Good afternoon sir Because of your constant motivation and support how plan B changed my life to achieve polytechnic lecturer state second rank and junior lecturer state 16th rank. Thank you sir
గురువు గారు నేను కాంపిటీటివ్ రంగం లోకి వచ్చిన మొదటి 3 years సరిగ్గా proper prepration,timing లేక చదువుతున్న కదా అనే భ్రమలో పడి 3 years వెస్ట్ చేశాను.ఆ తర్వాత మీలాంటి పెద్దవారి మాటలతో రియలైజ్ అయ్యి...1 year నిజాయితీ గా,మనస , వాచా, కర్మన ..100% Effort తో చదివా....Dsc 2024 సాధించాను. నాకు అర్థం అయింది ఏమి అంటే చదవాలని వస్తె టైమ్ west చేయకుండా 100% focused గా చదవాలి.లేదంటే ప్లాన్ b గా ఇంకేదైనా చేసుకోవాలి. కానీ అనవసరంగా టైమ్ west చేసి విలువైన యవ్వనాన్ని వృథా చేయవద్దు అని.... All the best my dear Aspirants🎉🎉🎉
With huge respect .. Bongem kaadu... Years to years chaduvuthunna ekka da dikkuledu.. Epudu Trump vochhi na ventane vallu etu vochhi Mana Group 1 Group 2 raasi Manaki pooti na? Eanduku sir evi Meeru Elanti videos cheyyoddu
Saar meeku okati cheppali....nen maa circle lo chusina vallandaru ikkada em cheyalekane akkadki poindru ..so vaallu kaadu competition....asalaina competition ikkada unnolle
Sir Trump garu emo kani appsc mida single member committee report gurinchi Hindu paper lo icharu ah article ni miremayina elaborate chestaremo ani waiting sir ....
Welcome to India...govt jobs will get value... marriages kuda avutavi...konni castes lo america ante marriage avutadi... govt job kuda rejected chestunaru...manishi laaga kuda chudatledu..balupu ekuva...doorapu kondalu nulupinavi
ఎంతో ఆశతో వెళ్లి యూనివర్సిటీ లో జాయిన్ అయ్యి పార్ట్ టైం జాబ్ చెయ్యటం ఏంది sir... మరి యూనివర్సిటీ లో జాయిన్ అయింది ఎందుకు... ఎమీ నేర్చుకున్నట్టు... దానికోసం ఇండియా లోనే ఏదో ఒకటి చేసుకోవచ్చుగా.... అక్కడ చేసినా హార్డ్ వర్క్ ఇక్కడ చేస్తే జాబ్ వస్తుంది గా
@rasamsankar6207 అక్కడకి 5000000 పెట్టీ వెళ్ళటం దేనికి... ఆ భాధలు దేనికి... ఆ 5000000 పెట్టీ ఇక్కడే బిజినెస్ పెట్టుకుంటే...10 మందికి ఉపాధి kalpinchocchu
వాళ్ళు పెద్ద పోటీకాదు సార్, మన దేశంలో జాబ్స్ లేక కాలేజెస్ నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కువ పోటీ.
Good afternoon sir
Because of your constant motivation and support how plan B changed my life to achieve polytechnic lecturer state second rank and junior lecturer state 16th rank.
Thank you sir
Congratulations
Very good 👍
గురువు గారు
నేను కాంపిటీటివ్ రంగం లోకి వచ్చిన మొదటి 3 years సరిగ్గా proper prepration,timing లేక చదువుతున్న కదా అనే భ్రమలో పడి 3 years వెస్ట్ చేశాను.ఆ తర్వాత మీలాంటి పెద్దవారి మాటలతో రియలైజ్ అయ్యి...1 year నిజాయితీ గా,మనస , వాచా, కర్మన ..100% Effort తో చదివా....Dsc 2024 సాధించాను.
నాకు అర్థం అయింది ఏమి అంటే చదవాలని వస్తె టైమ్ west చేయకుండా 100% focused గా చదవాలి.లేదంటే ప్లాన్ b గా ఇంకేదైనా చేసుకోవాలి. కానీ అనవసరంగా టైమ్ west చేసి విలువైన యవ్వనాన్ని వృథా చేయవద్దు అని....
All the best my dear Aspirants🎉🎉🎉
Very good message. God bless you.
@Bhavanisankarkodali
Thankyou Sir
ముసలోడే కానీ.. మహానుభావుడు! 🙏🏻
😂😂😂😂😂
😂😂😂
Make India Great again ❤
Stay in india ...bcz of 21st century is ruled by india ❤❤
😂
Sir mee motivational vedioes choosi govt job needa kasi perigindi
Cool raaki ...cool 😂
With huge respect ..
Bongem kaadu...
Years to years chaduvuthunna ekka da dikkuledu..
Epudu Trump vochhi na ventane vallu etu vochhi
Mana Group 1 Group 2 raasi
Manaki pooti na?
Eanduku sir evi
Meeru Elanti videos cheyyoddu
Good Afternoon Sir..
Thank you for kind cooperation. Thank you for sharing this video.
So nice of you
₹50లక్షలు పెట్టి usa కి వెళ్లి కన్న ఇక్కడ ఏ ఉపాధి ఐనా బిజినెస్ చేసి చాలా మంది కి ఉపయోగం 🙏
కృతజ్ఞతలు సార్.
Saar meeku okati cheppali....nen maa circle lo chusina vallandaru ikkada em cheyalekane akkadki poindru ..so vaallu kaadu competition....asalaina competition ikkada unnolle
Job calender peru tho malli mosapoyamu sir
1000😂😂😂😂
Sir Trump garu emo kani appsc mida single member committee report gurinchi Hindu paper lo icharu ah article ni miremayina elaborate chestaremo ani waiting sir ....
Yes sir
Trump zindabad
Sir ipudunna compilation lo exam patranki evadyna APPSCki prepare avatada
namaskaram sir
2008 Lo recession lo Software vallu upsc ki velli emi pikalayka
Malla venukaku poyaru😂
US lo ఉన్న మన Telugu కుల సంఘాలు and కుల పిచ్చి పై video చెయ్యండి.
Notifications levu,vallu evariki poti,5years prepare inavallam make dhikkuledu.
U r correct sir
Sir...DSC gurinchi oka video cheyyandi Sir...G.K. & C.A. related ga..
Sir notification yeppudu
Thank you so much sir
Most welcome
Ap Dsc notification yeppudu sir please vedio cheyandi sir please
Entrepreneurship promote cheyyali ❤
Job calendar istara sir
Welcome to India...govt jobs will get value... marriages kuda avutavi...konni castes lo america ante marriage avutadi... govt job kuda rejected chestunaru...manishi laaga kuda chudatledu..balupu ekuva...doorapu kondalu nulupinavi
Sir postpone ceyali
ఎంతో ఆశతో వెళ్లి యూనివర్సిటీ లో జాయిన్ అయ్యి పార్ట్ టైం జాబ్ చెయ్యటం ఏంది sir... మరి యూనివర్సిటీ లో జాయిన్ అయింది ఎందుకు... ఎమీ నేర్చుకున్నట్టు... దానికోసం ఇండియా లోనే ఏదో ఒకటి చేసుకోవచ్చుగా.... అక్కడ చేసినా హార్డ్ వర్క్ ఇక్కడ చేస్తే జాబ్ వస్తుంది గా
ఇక్కడ పెట్రోల్ బంక్ లో, షాపింగ్ మాల్ లో, బాత్రూం లు కడిగితే నామోషీ కదా. అక్కడైతే ఏదైనా చేయొచ్చు. అదీ సంగతి.
@rasamsankar6207 అక్కడకి 5000000 పెట్టీ వెళ్ళటం దేనికి... ఆ భాధలు దేనికి... ఆ 5000000 పెట్టీ ఇక్కడే బిజినెస్ పెట్టుకుంటే...10 మందికి ఉపాధి kalpinchocchu
Sir Group1 mains test series start chestara?
I want group1 guidance from u please give any reply sir
Ap lo asalu notifications gurinchi matladatam ledhu govt
Dyeo mains exam postpone ayyi chance vunda sir,plz give information sir
Sir grp2 inko two months postpone cheyali
No worries sir .ap lo next notifications trump 4years ieena time period ieeana kuda ravu.
So dont think too much be cool😂😂
Adega😂😂
Well said
ఎంత మంది సిలబస్ పూర్తి చేసారు కామెంట్ చేయండి 😂😂😂ఏన్ని సార్లు Revison చేసారు కామెంట్ చేయండి 😂😂😂
Nadaithe avvaledu😂😂
Enno asalu tho groups preparation start chesanu kani madyalo depression vachindi ippuudu software job ki velipodamani fix ayanu 5 years waste chesanu chachipodam ani badha ostundj
Be brave.
Coo raaki...cool ...Time Heals Everything 😊