ఈ రోజు మాత్రమే కాదు, రోజూ సూర్య నమస్కారం చేయండి - ఆరోగ్యాన్ని ఎలా మార్చుతుందో చూడండి!
ฝัง
- เผยแพร่เมื่อ 8 ก.พ. 2025
- 🌞 *రోజూ సూర్య నమస్కారం చేయడం వల్ల మన ఆరోగ్యంపై ఎంతటి ప్రభావం ఉంటుందో తెలుసా?* 🌞
ఈ వీడియోలో, *సూర్య నమస్కారం యొక్క అద్భుతమైన ప్రయోజనాలు* మరియు *Vitamin D* అవసరాన్ని తీర్చడంలో దీని పాత్ర గురించి వివరంగా చెప్తాను. ముఖ్యంగా, *రథసప్తమి రోజున సూర్య నమస్కారం చేయడం ఎంతో విశిష్టం* అని ఎందుకు అంటారో తెలుసుకోండి.
*ఈ వీడియోలో:*
✅ *సూర్య నమస్కారం వల్ల శరీరానికి లాభాలు*
✅ *Vitamin D ఎలా పెరుగుతుంది?*
✅ *రోజూ చేస్తే ఆరోగ్యానికి ఎంత మంచిదో?*
✅ *రథసప్తమి రోజున సూర్యారాధన విశేషతలు*
✅ *ఈ రోజు సూర్య నమస్కారం చేయడం 365 రోజులకు సమానం ఎందుకు?*
☀️ *సూర్య నమస్కారం ద్వారా ఆరోగ్యాన్ని, శక్తిని ఎలా పెంచుకోవచ్చో ఈ వీడియో చూసి తెలుసుకోండి!*
*ఇలాంటి మరిన్ని ఆరోగ్య, యోగా, జీవనశైలి వీడియోల కోసం మా ఛానల్‌ను సబ్‌స్క్రైబ్ చేయండి!* 👍🔔
#Suryanamaskar #VitaminD #RathaSaptami #SunSalutation #HealthTips #Yoga #TeluguVlogs
2 yrs నుండి సూర్యనమస్కారాలు, yoga ఆసనాలు చేస్తున్నాను నేను
మీరు చెప్పింది correct prem గారు 👍🏻
రథసప్తమి శుభాకాంక్షలు ప్రేమ్ గారు
చాలా మంచి విషయాలను చాలా చక్కగా వివరించారు 👌
Hai babai garu 🙏Ratha Sapthame Subhakashalu babai meeku and mee family ki 🌅🛕🛕🌅🌅🌅🙏🙏🙏👌🏻👌🏻 chala baga chepparu 👌🏻👌🏻hat's off to you 🙏🙏🙏
మేము faloow అవుతాము ప్రేమ్ గారు health tips baga chepparu
Namaskaram Babai garu..very informative vedio babai..nenu yoga join aiyanu babai 3 days nundi.meru chepinatu surya namaskaramu kuda Repati nundi start chestanu early morning legadam kuda babai..thank you so much babai for motivating us.thanks alot .
My kids liked your information
Namaste brother
Yoga gurinchi information. Chala baga cheparu.
Cows gurinchi chepandi brother
హయ్ ప్రేమ్ బాబు.రథసప్తమి శుభాకాంక్షలు ప్రేమ్, మంచి మంచి విషయాలు బాగా చెబుతున్నారు, 🙏
Very useful information
రధసప్తమి శుభాకాంక్షలు ప్రేము గారు మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా. చాలా మంచి విషయాలు చాలా బాగా చెప్పారు. ధన్యవాదాలు
Chala manchi information icharu andi..
హాయ్ అండి ప్రేమ్ బాబు గారు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు అండి 💐💐💐💐🎴🎴🎴🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
చాలా బాగా చెప్పారు. ప్రేమ్ గారు ఓం నమో సూర్య దేవాయ నమః🙏🙏
రథసప్తమి శుభాకాంక్షలు ప్రేమ్ గారు. మీరు చెప్పిన విషయాలు 100./' కరెక్ట్.ఎస్క్రైజ్ చేస్తే బాడీ ఈజీ గా ఉంటుంది. నేను రోజు చేస్తాను.
Chala manchiga cheypparu
సూర్య నమస్కారం గురించి చాలా బాగా వివరించారు ప్రేమ్ గారు
Aarogyame mahaabhagyam anna
బాబాయ్ గారు చాలా చక్కగా అర్థం అయ్యింది కాబట్టి అటువంటి గొప్ప అదృష్టం కలిగింది కూడా ❤❤❤❤🎉🎉🎉
👌🏻👌🏻👌🏻👌🏻👌🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Hi బాబాయి అద్భుతమైన విషయాన్నీ తెలియజేశారు ❤❤
Hai prem garu meku mee kutumbha sabhyulaku radhasapthami subakashalu radhasapthami snanam dani vala kaliga prayojanalu chala baga chepparu nice video
మీ అందరికీ రథసప్తమి శుభాకాంక్ష లు.
Well said babu. Prakruthi lone undi aarogyam. Manakosame devudu anni srustinchadu. Manam sariga use chesukovali anthe. Mana chethullone mana aarogyam . Naku babu,papa normal delivery ye. Ye medicine vadaledu.
రథసప్తమి శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులకు😊
Nenu chesedani babai ipudu busy iyanu manesanu 2021 ratha spatami roju 108 times chesanu E roju nudi try chestanu daily 12 times cheyadaniki.
Tq. Babai garu.. Mee strength mee kramabaddamina life ye.. Very nice🎉🎉🎉
Good morning babai , meeru cheppaka start chestunnanu ivvalti nundi. 🙏🏼
Great all the best Amma
🎉నువ్వు గ్రేట్ ప్రేమ్ బాబు 🙌👌👍
Nenu ee roju suryanamaskaralu start cheystanu
రథసప్తమి శుభాకాంక్షలు ప్రేమ గారు
*ఆరోగ్యం బాస్కర ఆదినం*
అందరి ఆరోగ్యం బాగుండాలని సూర్యభగవానుని
(అరోగ్య ప్రదాత) మనస్పూర్తిగా కోరుకుంటూ *రధసప్తమి శుభాకాంక్షలు* •••••••🙏
Hai pream garu meeku radhasapthami subhakansalu 🙏🌹🙏 health is wealth super video 🎉🎉
Hi,bhavagaru Ela vunnaru.meeku kuda radhasuprhami subhakamshalu.rooju Surya namaskaralu cheyadum valana health and mind chala bhaguntai.🙏🌞🙏
Prem Garu meeru Chala bhaga chepparu thank you so much
OM Namo Sri Surya Devaya Namaha🌹🙏🌹
HI ANDI NENUKUDA IVVALTINUDI SURYA NAMASKARALU CHEDDAM @NUKUTUNNANU, MEE SAJESHAN KI TQ SO MUCH❤
Veri nice vedeo ప్రేమ్ బాబు నేను చేయలేను నాకు మోకాళ్ళ నొప్పులు ప్రేమ్ బాబు 👌👌👌👌👌
Sudha from Bangalore. Good information. From today I will start. Thankyou
Thank you babai manchi vishayalu chepparu❤
హాయ్ బాబాయ్ గారు
Happy Radhasapthmi. Annaya❤
Happy radhasapthmi bro 👌👌👌👌👌👌👌👌👌👌👌
Nice video babai chaala baga chepparu TQ sooooo much babai ❤🎉
Thank u baabai gaaru chaalabaaga cheptunaaru🎉
రథ సప్తమి subhakankshalu babai❤🎉
Manchi vishayam cheppavu Prem babu🎉
Hi babai radha saptami shubakankshalu chala baga vivarincharu Babai om Suryaya namaha 🙏🙏👌
Good and valuable words my god give nice health
Healthy information babai.
Good Video sir
Hai babai good afternoon babai 🧡
Nenu surya naskralu chestanu babai 🎉🎉
hii babai👌👌🙏🌹
Ok sir
Hello prem garu radha saptami gurunchi chaala baaga chepparu interesting video lalitha Sarma from.hyderabad
Good information prem garu👌
Good message
Good video
అలాగే నండి 👍
Nenu redy babay garu👍
Well said
Chala బాగా chepparu prem garu
Namaste babai Garu
సూపర్ సార్
🙏🙏🙏🙏
👌👌👌👍👍👍🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
👌👍
Babai gaaru maa hus, daily 20 Surya naamaskaras chestaaru...nenu try kuda cheyalekapotunna..
Bagundandi
Hiii amma
Superr
Nice 👌
ప్రేమ్ గారు రథసప్తమి శుభాకాంక్షలు థాంక్యూ ప్రేమ్ గారు మీరు రాజమండ్రి youtube వీడియోలు ఏదైనా చేయడానికి వచ్చినప్పుడు ఒకరోజు ముందు చెప్పండి మిమ్మల్ని డైరెక్ట్ కలుస్తాము మీరు చెప్పకపోతే లావైపోతారు ప్రేమ్ గారు చూసుకోండి మరి ప్రేమ్ గారు తప్పకుండా చెప్పండి ఊరికే జోక్ గా అన్నాను ఏమనుకోకండి ప్రేమ్ గారు❤
తప్పకుండా కలుస్తాను..మీ సపోర్ట్ కి ధన్యవాదాలు
😍😍😍
Hai babai garu 🙏
🎉🎉🎉
Good information. Today I will start .Thankyou
All the best
👌👌👏👏
Hi babai❤
💥💥💥💥💥💥💥💥
Hi Anna
🌞🙏💐❤️👨🏻
Rajasthani subhakankshalu Mirzapur 100% correct to annaya
Ratha saptami subhakankshalu 100% Karna
100% character name annamayya saptami subhakankshalu
ami subhakankshalu
Sorry annaya annaya
Hii perm garu Radha sapthami shubhakangshalu 🙏 naku 41y 2 year nundi mokalla nopulatho badha padutunanu enni medicine vadina malli mamule avutunai Surya namaskar cheyalenu
Don't worry medicine no istana further cheyandi
సార్ నాకు 48 ఇయర్స్ నాకు షుగర్ ఉంది ఇప్పటినుంచి నేను సూర్య నమస్కారాలు స్టార్ట్ చేయొచ్చా దానికి మీరు మంచిగా సమాధానం చెప్పగలరు
Don’t worry slow ga start cheyyandi.gradually penchandi.tq
Hii
Budda statue ekkada buy chesaru babai..bagundi price cheppara if u don't mind
Super babai
Sir I have severe spondilitis pl clarify that I can do surya namaskar waiting for reply please
Spondylitis ki best homeopathy. Vijayawada lo best doctor unnaru. I wl send doctor mobile no soon. Contact him cure avuthundi don't worry.
మీ వయసు ఎంత సార్
Oka doubt babai...chandrudu kuda devude ga ...manaki edharu devullu my eyes ki kanipistharu ga babai ...just doubt babai
మీరు అన్నట్టు సూర్య చంద్రులు లేకపోతే... సృష్టి లేదు.... సూర్యుడు ప్రత్యక్ష నారాయణుడు అయితే... ఆయన శరీరాన్ని ఉత్తేజితం చేస్తూ... ఆరోగ్యంగా ఉంచుతూ... అలాగే మొక్కల జీవనానికి... ఫల సాయానికి... ధాన్యానికి... అన్నిటికీ సూర్యుడు ఉపయోగపడితే....
చంద్రుడు యొక్క కిరణాలు... మనసుకి... సేద తీరడానికి... దైనందిన జీవితంలో ఉదయస్తమానం కష్ట పడిన జీవులకి... విశ్రాంతి కలగడానికి చంద్రుని యొక్క కిరణాలు అవసరం... అందుకే వేసవి వస్తె ఆరు బయట పడుకోమంటారు... సాయంత్రం పూసే మల్లె,జాజుల పరిమళం మనసుకి... మెదడుకి కూడా ఉత్తేజాన్ని కలిగిస్తుంది...
దైనందిన జీవితంలో పగలు చేసే పనులు కొన్ని అయితే .. రాత్రి చేసే పనులు వేరే ఉన్నాయి... పూర్వం పెద్దవాళ్ళు అవి చేసేవారు కాబట్టి ఆరోగ్యంగా... సంపూర్ణ ఆయుష్షు తో...ఆరోగ్యకరమైన సంతానాన్ని కలిగి ఉండేవారు...
Ninu cheshanu babai shanam cheese chyala babai
🚩🚩🚩🙏👌👍
🙏🙏🙏
🎉🎉🎉