sir nenu 2007 7th class chadivi tarvata financial problem valla chadavaledu kani open lo 10th tarvata iti and ambetkar open degrree chesa ap group2 chadavalani vundi chadavagalana sugges sir
పక్క నేను TS గ్రూప్ 2 కొట్టి 💌✊✊✊✌️✌️ మిమ్మల్ని కలుస్తాను సార్ మీతో మీతో ఇంటర్వ్యూ చేస్తాను sir ఇలానే మమ్మల్ని మోటివేట్ చేసే వీడియోలు మరిన్ని చేయాలి sir ఇట్లు TS గ్రూప్ 2 aspirant ✊✊💌✌️
సర్ &జాయింట్ కలెక్టర్ & డిప్యూటీ కలెక్టర్ &&సబ్ కలెక్టర్. ఈ మూడింటికి తేడా ఏమిటి,.ఏమన్న difference ఉందా లేక మూడు ఒకే లెవెల్ కి చెందిన వే నా చెప్పండీ,👈🙏🙏 ఏది హై లెవెల్ ఎది లో లెవెల్.. వీటిల్లో అర్దం అవ్వడం లేదు 🤔🙄 చాలా రోజుల నుండి ఉంది ఈ డౌట్👈 మీరు వివరణ ఇవ్వండి సర్ 🙏🙏
IAS probationers ni appoint chesthe Sub collector antar chala states lo and group 1 probationer ni deputy collector antaru rendu same eh.. and inthak mundu additional collector and joint collector rendu same eh Telangana lo additional collector antar AP lo joint collector antunnar
@@Bhavanisankarkodalisir my sincere request today's govt jobs are waste.present private sector bagundhi .mere grameena prantha yuvathani govt jobs ki prepare avvandi ani suggest cheyakandi.govt jobs prepare avvadam waste . present trend is skill set matrame.ap lo ayete jobs assalu levu goram ga vundhi.
Sir mee Online course lu తీసుకొని 2023 lone APPSC GROUP1 MAINS చాలా బాగా రాసాను అన్ని ప్రశ్నలకి సరైన సమాదానాలు రాసాను TELUGU MEDIUM లో నాకు OPEN లోనే POST వస్తుంది అనుకున్న నేను ST కనిషం INTERVIEW CALL కూడా రాలేదు నేను 100% చాలాబాగా రాసాను SUBJECT + CURRENT AFFAIRS + AP and INDIAN SOCIO ECANAMIC SURVEY పూర్తిగా చదివి రాసాను 7YEARS నుండి మీ VIDEOS చే మీ CLASESS చే మీ YOUTUB ఛానలే ప్రతి SUBJECT కి మీ BOOKS చే ఫాలో అనుతున్నాను 5 ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి ప్రస్తుతం JOLAPUT ASR జిల్లా లో GROUP 3 PANCHAYAT SECTETARY గా పనిచేస్తున్నాను DC అవలనేదే నా జీవిత లక్ష్యం సార్ PLEASE GUIDE ME 🙏🙏🙏🙏🙏 PLEASE HELP ME SIR PLEASE 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
SIR నేను CIVILS COCHING, GROUP1 COCHING, GROUP 2 COCHING కూడా తీసుకున్నాను 9 YEARS నుండి పట్టువిడవని విక్రమార్కుడు లానే ప్రయత్నాలు చేస్తున్నాను 2 చార్లు GROUP 2 MAINS ఒకసారి GROUP1 MAINS రాసాను ఇంకా చాలా EXAMS రాసాను 5 JOBS వచ్చాయి BUT DC రావాలంటే నేనేమి చెయ్యాలి దానికి మీరేమి చెప్పిన రోజుకి 12 గంటలు చదవడానికి అయినా నేను సిద్దమే నాకు SUBJECT పై పట్టుంది కానీ WRITING కొంచెం బాగోదు PLEASE SUGGEST ME, GUIDE ME, HELP ME SIR PLEASE 🙏🙏🙏🙏🙏🙏🙏🙏✍️✍️✍️✍️✍️✍️🙏🙏🙏🙏🙏🙏✍️✍️✍️✍️✍️✍️
Sir ee comment nenu 2.11.23 peduthunna ee roju sakshi paper lo ee month 23 notifications vasthunnay ani vesaaru Andulo sachivalam gurinchi mention cheyyaledu avi vasthay antaara sir Pls sir cheppandi
సార్ ,ఇందాకే appsc చైర్మన్ వీడియో ఒకటి చూసాం సాక్షి ఎడ్యుకేషన్ ఛానల్ లో....మరీ అన్ని అబద్ధాలు ఎలా చెప్తున్నారు సార్? అక్టోబర్ 31, నవంబర్ 1 కి మీడియా ముందుకొచ్చి month ending కి నోటిఫికేషన్ పక్కా అని....అయినా వాళ్ళు భలే date ఫిక్స్ చేసుకుంటున్నారు సార్....😂😂😂
సార్ 🙏🙏🙏🙏🙏 మీకు నా ఇమెయిల్ ద్వారా ఆన్సర్ రైటింగ్ కి రూల్ పేపర్ మీద లేదా వైట్ పేపర్ మీద ఆన్సర్ రైటింగ్ సాధన చేయాలా అని డౌట్ అడిగితే మీరు నాకు వైట్ పేపర్ మీద మాత్రమే సాధన చేయమని సలహా ఇచ్చారు సార్ వైట్ పేపర్ మీద సాధన చేస్తే వచ్చే లాభాము రూల్స్ పేపప్ర్ మీద సాధన చేస్తే వచ్చే నష్టము ఏమిటో తెలియజేయమని విన్నపము జి శ్రీధర్
మాకు govt jobs కంటే companies,industries నెలకొల్పి ఉపాధి కల్పిస్తే చాల మంది బాగు పడతారు.ఎందుకు ఈ videos . ఇంకా మన o వెర్రిగా నడుస్తున్నాము.ఇన్నోవేటివ్ గా ఉండాలి.నీవు జాబ్ పొందడమే కాదు పది మంది కి పని కల్పించే స్థాయికి ఎదిగాలి.లేదంటే మన ఇలానే సర్కార్ కొలువులకోసం ఎదురు చూడ వలసి ఉంటుంది.
Sir దయచేసి tspsc group 2 exam January లో జరిగే అవకాశం ఉందా లేదా చెప్పగలరూ... చాల మంది జరిగే అవకాశం లేదు అంటున్నారు, మాకు మీరు చెప్తే కొంచెం నమ్మకం. దాన్ని batti preparation plan చేసుకోవడానికి
Sir nenu 1 class to 9 class Hyderabad lo studied but from 2012 onward ( 10 class to btech) I studied in Andhrapradesh and settled in Andhrapradesh. Is iam local to Andhrapradesh for group1 and group2 post.?migration certificate unte local ga testkontara chala people ki dought undhi clarification ledhu
Hi sir Telangana lo group 2 prepare avuthunna sir Ma intlo Edo oka Pani chesuko ani antunaru sir Naku eppudu eamicheyalo artham avadam ledu sir Sir nannu eami cheyalo cheppandi sir Pls
sir nenu 2007 7th class chadivi tarvata financial problem valla chadavaledu kani open lo 10th tarvata iti and ambetkar open degrree chesa ap group2 chadavalani vundi chadavagalana sugges sir
Deputy collector తర్వాత Joint collector promotion రాదు Sir DRO/Spl Grade Deputy collector వస్తుంది.
Next..
Sir meeru cheppindi nijam. Tq Sir e motivation chaala valued. Tq so much 🙏🙏🙏
Thnq sir chala chakkaga vivarana ichharu ma carrier gurinchi❤❤❤
Same na thought ni alage dhichesaru sir great analysis sir
Revenue department lo work ekkuva ani junior assistant cum computer assistant ga join ayyake telisindi sir .. ippudu miru kuda cheptunnaru..😂😂
DT ki work yekkuvagaa vuntundaa bro?
పక్క నేను TS గ్రూప్ 2 కొట్టి 💌✊✊✊✌️✌️
మిమ్మల్ని కలుస్తాను సార్ మీతో మీతో ఇంటర్వ్యూ చేస్తాను sir ఇలానే మమ్మల్ని మోటివేట్ చేసే వీడియోలు మరిన్ని చేయాలి sir
ఇట్లు
TS గ్రూప్ 2 aspirant ✊✊💌✌️
God bless you
💌🙏🤝
Revenue lo high pressure untundi leni poni diseases anni vasthay heavy work pressure untundi chala mandi VRS theesukuntaremo aa pressure ki
Ippudu jan lo exam unte current affairs ye month nunchi ye month varaku prepare avvali sir
సర్
&జాయింట్ కలెక్టర్
& డిప్యూటీ కలెక్టర్
&&సబ్ కలెక్టర్.
ఈ మూడింటికి తేడా ఏమిటి,.ఏమన్న difference ఉందా లేక మూడు ఒకే లెవెల్ కి చెందిన వే నా చెప్పండీ,👈🙏🙏
ఏది హై లెవెల్ ఎది లో లెవెల్.. వీటిల్లో అర్దం అవ్వడం లేదు 🤔🙄
చాలా రోజుల నుండి ఉంది ఈ డౌట్👈
మీరు వివరణ ఇవ్వండి సర్ 🙏🙏
Ivvani Ranks
Sub collector / Deputy Collector
Midha Special Grade Deputy Collector / District Revenue Officer midha Additional Collector/ Joint Collector midha District Collector
IAS probationers ni appoint chesthe Sub collector antar chala states lo and group 1 probationer ni deputy collector antaru rendu same eh.. and inthak mundu additional collector and joint collector rendu same eh Telangana lo additional collector antar AP lo joint collector antunnar
Sir ex service man ki emaina reservation untundaaa group 2 lo
Guruvu garu e video chstaru ani expect chesaa... Alage chesaru... Tq ❤
😊 thankyou sir 🙏🏻
Thank u sir, your valuable guidance
Thanks
Aso in group 2 gurunchi explanation sir
Revenue lo pichi pichi ga work untadi bro . Hardwork lenivallu dt mathram thesukokandi
Very good eye opener information sir..🙏🙏🙏
Keep watching
@@Bhavanisankarkodalisir my sincere request today's govt jobs are waste.present private sector bagundhi .mere grameena prantha yuvathani govt jobs ki prepare avvandi ani suggest cheyakandi.govt jobs prepare avvadam waste . present trend is skill set matrame.ap lo ayete jobs assalu levu goram ga vundhi.
Already health issues unna leka Health kosam alochisthe Revenue job theesukovaddu ..kontha mandi madyalo ne tappa kattesthunnaru ..Pressure handle chestham health manage chestham antene think cheyandi
Nuv ela chepthunav, eh job lo ayina pressure untundi. Medi job revenue department ah ?
Sir group 2 excise sub inspector gurinchi cheppandi sir
Thank you somuch sir
Most welcome
Sir mee Online course lu తీసుకొని 2023 lone APPSC GROUP1 MAINS చాలా బాగా రాసాను
అన్ని ప్రశ్నలకి సరైన సమాదానాలు రాసాను TELUGU MEDIUM లో నాకు OPEN లోనే POST వస్తుంది అనుకున్న నేను ST కనిషం INTERVIEW CALL కూడా రాలేదు
నేను 100% చాలాబాగా రాసాను
SUBJECT + CURRENT AFFAIRS + AP and INDIAN SOCIO ECANAMIC SURVEY పూర్తిగా చదివి రాసాను
7YEARS నుండి మీ VIDEOS చే మీ CLASESS చే మీ YOUTUB ఛానలే ప్రతి SUBJECT కి మీ BOOKS చే ఫాలో అనుతున్నాను
5 ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి
ప్రస్తుతం JOLAPUT ASR జిల్లా లో GROUP 3 PANCHAYAT SECTETARY గా పనిచేస్తున్నాను
DC అవలనేదే నా జీవిత లక్ష్యం సార్ PLEASE GUIDE ME 🙏🙏🙏🙏🙏 PLEASE HELP ME SIR PLEASE 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
SIR నేను CIVILS COCHING, GROUP1 COCHING, GROUP 2 COCHING కూడా తీసుకున్నాను 9 YEARS నుండి పట్టువిడవని విక్రమార్కుడు లానే ప్రయత్నాలు చేస్తున్నాను
2 చార్లు GROUP 2 MAINS ఒకసారి GROUP1 MAINS రాసాను ఇంకా చాలా EXAMS రాసాను 5 JOBS వచ్చాయి BUT DC రావాలంటే నేనేమి చెయ్యాలి దానికి మీరేమి చెప్పిన రోజుకి 12 గంటలు చదవడానికి అయినా నేను సిద్దమే
నాకు SUBJECT పై పట్టుంది కానీ WRITING కొంచెం బాగోదు PLEASE SUGGEST ME, GUIDE ME, HELP ME SIR PLEASE 🙏🙏🙏🙏🙏🙏🙏🙏✍️✍️✍️✍️✍️✍️🙏🙏🙏🙏🙏🙏✍️✍️✍️✍️✍️✍️
PVTG లా పై PHD చేస్తున్నాను
Sir ASO GAD post Ela untundhi.. eh cadre varak promote kaavachu.. field lo deputation ki poye chance untundha
Check my old video
Sir present offline coaching start cheyandi sir
Tqqq sir
Welcome
Sir appsc group 2 prelims history subject ki best book cheppandi sir please i requested sir
PDF istaanu number send me ok naa
informative sir
Tq🙏
Welcome
Sir group2 jaruguthunda Telangana lo January lo plz oka vedio cheyandi
Group 1 ithey meela deputation lo velochu sir .... Oka 2-3 years alanti deputation chalu
కేవలం కొత్త జిల్లాల ఏర్పాటు వలనే ఈ ప్రమోషన్స్ అనిపిస్తుంది sir.. నాకు
Sir ts lo group 2 and dsc gurinchi cheppandi sir
Tq for your valuable information sir
What about their reservation sir. Will it take same time for open cadre
Sir ts vallu apply cheyocha
Yes
Hi sir sachivalayam notification vastunda sir?
Excise sub inspector job girinchi kuda cheppandi sir
Sir,can u explain municipal commissioner grade 3 job profile is equal DEPUTY THASINDAR and promotion and carrer growth
I to have same doubt
Which is better?
Sir good evening sir
Group 4 jr assistant or IIT lo superintendent yedi better sir
Iit super intedent
Group 2 mains 1:15 or 1:50
Sir ee comment nenu 2.11.23 peduthunna ee roju sakshi paper lo ee month 23 notifications vasthunnay ani vesaaru
Andulo sachivalam gurinchi mention cheyyaledu avi vasthay antaara sir
Pls sir cheppandi
సార్ ,ఇందాకే appsc చైర్మన్ వీడియో ఒకటి చూసాం సాక్షి ఎడ్యుకేషన్ ఛానల్ లో....మరీ అన్ని అబద్ధాలు ఎలా చెప్తున్నారు సార్? అక్టోబర్ 31, నవంబర్ 1 కి మీడియా ముందుకొచ్చి month ending కి నోటిఫికేషన్ పక్కా అని....అయినా వాళ్ళు భలే date ఫిక్స్ చేసుకుంటున్నారు సార్....😂😂😂
Sir previous PWD carry forward will be converted open or not as per GOM 77. Please reply sir i want to contact you
సార్ 🙏🙏🙏🙏🙏 మీకు నా ఇమెయిల్ ద్వారా ఆన్సర్ రైటింగ్ కి రూల్ పేపర్ మీద లేదా వైట్ పేపర్ మీద ఆన్సర్ రైటింగ్ సాధన చేయాలా అని డౌట్ అడిగితే మీరు నాకు వైట్ పేపర్ మీద మాత్రమే సాధన చేయమని సలహా ఇచ్చారు సార్ వైట్ పేపర్ మీద సాధన చేస్తే వచ్చే లాభాము రూల్స్ పేపప్ర్ మీద సాధన చేస్తే వచ్చే నష్టము ఏమిటో తెలియజేయమని విన్నపము జి శ్రీధర్
Good analysis sir 🙏
Thank you sir🎉
Good evening sir
Wt about post of Excise sub inspector channel
Sir next bhavanisankar nene sir
God bless you
Sir 2017 250 dt lu selwct ayaru ap lo ippudu 2024 lo select ayyavaru deputy collector promotion ravali ante mundu 254 ki ravali kada sir
Yes
👍🏻👍🏻
Nice
Thanks
Yes sir🎉🎉.super video
So nice
Sir, APPSC ku apply chesthe hyd lo centre pette chance amaina unda, ap vallu kuda unnaru kada hyd lo
Ee State exam ah state lo ne jarugutundi...only A P lone jarugutundi....
🙏🏻🙏🏻🙏🏻TQ sir
Welcome
Gud evening sir, Excise si gurinchi one video pls sir
Old video is there in Play lists
😂😂😂 Duputy Tahsildar. .... Charming Job
Thank you sir🙏
So nice of you
మాకు govt jobs కంటే companies,industries నెలకొల్పి ఉపాధి కల్పిస్తే చాల మంది బాగు పడతారు.ఎందుకు ఈ videos . ఇంకా మన o వెర్రిగా నడుస్తున్నాము.ఇన్నోవేటివ్ గా ఉండాలి.నీవు జాబ్ పొందడమే కాదు పది మంది కి పని కల్పించే స్థాయికి ఎదిగాలి.లేదంటే మన ఇలానే సర్కార్ కొలువులకోసం ఎదురు చూడ వలసి ఉంటుంది.
Society annaka anni rakala services undali kadhaa
Thnq sir💐💐
How deputy tahasildar directly come rdo wat abt tahasildar
Dt to t 15 years
T to rdo 15 years
Over
Check with promotions given to dy tahsildars of 2007 batch in TS and AP.
Survin DT to T 6-7 years only
Thank you sir very use full information❤❤❤❤❤❤
So nice of you
What about AP tet sir
2016 లో dt ga ap lo జాయిన్ అయిన వాళ్ళు ఇంకా dtlu గాన ఉన్నారు sir
Now , some of them get promotions.
Appsc 2017 g2, joined in 2018 april, 2023 januaru lo many got mro posts now..
They have to pass revenue tests, have clean conduct too...
Group 1 answer writing ki telugu or english adhi best sir??
Depend on candidates skill
Sir దయచేసి tspsc group 2 exam January లో జరిగే అవకాశం ఉందా లేదా చెప్పగలరూ... చాల మంది జరిగే అవకాశం లేదు అంటున్నారు, మాకు మీరు చెప్తే కొంచెం నమ్మకం. దాన్ని batti preparation plan చేసుకోవడానికి
చెప్పలేం
Mostly no chance Ramesh garu....
E govt vachina tspsc board prakshalana chestaru.......
@@Bhavanisankarkodali thanks for the reply sir..
@@Bhavanisankarkodali😢😢😢😢😢
@@Bhavanisankarkodalihi sir,open category male 14 years ki vastunda promotion
1000%% గ్రేట్ మోటివేషన్ గురువు గారు 😍😍థాంక్స్ గురువు గారు 😍. How are you గురువు గారు 😍😍😍🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Iam good. TQ
Sachivalayalu vavhhaka MPDO more powerful than Tehasildar
Of course.. But here tahsildar is an executive magistrate for mandal
Tq sir
Thank you sir
Welcome
Good
Thanks
Sir thanq sir
Tanq sir🙏🙏
Sir present ap lo diputy Tahsildar salary entha
Jagan Anna ichinantha
ఏదేమైనా ప్రభుత్వం ఉద్యోగం రావడం గొప్పే
Sir what do u say about MC in group-2 vs DT? Which is better?
MC
@@srujanveer191 can I get explanation?
సార్... మీరేంటి సార్ గ్రూప్ 1 వాళ్ళు ఇట్టు రమ్మన్నారు...... మాకు యెందుకు ఆ బాధ.... కొత్త ఐడియాలు ఎవ్వకండి
😅😅
ఆ ఉద్యోగాల్లో ఉన్న ప్రెషర్ మాములుగా ఉండదు sir,ఒక్కసారి జాయిన్ అయ్యాక ఇంకేం మనచేతుల్లో ఉండదు.
Sir nenu 1 class to 9 class Hyderabad lo studied but from 2012 onward ( 10 class to btech) I studied in Andhrapradesh and settled in Andhrapradesh. Is iam local to Andhrapradesh for group1 and group2 post.?migration certificate unte local ga testkontara chala people ki dought undhi clarification ledhu
Local of TS
Sir, nen 3-10 Tamil Nadu lo chadiva... Inter nunchi msc varaku tpt.. residence kadapa...... Local ekkada avuthanu
Local status certificate thesukunte. Local avtharu .
Pl apply for local status certificate in Tahsildar's Office
Before June 2,2024
Thank you sir for your valuable information.
You are most welcome
Hi sir Telangana lo group 2 prepare avuthunna sir
Ma intlo Edo oka Pani chesuko ani antunaru sir
Naku eppudu eamicheyalo artham avadam ledu sir
Sir nannu eami cheyalo cheppandi sir
Pls
Already chadivesi unnaru kabatti, edaina job chesthu prepare avvandi. Financial ga problem lekunda chuskondi.
how can deputy tahsildar will promote deputy collecter only in 14 years 😂😂🤣🤣🤣 it's unbelievable. good sir 👍🏻
TQ.
Thank you sir so much
Most welcome
Thank you Sir