విభీషణుడి కుమారుడు నీలుడి కథ! Purushottama Kshetra Neeladri

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ม.ค. 2025

ความคิดเห็น •

  • @janardhanjana2621
    @janardhanjana2621 2 ปีที่แล้ว +1

    సర్ మీ ద్వారా ఇటువంటివి సుపరిచితమవుతున్నందుకు ధన్యులము.

  • @kbkrao9629
    @kbkrao9629 2 ปีที่แล้ว +11

    శ్రావ్యంగా వివరించారు

  • @satyavathikantaspurti272
    @satyavathikantaspurti272 2 ปีที่แล้ว +3

    Jai PanchamukhaAnjaneyaSwami 🙏🙏🙏🙏🙏

  • @SRIMARUTIRAMA
    @SRIMARUTIRAMA 2 ปีที่แล้ว +7

    Jai hanuman

  • @subbalakshmikalinadhabhotl2426
    @subbalakshmikalinadhabhotl2426 หลายเดือนก่อน +1

    ధన్యవాదములు.నేనింతవరకు వినని విశేష గాధను విన్నాను.

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  หลายเดือนก่อน

      ప్రోత్సాహానికి మీకు కూడా ధన్యవాదాలు సుబ్బలక్ష్మి గారు 🙏

  • @guruprasad777
    @guruprasad777 2 ปีที่แล้ว +1

    Very good mythalagical story

  • @srinivasaraopuppala4929
    @srinivasaraopuppala4929 2 ปีที่แล้ว +1

    ధన్యవాదములు

  • @opadristajagannadh9596
    @opadristajagannadh9596 2 ปีที่แล้ว +5

    Dear Maheedhar Garu, The beautiful story with a powerful messages narrated with your melodious voice, is excellent. Very nice Sir.

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  2 ปีที่แล้ว

      ధన్యోస్మి జగన్నాథ్ గారు 🙏🙏🙏

  • @SRIMARUTIRAMA
    @SRIMARUTIRAMA 2 ปีที่แล้ว +4

    Super voice...

  • @madhavaraoparupalli7244
    @madhavaraoparupalli7244 2 ปีที่แล้ว +1

    Good video, New lesson for me.

  • @saisudhanrusimhadevara6336
    @saisudhanrusimhadevara6336 2 ปีที่แล้ว +4

    nice video 👌👏👏👏

  • @ramireddy4030
    @ramireddy4030 2 ปีที่แล้ว +1

    మీకు Vandanalu

  • @venkatanarasimhasharma1369
    @venkatanarasimhasharma1369 2 ปีที่แล้ว +1

    ఆర్యా! అవకాశం ఉంటే పంచముఖ ఆంజనేయ మంత్రం ఉపదేసింప ప్రార్థన.చిన్నతనంలో మా నాన్నగారు చెప్పారు.ఇప్పుడు ఐదింట నాలుగే గుర్తున్నాయి.అందుకే కోరుతున్నా

  • @krishnamurthy9958
    @krishnamurthy9958 2 ปีที่แล้ว +1

    Wonderful untold story hitherto not heard❤🎉

  • @sreekanthreddymuthareddy4792
    @sreekanthreddymuthareddy4792 2 ปีที่แล้ว +4

    🙏🙏🙏

  • @chakri7706
    @chakri7706 2 ปีที่แล้ว +1

    Vasudeva 🙏

  • @venkateshe232
    @venkateshe232 2 ปีที่แล้ว +2

    🕉️🕉️🙏🙏🙏🙏

  • @VadlaSujatha-v7q
    @VadlaSujatha-v7q 3 หลายเดือนก่อน +1

    త్రయోదశి నాడు మృగశిర నక్షత్రం నాడు హనుమంతుని మంత్ర ఉపాసన చేసి మనోవాంఛ సిద్ధి,పొందవచ్చు దీనికి కారణం సీతమ్మ వరం. మార్గశిర మాసం త్రయోదశి మృగశీర నక్షత్రం నాడు తల్లి యొక్క దుఃఖము శాంతింపజెసి రామ రాక గురించి చెప్పిన సమయంలో నిన్ను పూజించి వారి కొరికలు తీరును అని వరం

  • @gujjasridevi906
    @gujjasridevi906 2 ปีที่แล้ว +1

    👌

  • @nageerashmi7535
    @nageerashmi7535 2 ปีที่แล้ว +1

    Vali kumarudu kadhalu vivarinchu

  • @narbahadurkatuwal6228
    @narbahadurkatuwal6228 2 ปีที่แล้ว +1

    Nice 👍👌

  • @rajukolnati2990
    @rajukolnati2990 2 ปีที่แล้ว +2

    Neela krutha Anjaneya stotram and mantram Manam Sadhana cheyavacha sir

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  2 ปีที่แล้ว

      నిరభ్యంతరముగా చేయవచ్చు రాజు గారు

  • @bhimajumbarthi1421
    @bhimajumbarthi1421 ปีที่แล้ว +1

    🕉🌹🌹🌹🙏🙏🙏

  • @dgopikrishna8521
    @dgopikrishna8521 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏

  • @chandrahas3126
    @chandrahas3126 2 ปีที่แล้ว +1

    Chala chakkaga chebutunnaru sir na doka manavi sir
    topic :- 14 lokalu evaru untaru varu Ela janamalu pondaru ex: devathalu ,kinneralu ,kimputushulu, yakshulu,manavalu ,rakshasulu,vari janam karanalu miru chebithe telusu kovali anukuntunna thank you sir

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  2 ปีที่แล้ว

      తప్పకుండా ప్రయత్నిస్తాను చంద్రహాస్ గారు 🙏

    • @chandrahas3126
      @chandrahas3126 2 ปีที่แล้ว

      @@VoiceOfMaheedhar thank you very much sir

  • @pidaparthisuryanarayanamur3439
    @pidaparthisuryanarayanamur3439 2 ปีที่แล้ว +2

    సేతువు కట్టిన నీలుడు వేరు. ఈయన వేరు

  • @vijayaLakshmi-ed1uv
    @vijayaLakshmi-ed1uv 2 ปีที่แล้ว +1

    గురువుగారు పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటో పూజగదిలో పెట్టుకోవచ్చును?

    • @VoiceOfMaheedhar
      @VoiceOfMaheedhar  2 ปีที่แล้ว

      ఉగ్రరూపం ఉన్న మూర్తులను నిష్ఠగా పూజ చేయగలిగినవారు మాత్రమే పెట్టుకుంటే మంచిది విజయలక్ష్మి గారు 🙏

    • @vijayaLakshmi-ed1uv
      @vijayaLakshmi-ed1uv 2 ปีที่แล้ว

      @@VoiceOfMaheedhar నిష్ఠగ అంటే ఎలానో దయచేసి ఏమీ అనుకోకుండ తెలియజేయగలరు.

  • @srinivasaraopuppala4929
    @srinivasaraopuppala4929 2 ปีที่แล้ว +3

    రామాయణం లో శంబుకుడి వధ నిజమా? తెలుపగలరు

  • @msurya1834
    @msurya1834 ปีที่แล้ว +1

    Neelude neelachareswarudu kadu. Jagannadhude balabadra sametagam velasinadu. Neelachalam daggara undatam valana neelachareswarudu ga velasinadu

  • @111saibaba
    @111saibaba 2 ปีที่แล้ว +2

    ఎప్పుడు వినని కధ. రామ సేతు నిర్మాణం లొ నీలుని చే నీటి మీద తేలే రాళ్లను వేయించారని చదువు తాం . ఆ నీలుడు , ఈ నీలుడు ఒకరేనా? తెలుప గలరు. అతను ఒక వానర వీరుదని చదివిన గుర్తు.

    • @sankarkethavarapu
      @sankarkethavarapu 2 ปีที่แล้ว +1

      ఇద్దరూ వేరు. ఒక్కరు కాదు.

    • @111saibaba
      @111saibaba 2 ปีที่แล้ว +1

      @@sankarkethavarapu కృతఙ్యతలు తెలియబరచి నందుకు . 🙏🏻

    • @ch.abhimanyuch.abhimanyu2736
      @ch.abhimanyuch.abhimanyu2736 2 ปีที่แล้ว

      సేతువు కట్టిన నిలుడు విశ్వకర్మ కొడుకు ఈ యన విబీసనునికొడుకు

    • @nithinladu8972
      @nithinladu8972 2 ปีที่แล้ว

      🙏🌹🙏