ఓరి దేవుడా ఇంత భాద మీరు లావుగా ఉన్నారు అని అందరూ కామెంట్ చేసినందుకా.. ..లావుగా ఉండటం తప్పని నేరమని గోరమనో మిమ్మల్ని ఎవ్వరూ అనడం లేదు మీరు బేసిక్ గా సన్నం గా ఉండే వారు మీ ఫుడ్ వీడియోస్ ఎలా ఉంటాయో మీరెలా తింటారో ..అంటే మిమ్మల్ని కించపరచడం కాదు మీరు కొంచం నార్మల్ పీపుల్ కంటే డిఫరెంట్ గా తింటారు రోజు చికెన్ లు బిరియాని లు మటన్ లు లాగిస్తారు అస్సలు అవి లేకుండా మీరు ఉండలేరు కామన్ పీపుల్ అలా కాదు మహా అంటే వారానికి ఒకటి లేదా రెండు సార్లు తింటారు. మీరు చేసే వీడియోలు వల్లనే జనాలు అలా యెచ్చి పిచ్చి గా తిని మీరు లావుగా ఐపోతున్నారు అని జనాలు మిమ్మల్ని అలెర్ట్ చేస్తున్నారు అలా అనుకుంటే ఎంతోమంది లావాటి వాళ్ళు vlogs చేస్తూ ఉంటారు అక్కడ వాళ్ళని ఎవ్వరూ ఏమీ అనరు అంటే మీ vlogs full food kumme vlogs కాబట్టి అలా యెత్తి పొడుస్తారు.. దీనికే అంత రియాక్ట్ అయ్యారా లైట్ తీస్కొని ముందుకెళ్లడం మీకే మంచిది ..నేను ఇంకా ఏం జరిగిందో అనుకున్న
ఒక్కోక్కరికి ఒక్కో విధం గా ఆలోచన ఉంటుంది ! ప్రతి ఒక్కరికి నచ్చేలా ఉండాలంటే మన జీవితం సరిపోదు. ! యేమి పట్టించుకోకుండా మన జీవితం మనకి నచ్చినట్లు జీవిస్తేనే తృప్తి. ! 😊
Mera food challenge vedios manesthe ee problem radu vativala society ki em message istnaru .. views ksm money ksm meru avi chestaru comments chesevalu chestaru ..anni teskovali oka social media lo explore cheyali ante ... sorry to say this but harsh reality ide ..
అక్కని ఎందుకు లావుగా అయినారు అంటున్నారు మీరు ఏమయినా పెడుతున్నారా తను కష్టపడుతున్నారు ఫ్యామిలీ నీ హ్యాపీ గా చూసుకుంటున్నారు, తనని తప్పుగా మాట్లాడకండి ప్లీజ్ 😂
Meeru lavu ga kadhu face chla moratuga aged ga kanipistunnaru,savithri sowndharya lavu ayina face chala cute ga andham ga vuntaru kabatti success ayyaru.meeru nonveg ekkuvaga thinatam valla face chla dhrunamga ayipothundhi chudandi.mee age naku thelsi 30 low vundichu but you are looking like 40 pluss.meeru ila anrunnanni feel avvodhu reality accept cheyyali.aged ga kanipiste manushulam kadha ante,meeru compliments ela teesukuntRo alane negetive ni kuda okkasari alochiste meeke ardhamavuthundhi
Arey rama manshulu anta okela vundaru. 30 years lo ilane vuntaru ani vundali ani emi ledu. Evari skin type valadi. Inter lo na friend pg ammai la vuntadi tanu non veg konchame tina kuda.
Anjitha garu chala correct gaa chepparu…meeru deepavali roju chala class gaa official gaa vunnaru...konthamandi pakka vallani edo okati ani happy gaa feel avutharu...okka thalliki puttina pillalame okela vundamu...inka very vallani ela judge chestharu...😡
Nijame akka bhaga cheppav. Ala comments chese vallu e video chusi ina buddi techukovali. Bad comments pedete vallaki em vastado emo. Alante vallu maralani nenu korukuntunnanu🙏
చాలా చక్కని మాటలు చెప్పరమ్మ😊...లావు ,సన్నం అవి మానవ సహజం,వారి వారి లైఫ్ స్టైల్ ,జీన్స్,హెల్త్ ఇష్యూస్ కావొచ్చు...ఒకరిని జడ్జి చేసే హక్కు మనకి లేదు...ఎదుటివారిని కింపరిచేవారికి బుద్ధి లేరు....అందరు ఒకేలా ఉండలేరు,బుద్ధి లేని వారు నాలుక ఎలా చెప్తే అలా మాట్లాడుతారు...మన బతుకు మనం బతుకుతున్నాం... ఇలాటి వారిని ఇగ్నోర్ చేయాలి.ఒక్కోసారి రియాక్ట్ కాకుండా ఉండలేము.నాకు మీరు అంటే చాలా ఇష్టం మీరు ఫుడ్ తినడం ఇంకా ఇష్టం ,,ఒక ఆడపిల్ల ఎలా ఉండాలో example గా మిమ్మల్ని చూపొచ్చు... చెప్పాలంటే చాలా ఉన్నాయి....మీ వీడియోస్ నేను రోజూ చూస్తా ఇప్పటివరకు ఒక కామెంట్ కూడా చేయాలా.....stay స్ట్రాంగ్ be హ్యాపీ mam tqq ❤
అంజిత తల్లీ నా మనసు లో మాటలు దేముడు నీ నోట పలికించినట్లు అనిపించింది.నాకు హార్మోన్ ఇన్ బేలన్స్ వల్ల ఒళ్ళు వచ్చేసింది.అందరు,మా అక్కలకి నేను అక్కలా వున్నా అంటారు.ఎంత బాధగా వుంటుంది 😢😢😢
Super ma naram leni naaluka matladthadi ma ilaane ammo asalu ee lokam lo mana manasu gatti ga cheskokaprhe bathakanivaru ma people lo change vaste na em aina jaruguthadi but adi avani pani😮😮😮😮
Wow wonderful words and precious words chepparu sister...ala matladevaru realise avvali...we have no right to hurt others by d words....paapa gurinchi matladadam foolishness....u plz dnt bother ABT stupidwords...go ahead and keep rocking...I'll support u.❤😅😅
Nenu mee video lu chustaa sister but comment appudu pettaledhu chalaa chaala baaga matladaaaru super sister asalu positive ga love you sis ❤️❤️❤️❤️❤️❤️❤️
Akka negative comments ni patinchukoku akka. Chala baga matladaru and health issues vundachu work stress vala kuda lavu avutam. Aala ana vala house lo kuda ladies vuntaru kadha akka okasari comment chese vundu vala intlo kuda mother sister ani valaki telise roju vastadi. Lavu ayite thape kadhu akka. Infact lavu ga vunte cute ga vuntaru. Pure heart vunte chalu akka, miru amma garu andaru chala happy ga vuntaru. Especially, amma videos epudu navutu vuntaru aa smile chuste okasari ga ma face lo kuda smile vastadi 😊😊. We will support you.
Hi nenu me amma dhi enka ne videos chustuntanu chala baguntai e roju video lo chala baga cheppav ra pichi janalu vntaru pantichu kovadu nvu chala Baguntav❤
Correct ga cheppav anjitha..Don't worry..Ayina mana rayalaseema vallu andhulo mana kadapa side vallu chala open ga kalmasham lekunda untaru..Don't worry we love u❤❤
అక్క నువ్వు నాకు చాలా ఇష్టం అక్క నువ్వు ఎవరో మాటలు వినదు అక్క నువ్వు బాధ పడకండి అక్క😊 నువ్వు ఎప్పుడు నవ్వుతూ వీడియోలు చెయ్యాలి అక్క లావు అనేది సన్నంగా ఉన్నావ్ అనేది కాదు ఇక్కడ నీ ఎఫెక్ట్ ఎఫెక్ట్స్ వీడియోలో చూపించేవి మాకు చాలా ఇష్టం నేనైతే తినేటప్పుడు నీ వీడియో పెట్టుకొని తింటాను నాకు అప్పుడు ఇంకా ఆకలి బాగా వేస్తుంది నీ వీడియోస్ చాలా ఇష్టం అక్క నాకు ❤
Enduku akka alantivi pattinchukoni mari badhapadatam cheppe vallaki em Pani leka timepass ki comments pedtharu happy ga festival enjoy cheskondi ❤❤nee happy life niku nachinattuga undu akka God bless you ❤❤
Kukkalu anni ayina matladathayi akka avanni nuvvu pattinchukuntey ala vallu valla pani chesukoka niku msg chesi chestunnaru antey nuvvu antha great OOO. Akka don't feel bad ❤
Anta jealous feeling unna vallu pettaru comments, but naku Mee attitude chala nachutindi plus meeru chala hardworking, merku chusi kullu kuntunaru, but I wish u more and more success in ur life 💕
ఎంత మంచిగా చెప్పారండి ఈరోజు మీరు మాట్లాడుతుంటే నా మనసులో ఉన్న మాటలే మీరు చెప్పినట్లుగా అనిపించిందండి చాలా హ్యాపీగా ఫీలయ్యాను
@@crazyboyslovers tqq andi
Sister nenu okkti cheputha manamu tinna tindi valla kadu lavuga unnavu anru kadu manamu mansu happy ga untey manamu tinka poyan lavuga avuthamu so negative comments patancheu kudadu
ఓరి దేవుడా ఇంత భాద మీరు లావుగా ఉన్నారు అని అందరూ కామెంట్ చేసినందుకా.. ..లావుగా ఉండటం తప్పని నేరమని గోరమనో మిమ్మల్ని ఎవ్వరూ అనడం లేదు మీరు బేసిక్ గా సన్నం గా ఉండే వారు మీ ఫుడ్ వీడియోస్ ఎలా ఉంటాయో మీరెలా తింటారో ..అంటే మిమ్మల్ని కించపరచడం కాదు మీరు కొంచం నార్మల్ పీపుల్ కంటే డిఫరెంట్ గా తింటారు రోజు చికెన్ లు బిరియాని లు మటన్ లు లాగిస్తారు అస్సలు అవి లేకుండా మీరు ఉండలేరు కామన్ పీపుల్ అలా కాదు మహా అంటే వారానికి ఒకటి లేదా రెండు సార్లు తింటారు.
మీరు చేసే వీడియోలు వల్లనే జనాలు అలా యెచ్చి పిచ్చి గా తిని మీరు లావుగా ఐపోతున్నారు అని జనాలు మిమ్మల్ని అలెర్ట్ చేస్తున్నారు
అలా అనుకుంటే ఎంతోమంది లావాటి వాళ్ళు vlogs చేస్తూ ఉంటారు అక్కడ వాళ్ళని ఎవ్వరూ ఏమీ అనరు
అంటే మీ vlogs full food kumme vlogs కాబట్టి అలా యెత్తి పొడుస్తారు.. దీనికే అంత రియాక్ట్ అయ్యారా లైట్ తీస్కొని ముందుకెళ్లడం మీకే మంచిది ..నేను ఇంకా ఏం జరిగిందో అనుకున్న
ఒక్కోక్కరికి ఒక్కో విధం గా ఆలోచన ఉంటుంది ! ప్రతి ఒక్కరికి నచ్చేలా ఉండాలంటే మన జీవితం సరిపోదు. ! యేమి పట్టించుకోకుండా మన జీవితం మనకి నచ్చినట్లు జీవిస్తేనే తృప్తి. ! 😊
చాలా బాగా మాట్లాడారు మేడం గారు. లావు, సన్నం, తెలుపు, నలుపు.... కాదు కావాల్సింది. స్వచ్ఛమైన ప్రేమ, అభిమానం, అయ్యాయాత, ఇతరులకు సహాయం చేసే గుణం ఉండాలి.
Mera food challenge vedios manesthe ee problem radu vativala society ki em message istnaru ..
views ksm money ksm meru avi chestaru comments chesevalu chestaru ..anni teskovali oka social media lo explore cheyali ante ... sorry to say this but harsh reality ide ..
అక్కని ఎందుకు లావుగా అయినారు అంటున్నారు మీరు ఏమయినా పెడుతున్నారా తను కష్టపడుతున్నారు ఫ్యామిలీ నీ హ్యాపీ గా చూసుకుంటున్నారు, తనని తప్పుగా మాట్లాడకండి ప్లీజ్ 😂
Plzz don't feel...😢 don't mind for society
Very nice superb video ❤❤❤
కరెక్టుగా చెప్పావు సిస్టర్ అందరికీ సూపర్ ఎవరిష్టం వాళ్లది కందకు లేని దురద కత్తిపీటకెందుకు యువర్ సూపర్ సిస్టర్ 😊😊👌👌💯💯
Chala baga matladavu sister age lo makantey chinna ayina God bless u ra ni Hardworking ki handsoff ❤
Chala manchiga chepparu akka miru❤️love from Vijayawada 🥰
Meeru lavu ga kadhu face chla moratuga aged ga kanipistunnaru,savithri sowndharya lavu ayina face chala cute ga andham ga vuntaru kabatti success ayyaru.meeru nonveg ekkuvaga thinatam valla face chla dhrunamga ayipothundhi chudandi.mee age naku thelsi 30 low vundichu but you are looking like 40 pluss.meeru ila anrunnanni feel avvodhu reality accept cheyyali.aged ga kanipiste manushulam kadha ante,meeru compliments ela teesukuntRo alane negetive ni kuda okkasari alochiste meeke ardhamavuthundhi
Arey rama manshulu anta okela vundaru. 30 years lo ilane vuntaru ani vundali ani emi ledu. Evari skin type valadi. Inter lo na friend pg ammai la vuntadi tanu non veg konchame tina kuda.
Anjitha garu chala correct gaa chepparu…meeru deepavali roju chala class gaa official gaa vunnaru...konthamandi pakka vallani edo okati ani happy gaa feel avutharu...okka thalliki puttina pillalame okela vundamu...inka very vallani ela judge chestharu...😡
Super ❤❤❤❤
Nijame akka bhaga cheppav. Ala comments chese vallu e video chusi ina buddi techukovali. Bad comments pedete vallaki em vastado emo. Alante vallu maralani nenu korukuntunnanu🙏
Nijamga asalu entha baga chepparandi all most mee vidios ki nenu pedda fan andi ee video ki biggest fan aopoyan god bless you sis❤
Excellent superb speech
Super sister ❤️❤️💓
Adavalla gurinchi meeru Baga matladarandi I like it ❤❤
Nice super ga chepparu 100/ correct 👍👍
చాలా చక్కని మాటలు చెప్పరమ్మ😊...లావు ,సన్నం అవి మానవ సహజం,వారి వారి లైఫ్ స్టైల్ ,జీన్స్,హెల్త్ ఇష్యూస్ కావొచ్చు...ఒకరిని జడ్జి చేసే హక్కు మనకి లేదు...ఎదుటివారిని కింపరిచేవారికి బుద్ధి లేరు....అందరు ఒకేలా ఉండలేరు,బుద్ధి లేని వారు నాలుక ఎలా చెప్తే అలా మాట్లాడుతారు...మన బతుకు మనం బతుకుతున్నాం... ఇలాటి వారిని ఇగ్నోర్ చేయాలి.ఒక్కోసారి రియాక్ట్ కాకుండా ఉండలేము.నాకు మీరు అంటే చాలా ఇష్టం మీరు ఫుడ్ తినడం ఇంకా ఇష్టం ,,ఒక ఆడపిల్ల ఎలా ఉండాలో example గా మిమ్మల్ని చూపొచ్చు... చెప్పాలంటే చాలా ఉన్నాయి....మీ వీడియోస్ నేను రోజూ చూస్తా ఇప్పటివరకు ఒక కామెంట్ కూడా చేయాలా.....stay స్ట్రాంగ్ be హ్యాపీ mam tqq ❤
అంజిత తల్లీ నా మనసు లో మాటలు దేముడు నీ నోట పలికించినట్లు అనిపించింది.నాకు హార్మోన్ ఇన్ బేలన్స్ వల్ల ఒళ్ళు వచ్చేసింది.అందరు,మా అక్కలకి నేను అక్కలా వున్నా అంటారు.ఎంత బాధగా వుంటుంది 😢😢😢
Heart touching words akka baga chepperu ❤
నిజమే అక్కా నువ్వు చెప్పింది
బాగా చెప్పావు అమ్మ
God bless u ❤ sis
Chalaa correct ga cheparu what you said is 100% right
Good message sister
👌👌👌👌👌👌👌👌🥰👌👌💕💕💕💕💕💕💕💕💕💕
Yes akka the media is taking the so bad i will feeling not well
Akka Chala Baga chepparu Akka . Miru cheppendi exactly correct Akka . Naku Miru Chala istam Akka . Love you Akka 😍😍
big fan akko🎉❤
హాయ్ చెల్లి చాలా అందంగా వున్నావు ఎవరు ఎమ్మన అనుకోని నువ్వు సూపర్ నువ్వు నీలాగా వుండు😊😊😊😊😊❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Chaala baaga chepparu👌👌👌👌
Super cheparu i support you.❤
Super akka negative comments valaki మంచిగా బుద్ది చెపారు 😊😊😊 big fan of you akka nenu support ga vuntanu every video ki ❤❤❤
God bless you
Super ma naram leni naaluka matladthadi ma ilaane ammo asalu ee lokam lo mana manasu gatti ga cheskokaprhe bathakanivaru ma people lo change vaste na em aina jaruguthadi but adi avani pani😮😮😮😮
Baga chaparu sister alanti వాళ్ళకి ela గే సమాధానం chapalli ❤ మీరు సూపర్
అవును అక్క లావు ఉంటే ఎంతో గోరం అన్నట్లు చూస్తారు అక్క మీరు చాలా బాగా చెప్పారు చాలా మంది బుద్ది లేకుండా మాట్లాడుతుంటారు అక్క యూవర్ గ్రేట్ ఉమెన్ అక్క
I like u r way of talking in these video
U are right 💯 sister
Wow wonderful words and precious words chepparu sister...ala matladevaru realise avvali...we have no right to hurt others by d words....paapa gurinchi matladadam foolishness....u plz dnt bother ABT stupidwords...go ahead and keep rocking...I'll support u.❤😅😅
చిన్న పిల్ల అయిన చాలా చక్కగా మాట్లాడింది❤❤❤
Super 👌
U r the best.soooper akka.god bless u.
Nenu mee video lu chustaa sister but comment appudu pettaledhu chalaa chaala baaga matladaaaru super sister asalu positive ga love you sis ❤️❤️❤️❤️❤️❤️❤️
Super sister..
Naku meeru Mee matalu chala nacchai, very inspirational and take it positive attitude, ❤
Super Chala baga cheparu ❤
Meeru thiney style chala baguntundi❤❤❤❤❤❤ dont worry akka we all with u❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Super andi Baaga chepparu👌👌👌👌👌
Super akka superbbbbbb 👏👌👌👌
Love you maa don't care that type of persons 🙏
Same feelling, nenu kuda morning and ngt emi tinanu ayana laavuga unta em chrstamu
Right akka nijam nuvvu cheppindhi.. my Frist comment ❤
Akka meru chala baga chepparu akka me family videos nenu okati kuda miss kanu akka ❤
S u r right ma love u be as u r ❤
👌👌👌👌👌👌👌👌👌👌
Chala baga chepparu akka🎉aina kuda mararu konthamandi😢so lite😊
Well Said sister.
Akka negative comments ni patinchukoku akka.
Chala baga matladaru and health issues vundachu work stress vala kuda lavu avutam. Aala ana vala house lo kuda ladies vuntaru kadha akka okasari comment chese vundu vala intlo kuda mother sister ani valaki telise roju vastadi.
Lavu ayite thape kadhu akka. Infact lavu ga vunte cute ga vuntaru.
Pure heart vunte chalu akka, miru amma garu andaru chala happy ga vuntaru. Especially, amma videos epudu navutu vuntaru aa smile chuste okasari ga ma face lo kuda smile vastadi 😊😊.
We will support you.
Super ❤sisssss❤❤❤❤
Body shaming is a bad thing 😢 Nobody should comment about anyone's body shape
I am glad you addressed this very well ❤
Hi nenu me amma dhi enka ne videos chustuntanu chala baguntai e roju video lo chala baga cheppav ra pichi janalu vntaru pantichu kovadu nvu chala Baguntav❤
Super sister 😘😘😘😘
Yes correct cheparu.meru chalabagamatladutharu..
బ్లౌజ్ అన్నం కాదమ్మా మనసు మంచితనం కావాలి నీ మాట నీ మనసు నీ వీడియోస్ చాలా బాగుంది
Naku ma akhay gurthustundi me matalo ❤❤❤❤ lv u sis
Correct ga cheppav anjitha..Don't worry..Ayina mana rayalaseema vallu andhulo mana kadapa side vallu chala open ga kalmasham lekunda untaru..Don't worry we love u❤❤
Sister meeru superb superb ande meede antha pure manasande
Meeru evariki sanjayeeshi ivvadhu endhukante lavu,sannam kadhu matter healthy ga unnama ledha anthe pillalu super
Yes. Chala bhada ga vundi maa. U don't worry. Be like this maa
👌👌👌👌
Super ga chapav.. Edi chusi ayena valu marali antya lyakapotya eka valani vadilyayali antya...
Correct ga chepavu akka evaro edho anaru ani nvu badha padaku akka Naku mi family bonding ante chala istam
Akka meru chala Baga chapparu akka meru chala great akka me self confidence 💯 great akka
అక్క నువ్వు నాకు చాలా ఇష్టం అక్క నువ్వు ఎవరో మాటలు వినదు అక్క నువ్వు బాధ పడకండి అక్క😊 నువ్వు ఎప్పుడు నవ్వుతూ వీడియోలు చెయ్యాలి అక్క లావు అనేది సన్నంగా ఉన్నావ్ అనేది కాదు ఇక్కడ నీ ఎఫెక్ట్ ఎఫెక్ట్స్ వీడియోలో చూపించేవి మాకు చాలా ఇష్టం నేనైతే తినేటప్పుడు నీ వీడియో పెట్టుకొని తింటాను నాకు అప్పుడు ఇంకా ఆకలి బాగా వేస్తుంది నీ వీడియోస్ చాలా ఇష్టం అక్క నాకు ❤
Correct answer ichari akka very nice proud of you maaa
Very good super gaa chepparu...inkokasari over gaa comments cheyyakunda👍👏🙌
Meru chala baga cheparu❤❤
వదిలేయండి సిస్టర్ నెగటివ్ కామెంట్స్ 👍మీకు నచ్చింది చేస్కుంటా పోండి 👍keep 🤣🎉🎉🎉
❤ super sister
అలా తినాలన్న అదృష్టం ఉండాలి లేండి అలా లేని వాళ్ళు ఇలా మాట్లాడతారు
Nice
చాలా బాగా చెప్పావు అక్క🙂🙂 🙏🙏
Avunu akka meru chepina matalu right 👍
God bless u my baby
Meru supar sister ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️
Enduku akka alantivi pattinchukoni mari badhapadatam cheppe vallaki em Pani leka timepass ki comments pedtharu happy ga festival enjoy cheskondi ❤❤nee happy life niku nachinattuga undu akka God bless you ❤❤
Excellent Words Sissy ❤❤❤
@@asham6919 tqq andi
Chala baga chepevu akka ❤
Kukkalu anni ayina matladathayi akka avanni nuvvu pattinchukuntey ala vallu valla pani chesukoka niku msg chesi chestunnaru antey nuvvu antha great OOO. Akka don't feel bad ❤
Super god
Baga chepavu e matalu vini manushulu sariga alochanalu cheyali
Chalaaa baga cheppavu sister
Tq Chelli chala baaga cheppavu
👌👌👌👌👌👌
Meeru ever green beautiful means, ala vunna baguntaru❤
Anta jealous feeling unna vallu pettaru comments, but naku Mee attitude chala nachutindi plus meeru chala hardworking, merku chusi kullu kuntunaru, but I wish u more and more success in ur life 💕