ఈనాటి చిన్న బిడ్డలే రేపటి మన భవితవ్యము ! వారిని జాగ్రత్తగా కాపాడుకొందామా?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 พ.ย. 2024
  • మత్తయి సువార్త అధ్యాయం 19
    13 అప్పుడు ఆయన వారిమీద చేతులుంచి ప్రార్థన చేయ వలెనని కొందరు చిన్నపిల్లలను ఆయనయొద్దకు తీసికొని వచ్చిరి.
    14 ఆయన శిష్యులు, తీసికొనివచ్చిన వారిని గద్దిం పగా యేసుచిన్నపిల్లలను అటంకపరచక వారిని నా యొద్దకు రానియ్యుడి; పరలోకరాజ్యము ఈలాటివారిదని వారితో చెప్పి
    15 వారిమీద చేతులుంచి, అక్కడనుంచి లేచిపోయెను.

ความคิดเห็น •