@krishnamrajumudunuri9004 .. మిత్రమా.. కృష్ణంరాజా.. నేను.. నువ్వు భ్రమపడినట్లుగా.. paytm batch కాదు..!! నీ లాగా.. గుడ్డిగా.. ఎవరినీ సమర్ధించే వాడినీ కాదు..!! "తమ్ముడు తనవాడే అయినా.. ధర్మం చెప్పాలి" .. అనే ధర్మ పక్షపాతిని.. సామాన్య మానవుడిని.. ప్రభుత్వాల్ని మార్చగల.. న్యూట్రల్ ఓటర్ ని..!! నా భావాలు పరిగణలోకి తీసుకుంటే.. ఆ ప్రభుత్వ మనుగడకు ఢోకా ఉండదు..!! లేకపోతే, పోతారు..!! పరిపాలనలో.. అభివృద్ధి, సంక్షేమమే కాదూ.. దుష్ట శిక్షణ, శిష్ఠ రక్షణ కూడా ఉండాలి.. ముఖ్యంగా.. దుష్ట శిక్షణ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం..!! అర్థమైందా.. నీ చిన్ని బుర్రకి..!??!
CBN retirement must nd should theesukovaali and cm position should be hand over to rough nd tough like telangana CM 🐯 Then only ap will grow other wise AP public will suffer between asamarthata,alasathvam ,vudhaseenatha, corruption kings and dopidi raaajyam, dopidi palana.
ఇది పూర్తిగ బాబు లేదా ప్రభుత్వ పెద్దల అలసత్వమే ! పరిపాలనలో ఎప్పుడో ఎక్కడో పెద్ద దెబ్బ పడితేగాని బుద్ధిరాదేమొ ! కొన్ని నియామకాలు తెలిసీ చేస్తుండడం మరీ దారుణం !
వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం లో జరిగిన అవినీతికి ఆధారాలు ఉన్న సాక్ష్యాలు ఉన్న వారి పైన ఏటువంటి చర్యలు తీసుకోవటం లేదు అటువంటిది ఈ విషయాలు పట్టించుకుంటారు అని అనుకోవటం మన కర్మ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలి అని కోరుకున్న వారిలో నేను ఒకడిని కాని ఇప్పుడు భాద పడుతున్న కుటమి అధికారంలో కి వచ్చినా మమ్మలని ఏమి పీకలేరు అని వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలు అన్న మాట నిజం చేశారు కూటమి లోని నాయకులు అవినీతి చేశారు అని సొల్లుకబుర్లు చెప్పటం కాదు అధికారంలో ఉన్న మీరు చేత కాకపోతే చెప్పకండి
Thanks Sir for explaining,exposing the truth. What this present government is doing? Are they in deep sleep! Better they wake up now at least. Please keep doing this type of presentations for we people to be aware of what is happening.
CBN retirement must nd should theesukovaali then only ap will grow other wise AP public will suffer between asamarthata alasathvam vudhaseenatha paaalana
చైర్మన్ తో పాటు సభ్యులు కూడా ఒకేసారి తొలగించాలి కదా..ఒక్కసారి స్టేట్ మొత్తం పరిశీలిస్తే మంచిది.. అలాంటి పరిస్థితి కూటమిలో ఉందను కోవట్లేదు.. ఇలాంటివి చిల్లర విషయాలు,, కక్షసాధింపులు అన్న భ్రమలో తండ్రీ కొడుకు వున్నారేమో
Nominated పదవులలో ఉన్నవారు.. తమని Nominate చేసిన ప్రభుత్వం పోవడంతోనే.. ఆ యా పదవులకి రాజీనామా పత్రం సమర్పించాలి..!! దానిని అంగీకరించడం, కొనసాగమని కోరడం.. క్రొత్త ప్రభుత్వ అధికారం..!!
Sir, కేవలం మహిళా కమిషన్ మాత్రమే కాదు మైనారిటీ, ఎస్టీ కమిషన్ లో కూడా వైసీపీ ప్రభుత్వంలో నియమితులైన వారే కొనసాగుతున్నారు. కూటమి నేతలు కేవలం పాలనపై మాత్రమే దృష్టి సారిస్తున్నారు. ఆయా పదవులను పార్టీ కోసం కష్ట పడిన వారికి పిచ్చి ఉంటే బాగుండేది. అలా కాకుండా అసలు ఆయా వ్యవస్థలు ఉన్నాయా లేవా, ఉంటే పనిచేస్తున్నాయా లేదా చూసుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు.
ఈ గంట వరకు కూడా జగన్ ఆంధ్రాను పరిపాలిస్తున్నాడు మరి నాయుడు నిస్సహాయంగా మరియు చాలా పేలవరం గా కనిపిస్తున్నాడు..ఆయన పదవీ విరమణ చేయాల్సిన సమయం వచ్చింది ..ఆయన కుర్చీని వదిలిపెట్టడం ఇష్టం లేదు ....కొత్త రక్తానికి ఇది మంచి అవకాశం
Even NTR university Registarar is YSRCP loyalist and relative of YV subba reddy is holding key position .. CM sir have forgot every thing after coming into power
రమేష్ గారు , ఎందుకు మీరు ఇలాంటి వీడియోలు చేసి తెలుగుదేశం కార్యకర్తలకు గుండెపోటు తెప్పించి చంపేస్తున్నారు ? వారి అకాల మరణాలకు మీరే బాధ్యులు అవుతారు . గుర్తుంచుకోండి .😢
It needs some time for any govt to know some of these things.Even ysr cp continued some TDP activists.some of them may switch loyalities.Key peoplehave been removed within one month.
Yes because he wants to say and show the difference between Govt posts and party posts. From 2019 to 2024 Ap govt and ycp party are Equal no difference between them.
Thanks for the forecast! Just a quick off-topic question: My OKX wallet holds some USDT, and I have the seed phrase. (alarm fetch churn bridge exercise tape speak race clerk couch crater letter). Could you explain how to move them to Binance?
Assalu manam fill cheyyagaligina posts emunnayi ani full list pettukuni , Party karyakartha level nundi leaders daaka , posts ichesthe , Ee daridram undadu, I doubt assala vellaki em posts unnayi ani telusa ani ?? Lekapothe 7 months ayipoyina, inka paata vallu undatatam enti ? TDP should seriously introspect their attitude towards party workers , Leaders maatram padavalu enjoy chestharu , kasthapadina cadre ki matram post ivvadaniki vellaki noppi ga undi
CBN should quit before the chorus grows for his ouster. Whatever good he is doing is being negated by his ( I will not touch my opponents) even though they looted Govt assets. This is totally contrary to what he spoke in public rallies during elections. Is it not a total deceipt of those who voted for the party. Day after day he is only amassing scorn from TDP admirers. God save the party and the state.
మురికుపాన్ని కడగటానికి టైం పడుతుంది, ఒక పద్దతి ప్రకారం నియామకాలు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జరిగితే తీసేయటం ఈజీ, కానీ సోషల్ మీడియా అకౌంట్స్ తో unofficial గ దొంగ చాటుగా కొంత మంది అధికారులతో కలసి డ్రామాలు ఆడే వాళ్ళని తీసేయటం అంట ఈజీ కాదు, ప్రతి దానికి సీబీన్ ని అనటం ఫ్యాషన్ అయిపొయింది
Sir ippudunna government officials maximum members and corruption thone brathikevallu jagan gadine istapadatharu vellandarini teseyadame paniga pettukuntu pothe CM garu vere pani cheyaleru..but kinda vunna vallu gurtinchi teliyacheyali appude emanna cheyagalaru
Ituvantivi annitimeeda, PARTY team ni ocati yerpatu chesi tisiveyali. Not only govt INTELIGENCE Reports, PARTY intelligence committee kuda undali.antargatam ga party lo emi jarugutondo telusukovali. Nenu legiste MANISHINI kanu antave tappiste EPPUDU LEGUSTAV CBN. SONTA KARYAKARTALANTE lekkaledu.badhapadutunnam edava leka navvutunnam.
cbn has taken a moraistic attitude and several scams are just getting lost with govt not taking stern action in the long run this soft attitude may backfire
చంద్రబాబు.. అసమర్థతకి, అలసత్వానికి.. నిదర్శనం. 😢
Vorey paytm meru ila vasthunarani maku ardamaindi..CM ki chala panulu vunnai..me jalaganna la kaliga intlo kurchola
@krishnamrajumudunuri9004 .. మిత్రమా.. కృష్ణంరాజా.. నేను.. నువ్వు భ్రమపడినట్లుగా.. paytm batch కాదు..!! నీ లాగా.. గుడ్డిగా.. ఎవరినీ సమర్ధించే వాడినీ కాదు..!! "తమ్ముడు తనవాడే అయినా.. ధర్మం చెప్పాలి" .. అనే ధర్మ పక్షపాతిని.. సామాన్య మానవుడిని.. ప్రభుత్వాల్ని మార్చగల.. న్యూట్రల్ ఓటర్ ని..!! నా భావాలు పరిగణలోకి తీసుకుంటే.. ఆ ప్రభుత్వ మనుగడకు ఢోకా ఉండదు..!! లేకపోతే, పోతారు..!! పరిపాలనలో.. అభివృద్ధి, సంక్షేమమే కాదూ.. దుష్ట శిక్షణ, శిష్ఠ రక్షణ కూడా ఉండాలి.. ముఖ్యంగా.. దుష్ట శిక్షణ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం..!! అర్థమైందా.. నీ చిన్ని బుర్రకి..!??!
CBN retirement must nd should theesukovaali and cm position should be hand over to rough nd tough like telangana CM 🐯
Then only ap will grow other wise AP public will suffer between asamarthata,alasathvam ,vudhaseenatha, corruption kings and dopidi raaajyam, dopidi palana.
ఎంత మొద్దు నిద్ర పోతుందా… ప్రభుత్వం .
ప్రతిఒక్కరికీ సీబీఎన్ మరియు లోకేష్ అడ్మినిస్ట్రేషన్ మీద అనుమానం వుంది 7 నెలలు చాలా సమయం ఇప్పటికి పాత గవర్నమెంట్ వాసనలు ఉన్నాయి
ఇది పూర్తిగ బాబు లేదా ప్రభుత్వ పెద్దల అలసత్వమే ! పరిపాలనలో ఎప్పుడో ఎక్కడో పెద్ద దెబ్బ పడితేగాని బుద్ధిరాదేమొ ! కొన్ని నియామకాలు తెలిసీ చేస్తుండడం మరీ దారుణం !
Next time జగ్లక్ గాడు మళ్లీ రావటం పక్కా ఈ CBN ఇలాగే చేస్తే
CBN retirement must nd should theesukovaali
జగన్ ఇక లైఫ్ లో సిఎం కాడు బ్రదర్....👍👍👍
Ramesh garu...meeru chala vishayalu prajalaku chebutunnanduku...thanks
Correctga chepparu
నిద్రపోతున్న ప్రభుత్వం ..... ఎన్ని చెప్పినా తలకెక్కవు ....
CBN retirement must nd should theesukovaali
Yes
వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం లో జరిగిన అవినీతికి ఆధారాలు ఉన్న సాక్ష్యాలు ఉన్న వారి పైన ఏటువంటి చర్యలు తీసుకోవటం లేదు అటువంటిది ఈ విషయాలు పట్టించుకుంటారు అని అనుకోవటం మన కర్మ
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలి అని కోరుకున్న వారిలో నేను ఒకడిని కాని ఇప్పుడు భాద పడుతున్న కుటమి అధికారంలో కి వచ్చినా మమ్మలని ఏమి పీకలేరు అని వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలు అన్న మాట నిజం చేశారు కూటమి లోని నాయకులు
అవినీతి చేశారు అని సొల్లుకబుర్లు చెప్పటం కాదు అధికారంలో ఉన్న మీరు చేత కాకపోతే చెప్పకండి
Halftral oka comedy director nu kuda interagation cheyaleni pattukoleni asamartha paaalana
జగన్ కి ముఖ్యమంత్రి ఇవ్వడానికి బాబు గారు సిద్ధం. ఆయనకు రాజమండ్రి బాగా నచ్చినట్టుంది
Situation is going to out of control...esaari Lopala yetheste address galanthu avvadam guarantee.yi vishayam cm ki dy cm ki thelisinattu ledhu
నో ఛాన్స్.... జగన్ ఇక లైఫ్ లో c. M. కాలేడు బ్రదర్
@Chowdary.Thumati nothing is impossible in AP..
అవి పొలిటికల్ అపాయింట్మెంట్స్ కదా ఎలా వారిని కంటిన్యూ చేస్తారు. పార్టీ వ్యవహారాలు చూసేవారు అసమర్ద్ లు అయి ఉండాలి, లేక నిద్ర పోతూ అయిన ఉండాలి.
Yes correct
పిరికి గవర్నమెంట్. సమర్ధుడైన మోగోడు లేడు ఈ గవర్నమెంట్ లో.
Well said bro
Thanks Sir for explaining,exposing the truth. What this present government is doing? Are they in deep sleep! Better they wake up now at least. Please keep doing this type of presentations for we people to be aware of what is happening.
మీలాంటివారు ఇటువంటి విషయాలు తెలియపరచకపోతే చాలా ఇబ్బంది
Not his responsibility...what's happening in ground level to knowing TDP party and govt responsible..what intelligence dept doing??
Suitcases can do miracles 😭😭😭🙁😭😭😭😭🙁
TDP CBN చేత కానీ తనం.
CBN family కి పదవి వచ్చింది
అన్ని మరచి పోయారు.
నష్ట పోయేది సామాన్య కార్య కర్త లు, కొంత మంది నాయకులు 😂😢😅
Oho paytm batch😮😮😮
@@ForBetterTomorrow999కార్యకర్తలు వారి బాధను వ్యక్తమ్ చేస్తుంటే వాళ్ళను పేటిఎం అనే వాడు నిజమైనా పేటిఎం
CBN retirement must nd should theesukovaali then only ap will grow other wise AP public will suffer between asamarthata alasathvam vudhaseenatha paaalana
Very true. She is vijayasai recommended candidate.
ఏ పి లో జగన్ ప్రభుత్వమే కదా సార్ వున్నది.
Daddamma prabuthvam
Nothing but Govt inefficiency
Sir Rameshgaru ఈ గవర్నమెంట్ ను ఇక నైన మేల్కొలిపే మళ్ళీ వచ్చిన అధికారం పోగొట్టుకోకుండ మీరు పోస్ట్లు పెట్టి మేల్కొనేటట్లు చెయ్యాలని మా కోరిక.
Chlabaga chepparu sir
Not కరెక్ట్ ఈ ఎంప్లాయిస్ వైసీపీ కోవర్ట్ s రిమూవ్ చెయ్యాలి 100% పక్క..!
All of them should be dismissed
ఇప్పడు వున్నది వైసీపీ యే
చైర్మన్ తో పాటు సభ్యులు కూడా ఒకేసారి తొలగించాలి కదా..ఒక్కసారి స్టేట్ మొత్తం పరిశీలిస్తే మంచిది.. అలాంటి పరిస్థితి కూటమిలో ఉందను కోవట్లేదు.. ఇలాంటివి చిల్లర విషయాలు,, కక్షసాధింపులు అన్న భ్రమలో తండ్రీ కొడుకు వున్నారేమో
అందరు అలాగే ఉన్నారు సార్
ఈ విషయాలను చంద్రబాబు గారికి చెప్పేవారే లేరా? అసలు ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తున్నట్లు? సరైన పర్యవేక్షణ లేదు. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం!
Chandrababu and co. not fully concentrated on nominatedposts. Five years may not sufficient to them to reorganise. It is shameful to TDP activists
బాబు గారు ఇంకా నిద్ర అవస్థ నుండీ లెగవ లేదు.
ilantivi Anni babugare chusukovala inka akkada local ga unde mla lu , minister lu deniki
Nominated పదవులలో ఉన్నవారు.. తమని Nominate చేసిన ప్రభుత్వం పోవడంతోనే.. ఆ యా పదవులకి రాజీనామా పత్రం సమర్పించాలి..!! దానిని అంగీకరించడం, కొనసాగమని కోరడం.. క్రొత్త ప్రభుత్వ అధికారం..!!
CBN is mishandling the situation.He is giving Tuglak to come power without any efforts. That is end of AP .
Oka state vundadhu ..india patam lo that is AP. CBN doing his efforts indirectly and directly in such a way
Sir
ఇదేమంత పెద్ద ఇష్యూ కాదు
జాత్వనీ, బాబాయ్ కేసు, RRR
సీబీఐ,ED ఇష్యూ లమీద,మరొకసారి
రగిలి పొండి sir.
Not at all. Really it's unfortunate situation, if true 😭
Sir, కేవలం మహిళా కమిషన్ మాత్రమే కాదు మైనారిటీ, ఎస్టీ కమిషన్ లో కూడా వైసీపీ ప్రభుత్వంలో నియమితులైన వారే కొనసాగుతున్నారు. కూటమి నేతలు కేవలం పాలనపై మాత్రమే దృష్టి సారిస్తున్నారు. ఆయా పదవులను పార్టీ కోసం కష్ట పడిన వారికి పిచ్చి ఉంటే బాగుండేది. అలా కాకుండా అసలు ఆయా వ్యవస్థలు ఉన్నాయా లేవా, ఉంటే పనిచేస్తున్నాయా లేదా చూసుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు.
ఈ గంట వరకు కూడా జగన్ ఆంధ్రాను పరిపాలిస్తున్నాడు మరి నాయుడు నిస్సహాయంగా మరియు చాలా పేలవరం గా కనిపిస్తున్నాడు..ఆయన పదవీ విరమణ చేయాల్సిన సమయం వచ్చింది ..ఆయన కుర్చీని వదిలిపెట్టడం ఇష్టం లేదు ....కొత్త రక్తానికి ఇది మంచి అవకాశం
Child rights comission,Food commision lo kuda unnarandi.
New AP Manila commissioner was also sleeping ?
Idi manchi prabhutvam kabatti evarini tolagincharu. Evarpai kesulu pettaru. Ey oppandalu raddu chesukoru. Endukante kaksha sadhimpu anukuntaranita!!!!
Even NTR university Registarar is YSRCP loyalist and relative of YV subba reddy is holding key position .. CM sir have forgot every thing after coming into power
CBN అంతరాత్మ: మేము కక్ష సాధింపు అని antaremo అని bayapadutunnam. Vadileste polae.
Sir - Babu garu busy with 2047 plan, he don’t care about next election nor previous mistakes/ scams.
Piriki cbn ku anni ok le 😂😂😅😅
ప్రభుత్వం మారినాక నామీనేటడ్ పదవులు ఇవ్వటానికి దాదాపు 5నెలలు పట్టింది
ఇంత గొప్ప పదవులలో చెయ్యటానికి తెలుగుదేశం పార్టీ లో సమర్ధులు లేరు . అందుకే చంద్రబాబు నాయుడు వారిని కొనసాగిస్తున్నారు. 😂😂😂
No eyes and ears 😢
టిడిపి హయాంలో నామినేట్ అయిన వాళ్లయినా, ఈ విషయం పార్టీ దృష్టికి తేవాలి కద!
Athi manchitanam will not bring any rewards
చంద్రబాబు గారికి ఏమీ అవసరం లేదు.పోలవరం,రాజధాని,విదేశీ పెట్టుబడులు,ఇవి చాలు
No.of persons nominated/appointed by the then Govt.are still continuing.
రమేష్ గారు , ఎందుకు మీరు ఇలాంటి వీడియోలు చేసి తెలుగుదేశం కార్యకర్తలకు గుండెపోటు తెప్పించి చంపేస్తున్నారు ? వారి అకాల మరణాలకు మీరే బాధ్యులు అవుతారు . గుర్తుంచుకోండి .😢
Emiti sir Mr CBN garu- why you are not taking any serious action on all these idiots
It needs some time for any govt to know some of these things.Even ysr cp continued some TDP activists.some of them may switch loyalities.Key peoplehave been removed within one month.
What is the Govt doing?
Ramesh gaaru, okkari kosam 8:30 minutes video chesaarante.... u r great 🎉🎉🎉🎉
Yes because he wants to say and show the difference between Govt posts and party posts. From 2019 to 2024 Ap govt and ycp party are Equal no difference between them.
😭😭😭😭😭😭😭CBN's logical part of brain was damaged😭😭😭
CBN must nd should retirement theesukovaali
CBN should take #JAGAN as his Political Advisor.
Every time ONLY LUCK favours CBN to be in POWER (Ofcourse No doubt on his Adminstration skills)
Teeseyali...... remove cheyali...
Sir కానీ ఇప్పుడు లేదు
Thanks for the forecast! Just a quick off-topic question: My OKX wallet holds some USDT, and I have the seed phrase. (alarm fetch churn bridge exercise tape speak race clerk couch crater letter). Could you explain how to move them to Binance?
Vallanu post nundi tholagiste AP ki investments ravani CBN garu anukoni undochu sir.
Gaddam Uma Special Status Fighter 😂😂😂😂😂😂
Redbook is empty
Why no website for AP women commision in the last 25 years or just last 5 years
Ap food commission chairman still continue ....plse Focus sir
TDP పార్టీ నాయకత్వం చచ్చుబడి పోయింది అనడాని ఇట్లాంటి వి ఎన్నో సార్. నాయకుడు సర్దుబాటు బాటలో నడుస్తున్నారు. మంత్రుల అవినీతికి హద్దే లేదు.
CBN garu next time elagu raaru.anduky jaganna day one nundy memu adikaram loki vastanani cheputunnaru. Permanent CM Jaganna.
Old CM always give positions only his community but New CM except his community he always give priority to all communites
Why won't you go the office and enquire.
Red book ekkada lokesh
Assalu manam fill cheyyagaligina posts emunnayi ani full list pettukuni ,
Party karyakartha level nundi leaders daaka , posts ichesthe ,
Ee daridram undadu,
I doubt assala vellaki em posts unnayi ani telusa ani ??
Lekapothe 7 months ayipoyina, inka paata vallu undatatam enti ?
TDP should seriously introspect their attitude towards party workers ,
Leaders maatram padavalu enjoy chestharu , kasthapadina cadre ki matram post ivvadaniki vellaki noppi ga undi
Ap needs dhammu vunna cm ..dhammu vunna dy cm..
Dhammu vunna party... current situation lo avi levu
Cbn has to take quick real time decisions 😊
TDP karyakathalu Govt drustiki teesilukellali
That is CBN digitalisation
Chetakani government sir
ఈ దద్దమ్మలు మొద్దు నిద్ర పోతున్నారు, రెడబుక్ వీరుడు ఎక్కడ తొంగున్నాడో ?
163 seats echi central support undi kuda emi cheyalekapothey rajakiyalu Enduku redbook annaru pellanni thidithey assembly lo gukkabatti edchadu Elanti rajakiyalu cheyatanika CBN
Red book is empty
What is use to discuss on the dealings of the YCP people in the present Govt, when the present CM himself is sparing these illegal YCP workers?
How many such people are there?
Enduku resign chestaru constitutional post
Intha udaaratha panikiradu cbn garu 😢
Kamalakar babu appointed by YCP Government continued,
కూటమిలో వైసీపీ కూడా ఉంది అందుకే
CBN should quit before the chorus grows for his ouster. Whatever good he is doing is being negated by his ( I will not touch my opponents) even though they looted Govt assets. This is totally contrary to what he spoke in public rallies during elections. Is it not a total deceipt of those who voted for the party. Day after day he is only amassing scorn from TDP admirers. God save the party and the state.
At least mla mantrulu kuda cheppatledu cm ki waste fellows
Sigguledu TDP vallaki ,
Pourusham , rosham emi ledu,
Lokesh kuda CBN laaga party ni pattinchukokapote party ki loyalists evaru migalaru ,
Intha varaku nominated posts anni fill cheyyaledu ,
Vijayawada Kanakadurga temple board members pettaledu inka , 6 months ayipoyindi appude ,
Vellu maatram padavulu anubhavinchali ,
Party kosam pani chesina vallaki maatram nominated posts fill cheyyaru ,
Neeku bada emitayya Ramesh garu
That is constitutional post
FB valla personal
మురికుపాన్ని కడగటానికి టైం పడుతుంది, ఒక పద్దతి ప్రకారం నియామకాలు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జరిగితే తీసేయటం ఈజీ, కానీ సోషల్ మీడియా అకౌంట్స్ తో unofficial గ దొంగ చాటుగా కొంత మంది అధికారులతో కలసి డ్రామాలు ఆడే వాళ్ళని తీసేయటం అంట ఈజీ కాదు, ప్రతి దానికి సీబీన్ ని అనటం ఫ్యాషన్ అయిపొయింది
More number of anti TDP COVERTS from top to bottom in NDA ALLIANCE in AP
దయచేసి ఈ విషయం హైటెక్ సీఎం కి చెప్పండి సిగ్గు సిగ్గు అని చెప్పండి
ఇదొక్కటే కాదు అలాంటి వి చాలా వున్నాయి అని చెప్పండి
Gadam uma kamma cast?
Sir ippudunna government officials maximum members and corruption thone brathikevallu jagan gadine istapadatharu vellandarini teseyadame paniga pettukuntu pothe CM garu vere pani cheyaleru..but kinda vunna vallu gurtinchi teliyacheyali appude emanna cheyagalaru
Ituvantivi annitimeeda, PARTY team ni ocati yerpatu chesi tisiveyali.
Not only govt INTELIGENCE Reports, PARTY intelligence committee kuda undali.antargatam ga party lo emi jarugutondo telusukovali.
Nenu legiste MANISHINI kanu antave tappiste EPPUDU LEGUSTAV CBN.
SONTA KARYAKARTALANTE lekkaledu.badhapadutunnam edava leka navvutunnam.
cbn has taken a moraistic attitude and several scams are just getting lost with govt not taking stern action in the long run this soft attitude may backfire
Lot of ias nd police officers are also there. TDP is nthg doing
Cbn lokesh marikonthamandi nayakulaki padavulu vachhai karyakarthalu emaipoina vallaku avasaram ledu rameshgaru
Not correct. All those who were loyal to Jagan earlier must be surrendered to Centre.
Ycp abhimanulu chalamandi konni postllo vunnaru anedi me question nenu okkati cheptunnanu baga artham chesukodaniki prayatninchandi ippudu tdp janasena BJP kutami government vundi jagan ni kani jagan bach ni kani adharalu vunna yemi pekalekapotunnaru yenduku anedi andariki telusu modi jagan pakka vunnadu kabatti babu garu yemi cheyalekapotunnadu inka pavan aite yemi pekalekapotunnadu kabatti discurtion avasaram ledu ycp bach ni yemi pekaleru ani artham ainaka inka yemi matladakudadu yevaru matlanina kuda valla antha panikimalina vallu yevaru vundaru anedi na abhiprayam
Shameless TDP leaderahip. What is role of party office bearers working at TDP central office? Are they meant for bogus press conferences?