

    Maro Abdul Kalam avvalani korukuntuntunnanu 🥹

  • @kartheekprince1500
    @kartheekprince1500 21 วันที่ผ่านมา +2

    Southern Tamilnadu lo yekkuva evi

  • @Vasu-ig2yp
    @Vasu-ig2yp 21 วันที่ผ่านมา

    Good job bro 👍

  • @ehsandesgsustainabilitycla575
    @ehsandesgsustainabilitycla575 14 วันที่ผ่านมา

    if you people make us discrimination we give answer to you buy education.... we gain enoromous knowledge by learning like ambedkar... we bcoz like ambedkars .... and more no of ambedkars.... in this society.... jaibheem brother for your courage of getting good marks in tenth standard

  • @bhanukiranjampana6811
    @bhanukiranjampana6811 21 วันที่ผ่านมา

    Well done . Keep it up 👍

  • @bhanukiranjampana6811
    @bhanukiranjampana6811 21 วันที่ผ่านมา

    He will became great offer

  • @Vk123ok
    @Vk123ok 10 วันที่ผ่านมา +1

    String nirod ekkada daakunadu

  • @RajDave12
    @RajDave12 10 วันที่ผ่านมา

    Caste discrimination anubhavinchina vaarike telusthundi.
    Its most painful.
    Kula garvam paatakalam kanna ippudu generations yekkuva vundi rss bjp influence valla.
    God brings justice

  • @rukminik8190
    @rukminik8190 19 วันที่ผ่านมา

    What is the reason for attack

  • @fran20000
    @fran20000 14 วันที่ผ่านมา

    That us sanathana dharmam

  • @vacreations9604
    @vacreations9604 21 วันที่ผ่านมา

    God bless you 🎉

  • @kishorratan4534
    @kishorratan4534 20 วันที่ผ่านมา +1

    జై సనాతన ధర్మం

    • @advocaterambabu
      @advocaterambabu 20 วันที่ผ่านมา +1

      Intelligent fellow.....don't spoil sanatan dharm..

  • @narasimharaoadabala5049
    @narasimharaoadabala5049 18 วันที่ผ่านมา +1

    ఇందులో కామెంట్లు పెట్టిన వారి అందరి పెద్ద గోప్ప మనసు ఉన్న వారి అందరికి ధన్యవాదాలు కానీ వివక్షత అనేది ఈరోజున వాళ్ళాకే కాదు అగ్రవర్ణలు అగ్రకులాలు వాళ్ళు కు ఉంది రిజర్వేషన్లు పేరుతో ముందు రిజర్వేషన్లు కులం అనే కాలమ్ కులదూషణ చట్టాలు రద్దు చెయ్యండి

    • @TheKing-df5eo
      @TheKing-df5eo 11 วันที่ผ่านมา

      కులాలు పోయినప్పుడు కులం పేరుతో రిజర్వేషన్లు ఎక్కడ నుండి వస్తాయి ఇంత చిన్న లాజిక్ ఎలా మర్చిపోయావు

  • @user-ze2wo3hx4s
    @user-ze2wo3hx4s 21 วันที่ผ่านมา +1

    Hindhu sangalu first focous cheyalsindhi kukgaji rupu mapadaniki

  • @aspn6330
    @aspn6330 21 วันที่ผ่านมา +1

    Please don't join CA

  • @vemulavijayakumar7
    @vemulavijayakumar7 10 วันที่ผ่านมา

    Dalitalu vala Mamlu vallu enta mondi ibbadi paddaru, bro, Leste Sc St Cases petti ibbandi pedutaru, Asalu Castelu anetivi tisesete ivemi undavu kada

  • @nagarajuvemula3160
    @nagarajuvemula3160 18 วันที่ผ่านมา

    Edhi chal dharunam

  • @nanibethala1862
    @nanibethala1862 18 วันที่ผ่านมา

    Emkka India lo kulam mida dhadulu jarugutunae chudamdi

  • @sowjanyagotte902
    @sowjanyagotte902 8 วันที่ผ่านมา

    Westfellows vellu mararu

  • @RohitRaj-ti4jh
    @RohitRaj-ti4jh 21 วันที่ผ่านมา +1

    That's why vote for INC or INDIA alliance

    • @javabrain8480
      @javabrain8480 6 วันที่ผ่านมา

      No party can save India from caste only we should save ourselves.

  • @user-ar5una1977
    @user-ar5una1977 21 วันที่ผ่านมา +4

    2024 లో కుల వివక్ష తమిళనాడు లో 😡... Shame shame cm 😡😡

    • @ramcharan8876
      @ramcharan8876 21 วันที่ผ่านมา +8

      desham lo matha vivakaha vikrutham ga undi ..ippudu anu shame shame PM ani
      waste fellow

    • @bskm5322
      @bskm5322 21 วันที่ผ่านมา

      ​@@ramcharan8876r u Joe?

  • @sagkala
    @sagkala 7 วันที่ผ่านมา

    Hindhu matham lo vunna chetha kulam Sanathana dharmam ante bharatha desa purvapu jeevana vidhanam adi goppadi kadu samanatwam anichivetha vunna ye jivanavidhanam goppadi kadu.kulam antaranithanam jogini mathangi devadasi sathisahagamanam vyabhicharaniki oka kulam bhartha chanipothe bharya brathikundagane bhartha sevamtho kalche varu.chinna pillalni musali valla kichi pelli chese varu aa musali vadu chanipothe bharyaki gundu giyinchi intlo mulana kurcho pettevaru,adapillalaki chaduvukune hakkuledu,bhalya vivahalu chesevaru,antarani varu ani peru petti vallani vuriki chivara vunche varu,samajam lo vallaki illu kani tinadaniki tindi tagadaniki nillu ichevaru kadu vallani muttukokudadu ani cheppi vuriki chivara vunchevaru,antarani ani peru petti mahilalaki valla brest size ni batti tax kattinchukune varu samajam vallaki vunna talent batti kakunda kulam peru petti aa pani matrame cheyali vere panicheste darunamaina sikshalu vesevaru,idhantha cheyadaniki manudharma sastram ane oka arachaka grandhanni yerpatu cheskuni samajam lo vunna BC,SC,ST lanu himsinchevaru inni daridrapu acharalu vunna sanathana dharmam goppadi ela avutundi sanathana dharmam goppadia ane vadu yevadaina valla chelini akkani devadasilani chestara.sanathana dharmam goppadi kadu kanuke adi raddu cheskuni bharatha rajyaganni yerpatu cheskuni bharatha desam anni desalatho potipadutundi

  • @Abhi-rd1wt
    @Abhi-rd1wt 6 วันที่ผ่านมา

    Adhika kulala valla ki dabbulu ekkuva ayyai kovvi patti ilantivi chestha untaru kani dalithulalo devudu thodu eppudu untadu chaduvu ane ayudham tho evadu emi peekaleru ambedkar valla Ila vivakshali guri ayye vallaki ayana rajyamgam unnatha kulalaki kadu rajyamgam

  • @Vk123ok
    @Vk123ok 10 วันที่ผ่านมา +1

    Don't vote for bjp

  • @thogarisrikanth644
    @thogarisrikanth644 12 วันที่ผ่านมา +1

    Bycott BJP save Democrcy

  • @bujjamma6669
    @bujjamma6669 21 วันที่ผ่านมา +3

    Ma anna kodikki 466 vachhayi, memu sc mala

  • @ramcharan8876
    @ramcharan8876 21 วันที่ผ่านมา +7

    BEST education given to POOR by JAGAN ANNA
    CBN , only NARAYANA CHAITHNYA batti patte chaduvulu be careful

    • @Sairam30722
      @Sairam30722 21 วันที่ผ่านมา +1

      Bro evru ayina talent untene paiki vastaru nenu private school lo chadivna donation katti engineering complete chesa
      2017 lo
      Same maa frnd govt school lo chadivnadu vadu nit seat kottaddu
      Cbn 2017lo telugu medium thesesi English medium pettaru appati ganta srinivas rao garu 6-10th class

  • @Amar.Veera.Mastishkam
    @Amar.Veera.Mastishkam 20 วันที่ผ่านมา

    India 😂😂

  • @ramcharan8876
    @ramcharan8876 21 วันที่ผ่านมา +4

    desham lo matha vivakaha vikrutham ga undi ..ippudu anu shame shame PM ani
    waste fellow

  • @ravikumar-gc1kq
    @ravikumar-gc1kq 6 วันที่ผ่านมา

    Jai Bheem