ขนาดวิดีโอ: 1280 X 720853 X 480640 X 360
แสดงแผงควบคุมโปรแกรมเล่น
เล่นอัตโนมัติ
เล่นใหม่
నజరేయుడా నా యేసయ్యఎన్ని యుగాలకైనాఆరాధ్య దైవము నీవేననిగళమెత్తి నీ కీర్తి నే చాటెద ||నజరేయుడా||ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితివి (2)శూన్యములో ఈ భూమినివ్రేలాడదీసిన నా యేసయ్య (2)నీకే వందనం నీకే వందనం (2) ||నజరేయుడా||అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి (2)జలములలోబడి నే వెళ్ళినానన్నేమి చేయవు నా యేసయ్యా (2)నీకే వందనం నీకే వందనం (2) ||నజరేయుడా||సీయోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా (2)సీయోనులో నిను చూడాలనిఆశతో ఉన్నాను నా యేసయ్యా (2)నీకే వందనం నీకే వందనం (2) ||
Praise tha lord babu ❤
Amen praise the lord
Suppar bro god bless you
Brother ki devudu bahu chakkani swaraani ichaadu brother kuda devunikey mahima kalugunu gaka amennn
Praise the Lord Brother I Like this song Brother God bless you 🙏 🙌
Nice voice Surya garu..... glory to God
Vandanalu cha baga padavuthammu du devunike mahima kalugunugaka amen
Prise the lord annaya good song wonderful god bless you 🙏🙏🙏
Hiii sabar song
Hii ananya thanks
నజరేయుడా నా యేసయ్య
ఎన్ని యుగాలకైనా
ఆరాధ్య దైవము నీవేనని
గళమెత్తి నీ కీర్తి నే చాటెద ||నజరేయుడా||
ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితివి (2)
శూన్యములో ఈ భూమిని
వ్రేలాడదీసిన నా యేసయ్య (2)
నీకే వందనం నీకే వందనం (2) ||నజరేయుడా||
అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి (2)
జలములలోబడి నే వెళ్ళినా
నన్నేమి చేయవు నా యేసయ్యా (2)
నీకే వందనం నీకే వందనం (2) ||నజరేయుడా||
సీయోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా (2)
సీయోనులో నిను చూడాలని
ఆశతో ఉన్నాను నా యేసయ్యా (2)
నీకే వందనం నీకే వందనం (2) ||