అల్లు అర్జున్ తోలు జాగ్రత్త! కట్ చేస్తాం. నీకు మహిళలు అంటే గౌరవం లేదు || acp vishnumurty||AP Pride

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ธ.ค. 2024

ความคิดเห็น • 350

  • @RaajuGolla
    @RaajuGolla 6 ชั่วโมงที่ผ่านมา +157

    అల్లు అర్జున్ మీద కచ్చితంగా రెండు రాష్ట్ర ప్రభుత్వాల కక్ష కనిపిస్తోంది

    • @Rkr-y9s
      @Rkr-y9s 2 ชั่วโมงที่ผ่านมา +7

      Exactly

    • @pareddyreddy8893
      @pareddyreddy8893 ชั่วโมงที่ผ่านมา +3

      Yes Faction movies kante 10000 times better appudu evaru adaga leedu

  • @kishoremeruga7481
    @kishoremeruga7481 4 ชั่วโมงที่ผ่านมา +108

    ముద్దు అయినా పెట్టాలి
    కడుపు అయినా చెయ్యాలి అన్న వాడి పైన
    పోలీస్ లకు ఇంత దృష్టి లేదు ఎందుకో??

    • @sridharnagamalla3477
      @sridharnagamalla3477 3 ชั่วโมงที่ผ่านมา

      వాడు మనిషికి పుట్టలేదు

    • @Rkr-y9s
      @Rkr-y9s 2 ชั่วโมงที่ผ่านมา +5

      😂😂😂

    • @princyceaser6408
      @princyceaser6408 2 ชั่วโมงที่ผ่านมา

      @@kishoremeruga7481 ఎందుకంటే, మీది తెనాలే మాది తెనాలే కాబట్టి 😅

    • @shamshare
      @shamshare 31 นาทีที่ผ่านมา

      వాడిని అంటే లాగి ఎక్కడో కొడతాడు

  • @nagulunasina3626
    @nagulunasina3626 5 ชั่วโมงที่ผ่านมา +116

    గోదావరి పుష్కరాల్లో షూటింగ్ పిచ్చితో 28 మంది, ఎన్నికల సభల్లో 12 మంది చనిపోతే ఎవ్వరూ మాట్లాడలేదు. ఇప్పుడు మాత్రం శిష్యుడితో పక్కా రాజకీయం చేయిస్తున్నాడు తెలంగాణలో

    • @naren.k2382
      @naren.k2382 4 ชั่วโมงที่ผ่านมา +8

      😮😢😢 correct✅

  • @rstar3397
    @rstar3397 6 ชั่วโมงที่ผ่านมา +222

    వీళ్ల భాద ఏంటి అంటే... కేసు కోర్టు లో నిలబడదు...బాబు పుష్కరాల తీర్పు ఉదాహరణ....

    • @debarikishiva4331
      @debarikishiva4331 4 ชั่วโมงที่ผ่านมา

      చంబు ని తొక్కలో వేసే దమ్ముందా ఈ లఫుట్ గాళ్ళకు.పుస్కరా ల్లో 29 మందిని మింగాడు కందుకూర్ లో8 ఇంకెంతమంది ఇప్పుడేం చేస్తారు అల్లుఅర్జున్ ఏనాదు ఎప్పుడు అలా చేయరు.ఇది ఖాయం

  • @rstar3397
    @rstar3397 6 ชั่วโมงที่ผ่านมา +266

    నటన రాని వ్యక్తికి నేషనల్ అవార్డు ఎలా వచ్చింది Sir....😂పోలీసు కాదు రాజకీయ నాయకుడి గా మాట్లాడుతున్నారు....

    • @gnanendrareddy4820
      @gnanendrareddy4820 6 ชั่วโมงที่ผ่านมา +23

      Police roudy laga matladadu

    • @d.rajasekharreddy9849
      @d.rajasekharreddy9849 6 ชั่วโมงที่ผ่านมา +14

      Police lu ela untaro samajaniki andariki thelusu rajakeyanayakula ku banisaluga unnaru nbk etuvanti cinimalu thesaru okasari charitra chudandi

    • @anjana6041
      @anjana6041 6 ชั่วโมงที่ผ่านมา +21

      PK kante better Anukunta acting lo

    • @badangigovind7939
      @badangigovind7939 5 ชั่วโมงที่ผ่านมา +1

      Award lu konukkovachchu

    • @rstar3397
      @rstar3397 4 ชั่วโมงที่ผ่านมา

      ​@@badangigovind793970 ఏళ్ళ తెలుగు ఇండస్ట్రీ లో ఎవరు కొనుక్కో లేక పోయారా....😂

  • @RambabuGSD43
    @RambabuGSD43 5 ชั่วโมงที่ผ่านมา +105

    అల్లు అర్జున్ గారి మీద రేవంత్ రెడ్డి పగ పట్టేసాడు అయినా ఏ కేసు కోర్టు ల్లో నిలబడవు...

    • @swarnalathachennuru3350
      @swarnalathachennuru3350 3 ชั่วโมงที่ผ่านมา +1

      Bava(babu)eyes lo happy chudataniki raventh garu(du)

    • @Rkr-y9s
      @Rkr-y9s 2 ชั่วโมงที่ผ่านมา +4

      రవ్వంత కక్ష కాదు సీజ్ ద షిప్ కక్ష ఇది

  • @ashokposhala7219
    @ashokposhala7219 6 ชั่วโมงที่ผ่านมา +170

    రామ్నాథ్ అన్న నమస్తే
    కొడంగల్ ఏరియాలో మాజీ సర్పంచ్
    సూసైడ్ నోట్ రాసి చనిపోతే పోలీసులు ఏం చేస్తున్నారో
    ఎంతవరకు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు మరి దాన్నేమంటారు జనాలు నవ్వుకుంటున్నారు పోలీసు పనితీరు చూసి
    నేను తెలంగాణ వాడిని

  • @vrr8176
    @vrr8176 6 ชั่วโมงที่ผ่านมา +154

    అతను పోలీస్ గా మాట్లాడలేదు ఇది ప్రజా దిక్కరణ

    • @Rkr-y9s
      @Rkr-y9s 2 ชั่วโมงที่ผ่านมา

      అతను పోలీస్ నా

  • @vrr8176
    @vrr8176 6 ชั่วโมงที่ผ่านมา +112

    పోలీస్ నీతులు వింటే నవ్వు వస్తోంది 😂

  • @SreenivasaraoKodi
    @SreenivasaraoKodi 6 ชั่วโมงที่ผ่านมา +122

    అందరి సినిమాలోను ఈయన చెబుతున్న అవలక్షణాలు ఉన్నాయి, ఒక్క పుష్ప లోనే లేవు.ఈ ఎసిపి కి అంత దురద ఎందుకు ఆధారాలను కోర్టు కి సమర్పిస్తే సరిపోయేది.పోలీసులు ఆధారాలు సమర్పించలేదు కాబట్టే బెయిల్ వచ్చింది.

    • @pareddyreddy8893
      @pareddyreddy8893 ชั่วโมงที่ผ่านมา

      Yes correct Faction movies kante 10000 times better appudu evaru adaga leedu

  • @princyceaser6408
    @princyceaser6408 6 ชั่วโมงที่ผ่านมา +108

    తను ఒక పోలీసు లాగా కాకుండ రాజకీయ నాయకుడిలా మాట్లాడాడు

  • @sreedharp6493
    @sreedharp6493 5 ชั่วโมงที่ผ่านมา +69

    ఈయన ప్రెససమీట్ మీద ,వాడిన బాష మీద కోర్టు లో కేసు వేస్తే సరి ....

  • @tdp1609
    @tdp1609 5 ชั่วโมงที่ผ่านมา +47

    ప్రాణం అంటే ఒక రేవతి గారిదే ప్రాణమా మరి చంద్రబాబు పుష్కరాల్లో 30 మందిని చంపాడు తరువాత గుంటూరు బహిరంగ సభలో నలుగురిని చంపాడు వారిది ప్రాణం కాదా, ఆరోజు ఏవరూ వారి ప్రాణాల గురించి ఏందుకు మాట్లాడలేదు

  • @SunilKumar-lr6gg
    @SunilKumar-lr6gg 6 ชั่วโมงที่ผ่านมา +83

    నిజమే కొట్టిరూపాయలు ఇచ్చిన ప్రాణం తిరిగిరాదు కానీ ఇక్కడ విషయం ఏమిటంటే
    ఒక హీరో గురించి మాట్లాడే వాళ్ళు అదే ఒక రాజకీయ నాయకుడు.. ప్రచారాలు మీటింగ్ అంటూ ఇరికు సందులో పెట్టీ ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు కానీ వాళ్ళ మీద కేసు లు ఉండవు ఏమైనా అంటే వాళ్ళు ముందే పర్మిషన్ తీసుకున్నారు అంటారు కానీ ఎవరు అయినా ప్రాణమే కదా అయినా మాన దేశంలో చట్టాలు అందరికీ సమానం కదూ కానీ నష్టపోయేది మధ్యతరగతి కుటుంబంలే 🙏🤫

    • @NAMALASUBBAREDDY
      @NAMALASUBBAREDDY 6 ชั่วโมงที่ผ่านมา +11

      Chattam andariki samanaga ledu.edi evm pm palana.van evm save democracy

  • @ramanaiahdonakonda8561
    @ramanaiahdonakonda8561 6 ชั่วโมงที่ผ่านมา +62

    ఎక్కడి ఆధార్ వుంటే అక్కడ నివశించాలా. ఆధార్ అనేదిదేశమంతా గుర్తింపు కోసమే. పాపం ఐ సి పి గారి తెలియదేమో.

  • @radhakrishnaprasadneeli1570
    @radhakrishnaprasadneeli1570 6 ชั่วโมงที่ผ่านมา +58

    కొద్ది రోజులుగా ఎవరికి వాళ్ళు రౌడీ భాష మాట్లాడుతూ వున్నారు,కలికాలం.

  • @rstar3397
    @rstar3397 6 ชั่วโมงที่ผ่านมา +69

    సినిమా నీ చూసి నేర్చుకునే వాళ్ళు వుంటే అందరూ దేశం బోర్డర్ లో డ్యూటీ చెయ్యాలి...దేశ భక్తి సినిమాలు చూసి...

  • @venkyvijey716
    @venkyvijey716 4 ชั่วโมงที่ผ่านมา +25

    ఇప్పుడు స్పందిస్తున్న పరిస్థితులు చూస్తుంటే ఇది కావాలనే రేవంత్ ప్రభుత్వం చేస్తుంది ఇది క్లియర్..

  • @anjireddyreddymalle6217
    @anjireddyreddymalle6217 5 ชั่วโมงที่ผ่านมา +43

    మన తెలుగు రాష్ట్రాలలో పోలీసులు రాజకీయ నాయకులు లాగా మాట్లాడుతూ ఉన్నారు

  • @jtv2799
    @jtv2799 4 ชั่วโมงที่ผ่านมา +21

    వాడు పోలీసా...❓
    రాజకీయ నాయకుడా.. ❓
    అల్లు అర్జున్ Episode చుట్టూ ఎదో కుట్ర జరుగుతుంది...
    లేకపోతే ఇది ప్రపంచ శాంతి భద్రతల సమస్యనా... ❓

    • @rajproton
      @rajproton 3 ชั่วโมงที่ผ่านมา +1

      Ade కదా. దారుణం

  • @madhubabu8720
    @madhubabu8720 5 ชั่วโมงที่ผ่านมา +23

    ఈయన రాజకీయావేత్త లేక పోలీస్ ఆఫీసరా

  • @rajvardan9886
    @rajvardan9886 6 ชั่วโมงที่ผ่านมา +45

    అసలు ఇతను పోలేస్ అధికార లేక రౌడినా, బాధ్యతగల అధికారి ఎలా మాట్లాడుతారు, భద్రత కల్పించినవాల్సిన భాధ్యత మరిచి పోయి అందులో విఫలం అయి ఈ చేతగాని మాటలు, సినిమా పాత్రలు అనేక విషయాలు పై ఆధార పడి ఉంటాయి. ఈయన రాజకీయ నాయకునిలాగా మాట్లాడతారా

  • @tvsrinivasagupta3620
    @tvsrinivasagupta3620 4 ชั่วโมงที่ผ่านมา +15

    అల్లు అర్జున్ రెడీ కావాలి రాజకీయాలలో వచ్చి వీరికి తగిన బుద్ధి చెప్పాలి. అందరు అధికార అందకారులే

  • @DhanushNaidus
    @DhanushNaidus 6 ชั่วโมงที่ผ่านมา +49

    అది హీరో తప్పేలా అవుతుంది దర్శకుడు, డైలాగ్ రైటర్ చెప్పినట్లు చేస్తారు నటులు

  • @N.SreenivasuraoNammi
    @N.SreenivasuraoNammi 6 ชั่วโมงที่ผ่านมา +37

    కేసు హైకోర్టు లో వున్నపుడు పోలీస్ కానీ మరి ఎవరు అయినా మాటలు ఆడకూడదు.

    • @badangigovind7939
      @badangigovind7939 5 ชั่วโมงที่ผ่านมา

      Muddai kooda press meet petta koodadu

  • @srinivasb2279
    @srinivasb2279 5 ชั่วโมงที่ผ่านมา +33

    అసలు ఇలాంటి సినిమా తీయాలో పోలీసులు కూడా చెప్తారా.? ఇదెక్కడి న్యాయం

    • @realtalks9472
      @realtalks9472 3 ชั่วโมงที่ผ่านมา

      Censor board will decide ...

  • @NSS-4right
    @NSS-4right 6 ชั่วโมงที่ผ่านมา +25

    పోలీస్ కాదు ఆ ముసుగులో వున్న ఓ పొలిటికల్ లీడర్ ... ఒక పొలిటికల్ లీడర్ లాగా డ్యూటీ మానేసి ప్రెస్ మీట్ డైలాగ్ లు...ఇవే కోర్టు లో చెప్పకుండా....😄😄🙏

  • @debarikishiva4331
    @debarikishiva4331 4 ชั่วโมงที่ผ่านมา +13

    ఈ acp కి అల్లుఅర్జున్ ను దూషించాల్సిన పనేంటి అతిగా వుంది.

  • @ArjunRaju-h3z
    @ArjunRaju-h3z 3 ชั่วโมงที่ผ่านมา +11

    రేవంత్ రెడ్డి గారికే చెల్లింది , ఇదే చర్య జగన్ గారు ఐతే పరిశ్రమ ఏడుపు ఇంకోలా వుండేది😂

  • @eswarasai
    @eswarasai 6 ชั่วโมงที่ผ่านมา +22

    రామ్నాథ గారు, తెలుగు సినిమా పరిశ్రమ AP కి తరలి రావడానికి ఇదే సరైన సమయం.

  • @RaajuGolla
    @RaajuGolla 6 ชั่วโมงที่ผ่านมา +35

    ఏమి సినిమా లు తియ్యాలో ఎలాంటి క్యారెక్టర్స్ తీయలో కూడా వీళ్ళే చెపుతారేమో వీళ్ళ గొయ్యి వీళ్ళే తీసుతుంటున్నారు

  • @mishnah368
    @mishnah368 5 ชั่วโมงที่ผ่านมา +17

    సినిమా వ్యాపారమే! దానిలోని వచనాలు తీసుకుని actor ని అవమానపరచడం ధర్మం కాదు. అనాది కాలంనుండి ఆ భాష ఉపయోగిస్తున్నారు. ఎవరో తొక్కిసలాటలో చనిపోతే అతనికేమిసంబంధం?
    అధర్మంగా అతనిని target చెయ్యాలంటే చెయ్యండి. అధికారం మీచేతిలోవుంది.

  • @mathakumar1740
    @mathakumar1740 5 ชั่วโมงที่ผ่านมา +15

    సార్ నటన CBN దగ్గర నేర్చుకోమని చెప్పండి

  • @bhaskarreddy4343
    @bhaskarreddy4343 6 ชั่วโมงที่ผ่านมา +29

    Vote for note case gurinchi ee super police lu matladite baguntundi... democracy lo

    • @DIWAKARKANDRAMBEDU
      @DIWAKARKANDRAMBEDU 6 ชั่วโมงที่ผ่านมา +7

      అన్న నువ్వు సూపర్

    • @realtalks9472
      @realtalks9472 3 ชั่วโมงที่ผ่านมา +1

      Correct ga chepavu bro

  • @venkatramanaP-o7h
    @venkatramanaP-o7h 6 ชั่วโมงที่ผ่านมา +21

    రామ్నాథ్ గారు అల్లు అర్జున్ చెప్పడానికి ప్రూఫ్ లేదు అల్లు అర్జున్ చంపినాడు అనేదాన్ని ప్రూఫ్ ఉందా సార్ సినిమాలను కూడా రాజకీయాలు చేస్తున్నారు సార్ ఆంధ్రలో దౌర్భాగ్యం 29 మంది ఆంధ్రలో చనిపోతే యా పోలీస్ ఆఫీసులో డ్యూటీ గురించి మాట్లాడలేదు రమణగారు ఈయనకి నొప్పి వచ్చింది ఇప్పుడు వచ్చేస్తున్నాడు

    • @Lkravmamscmphil
      @Lkravmamscmphil 3 ชั่วโมงที่ผ่านมา +1

      మీ ఆవేదన చాలా కరెక్ట్ సార్.

  • @pmrsocioeducationalmedia5757
    @pmrsocioeducationalmedia5757 5 ชั่วโมงที่ผ่านมา +17

    ఆయన ఒక పోలీసు అధికారి గా కాకుండా రాజకీయ నాయకుడిగా మాట్లాడారు. సినిమా వాళ్ళందరూ సిఎం ఆఫీస్ కు పోతే అన్ని సెట్ అవుతాయి.

  • @venkataramanareddy2661
    @venkataramanareddy2661 6 ชั่วโมงที่ผ่านมา +23

    రాజకీయ నాయకులు. ప్రాపకం గురించి అలానే మాట్లాడుతారు

  • @allasreenivasareddy5900
    @allasreenivasareddy5900 6 ชั่วโมงที่ผ่านมา +11

    ప్రెస్ మీట్ పెట్టకుంటే రేవాంతు లెడ్డి అసెంబ్లీలో చెప్పింది నిజమే అని ప్రజలు అనుకోరా? గోదావరి పుష్కరాలు లో 27 మంది చనిపోతే ఈ రేవాంతు లెడ్డి యాడున్నాడు? బాలక్రిష్ణ ఒకరిని తుపాకీతో కాల్చి చజంపినప్పుడు ఈ మానవత్వం వున్న రేవాంతు లెడ్డి యాడున్నాడు. ఇతను కాదా బాలక్రిష్ణ బెయిల్ కోడాం తిరిగొంది? సరే ఇతని పంతం పట్టి శిక్ష వెయిస్తే? ఆ శిక్ష తీర్పు పట్టుకుని నేరాల సారా బాబా మీద కేసులు పెట్టి జీవితాంతం లోపల వుండే విధంగా చేయాలని కొంతమంది ఎదురు చూస్తున్నారు? కాబట్టి లేవంతులెడ్డి అన్నా, కొంచెం చూసుకుని ఆ విధంగా ముందుకు పొండి. ఆ చనిపోయిన వ్యక్తికి న్యాయం చేయండి ముందు. ఆ కుటుంబం కి ప్రగాఢ సానుభూతి. ఇలాంటి స్థితి ఇంకోసారి జరక్కుండా చర్యలు తీసుకోండి ముందు. ఇలాంటి పరిస్థితి మీ రాజకీయ మీటింగ్ లో కూడా జరిగాయి కాబట్టి ఆ చనిపోయిన వారికి పరిహారం అందేలా చూడండి. మీరు , ప్రజాదరణ ఉన్న నాయకులు బయటకు రాకుండా ప్రజలను రక్షించండి.

  • @venkyvijey716
    @venkyvijey716 4 ชั่วโมงที่ผ่านมา +5

    పోలీసులే ఈవిధంగా మాట్లాడటం అస్సలు బాగోలేదు...రాజకీయ నాయకులు మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నారు.... గౌరవం లేకుండా

  • @emandibavireedu6583
    @emandibavireedu6583 6 ชั่วโมงที่ผ่านมา +10

    నటన మాయ మోసం అరాచకం నయవంచన ఇవన్నీ నువ్వు బాబే చెప్పాలి

  • @snrvlogs177
    @snrvlogs177 6 ชั่วโมงที่ผ่านมา +32

    ఇదేదో background పుష్ప ఇంకొకడు ఉన్నాడేమో ఏపీ నుండి ఏమైనా

  • @udayshankar2355
    @udayshankar2355 5 ชั่วโมงที่ผ่านมา +7

    ఈరోజు మా పవన్ సార్ హైదరాబాద్ వెళ్లి పడుకుంటాడు రోడ్డు మీద😂😂😂

    • @nadigatlaappalaraju7455
      @nadigatlaappalaraju7455 5 ชั่วโมงที่ผ่านมา

      Ore madylo pavan kosam endukura pukulanjakodka

  • @pavanreddy9
    @pavanreddy9 6 ชั่วโมงที่ผ่านมา +22

    Entha Baga cheppadu pranam gurinchi assembly lo
    Puskaralo pranalu gurinchi appudu evvaru matladaleka poyare

  • @chinnuramkinirmala7619
    @chinnuramkinirmala7619 4 ชั่วโมงที่ผ่านมา +4

    రఘునాథ్ గారు వీళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి యొక్క మెప్పుకోసం మీడియా ముందుకు వస్తున్నట్లు ఉంది ఈ రేవంత్ రెడ్డి కలకాలం ముఖ్యమంత్రిగా ఉండడు వీడు ముఖ్యమంత్రి దిగిపోయిన తర్వాత ఈ పోలీసులు తోలు వలిచి ఇస్తారు ఆ సంగతి ఎలా తెలియదు వీళ్ళు వల్ల ఎంతోమంది ప్రాణాలు పోయే వాళ్ళకి ఎన్ని కోట్లు ఇచ్చారు వీళ్ళు ఎన్నిసార్లు పరామర్శించారు దానికి ముందు రేవంత్ రెడ్డి తో సహా ఈ పోలీస్ ఆఫీసర్లు అందరు కూడా సమాధానం ఉంది చెప్పాలి

  • @kaartikeya4195
    @kaartikeya4195 6 ชั่วโมงที่ผ่านมา +18

    ఇంతగా వార్నింగ్ ఇస్తున్నారు అంటే చిత్ర పరిశ్రమ నిర్ణయించుకోవాలి. వాళ్లు అక్కడ ఉండాలో ఆంధ్రాలో ఉండాలో. భూముల గురించి ఆధార్ కార్డు గురించి మాట్లాడారు అంటే తెలంగాణ నుంచి పోండి అని చెప్పడమే..!

    • @DIWAKARKANDRAMBEDU
      @DIWAKARKANDRAMBEDU 6 ชั่วโมงที่ผ่านมา +2

      అన్న నువ్వు చెప్పింది కరెక్ట్
      తెలంగాణ ఏమైనా రేవంత్ అమ్మ మొగుడిద, ప్రజలందరిదీ.

  • @allamynareddy9231
    @allamynareddy9231 4 ชั่วโมงที่ผ่านมา +5

    ఏపీ తెలంగాణలో పోలీసులు అనే పదానికి అర్థం లేకుండా పోతోంది

  • @anjireddyreddymalle6217
    @anjireddyreddymalle6217 5 ชั่วโมงที่ผ่านมา +7

    సినిమా వాళ్లకి దగ్గుబాటి వాళ్లకి మిగతా ఆంధ్రకు సంబంధించిన సినిమా వాళ్ళు ఇకనైనా బుద్ధుంటే ఆంధ్రకి రండి వైజాగ్ లో చిత్ర పరిశ్రమ డెవలప్ చేయండి ఇక్కడ ఉండండి మీకు హ్యాపీగా ఉంటుంది మిమ్మల్ని ఎప్పటికైనా ఆంధ్రులు గానే చూస్తారు

  • @shivar547
    @shivar547 ชั่วโมงที่ผ่านมา +2

    Nenu kuda shock ayya police ela Matladamtho nto emo

  • @maniaruruvarma7834
    @maniaruruvarma7834 5 ชั่วโมงที่ผ่านมา +6

    కొంప తీసి అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తారా?

  • @bhaskarreddydokkupalli433
    @bhaskarreddydokkupalli433 5 ชั่วโมงที่ผ่านมา +10

    Ap.Lo.Cm.CBN.Puskaraallo.29.Mandhi.Death.Ku.Kaaranamayyadu.But.Enni.Crores.Isthe.Vaallu.Brathukuthaaraa.

  • @prasad9803
    @prasad9803 5 ชั่วโมงที่ผ่านมา +4

    సినిమా ఇండస్ట్రీ పట్ల కాంగ్రెస్ వైఖరి "పిల్లితో చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటం"...😮😮😮😮

  • @siddharthav6851
    @siddharthav6851 6 ชั่วโมงที่ผ่านมา +7

    మరి జై భీమ్ కి ఎందుకు అవార్డు ఇవ్వలేదు. పుష్ప కి ఎందుకు ఇచ్చారు. జై భీమ్ ని అవార్డు ఇవ్వకుండా ఎవరు అడ్డు కున్నారు

  • @LakshminarayanaGUNUPUDI-pn7kl
    @LakshminarayanaGUNUPUDI-pn7kl 5 ชั่วโมงที่ผ่านมา +5

    ఏసీపీ గారు కొంచం గవర్నమెంట్ అధికారిగా మాట్లాడితే బాగుంటుంది రాజకీయ నాయకుడిలా kaadhu🙏 గోవేర్నమేంట్ మారితే నువ్వు ఎక్కడ ఉంటావో నీకే తెలియదు మద్రాస్ లో వున్న చిత్రపరిశ్రమని మీ తెలంగానా నాయకుడ చెన్నారెడ్డి పిలిస్తేనే వచ్చారు ఆ విషయం గుర్తుపెట్టుకో

  • @nagireddy819
    @nagireddy819 6 ชั่วโมงที่ผ่านมา +6

    కరెక్ట్ గా.

  • @narendrareddychintha963
    @narendrareddychintha963 4 ชั่วโมงที่ผ่านมา +7

    రేవంత్ నాయడు కమ్మ రెడ్డి చెప్పి నట్టు చేస్తున్నాru

  • @seenu9574
    @seenu9574 4 ชั่วโมงที่ผ่านมา +4

    ఆయన ఇలాంటి మాటలు మాట్లాడటం చూస్తుంటే చాల దారుణం అనిపిస్తుంది సర్ తెలంగాణ AP అని మాట్లాడటం లో ఆయన ప్రజల మద్య విద్వేషాలు రేపెవిగా అనిపిస్తుంది సర్

  • @seshareddy1513
    @seshareddy1513 6 ชั่วโมงที่ผ่านมา +9

    100% security lopamee

  • @charmeljoseph5637
    @charmeljoseph5637 6 ชั่วโมงที่ผ่านมา +13

    Clearly revanth is taking revenge on behalf of kammas in the film industry .this is a fact .allu bail cancell ani kamma channels loney first vochaye .the commisioner clearly is bullying arjun. This is not how he should talk .now easily the commissioner will be paying the price for his loose tongue .hes a commisioner NOT a film critic.commissioner messed up real bad .hes now answerable for the failed duties at the theatre

  • @Ravibheemavarapu
    @Ravibheemavarapu 5 ชั่วโมงที่ผ่านมา +3

    పోలీస్ లేక politician

  • @shantharaj8450
    @shantharaj8450 5 ชั่วโมงที่ผ่านมา +5

    Allu Arjun is very good Actor in Telugu industry.

  • @political-yk4om
    @political-yk4om 4 ชั่วโมงที่ผ่านมา +3

    Stand with AA

  • @udayp1117
    @udayp1117 6 ชั่วโมงที่ผ่านมา +12

    Sir Antha diversion politics ,madya lo prajalu pichollu ....😂

  • @anjana6041
    @anjana6041 6 ชั่วโมงที่ผ่านมา +10

    Political ga involve ayi AA ni target chestunaru. Hydra time lo normal public ki meeru em respect icharu ACP garu, public entha struggle ayaro telusa hydera time lo almost suside kuda chesukunela chesaru. So meeru respect ichara and vaalla family response evaru tesukunataru financial ga

  • @abrahamlincolnchallagali3868
    @abrahamlincolnchallagali3868 5 ชั่วโมงที่ผ่านมา +3

    పోలీసులు మంచిగా ఉండడం ఏంది !?చట్టప్రకారం నడుచుకోవడం లేదా నడుచుకోక పోవడం ఈ రెండుఅంశాలే ప్రధానం.వీరి డ్యూటీలో

  • @bollahymavathi8206
    @bollahymavathi8206 3 ชั่วโมงที่ผ่านมา +1

    ACP మాట్లాడిన భాష ఒక IPS మాట్లాడినట్టు లేదు ఒక రౌడీ లా మాట్లాడారు, మనం భారతీయులం ఎక్కడైనా నివసించే హక్కు ఉంది. ఆధార్ ఎక్కడుంటే ఆయనకు ఎందుకు పోలీసులను ఏమన్నా అంటే ఆ విషయాన్ని ఖండించు ఎక్సట్రాలు మాట్లాడటం అనవసరం

  • @mohdsaleem9846
    @mohdsaleem9846 6 ชั่วโมงที่ผ่านมา +3

    ఆ పోలీస్ రాజకీయం చేసాడు

  • @mohammadrafi-iz5zg
    @mohammadrafi-iz5zg 6 ชั่วโมงที่ผ่านมา +4

    TS Govt over behaviour .stop please

  • @flyingeagle4837
    @flyingeagle4837 2 ชั่วโมงที่ผ่านมา

    Chaaaala manchiga cheppindu ACP Garu❤❤❤🎉🎉🎉

  • @sreenivas2781
    @sreenivas2781 5 ชั่วโมงที่ผ่านมา +1

    నటించడం నేర్చుకోడానికి Babu దగ్గరకు వెళితే మంచి ఫలితం ఉంటుంది.

  • @giridharkola6523
    @giridharkola6523 6 ชั่วโมงที่ผ่านมา +4

    వాడికి అంత ఓవర్ యాక్షన్ అవసరం లేదు!

  • @jeevankumar9517
    @jeevankumar9517 6 ชั่วโมงที่ผ่านมา +7

    Sir... Its completely political game...

  • @cherlapallyvijay8582
    @cherlapallyvijay8582 6 ชั่วโมงที่ผ่านมา +4

    Balakrishna laughing from corner 😂😂😂😂

  • @villagethings6050
    @villagethings6050 2 ชั่วโมงที่ผ่านมา +1

    అర్జున్ గారు సినిమాలో అన్నారు సెన్సార్ ఓకే చెపితేనే కద సినిమా రిలీజ్ చేసారు బాలకృష్ణ పబ్లిగా స్టేజిపైన అన్నారు అది తప్పుగా లేదా ఇప్పుడు మాట్లాడే పెద్దలకు అయినా అల్లు అర్జున్ ఎదుగుదల చూసి కొందరు చేస్తున్న కుట్ర

  • @bhaskarreddydokkupalli433
    @bhaskarreddydokkupalli433 5 ชั่วโมงที่ผ่านมา +2

    Ayyaa policeOfficers.Telangana .First Take.Lawand.Order..Chudandi

  • @jagannadhveluvarti
    @jagannadhveluvarti 6 ชั่วโมงที่ผ่านมา +6

    POLICE THAMA DUTY NI CORRECT GAA CHEYYANDI.

  • @prasadmotepalli8563
    @prasadmotepalli8563 ชั่วโมงที่ผ่านมา

    ఒక వ్యక్తిమీద ఇంత ఏడుపా కావాలని కక్షకట్టి పైచాచిక ఆనందం పొందుతున్నారు.

  • @sibagatullahmohammed9632
    @sibagatullahmohammed9632 4 ชั่วโมงที่ผ่านมา +1

    Allu family...ika chalu..battalu sardukumi AP ki vocheyandi..

  • @akbarkadarbar
    @akbarkadarbar 15 นาทีที่ผ่านมา

    నందమూరి రామారావు గారి కంటే.. గొప్ప నటుడు మా అర్జున్

  • @Boddu.Bixapathi
    @Boddu.Bixapathi 5 ชั่วโมงที่ผ่านมา +1

    సూపర్ సార్ 👍👍

  • @Zenith-g5h
    @Zenith-g5h 4 ชั่วโมงที่ผ่านมา +1

    From. The Past 30 year's onwards HYDERABAD Police System is So Sincear. Best Example:- "VOTE ki NOTE " Case.. Ramnath gaaru..

  • @SivaSivaaaaaa9787
    @SivaSivaaaaaa9787 6 ชั่วโมงที่ผ่านมา +6

    ఇది ఒక్క అల్లు అర్జున్ కు మాత్రమే కాదు సినిమా వాళ్ళందరికీ తోలు వలిచేస్తారు,ముఖ్యంగా మెగాకుటుంబానికి తోలు మందం ఆ మందాన్ని వలిచేస్తాం అని భలే వార్నింగ్ ఇచ్చారు

    • @wenkatpaidi1640
      @wenkatpaidi1640 6 ชั่วโมงที่ผ่านมา

      అవును జలగన్న ను బొక్కలో వేసి బోగి పండగ చేస్తాము అని కూడా చెప్పారు 😅

  • @ravisankarreddyn8919
    @ravisankarreddyn8919 5 ชั่วโมงที่ผ่านมา

    రాజకీయ నాయకుల మీటింగుల్లో ఎంతో మంది చనిపోయారు... ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టావా? బ్రో!
    ఒకవేళ పెడితే ఏమవుతుందో నీకు బాగా తెలుసు అనుకుంటా! ఏదిఏమైనా లా అందరికి ఒకటే ఉండాలి బ్రో! 😄😄😄

  • @ravisankarreddyn8919
    @ravisankarreddyn8919 5 ชั่วโมงที่ผ่านมา +1

    బాలయ్యా... పవన్ కళ్యాణ్ సినిమాలపై ఇలాగే ప్రెస్ మీట్ పెట్టి స్పందించే దమ్ముందా బ్రో! బాలిగాడు పబ్లిక్ స్టేజ్ మీద అమ్మాయి కనపడితే ముద్దైనా పెట్టాలి లేదా కడుపైనా చేయాలి అని అన్నాడు! స్పందించావా? అప్పుడు ఎక్కడికిపోయావు? 😄😄

  • @ramalingareddymaruri7158
    @ramalingareddymaruri7158 3 ชั่วโมงที่ผ่านมา

    Very good comments by ACP

  • @boddukollaroja8009
    @boddukollaroja8009 5 ชั่วโมงที่ผ่านมา +2

    Mari balakrishna ammayi kanipiste kadupu anna cheyyali muddhu anna pettali ani matladadu apudu Enduku matladaledhu ACP garu

  • @telugupadyalu...6927
    @telugupadyalu...6927 6 ชั่วโมงที่ผ่านมา +3

    Mana gortla madhav ana kuda purvam elagey chesaru 😅

  • @nobodyanybody1174
    @nobodyanybody1174 6 ชั่วโมงที่ผ่านมา +6

    Atu itu chesi allu arjun ni oka party pettala chesthunaru

    • @ramamohanaraom7586
      @ramamohanaraom7586 5 ชั่วโมงที่ผ่านมา

      He should start a party 😮

  • @Rkr-y9s
    @Rkr-y9s 2 ชั่วโมงที่ผ่านมา

    ఇవాళ పోలీసులు చించుకున్న అంత తప్పుగా ఏం మాట్లాడాడు అబ్బా అల్లు 🤔🤔🤔

  • @venkyb5383
    @venkyb5383 43 นาทีที่ผ่านมา

    పోలీసులు నీతులు చెప్పడం చూస్తే షాక్ గా ఉంది... పాలిటిక్స్ లోకి వచ్చి మాట్లాడితే బాగుండు. ..

  • @Rams464ghjj
    @Rams464ghjj ชั่วโมงที่ผ่านมา

    Congress kanduva okate takuva😂

  • @mpchinna4397
    @mpchinna4397 6 ชั่วโมงที่ผ่านมา +1

    Entha పెద్దా star డం ఒక్క దెబ్బతో 🎉🎉🎉🎉
    But anyhow they r heros

  • @vsrsuryanarayana3925
    @vsrsuryanarayana3925 3 ชั่วโมงที่ผ่านมา

    అయితే తెలంగాణ లో అన్ని సినిమా లను ban చేయమనండి పోలీస్ లను

  • @ismailkhan-yb5fs
    @ismailkhan-yb5fs 4 ชั่วโมงที่ผ่านมา

    Chandrababunaidu హయాంలో గోదావరి పుష్కరాల వేళ 28 మంది మరణానికి కారణమైనా ఎలాంటి కేసు లేదు. Chandrababunaidu కు దోస్తే గదా రేవంత్ రెడ్డి గారు, ఆ మాత్రం చట్టం తెలీదా?
    జగనన్న హయాంలో chandrababunaidu గారు ఇరుకు సందుల్లో మీటింగ్ లు పెట్టి ఎందరో మరణాలకు కారకులైనా జగనన్న కేసులు పెట్టలేదు. చట్టం ఆంధ్ర కి వేరు, తెలంగాణ కు వేరునా? జనం తొక్కిసలాట చేస్తే హీరో మీద కేసు పెట్టడమంటే కావాలని కేసు పెట్టడమని అనుకుంటున్నారు జనాలు!!

  • @sreedharp6493
    @sreedharp6493 5 ชั่วโมงที่ผ่านมา +1

    అబ్బా!బాబు చాలా నిజాయితీ.. నిప్పులా ఉన్నాడు....

  • @realtalks9472
    @realtalks9472 3 ชั่วโมงที่ผ่านมา

    AP ki film industry 50% move cheyali...

  • @vsrsuryanarayana3925
    @vsrsuryanarayana3925 3 ชั่วโมงที่ผ่านมา

    మెగా వాళ్ళ సినిమా లు కూడా ban చెయ్యాలి

  • @KitipalliNarayanarao-dm3ng
    @KitipalliNarayanarao-dm3ng 6 ชั่วโมงที่ผ่านมา +3

    Cp gaaru adaralu court ki evvadam lo chupandi mee pratapam.

  • @jagannadhveluvarti
    @jagannadhveluvarti 6 ชั่วโมงที่ผ่านมา +1

    100% POLICE DEPARTMENT DEA THAPPU.

  • @rajarammohanroy9920
    @rajarammohanroy9920 2 ชั่วโมงที่ผ่านมา

    డబ్బు కోసం పోటీ పడుతున్నట్లు కనిపిస్తుంటుంది

  • @vijayavictor
    @vijayavictor 2 ชั่วโมงที่ผ่านมา

    ఎంత సులభంగా మీ స్టాండ్ మార్చుకున్నారు రామనాధ్!