కడుపుబ్బా నవ్విస్తున్న కెసిఆర్! కామెడీ పీస్ ఐపోయిండు ! | KCR Funny Comments | Brs defeat |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ต.ค. 2024
  • #manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
    కడుపుబ్బా నవ్విస్తున్న కెసిఆర్ !! కామెడీ పీస్ ఐపోయిండు ! journalist raghu on kcr
    #kcr #journalistraghu #revanthreddy #bsr #brsleaders
    Subscribe to Mana Tolivelugu
    Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
    Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
    ►TH-cam Subscribe : shorturl.at/ioVWY
    ► Like us on Facebook: shorturl.at/bprx4
    ► Follow us on Twitter: shorturl.at/cmuvz
    ► Follow us on Instagram: shorturl.at/ejIV2
    ►Website : rb.gy/t8kjo

ความคิดเห็น • 319

  • @swathivisionstudyhallshiva5599
    @swathivisionstudyhallshiva5599 3 หลายเดือนก่อน +86

    తెలంగాణ KA పాల్ అయ్యిండు కాకా 👍👍👍👍😄😄😄😄

  • @sylvesterkattekola9490
    @sylvesterkattekola9490 3 หลายเดือนก่อน +57

    KCR తెలంగాణ K.A.Paul లాగా తయారయిండు

  • @bsuresh2962
    @bsuresh2962 3 หลายเดือนก่อน +26

    ఆంధ్రలో జగన్ రెడ్డి తెలంగాణలో కేసీఆర్ మారru

  • @raviprakashkanduri
    @raviprakashkanduri 3 หลายเดือนก่อน +70

    దేశానికి ఏం నష్టం లేదు నీకు నీ ఫ్యామిలీకి నష్టం నువ్వు ఓడిపోయావు అని ఎవడు ఇక్కడ బాధపడడం లేదు ఇంకా ఈ పిట్టలదొర మాటలు బంద్ చెయ్

  • @ravieshwar317
    @ravieshwar317 3 หลายเดือนก่อน +50

    తెలంగాణా వొళ్ళకు యాడ దొరికిండో ఈ కెసిఆర్ కాని బాగా......ఏసేశాడు

  • @mohanrathod6577
    @mohanrathod6577 3 หลายเดือนก่อน +73

    Ragu anna గి హౌల KCR గురించి చెప్పకు వాడిని లైట్ తీసుకో వాడి మొఖం చూద్దామా అంటే చిరాకు వస్తుంది

  • @SandeepCreativethings2558
    @SandeepCreativethings2558 3 หลายเดือนก่อน +53

    మహారాష్ట్ర ఎల్లి పోరా దరిద్రం పోతది

    • @SivaPrasadBandla
      @SivaPrasadBandla 3 หลายเดือนก่อน +3

      Bihar. Pommanu. Bihar nundi vachhina. Family. Idhi andhuke Dopidi chesinru.

  • @narenderreddy8153
    @narenderreddy8153 3 หลายเดือนก่อน +39

    మరో తెలంగాణ కే ఏ పాల్

  • @venkatasai5272
    @venkatasai5272 3 หลายเดือนก่อน +12

    కేసీఆర్ బ్రహ్మానందానికి ఎక్కువ బాబూమోహన్ కి తక్కువ

    • @buchibabu9548
      @buchibabu9548 2 หลายเดือนก่อน

      Same ne amma minden laga antav

  • @kirankumarr5555
    @kirankumarr5555 3 หลายเดือนก่อน +8

    మహారాష్ట్ర ప్రజల అదృష్టం....ఈ కేసీఆర్ గాడి దరిద్రం పట్టుకోలేదు వల్లాది...

  • @rameshbomma4085
    @rameshbomma4085 3 หลายเดือนก่อน +41

    అన్న నిరుద్యోగులకు సపోర్ట్ చేయి. మల్లన్న సీఎం కి లెటర్ రాసి చేతులు దులుపుకున్నారు.

    • @PavanKumar-ff9ho
      @PavanKumar-ff9ho 3 หลายเดือนก่อน +1

      Anna job calender esthaa annaru kada next 10 days lo haa tarvathaa mlas ni road midaa tiragniyodhuu

    • @shakti9538
      @shakti9538 3 หลายเดือนก่อน

      Meeku siggu gudha ra , beware batch

    • @sathishcomiccon2698
      @sathishcomiccon2698 2 หลายเดือนก่อน

      He asked many times bro bit still no response from govt

  • @vinodamballa1402
    @vinodamballa1402 3 หลายเดือนก่อน +9

    KA పాల్ లోటును భర్తీ చేస్తూ మాకు టైం పాస్ కు ఈ విధంగా పనికి వస్తున్నాడు

  • @karnesolomonraj9394
    @karnesolomonraj9394 3 หลายเดือนก่อน +20

    Raghu kcr వార్తలు వదిలేయండి ప్లీజ్

    • @guru7151984
      @guru7151984 3 หลายเดือนก่อน

      Dengukunna dabbulu neeyamma mogudu kadathara

  • @prabhasrajavideos2393
    @prabhasrajavideos2393 3 หลายเดือนก่อน +18

    అన్న నీది కాంగ్రెస్ పార్టీ న ఎనిమిది నెలలు అవుతుంది కొత్త పెన్షన్ విషయాలే చెప్తలేవు ఈ పార్టీ గొప్ప నా కెసిఆర్ గొప్ప నా వికలాంగుల గురించి పట్టించుకుంటలేరు ఎవరి గురించి కార్మికుల గురించి పట్టించుకోవడం లేదు బీడీలకు కార్మికులకు పెన్షన్ ఇచ్చినాడు ఈ ప్రభుత్వం వచ్చి ఏం చేసింది వాళ్ల మీద వీళ్ళ మీద సెటైర్లు ఏసుడు తప్ప

    • @devadaskarre4289
      @devadaskarre4289 2 หลายเดือนก่อน

      Veniki inka vere Pani ledu....KCR tappa inka yem avasaram ledu...Ayana gurunchi matladakpothe viniki likes yela vastai ...yetla bathukuthadu

  • @raviprakashkatta2715
    @raviprakashkatta2715 3 หลายเดือนก่อน +3

    తెలంగాణ ప్రజలకు ఎవరు సీఎం అయినా నష్టం లేదు మొన్న కేసీఆర్ నిన్న రేవంత్ రెడ్డి ఎవరైనా కావచ్చు

  • @geetlapurushothamreddy4980
    @geetlapurushothamreddy4980 2 หลายเดือนก่อน

    కల్వకుంట్ల ఫ్యామిలీ నష్టపోయింది. కేసులు, జైలు జీవితాలు

  • @sravanyadav2932
    @sravanyadav2932 3 หลายเดือนก่อน +6

    మిత్రమ రాఘు కెసిఆర్ గురించి చెప్పకు ఇంక నుడి .....ప్రబుత్వం పై పోరడు లెకుంటే ని తోలి వెలుగు ....చీకటి అవుతుంది ఎవరు చుడారు నీ చానెల్ ని

  • @pettugadithirupathi3078
    @pettugadithirupathi3078 3 หลายเดือนก่อน +22

    ఆ కుటుంబ సభ్యుల మాటలను వార్తలుగా ప్రచారం చేయడం ఎందుకు....

  • @arukalirameshmudhiraj7415
    @arukalirameshmudhiraj7415 3 หลายเดือนก่อน +2

    అన్నా ఉండాలి అన్నా ప్రతిపక్షాలు అడగని కిన్న ఎందుకంటే అడగటం లేకపోతే రాజ్యమే వాళ్ళ అయిపోతాధీ అన్న కొంచెం ధరణి గురించి మాట్లాడు అన్న భరణి తీసేసాం అన్నారు

  • @Sathish.E-tx4eg
    @Sathish.E-tx4eg 3 หลายเดือนก่อน +12

    మరో Ka పాల్

  • @gorlamahesh3423
    @gorlamahesh3423 3 หลายเดือนก่อน +7

    Ann ఇక ఎప్పుడూ ఇవే చేసుకో ఇక .....లేకపోతే ఏంటి అన్న ఇప్పుడు మా నిరుద్యులు ఆగం అవుతుంంటే ఇంకా ఐ పోయినా దాని మెడ ఇంకా మాకు న్యాయం చెయ్యండి ఇప్పుడు ఇదీ main ఇష్యూ

  • @JeevanaPrayanam_Quotes-owner
    @JeevanaPrayanam_Quotes-owner 3 หลายเดือนก่อน +3

    వాళ్ళ జీన్స్ ఏ అంతే అన్న ,పుర్రల పుట్టింది పిడకలతో పోదట.

  • @sathyakumarsathyakumar3495
    @sathyakumarsathyakumar3495 3 หลายเดือนก่อน +6

    నిరుద్యోగుల గురించి మాట్లాడండి.

  • @padamayadav4095
    @padamayadav4095 2 หลายเดือนก่อน +1

    Nitehynanda.స్వమి..
    Ka..పాల్..
    అంశ..,,,athmalu..కలసిన
    Mana..బాపూ..
    ఇది..తెలంగాణా...prajala.. .అదృష్టం

  • @naturelands6089
    @naturelands6089 3 หลายเดือนก่อน +9

    E sir,next KA paul ayela unadu

  • @Ramupothan
    @Ramupothan 3 หลายเดือนก่อน +11

    Kcr పేరు మీద ఇంకా ఎన్ని రోజులు గడుపుతావు ... Kcr ఉద్యోగాలు ఇవ్వలేదు. అది నిజం,...kcr లాంటి వాడిని కామెంట్ చేసే అంత నీకు లేదు.... నువ్వు ఎంత... ఇంకోసారి kcr ఇలా మాట్లాడకు.... Kcr తెలంగాణ కోసం కొట్లాడినప్పుడు ఏడ పన్నావు నువ్వు నీ రేవంతు... తప్పులు ఎవడైనా చేస్తాడు అంతమాత్రాన రోజు kcr kcr అంటూ బతుకుతావా..... షేవాలా మీద పాయలలు ఏరుకుంటారా

  • @velakamramudu
    @velakamramudu 3 หลายเดือนก่อน +1

    రైతు బంధు... పెట్టుబడి సాయం ఇంకా రాలేదు సార్.... కనీసం పది ఎకరాలు వరుకు ఉన్న వాళ్లకే ఇవ్వండి... రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు

  • @rajmohand9550
    @rajmohand9550 2 หลายเดือนก่อน

    Raghu i will respect u personally

  • @somireddykothi.
    @somireddykothi. 3 หลายเดือนก่อน +1

    75years నుండి communistulu ఒడి పోతున్నారు. అంత మాత్రాన వాళ్లు పనికి రాని వాళ్ళ.

  • @user-ke1tu9ot3v
    @user-ke1tu9ot3v 3 หลายเดือนก่อน +2

    ఫోన్. ట్యా పింగ్..దేశం. మొత్తం..విస్తరించి..దేశ్కి.నేత.. అయో వారు

  • @jaligamarenuka4527
    @jaligamarenuka4527 3 หลายเดือนก่อน +8

    Niku Telangana lo eni problem una kanapadhuleda oka kcr kanipistundi

  • @chinnabhairav9020
    @chinnabhairav9020 3 หลายเดือนก่อน +2

    తెలంగాణ న్యెస్ట్ కే ఎ పాల్ కేసీఆర్ ఏ 😂

  • @ravimeda3168
    @ravimeda3168 2 หลายเดือนก่อน

    నువ్వు చెప్పింది నిజం అన్న సారు మళ్లీ వస్తే రాష్ట్రాన్ని అమ్మేస్తాడు

  • @praveenmyakalwardj5204
    @praveenmyakalwardj5204 3 หลายเดือนก่อน +8

    అది నిజమే అన్నా మహారాష్ట్ర ప్రజలు నిజంగానే అంటున్నారు నాది అదిలాబాద్ జిల్లా.. మహారాష్ట్ర బోర్డర్

  • @bompelliwarsateesh3739
    @bompelliwarsateesh3739 3 หลายเดือนก่อน +1

    Correct chepparu sir chapter close niruddogula Karma anubhavinchali

  • @ashokgadipelly817
    @ashokgadipelly817 3 หลายเดือนก่อน +13

    రఘు తెలంగాణ అయితే నష్టపోయింది నువ్వు కెసిఆర్ నీ వదిలిపెట్టి రాష్ట్ర ప్రజల సమస్యలు నిరుద్యోగుల సమస్యల మీద దృష్టి పెట్టు.కెసిఆర్ ఇమేజ్ నువ్వు ఎంత ప్రయత్నం చేసిన డ్యామేజ్ చేయలేవు. మళ్ళీ బౌన్సుబాక్ అయితాడు.అప్పుడు తల ఎక్కడ పెట్ట్టుకుంటవ్వు. రాంగోపవర్మ, శ్రీరెడ్డి లాంటి వాళ్ళు పవన్ టార్గెట్ చేసి ఇప్పుడు పోసిషన్ ఏంటి.కాలం ఎప్పుడు ఒకేలాగా వుండదు.ప్రస్తుత సమస్యల మీద మాట్లాడడం వ్యక్తిగత అభిప్రాయాలు జనాల మీద రుద్దడము విజ్ఞత కాదు.

  • @vendiraju7324
    @vendiraju7324 3 หลายเดือนก่อน +6

    Kcr ని తిట్టకుంటే నీకు బతుకు లేదు.నిరుద్యోగుల గురించి ,Revanth ప్రశ్నింవారా...బాబు.topic divert cheyyaku.

  • @RajendherSanga
    @RajendherSanga 3 หลายเดือนก่อน +1

    Raghuu bro kcr national level leader

  • @MrRVD.
    @MrRVD. 2 หลายเดือนก่อน +1

    Cinema lo comedy kanna KCR matlade comedy the best😂😂😂😂

  • @KALABHAIRAVA59
    @KALABHAIRAVA59 3 หลายเดือนก่อน +3

    KCR మాట్లాడిన ఈ కామెడి మాటలకు నిన్న రాత్రి BRS నుంచి 6 మంది జంప్ అయిండ్రు...KCR కన్న K.A.Paul better ఏమో!!!

  • @konetinarsaiah8232
    @konetinarsaiah8232 3 หลายเดือนก่อน +1

    ఇదే తంతు ఆంధ్రాలో కూడా 40 శాతం వచ్చాయి ఓడిపోయా అని డబ్బులు పంచా అని అవతల 57 శాతం ఓట్లు వచ్చి క్లీన్ స్వీప్ చేస్తే నేను ఎలా ఓడిపోయ అంటాడు

  • @SureshGanji-hm5kb
    @SureshGanji-hm5kb 3 หลายเดือนก่อน +1

    గొప్ప నాయకుడు గొప్ప కమెడియన్ అయ్యాడు

  • @thadishettymuralikrishna8371
    @thadishettymuralikrishna8371 3 หลายเดือนก่อน +2

    Jn. KA. PAUL KCR

  • @buddesudershan8580
    @buddesudershan8580 2 หลายเดือนก่อน

    KCR. ఎందుకు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటావు

  • @surenderreddygayapu8511
    @surenderreddygayapu8511 2 หลายเดือนก่อน

    తెలంగాణ కు పట్టిన శని దరిద్రం, జోకర్, బ్రోకర్,విశ్వాసఘాతకుడు , లిక్కర్ ప్రదాత, పిట్టల దొర,మాయల ఫకీరు, నిజాం వారసుడు....

  • @RavinderMudhiraj-bu6ee
    @RavinderMudhiraj-bu6ee 2 หลายเดือนก่อน +1

    కెసిఆర్ నువ్వు బతికే ఉంటే మాకు చాలా భయం వేస్తుంది సారు 🤣🤣🤣

    • @kasinathg1124
      @kasinathg1124 2 หลายเดือนก่อน

      Neev savura bai

  • @anilsamanthula143
    @anilsamanthula143 2 หลายเดือนก่อน

    జోక్ అఫ్ ది మిలీనియం

  • @naveenpeddigari3679
    @naveenpeddigari3679 3 หลายเดือนก่อน +1

    Super bro

  • @rameshgoudkurmilla605
    @rameshgoudkurmilla605 3 หลายเดือนก่อน +2

    మరి కెసిఆర్ ఫార్మ్ హౌస్ లో జరిగే మీటింగ్ విషయాలు వాళ్ళు బయట పెట్టకుండా ఈ వార్త ఆ న్యూస్ పేపర్ లో ఎలా రాసారు నువ్వు ఎలా చదువుతునావ్ పేపర్ లో అన్ని వార్తలు వచ్చిన కెసిఆర్ గురించి నువ్వే హైలెట్ చేసి రాష్ట్రము లో వున్నా సమస్యలను చెప్పలేదు

  • @nareshnoone1632
    @nareshnoone1632 3 หลายเดือนก่อน +2

    ధరణి భూకబ్జాలు ఫోన్ ట్యాపింగ్ డ్రగ్స్ నయీం డైరీ రహస్య జీవోలు పూర్తి కాళేశ్వరం మీద కేంద్ర రాష్ట్ర దర్యాప్తు సంస్థలతో ఉమ్మడిగా నిర్ణీత కాలవ్యవధిలో విచారణ జరిపి కేచియార్ డ్రామారావ్ అగ్గిపెట్టెమచ్చ టానిక్రావ్ మెఘాక్రిష్నాఎరిపూ లతో పాటు బీటీబ్యాచ్ అవినీతి నాయకులను రెండు జాతీయ పార్టీలు చేర్చుకోకుండా అరెస్ట్ చేసి ఆస్తులను జప్తు చేసి పూర్తి శిక్ష వేసి తెలంగాణకు మల్లీ వీల్ల దరిద్రం లేకుండా వీల్ల రాజకీయ జీవితాన్ని ముగించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిజాయితీగా తమ భాధ్యత నిర్వర్తించాలి కేచియార్ హయాం లోని రహస్య జీవోలను ఎందుకు బహిర్గతం చేయట్లేదు అవినీతి అధికారులను ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు మేజర్ కాంట్రాక్టర్ మెఘాక్రిష్నాఎరిపూ మీద ఎందుకు విచారణ చేయట్లేదు అవినీతి నాయకులను కేచియార్తో పాటే జైల్లో వేయకుండా మీపార్టీల్లో ఎందుకు చేర్చుకుంటున్నారు డ్రగ్స్ నయీం డైరీ మీద ఎందుకు విచారణ చేయట్లేదు ఐదు శాతం లేని రెండు కులాల నాయకులు ఎక్కువ శాతం టికెట్లు పదవులు ఇచ్చుకుంటున్నారు జనాభా ప్రాతిపదికన తొంభై శాతం ఉన్న బహుజనులకు తొంభై శాతం టిక్కెట్లు పదవులు ఇవ్వాలి సకల జనులు పోరాడి సాధించుకున్న తెలంగాణను రెండు కులాల నాయకులు దోచుకుంటున్నారు కేచియార్ బాధితుల నిరుధ్యోగుల సమస్యల పరిష్కారానికి మీకు సమయం లేదా కేచియార్ తన అవినీతిలో రెండు జాతీయ పార్టీలను భాగస్వామ్యం చేసాడా తెలంగాణలో ఉన్న పార్టీలకు ఒక సిద్ధాంతం అంటూ లేదు కేచియార్తో కలిసి సిండికేట్ రాజకీయాలు చేస్తున్నారు గత్యంతరం లేని జనాలు మల్లీ మల్లీ తమకే ఓట్లు వేస్తారని ప్రధాన పార్టీలకు తెలుసు వీల్లు ప్రభుత్వంలో ఎవరు ఉన్నా ఎవరికి దొరికింది వాల్లు దోచుకోవడమేనా ప్రజలచేత ప్రజలకోసం ఎన్నికైన ప్రభుత్వాలు భాద్యతగా పరిపాలన చేయకుండా ఎలెక్టోరల్ బాండ్స్ రూపంలో పార్టీలు బ్రోకరేజ్ కమీషన్ తీసుకుని అవినీతిపరులకు బ్రోకర్ విశ్వాసం చూపిస్తూ దేశద్రోహం చేస్తున్నాయి మేధావులు తెలంగాణ ఉద్యమ నాయకులు కొత్త పార్టీ పెట్టి బహుజన సామాజిక తెలంగాణను నిర్మించాలి తప్పు ఎవరు చేసినా తప్పే తెలంగాణను దోచుకుంటున్న రాజకీయ నాయకులను తప్పకుండా శిక్షించాల్సిందే రాజకీయ నాయకులకు ఒక చట్టం సాధారణ జనాలకు ఒక చట్టం లేవు తెలంగాణ వస్తే మీ పిల్లల బతుకులు బాగుపడతాయని నమ్మించి పది సంవత్సరాలుగా నిరుద్యోగులను దొంగ నోటిఫికేషన్లతో మోసం చేసిన కేచియార్ ముఠాను జైలుకు పంపి దోచుకున్న తెలంగాణ సంపదను రికవరీ చేసి సాధారణ జనాలకు ఏ శిక్ష వేస్తారో అలాగే పూర్తి శిక్ష వేయాలి బీటీ బ్యాచ్ పార్టీని తెలంగాణ నుండి పూర్తిగా తొలగించాలి 2:39

  • @savanpawar2002
    @savanpawar2002 3 หลายเดือนก่อน +1

    Nice raghu anna

  • @shivaprasad8856
    @shivaprasad8856 3 หลายเดือนก่อน +2

    Journalism ❌ brokerism ✅

  • @kasinathg1124
    @kasinathg1124 2 หลายเดือนก่อน

    Raghu Thammudu nee cahanl 😂😂😂😂

  • @venkatsaahu7984
    @venkatsaahu7984 2 หลายเดือนก่อน

    Tholivelugu thiseyyu first peru

  • @sravanyadav2932
    @sravanyadav2932 3 หลายเดือนก่อน +12

    కెసిఆర్ తొ ఎం కదూ అని అటున్నావ్ కదా ఇంక కెసిఆర్ గురించి ఎందుకు బయపడుతున్నారు మిత్రమా

    • @devadaskarre4289
      @devadaskarre4289 2 หลายเดือนก่อน

      Viniki views ravali ...likes ravali....anthe

  • @ananthacharyanantha40
    @ananthacharyanantha40 2 หลายเดือนก่อน

    పైసలు ఎక్కడ ఖర్చు పెట్టాలి అందుకి ఆయనే భాద🎉

  • @AnilPusapatitalks
    @AnilPusapatitalks 3 หลายเดือนก่อน +3

    Nuv marav....roju KCR meda videos enduku mari.ayanaki chetakakapote

  • @RavinderMudhiraj-bu6ee
    @RavinderMudhiraj-bu6ee 2 หลายเดือนก่อน +1

    ప్రపంచంలో కెసిఆర్ కుటుంబం చేసిన దోపిడీ ఏ పార్టీ చేయలేదు ఏ నాయకులు చేయలేదు తెలంగాణ వాళ్లకు ఎక్కడ దొరికాడు కానీ బాగానే వేశాడు 🤣🤣🤣🤣

  • @kammarinaveenkumar5309
    @kammarinaveenkumar5309 3 หลายเดือนก่อน +3

    Anna nuvvu okkanimisham kcr gurchi pakkana petti ippuduna revanth palana gurchi maatladu em kadu.... Case estadu ane bhayama Anna mana priya revanth.... Okasari sudu Anna 20 rojul nunchi vaani nammi urura thirigi otesi cm chesina nirudyogulu road meeda thirugutunte okka response unda... Daani gurunchi maatladu okasari....

  • @bhukyajampann6272
    @bhukyajampann6272 3 หลายเดือนก่อน +4

    రఘు నువు కాంగ్రెస్ మనిషివి అందరికీ తెలుసు

  • @graju9852
    @graju9852 3 หลายเดือนก่อน +3

    కేసీఆర్ ఓటమి తెలంగాణకి చాలా నష్టం ముక్యంగా రైతులు చాలా ఇబందులు పడుతున్నారు. రైతుబందు లేక కరంటు. నీళ్లు. ఒకసారి పట్నం వదిలి పల్లెటూరికి వచ్చి రైతులను అడుగు రఘు గారు?

  • @praveenmyakalwardj5204
    @praveenmyakalwardj5204 3 หลายเดือนก่อน +5

    కొన్ని సార్లు నిజాలు ఎప్పుడు నమ్మేలా ఉండవు..

  • @narsimharao2964
    @narsimharao2964 2 หลายเดือนก่อน

    Who is he sir first time seeing like this Man

  • @Rakesh79172
    @Rakesh79172 3 หลายเดือนก่อน +1

    Telangana Ka Paul 😂😂

  • @aravindsingrajput4325
    @aravindsingrajput4325 2 หลายเดือนก่อน

    కొంచం కూడా సిగ్గు శరం లేకుండా ఎలా బతుకు తున్నారు కాకా

  • @chanduvippatoori2099
    @chanduvippatoori2099 2 หลายเดือนก่อน

    Karma

  • @ss-ms3wj
    @ss-ms3wj 3 หลายเดือนก่อน +1

    దేశానికి ఏమో కానీ నీ కుటుంబానికి ఎక్కువ నష్టం 😂😂😂

  • @SomeshDukanam
    @SomeshDukanam 3 หลายเดือนก่อน

    Ragu bro kcr nu manchi dr ku chupinchali bro

  • @govardhanmasa3643
    @govardhanmasa3643 3 หลายเดือนก่อน

    ఈ మధ్యలో KA పాల్, మంచు ఫ్యామిలీ కామెడీ తగ్గింది. ఇప్పుడు KCR ఫ్యామిలీ వంతు వచ్చింది...

  • @kumaraswamy9556
    @kumaraswamy9556 3 หลายเดือนก่อน

    హీరో పోయి జోకర్ అయ్యిండు

  • @madfrieend
    @madfrieend 3 หลายเดือนก่อน +1

    Never underestimate the power of KCR, one mistake of ruling party can become a strong power to KCR. UK election lo chusara after 14 years labor party win aindi.

  • @gurupradeepmatam7144
    @gurupradeepmatam7144 3 หลายเดือนก่อน

    Maa otami deshanike nastham…em feel undira mama ikkada 😂😂😂

  • @chandrashekar2623
    @chandrashekar2623 3 หลายเดือนก่อน +2

    What kcr said is correct

  • @laxmanellendula5042
    @laxmanellendula5042 2 หลายเดือนก่อน

    మరో .K A పాల్

  • @pshankar277
    @pshankar277 3 หลายเดือนก่อน +3

    Nuvvu respect evvu ok sir

  • @kp-d3p
    @kp-d3p 3 หลายเดือนก่อน

    Even in AP, people are thinking KCR did not contest in AP election, great loss for AP:)

  • @SivaPrasadBandla
    @SivaPrasadBandla 3 หลายเดือนก่อน +1

    Ha ha ha ha ha.

  • @rameshbole8885
    @rameshbole8885 3 หลายเดือนก่อน +1

    Babu first unemployed youth ki support ga matladu chillaga matladaku

  • @ashokanpur3123
    @ashokanpur3123 3 หลายเดือนก่อน

    Bapu Deski Netha Ani Kavitha Cheppindi.

  • @RayabarapuJani
    @RayabarapuJani 3 หลายเดือนก่อน +1

    Kha 😂😂😂

  • @ahalyagaddi3121
    @ahalyagaddi3121 3 หลายเดือนก่อน

    Raithubharosa epudu adagandi Raghu garu

  • @bhanudevaaa7548
    @bhanudevaaa7548 3 หลายเดือนก่อน

    ANCOUNTAR CHEYYALI KODUKUNI

  • @ajayvarma22
    @ajayvarma22 3 หลายเดือนก่อน

    KA paul of Telangana

  • @CORNORMCGREGORUFC
    @CORNORMCGREGORUFC 2 หลายเดือนก่อน

    మా జాతి పితను దేశ్ కి నేత నీ చిటికె వేస్తే భూకంపం పుట్టిస్తాడు రక్తం బొట్టు బొట్టు ఖర్చు పెట్టీ కాళేశ్వరం కట్టిండు అసలు ఏమని అనుకుంటున్నారు మ తాత గురించి 😂😂😂

  • @hathiramjatavathhathiramja9608
    @hathiramjatavathhathiramja9608 3 หลายเดือนก่อน +1

    KA పాల్ లోటు ను తీరుస్తుండు కాక

  • @Zubar-lm4ti
    @Zubar-lm4ti 2 หลายเดือนก่อน

    KCR Sahab Telangana tiger

  • @santoshs4445
    @santoshs4445 3 หลายเดือนก่อน +2

    ee raghu gaaniki..dsc nirudhyogula bhadhaa kanapadadhu..scamgress kukkaa..vi nuvu...

  • @ravinder68889
    @ravinder68889 2 หลายเดือนก่อน

    😂😂😂

  • @shankaramgoth572
    @shankaramgoth572 3 หลายเดือนก่อน

    😂😂😂

  • @nallakumar8357
    @nallakumar8357 2 หลายเดือนก่อน

    😅😅😅😅😅

  • @phanikumar3897
    @phanikumar3897 3 หลายเดือนก่อน

    😂😂😂

  • @Ramupothan
    @Ramupothan 3 หลายเดือนก่อน +2

    నిరుద్యోగులు రోడ్డు మీద పడ్డారు, మాకోసం మాట్లాడు దమ్ముంటే.....

  • @vijaynlg5193
    @vijaynlg5193 2 หลายเดือนก่อน

    Jai kcr

  • @SwapnaKondamadugu
    @SwapnaKondamadugu 3 หลายเดือนก่อน +1

    Raghu anna 😊

  • @dhevarapagagopal1992
    @dhevarapagagopal1992 3 หลายเดือนก่อน

    Good Morning Raghu anna
    Please bring issue of DSC in our channel

  • @shemandarpanala945
    @shemandarpanala945 2 หลายเดือนก่อน

    ఎప్పుడైన నిజం మాట్లాడిన యాంకర్ గా గాడడిగే

  • @ultronplayers1416
    @ultronplayers1416 3 หลายเดือนก่อน

    K A పాల్

  • @malleshambavandla5331
    @malleshambavandla5331 2 หลายเดือนก่อน +1

    మీరు అంత కాంగ్రెస్ పార్టీ కి సపోర్ట్ చేయడం కర్రెక్ట్ కాదు , ప్రభుత్వం రాష్టాన్ని నాశనం చేస్తుంటే అడ్డమైన వార్తలు చెపుతున్నావు నువ్వు ప్రజల పక్షాన మాట్లాడాలి.

  • @RajKumar-n2z5y
    @RajKumar-n2z5y 3 หลายเดือนก่อน

    100 %

  • @vasanthvarsavarsa1867
    @vasanthvarsavarsa1867 2 หลายเดือนก่อน

    😂😂😂😂