Negative ga matlatharu adhi manasuki baga pattestundhi. Adhi extreme ga unta chanipovadaniki kuda bada anipichadhu.prethi chesindhi ada .bayata society antha anturu . Bayata vallanu vadhilesataru. Intlo vallu kuda chesta .konthamandhi tension pada leru.
ఆ అమ్మాయి కి అలా జరగడం చాలా బాధాకరం 🥺 అమ్మాయిలు ఈకాలం లో చాలా ఆక్టివ్ గా సెల్ఫ్ డిఫెన్స్ గా ఉండాలి, వీళ్ళ ఇలాంటి ఎదవల నుంచి మనల్నీ మనం కాపాడుకోవడానికి . ప్రీతి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. చాలా బాగా చెప్పారు సార్ 😊 మన హీరో కి ఒక లైక్ వేసుకోండి 🤩
Ragging వివిద రూపాలలో వుంటుంది. వాస్తవం sir. నెను engineering గుంటూరు KLC లో చదివినప్పుడు na friends నెను వెళ్తున్నపుడు కొందరు seniors ఆపి అరె కమ్మ కులం వారు పక్కకు రండి మిగిలిన లంజకొడుకులు అక్కడే నిలపదండి అని అన్నారు. మాలో ఇద్దరు పక్కకు వెళ్లేరు. ఆ మాటలకు నాకు కోపం వచ్చి ఎదురు తిరిగి వాయ తీసెను. దానికి నాకు శిక్ష 4 years లో ఒక lab 3 times fail and internal marks class లో last నుండి first... దీనికి కారణం staff లో oka కుల psycho. వాడు direct గానే నన్ను బెదిరించాడు మా కులం అంటె ఏమానుకున్నావు రా అని. చివారిలో నెను తెగించి నెను pass కాకపోతే నువు ఏలా బ్రతికి వుంటావో అని ఎదురు తిరిగితే అప్పుడు నన్ను lab pass mark తో pass చేసెడు.. విడి వల్ల na percentage 59 దగ్గర ఆగిపోయింది. విడి కుల ragging ని ఎదిరించడం వల్ల na life లో na career కి చాల ఇబ్బంది అయ్యింది. నెను మొండి వాడిని, చదువు అంటె interest వుంది కాబట్టి 4 years లో బైటకు వచ్చెను.ప్రస్తుతం మంచి power వున్న post లో వున్నాను. ..పాపం ఇలానే na juniors, seniors చాల మంది course complete కాకుండ, మద్యలో వదిలేసి subjects complete కాకుండ చాల మంది బలి అయ్యారు. ఇది కొన్ని కోట్ల జనబాలో నాది ఒక story. ఇలాంటివి వివిద రూపాలలో ఎన్నో వున్నాయి....
Na btech life lo nenu face chese bro kakapothe sirs seniors ki warning ivakunda indirect ga Naku tc istam ani warning icharu chi kondaru lectures thalchukuntene kopam vasadi
@@Mounikamouni6850 thanks అండీ. This day iam a highcourt Advocate... జీవితం లో బయ్యం అనేది లేకుండ వుండాలి అప్పుడే మనం వున్నత స్తాయి కి వేళతాము. Mainly ఆడపిల్లలు వుండాలి అండీ. ఆడపిల్లలు ఆర్దికంగా తమ కాల పై నిలపడలి అండీ.
@@SrujiShinyTalks sad of that sister... కొన్ని situations మనలని అలా చేస్తాయి due to family and others problems... But never give up in your life if you are correct. Doctor sir also said the same.
Girls sencitive గా ఉంటారు కదా. ఒక time లో Unbarrable గా ఉంటాయి పరిస్థితులు. అయినా అన్నిటికంటే ప్రాణం విలువైనది పిల్లలూ జాగ్రత్త. Parents ని ఏడిపించకండి
Good session andi, My daughter is in 6th std. Some of her classmates bullied her to the core that she had a panic attack and she cried for not going to school. But then now she learnt to give them back. As you said we should make children prepare for exam called life NOT academic exams. I realized that now I am going easy on her and started training her physically and MENTALLY strong. Deepest condolences to Preethi's parents and RIP preethi, we lost a great doctor.
What you said is 100% right.. I am a software engineer and even I faced huge Pressure many times from my seniors .. there are psychos everywhere.. we need to stay strong and prove ourselves.. Either we should ignore those pshycos and concentrate on our work OR fight with that sadist .. we should Never harm ourself
అవును నేను కూడా చాల పేస్ చేశాను అండి 2 ఇయర్స్ చాల ఓపిక పట్టి వెదురు తిరిగేను ఆ దెబ్బతో నోరు ముస్కుని వణికిపోయింది ... నేను జాబ్ మానెయ్యాలి అని డిసైడ్ అయ్యి తిరగబడ్డాను
Really sir, greatful to u. U r the first doctor to respond on this issue, nd The society needs the Doctors like u. u r not just a clinical doctor to this society but also the Psychological doctor.. Thanq for u r support to this society sir🙏🙏🙏
గురువు గారు నాదో చిన్న విన్నపం మీరు ఏమీ అనుకోకుండా మీకు ఉన్నంత సమయంలో అప్పుడప్పుడు ఈ మెడికల్ కాలేజీ లలో ఒకసారి మంచిగా వారికి అవగాహన కల్పించండి మీరు స్వయంగా వెళ్లి మీలాంటి వారే ఈ సమాజానికి ఉపయోగపడే డాక్టర్స్ కి అవగాహన కల్పించగలరు వారికి అప్పుడే మి లాంటి అవాభవాలు పొందగలుగుతారు మీరు చాలా బిజీగా ఉంటారు అని తెలిసి కూడా ఈ విషయాన్ని తమరికి విన్నవించాడు అంటే సమాజానికి మిలాంటి వారి తోడుగా నిలుస్తారు అని మాత్రమే ఇందులోని నా స్వార్థం. ధన్యవాదాలు గురువు గారు
You are not only a doctor motivational speaker also. Every one should listen You r speeches you r serving for the society you are great human being society needs you. Thank u for priceless speeches.
డాక్టర్ రవి గారు.......Ragging issue గురించి మంచి వీడియో తీశారు......ఈ నాటి students కి ఎంతో ఉపయేగకరం. ఒకప్పుడు కూడా ఇలాంటి సమస్యలు అన్నీ చోట్ల ఉన్నాయి కానీ మనుషులు dare గా ఉండటం వలన ఇలాంటి సమస్యల నుంచి బయటపడారు. కానీ ఈ కాలంలో ఎందుకో చాలా చిన్న విషయాలకే suside లకు వెళ్ళిపోతునారు. Society ఎప్పుడూ బావుండదు మనమే strong ఉండాలి అనే విషయాన్ని చాలా బాగా చెప్పారు. Fundamental foundation గురించి కూడా బాగా చెప్పారు. చాలా మంచి వీడియో తీశారు .....విషయాలను అనుభవపూరకంగా బాగా చెప్పారు.....అభినందనలు.
చాలా బాగా వివరించారు...వాస్తవం....సీనియర్లను, ప్రొఫెసరు ను ఏదిరించకుండా...మనమే గట్టి పడాలి.. ఎదిరిస్తే ఇబ్బందులు ఉంటాయి...ఎన్ని బాధలు , ఉన్నా మన life is more important .. అనేది బాగా గుర్తు పెట్టుకోవాలి...nothing is more than our life...
Excellent explanation ఇచ్చారు పాజిటివ్ గా, చాలా బావుంది, ఈ రకమైన ఆలోచన విధానం అత్యవసర ము గ మన తెలుగు రాష్ట్రంలో చాలా అవసరం ఎందుకంటే, ఇంజనీరింగ్ మరియు మెడికల్ విభాగంలో తెలుగు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు ఇంకా కోల్పోతున్నారు. మీరు చెప్పిన పాజిటివ్ ధోరణి పెద్దలు మధ్య లేదా ఉమ్మడి కుటుంబంలో ఉండేది ఇప్పుడీథి పూర్తి గా పోయింది. పూర్తిగా ఒత్తిడి లోని విద్యాభ్యాసం జరుగుతుంది ఈ ఒత్తిడి ని అధిగమించి అటువంటి సబ్జెక్టు చాలా అవసరం ఉంది, కళాశాల యాజమాన్యం ఇంకా తల్లి దండ్రులు, ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలి, జీవితం పోయాకా డిగ్రీ లు ఏమీ చేసుకోవడానికి అందరూ బాఉండాలి అందులో మన ఉండాలి అనేదానికి అర్థం ఉంటుంది.
Problem is basically with our education system. బట్టీ పట్టి రాంక్ తెచ్చుకోవడానికి జీవితం అంకితం 🙏 . ఇంకా వేరే ప్రపంచం లేదు. Stress face చేసే విధానం / ఆలోచన తెలియదు 😭😭
అందుకే *మన దేశం అధోగతిపాలు* అయ్యింది శశి వీరన్న గారు.. ఒకప్పుడు *ప్రపంచానికి సకల విద్యలు* కలగలిపి ఒకే ప్రాంగణంలో అదే *నలందవిశ్వవిద్యాలయం* 700 సంత్సరాల కాలం దేధీభ్యమానంగా వెలుగొందిన ఘనత మనదేశ చరిత్రలో ఉంది..!
బాగా చెప్పారు సార్..... 🙏🙏🙏 - జరిగిన విషయం చాలా బాధాకరం... - ఈ జీవితం ఉన్నదే "ధర్మ బద్ధమైన ఆనందం కోసం".... - ఆ ఆనందమే లేనప్పుడు... స్వర్గంలో ఉన్నా ... నరకంలో ఉన్నట్టే ఉంటుంది.... - ఈ జీవితం అంటే... ఈ శరీరం మాత్రమే కాదు.... ఈ జీవితం అంటే....పుట్టుక నుండీ చావు వరకూ ఉండే అనుభవాల పరంపర..... అన్నీ చేదు అనుభవాలు కాదు.... అన్నీ తీపి అనుభవాలూ కాదు... అన్నీ ఉండాలి... ఉంటాయి కూడా.... - ఒక బలమైన నిర్ణయం తీసుకునే ముందు....ఒక్క నిముషం.... ఫ్యామిలీ గురించి ఆలోచించాలి..... తప్పదు... ఎందుకంటే "మనమే జీవితం అనుకుంటూ"....మనమీద మాత్రమే ఆశలు పెట్టుకొని.... ఆధారపడి కొన్ని జీవితాలు ఉంటాయి.... వాళ్లకు అన్యాయం చెయ్యకూడదు.... 🙏 - "ఈ జీవితమే వద్దు".. అనే విషయం మీద ఒక నిర్ణయానికి రావడానికి... చాలా ధైర్యం కావాలి..... అలాంటి ధైర్యం లో 1% ఉంటే చాలు 100 సంవత్సరాలు.... ఎంతో ఆనందం తో బతికేయవచ్చు.... "మనచుట్టూ ఒక సర్కిల్ గీసుకుని" దానిలోనే ఆలోచిస్తా ఉంటే.... మానసిక దౌర్బల్యం వస్తుంది.... - Try to get out of that CIRCLE... as early as possible.... 🙏 - నువ్వు ఎవరికోసం బతకాలో కాదు.... ముందు నీకోసం నువ్వు ఆనందంగా బతకాలి.... 👍 జై హింద్... భారత్ మాతా కీ జై....
సీనియర్ విద్యార్థులు జూనియర్స్ ని తమ్ముడు, చెల్లి వచ్చిందని అక్కున చేర్చకొని ఆహ్వానించాలి , సహకరించాలి అంతే గాని రాగింగ్ పేరుతో వికృత చేష్టలకు పోకూడదు. ప్రతీ కాలేజ్, యూనివర్సిటీ లో రాగింగ్ చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని ప్రతీ classroom లో బోర్డ్ లు తగిలించి , ప్రొఫెసర్స్ తప్పని సరిగా క్లాస్ రూం లో సీనియర్ విద్యార్థులకు చెప్పాలి repeated గా. సీనియర్ విద్యార్థుల తలిదండ్రులు కూడా తమ జూనియర్స్ ని రాగింగ్ చెయ్యొద్దని చెప్పాలి. లేకపోతే వారి ఇంట్లో ఇంకో చావు చూడాల్సి వస్తుందని తెలియచేయాలి
మీరు చెప్పింది చాలా బాగుంది . ప్రథమంగా జీవితం చాలా విలువైనది అన్నిటికంటే.అనే విషయాన్ని పిల్లలకు చెప్పాలి .ఒక పాలు అమ్ముకున్న వ్యక్తి మంత్రి అవుతున్నారు . ఒక సాధారణ.టీ అమ్ముకునే వ్వక్తి కుమారుడు.దేశ ప్రధాని అయ్యాడు . దీనికంతా జీవితం పట్ల.మన దృక్పథం మారాలి . ఒక డాక్టర్ లేదా లాయర్ అనే కాదు నీవేమి.చేస్తున్నా నిజాయితీ ముఖ్యం . సమాజంలో.జీవించాలంటే కొన్ని సార్లు అనుకొని అసాధారణ.పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది .
చాలా బాగా చెప్పారు అన్ని కోన్నాల లో జరిగిన అనర్థం. . జీవితం దేవుడు ఇచ్చిన వరం. . అన్ని అనుకున్నట్లు జరగవు. . ప్రపంచంలో మంచి చెడు రెండు తెలుసుకుని మసలాలి. . తల్లి తండ్రులు ఈ కష్టం ఎలా తట్టుకుంటారు. . పిల్లలకు చిన్నప్పటినుండి విలువలు నేర్పాలి. . సంస్కార వంతులుగా బ్రతకటం నేర్పాలి. సమయానికి ఎవరూ ధైర్యం చెప్పలేక పోయారు. ప్రీతి కి శ్రద్ధాంజలి.
I'm a professional building desiner.. for me my professors themselves helped me emotionally , educationally n even some times economically for drawing sheets and geometry etc ..they are like my second parents Glad that I had that kind of professors.
Drగారు మీరు చెప్పినది బాగుంది అర్థం ఐనది ఏది ఏమైనా ప్రీతి ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తూ ప్రీతి మరణానికి కారణం ఐన వారందరి కి కఠినంగా శిక్ష విధించాలని ఆశిక్ష పబ్లిక్ లో విధించాలని అలా చేయడం వల్ల వేరే వాళ్ళ రాగింగ్ చేయటానికి భయపడతారు అలాగే ఇటు వంటి వాటిని తెలిసిన తర్వాత ఉపేక్షించే సంబంధించిన సిబ్బంది కూడా శిక్ష విధించాలని నా కోరిక ఏదో ఐపోయింది అని వదిలేస్తే ఇటు వంటి వారు సమాజానికి చీడ పురుగులు గా తయారు అవుతారు ఇంకా మరెందరో ప్రీతి లాంటి వారికి కోల్పో వలసివస్తుంది ధన్యవాదాలు సార్
Antha Baga chepparu Dr.👏👏💐last punch is most important.chanipoyekana first complent chesi saadinchala aanedi.death okkate pariskaaram kaadu.very sad about her.😌😌😌😌
D,r garu 🙏🌺 ప్రొపెసర్స్ వాల్లపిల్లలకు ఇచ్చే రక్షణ ఇవ్వాలి తల్లిదండ్రులు కూడా మీరు చెప్పినట్టుగా చెప్పాలి ఇంకా పిల్లలు కూడా దైర్యంగా ఉండాలి ప్రీతి ఆత్మకు శాంతి కలగాలి అని కోరు కుంటాను ,🙏
Tears rolled in my eyes sir, enta baga chepparu🙏 chala bharangundi ee nijam digest cheskovadam. Enni nidraleni ratrulu gadipunte enta kashtapadi chadivunte ee position lo undi undali tanu😢corona kuda champaleni mahammari ragging champesindi oka excellent doctor ni😭ee samajam yetu veltundi mana pillalni yela kapadukovali em nerpinchali alochistene bhayam andolana kalugutunnayi
ఏదైనా అనుకోని సంఘటనలు జరిగినప్పుడు చుట్టుప్రక్కల వారు ఎలా స్పందించాలి, ఏలాంటి firstaid చేయాలి..like ఆక్సిడెంట్, కరెంట్ షాక్...etc Please do videos ఓం these things..
People come from varied backgrounds and hence react to situations differently. Some people take things more sensitive and others take it easy. Those who resort to ragging should be penalized. More than anyone else, the principal and HOD must be held accountable for not keeping a check on it despite being brought to their attention. Ragging at PG level is a shame on the administration.
Excellent sir I like word "Society not in favourable" if we understood this it will give solutions for all problems. In fact by this video you provided psycological solutions... Thanks a lot
గ్రేట్ డాక్టర్ మీరు గుడ్ ఎక్సప్లైన్ సమాజం లొ ఆడపిల్లలకు గౌరవం ఇవ్వాలి అందరూ సృష్టి కి మూలం అమ్మ 🙏🙏 అమ్మాయిలు ధైర్యంగా ఉండాలి ప్రతి దానికి భయపడకూడదు చదువులు డిగ్రీలు లేకున్నా బ్రతకవచ్చు తల్లి నచ్చకుంటే ఇంటికి వచ్చేయండి
Very well explained sir , really need to be tough to face our society either girl or boy. Anyway RIP Preeti. Your loss not only to your family but our society too.
Correct గా చెప్పారు డాక్టర్ గారు... పిల్లలకు రెండు రకాల మనుషులు కోసం చెప్పాలి... ఒకటి, రూపానికి , ప్రవర్తన కి మనుషులు గా ఉండేవారు, రెండు, రూపానికి మాత్రమే మనుషులు కాని గుణానికి , ప్రవర్తనకి, పశువులు గా ఉండేవారు.... రెండవ రకం వారి జన్మ, పెంపకం, ఎంత నీచమైనవి అవి ఎంత ఘోరమైన పరిస్థితులకు దారితీస్తున్నయి అనేది కూడా వివరంగా నేర్పించి ఉంచాలి... లేకపోతే ఆ అర్ధ మనిషి అర్ధ పశువులు ఆగడాలు అధిగమించేందుకు వేరే మార్గం లేదు వారికి వారి భాషలో చెప్పాలంటే మనం మన మానవ లక్షణాలు కోల్పోవాల్సి ఉంటుంది. అలా జరిగితే మానవత్వం మంటగకలిసి పోతుంది అని, చట్టాలను పెట్టి వాటి ద్వారా సరి చేయాలని అనుకుంటే, వాటిని అమలు చేయడంలో కూడా ఇదే పరిస్థితి కొనసాగితే ఇంకేలా అండి. ఒకటే మార్గం . చనిపోయే బదులు వాళ్లు భాషలోనే సమాదానం చెప్పాలి . అప్పుడు కనీసం మిగిలిన వారికి ముప్పు తప్పించి కాపాడేందుకు ఒక మార్గం ఉంటుంది.
My comments on this video slightly deviation from subject. I am from andhra, my husband Telangana. What i observed is telanganites are mentally strong when compared. They have a kind of self love and fighting spirit even if they are uneducated. They give back if some issue comes even if they are wrong. I felt it is their food intake. Of course nowadays their food intake changed compared to 30 years. Interior villages still have old cereals. Telanganites used to take more millets, andhra did not have even knowledge about them. With this kind of idea, i started talking millets for the past 3-4 years. My thinking has enormously changed. I am giving back if i face any issue with correct words. Using correct words is very important in life. Actually after 1989-90, Indian atmosphere changed with fast pace. People are always ready to find fault, if i use some words they may not agree, Ready to smash lives if other person is innocent, timid, if not giving kick back on face. It is heartening to say this is increasing day by day at all places, both at home, work place, market, any where. Giving respect, pardoning for simple mistakes, that mentality has totally gone. We have to save ourselves. No other one. Do anything in the starting itself. Otherwise, a mentally disturbed person will not concentrate on work. That creates some more problems. Situation may be influence of films also. Motuthanam alavaatayyindi due too much publicity of films. Onething is our south/ telugu people life much much better than north. North other than cities, there is no proper security for girls, they are in vulnerable condition to go from one place to other. Our telugu governments were better in giving education , facilities, transportation. Parents, family want and ready to give better education, facilities to both girls and boys giving them all what they have..
తల్లితండ్రులు పిల్లలకి ఈ విధంగా చెప్పుతూ పెంచండి ,మన వల్ల ఒకరు happy గ లేకపోయిన పర్వాలేదు గానీ ,ఒకరు బాధపడకుడదు, అదే మన నిజమైన విజయం అనిచ్ చెప్పాలి,sir మీ లాంటి మంచి మనిషి . ఇంటికి ఒకరు వుండాలి .
Hi andariki.sir chesina inspiration video andariki useful not only for students. It's all for all places.comment ki spend chesina time lo video like cheyataniki koncham time spend cheyandi pls.ekkuva mandhi like chesthe ekkuva view chestharu.
Tqu very much sir. Some what my child also facing with room mates,and friends etc. Every line she will share with me. I'm trying to make her strong. I'm to getting strength from ur vlogs, from health issues and today has a mother. ,🙏
Lots of sleepless nights, foodless days,sacrificing happiness,Mental trauma,shivering weather,SELF DOUBT HOW TO OVERCOME ALL CIRCUMSTANCES ,finally Dr. Graduate day,and fight with books for PG entrance &....many problems(like preethi problems) all for happyness &good name in society, miss you preethi
Nice msg sir .. e generation ki kids ki confidence penchadaniki parents eppudu support vundali adi e vishayam lo ayina sare . Moral support is very important.
నమస్తే డాక్టర్ గారు 💐మనిషికి జీవితం లో అతి గొప్ప వరం తన ప్రాణం అది దేవుడు ఇచ్చిన గిఫ్ట్ తను అంత గొప్పగా చదువుకుని కొంచం ఆలోచించేపని. ఎసమాజంలో ప్రతి మనిషితో పోరాడడమే జీవితం మీరు అన్నట్లు బతికివుంటే ఇలా అయినా బతకవచ్చు సంతోషంగా మీరు చెప్పింది నిజం సార్ ఒకరు బాధపడుతుంటే దానిలో ఆనందం వెతికే వాళ్ళు బతికే వుంటున్నారు సార్ ముందు వాళ్ళు మారాలి సార్ అప్పుడు ఎసమాజం లో ఇలాంటివి జరగవు సార్ థాంక్యూ సార్
ఎంత చదువుకున్నా ఆడపిల్ల బ్రతుకు చాలా దుర్లభం sir. గొప్పగా చదువుకున్నా సీనియర్ డాక్టర్లు చిల్లర గాళ్ళు ఎప్పుడు ఇలానే ప్రవర్తిస్తుంటారు. అక్షర జ్ఞానం వున్న మూర్ఖపు వెధవలు ప్రతి చోటా వుంటారు. ఐనా ఆడపిల్లని ఇలాటి ఎన్ని తోడేళ్ళు నుండి ,మృగాల్లనుంది ఎంతకాలం రక్షించగలం చెప్పండి. మన చట్టాలు,న్యాయం,ప్రజాస్వామ్యం అంతా డొల్ల.
Sir challa baga chepparu, meru annattu Ragging chesina person ni vadilestey, athanu repu verey valla tho malli same elagey behave chestaduu... Aa person ki minimum punishment evvali kada sir, ledantey attanu present situation light tesukuntaduu sir...
Superb Sir....... మీరు చెప్పినట్టు సొసైటీ లో మంచి ఎంత ఉందో చెడు కూడ మంచి కంటే ఎక్కువ ఉంది. ఈప్పుడిప్పుడే అణగారిన వర్గాలూ డాక్టర్ వృత్తి లోకి వస్తున్నారు ఇంతలో ఇలా.........................
మీరు చెప్పింది నిజమే సార్ రాగ్గింగ్ అన్నిచోట్లా వుంది స్కూల్ కాలేజీ ఆఫీసుల్లో...కానీ శ్రుతి మించనంత వరకు దానిని ఎంజాయ్ చెయ్యవచ్చు...పిల్లలకి ఎమోషనల్ గా ఎలా స్ట్రాంగ్ గా ఉండాలో పేరెంట్స్ చెప్పాలి..వారితో ఫ్రెండ్లీ ఉంటూ ప్రతిదీ షేర్ చేసుకునేలా చూడాలి.మా పాప బీడీఎస్ జాయిన్ అయ్యి 1 నెల అయింది గత కొన్నిరోజులు గా ఇదే టాపిక్ నడుస్తుంది ఇంట్లో.మీరు చెప్పినట్లే జీవితం కన్నా వేరే ఏది ముఖ్యం కాదు అని చెప్పాను.మీరు హెల్త్ తో పాటు లైఫ్ లో ఆవసరమైన మోటివేషన్ ఇస్తున్నారు మీ వీడియోస్ ద్వారా. ధన్యవాదాలు సార్
100% మీరు చెప్పినది నిజం Dr గారు . ఫస్ట్ ఇయర్ పిల్లలని ఘోరంగా చూస్తున్నారు . వాళ్ళకి ఏదారి లేక టీచింగ్ కి వచ్చి పిల్లల పైన అక్కసు చూపిస్తున్నారు .ఫస్ట్ ఇయర్ లోనే పిల్లలకి ఎందుకు వచ్చామురా భగవంతుడా అనిపించేలా ! ఆ వృత్తి పైన ఇష్టత కోల్పోయేలా చేస్తున్నారు . ప్రతి రోజు పిల్లలు బావుండాలి ఆ భగవంతుని కోరటం , అందరితో మంచిగా ఉండమని , ఎదురు తిరగవద్దు అని చెప్పటం చేయగలం !
Sir meeru cheppina vi chala Baga vunnayyi. Kani medical name elaga public ga reveal cheyakandi...meeku kuda legal problems vachche avakasamu vundhi. Enkokati..AA ammayi self ga thiskondha, leka yevaraina echchara, enka theliyadhu. God bless your family.
Chala baga chepparu doctor garu.....meru cheppedi nijam.....ee video echi nandhuku chala thanks.....pillalaki meru annattle cheppali.....super video andi thank you sir
TQ sir adigina ventane video chesaru. Maa papa ni NEET long term lo join chesamu.. Meeru chepparu kabatti Maa papa ni continue avvamani cheppanu ledante vaddu ani cheppesanu.. pothey poni amount ani kuda cheppanu sir.. anyhow TQ once again. Ilanti videos Inka Inka pettalani korukuntunna Sir
Read some where dat a pg student is made to sign two bonds at the time of admission.. One for not leaving the course midway and another to ensure their service for atleast 3 years in d atate after the course. And the bond signed is almost a crore or even more
Nija sir mana millaliki society hege ide nau hege strong erbeku annodu fast heli kodbeku. Thank ❤🙏 u sir wait madta ide e issue bagge miru eppudu madladutaru ani. Nim matagalu yalau tumba nijavagitu. Young generation nim videos nodi dairya mate positivagi eradu kalibeku anta kelkotini. 👍🙏
"Successful కాక పోయినా జీవితంలో ఆనందంగా వుండవచ్చు.. successful అయ్యి ఆనందం లేకపోతే ఎందుకు" , చక్కగా చెప్పారు. ప్రీతి అంత కష్టంగా వుంటే ఆ చదువు మానేసి వుండాల్సింది. ఏదో ఒక రకంగా , ఒకోసారి ఇంకా బాగా బ్రతకొచ్చు. ఓఃశాంతి
,🌺 నమస్తే డాక్టర్ గారు మా మేనకోడలు మొన్ననే MBBS Exams డిస్టింక్షన్ లో పూర్తి చేశారు మీరిచ్చిన మెసేజ్ తనకి తనలాంటి వారందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది కృతజ్ఞతలు,,, 🙏🌺
I had been a teacher for more than 25years and all through I was little more partial to girl students because, inspite of their natural problems ,girls are hard working too.
ఇప్పుడు మా అమ్మాయి మెడిసిన్ ఫస్ట్ ఇయర్ చేస్తుంది ... ఇప్పుడు ఇలాంటి న్యూస్ చూస్తుంటే చాలా భయం వేస్తుంది తల్లి తండ్రులకి ఇదో పెద్ద సమస్య అయ్యింది ఇదొక టెన్షన్ 😔😟😒
బాయ్స్ ధైర్యం వేరు,కానీ గర్ల్స్ కు ర్యాగింగ్ అనేది మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు ఎవడు ఏవిధంగా ప్రవర్తిస్తున్నాడో తెలియదు కదా, కొందరు ఎవరికి చెప్పుకోలేక మన విలువెంటి మన తల్లిదండ్రుల విలువెంటి వాళ్ళు ఇలా ప్రవర్తించడం ఏంటి అని మానసికంగా బాధపడుతూ ఇలాంటి చర్యలకు లోనవుతారు,కాబట్టి సీనియర్లు కొంతమంది వెదవలు ఎవడైనా, ఏ డిపార్ట్మెంట్ లో అయినా మానవత్వంతో తన బిఇద్దల్లాగా,చెల్లెళ్ళ లాగ ఆలోచించి జూనియర్ లను ఆలోచించి విధులు నిర్వహించాలి అనేది నా ఉద్దేశం
మీరూ చెప్పింది అక్షరాలా నిజం.. పిల్లల్ని తల్లీ తండ్రులు సమాజంలో మనుషులు ఇలాకూడా ఉంటారని, వారిని ధైర్యం తో ఎదుర్కోవాలని motivation చేస్తూ ఉండాలి. ఇంకా ఉన్నత విద్యను అందించే professor విద్యార్థుల పట్ల కొంత సమయాన్ని కేటాయించి ఇలాంటివి మరలా జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుకుందాం...
Hi sir, ప్రీతి తీసుకున్న నిర్ణయం తప్పే కానీ తను తీసుకోలేదు వేరే వాళ్ళే ఇచ్చి వుంటారు అంటున్నారు అప్పటికి వాళ్ళ Father head of the department tho kuda చెప్పారట అల చెప్పక ఇంకా ఎక్కువ ఐయ్యిందంట. ఇలాంటి వి ఎన్ని జరిగిన మంచి అనేది సోషల్ మీడియా వరకే పరిమితం అవుతుంది కానీ socity lo మార్పు రావడం లేదు క్యాస్ట్ ఫీలింగ్స్ తెచేదెంటి assal A cast ithe emi మనుషులు కదా hospital lo blood avasaram vaste క్యాస్ట్ ఎందుకు చూడరు ఇంకెప్పుడు మార్పు vastado ఏమో ఈ లోకంలో రాగింగ్ ఐనా ఏదైనా ఒక లిమిట్ లో నే వుండాలి మరీ మితి మించకుడడు అల.మించకుండా వుండాలంటే A intlo kuda psychos tayaru kakunda చూసుకోవాలి ప్రతి ఇంట్లో తల్లీ తండ్రులు వాళ్ళ పిల్లలని మంచి మార్గంలో పెంచడం నేర్చుకోవాలి brain lo cast feeling inka cash feelings nimpakunda manchi manavtav నింప్పి పెంచితే ఎక్కడ A తప్పులు జరగవు main మారాల్సింది parants ney...life yentha valueble no ప్రతిదీ చెప్పి పెంచాలి ఎంత busy ga vunna daily oo 10 minutes ina పిల్లతో మంచి చెడూ మాట్లాడాలి అప్పుడే వాళ్ళు మారతారు
సమాజం మనం అనుకున్నంత గొప్పగా ఉండదు కరక్ట్ చెప్పారు, లైఫ్ కన్న ఏదీ గొప్పది లేదు. పనికిరాని వెధవ క్రిమినల్సు దర్జాగా బతుకు తున్నపుడు మంచివారు ఎందుకు భయపడాలీ. డాక్టర్ సార్ 🙏🙏🙏
ప్రీతి కి అలా జరగటం చాలా బాధాకరం డాక్టర్ బాబు మన ఫాలోవర్స్ అందరీ తరుపున ప్రీతి ఆత్మ శాంతి కలగాలని కోరుకుందామ్
Negative ga matlatharu adhi manasuki baga pattestundhi. Adhi extreme ga unta chanipovadaniki kuda bada anipichadhu.prethi chesindhi ada .bayata society antha anturu . Bayata vallanu vadhilesataru. Intlo vallu kuda chesta .konthamandhi tension pada leru.
Yenduku santhinchali santhinchakudadu దయ్యమయ్యి తన చావుకు కారణమైన వాడిని చంపితే appudina ఈ psychos marataremo మనుషులు చెపితే ఎలాగో వినటం లేదు దయ్యాలు చంపితే ఐనా marataremo 😭😭
Enquiry chesi matladandi Doctorgaru students tho mataldandi
Sir own ga injection cheskogalara
@@bhagyalaxmi9176 avaru talli nuvvu
Sir gurinchi ami matladutunnav
ఆ అమ్మాయి కి అలా జరగడం చాలా బాధాకరం 🥺 అమ్మాయిలు ఈకాలం లో చాలా ఆక్టివ్ గా సెల్ఫ్ డిఫెన్స్ గా ఉండాలి, వీళ్ళ ఇలాంటి ఎదవల నుంచి మనల్నీ మనం కాపాడుకోవడానికి .
ప్రీతి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.
చాలా బాగా చెప్పారు సార్ 😊
మన హీరో కి ఒక లైక్ వేసుకోండి 🤩
నిజం సార్ తోటి ఆడ వాళ్ళే చిన్న చిన్న మాటలు తో భాద పెడతారు
Pls comfort them sir Dr.Ravikanth.God bless you abundantly. 👍
Thankyou Ravi garu for valuable information
Ragging వివిద రూపాలలో వుంటుంది. వాస్తవం sir. నెను engineering గుంటూరు KLC లో చదివినప్పుడు na friends నెను వెళ్తున్నపుడు కొందరు seniors ఆపి అరె కమ్మ కులం వారు పక్కకు రండి మిగిలిన లంజకొడుకులు అక్కడే నిలపదండి అని అన్నారు. మాలో ఇద్దరు పక్కకు వెళ్లేరు. ఆ మాటలకు నాకు కోపం వచ్చి ఎదురు తిరిగి వాయ తీసెను. దానికి నాకు శిక్ష 4 years లో ఒక lab 3 times fail and internal marks class లో last నుండి first... దీనికి కారణం staff లో oka కుల psycho. వాడు direct గానే నన్ను బెదిరించాడు మా కులం అంటె ఏమానుకున్నావు రా అని. చివారిలో నెను తెగించి నెను pass కాకపోతే నువు ఏలా బ్రతికి వుంటావో అని ఎదురు తిరిగితే అప్పుడు నన్ను lab pass mark తో pass చేసెడు.. విడి వల్ల na percentage 59 దగ్గర ఆగిపోయింది. విడి కుల ragging ని ఎదిరించడం వల్ల na life లో na career కి చాల ఇబ్బంది అయ్యింది. నెను మొండి వాడిని, చదువు అంటె interest వుంది కాబట్టి 4 years లో బైటకు వచ్చెను.ప్రస్తుతం మంచి power వున్న post లో వున్నాను. ..పాపం ఇలానే na juniors, seniors చాల మంది course complete కాకుండ, మద్యలో వదిలేసి subjects complete కాకుండ చాల మంది బలి అయ్యారు. ఇది కొన్ని కోట్ల జనబాలో నాది ఒక story. ఇలాంటివి వివిద రూపాలలో ఎన్నో వున్నాయి....
Chala great andi miru manaki enduku le anukokunda prasnincharu. Miru mi life lo anni achieve cheyyali.
Na btech life lo nenu face chese bro kakapothe sirs seniors ki warning ivakunda indirect ga Naku tc istam ani warning icharu chi kondaru lectures thalchukuntene kopam vasadi
@@Mounikamouni6850 thanks అండీ. This day iam a highcourt Advocate... జీవితం లో బయ్యం అనేది లేకుండ వుండాలి అప్పుడే మనం వున్నత స్తాయి కి వేళతాము. Mainly ఆడపిల్లలు వుండాలి అండీ. ఆడపిల్లలు ఆర్దికంగా తమ కాల పై నిలపడలి అండీ.
@@SrujiShinyTalks sad of that sister... కొన్ని situations మనలని అలా చేస్తాయి due to family and others problems... But never give up in your life if you are correct. Doctor sir also said the same.
@@sunilrao7158 I'm law student can I b in touch with u
బ్రష్టు పట్టిన సమాజంలో అనుక్షణం ధైర్యంగా అప్రమత్తంగా ఉండాలి. అవసరమైతే ఏమైనా చెయ్యాలి కానీ ప్రాణం మాత్రం తీసుకోకూడదు, తియ్యకూడదు. జీవితం చాలా అందమైనది
1. బోడి......ఒక డిగ్రీ వస్తె ఎంత, రాకపోతే ఎంత? 👍
2. ఏమి చేయాకపోయిన life ని ఆస్వాదించడం నేర్పించాలి 👍👍
Good bro
Girls sencitive గా ఉంటారు కదా. ఒక time లో
Unbarrable గా ఉంటాయి పరిస్థితులు. అయినా
అన్నిటికంటే ప్రాణం విలువైనది పిల్లలూ జాగ్రత్త.
Parents ని ఏడిపించకండి
ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులకీ పిల్లలూ దూరం వుంటే ఎదో తెలియని బయాయం వుంటుంది అందులో ప్రీతి కీ ఇలా జరగడం చాల బాధాకరం 🙂🙏
Good session andi, My daughter is in 6th std. Some of her classmates bullied her to the core that she had a panic attack and she cried for not going to school. But then now she learnt to give them back. As you said we should make children prepare for exam called life NOT academic exams. I realized that now I am going easy on her and started training her physically and MENTALLY strong. Deepest condolences to Preethi's parents and RIP preethi, we lost a great doctor.
What you said is 100% right.. I am a software engineer and even I faced huge Pressure many times from my seniors .. there are psychos everywhere.. we need to stay strong and prove ourselves.. Either we should ignore those pshycos and concentrate on our work OR fight with that sadist .. we should Never harm ourself
Good
well said 👍
Exactly even though i am in service since 18 yrs i am too facing this issue even today
Yes everywhere
అవును నేను కూడా చాల పేస్ చేశాను అండి 2 ఇయర్స్ చాల ఓపిక పట్టి వెదురు తిరిగేను ఆ దెబ్బతో నోరు ముస్కుని వణికిపోయింది ... నేను జాబ్ మానెయ్యాలి అని డిసైడ్ అయ్యి తిరగబడ్డాను
నిజం సార్ పాపం అమ్మాయి ఎంత కష్టపడి డాక్టర్ చదివితే ఇల అయింది పాపం
మీరు కూడా వరంగల్‌లో చదువుకున్నందున మీ అప్‌డేట్‌ల కోసం మేము ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము🏥🚑👍
Love you. Raavi sir
Really sir, greatful to u. U r the first doctor to respond on this issue, nd The society needs the Doctors like u. u r not just a clinical doctor to this society but also the Psychological doctor.. Thanq for u r support to this society sir🙏🙏🙏
గురువు గారు నాదో చిన్న విన్నపం మీరు ఏమీ అనుకోకుండా మీకు ఉన్నంత సమయంలో అప్పుడప్పుడు ఈ మెడికల్ కాలేజీ లలో ఒకసారి మంచిగా వారికి అవగాహన కల్పించండి మీరు స్వయంగా వెళ్లి మీలాంటి వారే ఈ సమాజానికి ఉపయోగపడే డాక్టర్స్ కి అవగాహన కల్పించగలరు వారికి అప్పుడే మి లాంటి అవాభవాలు పొందగలుగుతారు మీరు చాలా బిజీగా ఉంటారు అని తెలిసి కూడా ఈ విషయాన్ని తమరికి విన్నవించాడు అంటే సమాజానికి మిలాంటి వారి తోడుగా నిలుస్తారు అని మాత్రమే ఇందులోని నా స్వార్థం. ధన్యవాదాలు గురువు గారు
చక్కని సందేశం ఇచ్చారు రవికాంత్ సర్. ఈ సందేశంతో అన్నా జూనియర్, సీనియర్ డాక్టర్స్ మధ్య సుహృద్భావ వాతావరణం నెలకొంటుంది. 🙏👏
You are not only a doctor motivational speaker also. Every one should listen You r speeches you r serving for the society you are great human being society needs you. Thank u for priceless speeches.
Avunu
డాక్టర్ రవి గారు.......Ragging issue గురించి మంచి వీడియో తీశారు......ఈ నాటి students కి ఎంతో ఉపయేగకరం. ఒకప్పుడు కూడా ఇలాంటి సమస్యలు అన్నీ చోట్ల ఉన్నాయి కానీ మనుషులు dare గా ఉండటం వలన ఇలాంటి సమస్యల నుంచి బయటపడారు. కానీ ఈ కాలంలో ఎందుకో చాలా చిన్న విషయాలకే suside లకు వెళ్ళిపోతునారు. Society ఎప్పుడూ బావుండదు మనమే strong ఉండాలి అనే విషయాన్ని చాలా బాగా చెప్పారు. Fundamental foundation గురించి కూడా బాగా చెప్పారు. చాలా మంచి వీడియో తీశారు .....విషయాలను అనుభవపూరకంగా బాగా చెప్పారు.....అభినందనలు.
మంచి ఆరోగ్యం కోసం సమాజం కోసం మీ పాత్ర చాలా అతి కీలకం ! ఇందుపై మీ ఉద్దేశం "రిచర్చ్ సూత్రం లా" ఉన్నది ధన్యావాదాలు 🙏
Thankyou so much Ravi garu.... with my whole heart
Chinna vishayalake suicidal thoughts ani Anakandi sir. Ivanni chinna vishayalu kaadu. Chinna vishayalu ani evaru ameki support lekapoyesariki ila jaruguthunnayi. Neelanti, naallanti manalanti vallu veetini ragging ni , partiality ni, kulam pi dweshalani, chinna vishayalu ga chesaru. Chusthunnaru. Pakkanodi kegs problem, manado kaadukada ani khandincharu. Manam experience heyaledante samasya ledannatlu kaakunda, eduti vaariki samasya vachinappudu manakenduku ani vadileyakunda, support cheyali. Ee chinna thappu kanapadina, chinnappati nundi pillalni khandinchali. Manchi pourulni cheyali.
భయ్యా ఇప్పుడు అప్పటిరోజుల లాగా లేదు... అంత డెడికేటెడ్ టీచర్స్ లేరు, వాళ్ళు చెప్పేది వినే students అస్సలు లేరు
చాలా బాగా వివరించారు...వాస్తవం....సీనియర్లను, ప్రొఫెసరు ను ఏదిరించకుండా...మనమే గట్టి పడాలి.. ఎదిరిస్తే ఇబ్బందులు ఉంటాయి...ఎన్ని బాధలు , ఉన్నా మన life is more important .. అనేది బాగా గుర్తు పెట్టుకోవాలి...nothing is more than our life...
మీ మాటలు వింటే నాకు ఒక పాట గుర్తొచ్చింది
అందమైన లోకమని
రంగు రంగులుంటాయని
అందరూ అంటుంటారు
రామ రామ
అంత అందమైంది
కానేకాదు చెల్లెమ్మా
Excellent explanation ఇచ్చారు పాజిటివ్ గా, చాలా బావుంది, ఈ రకమైన ఆలోచన విధానం అత్యవసర ము గ మన తెలుగు రాష్ట్రంలో చాలా అవసరం ఎందుకంటే, ఇంజనీరింగ్ మరియు మెడికల్ విభాగంలో తెలుగు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు ఇంకా కోల్పోతున్నారు. మీరు చెప్పిన పాజిటివ్ ధోరణి పెద్దలు మధ్య లేదా ఉమ్మడి కుటుంబంలో ఉండేది ఇప్పుడీథి పూర్తి గా పోయింది. పూర్తిగా ఒత్తిడి లోని విద్యాభ్యాసం జరుగుతుంది
ఈ ఒత్తిడి ని అధిగమించి అటువంటి సబ్జెక్టు చాలా అవసరం ఉంది, కళాశాల యాజమాన్యం ఇంకా తల్లి దండ్రులు, ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలి, జీవితం పోయాకా డిగ్రీ లు ఏమీ చేసుకోవడానికి
అందరూ బాఉండాలి అందులో మన ఉండాలి అనేదానికి అర్థం ఉంటుంది.
Problem is basically with our education system. బట్టీ పట్టి రాంక్ తెచ్చుకోవడానికి జీవితం అంకితం 🙏 . ఇంకా వేరే ప్రపంచం లేదు. Stress face చేసే విధానం
/ ఆలోచన తెలియదు 😭😭
Pachi nijam
Moral science ani oka subject pettali. Psycho lu kuda tayarayyedi taggutundi
Puchi nijam
అందుకే *మన దేశం అధోగతిపాలు* అయ్యింది శశి వీరన్న గారు..
ఒకప్పుడు *ప్రపంచానికి సకల విద్యలు* కలగలిపి ఒకే ప్రాంగణంలో అదే *నలందవిశ్వవిద్యాలయం* 700 సంత్సరాల కాలం దేధీభ్యమానంగా వెలుగొందిన ఘనత మనదేశ చరిత్రలో ఉంది..!
Yeah, it is true.. 🙏👍🙏👍
బాగా చెప్పారు సార్..... 🙏🙏🙏
- జరిగిన విషయం చాలా బాధాకరం...
- ఈ జీవితం ఉన్నదే "ధర్మ బద్ధమైన ఆనందం కోసం"....
- ఆ ఆనందమే లేనప్పుడు... స్వర్గంలో ఉన్నా ... నరకంలో ఉన్నట్టే ఉంటుంది....
- ఈ జీవితం అంటే... ఈ శరీరం మాత్రమే కాదు.... ఈ జీవితం అంటే....పుట్టుక నుండీ చావు వరకూ ఉండే అనుభవాల పరంపర.....
అన్నీ చేదు అనుభవాలు కాదు.... అన్నీ తీపి అనుభవాలూ కాదు... అన్నీ ఉండాలి... ఉంటాయి కూడా....
- ఒక బలమైన నిర్ణయం తీసుకునే ముందు....ఒక్క నిముషం.... ఫ్యామిలీ గురించి ఆలోచించాలి..... తప్పదు... ఎందుకంటే "మనమే జీవితం అనుకుంటూ"....మనమీద మాత్రమే ఆశలు పెట్టుకొని.... ఆధారపడి కొన్ని జీవితాలు ఉంటాయి.... వాళ్లకు అన్యాయం చెయ్యకూడదు.... 🙏
- "ఈ జీవితమే వద్దు".. అనే విషయం మీద ఒక నిర్ణయానికి రావడానికి... చాలా ధైర్యం కావాలి..... అలాంటి ధైర్యం లో 1% ఉంటే చాలు 100 సంవత్సరాలు.... ఎంతో ఆనందం తో బతికేయవచ్చు....
"మనచుట్టూ ఒక సర్కిల్ గీసుకుని" దానిలోనే ఆలోచిస్తా ఉంటే.... మానసిక దౌర్బల్యం వస్తుంది....
- Try to get out of that CIRCLE... as early as possible.... 🙏
- నువ్వు ఎవరికోసం బతకాలో కాదు.... ముందు నీకోసం నువ్వు ఆనందంగా బతకాలి.... 👍
జై హింద్...
భారత్ మాతా కీ జై....
👌👌👌
🙏👍
👌👌
Super sir
👍
సీనియర్ విద్యార్థులు జూనియర్స్ ని తమ్ముడు, చెల్లి వచ్చిందని అక్కున చేర్చకొని ఆహ్వానించాలి , సహకరించాలి అంతే గాని రాగింగ్ పేరుతో వికృత చేష్టలకు పోకూడదు.
ప్రతీ కాలేజ్, యూనివర్సిటీ లో రాగింగ్ చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని ప్రతీ classroom లో బోర్డ్ లు తగిలించి , ప్రొఫెసర్స్ తప్పని సరిగా క్లాస్ రూం లో సీనియర్ విద్యార్థులకు చెప్పాలి repeated గా. సీనియర్ విద్యార్థుల తలిదండ్రులు కూడా తమ జూనియర్స్ ని రాగింగ్ చెయ్యొద్దని చెప్పాలి. లేకపోతే వారి ఇంట్లో ఇంకో చావు చూడాల్సి వస్తుందని తెలియచేయాలి
మీరు చెప్పింది చాలా బాగుంది . ప్రథమంగా జీవితం చాలా విలువైనది అన్నిటికంటే.అనే విషయాన్ని పిల్లలకు చెప్పాలి .ఒక పాలు అమ్ముకున్న వ్యక్తి మంత్రి అవుతున్నారు . ఒక సాధారణ.టీ అమ్ముకునే వ్వక్తి కుమారుడు.దేశ ప్రధాని అయ్యాడు . దీనికంతా జీవితం పట్ల.మన దృక్పథం మారాలి . ఒక డాక్టర్ లేదా లాయర్ అనే కాదు నీవేమి.చేస్తున్నా నిజాయితీ ముఖ్యం . సమాజంలో.జీవించాలంటే కొన్ని సార్లు అనుకొని అసాధారణ.పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది .
చాలా బాగా చెప్పారు అన్ని కోన్నాల లో జరిగిన అనర్థం. . జీవితం దేవుడు ఇచ్చిన వరం. . అన్ని అనుకున్నట్లు జరగవు. . ప్రపంచంలో మంచి చెడు రెండు తెలుసుకుని మసలాలి. . తల్లి తండ్రులు ఈ కష్టం ఎలా తట్టుకుంటారు. .
పిల్లలకు చిన్నప్పటినుండి విలువలు నేర్పాలి. . సంస్కార వంతులుగా బ్రతకటం నేర్పాలి.
సమయానికి ఎవరూ ధైర్యం చెప్పలేక పోయారు.
ప్రీతి కి శ్రద్ధాంజలి.
చాలా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ సర్ .ప్రస్తుత తరానికి . నేను మా ఫ్రెండ్స్ లో కూడా చాలామందికి షేర్ చేసానండి మీ వీడియో. థాంక్యూ సో మచ్
I'm a professional building desiner.. for me my professors themselves helped me emotionally , educationally n even some times economically for drawing sheets and geometry etc ..they are like my second parents
Glad that I had that kind of professors.
చాలా మంచి మెసేజ్ డాక్టర్ గారు.. పిల్లలు నిజంగానె మెంటల్ గ బలపడాలి
U r teacher , doctor, inspirational mentor
Drగారు మీరు చెప్పినది బాగుంది అర్థం ఐనది ఏది ఏమైనా ప్రీతి ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తూ ప్రీతి మరణానికి కారణం ఐన వారందరి కి కఠినంగా శిక్ష విధించాలని ఆశిక్ష పబ్లిక్ లో విధించాలని అలా చేయడం వల్ల వేరే వాళ్ళ రాగింగ్ చేయటానికి భయపడతారు అలాగే ఇటు వంటి వాటిని తెలిసిన తర్వాత ఉపేక్షించే సంబంధించిన సిబ్బంది కూడా శిక్ష విధించాలని నా కోరిక ఏదో ఐపోయింది అని వదిలేస్తే ఇటు వంటి వారు సమాజానికి చీడ పురుగులు గా తయారు అవుతారు ఇంకా మరెందరో ప్రీతి లాంటి వారికి కోల్పో వలసివస్తుంది ధన్యవాదాలు సార్
డాక్టర్ గారు మీరు మంచి మంచి వీడియోలు పెడుతున్నా రండి దేవుడు మిమ్మును దీవించును గాక!
ప్రతి కళాశాలలో ఒక స్పెషలిస్ట్ మనో విజ్ఞాన శాస్త్రo కి సంబంధించిన అధ్యాపకుడు ఉంటే చాలా బాగుంటుంది.
సమాజంలో జరుగుతున్న వి ఉన్నది ఉన్నట్లు కరెక్ట్ గా చెప్పారు సార్ మీకు పాదాభివందనం
Antha Baga chepparu Dr.👏👏💐last punch is most important.chanipoyekana first complent chesi saadinchala aanedi.death okkate pariskaaram kaadu.very sad about her.😌😌😌😌
D,r garu 🙏🌺 ప్రొపెసర్స్ వాల్లపిల్లలకు ఇచ్చే రక్షణ ఇవ్వాలి తల్లిదండ్రులు కూడా మీరు చెప్పినట్టుగా చెప్పాలి ఇంకా పిల్లలు కూడా దైర్యంగా ఉండాలి ప్రీతి ఆత్మకు శాంతి కలగాలి అని కోరు కుంటాను ,🙏
Dhanyavadaalu doctor gaaru...🙏🙏🙏🙏... chala manchi message echharu doctor gaaru...👌👌🙏🙏🙏🙏🌹🌹🌹🌹
చాలా బాధాకరమైన సంఘటన సార్ చాలా ధన్యవాదాలు డాక్టర్ గారూ
Thank you doctor
Tears rolled in my eyes sir, enta baga chepparu🙏 chala bharangundi ee nijam digest cheskovadam. Enni nidraleni ratrulu gadipunte enta kashtapadi chadivunte ee position lo undi undali tanu😢corona kuda champaleni mahammari ragging champesindi oka excellent doctor ni😭ee samajam yetu veltundi mana pillalni yela kapadukovali em nerpinchali alochistene bhayam andolana kalugutunnayi
This happen since long time, even he also Jr doc some time ago..we always coordinate and respect each other
ఏదైనా అనుకోని సంఘటనలు జరిగినప్పుడు చుట్టుప్రక్కల వారు ఎలా స్పందించాలి, ఏలాంటి firstaid చేయాలి..like ఆక్సిడెంట్, కరెంట్ షాక్...etc Please do videos ఓం these things..
People come from varied backgrounds and hence react to situations differently. Some people take things more sensitive and others take it easy. Those who resort to ragging should be penalized. More than anyone else, the principal and HOD must be held accountable for not keeping a check on it despite being brought to their attention. Ragging at PG level is a shame on the administration.
No words, no comments, only i had a tears after watching u r video... థాంక్స్ డాక్టర్..
Excellent sir I like word "Society not in favourable" if we understood this it will give solutions for all problems.
In fact by this video you provided psycological solutions...
Thanks a lot
గ్రేట్ డాక్టర్ మీరు
గుడ్ ఎక్సప్లైన్
సమాజం లొ ఆడపిల్లలకు గౌరవం ఇవ్వాలి అందరూ
సృష్టి కి మూలం అమ్మ 🙏🙏
అమ్మాయిలు ధైర్యంగా ఉండాలి ప్రతి దానికి భయపడకూడదు చదువులు డిగ్రీలు లేకున్నా బ్రతకవచ్చు తల్లి నచ్చకుంటే ఇంటికి వచ్చేయండి
Very well explained sir , really need to be tough to face our society either girl or boy. Anyway RIP Preeti. Your loss not only to your family but our society too.
Correct గా చెప్పారు డాక్టర్ గారు...
పిల్లలకు రెండు రకాల మనుషులు కోసం చెప్పాలి... ఒకటి, రూపానికి , ప్రవర్తన కి మనుషులు గా ఉండేవారు, రెండు, రూపానికి మాత్రమే మనుషులు కాని గుణానికి , ప్రవర్తనకి, పశువులు గా ఉండేవారు....
రెండవ రకం వారి జన్మ, పెంపకం, ఎంత నీచమైనవి అవి ఎంత ఘోరమైన పరిస్థితులకు దారితీస్తున్నయి అనేది కూడా వివరంగా నేర్పించి ఉంచాలి...
లేకపోతే ఆ అర్ధ మనిషి అర్ధ పశువులు ఆగడాలు అధిగమించేందుకు వేరే మార్గం లేదు వారికి వారి భాషలో చెప్పాలంటే మనం మన మానవ లక్షణాలు కోల్పోవాల్సి ఉంటుంది. అలా జరిగితే మానవత్వం మంటగకలిసి పోతుంది అని, చట్టాలను పెట్టి వాటి ద్వారా సరి చేయాలని అనుకుంటే, వాటిని అమలు చేయడంలో కూడా ఇదే పరిస్థితి కొనసాగితే ఇంకేలా అండి.
ఒకటే మార్గం . చనిపోయే బదులు వాళ్లు భాషలోనే సమాదానం చెప్పాలి . అప్పుడు కనీసం మిగిలిన వారికి ముప్పు తప్పించి కాపాడేందుకు ఒక మార్గం ఉంటుంది.
My comments on this video slightly deviation from subject. I am from andhra, my husband Telangana. What i observed is telanganites are mentally strong when compared. They have a kind of self love and fighting spirit even if they are uneducated. They give back if some issue comes even if they are wrong. I felt it is their food intake. Of course nowadays their food intake changed compared to 30 years. Interior villages still have old cereals. Telanganites used to take more millets, andhra did not have even knowledge about them. With this kind of idea, i started talking millets for the past 3-4 years. My thinking has enormously changed. I am giving back if i face any issue with correct words. Using correct words is very important in life. Actually after 1989-90, Indian atmosphere changed with fast pace. People are always ready to find fault, if i use some words they may not agree, Ready to smash lives if other person is innocent, timid, if not giving kick back on face. It is heartening to say this is increasing day by day at all places, both at home, work place, market, any where. Giving respect, pardoning for simple mistakes, that mentality has totally gone. We have to save ourselves. No other one. Do anything in the starting itself. Otherwise, a mentally disturbed person will not concentrate on work. That creates some more problems. Situation may be influence of films also. Motuthanam alavaatayyindi due too much publicity of films. Onething is our south/ telugu people life much much better than north. North other than cities, there is no proper security for girls, they are in vulnerable condition to go from one place to other. Our telugu governments were better in giving education , facilities, transportation. Parents, family want and ready to give better education, facilities to both girls and boys giving them all what they have..
Tq sir.చాల మంచిగా చెప్పరు.మా పాప మంచిగ చదువుతుంది.కాని చాల innocent.good massage ichaaru
తల్లితండ్రులు పిల్లలకి ఈ విధంగా చెప్పుతూ పెంచండి ,మన వల్ల ఒకరు happy గ లేకపోయిన పర్వాలేదు గానీ ,ఒకరు బాధపడకుడదు, అదే మన నిజమైన విజయం అనిచ్ చెప్పాలి,sir మీ లాంటి మంచి మనిషి .
ఇంటికి ఒకరు వుండాలి .
Hi andariki.sir chesina inspiration video andariki useful not only for students. It's all for all places.comment ki spend chesina time lo video like cheyataniki koncham time spend cheyandi pls.ekkuva mandhi like chesthe ekkuva view chestharu.
Tqu very much sir. Some what my child also facing with room mates,and friends etc. Every line she will share with me. I'm trying to make her strong. I'm to getting strength from ur vlogs, from health issues and today has a mother. ,🙏
Lots of sleepless nights, foodless days,sacrificing happiness,Mental trauma,shivering weather,SELF DOUBT HOW TO OVERCOME ALL CIRCUMSTANCES ,finally Dr. Graduate day,and fight with books for PG entrance &....many problems(like preethi problems)
all for happyness &good name in society, miss you preethi
Hii sir i am also ha MBBS students new Delhi aims you are in inspiration sir
Nice msg sir .. e generation ki kids ki confidence penchadaniki parents eppudu support vundali adi e vishayam lo ayina sare . Moral support is very important.
నమస్తే డాక్టర్ గారు 💐మనిషికి జీవితం లో అతి గొప్ప వరం తన ప్రాణం అది దేవుడు ఇచ్చిన గిఫ్ట్ తను అంత గొప్పగా చదువుకుని కొంచం ఆలోచించేపని. ఎసమాజంలో ప్రతి మనిషితో పోరాడడమే జీవితం మీరు అన్నట్లు బతికివుంటే ఇలా అయినా బతకవచ్చు సంతోషంగా మీరు చెప్పింది నిజం సార్ ఒకరు బాధపడుతుంటే దానిలో ఆనందం వెతికే వాళ్ళు బతికే వుంటున్నారు సార్ ముందు వాళ్ళు మారాలి సార్ అప్పుడు ఎసమాజం లో ఇలాంటివి జరగవు సార్ థాంక్యూ సార్
Yes,👌🏻
Meru super sir oka real doctor sir meru Nijam ga intha busy doctor ayyi undi maku society kosam kuda cheputunnaru👌
Hi sir good afternoon 🙏correct ga chepparu 💐💐❤
ఎంత చదువుకున్నా ఆడపిల్ల బ్రతుకు చాలా దుర్లభం sir. గొప్పగా చదువుకున్నా సీనియర్ డాక్టర్లు చిల్లర గాళ్ళు ఎప్పుడు ఇలానే ప్రవర్తిస్తుంటారు. అక్షర జ్ఞానం వున్న మూర్ఖపు వెధవలు ప్రతి చోటా వుంటారు. ఐనా ఆడపిల్లని ఇలాటి ఎన్ని తోడేళ్ళు నుండి ,మృగాల్లనుంది ఎంతకాలం రక్షించగలం చెప్పండి. మన చట్టాలు,న్యాయం,ప్రజాస్వామ్యం అంతా డొల్ల.
Sir challa baga chepparu, meru annattu Ragging chesina person ni vadilestey, athanu repu verey valla tho malli same elagey behave chestaduu... Aa person ki minimum punishment evvali kada sir, ledantey attanu present situation light tesukuntaduu sir...
nenu morning video pettamani adiganu . afternoon miru pettesaru.
Thanks uncle
మి అనుభవాలను కూడా వివరిస్తూ పిల్లలకు, తల్లి తండ్రుల కు మనోధైర్యం కలిపించారు 🙏🏻👌
Superb Sir....... మీరు చెప్పినట్టు సొసైటీ లో మంచి ఎంత ఉందో చెడు కూడ మంచి కంటే ఎక్కువ ఉంది. ఈప్పుడిప్పుడే అణగారిన వర్గాలూ డాక్టర్ వృత్తి లోకి వస్తున్నారు ఇంతలో ఇలా.........................
Sir correct ga chepparu...
Doctors chala respect job.meru chepini points 100% correct doctor garu tq so much.
Great words really ..👏👏👏👏👏👏well said sir ..society fair ga undadhu .
E lanti videos mee time chusukuni useful message maku kallaku kattinattu vuntunnai sir🙏👍🙏👍
Well said Doctor garu..plz do post more informative and motivation videos
మీరు చెప్పింది నిజమే సార్ రాగ్గింగ్ అన్నిచోట్లా వుంది స్కూల్ కాలేజీ ఆఫీసుల్లో...కానీ శ్రుతి మించనంత వరకు దానిని ఎంజాయ్ చెయ్యవచ్చు...పిల్లలకి ఎమోషనల్ గా ఎలా స్ట్రాంగ్ గా ఉండాలో పేరెంట్స్ చెప్పాలి..వారితో ఫ్రెండ్లీ ఉంటూ ప్రతిదీ షేర్ చేసుకునేలా చూడాలి.మా పాప బీడీఎస్ జాయిన్ అయ్యి 1 నెల అయింది గత కొన్నిరోజులు గా ఇదే టాపిక్ నడుస్తుంది ఇంట్లో.మీరు చెప్పినట్లే జీవితం కన్నా వేరే ఏది ముఖ్యం కాదు అని చెప్పాను.మీరు హెల్త్ తో పాటు లైఫ్ లో ఆవసరమైన మోటివేషన్ ఇస్తున్నారు మీ వీడియోస్ ద్వారా. ధన్యవాదాలు సార్
Ninna morning nunchi ade chusthunna sir 😊 really shame on that college management
Hi meeru banking aspirant aa🤔
100% మీరు చెప్పినది నిజం Dr గారు . ఫస్ట్ ఇయర్ పిల్లలని ఘోరంగా చూస్తున్నారు . వాళ్ళకి ఏదారి లేక టీచింగ్ కి వచ్చి పిల్లల పైన అక్కసు చూపిస్తున్నారు .ఫస్ట్ ఇయర్ లోనే పిల్లలకి ఎందుకు వచ్చామురా భగవంతుడా అనిపించేలా ! ఆ వృత్తి పైన ఇష్టత కోల్పోయేలా చేస్తున్నారు . ప్రతి రోజు పిల్లలు బావుండాలి ఆ భగవంతుని కోరటం , అందరితో మంచిగా ఉండమని , ఎదురు తిరగవద్దు అని చెప్పటం చేయగలం !
Even though she has not pointed out clearly, this is very clear that it is a sexual harrasment case.
Baga chebuthunnaru Doctor garu. Every parent complusary ga vinali e vedio and doctor gari advices patinchali
Lack of Empathy is so dangerous for existence of a healthy society
Sir meeru cheppina vi chala Baga vunnayyi. Kani medical name elaga public ga reveal cheyakandi...meeku kuda legal problems vachche avakasamu vundhi. Enkokati..AA ammayi self ga thiskondha, leka yevaraina echchara, enka theliyadhu.
God bless your family.
Raging is becoming passionate in now a days where as in medical college or in engineering college...etc
ther is no ragging
Chala baga chepparu doctor garu.....meru cheppedi nijam.....ee video echi nandhuku chala thanks.....pillalaki meru annattle cheppali.....super video andi thank you sir
కీళ్ళ వాతము గురించి చెప్పండి డాక్టర్ గారు 7 years nunchi problem please
Rhumatoid gurichi chrpamdisir
TQ sir adigina ventane video chesaru. Maa papa ni NEET long term lo join chesamu.. Meeru chepparu kabatti Maa papa ni continue avvamani cheppanu ledante vaddu ani cheppesanu.. pothey poni amount ani kuda cheppanu sir.. anyhow TQ once again. Ilanti videos Inka Inka pettalani korukuntunna Sir
ఏ పనిలో అయినా ,,,ఓర్పు,,, అనేది చాలా ముఖ్య మైనది
Sir useful information అందించినందుకు మీకు ధన్యవాదాలు సార్
Read some where dat a pg student is made to sign two bonds at the time of admission.. One for not leaving the course midway and another to ensure their service for atleast 3 years in d atate after the course. And the bond signed is almost a crore or even more
డాక్టర్ సమాజం కోసం మీ విలువైన సమయాన్ని పెట్టి అభిప్రాయం తెలిపి చాలా మంచి పని చేసారు.
Dr, why mostly in medical colleges we observe very peak ,very serious and hilarious ragging. Medical students has no sensitivity at all. Very sad
What a great video !. Very wise explanation.Thanks a million Doctor.
Sir మీరు కూడా ఒక doctor a కదా iv anedi తనకు తాను తిస్కోడం చాలా కష్టం
అసలు తను తిస్కొలేదు కూడా
Nija sir mana millaliki society hege ide nau hege strong erbeku annodu fast heli kodbeku. Thank ❤🙏 u sir wait madta ide e issue bagge miru eppudu madladutaru ani. Nim matagalu yalau tumba nijavagitu. Young generation nim videos nodi dairya mate positivagi eradu kalibeku anta kelkotini. 👍🙏
"Successful కాక పోయినా జీవితంలో ఆనందంగా వుండవచ్చు.. successful అయ్యి ఆనందం లేకపోతే ఎందుకు" , చక్కగా చెప్పారు.
ప్రీతి అంత కష్టంగా వుంటే ఆ చదువు మానేసి వుండాల్సింది. ఏదో ఒక రకంగా , ఒకోసారి ఇంకా బాగా బ్రతకొచ్చు. ఓఃశాంతి
Maneste 50lakhsbond undi... Papam
,🌺 నమస్తే డాక్టర్ గారు మా మేనకోడలు మొన్ననే MBBS Exams డిస్టింక్షన్ లో పూర్తి చేశారు మీరిచ్చిన మెసేజ్ తనకి తనలాంటి వారందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది కృతజ్ఞతలు,,, 🙏🌺
Ayyo brother vaadu Aa syfe gaade Amenu champadu 100% pakka Nijnga cheputhunna Aa Ammayi Evaro naaku Theliyadhu nenu oc. Kaani Aa news chusthe Kannillu Aagadam ledhu. Intha pedha chadhuvu chadhivina E doctor emo syfe gurinchi hanthakudu syfe vaadi future endhuku evadiki kaavali vaadu ippudu odhilesthe inkokarini kuda cgamputhadu
So Sad News.. Sir.. Rip Prethi
Meeru matladutunte maa family lo oka member mammalni guide chestunnattu vuntundi sir, all your suggestions are valuable
I had been a teacher for more than 25years and all through I was little more partial to girl students because, inspite of their natural problems ,girls are hard working too.
Salute sir 🙏 meelanti teachers kavali ippudu..
ఇప్పుడు మా అమ్మాయి మెడిసిన్ ఫస్ట్ ఇయర్ చేస్తుంది ... ఇప్పుడు ఇలాంటి న్యూస్ చూస్తుంటే చాలా భయం వేస్తుంది తల్లి తండ్రులకి ఇదో పెద్ద సమస్య అయ్యింది ఇదొక టెన్షన్ 😔😟😒
బాయ్స్ ధైర్యం వేరు,కానీ గర్ల్స్ కు ర్యాగింగ్ అనేది మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు ఎవడు ఏవిధంగా ప్రవర్తిస్తున్నాడో తెలియదు కదా, కొందరు ఎవరికి చెప్పుకోలేక మన విలువెంటి మన తల్లిదండ్రుల విలువెంటి వాళ్ళు ఇలా ప్రవర్తించడం ఏంటి అని మానసికంగా బాధపడుతూ ఇలాంటి చర్యలకు లోనవుతారు,కాబట్టి సీనియర్లు కొంతమంది వెదవలు ఎవడైనా, ఏ డిపార్ట్మెంట్ లో అయినా మానవత్వంతో తన బిఇద్దల్లాగా,చెల్లెళ్ళ లాగ ఆలోచించి జూనియర్ లను ఆలోచించి విధులు నిర్వహించాలి అనేది నా ఉద్దేశం
మీరే అంటున్నారు వెధవలు అని ఆ వెధవలు మారరు. మనమే జాగ్రత్తగా ఉండాలి కానీ
వెధవల కోసం విలువైన ప్రాణం తీసుకో కూడదు.
మీరూ చెప్పింది అక్షరాలా నిజం.. పిల్లల్ని తల్లీ తండ్రులు సమాజంలో మనుషులు ఇలాకూడా ఉంటారని, వారిని ధైర్యం తో ఎదుర్కోవాలని motivation చేస్తూ ఉండాలి. ఇంకా ఉన్నత విద్యను అందించే professor విద్యార్థుల పట్ల కొంత సమయాన్ని కేటాయించి ఇలాంటివి మరలా జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుకుందాం...
Parents pillaliki asthalu, education ivvalane anukuntaru kani vallu brathakataniki manchi samjam ivvalekapothanamu
చాలా చాలా చాలా బాగుంది
Hi sir, ప్రీతి తీసుకున్న నిర్ణయం తప్పే కానీ తను తీసుకోలేదు వేరే వాళ్ళే ఇచ్చి వుంటారు అంటున్నారు అప్పటికి వాళ్ళ Father head of the department tho kuda చెప్పారట అల చెప్పక ఇంకా ఎక్కువ ఐయ్యిందంట. ఇలాంటి వి ఎన్ని జరిగిన మంచి అనేది సోషల్ మీడియా వరకే పరిమితం అవుతుంది కానీ socity lo మార్పు రావడం లేదు క్యాస్ట్ ఫీలింగ్స్ తెచేదెంటి assal A cast ithe emi మనుషులు కదా hospital lo blood avasaram vaste క్యాస్ట్ ఎందుకు చూడరు ఇంకెప్పుడు మార్పు vastado ఏమో ఈ లోకంలో రాగింగ్ ఐనా ఏదైనా ఒక లిమిట్ లో నే వుండాలి మరీ మితి మించకుడడు అల.మించకుండా వుండాలంటే A intlo kuda psychos tayaru kakunda చూసుకోవాలి ప్రతి ఇంట్లో తల్లీ తండ్రులు వాళ్ళ పిల్లలని మంచి మార్గంలో పెంచడం నేర్చుకోవాలి brain lo cast feeling inka cash feelings nimpakunda manchi manavtav నింప్పి పెంచితే ఎక్కడ A తప్పులు జరగవు main మారాల్సింది parants ney...life yentha valueble no ప్రతిదీ చెప్పి పెంచాలి ఎంత busy ga vunna daily oo 10 minutes ina పిల్లతో మంచి చెడూ మాట్లాడాలి అప్పుడే వాళ్ళు మారతారు
సమాజం మనం అనుకున్నంత గొప్పగా ఉండదు కరక్ట్ చెప్పారు, లైఫ్ కన్న ఏదీ గొప్పది లేదు. పనికిరాని వెధవ క్రిమినల్సు దర్జాగా బతుకు తున్నపుడు
మంచివారు ఎందుకు భయపడాలీ.
డాక్టర్ సార్ 🙏🙏🙏
Great words 👏
Thank you sir..ఇంతకు మించి ఏం చెప్పలేను...పిల్లల తల్లిదండ్రులకు మంచి గైడెన్స్ ఇచ్చారు