Gummadi gummadi Full Video Song || Daddy || Chiranjeevi, Simran, Ashima Bhalla

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ก.ย. 2016
  • Watch Gummadi gummadi Full Video Song, Daddy Telugu Movie, Chiranjeevi, Simran, Ashima bhalla, Rajendra Prasad
    Subscribe For More Telugu Full Movies: goo.gl/yk99z2
    Subscribe For More Telugu Video Songs: goo.gl/BJoFLT
    Follow us : GeethaArts
    Follow us : plus.google.com/+GeethaArts
    Like us On : GeethaArts
  • บันเทิง

ความคิดเห็น • 8K

  • @RaviSagar-co9ey
    @RaviSagar-co9ey 9 หลายเดือนก่อน +202

    2024 lo venaboye vallu unara

    • @mohdali-em7vn
      @mohdali-em7vn หลายเดือนก่อน +6

      👍

    • @user-zp1ty5lm6o
      @user-zp1ty5lm6o หลายเดือนก่อน +8

      🎉🎉

    • @BOYS_X_SIGMA_2.0
      @BOYS_X_SIGMA_2.0 หลายเดือนก่อน +9

      Bro 2075 lo kuda vine song idhi

    • @kattashivashankarshivashan3694
      @kattashivashankarshivashan3694 หลายเดือนก่อน +3

      Bri life time

    • @sailajasalla4565
      @sailajasalla4565 หลายเดือนก่อน

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @saginagoutham7703
    @saginagoutham7703 3 หลายเดือนก่อน +282

    2024 లో వింటున్న వాళ్ళు ఒక like వేసుకోండి 🥰🥰🥰🎉

  • @charanpower343
    @charanpower343 ปีที่แล้ว +760

    2023లో కూడా విన్నవారు ఉంటే like వేసుకోండి

    • @rajiraji5882
      @rajiraji5882 ปีที่แล้ว

      ❤⁰❤⁰❤⁰❤❤ķò30291⁰pòpp😊

    • @Anju_Respectshort
      @Anju_Respectshort ปีที่แล้ว +7

      2023 lo Nti Broh 2100 lo kuda nenu brathikunteh Ee paata Vintanuh Broh....❤️❤️❤️❤️

    • @srikanthboya7035
      @srikanthboya7035 11 หลายเดือนก่อน +3

      ​@@Anju_Respectshort😅😊

    • @kasukurthirajesh
      @kasukurthirajesh 9 หลายเดือนก่อน +2

      కారణం అదేనా ​@@Anju_Respectshort m

    • @muralimoida9897
      @muralimoida9897 9 หลายเดือนก่อน +1

      😊😊😊😊😊

  • @Aggira
    @Aggira 3 หลายเดือนก่อน +125

    2024 lo vinnevalu unte oka like

  • @honey-wy4ft
    @honey-wy4ft 3 ปีที่แล้ว +2131

    ఎంత మంది ఉన్న ఒక్క కూతురు ఉంటే ఆ నాన్న కీ ఉన్న సంతోషం ఎవరికి ఉండదు, నాకు కూడా ఒక బంగారు తల్లి పుట్టింది 5 నెలలు పూర్తి చేసుకున్నది.

  • @endlashiva1661
    @endlashiva1661 3 ปีที่แล้ว +713

    E song ante nijanga estam unna vallu oka like cheyandi

  • @anishahamad
    @anishahamad ปีที่แล้ว +359

    2023లో వినే వాళ్ళు ఒక లైక్ చేయండి

  • @ramubangaram006
    @ramubangaram006 ปีที่แล้ว +147

    ఎందుకో తెలీదు.... ఒంటరిగా ఈ పాట వింటున్నప్పుడు, చూసినప్పుడు ఒక తెలియని ఫీలింగ్ అంటే ఏడుపు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది

  • @bhaskarranasingi2510
    @bhaskarranasingi2510 ปีที่แล้ว +540

    నాకు ఇద్దరు కుమారులు పుట్టారు, కానీ వాళ్లకు మల్లీ దేవుడు తోడు లేదని తీసుకొని పోయాడు ఒక్క కూతురు ఉంది దాన్ని చూసుకొంటూ రోజులు గడుపుతున్నాను నా కుమారులు గురుతుకు వచ్చినపుడు ఈ పాట వింటుంటాను

  • @asyadav7123
    @asyadav7123 ปีที่แล้ว +513

    ఈ పాట వింటే అమ్మాయిలకు వాళ్ళ నాన్న గుర్తువస్తాడు...కానీ అబ్బాయి తనే తండ్రిలా ఫీల్ అవుతాడు...😚

  • @prasadaraochittamnaik
    @prasadaraochittamnaik 11 หลายเดือนก่อน +109

    నా కు ముగ్గురు కూతూళు కాని ఇధరు దేవుడు దగరా వుంటారు ఒక కూతూరు నీ చూసూకుంటునాను వారీ జ్ఞాపకం తో ఈ పాట వింటునాను

    • @srujanareddymaramreddy4338
      @srujanareddymaramreddy4338 10 หลายเดือนก่อน +7

      Em badha padakandi Prasad babai garu, time bagolekunte ala ne jarugutundi,1 papa ni baga chusukoni, manchi ga chadivinchandi,appudu ea badha undadu ,Naku anipinchindi cheppa andi em anukovaddu.😊

    • @thodeshwarraomaggi8880
      @thodeshwarraomaggi8880 10 หลายเดือนก่อน +4

      Miku devudu challaga choodali God bless you

    • @Karthik-gp2vj
      @Karthik-gp2vj 9 หลายเดือนก่อน

      ​@@srujanareddymaramreddy4338😅😅

    • @nareshmitra799
      @nareshmitra799 3 หลายเดือนก่อน

      Aa​@@srujanareddymaramreddy4338

    • @skrafik6419
      @skrafik6419 หลายเดือนก่อน +1

      Lp

  • @sarmashussain3272
    @sarmashussain3272 ปีที่แล้ว +292

    కొందరికి కన్నీళ్లు...కొందరికి ఆనంద భాష్పాలు ఈ పాట చూసినా విన్నా...💔❤️😥❤️

  • @trinadhchakravarthy1868
    @trinadhchakravarthy1868 2 ปีที่แล้ว +83

    కాసేపువుంటే చాలే ఈ నాన్న తోటి వేయేళ్ళు జీవిస్తానే ఆశతోటి........ Love you 😘anshu 😘

  • @kmahaboobbashakmahaboobbas9509
    @kmahaboobbashakmahaboobbas9509 ปีที่แล้ว +134

    ప్రతి తండ్రికి కూతురుని మించిన ఆనందం ఏది లేదు

  • @agricultureramdasvn
    @agricultureramdasvn 2 ปีที่แล้ว +88

    నాన్న అనే పదం ( పిలుపు ) కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న ,ప్రాణంగా జీవిస్తున్న కానీ ఆ సమయం ఇంక ఎంత కాలం ఎదురుచూడాలో తెలియటం లేదు 😔😔💔💔💔🫀🫀😢😢😢

    • @sureshc1064
      @sureshc1064 ปีที่แล้ว +5

      May God bless you ur dreams ☺

    • @nittanarasimharao5773
      @nittanarasimharao5773 ปีที่แล้ว +3

      God bless you,dreams will come soon.....

    • @aammu7423
      @aammu7423 ปีที่แล้ว +4

      Don't feel Andi tappakunda devudu miku baby ni estadu.memu alane yeduru chusamu eppudu A

    • @sarmashussain3272
      @sarmashussain3272 ปีที่แล้ว +4

      😢 మీరు అనుకున్నది నిజం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా...

    • @varshi3112
      @varshi3112 11 หลายเดือนก่อน +3

      Coming good days

  • @hemanthkumar2210
    @hemanthkumar2210 2 ปีที่แล้ว +25

    ఒక్క పాట కాదు సినిమా కూడా సూపర్... ఈ సినిమా చూసిన ప్రతిసారి నేను ఏడుస్తాను

  • @gangaraje769
    @gangaraje769 3 ปีที่แล้ว +302

    నా లైఫ్ లో మరిచిపోలేనీ పాట ఇది మిస్ యు నాన్న 😥😥😥😥😥😥

  • @malikbasha8870
    @malikbasha8870 3 ปีที่แล้ว +244

    నాన్న ప్రేమ మరియు స్నేహితుడి అభిమానం రెండు కలిపి చూపించిన మరియు నటించిన ప్రతి ఒక్కరికీ కోటి వందనాలు

    • @sushma7545
      @sushma7545 ปีที่แล้ว +3

      Baga cheparu Andi

  • @manjulak3736
    @manjulak3736 20 วันที่ผ่านมา +5

    అద్భుతమైన పాట
    Dady's little princesses
    Like

  • @ap9930
    @ap9930 2 ปีที่แล้ว +248

    దేవుడు ఇచ్చిన గిఫ్ట్ నా కూతురు హర్షవల్లి
    నాన్న నాన్న పిలుస్తుంటే ఆ ఆనందం ఎంత ఇచ్చినా కోనలేము...నా గుండెల మీద పడుకుంటుంది.అధ్భుతం... thank s God

  • @nareshmudhiraj5391
    @nareshmudhiraj5391 4 ปีที่แล้ว +532

    E song nachinavallu oka like vasukonde pls... 👇👇👇👇

  • @srinivasganta5739
    @srinivasganta5739 5 ปีที่แล้ว +2352

    నా కూతురి favorite song. రోజు తనకి ఈ పాట నేను పాడాలి..తను పడుకునేముందు...

  • @lucky-es9hj
    @lucky-es9hj 5 หลายเดือนก่อน +27

    అమ్మ నికు ఈ సాంగ్ అంటే ఏంతో ఇష్టం నాకు తెలుసు తల్లి నివు లేకుంటే ఈ సాంగ్ చూసిన అప్పుడు అల్ల నువు గుర్తుకు వచ్చి ఏడుపు వస్తుంది చిట్టి తల్లి అమ్మ నువు ఎక్కడు ఉన్న నీ ప్రవిత్రామైన ఆత్మ కు శాంతి చేకూరాలని కోరుతూ నివు చిరునవ్వుతు నున్ను దివించాలని ఆ సూర్య భగవంతుని కోరుతూ ఇట్లు మీ డాడీ ❤ శంకర్ దేవరకొండ

  • @neerugantimahaboobbasha5440
    @neerugantimahaboobbasha5440 ปีที่แล้ว +179

    నేను సౌదీ అరేబియా వచ్చి 15 రోజులు కానీ, నా కూతురు రోజు ఫోన్ చేసిన తరువాత నేను డ్యూటీ కి వెళ్ళుతాను
    ఈ పాట రోజు 10 సార్లు వింటాను ,నా కూతురు నాకూ
    కింగ్ I love my sweetheart your father God bless you thali

  • @nagarajaraod5518
    @nagarajaraod5518 3 ปีที่แล้ว +622

    నా కూతురు ఈ పాట రోజుకు పదిసార్లు వింటుంది ఈ పాట వినండి అన్నం కూడా తినదు ఈ పాటంటే నా కూతురికి చాలా ఇష్టం

  • @anjaliav4951
    @anjaliav4951 5 ปีที่แล้ว +882

    Girls first hero daddy
    Love you so much daddy

  • @narendrachatta4919
    @narendrachatta4919 2 ปีที่แล้ว +157

    రాళ్ళని కూడా కరిగించే శక్తి ఒక్క సంగీతానికే వుంది 🙏🙏🙏🙏🙏

    • @johnmarkkottagulli2210
      @johnmarkkottagulli2210 ปีที่แล้ว +1

      Na gunde rayi lantide bro kani naku e pata chusthe edposthundi 😭😭

  • @rameshbabu1992
    @rameshbabu1992 ปีที่แล้ว +174

    నా కూతురు వయసు ఇపుడు 2 సంవత్సరాలు గత 1 సంవత్సరం నుండి ఈ పాట వింటూనే పడుకుంటుంది.... ఈ పాట అంటే నా పాప కి చాలా ఇష్టం...

  • @kuppalarani1741
    @kuppalarani1741 5 ปีที่แล้ว +1719

    U like your father give a like☺☺☺☺☺☺☺☺

  • @Prabhasfreaks
    @Prabhasfreaks 2 ปีที่แล้ว +735

    Father + Daughter = unconditional love ❤

  • @Mykids4155
    @Mykids4155 5 หลายเดือนก่อน +40

    ఎవరైన నాన్న ఉన్నప్పుడే విలువ తెలుసుకోండి పెళ్లి చేసుకున్నాక బర్త ప్రేమ నాన్న ప్రేమను దాటలేదు ..... I love u nanna❤

  • @localnani3639
    @localnani3639 2 ปีที่แล้ว +147

    నాక్కుడ ఒక కూతురు పుట్టింది....ఇప్పుడు నా బిడ్డకి 9 నెలలు......చాలా సంతోషంగా వుంది😢😢😢😘😘😍😍😍❤️❤️

  • @Ram-es4my
    @Ram-es4my 4 ปีที่แล้ว +364

    Super song tq sir super ga పాడారు సింగర్ సూపర్ హిట్ మూవీ 2020 lo chusevalu like cheyandi

  • @nittalapadma
    @nittalapadma 4 ปีที่แล้ว +783

    Not all daughters have like this father...happy for all who have loving fathers

    • @mrudulatcr4255
      @mrudulatcr4255 3 ปีที่แล้ว +34

      Loving father kaadu father antene love and caring

    • @baddiredditejaswini1484
      @baddiredditejaswini1484 3 ปีที่แล้ว +3

      @@mrudulatcr4255 ⁷⁷77777777⁷77⁷⁷7⁷⁷⁷77⁷⁷⁷⁷7⁷7777⁷7777777777777777⁷777777⁷777⁷777⁷777777777777

    • @mrudulatcr4255
      @mrudulatcr4255 3 ปีที่แล้ว +6

      What is the meaning for your reply Tejaswini

    • @srimukhiaditya6338
      @srimukhiaditya6338 3 ปีที่แล้ว +15

      Ma nanna ilane untaru..... kani ipudu leru chanipoyaru😭😭😭

    • @imme4591
      @imme4591 3 ปีที่แล้ว +4

      @@srimukhiaditya6338 same,😭

  • @Karthikeya450
    @Karthikeya450 4 หลายเดือนก่อน +9

    2024 lo kuda vinevaru like kottandi ❤😊

  • @MassVeeeshaainaHarshaNiralaSah
    @MassVeeeshaainaHarshaNiralaSah 3 หลายเดือนก่อน +6

    2024 lo kudda vinevaalu unte oka like vesukkonndii

  • @shashikalasmanyam6594
    @shashikalasmanyam6594 2 ปีที่แล้ว +28

    నా కూతురుకి ఈ పాట అంటే చాలా ఇష్టం ఈ పాట విన్నాక నైట్ నిద్రపోతుంది లేదంటే ఏడుస్తోంది

  • @chantinaidurc6706
    @chantinaidurc6706 3 ปีที่แล้ว +26

    నాన్న ఒకసారి రా నాన్న. చిన్నపుడు నుచ్చి ఇలాంటి ప్రేమ ఇవ్వకుండానే వెళిపోయావు. నాకోసం ఒకసారి రా నాన్న.

    • @panagantibuchiyyabuchiyya9608
      @panagantibuchiyyabuchiyya9608 3 ปีที่แล้ว

      😭😭😭😭

    • @gangadharbachewar33
      @gangadharbachewar33 2 ปีที่แล้ว

      😭😭😭

    • @ramanammapilalla1475
      @ramanammapilalla1475 2 ปีที่แล้ว

      Nana Ilove you 💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕👨‍👧👨‍👧👨‍👧👨‍👧👨‍👧👨‍👧👨‍👧

  • @chandhrashekarbandi8358
    @chandhrashekarbandi8358 ปีที่แล้ว +33

    నాకు ఈ పాట వింటుంటే అమ్మ నాన్న గుర్తుకొచ్చి నా గుండె బరువెక్కి పోతుంది చేపడనికి మాటలు రావడం లేదు..😭😭😭😭😭

  • @sunitaskitchen3828
    @sunitaskitchen3828 5 หลายเดือนก่อน +4

    2024 lo kuda ee song vintunnara ayite like cheyandi

  • @devarakiranroyal4509
    @devarakiranroyal4509 3 ปีที่แล้ว +148

    My father gave me everything nenu adagakunna anni ichadu nenu eppudaina okate korukunta nenu ee Boomi meeda unna undakapoyina ma daddy matram navvuthuu happy ga undali ani

  • @manishanaik8730
    @manishanaik8730 5 ปีที่แล้ว +384

    Father lovers like here

  • @santoshmaddila8535
    @santoshmaddila8535 ปีที่แล้ว +7

    నాకు ఒక్క చిట్టి తల్లి పుట్టంది 6నెలలు అయింది.ఈ పాట అంటే మా పాప కి చాలా ఇష్టం ... నాకు చాలా హ్యాపీగా ఉంది.....❤️

  • @aaavideos8841
    @aaavideos8841 ปีที่แล้ว +12

    కాసేపు ఉంటే చాలు నాన్న తోని, వెయ్యి ఏళ్ళు జీవిస్తాను ఆశ తోటి 🙏🏻

  • @jogachinna723
    @jogachinna723 4 ปีที่แล้ว +1398

    నా కోసం ఎన్నో కలలు కన్నారు మా నాన్న...నాకు జాబ్ వచ్చిన 4 months కి నాకు దూరం అయిపోయారు...నాన్నకి ఏమి చేయలేకపోయానే అనే బాధ ఎక్కువగా ఉంటుంది...నాకు మా నాన్న గుర్తొచ్చినవుడు ఈ song వింటాను అపుడు నాన్న నాతోనే ఉన్న ఫీలింగ్ ఉంటుంది...I Miss You Nanna... LOVE YOU NANNA...

  • @annimucchatlu9336
    @annimucchatlu9336 7 ปีที่แล้ว +58

    i mis u naanna i love u nana pls malli na kodukugu ga puttu😢😢

  • @santhoshjannavaram9352
    @santhoshjannavaram9352 2 ปีที่แล้ว +3

    దేవుడు నాకు చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలు పెట్టాడు కాని ఒక్క కూతురుని ఇచ్చాడు అంతే ఇంకోటి అడగకుండా చేసాడు...

  • @thebeststatus3009
    @thebeststatus3009 3 หลายเดือนก่อน +4

    2024 lo enta mandi vinnaru e song

  • @ravikumar9394047133
    @ravikumar9394047133 5 ปีที่แล้ว +117

    2.50 ki scene editho undho. . Enni sarlu chusina na kallalo neelu ravatam matram agatla. . Song adhbutham ayithey. . Annaya thana acting tho aa Mahaadhbutham chesaru. . 😍😍😍😍

  • @rvpriory2582
    @rvpriory2582 3 ปีที่แล้ว +412

    ఎంత చక్కటి song . Thanks for composing such a lovely song . ఈ పాట రాసిన వారికీ, చక్కగా పాడిన వారికి, చక్కగా act చేసిన మీకు మనస్ఫూర్తిగా అభినందనలు. Song is well connected to every father and child ..

  • @krishnamurthi8314
    @krishnamurthi8314 5 หลายเดือนก่อน +4

    2024vnevallu unte oka lik kottandi

  • @chaithanyasree3172
    @chaithanyasree3172 ปีที่แล้ว +6

    2023 lo chostunna vallu enthamandi

  • @paulgideon3769
    @paulgideon3769 2 ปีที่แล้ว +126

    ఈ పాట ఎప్పుడు విన్న నాకు ఏడుపు వచ్చేస్తుంది 😢😢 antha manchi song 😊

  • @shakeerad8613
    @shakeerad8613 5 ปีที่แล้ว +662

    Thandri prema yappatiki maravalanidhi. ...nanna I love you so much. ...😢😢😢😢😙😙😙😍

  • @shabnam28707
    @shabnam28707 2 ปีที่แล้ว +223

    I can't stop my tears 😢 when I listen this song, my passed away when I was 10 years old,
    dad's are the real heroes 🙏

  • @Rk-nu1jh
    @Rk-nu1jh 10 หลายเดือนก่อน +3

    2023 లో ఈ పాట చూసేవారు ఓకే లైకే కొట్టండి

  • @posinapothuraju2920
    @posinapothuraju2920 2 ปีที่แล้ว +240

    నేను ఏడిస్తే నా చిన్న కూతురు దీపు కూడా వెంటనే ఏడ్చేస్తుంది అపుడు న నాకు చెప్పలేని సంతోషం ఏంటో ❤ నేను ఏడుస్తే అసలు తట్టుకోలేదు నా దీపు ( ఐ లవ్ యూ దీపు 😭😭)

  • @moulalishaik5834
    @moulalishaik5834 3 ปีที่แล้ว +126

    అమ్మ అనే పదం పోతే ఎవరైనా అమ్మ అనొచ్చు కానీ నాన్న అనే పదం పోతే గుండెలు పగిలె లా ఏడ్చిన తిరిగి రాదు 😭 ఐ మిస్ యు నాన్న 😍😭

  • @thakurrupendersingh7469
    @thakurrupendersingh7469 26 วันที่ผ่านมา +1

    Daughter and dad never ending love❤

  • @rajeshanem8572
    @rajeshanem8572 2 ปีที่แล้ว +212

    అమ్మ పని చేసిన చూస్తూ ఉంటాం భార్య పని చేసిన చూస్తూ ఉంటాం కానీ కూతురు కళ్ళ ముందు పని చేస్తే చెయ్యొద్దు అని చెప్తాం కూతురు అంటే అంత ప్రేమ అది ఒక్క నాన్న కే

  • @naveena5990
    @naveena5990 3 ปีที่แล้ว +92

    Who love father's one like me in 2021

  • @PurnakantiVijayaraju
    @PurnakantiVijayaraju 4 ปีที่แล้ว +293

    Who is seeing
    This song in this
    2019'"october
    Shoot on like i see father's love😍🥰

  • @liveincinema3451
    @liveincinema3451 ปีที่แล้ว +35

    Every eye expression of chiru is out of the world. Truly he is the greatest actor of Telugu film industry. If we have used him correctly he would have known as best in India

  • @srinivasrajugaru9795
    @srinivasrajugaru9795 ปีที่แล้ว +3

    నాకు కూడా అమ్మాయి ఉంది కాని అమ్మాయి పుటింది అని చాలా మంది చాపేస్తున్నారు ఇలా చేయడం మనం మన అమ్మ ను చాపినటు కానీ నకు కుతురు అంటే నాకు ప్రాణం దుర్గ భవాని

  • @jogachinna723
    @jogachinna723 3 ปีที่แล้ว +223

    పడుకునే ముందు ఈ Song విని పడుకుంటా...ఎందుకు అంటే ఈ సాంగ్ వింటే మా నాన్న నా పక్కన ఉన్నాడన్న ధైర్యం....I Love You Nanna... నాకు అన్ని ఇచ్చావ్ కానీ నాకు జాబ్ వచ్చేసరికి నువ్ లేకుండా పోయావ్ అయిన నువ్ అంటే నాకు చాలా ఇష్టం నాన్న....

    • @nageshdharavath1714
      @nageshdharavath1714 3 ปีที่แล้ว +1

      P

    • @rusumhanee4943
      @rusumhanee4943 3 ปีที่แล้ว +4

      నా పాపకి ఈపాట అంటే చాలా ఇష్టం ఎన్ని సార్లు చూస్తుందో ఏడుస్తునపుడు ఈపాట వింటే ఏడవడం ఆపేస్తుంది.... i love this song

    • @youngforest8793
      @youngforest8793 3 ปีที่แล้ว

      Ela anakandiii Naku kudaaa same feeling

    • @vemulaanjaneyulu8745
      @vemulaanjaneyulu8745 3 ปีที่แล้ว

      Yes

    • @srisainannachannel7374
      @srisainannachannel7374 3 ปีที่แล้ว

      Don't worry bro my situation also same

  • @ssjayaramnivas.555
    @ssjayaramnivas.555 4 ปีที่แล้ว +250

    90's kids like kotandi

  • @rojanarahari9070
    @rojanarahari9070 2 ปีที่แล้ว +29

    2022 వినే వారు ఒక లైక్ 💞💞💞

  • @prasadrockspotti8891
    @prasadrockspotti8891 ปีที่แล้ว +4

    నాకు కూతురు పుట్టి చని పోయిది i miss you తల్లి 😢😢😢😢😢😢😢😢😢😢😢

  • @c.devika2536
    @c.devika2536 5 ปีที่แล้ว +644

    No love is greater than a fathers love 😍

  • @somasekhar3032
    @somasekhar3032 7 ปีที่แล้ว +71

    dad is every thing for us

  • @gsekhargshekar9004
    @gsekhargshekar9004 ปีที่แล้ว +1

    అన్నయ్య లా యాక్టింగ్ లో జీవించే వాళ్ళు ఎవరు లేరు ఈ క్యారెక్టర్ ఎవరు చేసిన అంతలా కనెక్ట్ కాదు సూపర్ ఎమోషనల్ సాంగ్ ఫాదర్ అండ్ డాటర్ రీలేషన్ కు కేరాఫ్ ఈ సాంగ్

  • @bhanuyedida5533
    @bhanuyedida5533 หลายเดือนก่อน +1

    మా పాప కి ఈ పాట అంటే చాలా ఇష్టం రోజుకి ఎన్నిసార్లు అయినా వింటాది ❤❤❤🥰🥰🥰

  • @ravikishore7473
    @ravikishore7473 2 ปีที่แล้ว +90

    Who is here after big boss 5
    Daughter and Father Bonding 😍

  • @indrapandu3714
    @indrapandu3714 3 หลายเดือนก่อน +1

    Varasudu undadam kadhu intiki mahalaxmi undali apude ilu bhagutundhi

  • @banothnaresh4031
    @banothnaresh4031 ปีที่แล้ว +7

    Charan ❤❤❤😊😊

  • @jothijothi8294
    @jothijothi8294 3 ปีที่แล้ว +12

    Ada pillaki daddy ante chala chala estam naak kuda anthe kaani naak thandri unnar undi kuda ledu anpisthundi yendukante naak nanna prema chinnapudninchi enthavaraka dorakaledu nen yem papam chesano thelidu
    E song chusina prathi saari naaku elanti naanna leru anni baada chala undi yedupvasthundi I miss naanna premam

  • @shaikismail1860
    @shaikismail1860 5 ปีที่แล้ว +287

    Daddy kosam ani likes vesina chala nenu fathers day roju miss ai yanu i realy miss u daddy

  • @lakshminagalakshmi1873
    @lakshminagalakshmi1873 ปีที่แล้ว +2

    kuthuru vunna prathi Okkadiki aa feeling vere level

  • @ImamHussein-zs7hd
    @ImamHussein-zs7hd หลายเดือนก่อน +1

    మా నాన్న కూడా ఇలాగే కళ్ళలో పెట్టుకుని చూసుకున్నాడు మరి మీరు ఫ్రెండ్స్

  • @ravikumarsanapala2022
    @ravikumarsanapala2022 6 ปีที่แล้ว +449

    డాడీ... ఈ పాట నాకు చాల చాల ఇష్టము ఎందుకంటె నేను కూడా డాడి అయ్యా అందుకేనేమో....☺️!

  • @chandramohan8849
    @chandramohan8849 6 ปีที่แล้ว +248

    Chiru expressed his expressions with eyes itself. Blessed to see such kind of performance.

  • @sksharif5119
    @sksharif5119 ปีที่แล้ว +1

    Eyes are very beautiful beautiful expression

  • @rambabuk874
    @rambabuk874 ปีที่แล้ว +2

    నాకు ఒక కూతురు ఉంది నాకు గుర్తుకు వచ్చినప్పుడల్లా ఈ సాంగ్ వింటుంటాను

  • @mdmahabubpasha1432
    @mdmahabubpasha1432 5 ปีที่แล้ว +277

    ఈ పాట నాకు చాలా ఇష్టం ఎందుకో
    పెళ్లి కాకముందే ఇష్టం ,
    ఇప్పుడు మరీ ఇష్టం ,
    చిరంజీవి సార్ నా జీవితంలో ఈ సినిమాను మర్చిపోలేను ,
    కాకపోతే మీరు డాడి మూవీ సిడి మార్కెట్లో వదలలేదు

    • @vardhireddygangireddy2588
      @vardhireddygangireddy2588 5 ปีที่แล้ว +1

      E pata raasindi chiru kadu. Deenilo chiru goppa emi ledu

    • @venkat744
      @venkat744 5 ปีที่แล้ว +18

      @@vardhireddygangireddy2588 nee comment kuda pedda goppa kaadu...evado kanipettina English lo nuvvvu comment pettav

    • @ravimavulururavimavuluru8854
      @ravimavulururavimavuluru8854 5 ปีที่แล้ว +1

      Touch

    • @kagitanani4489
      @kagitanani4489 5 ปีที่แล้ว +1

      Devidkumar

    • @ramakrishna7054
      @ramakrishna7054 5 ปีที่แล้ว +4

      ఈ పాట నాకు చాల ఇష్టం మా పాప ఆం శీత కూడ చాల ఇష్టం

  • @venkataramanaraotirumalase3460
    @venkataramanaraotirumalase3460 2 ปีที่แล้ว +229

    I can't stop my tears when I listen this song, daily once for my lovely daughter👨‍👧

  • @chandrakalamudhiraj5110
    @chandrakalamudhiraj5110 10 หลายเดือนก่อน +5

    Father Daughter Unconditional love🥺❤

  • @praveenkumar-dyaga786
    @praveenkumar-dyaga786 2 ปีที่แล้ว +1

    నాన్న కూతురు సాంగ్ సూపర్ సాంగ్.... చిరు అన్నయ్య కీ బాగా సెట్ అయింది.. ఈ పాట వింటే మనసులో చాలా హాయిగా ఉంటుంది

    • @ramanamurthy6778
      @ramanamurthy6778 11 หลายเดือนก่อน

      ఈ పాట వింటోంటే నా మనుమరాలు చెన్నైలో ఉంటుంది. నా కళ్ళు దారాపాతంగా వర్షిస్తాయి

  • @mdmujeeb4832
    @mdmujeeb4832 3 ปีที่แล้ว +351

    My daddy passed away when I was 8 yr old
    MISS u dad each n every movement of life

  • @ChanduChandu-wn4su
    @ChanduChandu-wn4su 5 ปีที่แล้ว +24

    My daddy is my heart is my life nakupranam posina ma daddy ki na life ankitham so very miss you my daddy
    E movie chusi navallu valla daddy gurinchi gurthu thechucuntaru valla daddy ni miss aina ksxnalu gurthu vastha prathi okkaru eemovie chusi daddy gurthu vachi eddustharu it's true

  • @mallikarjunerinagula7168
    @mallikarjunerinagula7168 6 หลายเดือนก่อน +1

    Father unnavallaku anandanni istundi Lenivallaki kannillanu teppistundi nenippudu 8months pregnant ni last month ma hubby chanipoyaru maku puttaboye na 1st baby ki valla daddy tho Ila gadipe maduragnapakalu evi kuda lekunda poyay e song vintunte chala badaga undi miss u andi

  • @broja3416
    @broja3416 2 ปีที่แล้ว +5

    I like it 👌👌👌👌👌👌

    • @venugorikapudi6074
      @venugorikapudi6074 ปีที่แล้ว +1

      I love my dad l miss you so much 😢😢😢😢😢

  • @ravindrababu111
    @ravindrababu111 3 ปีที่แล้ว +35

    E పాట నా కూతురు రోజు వింటూ పడుకుంటుంది ఇదీ వినకపోతే తను పడుకోదు.

  • @tasleemahmed1787
    @tasleemahmed1787 3 ปีที่แล้ว +25

    Nen chinnaga unapudu ma dad padindu eppudu nen 11class eppatiki nidra rakapoina full baada lo undi padukookapoina e paata paadutadu Na kosam
    I really love u so much I just wanna say I surely make u proud n people say ...... Aree tasleem kuturu best ani

  • @gaddamrajeswari7112
    @gaddamrajeswari7112 ปีที่แล้ว +5

    Super song

  • @beahumanfirst7213
    @beahumanfirst7213 ปีที่แล้ว +8

    Awesome song ... This song reminds me of my childhood unforgettable memories 😭😭😭😭😭

  • @lingampallichandu648
    @lingampallichandu648 5 ปีที่แล้ว +84

    Daddy em papam chasanu nenu nannu vadili vallipoyauv I miss you daddy I love u daddy vacha janmalo ina ne kuthuriga puttala chudamani a Jesus ni korukuntanu miss u daddy love u forever

    • @rajadhiraja9618
      @rajadhiraja9618 5 ปีที่แล้ว +1

      Mee papa ki yemaindi

    • @startlearning2145
      @startlearning2145 5 ปีที่แล้ว

      Miss you too daddy

    • @srishakthi1755
      @srishakthi1755 4 ปีที่แล้ว

      Lovely song

    • @slappy9705
      @slappy9705 4 ปีที่แล้ว

      Jesus ni korukunte adhi jaragadhu endukante Christianity lo vache janma ane concept ledu

  • @gnanithareddy6829
    @gnanithareddy6829 7 ปีที่แล้ว +197

    still i like this movie a lot. i love my dad soooo much.whenever i listen this song i remind my dad ..tears come out

  • @nazeernazeer2876
    @nazeernazeer2876 2 ปีที่แล้ว +6

    I love is song🥰

  • @anilkondagorla651
    @anilkondagorla651 2 ปีที่แล้ว +2

    2022 lo chusthunna varu oka like veskondi ❤️

  • @kavyasudha6590
    @kavyasudha6590 6 ปีที่แล้ว +110

    my daddy is my life... I can't explain how much my daddy love is between us love you daddy😘...miss you..😭