అన్ని రకాల పెయింట్ కంపెనీలు చెప్పి చాలా కన్ఫ్యూజ్ చేశారు ఎందుకంటే అంత మీరు ఎక్స్పోర్ట్ కాబట్టి ఇంటీరియర్ యే కంపెనీ ఏది వాడాలి ఎక్స్టీరియర్ ఏ కంపెనీ వాడాలి ఇవి రెండు ఫుల్ డీటెయిల్ గా చెప్తే సరిపోతుంది ❤❤❤❤
I have flat which was already painted with asian apcolite, this was done 2 years back. Is it ok if we apply directly Royale paint on top of old ascolite paint. Or do we need to put again premier and then Royale paint. We were plaining to use morning glory from Royale variant for full house. Nite there were no cracks/wetness issues. Please suggest me
మీ ఫ్లాట్ కి 2 years ముందు apcolite premium పెయింట్ వేసిన తరువాత, ఇప్పుడు మీ గోడలు బాగానే ఉన్నాయి కాబట్టి దాని పైన sand paper తో క్లీన్ చేసి, Royal luxury emultion direct గా వేసుకోవచ్చు. Primer వాడనవసరం లేదు.
Good information sir smarcare dampsheath exterior tru care exterior badulu vadukovavacha my house is 15year old primer vesi paint vesinamu gatamulo ippudu damp sheath veste waterproof ga panichestunda please advice me
Damp sheeth exterior 3 years water proof ga pani chestundi, taruvata normal primer ga pani chestundi, water proof avasaram anipiste damp sheeth vadukondi
Exterior wall primer ని interior wall కి ఉపయోగించవచ్చు. మీరు ఇప్పటికే ఉపయోగించి ఉంటే ఏమి కాదు దాని పైన ఇంటీరియర్ పెయింట్స్ వాడుకోండి. అయితే interior wall primer ని కానీ ఇంటీరియర్ పెయింట్స్ కానీ Exterior wall ki ఉపయోగించకండి తొందరగా పాడైపోయే అవకాశం vuntundi.
Nice explaination..New flat ki builder already putty, primer and cream colour tractor emulsion paint vesaru. Nenu Interiors ayeka malli 2 coats white colour washable asian paints royale veyidam ankuntunna without primer. Veypinchocha? Or primer mandatory before 2nd time painting?
new house ki white wash vesi tharavatha asianpaints primer lo colour kalipi veyocha perimer lo colour kalapali ante aa colours kuda asianpaints lo vuntaya
New house ki white wash annaru, white wash ante sunnam. New house ki etti paristhitilono sunnam veyavaddu. First sunnam vadite future lo danipaina etuvanti paints vesina pattukovu. New walls ki first primer vesukovali mee budjet takkuva aitene primer lo color kalupukovachu. Nenaite primer lo color kalupuko mani recommend cheyyanu.
@@yesuratnambondada1238 స్లాబ్ పైన 2mm కంటే తక్కువ creaks ఉంటే DAMP PROOF, 2mm to 3mm cracks ఉంటే CREAK SEAL వాడుకోండి, 3 mm to 5mm creaks ఉంటే DAMP BLOCK వాడుకోండి, 5mm కంటే ఎక్కువ creaks ఉంటే స్లాబ్ బాగా దెబ్బతిన్నది అని అర్ధం.
Sir can we use Step1: Royale base coat primer single coat Step2: Wall care putty 2 coats and sanding Step3: Royale base coat primer second coat Step4: Royale Aspira 2 coat Sir please please reply 🙏🙏🙏🙏
మీరు చెప్పిన steps అన్నీ ok. అయితే step:1,3 లో చెప్పిన విధంగా Royal base coat primer అంటూ ఉండదు. కాబట్టి, true care interior primer వాడుకోండి. మిగతా మొత్తం మీరు బాగా చేస్తున్నారు.
Sir Maa illu paata illu. Memu paints veyinchukovaali ani anukontunnaamu. Putty leni Walls vaatiki ye paints vaadaali. Interior exterior ki manchi paints asian paints, Berger Paints, Nerolac lo yedi ye quality putti leni inti godalu ki veyyaali konchem guide cheyyandi please
, Asian paints lo 4 రకాలు ఉంటాయి, 1economy, 2premium, 3luxury, 4super luxury, మీ ఇంటికి వాల్ పుట్టి లేదు కాబట్టి Economy range paints వాడుకోండి. Economy Range lo interior 3 రకాలు వస్తాయి 1tractor sparc emultion, 2tractor emultion, 3tractor emultion shyne. Tractor emultion shyne బాగుంటుంది. అలాగే బయట గోడలకు, economy range lo 1ACE SPARC, 2ACE, 3 ACE SHYNE వస్తాయి. ACE SHYNE వాడుకోండి బాగుంటుంది.
Sir maa house ki 2 coats putty vesi trwatha premier vesaru ,,, eppudu normal asian paint royale paint 2 coats veyamantunaru .... Ede procedure correct ae na sir??
Damp sheet exterior primer ki matrame 3 years warranty ఉంటుంది. మిగతా ఏ Primers ki ఎలాంటి వరంటీ ఉండదు. క్వాలిటీ లొ మాత్రమే తేడా ఉంటుంది. ప్రైమర్ పైన వేసే Emultion కి మాత్రమే వారంటీ ఉంటుంది
బయట గోడలకు ముదురు రంగు వేస్తే త్వరగా కలర్ ఫెడ్ అవుతుంది. కాబట్టి లైట్ కలర్స్ వేసుకోవాలి. ఇంకోటి మీరు వాస్తు ని నమ్ముతున్నట్లయితే, మీ చుట్టు పక్కల ఇళ్ళకంటే మీ ఇల్లు డార్క్ గా కనపడినప్పుడు అందరి కళ్ళు మీ ఇంటిమీద పడతాయి కాబట్టి వాస్తు పరంగా మంచిది కాదు.
@@sricreations6072 wall పైన వాటర్ పెయింట్ తో ఆర్ట్ వేసే ముందు ఎలాంటి ప్రైమర్ వాడితే మంచిది? అనేది మీ question అని నేను అనుకుంటున్నాను. ఐతే primar ఏది వాడుతున్నామా అనేదానికంటే ప్రైమర్ పైన వేసే బేస్ పెయింట్ quality ని ఎంపిక చేసుకోడం ముఖ్యం. మీతో ఇంకా చాలా చెప్పాలి, మీకు అవసరం అనిపిస్తే, నాకు ఫోన్ చెయ్యండి. 9872885448.
ఆలస్యంగా చూసినా మంచి కంటెంట్ ఉన్న వీడియో చూసాను. ధన్యవాదాలండీ.
Nicely explained Sir. Thanks.
అన్ని రకాల పెయింట్ కంపెనీలు చెప్పి చాలా కన్ఫ్యూజ్ చేశారు ఎందుకంటే అంత మీరు ఎక్స్పోర్ట్ కాబట్టి ఇంటీరియర్ యే కంపెనీ ఏది వాడాలి ఎక్స్టీరియర్ ఏ కంపెనీ వాడాలి ఇవి రెండు ఫుల్ డీటెయిల్ గా చెప్తే సరిపోతుంది ❤❤❤❤
good content, thanks bhai
Nice video
Very good explanation sir
Thank you your valuable information
Sir
Chaala baaga explain chesaaru
Tq somuch
Sir after plastering primer veyala puttiy veyala primer vesaka putty veyadam kudaradha inside the house
Sir super points ❤
థాంక్స్ సోదరా..🙏
Nice explanation anna❤
Tq somuch
Super
Thank you sir
I have flat which was already painted with asian apcolite, this was done 2 years back. Is it ok if we apply directly Royale paint on top of old ascolite paint. Or do we need to put again premier and then Royale paint. We were plaining to use morning glory from Royale variant for full house. Nite there were no cracks/wetness issues. Please suggest me
మీ ఫ్లాట్ కి 2 years ముందు apcolite premium పెయింట్ వేసిన తరువాత, ఇప్పుడు మీ గోడలు బాగానే ఉన్నాయి కాబట్టి దాని పైన sand paper తో క్లీన్ చేసి, Royal luxury emultion direct గా వేసుకోవచ్చు. Primer వాడనవసరం లేదు.
@@Chandbashabsf234 thank you sir
External wall ki birla white vesi primer veyocha? Next painting veyyalanukuntunam plz reply sir
Good information sir smarcare dampsheath exterior tru care exterior badulu vadukovavacha my house is 15year old primer vesi paint vesinamu gatamulo ippudu damp sheath veste waterproof ga panichestunda please advice me
Damp sheeth exterior 3 years water proof ga pani chestundi, taruvata normal primer ga pani chestundi, water proof avasaram anipiste damp sheeth vadukondi
Good information, For new flat, builder alredy paited with average, now sealing, wood work done so now which paint should I do, please guide.
Asian పెయింట్స్ లో royal luxury emultion, లేదా royal shyne వాడుకోండి బాగుంటాయి.
Primary colour asian paint better ah jsw better ah??
Sir can i use external wall primer for interior walls
If already used what can be done
Exterior wall primer ని interior wall కి ఉపయోగించవచ్చు. మీరు ఇప్పటికే ఉపయోగించి ఉంటే ఏమి కాదు దాని పైన ఇంటీరియర్ పెయింట్స్ వాడుకోండి.
అయితే interior wall primer ని కానీ ఇంటీరియర్ పెయింట్స్ కానీ Exterior wall ki ఉపయోగించకండి తొందరగా పాడైపోయే అవకాశం vuntundi.
Sir namaskaram
Ma illu ki paint vesi 10 years avuthundhi , Bayata wall ki paint veyadaniki A paint baguntundhi cheppandi sir
Good 👍👍
Nice explaination..New flat ki builder already putty, primer and cream colour tractor emulsion paint vesaru. Nenu Interiors ayeka malli 2 coats white colour washable asian paints royale veyidam ankuntunna without primer. Veypinchocha? Or primer mandatory before 2nd time painting?
Primer not required. Meeru direct ga royal vadukovachu.
@@Chandbashabsf234 thanks for prompt response
new house ki white wash vesi tharavatha asianpaints primer lo colour kalipi veyocha
perimer lo colour kalapali ante aa colours kuda asianpaints lo vuntaya
New house ki white wash annaru, white wash ante sunnam. New house ki etti paristhitilono sunnam veyavaddu. First sunnam vadite future lo danipaina etuvanti paints vesina pattukovu. New walls ki first primer vesukovali mee budjet takkuva aitene primer lo color kalupukovachu. Nenaite primer lo color kalupuko mani recommend cheyyanu.
@@Chandbashabsf234 thank you sir
నమస్తే అన్నగారు
Sir slab leakages lo crack cut chechi camical s vesthe holes lock ayye camicals cheppandi please andharu chupisthunnaru thappa camicl name tho yemi kalipithe cheppandi please
@@yesuratnambondada1238 స్లాబ్ పైన 2mm కంటే తక్కువ creaks ఉంటే DAMP PROOF, 2mm to 3mm cracks ఉంటే CREAK SEAL వాడుకోండి, 3
mm to 5mm creaks ఉంటే DAMP BLOCK వాడుకోండి, 5mm కంటే ఎక్కువ creaks ఉంటే స్లాబ్ బాగా దెబ్బతిన్నది అని అర్ధం.
Repainting ki kuda primer vadala sir
Sir can we use
Step1: Royale base coat primer single coat
Step2: Wall care putty 2 coats and sanding
Step3: Royale base coat primer second coat
Step4: Royale Aspira 2 coat
Sir please please reply 🙏🙏🙏🙏
మీరు చెప్పిన steps అన్నీ ok. అయితే step:1,3 లో చెప్పిన విధంగా Royal base coat primer అంటూ ఉండదు. కాబట్టి, true care interior primer వాడుకోండి. మిగతా మొత్తం మీరు బాగా చేస్తున్నారు.
sir me voice resound vastundi, chevari words yegiripotunnai, annatlu memu 2 coating =s wall primear vesamu , anavasaram antara ?
Tq for comment next vidio lo meeru cheppina lopalanu sarididdukuntanu. 2 coats wall primer avasaram ledu.
SMAET CARE లో DAMP SHEATH EXTERIOR & INTERIOR WALL PRIMERS 20 litre bucket amount ఎంత అవుతుందో చెప్పండి అన్నగారు ...
Sir Maa illu paata illu. Memu paints veyinchukovaali ani anukontunnaamu. Putty leni Walls vaatiki ye paints vaadaali. Interior exterior ki manchi paints asian paints, Berger Paints, Nerolac lo yedi ye quality putti leni inti godalu ki veyyaali konchem guide cheyyandi please
, Asian paints lo 4 రకాలు ఉంటాయి, 1economy, 2premium, 3luxury, 4super luxury, మీ ఇంటికి వాల్ పుట్టి లేదు కాబట్టి Economy range paints వాడుకోండి. Economy Range lo interior 3 రకాలు వస్తాయి 1tractor sparc emultion, 2tractor emultion, 3tractor emultion shyne. Tractor emultion shyne బాగుంటుంది. అలాగే బయట గోడలకు, economy range lo 1ACE SPARC, 2ACE, 3 ACE SHYNE వస్తాయి. ACE SHYNE వాడుకోండి బాగుంటుంది.
Sala Baga separu sir
SMART CARE DAMP SHEATH EXTERIOR & INTERIOR wall primers ఎన్ని సంవత్సరాలు warranty ఉంటుందో చెప్పండి అన్నగారు..
Sorry for late, 3 years ఉంటుంది
Texture waterproof ha
Texture water proof kaadu, kevalam desine kosam vade meterial.
Sir maa house ki 2 coats putty vesi trwatha premier vesaru ,,, eppudu normal asian paint royale paint 2 coats veyamantunaru .... Ede procedure correct ae na sir??
అవునండి మీరు చేస్తున్న ప్రక్రియ కరెక్ట్.
Tru Care exterior & interior wall primer 20 litre bucket entha amount అవుతుంది..? చెప్పండి అన్నగారు..
Tru Care SPARC exterior & interior wall primers ఎన్ని సంవత్సరాల దాకా warranty ఉంటుందో చెప్పండి అన్న
True care sparc interior /exterior Primer ki yelanti warranty raadu. Warranty asian paints damp sheeth ki 3 years vastundi.
Tru Care లో SPARC EXTERIOR & INTERIOR WALL PRIMERS 20 litre bucket amount entha అవుతుంది..?
రేట్స్ కోసం నాకు ఫోన్ చెయ్యండి ప్లీజ్. మార్కెట్ లొ కొన్ని నిబంధనల వల్ల మార్కెట్ price నేను ఓపెన్ చెయ్యకూడదు. నాకు ఫోన్ చెయ్యండి తప్పకుండా చెప్తాను.
Tulsi points, వాడండి అందరూ. చాలా బాగా ఉన్నాయ్.
Support
Tru Care exterior & interior wall primers ఎన్ని సంవత్సరాల దాకా warranty ఉంటుందో.. చెప్పండి అన్న
Damp sheet exterior primer ki matrame 3 years warranty ఉంటుంది. మిగతా ఏ Primers ki ఎలాంటి వరంటీ ఉండదు. క్వాలిటీ లొ మాత్రమే తేడా ఉంటుంది. ప్రైమర్ పైన వేసే Emultion కి మాత్రమే వారంటీ ఉంటుంది
Ma illu 15years old ippudu putty use chevacchha
Cheya vachu, putty anedi kevalam godalu smooth ga vundadaniki matrame upayogistaru. Goda patadi aina paravaledu vadukovachu.
20 లీటర్ల exterior & interior wall primer bucket entha amount avutundi..? చెప్తారా అన్నగారు...
ఫోన్ చెయ్యండి ప్లీజ్
బయట గోడలకు ముదురు రంగులు వేయవచ్చా
బయట గోడలకు ముదురు రంగు వేస్తే త్వరగా కలర్ ఫెడ్ అవుతుంది. కాబట్టి లైట్ కలర్స్ వేసుకోవాలి. ఇంకోటి మీరు వాస్తు ని నమ్ముతున్నట్లయితే, మీ చుట్టు పక్కల ఇళ్ళకంటే మీ ఇల్లు డార్క్ గా కనపడినప్పుడు అందరి కళ్ళు మీ ఇంటిమీద పడతాయి కాబట్టి వాస్తు పరంగా మంచిది కాదు.
వాటర్ కలర్ Wall ఆర్ట్ వేసే ముందు.. ఏ wall ప్రైమరీ వెయ్యాలి సార్..???
@@sricreations6072 wall పైన వాటర్ పెయింట్ తో ఆర్ట్ వేసే ముందు ఎలాంటి ప్రైమర్ వాడితే మంచిది? అనేది మీ question అని నేను అనుకుంటున్నాను. ఐతే primar ఏది వాడుతున్నామా అనేదానికంటే ప్రైమర్ పైన వేసే బేస్ పెయింట్ quality ని ఎంపిక చేసుకోడం ముఖ్యం. మీతో ఇంకా చాలా చెప్పాలి, మీకు అవసరం అనిపిస్తే, నాకు ఫోన్ చెయ్యండి. 9872885448.
అన్న నేను అడిగిన ప్రశ్నలకు మీరు సమాధానం ఇస్తలేరు చెప్పండి అన్న
ఇప్పుడే ఇచ్చాను, sorry for late
Reply me
ఇప్పటికే సున్నం వేసిన గోడలకు ప్రైమర్ లేదా పెయింట్ వేయవచ్చు, వేస్తే ఏదీ బాగుంటది
Sunnam motham gokali nenu ade chestunna ippudu