70 ఏళ్లుగా భజన బృందం (అంబేద్కరిస్టులు) కట్టుకున్న అజ్ఞాన కట్టడం.. ఒకే ఒక్కడు(హమారా ప్రసాద్ గారు) జ్ఞానం అనే రామబాణం తో కూల్చివేసేసరికి తట్టుకోలేక పోతున్నారు.
@@FarmerVlogs-wl1sb అంటే మీకు కావల్సింది సంపాదించుకున్న వాడి ఆస్తులు అంతేగా.... రిజర్వేషన్లు ఇచ్చింది పక్కవాడి ఆస్తులు లాక్కోవడం కోసం కాదు.....ఆర్థికంగా ఎదగడానికి..... అన్నేసి వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకుని పెట్టుబడులు పెట్టి నష్టాలు వచ్చినా తట్టుకుని ఉద్యోగాలు సృష్టించివాడి ఆస్తులు ఎలా పంచుతారు.... అంతెందుకు గానీ నీ సాలరీ అందరికీ పంచు తర్వాత చూద్దాం...
అన్న మీ వివరణ, విశ్లేషణ ఆలోచనాత్మకంగా ఉంది వివేకముగా ఉంది యస్ సి లలో ఉన్న కొన్ని కులాలను యస్సీలే అంటరాని వారిగా చూస్తారని విన్నాను నిజమేనా అన్నా అన్న రిజర్వేషన్లతో అన్ని విధాల అభివృధ్ధి చెందిన వాళ్లు (తమ యొక్క అణగారిన సామాజిక వర్గం కోసమే) స్వచ్ఛందంగా రిజర్వేషన్లను వదులుకోవాలని మనవి🙏
శరీరం లో అన్ని అవయవ భాగాలు వృద్ధి చెందితే కండ పుష్టి/ బలుపు అంటారు... కానీ ... ఒకే కాలు( బోధ కాలు) లేదా ఓకే చెయ్యి లావు అయితే వాపు అంటారు... అలాగే MLA లు & ,ఎంపీ కేవలం.. కేవలం ఒకే ఇంట్లో లేదా వర్గం లో ఉంటే దాన్ని ఏమీ అనాలి......!??! ఆలోచించి నిదానంగా,నిజాయితీగా ఆత్మ విమర్షతో సమాధనం ఇవ్వాలి ....🎉🎉🎉❤❤❤
మాలలను అగ్రకులం వారిగా పరిగణించాలి, వారు ఆర్థికంగా, విద్య, రాజకీయం పరంగా ముఖ్యంగా అహంకారం పరంగా మాలలు అగ్రకులం వారికి తీసిపోవడం లేదు. మాలలు అగ్రకులం వారే.
Mee modi Gariki cheppi Mammalni Naa mala lani OC la Lo cherchandi Appudu Thokkadam Start Chestham Patha Rojulu Ravaali Jai MALA jai Baba saheb Ambedkar
@@AmarGoud-l6y తొలగించాల్సిన అవసరం లేదు, స్వయంగా చూశాను,అనుభవించాను .ఇప్పటి వరకూ ఏ అగ్రకులంవాడు నాతో అమర్యాదగా ప్రవర్తించలేదు. కానీ మాలలే వారికంటే ఎక్కువ అహంకారం చూపించి, లం... పదాలు వాడారు. ఎందుకో తెలుసా? చాలా సార్లు సాయం చేసి ఇచ్చిన అప్పు తిరిగి అడిగినందుకు. ఎప్పుడో ఎవడో అగ్రికులం తప్పు చేస్తే అహంకారం, మనువాదం అనట్లేదా?ఇప్పుడు వీళ్ళవంతు.
❤ S. C. రిజర్వేషన్ ఆధారంగా జి. వేంకటస్వామి ( కాకా.) రాష్ట్రపతి అవుదామని గతంలో చాలా ప్రయత్నాలు చేసాడు. ఆయనకు అంత సీన్ లేక వర్క్ ఔట్ అవ్వలేదు. 😲😟😢 🇮🇳 హైస్కూల్ టీచర్ , రామచంద్ర పురం , కోనసీమ జిల్లా. ❤
సార్ నేను కూడా మాదిగ సామాజిక వర్గానికి సంబందించిన వాడినే, నా అభిప్రాయం ఏమిటంటే సార్ ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్స్ కావాలి అనేది ఏమాత్రం తెలివిలేవి వాడు చేసే డిమాండ్. సరే వివేక్ గారికి చాలా వ్యాపారాలు ఉన్నాయి కదా అందులో రిజర్వేషన్స్ పెట్టి రిక్రూట్మెంట్ చెయ్యొచ్చు కదా? ?
అన్నా నిజంగా మీరు దేవుడు ధర్మం పక్కన నిలబడే వారు దేవుడితో సమానం. మీరు రిజర్వేషన్ అందరికి సమానం కావాలని వర్గీకరణ కు అనుకూలంగా ఉండడం మాకు వరం సార్ అలాగే మన హిందూమతం పరిరక్షణ విధానం కోసం మీరు చేసే కృషికి పాదాబి వందనాలు అన్నా
సార్ హమారా ప్రసాద్ గారు, వీడియో మొత్తంలో చాలా చాలా సహనంతో మాట్లాడారు. అర్థవంతమైన విశ్లేషణ చేశారు. దేశం పట్ల ధర్మం పట్ల మీకున్న సత్ బుద్ధి... మాటల్లో చెప్పలేను. వీడియో చివర్లో ఆ నాలుగు మాటలు చాలా చక్కగా ఉన్నాయి. God bless you in all aspects in your life, my dear Prasad Garu.
వాడికి ప్రశ్నకి విమర్శన కి తేడా తెలియదు ఎల mp అయ్యాడు ఎలా hyd క్రికెట్ ఆషోష్యాన్ లో ఎలా మెంబర్ అయ్యాడు ఎలా mla అయ్యాడు వాడికి బుర్రలో గుజ్జు ఉందా? అనిపిస్తుంది
❤ వెంటనే ముందుగా చట్ట బద్ధంగా ... 🌸 1. హిందూ - మాల. 🌸 2 . హిందూ - మాదిగ. 🌸 3 . హిందూ - రెల్లి 🌸 4 . హిందూ - ఇతర S. C. కులాల వారు ఎందరో ? కులగణన చేయాలి. ❤
@@vigneshhaindava4907 ekkda koncham broad ga alochinchali vallu nijaniki Hindus but dari thappu vere religion kalisharu and inka andharu tax kaduthunaru avishyum lo Manam samanam so modi garu kuda alane chusthunaru.
అసలు అన్నికులాలలో బిద వాళ్ళు ఉన్నారు ధనవంతులు వున్నారు కానీ ఏమి లేని పేదవారిని ఏరి వాళ్ళకే రిజర్వేషన్ బిల్లు వర్తించాలి లేదా మొత్తం రిజర్వేషన్ తీసెయ్యాలి
Dear Sir, Jai Sri Ram ! You are 100% Right. Your Analysis / your Argument is 200% Right. Before asking other Private Companies to implement Caste based Reservations, he should tell - in Visakha Industries (their Family owned Company), how many Mala Caste people are there (1) in Board of Directors as Directors (excluding his Family Members) (2) in Operations as Managers (3) in the Factory as Workers ? Thank you very much for your great services. Bharat Mata Ki Jai ! Jai Hind !
సభ కు వచ్చిన వారిలో 1అందరు డబ్బులు తీసుకొని వచ్చి నవారే. ఇంకా ఘోరం ఏమిటంటే బకెట్ లతో నిళ్ళు గుమ్మరించి వర్షం పడినా ప్రజలు మీటింగులో కూర్చున్నారు అని దొంగ డ్రామాలాడారు.
Bro: ఈ మాలలు విదేశీ క్రిస్టియన్ తొత్తులు, కాంగ్రెస్ బానిసలు, అమాయక పేద SC లను నాశనం చేసి, ఈ మాలలు కాంగ్రెస్ తొత్తులుగా ఉంటూ కోట్ల ఆస్తులను కూడా బెట్టుకున్నారు. SC లలో ఏ కులాన్ని ఎదుగ నివ్వలేదు. మాదిగలు నిజాయతి పరులు కష్టజీవులు, ఎవరికి తొత్తులుగా పనిచెయ్యలేదు. బాబు జగజీవన్ రామ్ గొప్ప స్వాతంత్ర సమర యోధుడు, దేశభక్తుడు. కానీ ఎన్నడూ స్వాతంత్ర పోరాటం లో పాల్గొనని అంబేద్కర్ ను నెత్తి కెత్తు కుంటున్నారు ఈ మాలలు ఇది పెద్ద కుట్ర, మాలలు విదేశీ క్రిస్టియన్ తొత్తులు గా ఉంటే తప్పు లేదుగాని, మాదిగలు స్వదేశి హిందువులుగా ఉంటే ఈ మాలలు భరించ లేక పోతున్నారు. మంద కృష్ణ మాదిగ " BJP" కి మద్దతు ప్రకటించడం గొప్ప నిర్ణయం, మాదిగలకు మంచి జరిగి తీరుతుంది. జై బాబూజీ
@@erramramesh8858 క్రిస్టియన్ లో వాడు ఎదో చెప్పిన వెంటనే మీరు జాయిన్ అవ్వుతారు మాలలు కాదు.. సమాజం లో sc లకి కూడా గౌరవం కావాలి అన్ని కొట్లాడుతున్నారు... ఒక్కసారి పట్టణ ప్రాంతాలలో ఇల్లు కిరాయి కి అడిగి చుండు నీకు తెలుస్తుంది...
రాజ్యాంగములో ఒక కమిటీ చైర్మన్ ను విమర్శ చేయొద్దు అంటే మరి ఆ కాలంలో ఉన్న హిందూ రాజులను కూడా ఎవరు విమర్శించోద్దు. ఆధునిక భారతంలో కుల పిచ్చి పట్టి తిరుగుతున్న కొందరికి భావజాలానికి ఉదాహరణ వివేక్ గారి మాటలు. తన తండ్రి ఆర్య సమాజ్ వాది అనే విషయం కూడా మర్చిపోయినట్టు ఉన్నారు
సర్ మహనీయులు వైన శ్రీ అంబేద్కర్ వారికి మనస్పూర్తిగా ప్రణామము చేస్తున్నాను.. ఎందుకంటే వారు తలచుకుంటే ముస్లిమొ , క్రైస్తవంమొ ధర్మం వైపు వెళ్ళే వారు కానీ అలా జరగలేదు కారణం అందరికీ తెలిసిందే కొత్తదేమీ లేదు కానీ నాకు మాత్రం సందేహం ఏమిటంటే అంత గొప్ప మహనీయుడు బుద్దుని మార్గంలో పయనించారు బుద్దుని బోధనలు అవి ఏవి , ఏలాంటి అన్నవి యావ ప్రపంచంలో అందరికీ తెలిసిందే కాకపోతే వారికి అనుకరించే వాళ్ళు వాళ్ళ వాళ్ళ గుండెల్లో చెయ్యి పెట్టి నిజం వద్దండీ సత్యం చెప్పండి అదీ చాలు ఆ ప్రాప్తకాలస్మరణితులు వైన అంబేద్కర్ వారికి మనస్పూర్తిగా.. ఏం, ఏలా ...చెప్పండి అంతే
అన్న అది నిన్నటి మాట రేపు 1000 ఇస్తే విషయం మరిచిఅయిపోతారు మాల జనం, వెల్లలో ఇంకా అధిపత్య పోరు ఇంకా వుంది ఇంక విశేషం ఏమిటీ అంటే వెళ్ళ నాయకుడు మల్ల అమ్ముడుపోతాడు.ఇది నిజం
🫡🪴🌹 🚩🚩🚩 జై శ్రీ రామ్ 🇮🇳🇮🇳🇮🇳 భారత్ మాతాకీ జై 🙋 Thank you very very Mach for your Uncountable Valuable Good Morning wishing To Me And i Wish you the Same to you and your Family Members Feiends and colleagues And Each and Every Neighbors Also Very very very Good 🌄Morning Have a Great *("Full")* 🪂Colour ,👩❤️💋👩Care🏖️,Cheer 🧘Peace,,Help,Heart 💓 Enjoy,🏇 impress,joy, 🤣Laugh, 🕺meaning, opening, quality,use, value, wonder, 🏂x 💃press, 🌹💐🌲🪴⚘️. 👫Youth,🤹Zosh. ధన్యవాదాలు తమ అపారమైన కరుణకు జై 🏹శ్రీరామ్ 🚩🚩🚩 జై భారత్ 🇮🇳🇮🇳🇮🇳 భారత్ మాతాకీ🗣️ జై 💪💪💪 జై హింద్ 🙏🙏🙏 *🧘🧘♂️* 🫡🫡 Good 😊 👍 🫵 🧍 🧎 Day 🫅Boss.
Nijalu chebitey. Dustulaku nachhadu varu chesey Dusta karyalanu bhayata pedutunnaru kabatti Hamaraprasad sir ye vedhava yem cheyaleru jai Hamara Prasad sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Hamara Prasad sir valan aunna vishayalu telusukuni veluguloki vachham
సరదా డైలాగ్, అడవి లో మృగాన్ని చూసీ, భయపడే గొఱ్ఱె ననుకున్నవా భే. క్రూరమృగాల బారినుండి, సాధుజీవులను రక్షించే వేటగాడ్ని. నిజాన్ని నిజమని చెపుతాను, అబద్ధాన్ని అబద్ధమని చెపుతాను . ప్రజాప్రదినిది ఎవరైనా నాకు సందేహం వస్తే ప్రశ్నిస్తను. ఒక భారతీయ పౌరిడిగా ,your mind it సర్వేజనా సుఖినోభవంతు. జై భారత్
హమర ప్రసాద్ జోలికి పోకుండా తాను నమ్మిన సిద్దాంతంవారిని సదా హనుమ రక్షిస్తారు ప్రసాద్ గారు మాకు దేవుడు🐆🐅🐅🚩🚩
Tq sir
70 ఏళ్లుగా భజన బృందం (అంబేద్కరిస్టులు) కట్టుకున్న అజ్ఞాన కట్టడం..
ఒకే ఒక్కడు(హమారా ప్రసాద్ గారు) జ్ఞానం అనే రామబాణం తో కూల్చివేసేసరికి తట్టుకోలేక పోతున్నారు.
Super bro
వాడు పెద్ద దొంగ
Nuvvu పెద్ద
@@devisrinu8401 yes well said
Vadokka thindipothu abadhikudu..meeku vadu leader em manushulura meeru..
@@devisrinu8401 Hello devi srinu ambedrist lani vyathirekinchu, Vimarshinchu . Kani Rama banam ani yikkada devudini mention cheyyaku. Dalithulu avasaram ramudini kuda lekka cheyyaru gurtu pettuko.
అరె వివేక్ నువ్వు ఒక ప్రజా ప్రతినిధివా నువ్వు మాట్లాడే మాటలు ఏంటి హమారా ప్రసాద్ మాట్లాడి దాంట్లో తప్పు ఏముంది
నేను కూడా అనుకున్న అన్న నిన్నే టార్గెట్ చేసాడు అని అనుకున్న ఆన్న jai హమారా ప్రసాద్ సెనా
వేల కోట్ల ఆస్తులు ఉన్న వారికి రిజర్వేషన్లు అవసరమా ప్రసాద్ అన్నా..!!
Avunu anna money land samanam gaa panchi reservations theseyandi anna
@@FarmerVlogs-wl1sb అంటే మీకు కావల్సింది సంపాదించుకున్న వాడి ఆస్తులు అంతేగా.... రిజర్వేషన్లు ఇచ్చింది పక్కవాడి ఆస్తులు లాక్కోవడం కోసం కాదు.....ఆర్థికంగా ఎదగడానికి..... అన్నేసి వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకుని పెట్టుబడులు పెట్టి నష్టాలు వచ్చినా తట్టుకుని ఉద్యోగాలు సృష్టించివాడి ఆస్తులు ఎలా పంచుతారు.... అంతెందుకు గానీ నీ సాలరీ అందరికీ పంచు తర్వాత చూద్దాం...
హమార ప్రసాద్ గారు కులానికి సంబంధించిన వ్యక్తి కాదు ధర్మానికి చెందిన వ్యక్తి కాపాడుకోకపోతె ధర్మం చచ్చిపోయినట్టే.
👍🌹🤝🙏🙏🙏
Ippudu bjp time nadusthundhi adukuthonadam nerchukunnaru..bjp lenappudu veellu meeku kaniincharu.
@@thinknaturaldonatural4141 ప్రజల్లో చైతన్యం వస్తె బిజేపీ కాదు ఎవడొచ్చినా మూసుకుని ఉండాలి....
ప్రసాద్ అన్న మీరు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆ సర్వేశ్వరుని కోరుకుంటున్నాను 🌹
ప్రసాదగారు హిందూ దేవుళ్ళను దూషించే ఏ వేధవనైన క్షమిన్చకూడదు.
అన్న మీ వివరణ, విశ్లేషణ ఆలోచనాత్మకంగా ఉంది వివేకముగా ఉంది యస్ సి లలో ఉన్న కొన్ని కులాలను యస్సీలే అంటరాని వారిగా చూస్తారని విన్నాను నిజమేనా అన్నా అన్న రిజర్వేషన్లతో అన్ని విధాల అభివృధ్ధి చెందిన వాళ్లు (తమ యొక్క అణగారిన సామాజిక వర్గం కోసమే) స్వచ్ఛందంగా రిజర్వేషన్లను వదులుకోవాలని మనవి🙏
మీ కామెంట్ చాలా ధర్మబద్ధంగా ఉంది సార్.
నిజం నిజం 🎉🎉
@@vprasad6433 🙏
Jaisreeram
అందరు మీలాగ ఆలోచించ గలిగితె సమాజం యెంతో ఉద్దరింపబడుతుంది.🙏
శరీరం లో అన్ని అవయవ భాగాలు వృద్ధి చెందితే కండ పుష్టి/ బలుపు అంటారు...
కానీ ...
ఒకే కాలు( బోధ కాలు) లేదా ఓకే చెయ్యి లావు అయితే వాపు అంటారు...
అలాగే MLA లు & ,ఎంపీ కేవలం.. కేవలం ఒకే ఇంట్లో లేదా వర్గం లో ఉంటే దాన్ని ఏమీ అనాలి......!??!
ఆలోచించి నిదానంగా,నిజాయితీగా ఆత్మ విమర్షతో సమాధనం ఇవ్వాలి ....🎉🎉🎉❤❤❤
మాలలను అగ్రకులం వారిగా పరిగణించాలి, వారు ఆర్థికంగా, విద్య, రాజకీయం పరంగా ముఖ్యంగా అహంకారం పరంగా మాలలు అగ్రకులం వారికి తీసిపోవడం లేదు. మాలలు అగ్రకులం వారే.
Mee modi Gariki cheppi Mammalni Naa mala lani OC la Lo cherchandi Appudu Thokkadam Start Chestham Patha Rojulu Ravaali Jai MALA jai Baba saheb Ambedkar
హకరం అనే పదం తొలగించండీ మిత్రమా ఎవరో పది మంది ఆలా చేస్తే అందర్నీ అనవద్దు sir నేను మాల కాదు కానీ నా సలహా
@@vigneshhaindava4907 na maddalo ambedkar😂
@@AmarGoud-l6y తొలగించాల్సిన అవసరం లేదు, స్వయంగా చూశాను,అనుభవించాను .ఇప్పటి వరకూ
ఏ అగ్రకులంవాడు నాతో అమర్యాదగా ప్రవర్తించలేదు. కానీ మాలలే వారికంటే ఎక్కువ అహంకారం చూపించి, లం... పదాలు వాడారు.
ఎందుకో తెలుసా? చాలా సార్లు సాయం చేసి ఇచ్చిన అప్పు తిరిగి అడిగినందుకు.
ఎప్పుడో ఎవడో అగ్రికులం తప్పు చేస్తే అహంకారం, మనువాదం అనట్లేదా?ఇప్పుడు వీళ్ళవంతు.
@@venky851 maku Mee Modi ji Support Avasaram Ledu Jai Mala jai Jai Mala
వివేక్ పేరు కూడా వివేకానంద అతని అయ్యా పేరు వెంకటస్వామి కానీ అతను మన దేవుని విమర్శలు చేస్తారు
Ayana ippatiki hindhu ne
అంబేద్కర్ పేరు చెప్పుకుని దళితరిజర్ర్వేషన్స్ అన్నీ దోచుకున్న వర్గానికి చెందిన లీడర్ లా వివేక్ మాట్లాడాడు.
❤ S. C. రిజర్వేషన్ ఆధారంగా జి. వేంకటస్వామి ( కాకా.) రాష్ట్రపతి అవుదామని గతంలో చాలా ప్రయత్నాలు చేసాడు. ఆయనకు అంత సీన్ లేక వర్క్ ఔట్ అవ్వలేదు. 😲😟😢
🇮🇳 హైస్కూల్ టీచర్ , రామచంద్ర పురం , కోనసీమ జిల్లా. ❤
జై శ్రీ రామ్ అమారా ప్రసాద్ గారు ఎవడైనా అంతే మీ దారి మీదే
We support హమారా ప్రసాద్
🎉 హమారా ప్రసాద్ గారు నమస్కారం ఇంత లోతుగా అధ్యయనం చేసి ప్రజలకు మంచి సందేశం ఇస్తున్నారు ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
సార్ నేను కూడా మాదిగ సామాజిక వర్గానికి సంబందించిన వాడినే, నా అభిప్రాయం ఏమిటంటే సార్ ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్స్ కావాలి అనేది ఏమాత్రం తెలివిలేవి వాడు చేసే డిమాండ్.
సరే వివేక్ గారికి చాలా వ్యాపారాలు ఉన్నాయి కదా అందులో రిజర్వేషన్స్ పెట్టి రిక్రూట్మెంట్ చెయ్యొచ్చు కదా? ?
ఆయన కంపెనిలలో 100% మాలాలకే ఇస్తే వద్దనే వారెవరు?
@@viswanadhaprasad5136 అదే కదా బ్రదర్, ఆయన చేసి చూపితే ఆదర్శవంతంగా ఉంటుంది
అన్నా నిజంగా మీరు దేవుడు ధర్మం పక్కన నిలబడే వారు దేవుడితో సమానం. మీరు రిజర్వేషన్ అందరికి సమానం కావాలని వర్గీకరణ కు అనుకూలంగా ఉండడం మాకు వరం సార్ అలాగే మన హిందూమతం పరిరక్షణ విధానం కోసం మీరు చేసే కృషికి పాదాబి వందనాలు అన్నా
అతను ఒక అవివేకి. పేరుకి మాత్రమే వివేక్.
చాలా అద్భుతంగా వివరించారు అన్న
సార్ హమారా ప్రసాద్ గారు, వీడియో మొత్తంలో చాలా చాలా సహనంతో మాట్లాడారు. అర్థవంతమైన విశ్లేషణ చేశారు. దేశం పట్ల ధర్మం పట్ల మీకున్న సత్ బుద్ధి... మాటల్లో చెప్పలేను. వీడియో చివర్లో ఆ నాలుగు మాటలు చాలా చక్కగా ఉన్నాయి. God bless you in all aspects in your life, my dear Prasad Garu.
వాడికి ప్రశ్నకి విమర్శన కి తేడా తెలియదు ఎల mp అయ్యాడు ఎలా hyd క్రికెట్ ఆషోష్యాన్ లో ఎలా మెంబర్ అయ్యాడు ఎలా mla అయ్యాడు వాడికి బుర్రలో గుజ్జు ఉందా? అనిపిస్తుంది
Sir I am brahmin I am your fan your thoughts are reality and straight forward and dare hats off to you sir 🙏🙏🙏🙏🙏🙏🙏
జై హమారా ప్రసాద్ అన్నా మీరు ఒక అభినవ శివాజీ జై శ్రీరాం🙏🙏🙏
ఉన్న మాట అంటే ఉలుకు ఎక్కువ ❤❤
హమారా ప్రసాద్ గారికీ జైశ్రీరామారక్షా 🚩🌹🙏
మీరు ఎంత కూలంకాషంగా వివరించిన వాళ్ళమొండి వాదన వాళ్ళదే
Maala la sabha lo nijamaina maala lu entha mandhi ...60 percent christians unnaru ....first Maala lo christians evaru , hidhus evaru ani telchali ....
MLA Mandula Samuel Cristian madigallo 90% Cristians Unnai Manda yellaiah Alias Manda krishna madiga cristian ??? Deeni gurinchi enduku Adagaru Bjp lo Cristian Minority morcha yenduku Undi ???
Modi garu Vachinappudu Nizam college Grounds lo MRPS meeting ki 99% Cristians Madigas Antunnavu Nuvvu Anthey Kadaa 😂
❤ వెంటనే ముందుగా చట్ట బద్ధంగా ...
🌸 1. హిందూ - మాల. 🌸 2 . హిందూ - మాదిగ. 🌸 3 . హిందూ - రెల్లి 🌸 4 . హిందూ - ఇతర S. C. కులాల వారు ఎందరో ? కులగణన చేయాలి. ❤
@@vigneshhaindava4907 ekkda koncham broad ga alochinchali vallu nijaniki Hindus but dari thappu vere religion kalisharu and inka andharu tax kaduthunaru avishyum lo Manam samanam so modi garu kuda alane chusthunaru.
@@vigneshhaindava4907evadaina okate ...Christianity Loki velthe cast undadu ...monna supreme court cheppindhi kooda ade ...not only maala, madhiga even kamma, kapu, Reddy vaaru kooda Christianity Loki velthe cast undadu ....understandd
అసలు అన్నికులాలలో బిద వాళ్ళు ఉన్నారు ధనవంతులు వున్నారు కానీ ఏమి లేని పేదవారిని ఏరి వాళ్ళకే రిజర్వేషన్ బిల్లు వర్తించాలి లేదా మొత్తం రిజర్వేషన్ తీసెయ్యాలి
అసలు కులాలు తీసేస్తే రిజర్వేషన్ వుండవు కదా బ్రో...
తప్పులు చేసిన నాయకులు ఎంతో మంది ఉన్నారు మనకు... విమర్శించడం
తప్పు కాదు ❤
అయ్యో వివేక్ గారు ముందు మతం మారి ఇంకా ఎస్సి లుగా చెలామణి అవుతురిజర్వేషన్ పొందుతూ నిజమైన దళితులకు అన్యాయం చేస్తున్న వారి గురించి స్పందించండి
హమారా ప్రసాద్ గారు చెప్పినది అక్షర సత్యం
ఓం నమశ్శివాయ నమః జై శ్రీరామ్
హమారా ప్రసాద్ గారికి పాదాభివందనాలు జై శ్రీరామ్
Dear Sir,
Jai Sri Ram !
You are 100% Right. Your Analysis / your Argument is 200% Right.
Before asking other Private Companies to implement Caste based Reservations, he should tell - in Visakha Industries (their Family owned Company), how many Mala Caste people are there (1) in Board of Directors as Directors (excluding his Family Members) (2) in Operations as Managers (3) in the Factory as Workers ?
Thank you very much for your great services.
Bharat Mata Ki Jai ! Jai Hind !
600 Crores Aasthulu unna Vivek garu SC Reservations anubavisthunaru
Super prasad gaaru
వాళ్లకు బుద్ధి పనిచేస్తే బావుండు.ఏదేదో మాట్లాడుతూ ఉంటారు.
JAI HAMARA PRASADH
I am Brahman but I like with all your,'s arguements which are so brilliant talks you do
ఆసభకు వచ్చిన వారిలో 90% క్రైస్తవులే
సభ కు వచ్చిన వారిలో 1అందరు డబ్బులు తీసుకొని వచ్చి నవారే. ఇంకా ఘోరం ఏమిటంటే బకెట్ లతో నిళ్ళు గుమ్మరించి వర్షం పడినా ప్రజలు మీటింగులో కూర్చున్నారు అని దొంగ డ్రామాలాడారు.
ప్రసాద్ గారూ మీరు చెప్పేది 100%✅🙏🏻
అసలు రిజర్వేషన్ అనేదే ఉండొద్దు 🤦♂️🤦♂️🤦♂️
నువ్వెందుకు వాడుతున్నావ్
నిజంగా హమారా అన్నా.. మీరు పక్షపాతం లేకుండా మాట్లాడుతున్నారు. మీరు అడుగుతున్నవి సహేతుకమైన ప్రశ్నలు. 😊
ఆఖరుగా ప్రసాదు గారు మాట్లాడిన మాటలు అమూల్యం. అనుచరులను పైకి రానిచ్చే విశాల హృదయం వారికుంటుందా?
ఎవడు ఐనా యెవడైనా ప్రశ్నించే హక్కు ఈ దేశంలో ఉంది! అంబేద్కర్ ఏమీ అతీతం కాదు
Jai hamara prasad 💐💐🙏🙏💐💐
మేము అందరం మీ వెంట ఉన్నాం హమారా ప్రసాద్ గారు
Jai Shree Ram Hamara Prasad garu 🕉️🚩🙏
కొసమెరుపు కసుక్కున పొడిచారు ప్రసాద్ అన్నా 👍👍👍
Bro: ఈ మాలలు విదేశీ క్రిస్టియన్ తొత్తులు, కాంగ్రెస్ బానిసలు, అమాయక పేద SC లను నాశనం చేసి, ఈ మాలలు కాంగ్రెస్ తొత్తులుగా ఉంటూ కోట్ల ఆస్తులను కూడా బెట్టుకున్నారు.
SC లలో ఏ కులాన్ని ఎదుగ నివ్వలేదు.
మాదిగలు నిజాయతి పరులు కష్టజీవులు, ఎవరికి తొత్తులుగా పనిచెయ్యలేదు.
బాబు జగజీవన్ రామ్ గొప్ప స్వాతంత్ర సమర యోధుడు, దేశభక్తుడు. కానీ ఎన్నడూ స్వాతంత్ర పోరాటం లో పాల్గొనని అంబేద్కర్ ను నెత్తి కెత్తు కుంటున్నారు ఈ మాలలు ఇది పెద్ద కుట్ర, మాలలు విదేశీ క్రిస్టియన్ తొత్తులు గా ఉంటే తప్పు లేదుగాని, మాదిగలు స్వదేశి హిందువులుగా ఉంటే ఈ మాలలు భరించ లేక పోతున్నారు.
మంద కృష్ణ మాదిగ " BJP" కి మద్దతు ప్రకటించడం గొప్ప నిర్ణయం, మాదిగలకు మంచి జరిగి తీరుతుంది.
జై బాబూజీ
@@erramramesh8858 క్రిస్టియన్ లో వాడు ఎదో చెప్పిన వెంటనే మీరు జాయిన్ అవ్వుతారు మాలలు కాదు.. సమాజం లో sc లకి కూడా గౌరవం కావాలి అన్ని కొట్లాడుతున్నారు... ఒక్కసారి పట్టణ ప్రాంతాలలో ఇల్లు కిరాయి కి అడిగి చుండు నీకు తెలుస్తుంది...
ఒరేయ్ వివేక్ గా నువ్వు మనిషి వా...?? లేక కంచర గాడిద వా...?? అని తిట్టాలని వుందిరా ...కానీ తిట్టను ఎందుకంటే మాకు మాకు సంస్కారం వుందిరోయ్😂😂
నేతిబీరకాయలో నెయ్యిలేదు😂
Ambedkarist లో Ambedkar లేడు 😂
హమారా ప్రసాద్ గారు మీ మాటలో అందరికీ స్ఫూర్తిదాయకం
బాబాసాహెబ్ అంబేద్కర్ గారు.
దేవుడు లాంటివాలు మాల జాతికి
రాజ్యాంగములో ఒక కమిటీ చైర్మన్ ను విమర్శ చేయొద్దు అంటే మరి ఆ కాలంలో ఉన్న హిందూ రాజులను కూడా ఎవరు విమర్శించోద్దు. ఆధునిక భారతంలో కుల పిచ్చి పట్టి తిరుగుతున్న కొందరికి భావజాలానికి ఉదాహరణ వివేక్ గారి మాటలు. తన తండ్రి ఆర్య సమాజ్ వాది అనే విషయం కూడా మర్చిపోయినట్టు ఉన్నారు
Jai hind 🇮🇳💪🙏
100%. 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
Hamar anna garu jai sri ram🙏🙏
Prasad garu video super analysis.jai sriram iam as a madiga ❤from vizag❤
వాళ్ళు బయట పడరు. ఆర్థిక స్థితి ని బట్టి రిజర్వేషన్స్ ఇస్తే గాని ఎవ్వరు మారరు.
ప్రసాద్ గారు
Jai shree ram
వివేక్ కి సామాజిక స్పృహ లేదు. వర్గీకరణ సామాజిక న్యాయం. వర్గీకరణ జరగాలి
సర్ మహనీయులు వైన శ్రీ అంబేద్కర్ వారికి మనస్పూర్తిగా ప్రణామము చేస్తున్నాను.. ఎందుకంటే వారు తలచుకుంటే ముస్లిమొ , క్రైస్తవంమొ ధర్మం వైపు వెళ్ళే వారు కానీ అలా జరగలేదు కారణం అందరికీ తెలిసిందే కొత్తదేమీ లేదు కానీ నాకు మాత్రం సందేహం ఏమిటంటే అంత గొప్ప మహనీయుడు బుద్దుని మార్గంలో పయనించారు బుద్దుని బోధనలు అవి ఏవి , ఏలాంటి అన్నవి యావ ప్రపంచంలో అందరికీ తెలిసిందే కాకపోతే వారికి అనుకరించే వాళ్ళు వాళ్ళ వాళ్ళ గుండెల్లో చెయ్యి పెట్టి నిజం వద్దండీ సత్యం చెప్పండి అదీ చాలు ఆ ప్రాప్తకాలస్మరణితులు వైన అంబేద్కర్ వారికి మనస్పూర్తిగా.. ఏం, ఏలా ...చెప్పండి అంతే
అన్న అది నిన్నటి మాట రేపు 1000 ఇస్తే విషయం మరిచిఅయిపోతారు మాల జనం, వెల్లలో ఇంకా అధిపత్య పోరు ఇంకా వుంది ఇంక విశేషం ఏమిటీ అంటే వెళ్ళ నాయకుడు మల్ల అమ్ముడుపోతాడు.ఇది నిజం
You are highly Intellectual brain Prasad sir , in analysing and de-coding the hard core issues !!! 🙏🙏🙏
అన్నా ఆఖరి లైన్ సూపర్, అన్నా గుగ్లీ వేశారు 😂
అన్నా హమారా నువ్వు దళిత జాతి కి మేలు చేసిన వీరబ్రహ్మం, జీసస్, పూలే, సంత్ రవిదాస్ గురించి తెలియజేయి.
Jai hamara meeru super sir. Meeru chestunna manchipaniki🙏🙏🙏🙏
ప్రసాద్ గారికి salute 🙏
తాము(విమర్శ) చెస్తే సంసారం... ఇతరులు(విమర్శ) చేస్తే వ్యభిచారం..
Mari tachu naina vodalandi, mala lani champandi ani manda krishna anadam gurinchi cheppu
హమారా ప్రసాద్ నిజమైన భారతీయుడు ,! క్షుద్ర కుల రాజకీయాలకు అతీతుడు ! శభాష్!
viveek ki gaddi baga pettaaru hamara prasad😀😀😀😀😀😀😀
Jai Shri Narendra Modi ji 🙏❤️🌹🚩🚩🚩🚩
తినటానికి మాంసం మందు దొరకటం లేదురా
ఎప్పుడో చనిపోయిన కాన్షిరామ్ గారు అనని మాటలు అన్నారు.
100✅✅✅✅✅✅✅✅✅✅✅✅✅✅✅✅✅✅✅✅✅✅✅✅❕meeru corect ga cepparu sir
అంబేద్కర్ గారు ఏదైనా దేశ చేసి ఉంటే దాని కంటే ప్రస్తుతం హమారా ప్రసాద్ గారు చేస్తున్న దేశ సేవ అనేకానేక రెట్లు గొప్పది. 🙏❤️🌹🚩🚩🚩
వివేక్ కు ఎంతో వినాయపూర్వకంగా సలహాలు ఇస్తున్నారు తెలివిగా హమారా ప్రసాద్ గారు
🫡🪴🌹
🚩🚩🚩
జై శ్రీ రామ్
🇮🇳🇮🇳🇮🇳
భారత్
మాతాకీ జై 🙋
Thank you
very very Mach for your Uncountable Valuable
Good Morning wishing
To Me
And i
Wish you the
Same to you and your Family Members
Feiends and colleagues
And
Each and Every Neighbors
Also
Very very very
Good 🌄Morning
Have a Great *("Full")*
🪂Colour
,👩❤️💋👩Care🏖️,Cheer
🧘Peace,,Help,Heart 💓
Enjoy,🏇 impress,joy, 🤣Laugh, 🕺meaning, opening, quality,use, value, wonder, 🏂x 💃press,
🌹💐🌲🪴⚘️.
👫Youth,🤹Zosh.
ధన్యవాదాలు తమ అపారమైన కరుణకు
జై 🏹శ్రీరామ్ 🚩🚩🚩
జై భారత్ 🇮🇳🇮🇳🇮🇳
భారత్ మాతాకీ🗣️ జై 💪💪💪
జై హింద్ 🙏🙏🙏
*🧘🧘♂️*
🫡🫡
Good 😊 👍 🫵 🧍 🧎 Day 🫅Boss.
వివేక్ అబద్ధాలు మాట్లాడు తున్నాడు.
Jai Hindh 🚩🚩🚩🚩🚩
Jai Sanathana dharma 🚩🚩🚩🚩🚩
మంచి మెసేజ్ స్వామి 🙏
Good analysis Prasada ji.
Hamara prasad sir 🙏 jai shree ram 🙏
Nijalu chebitey. Dustulaku nachhadu varu chesey Dusta karyalanu bhayata pedutunnaru kabatti Hamaraprasad sir ye vedhava yem cheyaleru jai Hamara Prasad sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Hamara Prasad sir valan aunna vishayalu telusukuni veluguloki vachham
Edisadu..
Excellent questions to Mr Vivek swamy . Hats off Prasad garu
G Venkat కూడా తన వ్యాపారాల్లో కూడా reservation పెట్టాలి....
(BC,sc,st ews అన్ని వర్గాలకు) ..
Hamara garu mivi matalu kavu 🙏😂 next level.
సరదా డైలాగ్, అడవి లో మృగాన్ని చూసీ, భయపడే గొఱ్ఱె ననుకున్నవా భే. క్రూరమృగాల బారినుండి, సాధుజీవులను రక్షించే వేటగాడ్ని. నిజాన్ని నిజమని చెపుతాను, అబద్ధాన్ని అబద్ధమని చెపుతాను . ప్రజాప్రదినిది ఎవరైనా నాకు సందేహం వస్తే ప్రశ్నిస్తను. ఒక భారతీయ పౌరిడిగా ,your mind it సర్వేజనా సుఖినోభవంతు. జై భారత్
Jai Shree Ram Anna 🙏🏻
Subhaaseessulu
ఈ వివేక్ కుటుంబం సంపాదించిన అక్రమాస్తులు అన్నీ పేద మాల కుటుంబాలకు పంచాలి
Excellent Hamara Prasad garu.
అందరు అడుక్క్చోవటమే.
Ews లాగా చేయాలి.
సూపర్ అన్నయ్య హమారా ప్రసాద్ గారు