Naku మిమ్మల్ని చూస్తుంటే అసలు మీకు intha opika ela vastundho anipistundhi maku assalu వీటి గురించి తెలియదు కానీ ఇష్టం maku ఇలా పెంచుకునే అవకాశం రావాలి anukuntunna అమ్మ miru ఇలాగే gardening చేసి chala మందిని inspire cheyali అని korukuntunna
నేను చాలా మట్టి తీసుకున్నాను మీకు తెలిస్తే తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి తీయొచ్చు అంటే నాకు ఆ వివరాలు తెలియజేయండి మాకు ఇక్కడ ఎరువులు కొనాలన్నా చాలా ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నారు అందుకని నేను ఇలా వాడుతున్నాను ఇలా కలుపుతూ కూడా ఫస్ట్ టైం అని చెప్పాను మీకు వీడియోలో
Anti meru anthaganamu estunaru kanni sun light saripoka miku yield thakuva vastundhi sun light oka thi sufficient ga vuntee meeru chese paniki ekuva yield vatadhi
అవునండి నాక్కూడా తెలుసు సన్లైట్ లేకపోతే మొక్కలు పెంచుతాం కష్టం అని మాకు చుట్టూతా బిల్డింగులు ఉన్నాయి నేను కలుపుకున్న మట్టి నాలుగు డ్రమ్ములు ఉంటుంది అందుకోసం అన్ని కిలో కిలో చొప్పున కలుపుకున్నాను చూద్దాం
చాలా మంచి పని చేసారు పద్మ గారు అంత పెద్ద పని బాలస్వామి తో చేయించి, ఇక మీ మొక్కలు చక్కగా బలంగా పెరిగి మంచి పంట ను ఇస్తాయి సూపర్ మట్టి మిశ్రమం పద్మ గారు
Soil mixing video was useful and each ingredient to be mixed with soil was explained clearly.
V v v v v v v Very use ful information aunty, Thanq Very much 👌👍
Well explained aunty... Thank you so much for sharing ...
Naku మిమ్మల్ని చూస్తుంటే అసలు మీకు intha opika ela vastundho anipistundhi maku assalu వీటి గురించి తెలియదు కానీ ఇష్టం maku ఇలా పెంచుకునే అవకాశం రావాలి anukuntunna అమ్మ miru ఇలాగే gardening చేసి chala మందిని inspire cheyali అని korukuntunna
మీరు మొక్కలని పసిపాపల్లా చూసుకుంటారు.మీ ఓపికకి హ్యాట్సాప్😀
Hi andi super useful video tq mee patients hat's up, 👍🙏
Super padmagaru. Manchi useful vedio
మంచి soil మిక్సింగ్ చూపించారు 👏🏻
నమస్కారం అండి. Online లో DAP అనే ఎరువు దొరుకుతుంది. అది టెర్రర్స్ గార్డెన్ లో వాడడొచ్చా లేదా చెప్తారా అండి.
Chala bagachesaru miru mattimishram 🙏👍
మట్టి ఎక్కడ దొరుకుతుంది ఆంటీ గారు
Hai andi Padma garu garden work nice 👍🎉chekkalu yekkada thecharu how much
Namasthe aunty Garu. Neem cake powder and bone meal powder ekkada theesukunnaru aunty Garu. Matti mishramam vedio Chala bhagundhi aunty Garu.
కుమారి గారు దగ్గరలో ఫర్టిలైజర్ షాప్ లో తీసుకోవచ్చు
Super Padma garu chalabaga chepparu
Items added pl give list in english. Someone in this group. Interested to do garden. From kerala. Love.❤
మేడం చాల బాగా చూపించారు మాకు కావలె కాంటక్ నెబర్ మాధీ తిరుపతి
Madam passion fruit plant rakhi flower plant rendu okatena madam
Super super super super aunty garu
Soil preparation lo mee tharuvathe amma....
Such a nice and excellent video
Super Padma aunty Garu 👍
Maa intilo mantharam ki chala mealy bugs vochindi,
Solution Konjam cheppandi aunty. Garu
గంజి ద్రావణం ఇంగువ కుంకుడు కాయ కలిపి స్ప్రే చేస్తే బాగా పనిచేస్తుంది మన చానల్లో ఉన్నది చూడండి
Hi padma garu. Nice video, soil chustuntene baga anipistundi, muttukunte inkelago untundo, ammai atlanta nundi vachindi , varanasi & inkonni placess ki vellamu, sir meeru ela unnaru .😊🙏
అనురాధ గారు ఎంజాయ్ చేయండి పిల్లలతో
Same padma garu melaganea anni kaluputanu
నల్ల మట్టి ah రెడ్ మట్టి ah andi
Flowers ravali ante emi veyali pl tell Andi
Super aunty 😊😊
Hi aunti karthikapournami shubakanshalu
Padma garu, meeru soil mix chesaru kada
Aa soil mix enni months varaku balanni istayi
Lekapote 15days ku okasaari istune undaali cheppandi plz
నేనైతే మూడు నెలలు దాకా ఏమి ఇవ్వనండి వద్దాము కాయలు బాగా వస్తే బలం సరిపోతే అప్పుడు ఇస్తాను మీకు చెప్తాను
Super amma
Madam okkasari meeru vese vaati Perla list pettara pl
బాలస్వామి మాకు కూడా సహాయానికి వస్తే బాగుండు . మట్టిని కలపడం కష్టంగా ఉంది
Aunty meeru chaalaa akkuva karchu pedutunaaru .takuva karchutoo akkuva kaaapu teeyandi 😊
నేను చాలా మట్టి తీసుకున్నాను మీకు తెలిస్తే తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి తీయొచ్చు అంటే నాకు ఆ వివరాలు తెలియజేయండి మాకు ఇక్కడ ఎరువులు కొనాలన్నా చాలా ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నారు అందుకని నేను ఇలా వాడుతున్నాను ఇలా కలుపుతూ కూడా ఫస్ట్ టైం అని చెప్పాను మీకు వీడియోలో
Aunty chekkalu soil lo mix cheysthey vatiki bhoojula vasthundhi manam water posinappudu. Oka sari choosukondi andi.
అలా బూజు వస్తే చాలా మంచిదే అండి
Anti meru anthaganamu estunaru kanni sun light saripoka miku yield thakuva vastundhi sun light oka thi sufficient ga vuntee meeru chese paniki ekuva yield vatadhi
అవునండి నాక్కూడా తెలుసు సన్లైట్ లేకపోతే మొక్కలు పెంచుతాం కష్టం అని మాకు చుట్టూతా బిల్డింగులు ఉన్నాయి నేను కలుపుకున్న మట్టి నాలుగు డ్రమ్ములు ఉంటుంది అందుకోసం అన్ని కిలో కిలో చొప్పున కలుపుకున్నాను చూద్దాం
Namaste aunty ma intlo soil lo chinna chinna jerrulu vunayi aunty ivi haanikarama meeku idea vunte reply plese
వాటి వలన నష్టము లేదు అండి
Aunty garu meru echena numbers ke call chastha soil mix lo meru vadinavane dhorukuthaya plzzz chapaindi aunty garu
Hi first neenu
🙏
@@patnamlopalleturu-pinnakapadma eotaki stands ala set chesaru meeru chupinchaledu
Anni okasaaari veste water echinappudu vellipotaae kadaaa
ఇప్పుడు వర్షాలు పడవు కాబట్టి నేను అలా కలుపుకున్నాను. నీళ్లు చాలా తక్కువ ఇస్తాను కిందకు కారానివ్వను
👌👌👌
పద్మ గారు saw డస్ట్ బదులు రైస్ మిల్ లో దొరికే చిట్టు వాడవచ్చునా ప్లీజ్ రిప్లై mam
పడుకోవచ్చు అండి ఆల్రెడీ నేను అది కూడా వాడాను
@@patnamlopalleturu-pinnakapadmaTQ mam
Aunty garu, from where you are getting goat manure?
తెచ్చుకోవాలంటే చాలా కష్టం అండి దగ్గర్లో ఉన్న పశువులు ఎరువు వేసుకోండి
👌
ఎంత opikandi మీకు
Madam oka video lo Matti, varmi compost esika mariyu meeru thayaru chesina compost inthaga mari ee video lo ivanni chupisthunnaru mari
👌👌👌