Interview with HitTV - Part-2 || Pastor JOHN PAUL

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ธ.ค. 2024

ความคิดเห็น • 48

  • @nareshnanione
    @nareshnanione 2 วันที่ผ่านมา +1

    మనలను సృష్టించిన సర్వోన్నతుడు దేవునికి, ప్రభువైన యేసుక్రీస్తుకు శాశ్వత మహిమ కలుగునుగాక

  • @KathiBabuAnna-chinnacumbum
    @KathiBabuAnna-chinnacumbum 6 วันที่ผ่านมา +12

    సినిమాలు చూసి నేర్చుకోవాల్సిన అంత అవసరం క్రైస్తవులకు లేదు అనేది సూపర్

  • @shivarajstephen7218
    @shivarajstephen7218 5 วันที่ผ่านมา +3

    వందనాలు పాస్టర్ మీరు చేసిన ప్రతి ఒక్క వీడియోలు ఇప్పటి క్రీస్తునకు రాబోయే క్రైస్తవులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి...❤

  • @MandangiBuddesh
    @MandangiBuddesh 5 วันที่ผ่านมา +1

    Praise the lord brother 🙏🙏🙏

  • @BALAVANTUDU
    @BALAVANTUDU 6 วันที่ผ่านมา +3

    వందనాలు అన్న, యేసయ్య మాత్రమే దేవుడు అని చిన్న పిల్లలకు కూడా అర్ధం ఐయి నట్లు చాలా బాగా వివరించారు అన్న.నంద్యాల

  • @KathiBabuAnna-chinnacumbum
    @KathiBabuAnna-chinnacumbum 6 วันที่ผ่านมา +11

    ఇలాంటి ఇంటర్వ్యూ లు చేసే వారందరూ ఇన్ని విషయాలు తెలుసుకొని వారి వారి వ్యక్తిగత నిర్ణయాలు ఏమి తీసుకుంటారో తెలియదు గాని ఇతరులకు మాత్రం ఇవి ఉపయోగపడతాయి.

  • @anthonyanthu2054
    @anthonyanthu2054 6 วันที่ผ่านมา

    Thanku pastor 🙏 good message ❤❤❤❤

  • @dilipch0181
    @dilipch0181 5 วันที่ผ่านมา

    వందనాలు అన్న🎉

  • @karunakumar9740
    @karunakumar9740 22 ชั่วโมงที่ผ่านมา

    Smart answers brother...

  • @josephinejonnalagadda4002
    @josephinejonnalagadda4002 6 วันที่ผ่านมา +1

    Praise the Lord pastor John Paul 🙏

  • @sivakuwait971
    @sivakuwait971 6 วันที่ผ่านมา

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @jaligamajyothi7922
    @jaligamajyothi7922 6 วันที่ผ่านมา +1

    Praise the lord anna 🙏🏻

  • @marypulli4201
    @marypulli4201 6 วันที่ผ่านมา +1

    Tq athani ki machi ga chepatam aaya na aada gatam anna 🎉. Bible ante papam cheyai kudadu adi nijam .papam cheyakunda devu ni vaakem kandisthundi Bible ni nammandi

  • @uppalasiva7907
    @uppalasiva7907 4 วันที่ผ่านมา

    💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯

  • @KalyanG3879
    @KalyanG3879 6 วันที่ผ่านมา

    Praise to Jesus ❤
    Praise the lord ❤
    Thank you Jesus ❤

  • @KethepalliSridar
    @KethepalliSridar 6 วันที่ผ่านมา +2

    బైరి నరేష్ తోను జాన్ పాల్ తోను కలిపి ఇంటర్వ్యూ చేయండి

  • @hemajess1219
    @hemajess1219 6 วันที่ผ่านมา

    Pastor garu vandhanalu sir

  • @ONLYJESUSCANSAVEYOU-ak
    @ONLYJESUSCANSAVEYOU-ak 6 วันที่ผ่านมา

    Vandanalanna ❤❤ chala Baga matladaru t q❤❤

  • @anilpilli4996
    @anilpilli4996 6 วันที่ผ่านมา

    ప్రైస్ ది లార్డ్ అండి జాన్ పాల్ గారు❤

  • @CRaju-si5pq
    @CRaju-si5pq 6 วันที่ผ่านมา

    వందనములు అన్నా❤

  • @Sujatha-o4r
    @Sujatha-o4r 6 วันที่ผ่านมา

    Vandanalu bradar

  • @KathiBabuAnna-chinnacumbum
    @KathiBabuAnna-chinnacumbum 6 วันที่ผ่านมา +2

    ప్రసాదం అంటే ఎంటో క్లారిటీ లేకుండానే ఇంటర్వ్యూ చేస్తున్నారు

  • @devamanapati619
    @devamanapati619 6 วันที่ผ่านมา

    Glory to god

  • @DumbariAppalaswamy
    @DumbariAppalaswamy 6 วันที่ผ่านมา

    Vandhanalu anna

  • @Unlucky-c7n
    @Unlucky-c7n 6 วันที่ผ่านมา

    బాగా చెప్పారు 🙏🏻🙏🏻పాస్టర్ గారు

  • @VijayaLakshmi-d2i
    @VijayaLakshmi-d2i 6 วันที่ผ่านมา

    Praise the lord pastor garu

  • @vijjismind
    @vijjismind 6 วันที่ผ่านมา

    GOD BLESS YOU BRO

  • @maheshmahe5636
    @maheshmahe5636 6 วันที่ผ่านมา

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ 🙏

  • @KethepalliSridar
    @KethepalliSridar 6 วันที่ผ่านมา +1

    పేరు ఇష్టమని పెట్టుకోలేదు అది దేనితోనో స్టడీ సర్టిఫికెట్లు మారదు కాబట్టి అలా ఉంచుకున్నారు అంతవరకే

  • @KathiBabuAnna-chinnacumbum
    @KathiBabuAnna-chinnacumbum 6 วันที่ผ่านมา +4

    రాధా మనోహర్ దాస్ ని ఉఫ్ అని ఉదేశారు మీరు

  • @Keerthigrace-p8d
    @Keerthigrace-p8d 6 วันที่ผ่านมา

    My annaya 🩷

  • @KathiBabuAnna-chinnacumbum
    @KathiBabuAnna-chinnacumbum 6 วันที่ผ่านมา +1

    ప్రశ్నకు ప్రశ్న అనేది యేసు ప్రభువు మాదిరి బాబూ!!

  • @kishoregarapati1
    @kishoregarapati1 6 วันที่ผ่านมา

    Anna, part-3 kuda unda?

  • @sri958
    @sri958 6 วันที่ผ่านมา +2

    Hello..
    ఏంటి మిరు అసలు ...మీరంటే నాకు ఇష్టం లేదా అభిమానం but మీరు Catholic వారిని అవమానం పరుస్తున్నారు నేను చాలా feel అవుతున్నాను... ఎందుకంటే నేను స్కూల్ దగ్గర నుంచి అక్కడే వున్నా but ఇప్పుడు ఇలా అంటుంటే బాధేస్తుంది sir... 😩

    • @WordGod-j4g
      @WordGod-j4g 6 วันที่ผ่านมา +2

      మీకు బాధేసిన సత్యం ఎప్పుడు మారదమ్మా. విగ్రహారాధన దేవుడు చెయ్యొద్దని చెప్పాక అది యే డినామినేషన్ అయినా తప్పే ఆవుతుంది.

    • @Onlyvishwateja
      @Onlyvishwateja 6 วันที่ผ่านมา +2

      Sister john paul anna satyame cheptharu meru bhada padina , edchina thala kinda thapasu chesina true never die mundu mee pastor ni adugu

    • @sri958
      @sri958 6 วันที่ผ่านมา +2

      @@Onlyvishwateja Dear sis & bro ఉచిత సలహాలు మీరు కస్టపడి ఇవ్వనవాసరం లేదు ok.. నేను qn చేసింది జాన్ పాల్ గారిన్ని ... మీకు కాదు...

    • @ammuammulu-ow9rr
      @ammuammulu-ow9rr 6 วันที่ผ่านมา +3

      ఈ అమ్మాయి కామెంట్స్ నాకు ఎందుకో doubts వస్తాయ్ ..... House తీసి love కాదు కదా Dr mam🥰🤣

    • @sri958
      @sri958 5 วันที่ผ่านมา

      @@ammuammulu-ow9rr 😡😡😡
      First meeru health checkup chesukondi endukante em matladuthunnaro ardham kaavadam ledu meeku .... 😡

  • @antonanilkumar8957
    @antonanilkumar8957 4 วันที่ผ่านมา

    Glory to God

  • @devikandirelli
    @devikandirelli 6 วันที่ผ่านมา

    Praise the Lord anna🙏🙏

  • @naveensurarapu1000
    @naveensurarapu1000 6 วันที่ผ่านมา

    Vandhanalu anna