అరుణాచలేశ్వరుని ఆగ్రహానికి కారణం ఏమిటి ?||Arunachalam mystery story in Telugu ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ธ.ค. 2024

ความคิดเห็น • 10

  • @lalithapotturu3310
    @lalithapotturu3310 19 วันที่ผ่านมา +1

    Very true
    Memu 10 years nunchi vastunamu
    Antha kalushyam ayipoyindi ippudu

  • @kumudinidevigopireddy6533
    @kumudinidevigopireddy6533 20 วันที่ผ่านมา +2

    *చాలా బాగా చెప్పారు సోదరా !*
    *మనలో భక్తి ఉండాలి కానీ మూఢ భక్తి ఉండకూడదు , అలాగే శారీరక శుభ్రతతో పాటు మన చుట్టూ పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి - మానసిక శుద్ధి ఉండాలి , పరమ పవిత్రమైన మహిమాన్విత పుణ్యక్షేత్రములలో తెలిసో తెలియకో మనం చేయకూడని పనులు చేస్తే ఆ తప్పిదాలకు పర్యవసానాలు అనుభవించాల్సిందే !*
    *సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే కొండగా వెలసిన మహిమాన్వితమైన పుణ్య క్షేత్రం అరుణాచలం - అలాంటి పుణ్య క్షేత్రములో గిరి ప్రదక్షిణ చేసే సమయంలో మనసులో అరుణాచల శివ నామ స్మరణం చేస్తూ పూర్తి చేస్తే ఆ అరుణాచలేశ్వరుడి అనుగ్రహం పొందగలం అనే విషయాన్ని మనం తెలుసుకుని ఆచరిస్తే సకలం శుభప్రదం !*
    *|| అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా ||*

    • @SriGomatha......
      @SriGomatha......  20 วันที่ผ่านมา +1

      మీ అమూల్యమైన అభిప్రాయాని తెలియజేసినందుకు మీకు ధన్యవాదములు..అరుణాచల శివ..🙏🙏

    • @pymatinku
      @pymatinku 19 วันที่ผ่านมา

      Mari Topi Amma Gutkas thintu Ummulu uusthu nadusthundi, adhi matram meku pumyama

  • @umapathiumapathi9362
    @umapathiumapathi9362 21 วันที่ผ่านมา +2

    🙏🙏🙏

  • @kummarilachaiah5905
    @kummarilachaiah5905 17 วันที่ผ่านมา +1

    అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ 🎉🎉🎉🎉🎉

  • @venkatchilakapati9728
    @venkatchilakapati9728 20 วันที่ผ่านมา +1

    Don't put such headings and make public fear, two years ago i was in tirumala, and almost washed away in floods in front of temple gate, that time there was heavy record break rain in tirumala and lot of vehicles washed away in kapila theertham, like that time also a record break rain of more than 35 to 40 cms in just 4 to 5 hours, this is purely due to continuity of heavy rain, don't make public panic, and give wrong impressions, you go to tirumala, sabarimala etc after finishing darshan return with full drink and reckless driving then get punishes, here nothing like that, you know why 5 kids and 2 elders was went in mountain debris, it is not God who punished, your foolishness to construct at that sight obstructing the hill view

    • @SriGomatha......
      @SriGomatha......  20 วันที่ผ่านมา

      Every month on the full moon day, after the Giri Pradakshina, go and see the Giri Pradakshina route. How much garbage is being thrown away and polluted by water bottles. If you go there and pollute the surroundings, how will the divine power and the saints there perform penance? I have conveyed the greatness of Arunagiri and its power to the future generations in the video. I am sorry if it hurts you... Thanks for your valuable comment..🙏😊
      ప్రతి నెల పౌర్ణమి నాడు గిరిప్రదక్షిణ అయిన తరువాత ఆ గిరిప్రదక్షిణ మార్గాన్ని వెళ్లి చూడండి. ఎంత చెత్త వాటర్ బాటిల్లు పడేసి అపరిశుద్ధం చేస్తున్నారు.. అక్కడికెళ్లి ఆ పరిసరాలను అపరిశుద్ధం చేస్తే అక్కడున్న దేవతాశక్తి, సాధు పురుషులు అక్కడ ఎలా తపస్సు చేసుకుంటారు.. అరుణగిరి మహత్యాన్ని దాని యొక్క శక్తిని భావితరాలకు అందించాలని, నేను వీడియోలో తెలియజేశాను ..నీకు బాధ కలిగి ఉంటే క్షమించండి.. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు..🙏😊

  • @sailalithachannel9033
    @sailalithachannel9033 20 วันที่ผ่านมา +1

    🙏🙏🙏🙏

  • @gayathristhanikam3037
    @gayathristhanikam3037 20 วันที่ผ่านมา +1

    🙏🙏🙏